శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 359-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 359-2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 359-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 359-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀

🌻 359-2. 'తాపసారాధ్యా' 🌻


పుణ్య ప్రదేశములు, హీన ప్రదేశములు అని లేదు. అన్ని ప్రదేశముల యందు దర్శన చింతనయే యుండును. పాప రూపములు పుణ్య రూపములు లేవు. అన్ని రూపములందునూ శ్రీమాతనే దర్శించు ప్రయత్న ముండును. అట్లే అన్ని నామములు కూడ శ్రీమాతవే అను భావము వుండును. ఇట్లు భావించుట దర్శించుట నిజమగు తపస్సు.

ఇట్టి తపస్సు చేయువారికి క్రమముగ అన్నిటి యందు శ్రీమాత దర్శనము జరుగుట ఆరంభించును. విశ్వాత్మకమగు శుద్ధ చైతన్యము శ్రీమాతయే గనుక అది మాత్రము నిలచి ఇతరములు బాధింపని స్థితి ఏర్పడును. ఇట్టి అనన్యస్థితిలో తాపములు హరింప బడి తపస్సు చేయు జీవులు ఉద్ధరింపబడుదురు. ఈ ప్రయోజనమునకే శ్రీమాత ఆరాధనము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 359-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 79. Tapatrayagni santapta samahladana chandrika
Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻


🌻 359. Tāpasārādhyā तापसाराध्या 🌻


She is worshipped by ascetics. The ascetics are highly respectable as they abstain from all pleasurable objects in order to seek the Supreme Brahman. They do not worship demigods or goddesses as their only aim is to realize the Ultimate Reality. Worship by such ascetics goes to confirm that She is the Brahman.

There is yet another interpretation. Tāpa means bondage which is the root of all miseries. Sārādhyā is split into sāra (essence) + ā (deep) + dhyā (dhyān or meditation). The bondage arising out of saṁsāra can only be removed by meditating on Her. Through the essence of deep meditation, bondage can be removed.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


29 Mar 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 160. ఇష్టాలు - అయిష్టాలు / Osho Daily Meditations - 160. LIKES AND DISLIKES


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 160 / Osho Daily Meditations - 160 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 160. ఇష్టాలు - అయిష్టాలు 🍀

🕉. మీకు నచ్చిన వాటిని అడగకూడదని, జరిగే వాటిని ఇష్టపడాలని నిర్ణయించుకున్న రోజు, ఆ రోజు మీరు పరిణతి చెందుతారు. 🕉

మనకు నచ్చిన దాన్ని మనం ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉండవచ్చు. కానీ అది మిమ్మల్ని ఎల్లవేళలా దుఃఖానికి గురిచేస్తుంది, ఎందుకంటే ప్రపంచం మీ ఇష్టాలు మరియు అయిష్టాల ప్రకారం నడుస్తుంది. మీకు ఏమి కావాలో, జీవితం కూడా అదే కోరుకుంటుందని ఎటువంటి హామీ లేదు; అంతేకాదు, జీవితం మీకు అస్సలు తెలియని దాని వైపు నిర్దేశించబడే ప్రతి అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు మీకు నచ్చినది జరిగినప్పుడు కూడా మీరు పూర్తి సంతోషాన్ని పొందలేరు. ఎందుకంటే ఏది జరగాలని కోరుకున్నామో, దానిని ఇప్పటికే మన ఊహలలో జీవించినదే కాబట్టి. అంటే ఇది ఇప్పటికే రెండవ అనుభూతి.

ఒక వ్యక్తి మీ ప్రేమికుడిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారని మీరు చెబితే, మీరు చాలా కలలలో మరియు అనేక కల్పనలలో ఆ వ్యక్తిని ఇప్పటికే ప్రేమిస్తారు. మరియు అది జరిగితే, అప్పుడు నిజమైన మనిషి మీ ఊహలకు భిన్నంగా, దూరంగా ఉంటాడు; అతను కేవలం అచ్చుకాపీ మాత్రమే కాబోతున్నాడు, ఎందుకంటే వాస్తవికత ఎప్పుడూ ఊహలా అద్భుతంగా ఉండదు. అప్పుడు మీరు నిరుత్సాహానికి గురవుతారు. కానీ అదే మీరు జరుగుతున్న దాన్ని ఇష్టపడటం మొదలుపెడితే, - మొత్తానికి వ్యతిరేకంగా మీరు మీ స్వంత ఇష్టాన్ని ఉంచకపోతే? - ఏది జరిగినా, మీరు కేవలం అవును అని చెప్పండి - అప్పుడు మీరు ఎప్పటికీ దయనీయంగా ఉండలేరు. ఎందుకంటే ఏమి జరిగినా, మీరు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంలో ఉంటారు. దానిని స్వీకరించడానికి మరియు ఆనందించడానికి సిద్ధంగా ఉంటారు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Osho Daily Meditations - 160 🌹

📚. Prasad Bharadwaj

🍀 160. LIKES AND DISLIKES 🍀

🕉 The day you decide not to ask for things you like but rather to like things that happen, that day you become mature. 🕉


We can always keep wanting what we like. But that will make you always miserable, because the world does not run according to your likes and dislikes. There is no guarantee that what you want, life also wants; there is no guarantee. There is every possibility that life is destined toward something that you don't know anything about at all. When sometimes the thing you like does happen, you will still not feel very happy, because whatever we demand, we have already lived in fantasy. So it is already secondhand.

If you say that you would like a certain man to be your lover, then in many dreams and in many fantasies you have already loved that man. And if it happens, then the real man is going to fall short of your fantasy; he is going to be just a carbon copy, because reality is never as fantastic as fantasy. Then you will be frustrated. But if you start liking that which is happening-if you don't put your own will against the whole, if you simply say okay-whatever happens, you simply say yes--then you can never be miserable. Because no matter what happens, you are always in a positive attitude, ready to receive it and enjoy it.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


29 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 171


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 171 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భావ బలము - 6 🌻


ఉద్వేగము వలన అవతలి వ్యక్తులను వస్తువులను మనకు చెందిన వానిగా భావించి చిక్కులలో పడుట జరుగును. పరమప్రేమ రూపమయిన భక్తి వలన మనవి అనబడు వానిని చివరకు మనలను గూడ సమర్పించు కొనుట జరుగును. పశుపద్ధతిలో మనము అవతలి వానిని ఇష్టపడినచో, వానిని మనకు చెందిన వస్తువుగా ‌భావించుట జరుగును. మనము అనుకొన్న మంచి పద్ధతిలో అవతలి వాడు నడువ వలెనని ఆశించుట జరుగును. ఈ పద్ధతి వట్టి మూర్ఖత యగును.

అవతలివాడు, తనదయిన రీతిలో తాను వర్తింపనారంభింపగనే, మనలో తీవ్రమగు కఠిన ప్రతిక్రియ ఉప్పతిల్లును. అంతటితో వానిని ద్వేషింప ఆరంభింతుము. ఇట్లగుటకు కారణమేమి? అవతలి వానిని మనము ప్రేమించుటయే. ఇట్టి ప్రేమ నిజమైన ప్రేమ అగునా? ఇదియు ద్వేషమను కాలుష్యముతో గూడినదై సంగమగుచున్నది. మన ప్రేమకు గురిఅయిన వానిని ద్వేషించుటకు కారణము, ఉద్వేగముచే ప్రేరేపింపబడిన భావముల శక్తియే...


...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


29 Mar 2022

శ్రీ శివ మహా పురాణము - 541 / Sri Siva Maha Purana - 541


🌹 . శ్రీ శివ మహా పురాణము - 541 / Sri Siva Maha Purana - 541 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 49 🌴

🌻. బ్రహ్మ మోహితుడగుట - 1 🌻



బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు నా అజ్ఞచే బ్రాహ్మణులు అగ్నిని వ్రేల్చిరి. ఈశ్వరుడు పార్వతి ప్రక్కన కూర్చుండగా హోమమును చేసెను (1). శివుడు ఋగ్యజుస్సామవేద మంత్రములచే అగ్ని యందు అహుతులనిచ్చెను. కాళి సోదరుడగు మైనాకుడు లాజహోమమును చేయించెను (2)

కుమారా! అపుడు పార్వతీ పరమేశ్వరులిద్దరు లోకాచారముననుసరించి యథావిధిగా ఆనందముతో అగ్నికి ప్రదక్షణమును చేసిరి (3). ఆచట వెంటనే పార్వతీ పతి అద్బుతమగు వృత్తాంతమును చేసెను.

ఓ దేవర్షీ! దానిని వినుము. నీ యందలి ప్రేమచే నేను చెప్పుచున్నాను (4). అ సమయములో శివమాయచే విమోహితుడనైన నేను ఆ దేవి యొక్క పాదములను, చంద్రవంక వంటి కాలి నఖములను గాంచితిని (5).

ఓ దేవర్షీ! ఆ నఖచంద్రుని దర్శనముచే నా యందు కామ వికారము ఆవేశించి నా మనస్సు అల్లకల్లోలమాయెను (6). నేను కామ మోహితుడనై ఆమె పాదములను తేరిపార జూచితిని (7). ఓ నారదా! నాకామ వికారమును గమనించిన మహాదేవుడు మిక్కిలి కోపించి నన్ను చంపుటకు ఉద్యమించెను (8).

ఓ నారదా! అపుడచట పెద్ద హాహాకారము చెలరేగెను. జనులందరు వణికిపోయిరి. విష్ణువు కూడ బయపడెను (9). ఓ మునీ! కోపముతో మండి పడుతూ సంహరించుటకు ఉద్యమించుచున్న ఆ శంభుని విష్ణువు మొదలగు దేవతలు స్తుతించిరి (10).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 541 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 49 🌴

🌻 The delusion of Brahmā - 1 🌻



Brahmā said:—

1. Then at my behest, the lord made the brahmins kindle the sacrificial fire and performed the homa, placing Pārvatī on the lap.

2. Śiva poured offerings into the fire with Mantras from Ṛk, Yajus and Sāma Vedas. Pārvatī’s brother Maināka offered handfuls of fried grains.[1]

3. Then according to the worldly convention, Pārvatī and Śiva performed the circumambulation[2] round the fire, O dear.

4. The husband of Pārvatī exhibited a wonderful feat. O celestial sage, listen to that. I shall mention it out of love for you.

5. On that occasion, deluded by Śiva’s power of illusion I stared at the feet of the goddess as well as the crescentshaped nails.

6. On seeing them, O celestial sage, I became overwhelmed by passion. My mind was greatly disturbed.

7. Deluded by the cupid I stared at her limbs frequently. Then, immediately after staring at them, my semen dropped on the ground.

8. I, the grandfather, was ashamed by the emission of my semen. O sage, I pressed the penis secretly with my feet.

9. O Nārada, on coming to know of it, the great God Śiva became furious. He wanted to kill me immediately because I was overwhelmed by lust.

10. O Nārada, there was great hue and cry everywhere. All the people trembled. Even Viṣṇu, the sustainer of the universe, was terrified.

11. O sage, then Viṣṇu and other gods eulogised Śiva who was blazing furiously and who attempted to kill me.


Continues....

🌹🌹🌹🌹🌹


29 Mar 2022

గీతోపనిషత్తు -343


🌹. గీతోపనిషత్తు -343 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 30 📚


🍀 30-3. శ్రద్ధాభక్తులు - నియమములు నిబంధనల కన్న ఉన్నది దైవముగ చూచుట రాజవిద్య. యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడు తత్త్వ విచారమునకే ప్రాధాన్య మిచ్చెను గాని, ఆచార కాండకు అంత ప్రాధాన్యత ఈయలేదు. ఎంతటి దురాచారుడైనను ఈ సూత్రము శ్రద్ధా భక్తులతో పాటించినచో, సాధువై, సజ్జనుడై పరిసరములను సేవించుచు, శ్రేయస్సు కలిగించుచు దైవ సాన్నిధ్యమును పొంద వచ్చును. 🍀

30. అపి చేత్పుదురాచారో భజతే మా మనన్యభాక్ |
సాధురేవ సమంతవ్య స్సమ్యగ్వ్యవసితో హి సః ||

తాత్పర్యము : ఎంత దురాచారు డైనప్పటికిని అనన్య భక్తితో నన్ను సేవించునేని అతడు స్థిరమైన మనసును బొంది క్రమముగ సత్పురుషుడుగ తలంపబడుచున్నాడు.

వివరణము : యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడు తత్త్వ విచారమునకే ప్రాధాన్య మిచ్చెను గాని, ఆచార కాండకు అంత ప్రాధాన్యత ఈయలేదు. మరల ఈ కుంభ యుగమున బ్రహ్మమే దిగివచ్చి, మాస్టర్ సి.వి.వి. రూపమున ఇట్టి సులభము, సరళము, సూటియైన మార్గము నిచ్చెను. నియమములు నిబంధనల కన్న ఉన్నది దైవముగ చూచుట రాజవిద్య. దైవమును సర్వకాలముల యందు, సర్వ దేశములయందు, సర్వ రూపముల యందు, సర్వ నామముల యందు, సర్వసన్నివేశముల యందు దైవమును చూచుట, వినుట, అనుభూతి చెందుట జరుగుచుండును.

వేషభాషలకు గాని, కట్టుబొట్టులకు గాని ప్రాధాన్య మంతంత మాత్రమే. పై తెలిపిన రాజవిద్యాసూత్రము అందరును పొందవచ్చును. దానిని నిర్వర్తించు కొనినపుడు జీవుని స్వభావము క్రమముగ సంస్కరింపబడి సాధుస్వభావ మగును. ఎంతటి దురాచారుడైనను ఈ సూత్రము శ్రద్ధా భక్తులతో పాటించినచో, సాధువై, సజ్జనుడై పరిసరములను సేవించుచు, శ్రేయస్సు కలిగించుచు దైవసాన్నిధ్యమును పొందవచ్చును. ఈ మార్గమున ఎందరో దురాచారులు శిష్టాచారులై వర్ధిల్లిరి. దైవసాన్నిధ్యమును కూడ పొందిరి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


29 Mar 2022

29 - MARCH - 2022 మంగళవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 29, మంగళవారం, మార్చి 2022 భౌమ వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 30-3 - 343 - శ్రద్ధాభక్తులు🌹 
3) 🌹. శివ మహా పురాణము - 541 / Siva Maha Purana - 541 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -171🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 160 / Osho Daily Meditations - 160🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 359-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 359-2🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 29, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat 🌻*

*🍀. అంజని పుత్ర స్తోత్రం - 3 🍀*

*ఓంకార ప్రియ హనుమంత*
*ఐక్య వినాయక హనుమంత*
*జయ బజరంగబలి*
*జయజయ జయ బజరంగబలి*

*ఔస్తుభ్య స్థిర హనుమంత*
*కవివర నాయక హనుమంత*
*జయ బజరంగబలి*
*జయజయ జయ బజరంగబలి*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఈశ్వరావతరణ మానవుని అంతఃకరణ నుండే జరుగుతుంది. భక్తి రూపములో తెలుసు కోబడిన ప్రేమతోనే ఈశ్వరానుభూతి కలుగుతుంది. పండిత శ్రీరామశర్మ ఆచార్య 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 14:39:10 వరకు
తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: ధనిష్ట 11:29:43 వరకు
తదుపరి శతభిషం
యోగం: సద్య 15:12:47 వరకు
తదుపరి శుభ
కరణం: తైతిల 14:41:10 వరకు
వర్జ్యం: 18:29:00 - 20:02:20
దుర్ముహూర్తం: 08:40:22 - 09:29:23
రాహు కాలం: 15:24:50 - 16:56:46
గుళిక కాలం: 12:20:59 - 13:52:55
యమ గండం: 09:17:08 - 10:49:03
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:44
అమృత కాలం: 01:29:16 - 03:01:32
మరియు 27:49:00 - 29:22:20
సూర్యోదయం: 06:13:16
సూర్యాస్తమయం: 18:28:41
చంద్రోదయం: 04:16:51
చంద్రాస్తమయం: 15:57:58
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: కుంభం
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
11:29:43 వరకు తదుపరి మృత్యు యోగం
- మృత్యు భయం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -343 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 30 📚*
 
*🍀 30-3. శ్రద్ధాభక్తులు - నియమములు నిబంధనల కన్న ఉన్నది దైవముగ చూచుట రాజవిద్య. యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడు తత్త్వ విచారమునకే ప్రాధాన్య మిచ్చెను గాని, ఆచార కాండకు అంత ప్రాధాన్యత ఈయలేదు. ఎంతటి దురాచారుడైనను ఈ సూత్రము శ్రద్ధా భక్తులతో పాటించినచో, సాధువై, సజ్జనుడై పరిసరములను సేవించుచు, శ్రేయస్సు కలిగించుచు దైవ సాన్నిధ్యమును పొంద వచ్చును. 🍀*

*30. అపి చేత్పుదురాచారో భజతే మా మనన్యభాక్ |*
*సాధురేవ సమంతవ్య స్సమ్యగ్వ్యవసితో హి సః ||*

*తాత్పర్యము : ఎంత దురాచారు డైనప్పటికిని అనన్య భక్తితో నన్ను సేవించునేని అతడు స్థిరమైన మనసును బొంది క్రమముగ సత్పురుషుడుగ తలంపబడుచున్నాడు.*

*వివరణము : యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడు తత్త్వ విచారమునకే ప్రాధాన్య మిచ్చెను గాని, ఆచార కాండకు అంత ప్రాధాన్యత ఈయలేదు. మరల ఈ కుంభ యుగమున బ్రహ్మమే దిగివచ్చి, మాస్టర్ సి.వి.వి. రూపమున ఇట్టి సులభము, సరళము, సూటియైన మార్గము నిచ్చెను. నియమములు నిబంధనల కన్న ఉన్నది దైవముగ చూచుట రాజవిద్య. దైవమును సర్వకాలముల యందు, సర్వ దేశములయందు, సర్వ రూపముల యందు, సర్వ నామముల యందు, సర్వసన్నివేశముల యందు దైవమును చూచుట, వినుట, అనుభూతి చెందుట జరుగుచుండును.*

*వేషభాషలకు గాని, కట్టుబొట్టులకు గాని ప్రాధాన్య మంతంత మాత్రమే. పై తెలిపిన రాజవిద్యాసూత్రము అందరును పొందవచ్చును. దానిని నిర్వర్తించు కొనినపుడు జీవుని స్వభావము క్రమముగ సంస్కరింపబడి సాధుస్వభావ మగును. ఎంతటి దురాచారుడైనను ఈ సూత్రము శ్రద్ధా భక్తులతో పాటించినచో, సాధువై, సజ్జనుడై పరిసరములను సేవించుచు, శ్రేయస్సు కలిగించుచు దైవసాన్నిధ్యమును పొందవచ్చును. ఈ మార్గమున ఎందరో దురాచారులు శిష్టాచారులై వర్ధిల్లిరి. దైవసాన్నిధ్యమును కూడ పొందిరి.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 541 / Sri Siva Maha Purana - 541 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 49 🌴*

*🌻. బ్రహ్మ మోహితుడగుట - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -
అపుడు నా అజ్ఞచే బ్రాహ్మణులు అగ్నిని వ్రేల్చిరి. ఈశ్వరుడు పార్వతి ప్రక్కన కూర్చుండగా హోమమును చేసెను (1). శివుడు ఋగ్యజుస్సామవేద మంత్రములచే అగ్ని యందు అహుతులనిచ్చెను. కాళి సోదరుడగు మైనాకుడు లాజహోమమును చేయించెను (2) 

కుమారా! అపుడు పార్వతీ పరమేశ్వరులిద్దరు లోకాచారముననుసరించి యథావిధిగా ఆనందముతో అగ్నికి ప్రదక్షణమును చేసిరి (3). ఆచట వెంటనే పార్వతీ పతి అద్బుతమగు వృత్తాంతమును చేసెను. 

ఓ దేవర్షీ! దానిని వినుము. నీ యందలి ప్రేమచే నేను చెప్పుచున్నాను (4). అ సమయములో శివమాయచే విమోహితుడనైన నేను ఆ దేవి యొక్క పాదములను, చంద్రవంక వంటి కాలి నఖములను గాంచితిని (5). 

ఓ దేవర్షీ! ఆ నఖచంద్రుని దర్శనముచే నా యందు కామ వికారము ఆవేశించి నా మనస్సు అల్లకల్లోలమాయెను (6). నేను కామ మోహితుడనై ఆమె పాదములను తేరిపార జూచితిని (7). ఓ నారదా! నాకామ వికారమును గమనించిన మహాదేవుడు మిక్కిలి కోపించి నన్ను చంపుటకు ఉద్యమించెను (8).

ఓ నారదా! అపుడచట పెద్ద హాహాకారము చెలరేగెను. జనులందరు వణికిపోయిరి. విష్ణువు కూడ బయపడెను (9). ఓ మునీ! కోపముతో మండి పడుతూ సంహరించుటకు ఉద్యమించుచున్న ఆ శంభుని విష్ణువు మొదలగు దేవతలు స్తుతించిరి (10).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 541 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 49 🌴*

*🌻 The delusion of Brahmā - 1 🌻*

Brahmā said:—

1. Then at my behest, the lord made the brahmins kindle the sacrificial fire and performed the homa, placing Pārvatī on the lap.

2. Śiva poured offerings into the fire with Mantras from Ṛk, Yajus and Sāma Vedas. Pārvatī’s brother Maināka offered handfuls of fried grains.[1]

3. Then according to the worldly convention, Pārvatī and Śiva performed the circumambulation[2] round the fire, O dear.

4. The husband of Pārvatī exhibited a wonderful feat. O celestial sage, listen to that. I shall mention it out of love for you.

5. On that occasion, deluded by Śiva’s power of illusion I stared at the feet of the goddess as well as the crescentshaped nails.

6. On seeing them, O celestial sage, I became overwhelmed by passion. My mind was greatly disturbed.

7. Deluded by the cupid I stared at her limbs frequently. Then, immediately after staring at them, my semen dropped on the ground.

8. I, the grandfather, was ashamed by the emission of my semen. O sage, I pressed the penis secretly with my feet.

9. O Nārada, on coming to know of it, the great God Śiva became furious. He wanted to kill me immediately because I was overwhelmed by lust.

10. O Nārada, there was great hue and cry everywhere. All the people trembled. Even Viṣṇu, the sustainer of the universe, was terrified.

11. O sage, then Viṣṇu and other gods eulogised Śiva who was blazing furiously and who attempted to kill me.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 171 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు  
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 *🌻. భావ బలము - 6 🌻* 

*ఉద్వేగము వలన అవతలి వ్యక్తులను వస్తువులను మనకు చెందిన వానిగా భావించి చిక్కులలో పడుట జరుగును. పరమప్రేమ రూపమయిన భక్తి వలన మనవి అనబడు వానిని చివరకు మనలను గూడ సమర్పించు కొనుట జరుగును. పశుపద్ధతిలో మనము అవతలి వానిని ఇష్టపడినచో, వానిని మనకు చెందిన వస్తువుగా ‌భావించుట జరుగును. మనము అనుకొన్న మంచి పద్ధతిలో అవతలి వాడు నడువ వలెనని ఆశించుట జరుగును. ఈ పద్ధతి వట్టి మూర్ఖత యగును.*

*అవతలివాడు, తనదయిన రీతిలో తాను వర్తింపనారంభింపగనే, మనలో తీవ్రమగు కఠిన ప్రతిక్రియ ఉప్పతిల్లును. అంతటితో వానిని ద్వేషింప ఆరంభింతుము. ఇట్లగుటకు కారణమేమి? అవతలి వానిని మనము ప్రేమించుటయే. ఇట్టి ప్రేమ నిజమైన ప్రేమ అగునా? ఇదియు ద్వేషమను కాలుష్యముతో గూడినదై సంగమగుచున్నది. మన ప్రేమకు గురిఅయిన వానిని ద్వేషించుటకు కారణము, ఉద్వేగముచే ప్రేరేపింపబడిన భావముల శక్తియే...*

...✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 160 / Osho Daily Meditations - 160 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 160. ఇష్టాలు - అయిష్టాలు 🍀*

*🕉. మీకు నచ్చిన వాటిని అడగకూడదని, జరిగే వాటిని ఇష్టపడాలని నిర్ణయించుకున్న రోజు, ఆ రోజు మీరు పరిణతి చెందుతారు. 🕉*
 
*మనకు నచ్చిన దాన్ని మనం ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉండవచ్చు. కానీ అది మిమ్మల్ని ఎల్లవేళలా దుఃఖానికి గురిచేస్తుంది, ఎందుకంటే ప్రపంచం మీ ఇష్టాలు మరియు అయిష్టాల ప్రకారం నడుస్తుంది. మీకు ఏమి కావాలో, జీవితం కూడా అదే కోరుకుంటుందని ఎటువంటి హామీ లేదు; అంతేకాదు, జీవితం మీకు అస్సలు తెలియని దాని వైపు నిర్దేశించబడే ప్రతి అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు మీకు నచ్చినది జరిగినప్పుడు కూడా మీరు పూర్తి సంతోషాన్ని పొందలేరు. ఎందుకంటే ఏది జరగాలని కోరుకున్నామో, దానిని ఇప్పటికే మన ఊహలలో జీవించినదే కాబట్టి. అంటే ఇది ఇప్పటికే రెండవ అనుభూతి.*

*ఒక వ్యక్తి మీ ప్రేమికుడిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారని మీరు చెబితే, మీరు చాలా కలలలో మరియు అనేక కల్పనలలో ఆ వ్యక్తిని ఇప్పటికే ప్రేమిస్తారు. మరియు అది జరిగితే, అప్పుడు నిజమైన మనిషి మీ ఊహలకు భిన్నంగా, దూరంగా ఉంటాడు; అతను కేవలం అచ్చుకాపీ మాత్రమే కాబోతున్నాడు, ఎందుకంటే వాస్తవికత ఎప్పుడూ ఊహలా అద్భుతంగా ఉండదు. అప్పుడు మీరు నిరుత్సాహానికి గురవుతారు. కానీ అదే మీరు జరుగుతున్న దాన్ని ఇష్టపడటం మొదలుపెడితే, - మొత్తానికి వ్యతిరేకంగా మీరు మీ స్వంత ఇష్టాన్ని ఉంచకపోతే? - ఏది జరిగినా, మీరు కేవలం అవును అని చెప్పండి - అప్పుడు మీరు ఎప్పటికీ దయనీయంగా ఉండలేరు. ఎందుకంటే ఏమి జరిగినా, మీరు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంలో ఉంటారు. దానిని స్వీకరించడానికి మరియు ఆనందించడానికి సిద్ధంగా ఉంటారు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 160 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 160. LIKES AND DISLIKES 🍀*

*🕉 The day you decide not to ask for things you like but rather to like things that happen, that day you become mature. 🕉*
 
*We can always keep wanting what we like. But that will make you always miserable, because the world does not run according to your likes and dislikes. There is no guarantee that what you want, life also wants; there is no guarantee. There is every possibility that life is destined toward something that you don't know anything about at all. When sometimes the thing you like does happen, you will still not feel very happy, because whatever we demand, we have already lived in fantasy. So it is already secondhand.*

*If you say that you would like a certain man to be your lover, then in many dreams and in many fantasies you have already loved that man. And if it happens, then the real man is going to fall short of your fantasy; he is going to be just a carbon copy, because reality is never as fantastic as fantasy. Then you will be frustrated. But if you start liking that which is happening-if you don't put your own will against the whole, if you simply say okay-whatever happens, you simply say yes--then you can never be miserable. Because no matter what happens, you are always in a positive attitude, ready to receive it and enjoy it.*
  
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 359-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 359-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।*
*తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀*

*🌻 359-2. 'తాపసారాధ్యా' 🌻* 

*పుణ్య ప్రదేశములు, హీన ప్రదేశములు అని లేదు. అన్ని ప్రదేశముల యందు దర్శన చింతనయే యుండును. పాప రూపములు పుణ్య రూపములు లేవు. అన్ని రూపములందునూ శ్రీమాతనే దర్శించు ప్రయత్న ముండును. అట్లే అన్ని నామములు కూడ శ్రీమాతవే అను భావము వుండును. ఇట్లు భావించుట దర్శించుట నిజమగు తపస్సు.*

*ఇట్టి తపస్సు చేయువారికి క్రమముగ అన్నిటి యందు శ్రీమాత దర్శనము జరుగుట ఆరంభించును. విశ్వాత్మకమగు శుద్ధ చైతన్యము శ్రీమాతయే గనుక అది మాత్రము నిలచి ఇతరములు బాధింపని స్థితి ఏర్పడును. ఇట్టి అనన్యస్థితిలో తాపములు హరింప బడి తపస్సు చేయు జీవులు ఉద్ధరింపబడుదురు. ఈ ప్రయోజనమునకే శ్రీమాత ఆరాధనము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 359-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 79. Tapatrayagni santapta samahladana chandrika*
*Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻*

*🌻 359. Tāpasārādhyā तापसाराध्या 🌻*

*She is worshipped by ascetics. The ascetics are highly respectable as they abstain from all pleasurable objects in order to seek the Supreme Brahman. They do not worship demigods or goddesses as their only aim is to realize the Ultimate Reality. Worship by such ascetics goes to confirm that She is the Brahman.*

*There is yet another interpretation. Tāpa means bondage which is the root of all miseries. Sārādhyā is split into sāra (essence) + ā (deep) + dhyā (dhyān or meditation). The bondage arising out of saṁsāra can only be removed by meditating on Her. Through the essence of deep meditation, bondage can be removed.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹