Worship of Hanuman with a bell on his tail.
ఆంజనేయ స్వామి మహిమలు గురించి మనకు రామాయణం ద్వారా వాల్మీకి ఎంతో అద్భుతంగా తెలియజేశారు. రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతో ఉంది.
పినతల్లి కోరిక మేరకు తండ్రి ఆజ్ఞ మేరకు 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళిన శ్రీరామచంద్రుడు ఎన్నో అష్టకష్టాలు పడ్డారు. ఇలా ఆ కష్టాలలో రాముడి వెంట నిలిచిన ఆంజనేయుని మహిమలు గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంజనేయస్వామిని వివిధ రకాల పేర్లతో, ఆకారాలతో పిలిచి పూజిస్తారు. ఇలా ఆంజనేయ స్వామి ఆకారాలలో ఒకటి స్వామివారి తోకకు గంట ఉంటూ భక్తులకు దర్శనం కల్పిస్తుంటారు.
తండ్రి ఆజ్ఞ మేరకు వనవాసం వెళ్లిన శ్రీరామచంద్రుడు అక్కడ సీతాపహరణ జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇలా సీతాపహరణ జరిగిన తర్వాత వానరుల సైన్యంతో శ్రీరామచంద్రుడు లంకపై యుద్ధానికి వెళ్తాడు. అయితే ఈ యుద్ధంలో పాల్గొనడం కోసం ఎంతో మంది వానరులు వారి కుటుంబ సభ్యులకు బాధతో, యుద్ధంలో పాల్గొనటానికి వెళ్తూ ఉన్న సమయంలో శ్రీరామచంద్రుడు తన కోసం వీరి ప్రేమను త్యాగం చేస్తున్నారని భావించి అక్కడ ఉన్న వానరులకు మాట ఇస్తారు.
యుద్ధభూమికి ఎంత మంది అయితే వానరులు వెళ్తున్నారో అంతే మంది తిరిగి వస్తారని ఎవరి ప్రాణాలకి ఎలాంటి హానీ జరగకుండా తీసుకువస్తానని శ్రీరామచంద్రుడు మాట ఇచ్చారు.అయితే ఈ యుద్ధంలో వెయ్యి సింగలీక (మరుగుజ్జు కోతులు) పాల్గొన్నాయి. ఇలా యుద్ధభూమిలో భయంకరంగా పోరాటం జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామచంద్రుడు అతని సైన్యం రావణ సైన్యాన్ని మట్టుబెట్టారు.
ఇక చివరికి మిగిలింది కుంభకర్ణుడు, రావణాసురుడు మాత్రమే. ఇక కుంభకర్ణుడు భారీ దేహం గురించి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కుంభకర్ణుడు ఎంతో పెద్దదైన రథం పై కూర్చొని యుద్ధ భూమిలోకి అడుగు పెడతారు. ఈక్రమంలోనే రాముడు తన బాణంతో కుంభకర్ణుడిని సంహరించగా ఆయన కింద పడుతున్న సమయంలో చేయి రథానికి తగులుతుంది.
ఇలా కుంభకర్ణుడు చేయి రథానికి తగలగానే రథానికి అలంకరించి ఉన్న ఒక గంట కింద పడుతుంది. ఈ గంట కింద సింగలీక వానర సైన్యం వేయి మంది పడటం వల్ల ఒక్కసారిగా చీకటి కమ్ముకుంటుంది. బయట ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉన్న ఆ వానర సైన్యం వారి గురించి పట్టించుకునే వారే లేరని రాముడిని ఇష్టానుసారంగా మాట్లాడుతూ అవహేళన చేస్తారు.కానీ అందులో కొన్ని కోతులు రాముడే రక్షిస్తాడని శ్రీరామ తారక మంత్రం జపిస్తూ ఉంటాయి. కొంతకాలానికి అన్నికోతులూ శ్రీరామ తారక మంత్రం జపిస్తూ ఉంటాయి.
యుద్ధం ముగిసిన తర్వాత వానర సైన్యాన్ని లెక్కించమని శ్రీరాముడు సుగ్రీవుడికి చెప్పగా వారిలో వెయ్యి మంది తక్కువ వస్తారు.మరొకసారి లెక్కించాలని చెప్పడంతో మరొకసారి లెక్కించిన సంఖ్య తక్కువగా ఉండడంతో స్వయంగా రాముడు రంగంలోకి దిగి వారి కోసం వెతకసాగాడు.
ఇలా ఆ వెయ్యి వానరుల కోసం వెతుకుతున్న సమయంలో శ్రీరాముడి చూపు ఆ గంట పై పడింది.వెంటనే శ్రీరాముడు హనుమ అని అనగా అతని మనసులో భావం అర్థం చేసుకున్న ఆంజనేయుడు తన తోక ద్వారా గంటను పైకి లేపాడు. ఇలా గంట కింద వెయ్యి మంది వానరులు శ్రీరామ తారక మంత్రం జపిస్తూ వుంటారు. వేయి మంది ఉండడంతో లెక్క సరిపోయిందని చెబుతాడు. అప్పటివరకు చీకటిలో ఉన్న ఆ వానరులకు ఒక్కసారిగా వెలుతురు చూస్తూ అందులో శ్రీరాముడిని చూడగానే శ్రీ రాముడి పట్ల వారు భావన తప్పు అని వెంటనే శ్రీరామచంద్రుడి కాళ్ళపై పడి శరణు వేడారు.
వారిని ఆశీర్వదించిన శ్రీరామచంద్రుడు ఇప్పటినుంచి ఆంజనేయ స్వామి తోక వెనుక భాగాన గంట ఉన్న రూపంలో ఆంజనేయుడిని ఎవరైతే పూజిస్తారో వారి పై ఆంజనేయుడి కృప తోపాటు నా అనుగ్రహం నా కృప రెండింతలు ఉంటుందని శ్రీరామచంద్రుడు తెలిపారు.
అప్పటినుండి ఇతర ఆంజనేయ అవతారాలను పూజిస్తే వచ్చే ఫలితంకంటే ఆంజనేయుడి తోక వెనుకభాగం గంట ఉండే రూపాన్ని పూజిస్తే హనుమంతుడి అధిక కృపతోపాటు శ్రీరాముడి అనుగ్రహం కూడా అధికంగా పొందవచ్చని రామాయణం చెబుతోంది.
Showing posts with label Hanuman హనుమాన్. Show all posts

సుందరకాండ.. 1వ సర్గ. 1వ వచనము Sundarakanda 1st Sarga Part 1 (YT Short 1)
https://youtube.com/shorts/CMcy14E1SEg
🌹 సుందరకాండ.. 1వ సర్గ. 1వ వచనము Short 1
SUNDARAKANDA 1st Sarga Part 1 🌹
స్వరకర్త : ప్రసాద్ భరధ్వాజ
Like, Subscribe and Share
🌹 🌹 🌹 🌹 🌹
"శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే" (YT Short with lines of Sri Rama Sahasranamam)
https://youtube.com/shorts/ggfE6y5cA0g
🌹 "శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే" 🌹
🌹 "Sri Rama Rama Rameti Rame Rame Manorame | Sahasra-nama-tattulyam Rama-nama-varanane" - Sri Rama Sahasranamam 🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
🌹 🌹 🌹 🌹 🌹
పంచముఖ ఆంజనేయుని నిజ రూప అభిషేకం Abhishekam to the Panchamukha Anjaneya (YT Short)
https://youtube.com/shorts/jpeleMEKDWA
🌹 పంచముఖ ఆంజనేయుని నిజ రూప అభిషేకం
PanchaMukha Hanuman Abhishek 🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
🌹 🌹 🌹 🌹 🌹
హనుమాన్ రక్షా మంత్ర శ్లోకం Hanuman Protection Mantra Sloka (YT Short)
https://youtube.com/shorts/-M9e8JakAh4
🌹 హనుమాన్ రక్షా మంత్ర శ్లోకం
Hanuman Protection Mantra Sloka 🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
🌹 🌹 🌹 🌹 🌹
Hanuman Devotional Song "కొండగట్టు కొండల్లోనా మా అంజన్నా కొలువైన దేవుడవయ్యా మా" (YT Short)
🌹Hanuman Devotional Song
కొండగట్టు కొండల్లోనా మా అంజన్నా కొలువైన దేవుడవయ్యా మా కోరికలు తీర్చేవు 🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
🌹 🌹 🌹 🌹 🌹
కొండగట్టు కొండల్లోనా మా అంజన్నా కొలువైన దేవుడవయ్యా మా కోరికలు తీర్చేవు 🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
🌹 🌹 🌹 🌹 🌹
ప్రసన్నాంజనేయం అదే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం Anjaneya Filmy Song (YT Short)
🌹 ప్రసన్నాంజనేయం అదే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం
Anjaneya Filmy Song 🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
🌹 🌹 🌹 🌹 🌹
Anjaneya Filmy Song 🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
🌹 🌹 🌹 🌹 🌹
Learn These 5 Life Lessons from Hanuman... and Your Life Will Transform!
https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2159502824836187
🌹 Learn These 5 Life Lessons from Hanuman... and Your Life Will Transform! 🌹
✍️ Prasad Bharadwaj
Every person faces difficulties, challenges, and pressures in life. However, true success lies in moving forward without losing courage during adverse situations. Hanuman is one such महान personality who taught these timeless truths to the world through his own actions and conduct.
In Sanatana Dharma, Hanuman is revered not only as a symbol of immense strength but also as an embodiment of unwavering devotion, extraordinary wisdom, and unshakable self-confidence. His life is a living school of life management. In today's fast-paced and stressful world, learning these five lessons from Hanuman can make our lives more meaningful, successful, and fulfilling.
1. Dedication is the First Step to Success
Hanuman dedicated his entire life to the service of Lord Rama. Every action he performed was solely for his Lord. Today, many people set goals but fail to remain fully committed to them. Whether it is a career, education, or family relationships, extraordinary results can only be achieved through complete dedication. Hanuman teaches us that wholehearted commitment to our purpose is the foundation of true success.
2. Effective Communication is a Great Power
When Hanuman first met Mother Sita in Lanka, he did not rush to introduce himself. Instead, he first narrated the story of Lord Rama and earned her trust. Likewise, in Ravana's court, he fearlessly and clearly conveyed his message. These two incidents teach us an important lesson: knowing when, where, and how to communicate is essential for success. Strong communication skills help us stand out and earn respect wherever we go.
3. Face Problems with Courage and Intelligence
During his journey across the ocean, Hanuman encountered numerous obstacles such as Surasa, Simhika, and Mainaka Mountain. Yet he never retreated or gave up. He used strength where strength was needed, intelligence where wisdom was required, and humility where the situation demanded it. Hanuman teaches us that instead of fearing challenges, we should respond to them with courage, patience, and presence of mind.
4. Humility is the Mark of True Greatness
Despite possessing immense power, Hanuman was completely free from arrogance. Even after successfully burning Lanka and returning victorious, he never claimed the glory for himself. He humbly stated that everything was possible only through the grace of Lord Rama. In a world where people often seek recognition even for small achievements, Hanuman reminds us that true greatness lies in doing the work, not in seeking praise for it.
5. Recognize the Infinite Power Within You
For a period of time, Hanuman had forgotten his own extraordinary abilities. But when Jambavan reminded him of his true strength, he effortlessly crossed the mighty ocean. Similarly, each one of us possesses immense hidden potential. What we need is self-confidence, proper motivation, and faith in ourselves. Once we awaken the dormant power within, nothing remains impossible.
Hanuman is not merely a legendary hero from the scriptures; he is a timeless teacher who shows us how to live life with purpose and excellence. Dedication, effective communication, courage, humility, and self-confidence—if we cultivate these five qualities in our lives, success, happiness, and inner fulfillment will naturally follow.
If we truly practice these five lessons from Hanuman in our daily lives, our lives can genuinely be transformed.
✍️ Prasad Bharadwaj
🌹🌹🌹🌹🌹
హనుమంతుడి నుండి ఈ 5 జీవన పాఠాలు నేర్చుకుంటే.. మారిపోతుంది! (Learn These 5 Life Lessons from Hanuman)
https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2159500798169723
🌹 హనుమంతుడి నుండి ఈ 5 జీవన పాఠాలు నేర్చుకుంటే... మీ జీవితమే మారిపోతుంది! 🌹
✍️ ప్రసాద్ భరధ్వాజ
జీవితంలో ప్రతి ఒక్కరికీ కష్టాలు, సవాళ్లు, ఒత్తిడులు ఎదురవుతుంటాయి. అయితే ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగడమే నిజమైన విజయం. అలాంటి జీవిత సత్యాలను తన ఆచరణ ద్వారా ప్రపంచానికి నేర్పించిన మహోన్నత వ్యక్తిత్వం హనుమంతుడు.
సనాతన ధర్మంలో హనుమంతుడు కేవలం బలానికి మాత్రమే కాదు, అపారమైన భక్తికి, అసాధారణమైన బుద్ధికి, అచంచలమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచాడు. ఆయన జీవితం మొత్తం ఒక అద్భుతమైన లైఫ్ మేనేజ్మెంట్ పాఠశాల వంటిది. నేటి వేగవంతమైన, ఒత్తిడితో నిండిన జీవితంలో హనుమంతుడి నుంచి ఈ ఐదు పాఠాలను నేర్చుకుంటే మన జీవితం మరింత అర్థవంతంగా, విజయవంతంగా మారుతుంది.
1. అంకితభావమే విజయానికి మొదటి మెట్టు
హనుమంతుడి జీవితం మొత్తం శ్రీరామ సేవకే అంకితం అయింది. ఆయన చేసిన ప్రతి పని తన ప్రభువు కోసమే. నేటి కాలంలో చాలా మంది లక్ష్యాలను నిర్ణయించుకుంటారు కానీ వాటి పట్ల సంపూర్ణ నిబద్ధత చూపలేరు. కెరీర్ అయినా, విద్య అయినా, కుటుంబ బంధాలైనా — ఏ రంగంలోనైనా 100% అంకితభావం ఉంటేనే అసాధారణ ఫలితాలు సాధ్యమవుతాయి. మన లక్ష్యం పట్ల సంపూర్ణ సమర్పణతో ఉండాలని హనుమంతుడు మనకు నేర్పిస్తాడు.
2. సరైన సంభాషణ ఒక మహా శక్తి
లంకలో సీతాదేవిని మొదటిసారి దర్శించినప్పుడు హనుమంతుడు తొందరపడి తనను తాను పరిచయం చేసుకోలేదు. ముందుగా శ్రీరాముని కథను వివరించి ఆమె నమ్మకాన్ని సంపాదించాడు. అదే సమయంలో రావణుడి సభలో నిర్భయంగా, స్పష్టంగా తన సందేశాన్ని వినిపించాడు. ఈ రెండు సందర్భాలు మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తాయి — ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం విజయానికి కీలకం. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మనల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి.
3. సమస్యలను ధైర్యంతో, తెలివితో ఎదుర్కోవాలి
సముద్రాన్ని దాటే ప్రయాణంలో హనుమంతుడికి సురస, సింహిక, మైనాక పర్వతం వంటి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ ఆయన ఎక్కడా వెనుకడుగు వేయలేదు. అవసరమైన చోట తన బలాన్ని, అవసరమైన చోట తన తెలివిని, మరికొన్ని సందర్భాల్లో తన వినయాన్ని ఉపయోగించాడు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను చూసి భయపడకుండా, పరిస్థితికి అనుగుణంగా స్పందించడం నేర్చుకోవాలని హనుమంతుడు మనకు తెలియజేస్తాడు.
4. వినయమే నిజమైన గొప్పతనం
అపారమైన శక్తి కలిగిన హనుమంతుడిలో ఎప్పుడూ అహంకారం కనిపించదు. లంకను దహనం చేసి విజయవంతంగా తిరిగి వచ్చిన తర్వాత కూడా, తన ఘనతను తాను స్వంతం చేసుకోలేదు. "ఇది అంతా శ్రీరాముని అనుగ్రహం వల్లే సాధ్యమైంది" అని వినయంగా చెప్పాడు. నేటి కాలంలో చిన్న విజయానికే ప్రచారం కోరుకునే మనుషులకు ఇది గొప్ప పాఠం. నిజమైన గొప్పతనం పనిలో ఉంటుంది, పొగడ్తల్లో కాదు.
5. మీలోని అపార శక్తిని గుర్తించండి.
హనుమంతుడు తనలోని అసాధారణ శక్తులను కొంతకాలం మరచిపోయాడు. కానీ జాంబవంతుడు ఆయనకు ఆ శక్తిని గుర్తు చేయగానే, అసాధ్యంగా కనిపించిన సముద్రాన్నే దాటేశాడు. మన జీవితంలో కూడా ఇలాగే ఎన్నో సామర్థ్యాలు మనలో దాగి ఉంటాయి. వాటిని వెలికితీయడానికి కావలసింది ఆత్మవిశ్వాసం, సరైన ప్రేరణ, మనపై మనకు ఉన్న నమ్మకం మాత్రమే. మనలో నిద్రపోతున్న శక్తిని మేల్కొలిపితే అసాధ్యం అనేది ఏదీ ఉండదు.
హనుమంతుడు కేవలం పురాణాల్లోని ఒక మహావీరుడు మాత్రమే కాదు; జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పించే గొప్ప గురువు. అంకితభావం, సమర్థమైన సంభాషణ, ధైర్యం, వినయం, ఆత్మవిశ్వాసం — ఈ ఐదు గుణాలను మన జీవితంలో అలవరచుకుంటే విజయం, సంతోషం, ఆత్మసంతృప్తి మన వెంట నడుస్తాయి.
హనుమంతుడి ఈ ఐదు పాఠాలు జీవితంలో ఆచరిస్తే, నిజంగానే మీ జీవితమే మారిపోతుంది.

నీ అండ చేర నే రాలేను రామా, నా కొండకే నీవు రావయ్యా రామా Hanuaman Song (YT Short 2)
https://youtube.com/shorts/cHZF593Pzhk
🌹 నీ అండ చేర నే రాలేను రామా, నా కొండకే నీవు రావయ్యా రామా శ్రీకృష్ణాంజనేయ యుద్ధం
Short 2
Hanuaman Song 🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
🌹 🌹 🌹 🌹 🌹
Hanuaman Song 🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
🌹 🌹 🌹 🌹 🌹
ఎన్నాళ్ళు వేచేను ఓ రామ - శ్రీకృష్ణాంజనేయ యుద్ధం Short 1 / Sri Hanuman Song (YT Short)
https://youtube.com/shorts/Q7Bxs5BYhDs
🌹ఎన్నాళ్ళు వేచేను ఓ రామ - శ్రీకృష్ణాంజనేయ యుద్ధం Short 1
Sri Hanuman Song 🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ హనుమత్ తాండవ స్తోత్రం / Sri Hanumath Tandava Stotram Powerful (YT Short)
🌹1. శ్రీ హనుమత్ తాండవ స్తోత్రం Short 1
Sri Hanumath Tandava Stotram Powerfull🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
🌹 🌹 🌹 🌹 🌹
Mangal (Planet Mars) Gayatri Chanting – The Significance of Tuesday, the Principle of Mars, and Its Spiritual Influence
Facebook:
https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2147352949384508
🌹🔱 Mangal Gayatri Chanting – The Significance of Tuesday, the Principle of Mars, and Its Spiritual Influence 🔱🌹
✍️ Prasad Bharadwaj
In Sanatana Dharma, every day of the week is associated with a unique spiritual energy, planetary influence, and elemental principle. Among them, Tuesday is considered a highly powerful day. This day is governed by Mars (Angaraka, Kuja, or Mangala). The word "Mangala" means auspiciousness, goodness, and success. Angaraka is regarded as the symbol of courage, valor, strength, determination, and accomplishment. Therefore, Tuesday is considered a special day for awakening physical, mental, and spiritual energies.
The name "Tuesday" in this context is connected with Mangala or Angaraka (Mars). In Vedic astrology, Angaraka is called Bhoomi Putra (Son of Mother Earth). According to Puranic traditions, he is described as a divine force born through the blessings of Mother Earth and Lord Shiva. Angaraka predominantly embodies the element of fire. The fire element symbolizes life force, power of action, and transformational energy. Hence, Tuesday is regarded as a day that removes laziness, inertia, and discouragement, motivating people toward action and achievement.
On this day, chanting the Mangal Gayatri Mantra is considered a highly auspicious spiritual practice. The Mangal Gayatri Mantra is as follows.
Om Angarakaya Vidmahe
Shakti Hastaya Dheemahi
Tanno Bhaumah Prachodayat॥
The meaning of this mantra is: "We meditate upon the divine Angaraka who holds the power of strength; may that Bhauma Deva inspire and guide us toward the right path." This mantra is believed not only to help in planetary harmony but also to awaken the inner strength residing within us.
Traditional belief says that chanting Mangal Gayatri on Tuesdays enhances determination and willpower. In modern life, many people have goals but often lack the strong resolve needed to achieve them. This mantra is believed to stabilize the mind and improve focus on one’s objectives. It is considered especially beneficial for students, employees, business people, and those seeking new beginnings in life.
As Angaraka represents courage, chanting the Mangal Gayatri is believed to reduce fear and strengthen self-confidence. Fear of failure, anxiety about the future, and hesitation in decision-making often hold people back in life. Through this practice, it is believed that one's inner courage awakens, enabling a more positive and confident outlook on life.
From an astrological perspective, Angaraka is associated with blood circulation, muscular strength, and physical vitality in the body. Therefore, Tuesday is considered favorable for beginning activities such as yoga, exercise, and healthy lifestyle practices. Meditation, service activities, and spiritual disciplines performed on this day are also regarded as highly beneficial.
Particularly, the worship of Lord Hanuman on Tuesday is considered very significant. Hanuman symbolizes strength, courage, devotion, and selfless service. Therefore, along with chanting the Mangal Gayatri, reciting the Hanuman Chalisa on Tuesdays is also considered highly auspicious according to traditional beliefs.
From a spiritual perspective, Tuesday is not merely another day of the week; it is regarded as an opportunity to awaken the dormant power within us. This day reminds us to let go of fear, move forward with courage, transform determination into action, and bring out our hidden inner strength. It is believed in traditional teachings that through the chanting of Mangal Gayatri, the inner fire energy awakens and leads to both spiritual and material progress. Additionally, since Tuesday is considered dear to Lord Hanuman, reading the Hanuman Chalisa on this day is recommended. Worship of Lord Subrahmanya (Kartikeya) and Lord Ganesha on Tuesday is also considered beneficial and auspicious.
🌻 Om Angarakaya Vidmahe
Shakti Hastaya Dheemahi
Tanno Bhaumah Prachodayat॥ 🌻

మంగళ గాయత్రీ పఠనం – మంగళవారం విశిష్టత, అంగారక తత్త్వం మరియు ఆధ్యాత్మిక ప్రభావం (Mangal Gayatri Chanting, Planet Mars)
Facebook:
https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2147350336051436
🌹🔱 మంగళ గాయత్రీ పఠనం – మంగళవారం విశిష్టత, అంగారక తత్త్వం మరియు ఆధ్యాత్మిక ప్రభావం 🔱🌹
✍️ ప్రసాద్ భరద్వాజ
సనాతన ధర్మంలో వారంలోని ప్రతి రోజుకూ ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తి, గ్రహాధిపత్యం మరియు తత్త్వ సంబంధం ఉంది. అందులో మంగళవారం ఎంతో శక్తివంతమైన రోజుగా భావించబడుతుంది. ఈ రోజు అంగారక గ్రహం (కుజుడు లేదా మంగళుడు) ఆధీనంలో ఉంటుంది. "మంగళ" అనే పదానికి శుభం, మేలు, విజయము అనే అర్థాలు ఉన్నాయి. అంగారకుడు ధైర్యం, వీరత్వం, శక్తి, సంకల్పం మరియు కార్యసిద్ధి వంటి గుణాలకు ప్రతీకగా పరిగణించబడతాడు. అందువల్ల ఈ రోజు శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శక్తులను మేల్కొల్పే ప్రత్యేక సమయంగా భావించబడుతుంది.
"మంగళవారం" అనే పేరు మంగళ లేదా అంగారక గ్రహం నుండి వచ్చింది. వేద జ్యోతిష్యశాస్త్రంలో అంగారకుడిని భూమిపుత్రుడు అని పిలుస్తారు. పురాణాల ప్రకారం ఆయన భూమిదేవి మరియు పరమశివుని అనుగ్రహంతో అవతరించిన దివ్యశక్తిగా చెప్పబడతాడు. అంగారకునిలో అగ్నితత్వం ప్రధానంగా ఉంటుంది. అగ్ని తత్వం జీవశక్తి, కార్యశక్తి మరియు రూపాంతర శక్తికి ప్రతీక. ఈ కారణంగా మంగళవారం మనలోని జడత్వం, అలసత్వం, నిరుత్సాహాన్ని తొలగించి చర్యల వైపు నడిపించే రోజుగా పరిగణించబడుతుంది.
ఈ రోజున మంగళ గాయత్రీ మంత్రం పఠనం చేయడం అత్యంత విశిష్టమైన సాధనగా చెప్పబడింది. మంగళ గాయత్రీ మంత్రం ఇలా ఉంటుంది.
ఓం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్॥
ఈ మంత్రానికి భావార్థం ఏమిటంటే – "శక్తిని ధరించిన అంగారక దేవుని ధ్యానిస్తున్నాము; ఆ భౌమదేవుడు మాకు సరైన దిశలో ప్రేరణను ప్రసాదించుగాక" అని. ఈ మంత్రం కేవలం గ్రహశాంతి కోసం మాత్రమే కాదు; మనలోని అంతర్గత శక్తిని మేల్కొలిపేందుకు కూడా ఉపయోగపడుతుందని విశ్వసించబడుతుంది.
మంగళవారం మంగళ గాయత్రీ పఠనం చేయడం వల్ల సంకల్పశక్తి పెరుగుతుందని సంప్రదాయం చెబుతుంది. నేటి జీవితంలో చాలా మందికి లక్ష్యాలు ఉన్నప్పటికీ వాటిని సాధించే దృఢ సంకల్పం కొరవడుతుంది. ఈ మంత్రజపం మనస్సును స్థిరపరచి లక్ష్యంపై ఏకాగ్రతను పెంచుతుందని భావిస్తారు. ఇది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు మరియు తమ జీవితంలో కొత్త ప్రారంభాలను కోరుకునే వారికి ఉపయోగకరమైన సాధనగా పరిగణించబడుతుంది.
అంగారకుడు ధైర్యానికి ప్రతీకగా ఉండటం వల్ల మంగళ గాయత్రీ పఠనం భయాన్ని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని నమ్ముతారు. మన జీవితంలో అపజయ భయం, భవిష్యత్తుపై ఆందోళన మరియు నిర్ణయాలు తీసుకోవడంలో సంశయాలు మనల్ని వెనక్కి లాగుతాయి. ఈ జపం ద్వారా మనలోని అంతర్గత ధైర్యం మేల్కొని జీవితాన్ని మరింత సానుకూల దృక్పథంతో చూడగల సామర్థ్యం పెరుగుతుందని భావించబడుతుంది.
జ్యోతిష్యపరంగా అంగారకుడు శరీరంలోని రక్త ప్రసరణ, కండరశక్తి మరియు శారీరక దృఢత్వంతో సంబంధం కలిగి ఉన్నాడని చెబుతారు. అందువల్ల యోగ, వ్యాయామం, కొత్త ఆరోగ్యకర అలవాట్ల ప్రారంభం వంటి కార్యక్రమాలకు మంగళవారం అనుకూలమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున ధ్యానం, సేవా కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక సాధనలు చేయడం కూడా ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది.
ప్రత్యేకంగా మంగళవారం శ్రీ హనుమంతుని ఆరాధన ఎంతో విశిష్టమైనది. హనుమంతుడు ధైర్యం, బలం, భక్తి మరియు సేవాభావానికి ప్రతీక. అందువల్ల మంగళ గాయత్రీతో పాటు హనుమాన్ చాలీసా పఠనం చేయడం కూడా ఎంతో శ్రేయస్కరమని సంప్రదాయాలు చెబుతున్నాయి.
ఆధ్యాత్మిక దృష్టిలో మంగళవారం కేవలం వారంలోని ఒక రోజు మాత్రమే కాదు; అది మనలోని నిద్రిస్తున్న శక్తిని మేల్కొల్పే అవకాశంగా భావించబడుతుంది. ఈ రోజు మనకు భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు సాగాలని, సంకల్పాన్ని కార్యరూపంలోకి మార్చాలని, అంతర్గత శక్తిని వెలికితీయాలని సందేశాన్ని అందిస్తుంది. మంగళ గాయత్రీ పఠనం ద్వారా మనలోని అగ్నిశక్తి జాగృతమై ఆధ్యాత్మిక మరియు భౌతిక జీవితాల్లో పురోగతికి దారితీస్తుందని శాస్త్ర సంప్రదాయం విశ్వసిస్తుంది. అలాగే హనుమాన్కు ప్రీతికరమైన మంగళవారం రోజున హనుమాన్ చాలీసాను చదవాలి. సుబ్రహ్మణ్య స్వామి, గణపతి ఆరాధన కూడా మంగళవారం రోజున చేస్తే కలిసి వస్తుంది.
🌻 ఓం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్॥ 🌻

భజే రమ్య రంభావనీ నిత్యవాసం భజే బాలభానుప్రభా చారుభాసం భజే చంద్రికా Hanuman Jayanthi Song (YT Short)
🌹 భజే రమ్య రంభావనీ నిత్యవాసం భజే బాలభానుప్రభా చారుభాసం భజే చంద్రికా
Hanuman Jayanthi Song 🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
🌹 🌹 🌹 🌹 🌹
Hanuman Aarti హనుమాన్ హరతి జయ హనుమాను జ్ఞాన గుణసాగర జయ కపీశ తిహు లోక ఉజాగర
https://youtube.com/shorts/kThY_WIKop0
🌹 హనుమాన్ హరతి జయ హనుమాను జ్ఞాన గుణసాగర జయ కపీశ తిహు లోక ఉజాగర 🌹
🌹 Hanuman Aarti: Glory to Hanuman, the Ocean of Wisdom and Virtues! Glory to the Lord of the Monkeys, the Illuminator of the Three Worlds! 🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Hanuman Aarti: Glory to Hanuman, the Ocean of Wisdom and Virtues! Glory to the Lord of the Monkeys, the Illuminator of the Three Worlds! 🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
🌹 🌹 🌹 🌹 🌹
హనుమాన్ జయంతి (Hanuman Song) - శివుడి అంశలో జన్మించావు కేసరి తనయా ఆంజనేయా, నీ ప్రభువు శ్రీరాముని తోడుగా వున్నావు
https://youtube.com/shorts/K8E4IQUC91E
🌹 హనుమాన్ జయంతి - శివుడి అంశలో జన్మించావు కేసరి తనయా ఆంజనేయా, నీ ప్రభువు శ్రీరాముని తోడుగా వున్నావు
Hanuman Song 🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ హనుమాన్ చాలీసా భాగం - 3. (Sri Hanuman Chalisa – Part 3) హనుమంతుని అపారమైన శక్తి, దైవకార్యనిరత భక్తి, ధైర్యం, మరియు పరమ సేవాభావాన్ని వెల్లడించే 9 - 12 చరణాలు
Facebook:
https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2141316559988147
🌹 శ్రీ హనుమాన్ చాలీసా భాగం - 3. హనుమంతుని అపారమైన శక్తి, దైవకార్యనిరత భక్తి, ధైర్యం, మరియు పరమ సేవాభావాన్ని వెల్లడించే 9 - 12 చరణాలు 🌹
✍️ ప్రసాద్ భరధ్వాజ
9. సూక్ష్మ రూప ధరి సియహి దిఖావా వికట రూప ధరి లంక జరావా
10. భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సవారే
11. లాయ సంజీవన్ లక్షణ జియాయే శ్రీ రఘువీర హరషి ఉర లాయే
12. రఘుపతి కీన్హీ బహుత బడాయీ తుమ మమ ప్రియ భరత సమ భాయీ
🌹🌹🌹🌹🌹
🌹 Sri Hanuman Chalisa – Part 3: Verses 9–12 Revealing Hanuman’s Infinite Power, Divine Devotion, Courage, and Supreme Spirit of Service 🌹
✍️ Prasad Bharadwaj
9. Sookshma Roop Dhari Siyahi Dikhava, Vikat Roop Dhari Lanka Jarava
10. Bhima Roop Dhari Asura Sanhare, Ramachandra Ke Kaaj Savare
11. Laya Sanjeevan Lakhan Jiyaye, Shri Raghuveer Harashi Ur Laye
12. Raghupati Keenhi Bahut Badai, Tum Mama Priya Bharata Sama Bhai
🌹🌹🌹🌹🌹
హనుమాన్ చాలీసా - జయ హనుమాను జ్ఞాన గుణసాగర జయ కపీశ తిహు లోక ఉజాగర Hanuman Chalisa (YT Short)
🌹 హనుమాన్ చాలీసా - జయ హనుమాను జ్ఞాన గుణసాగర జయ కపీశ తిహు లోక ఉజాగర Hanuman Chalisa 🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
🌹 🌹 🌹 🌹 🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
🌹 🌹 🌹 🌹 🌹
"అహో ఆంజనేయం మహా దివ్యకాయం ప్రసన్నాంజనేయం ప్రభో రామ భక్తం" Hanuman Song (YT Short) - "Aho Anjaneyam Maha Divyakayam ..."
https://youtube.com/shorts/fC4RV6F9WMA
🌹 అహో ఆంజనేయం మహా దివ్యకాయం ప్రసన్నాంజనేయం ప్రభో రామ భక్తం 🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Posts (Atom)