శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 384 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 384 - 1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 384 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 384 - 1🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 84. సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా
షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా ॥ 84 ॥ 🍀

🌻 384. ‘విశ్వసాక్షిణీ' - 1 🌻

విశ్వమునకు సాక్షీభూతురాలు. చూచువానికి వ్యవధానము లేకయే ఆత్మజ్ఞానము కలిగించునది. శ్రీమాత సమస్తమును చూచుచుండును. ఆమెయే లోకసాక్షి. కోటానుకోట్ల జీవులయొక్క ప్రవర్తనమును, పరివర్తనమును అహర్నిశలు వారిలో నుండియే గమనించు చుండును. జీవుల యందలి ఆత్మసాక్షి ఆమెయే. ఆమెకు తెలియకుండగ జరుగు కార్య మేమియు ఉండదు. దొంగబుద్ధి కలవారికి, అధర్మ ప్రవర్తనులకు, అసత్య భాషణము చేయు

వారికి ఈ సత్యము తెలియదు

వారిలో నుండియే చైతన్య స్వరూపిణి యైన శ్రీమాత వారిని గమనించుచున్నట్లు తెలియక వికృతమగు భాషణములు, ప్రవర్తనములు చూపుదురు. వారి వారి ప్రవర్తనలను బట్టియే వారిని శ్రీమాత లోనుండి అనుగ్రహించు చుండును. మితిమీరిన ప్రవర్తన చూపినపుడు ఆగ్రహించును, శిక్షించును కూడ. త్రిమూర్తులు సహితము ఆమె కనుసన్నలలో మెలగుచుందురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 384 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 84. Sadyah prasadini vishvasakshini sakshivarjita
Shadanga devata yukta shadgunya paripurita ॥ 84 ॥ 🌻

🌻 384. Viśva-sākṣinī विश्व-साक्षिनी 🌻

She is the witness of the universe. This is the unique quality of the Brahman without attributes, the supreme form of the Brahman. Only the Supreme Brahman stands as a witness to the happenings of the universe, without himself partaking in any of the activities.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

06 Jul 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 209. మూర్ఖత్వం / Osho Daily Meditations - 209. FOOLISHNESS

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 209 / Osho Daily Meditations - 209 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 209. మూర్ఖత్వం 🍀

🕉. మీరు చేస్తున్నది మూర్ఖత్వం అని మీరు భావించే ఆ క్షణాలు జ్ఞానం అయితే చాలా అరుదైన క్షణాలు. 🕉

వెతకడం అనేది మూర్ఖత్వం, ఎందుకంటే మనం కోరుకునేది మనకు ఇప్పటికే ఉంది. ధ్యానం చేయడం అవివేకం, ఎందుకంటే ధ్యానం అంటే ఏమీ చేయని స్థితి. అడగడం మూర్ఖత్వం, ఎందుకంటే సమాధానం బయటి నుండి రాదు - అది మీ స్వంత హృదయం నుండి మాత్రమే వస్తుంది. నిజానికి, ఇది సమాధానంగా రాదు, ఇది పెరుగుదలగా వస్తుంది. ఇది మీ జీవి వికసించడంలా ఉంటుంది. మీరు చేస్తున్నది మూర్ఖత్వం అని మీరు భావించే ఆ క్షణాలు చాలా అరుదైన జ్ఞానం యొక్క క్షణాలు. మీరు ఎల్లప్పుడూ మూర్ఖంగానే భావించలేరు, మీరు జ్ఞానోదయం చెందుతారు. జెన్ సంప్రదాయంలో ఈ సంఘటన మళ్లీ మళ్లీ పునరావృత్తం అవుతుా ఉంటుంది, ప్రతి యుగంలో ప్రతి గురువుతో.

ఎవరో వచ్చి అతను బుద్ధుడిగా ఎలా మారాలో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు మరియు మాస్టర్ అతన్ని చాలా గట్టిగా కొట్టాడు-ఎందుకంటే ఆ ప్రశ్నయే అవివేకమైనది. కొన్నిసార్లు ఇది జరిగింది. అతను నిజంగా సిద్ధంగా ఉంటే మరియు అంచున ఉన్నట్లయితే, మాస్టర్ యొక్క మొదటి దెబ్బతో ఆ వ్యక్తి జ్ఞానోదయం పొందాడు. బుద్ధుడు ఎలా ఉండాలో అడగడం మూర్ఖత్వమని ఆ దెబ్బలో చూడగలిగాడు, ఎందుకంటే అతను అప్పటికే ఎదిగిన వాడు. ప్రతి అన్వేషకుడికి ఈ విషయాలు జరుగుతాయి. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు, అకస్మాత్తుగా కాంతి కిరణం వచ్చింది మరియు అది మూర్ఖత్వం అని మీరు చూస్తారు. కానీ అవి చాలా అరుదైన జ్ఞాన క్షణాలు. బుద్ధిమంతుడు మాత్రమే మూర్ఖంగా భావించగలడు. మూర్ఖులు తాము మూర్ఖులమని ఎప్పుడూ భావించరు; వారు తెలివైన వారని భావిస్తారు. అది ఒక మూర్ఖుడికి నిర్వచనం: అతను తెలివైనవాడని అనుకుంటాడు. మరియు జ్ఞానవంతుడు ప్రతిదీ మూర్ఖత్వం అని తెలుసుకున్న వాడు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 209 🌹

📚. Prasad Bharadwaj

🍀 209. FOOLISHNESS 🍀

🕉. Those moments when you feel that what you are doing is foolish are very rare moments if wisdom. 🕉

To be seeking is foolish, because that which 'we are seeking we already have. To meditate is foolish, because meditation is a state of nondoing. To ask is foolish, because the answer cannot come from the outside-it can only come from your own heart. In fact, it cannot come as an answer, it will come as a growth. It will be a blossoming, a blooming of your being. But those moments when you feel that what you are doing is foolish are very rare moments of wisdom. You cannot always feel foolish, otherwise you will become enlightened! In the Zen tradition this incident is repeated again and again, in every age with every master: Somebody comes and says he wants to know how to become a Buddha and the master hits him very hard-because the question is foolish.

Sometimes it has happened, if he is really ready and on the verge, that with the first hit of the master the person has become enlightened. He was able to see in that hit that it was foolish to ask how to be a Buddha, because he was one already! These things are going to happen to every seeker by and by. While you are meditating, suddenly there is a ray of light and you see that it is foolish. But those are very rare moments of wisdom. It is only a wise man who can feel foolish. Fools never feel that they are foolish; they think that they are wise. That is the definition of a foolish man: he thinks he is wise. And a wise man is one who has come to know that everything is foolish.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

06 Jul 2022

శ్రీ శివ మహా పురాణము - 590 / Sri Siva Maha Purana - 590

🌹 . శ్రీ శివ మహా పురాణము - 590 / Sri Siva Maha Purana - 590 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 03 🌴

🌻. కార్తికేయుని లీలలు - 3 🌻

అతడా బాలునికి కుడి పార్శ్వమునందు వజ్రముతో కొట్టెను. అచట నుండి మహాబలశాలియగు శాఖుడనే పురుషుడొకడు పుట్టెను (22). అపుడు మరల ఇంద్రుడు ఆ బాలుని ఎడమ పార్శ్వమునందు వజ్రముతో కోట్టెను. అపుడు విశాఖుడను పేరు గల మరియొక బలశాలియగు పురుషుడు పుట్టెను (23). అపుడు ఇంద్రుడు వజ్రముతో ఆ బాలుని హృదయముపై కొట్టగా, అదే తీరున మహా బలశాలి నైగముడను పేరు గలవాడు అగు మరియొక పురుషుడు జన్మించెను (24).

అపుడు మహావీరులు, మహాబలులు అగు ఆ స్కందాది నల్గురు పురషులు వెంటనే ఇంద్రుని సంహరించుటకు ఉద్యమించగా, ఇంద్రుడు వారిని శరణు పొందెను (25).

ఓ మహర్షీ ! ఇంద్రునకు ఆ నల్గురిలో గల భేదము తెలియలేదు. అతడు భయపడి దేవతాగణములతో గూడి అశ్చర్యముతో తన లోకములోని స్వగృహమునకు వెళ్లెను (26). కుమారా! అనేక లీలలను ప్రదర్శించే సమర్థుడగు ఆ బాలకుడు పూర్వమువలెనే

నిర్భయుడై ఆనందముతో అచటనే నిలబడి యుండెను (27). ఆ సమయములో అచటకు కృత్తికలనే ఆర్గురు స్త్రీలు స్నానము కొరకై వచ్చి కాంతులను వెదజల్లే ఆ బాలకుని గాంచిరి (28). కృత్తికలనే ఆ స్త్రీలు అందరు ఆ బాలుని తీసుకొనగోరిరి. ఓ మునీ! ఆ బాలుని ఎవరు తీసుకొనవలెననే విషయములో వారి మధ్య వాదము చెలరేగెను (29).

ఓ మునీ! వారి వాదమును తొలగించుటకై ఆ బాలుడు ఆరు ముఖములను పొంది వారందరి స్తన్యమును త్రాగగా వారు ఆనందించిరి (30). ఆ బాలుని మనస్సులోని ఆలోచనను ఎరింగి ఆ కృత్తిలందరు అపుడా బాలకుని తీసుకొని ఆనందముతో తమ లోకమునకు వెళ్లిరి (31).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 590 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 03 🌴

🌻 The boyhood sports of Kārttikeya - 3 🌻

22. There was great hue and cry. The Earth, the mountains and the three worlds quaked. Indra the lord of gods came there.

23. With his thunderbolt he hit on his right side. A person named “Śākha”[2] of great strength came out of that side.

24. Śakra struck him again with his thunderbolt on his left side. Another strong person named Viśākha came out of that side.

25. Then Indra struck his heart with his thunderbolt. Another person very powerful like him named Naigama came out.

26. Then the four of great heroic strength including Skanda rushed to attack Indra. I offered my protection to Indra.

27. Afraid of Guha, Indra with all the gods went away to his region agitatedly. O sage, he did not know his secret.

28. That boy remained there itself as fearless as before. O dear, he was highly pleased and continued his divine sports of various sorts.

29. Meanwhile the six ladies named Kṛttikās came there for bath and they saw the lordly boy.

30. All of them desired to take and fondle him O sage, as a result of their simultaneous desire for taking and fondling the boy, a dispute arose.

31. In order to quell their mutual dispute, the boy assumed six faces and drank milk off their breasts. O sage, they were all satisfied.

Continues....

🌹🌹🌹🌹🌹

06 Jul 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 74 / Agni Maha Purana - 74

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 74 / Agni Maha Purana - 74 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 26

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. "ముద్రల లక్షణము 🌻

నారదుడు పలికెను :

దేవతాసాంనిధ్యాదులను కలిగించు ముద్రల లక్షణమును చెప్పెదను. హృదయమునకు సమీపమున కట్టబడిన అంజలి మొదటి ముద్ర. రెండవది వందని. మూడవది హృదయానుగ.

ఎడమచేతి పిడికిలిని బొటనవ్రేలు పైకినిలచి ఉండునట్లును, (అంజలి) కుడిచేతి బొటనవ్రేలు వంచిబింధించినట్లును (వందని) ఉంచవలెను. అట్లే రెండు పిడికెళ్ళ అంగుష్ఠములును పైకి నిలచి ఉండవలెను. (హృదయానుగ). ఈ మూడును వ్యూహామునందు సాధారణముద్రలు. వరుసగా కనిష్ఠిక మొదలైన వాటిని విడువగా ఏర్పడిన ఎనిమిది ముద్రలు అసాధారణములు.

ఈ ఎనిమిది ముద్రలను పూర్వము చెప్పిన బీజములు ఎనిమిదింటికిని క్రమముగా వినియోగించవలెను. కనిష్ఠిక వరకును ఉన్న మూడు వ్రేళ్ళను అంగుష్ఠముచేత వంచి, పైకి ఉండునట్లును, సంముఖముగాను చేసి నవమబీజమునకు వినియోగించవలెను. వామహస్తమును తిరగదీసి మెల్లగా పైకి వంచవలెను. అది వరాహముద్ర.

అంగములకు వరుసగా ఈ చెప్పబోవు ఎనిమిది ముద్రలు ఉపయోగించవలెను. వామముష్టియందు ఒక్కొక్క వ్రేలిని ముణిచి చూపవలెను. పూర్వముద్రను వంచవలెను. దక్షిణహస్తమునందు కూడ ఇట్లే చేయవలెను. వామముష్టియందలి అంగుష్ఠము నిలచి ఉండును. ఈ విధముగా చేసినచో ముద్రాసిద్ధి కలుగును.

అగ్ని మహాపురాణమునందు ముద్రాలక్షణ మను షడ్వింశాధ్యాయము సమాప్తము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 74 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 26

🌻 A description of different positions of fingers in worship 🌻

1. (I now) describe the characteristic of (the different) positions of fingers (mudrā) (which) bring (the worshipper) nearer (to the object of worship). Añjali (folding of hands) is the first mudrā. (The second) is the Vandanī (fingers interlocked) to be placed near the heart.

2. With the left fist folded and the thumb erect, the right thumb interwoven with the erect left thumb is said to be (the third one).

3. (These are) the three common formations. The (following are) not common. By the unyoking of the smallest and other fingers eight positions (are formed) in order.

4. The first eight basic syllables are repeated in order. One has to bend the three fingers commencing with the little finger, with the thumb.

5. One has to raise up the hand to the face for the ninth mystic syllable. Then the left hand is raised up and bent half slowly.

6. These are the mudrās of the limbs of Varāha[1] in order. Then the left fist having been kept closed, the fingers are released one by one.

7. The same position is held by the right hand also and the previous position is bent down. The left fist (is held) with the thumb erect. This results in the accomplishment of the mudrā.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

06 Jul 2022

కపిల గీత - 34 / Kapila Gita - 34

🌹. కపిల గీత - 34 / Kapila Gita - 34🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. 15. భగవంతుని అతీంద్రియ స్వరూపంపై ధ్యానం - 1 🌴

34. నైకాత్మతాం మే స్పృహయన్తి కేచిన్మత్పాదసేవాభిరతా మదీహాః
యేऽన్యోన్యతో భాగవతాః ప్రసజ్య సభాజయన్తే మమ పౌరుషాణి

నిరంతరం నా పాదములనే సేవించాలని కోరుకున్న వారు నాతో ఐక్యం కావాలని కూడా కోరుకోరు. నన్ను మాత్రమే కోరేవారు మోక్షాన్ని కూడా కోరరు. తనలాంటి వారితో కూర్చుని నా కథలు చెప్పుకుంటారు. పరమ భాగవతులు ఒకరితో ఒకరు కలిసి నా ప్రతాప చిహ్నములైన అవతారాల లీలను చెప్పుకుంటారు.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 34 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 15. Meditation on the Lord's Transcendental Form - 1 🌴

34. naikatmatam me sprhayanti kecin mat-pada-sevabhirata mad-ihah
ye 'nyonyato bhagavatah prasajya sabhajayante mama paurusani

A pure devotee who is attached to the activities of devotional service and who always engages in the service of My lotus feet never desires to become one with Me. Such a devotee, who is unflinchingly engaged, always glorifies My pastimes and activities.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

06 Jul 2022

06 Jul 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹06 July 2022 పంచాగము - Panchagam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : 🌺

🍀. నారాయణ కవచము - 11 🍀

19. ద్వైపాయనో భగవానప్రబోధా-ద్బుద్ధస్తు పాషండగణాత్ప్రమాదాత్ |
కల్కిః కలేః కాలమలాత్ప్రపాతు ధర్మావనాయోరుకృతావతారః

20. మాం కేశవో గదయా ప్రాతరవ్యా- ద్గోవింద ఆసంగవమాత్తవేణుః |
నారాయణః ప్రాహ్ణ ఉదాత్తశక్తి-ర్మధ్యందినే విష్ణురరీంద్రపాణిః

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : ఈ గ్రహం మీదకు మానవుడు ఏదో నేర్చుకోవడానికి వచ్చాడే తప్ప ఈ గ్రహాన్ని తన స్వార్ధం కోసం సర్వ నాశనం చేయడానికి రాలేదని గ్రహించండి. మాస్టర్‌ ఆర్‌.కె 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: శుక్ల-సప్తమి 19:50:09 వరకు

తదుపరి శుక్ల-అష్టమి

నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 11:45:37

వరకు తదుపరి హస్త

యోగం: వరియాన 11:42:35 వరకు

తదుపరి పరిఘ

కరణం: గార 07:42:20 వరకు

వర్జ్యం: 20:21:15 - 21:59:35

దుర్ముహూర్తం: 11:54:31 - 12:47:02

రాహు కాలం: 12:20:46 - 13:59:16

గుళిక కాలం: 10:42:17 - 12:20:46

యమ గండం: 07:25:19 - 09:03:48

అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46

అమృత కాలం: 04:11:06 - 05:51:58

మరియు 30:11:15 - 31:49:35

సూర్యోదయం: 05:46:50

సూర్యాస్తమయం: 18:54:43

చంద్రోదయం: 11:38:27

చంద్రాస్తమయం: 23:59:58

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: కన్య

వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం

11:45:37 వరకు తదుపరి ఆనంద

యోగం - కార్య సిధ్ధి

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

06 - JULY - 2022 WEDNESDAY MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 06, బుధవారం, జూలై 2022 సౌమ్య వాసరే Wednesday 🌹
2) 🌹 కపిల గీత - 34 / Kapila Gita - 34🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 74 / Agni Maha Purana - 74🌹 
4) 🌹. శివ మహా పురాణము - 590 / Siva Maha Purana - 590🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 209 / Osho Daily Meditations - 209🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 384-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 384-1🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹06 July 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : 🌺*

*🍀. నారాయణ కవచము - 11 🍀*

*19. ద్వైపాయనో భగవానప్రబోధా-ద్బుద్ధస్తు పాషండగణాత్ప్రమాదాత్ |*
*కల్కిః కలేః కాలమలాత్ప్రపాతు ధర్మావనాయోరుకృతావతారః*
*20. మాం కేశవో గదయా ప్రాతరవ్యా- ద్గోవింద ఆసంగవమాత్తవేణుః |*
*నారాయణః ప్రాహ్ణ ఉదాత్తశక్తి-ర్మధ్యందినే విష్ణురరీంద్రపాణిః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఈ గ్రహం మీదకు మానవుడు ఏదో నేర్చుకోవడానికి వచ్చాడే తప్ప ఈ గ్రహాన్ని తన స్వార్ధం కోసం సర్వ నాశనం చేయడానికి రాలేదని గ్రహించండి. మాస్టర్‌ ఆర్‌.కె 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల-సప్తమి 19:50:09 వరకు
తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 11:45:37
వరకు తదుపరి హస్త
యోగం: వరియాన 11:42:35 వరకు
తదుపరి పరిఘ
కరణం: గార 07:42:20 వరకు
వర్జ్యం: 20:21:15 - 21:59:35
దుర్ముహూర్తం: 11:54:31 - 12:47:02
రాహు కాలం: 12:20:46 - 13:59:16
గుళిక కాలం: 10:42:17 - 12:20:46
యమ గండం: 07:25:19 - 09:03:48
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46
అమృత కాలం: 04:11:06 - 05:51:58
మరియు 30:11:15 - 31:49:35
సూర్యోదయం: 05:46:50
సూర్యాస్తమయం: 18:54:43
చంద్రోదయం: 11:38:27
చంద్రాస్తమయం: 23:59:58
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: కన్య
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం
11:45:37 వరకు తదుపరి ఆనంద
యోగం - కార్య సిధ్ధి 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 34 / Kapila Gita - 34🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. 15. భగవంతుని అతీంద్రియ స్వరూపంపై ధ్యానం - 1 🌴*

*34. నైకాత్మతాం మే స్పృహయన్తి కేచిన్మత్పాదసేవాభిరతా మదీహాః*
*యేऽన్యోన్యతో భాగవతాః ప్రసజ్య సభాజయన్తే మమ పౌరుషాణి*

*నిరంతరం నా పాదములనే సేవించాలని కోరుకున్న వారు నాతో ఐక్యం కావాలని కూడా కోరుకోరు. నన్ను మాత్రమే కోరేవారు మోక్షాన్ని కూడా కోరరు. తనలాంటి వారితో కూర్చుని నా కథలు చెప్పుకుంటారు. పరమ భాగవతులు ఒకరితో ఒకరు కలిసి నా ప్రతాప చిహ్నములైన అవతారాల లీలను చెప్పుకుంటారు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 34 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 15. Meditation on the Lord's Transcendental Form - 1 🌴*

*34. naikatmatam me sprhayanti kecin mat-pada-sevabhirata mad-ihah*
*ye 'nyonyato bhagavatah prasajya sabhajayante mama paurusani*

*A pure devotee who is attached to the activities of devotional service and who always engages in the service of My lotus feet never desires to become one with Me. Such a devotee, who is unflinchingly engaged, always glorifies My pastimes and activities.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 74 / Agni Maha Purana - 74 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 26*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. "ముద్రల లక్షణము 🌻*

నారదుడు పలికెను :

దేవతాసాంనిధ్యాదులను కలిగించు ముద్రల లక్షణమును చెప్పెదను. హృదయమునకు సమీపమున కట్టబడిన అంజలి మొదటి ముద్ర. రెండవది వందని. మూడవది హృదయానుగ.

ఎడమచేతి పిడికిలిని బొటనవ్రేలు పైకినిలచి ఉండునట్లును, (అంజలి) కుడిచేతి బొటనవ్రేలు వంచిబింధించినట్లును (వందని) ఉంచవలెను. అట్లే రెండు పిడికెళ్ళ అంగుష్ఠములును పైకి నిలచి ఉండవలెను. (హృదయానుగ). ఈ మూడును వ్యూహామునందు సాధారణముద్రలు. వరుసగా కనిష్ఠిక మొదలైన వాటిని విడువగా ఏర్పడిన ఎనిమిది ముద్రలు అసాధారణములు.

ఈ ఎనిమిది ముద్రలను పూర్వము చెప్పిన బీజములు ఎనిమిదింటికిని క్రమముగా వినియోగించవలెను. కనిష్ఠిక వరకును ఉన్న మూడు వ్రేళ్ళను అంగుష్ఠముచేత వంచి, పైకి ఉండునట్లును, సంముఖముగాను చేసి నవమబీజమునకు వినియోగించవలెను. వామహస్తమును తిరగదీసి మెల్లగా పైకి వంచవలెను. అది వరాహముద్ర. 

అంగములకు వరుసగా ఈ చెప్పబోవు ఎనిమిది ముద్రలు ఉపయోగించవలెను. వామముష్టియందు ఒక్కొక్క వ్రేలిని ముణిచి చూపవలెను. పూర్వముద్రను వంచవలెను. దక్షిణహస్తమునందు కూడ ఇట్లే చేయవలెను. వామముష్టియందలి అంగుష్ఠము నిలచి ఉండును. ఈ విధముగా చేసినచో ముద్రాసిద్ధి కలుగును.

అగ్ని మహాపురాణమునందు ముద్రాలక్షణ మను షడ్వింశాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 74 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 26*
*🌻 A description of different positions of fingers in worship 🌻*

1. (I now) describe the characteristic of (the different) positions of fingers (mudrā) (which) bring (the worshipper) nearer (to the object of worship). Añjali (folding of hands) is the first mudrā. (The second) is the Vandanī (fingers interlocked) to be placed near the heart.

2. With the left fist folded and the thumb erect, the right thumb interwoven with the erect left thumb is said to be (the third one).

3. (These are) the three common formations. The (following are) not common. By the unyoking of the smallest and other fingers eight positions (are formed) in order.

4. The first eight basic syllables are repeated in order. One has to bend the three fingers commencing with the little finger, with the thumb.

5. One has to raise up the hand to the face for the ninth mystic syllable. Then the left hand is raised up and bent half slowly.

6. These are the mudrās of the limbs of Varāha[1] in order. Then the left fist having been kept closed, the fingers are released one by one.

7. The same position is held by the right hand also and the previous position is bent down. The left fist (is held) with the thumb erect. This results in the accomplishment of the mudrā.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #AgniMahaPuranam
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 590 / Sri Siva Maha Purana - 590 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 03 🌴*

*🌻. కార్తికేయుని లీలలు - 3 🌻*

అతడా బాలునికి కుడి పార్శ్వమునందు వజ్రముతో కొట్టెను. అచట నుండి మహాబలశాలియగు శాఖుడనే పురుషుడొకడు పుట్టెను (22). అపుడు మరల ఇంద్రుడు ఆ బాలుని ఎడమ పార్శ్వమునందు వజ్రముతో కోట్టెను. అపుడు విశాఖుడను పేరు గల మరియొక బలశాలియగు పురుషుడు పుట్టెను (23). అపుడు ఇంద్రుడు వజ్రముతో ఆ బాలుని హృదయముపై కొట్టగా, అదే తీరున మహా బలశాలి నైగముడను పేరు గలవాడు అగు మరియొక పురుషుడు జన్మించెను (24).

అపుడు మహావీరులు, మహాబలులు అగు ఆ స్కందాది నల్గురు పురషులు వెంటనే ఇంద్రుని సంహరించుటకు ఉద్యమించగా, ఇంద్రుడు వారిని శరణు పొందెను (25).

ఓ మహర్షీ ! ఇంద్రునకు ఆ నల్గురిలో గల భేదము తెలియలేదు. అతడు భయపడి దేవతాగణములతో గూడి అశ్చర్యముతో తన లోకములోని స్వగృహమునకు వెళ్లెను (26). కుమారా! అనేక లీలలను ప్రదర్శించే సమర్థుడగు ఆ బాలకుడు పూర్వమువలెనే

నిర్భయుడై ఆనందముతో అచటనే నిలబడి యుండెను (27). ఆ సమయములో అచటకు కృత్తికలనే ఆర్గురు స్త్రీలు స్నానము కొరకై వచ్చి కాంతులను వెదజల్లే ఆ బాలకుని గాంచిరి (28). కృత్తికలనే ఆ స్త్రీలు అందరు ఆ బాలుని తీసుకొనగోరిరి. ఓ మునీ! ఆ బాలుని ఎవరు తీసుకొనవలెననే విషయములో వారి మధ్య వాదము చెలరేగెను (29).

ఓ మునీ! వారి వాదమును తొలగించుటకై ఆ బాలుడు ఆరు ముఖములను పొంది వారందరి స్తన్యమును త్రాగగా వారు ఆనందించిరి (30). ఆ బాలుని మనస్సులోని ఆలోచనను ఎరింగి ఆ కృత్తిలందరు అపుడా బాలకుని తీసుకొని ఆనందముతో తమ లోకమునకు వెళ్లిరి (31).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 590 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 03 🌴*

*🌻 The boyhood sports of Kārttikeya - 3 🌻*

22. There was great hue and cry. The Earth, the mountains and the three worlds quaked. Indra the lord of gods came there.

23. With his thunderbolt he hit on his right side. A person named “Śākha”[2] of great strength came out of that side.

24. Śakra struck him again with his thunderbolt on his left side. Another strong person named Viśākha came out of that side.

25. Then Indra struck his heart with his thunderbolt. Another person very powerful like him named Naigama came out.

26. Then the four of great heroic strength including Skanda rushed to attack Indra. I offered my protection to Indra.

27. Afraid of Guha, Indra with all the gods went away to his region agitatedly. O sage, he did not know his secret.

28. That boy remained there itself as fearless as before. O dear, he was highly pleased and continued his divine sports of various sorts.

29. Meanwhile the six ladies named Kṛttikās came there for bath and they saw the lordly boy.

30. All of them desired to take and fondle him O sage, as a result of their simultaneous desire for taking and fondling the boy, a dispute arose.

31. In order to quell their mutual dispute, the boy assumed six faces and drank milk off their breasts. O sage, they were all satisfied.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 209 / Osho Daily Meditations - 209 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 209. మూర్ఖత్వం 🍀*

*🕉. మీరు చేస్తున్నది మూర్ఖత్వం అని మీరు భావించే ఆ క్షణాలు జ్ఞానం అయితే చాలా అరుదైన క్షణాలు. 🕉*
 
*వెతకడం అనేది మూర్ఖత్వం, ఎందుకంటే మనం కోరుకునేది మనకు ఇప్పటికే ఉంది. ధ్యానం చేయడం అవివేకం, ఎందుకంటే ధ్యానం అంటే ఏమీ చేయని స్థితి. అడగడం మూర్ఖత్వం, ఎందుకంటే సమాధానం బయటి నుండి రాదు - అది మీ స్వంత హృదయం నుండి మాత్రమే వస్తుంది. నిజానికి, ఇది సమాధానంగా రాదు, ఇది పెరుగుదలగా వస్తుంది. ఇది మీ జీవి వికసించడంలా ఉంటుంది. మీరు చేస్తున్నది మూర్ఖత్వం అని మీరు భావించే ఆ క్షణాలు చాలా అరుదైన జ్ఞానం యొక్క క్షణాలు. మీరు ఎల్లప్పుడూ మూర్ఖంగానే భావించలేరు, మీరు జ్ఞానోదయం చెందుతారు. జెన్ సంప్రదాయంలో ఈ సంఘటన మళ్లీ మళ్లీ పునరావృత్తం అవుతుా ఉంటుంది, ప్రతి యుగంలో ప్రతి గురువుతో.*

*ఎవరో వచ్చి అతను బుద్ధుడిగా ఎలా మారాలో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు మరియు మాస్టర్ అతన్ని చాలా గట్టిగా కొట్టాడు-ఎందుకంటే ఆ ప్రశ్నయే అవివేకమైనది. కొన్నిసార్లు ఇది జరిగింది. అతను నిజంగా సిద్ధంగా ఉంటే మరియు అంచున ఉన్నట్లయితే, మాస్టర్ యొక్క మొదటి దెబ్బతో ఆ వ్యక్తి జ్ఞానోదయం పొందాడు. బుద్ధుడు ఎలా ఉండాలో అడగడం మూర్ఖత్వమని ఆ దెబ్బలో చూడగలిగాడు, ఎందుకంటే అతను అప్పటికే ఎదిగిన వాడు. ప్రతి అన్వేషకుడికి ఈ విషయాలు జరుగుతాయి. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు, అకస్మాత్తుగా కాంతి కిరణం వచ్చింది మరియు అది మూర్ఖత్వం అని మీరు చూస్తారు. కానీ అవి చాలా అరుదైన జ్ఞాన క్షణాలు. బుద్ధిమంతుడు మాత్రమే మూర్ఖంగా భావించగలడు. మూర్ఖులు తాము మూర్ఖులమని ఎప్పుడూ భావించరు; వారు తెలివైన వారని భావిస్తారు. అది ఒక మూర్ఖుడికి నిర్వచనం: అతను తెలివైనవాడని అనుకుంటాడు. మరియు జ్ఞానవంతుడు ప్రతిదీ మూర్ఖత్వం అని తెలుసుకున్న వాడు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 209 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 209. FOOLISHNESS 🍀*

*🕉. Those moments when you feel that what you are doing is foolish are very rare moments if wisdom. 🕉*
 
*To be seeking is foolish, because that which 'we are seeking we already have. To meditate is foolish, because meditation is a state of nondoing. To ask is foolish, because the answer cannot come from the outside-it can only come from your own heart. In fact, it cannot come as an answer, it will come as a growth. It will be a blossoming, a blooming of your being. But those moments when you feel that what you are doing is foolish are very rare moments of wisdom. You cannot always feel foolish, otherwise you will become enlightened! In the Zen tradition this incident is repeated again and again, in every age with every master: Somebody comes and says he wants to know how to become a Buddha and the master hits him very hard-because the question is foolish.*

*Sometimes it has happened, if he is really ready and on the verge, that with the first hit of the master the person has become enlightened. He was able to see in that hit that it was foolish to ask how to be a Buddha, because he was one already! These things are going to happen to every seeker by and by. While you are meditating, suddenly there is a ray of light and you see that it is foolish. But those are very rare moments of wisdom. It is only a wise man who can feel foolish. Fools never feel that they are foolish; they think that they are wise. That is the definition of a foolish man: he thinks he is wise. And a wise man is one who has come to know that everything is foolish.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 384 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 384 - 1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 84. సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా*
*షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా ॥ 84 ॥ 🍀*

*🌻 384. ‘విశ్వసాక్షిణీ' - 1 🌻* 

*విశ్వమునకు సాక్షీభూతురాలు. చూచువానికి వ్యవధానము లేకయే ఆత్మజ్ఞానము కలిగించునది. శ్రీమాత సమస్తమును చూచుచుండును. ఆమెయే లోకసాక్షి. కోటానుకోట్ల జీవులయొక్క ప్రవర్తనమును, పరివర్తనమును అహర్నిశలు వారిలో నుండియే గమనించు చుండును. జీవుల యందలి ఆత్మసాక్షి ఆమెయే. ఆమెకు తెలియకుండగ జరుగు కార్య మేమియు ఉండదు. దొంగబుద్ధి కలవారికి, అధర్మ ప్రవర్తనులకు, అసత్య భాషణము చేయు
వారికి ఈ సత్యము తెలియదు.*

*వారిలో నుండియే చైతన్య స్వరూపిణి యైన శ్రీమాత వారిని గమనించుచున్నట్లు తెలియక వికృతమగు భాషణములు, ప్రవర్తనములు చూపుదురు. వారి వారి ప్రవర్తనలను బట్టియే వారిని శ్రీమాత లోనుండి అనుగ్రహించు చుండును. మితిమీరిన ప్రవర్తన చూపినపుడు ఆగ్రహించును, శిక్షించును కూడ. త్రిమూర్తులు సహితము ఆమె కనుసన్నలలో మెలగుచుందురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 384 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 84. Sadyah prasadini vishvasakshini sakshivarjita
Shadanga devata yukta shadgunya paripurita ॥ 84 ॥ 🌻*

*🌻 384. Viśva-sākṣinī विश्व-साक्षिनी 🌻*

*She is the witness of the universe. This is the unique quality of the Brahman without attributes, the supreme form of the Brahman. Only the Supreme Brahman stands as a witness to the happenings of the universe, without himself partaking in any of the activities.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹