🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 210 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. జీవితం కన్నా సత్యం పట్ల ప్రేమ గొప్పది. వ్యక్తి సత్యం కోసం ఆత్మ సమర్పణ చేయాలి. విశ్వసించే జనం బాధలు పడతారు. కారణం సమాజం అసత్యానికి కట్టుబడి వుంది. అది సత్యాన్ని భరించలేదు. 🍀
చరిత్ర కన్నా కథలు, సామెతలు అర్థవంతమైనవి. చరిత్ర సంఘటనల్ని రికార్డు చేస్తే పిట్టకథలు సత్యాన్ని రికార్డు చేస్తాయి. డేనియల్ తన నమ్మకాన్ని వదిలిపెట్టడానికి ఒప్పుకోక సింహం గుహలోకి అడుగుపెట్టాడు. అతనికి ఎట్లాంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయం వల్ల ఒకటి తెలుస్తుంది. జీవితం కన్నా సత్యం పట్ల ప్రేమ గొప్పది. వ్యక్తి సత్యం కోసం ఆత్మ సమర్పణ చేయాలి. యింకా ఈ విషయం మనిషి ఎంత ఎదిగినా అతనిలో ప్రాథమిక సహజాతం అలాగే వుండి పోయిందని తెలుపుతుంది.
విశ్వసించే జనం బాధలు పడతారు. కారణం సమాజం అసత్యానికి కట్టుబడి వుంది. సత్యాన్ని భరించలేదు. రెండోది ఈ కథ సత్యానికి కట్టుబడిన మనిషి సింహానికయినా భయపడకూడదు. అతన్ని ఏదీ గాయపరచలేదు. అతనిలోని సత్యసంధతని ఏదీ విధ్వంసించలేదు. మరణం కూడా దాన్ని తీసుకుపోలేదు. అబద్ధాల జీవితం పనికిమాలింది. సత్యం కోసం మరణించడం జీవితంలో గొప్ప అదృష్టం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
15 Jul 2022
నిత్య ప్రజ్ఞా సందేశములు - 310 - 5. ఒక ధ్యాన మార్గము / DAILY WISDOM - 310 - 5. A Method of Meditation
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 310 / DAILY WISDOM - 310 🌹
🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 5. ఒక ధ్యాన మార్గము 🌻
మీరు ఏదైనా విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు మీ చైతన్యం కొంత ఆ విషయానికి బదిలీ అవుతుంది. అప్పుడు మీ శరీరానికి ఉన్న చైతన్యం కొంత తగ్గుతుంది. మీరు మీ శరీరం గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు ఇతర వస్తువుల నుంచి వేరు అవుతున్నారు. కానీ ధ్యానం యొక్క ఒక మార్గం ఏమిటంటే మీరు మీ చైతన్యాన్ని మీరు కాక వేరే వస్తువుపై కేంద్రీకృతం చేయడం. అది ఏ వస్తువైనా కావచ్చు. అప్పుడు ఈ శరీరం పై ఉన్న వ్యామోహం కొంత తగ్గుతుంది. ఇది పతంజలి యోగ సూత్రాలలో చెప్పబడిన ఒక మార్గం.
మీరు మీ చైతన్యాన్ని కేంద్రీకృతం చేసిన విషయం ఏదైనా కావచ్చు. అది ఒక ప్రాపంచిక విషయం కావచ్చు, లేదా స్వయంగా భగవంతుడే కావచ్చు, లేదా పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, విశ్వం, కాలం - ఇలా దేనికైనా మీ చైతన్యాన్ని బదిలీ చేయొచ్చు. అప్పుడు మీ శరీరం పై ఉన్న వ్యామోహం క్రమేపీ తగ్గుతూ వస్తుంది. నెమ్మదిగా మీ మనస్సు విశ్వవ్యాప్తం అవుతుంది. ఇది ఒక రకమైన ధ్యానం. ఇక్కడ చైతన్యం మీకు, మీ వెలుపల ఉన్న వస్తువుల మధ్యలో ఉంటుంది. ఇది నిజంగా అద్భుతమే. ఇది చేస్తూ ఉండండి. అప్పుడు ఇది మీ నియంత్రణ లోకి రావడాన్ని మీరు గమనిస్తారు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 310 🌹
🍀 📖 from Your Questions Answered 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 5. A Method of Meditation 🌻
When you concentrate on any object, your consciousness is transferred to that object, and then the consciousness of your body becomes less. You are thinking too much of this body; therefore, the objects are cut off. But one of the techniques of meditation is to concentrate the consciousness on another thing. It may be anything. Then immediately the attachment to this body gets loosened. That is one method which is prescribed by Patanjali in the Yoga Sutras.
That thing which you are concentrating upon can be any object. It can be a little material thing, or it can be God Himself, or all the five elements, or the sun, the moon, the stars, space, time—to anything you can transfer your consciousness. Then, the attachment to this body gets loosened and becomes less and less. Slowly you will find that your mind spreads into a universal state. This is one method of meditation. Here, the consciousness exists between you and what is outside you! Wonder indeed! Keep doing it, and you will see that it comes under control.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
15 Jul 2022
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 631 / Vishnu Sahasranama Contemplation - 631
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 631 / Vishnu Sahasranama Contemplation - 631🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻631. విశోకః, विशोकः, Viśokaḥ🌻
ఓం విశోకాయ నమః | ॐ विशोकाय नमः | OM Viśokāya namaḥ
విశోకః, विशोकः, Viśokaḥ
విగతశ్శోకోఽస్యహరేః మహానన్ద స్వరూపిణి ।
ఇత్యుచ్యతే స భగవాన్ విశోక ఇతి సూరిభిః ॥
ఎవని శోకము విగతమో అనగా ఎవని శోకము తొలగి దూరమై యున్నదో అట్టివాడు విశోకః. పరమానందైక రూపుడు కావున పరమాత్ముడు విశోకుడు లేదా శోకరహితుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 631🌹
📚. Prasad Bharadwaj
🌻631.Viśokaḥ🌻
OM Viśokāya namaḥ
विगतश्शोकोऽस्यहरेः महानन्द स्वरूपिणि ।
इत्युच्यते स भगवान् विशोक इति सूरिभिः ॥
Vigataśśoko’syahareḥ mahānanda svarūpiṇi,
Ityucyate sa bhagavān viśoka iti sūribhiḥ.
The One who is free from affliction is Viśokaḥ. Since the Lord is the embodiment of supreme bliss, no grief can ever afflict him and hence He is always content with joy.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।
भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७
ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।
ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥
Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,
Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,
Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
15 Jul 2022
Continues....
🌹 🌹 🌹 🌹🌹
15 Jul 2022
15 Jul 2022 Daily Panchang నిత్య పంచాంగము
🌹 15, July 2022 పంచాగము - Panchagam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻
🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 6 🍀
6. శ్రీఆదిలక్ష్మి సకలేప్సితదానదక్షే శ్రీభాగ్యలక్ష్మి శరణాగత దీనపక్షే ।
ఐశ్వర్యలక్ష్మి చరణార్చితభక్తరక్షిన్ శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఈశ్వరుడు తన స్వరూపం మనకు కనిపించనీకుండ మరుగుపరచు కొన్న 'హేతువు చేత - ప్రభుత్వాలు, సమాజాలు, ఆచారాలు, కొన్ని యుగాల పాటు తాత్కాలికంగా మనకూ అవసరమై మన పై విధించబడినాయి. ఆ స్వరూపం తన సహజ సత్య సౌందర్యంతో మనకు గోచరమైన నాడు దాని వెలుగులో ఇవన్నీ అంతర్ధానమై పోవలసినవే. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, ఆషాఢ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ విదియ 16:40:58 వరకు
తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: శ్రవణ 17:33:26 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: ప్రీతి 24:20:07 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: తైతిల 06:26:11 వరకు
వర్జ్యం: 21:08:30 - 22:35:06
దుర్ముహూర్తం: 08:26:40 - 09:18:57
మరియు 12:48:07 - 13:40:25
రాహు కాలం: 10:43:56 - 12:21:58
గుళిక కాలం: 07:27:50 - 09:05:53
యమ గండం: 15:38:04 - 17:16:07
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47
అమృత కాలం: 08:19:56 - 09:44:52
మరియు 29:48:06 - 31:14:42
సూర్యోదయం: 05:49:48
సూర్యాస్తమయం: 18:54:09
చంద్రోదయం: 20:43:08
చంద్రాస్తమయం: 07:14:15
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: మకరం
ధూమ్ర యోగం - కార్య భంగం, సొమ్ము
నష్టం 17:33:26 వరకు తదుపరి ధాత్రి
యోగం - కార్య జయం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఈశ్వరుడు తన స్వరూపం మనకు కనిపించనీకుండ మరుగుపరచు కొన్న 'హేతువు చేత - ప్రభుత్వాలు, సమాజాలు, ఆచారాలు, కొన్ని యుగాల పాటు తాత్కాలికంగా మనకూ అవసరమై మన పై విధించబడినాయి. ఆ స్వరూపం తన సహజ సత్య సౌందర్యంతో మనకు గోచరమైన నాడు దాని వెలుగులో ఇవన్నీ అంతర్ధానమై పోవలసినవే. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, ఆషాఢ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ విదియ 16:40:58 వరకు
తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: శ్రవణ 17:33:26 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: ప్రీతి 24:20:07 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: తైతిల 06:26:11 వరకు
వర్జ్యం: 21:08:30 - 22:35:06
దుర్ముహూర్తం: 08:26:40 - 09:18:57
మరియు 12:48:07 - 13:40:25
రాహు కాలం: 10:43:56 - 12:21:58
గుళిక కాలం: 07:27:50 - 09:05:53
యమ గండం: 15:38:04 - 17:16:07
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47
అమృత కాలం: 08:19:56 - 09:44:52
మరియు 29:48:06 - 31:14:42
సూర్యోదయం: 05:49:48
సూర్యాస్తమయం: 18:54:09
చంద్రోదయం: 20:43:08
చంద్రాస్తమయం: 07:14:15
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: మకరం
ధూమ్ర యోగం - కార్య భంగం, సొమ్ము
నష్టం 17:33:26 వరకు తదుపరి ధాత్రి
యోగం - కార్య జయం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
15 - JULY - 2022 FRIDAY MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 15, జూలై 2022 శుక్రవారం, భృగు వాసరే Friday🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 232 / Bhagavad-Gita - 232 - 5- 28 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 631 / Vishnu Sahasranama Contemplation - 631 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 310 / DAILY WISDOM - 310 🌹
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 210 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 15, July 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 6 🍀*
*6. శ్రీఆదిలక్ష్మి సకలేప్సితదానదక్షే శ్రీభాగ్యలక్ష్మి శరణాగత దీనపక్షే ।*
*ఐశ్వర్యలక్ష్మి చరణార్చితభక్తరక్షిన్ శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ఈశ్వరుడు తన స్వరూపం మనకు కనిపించనీకుండ మరుగుపరచు కొన్న 'హేతువు చేత - ప్రభుత్వాలు, సమాజాలు, ఆచారాలు, కొన్ని యుగాల పాటు తాత్కాలికంగా మనకూ అవసరమై మన పై విధించబడినాయి. ఆ స్వరూపం తన సహజ సత్య సౌందర్యంతో మనకు గోచరమైన నాడు దాని వెలుగులో ఇవన్నీ అంతర్ధానమై పోవలసినవే. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, ఆషాఢ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ విదియ 16:40:58 వరకు
తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: శ్రవణ 17:33:26 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: ప్రీతి 24:20:07 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: తైతిల 06:26:11 వరకు
వర్జ్యం: 21:08:30 - 22:35:06
దుర్ముహూర్తం: 08:26:40 - 09:18:57
మరియు 12:48:07 - 13:40:25
రాహు కాలం: 10:43:56 - 12:21:58
గుళిక కాలం: 07:27:50 - 09:05:53
యమ గండం: 15:38:04 - 17:16:07
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47
అమృత కాలం: 08:19:56 - 09:44:52
మరియు 29:48:06 - 31:14:42
సూర్యోదయం: 05:49:48
సూర్యాస్తమయం: 18:54:09
చంద్రోదయం: 20:43:08
చంద్రాస్తమయం: 07:14:15
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: మకరం
ధూమ్ర యోగం - కార్య భంగం, సొమ్ము
నష్టం 17:33:26 వరకు తదుపరి ధాత్రి
యోగం - కార్య జయం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 232 / Bhagavad-Gita - 232 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 28 🌴*
*28. యతేన్ద్రియమనో బుద్ధిర్మునిర్మోక్ష పరాయణ : | *
*విగతేచ్చాభయ క్రోధో య: సదా ముక్త ఏవ స: ||*
🌷. తాత్పర్యం :
*యోగాభ్యాసము ద్వారా మనస్సును, బుద్ధిని, ఇంద్రియములను అదుపు జేయునట్టి మోక్షవాంచితుడు కోరిక, భయము, కోపముల నుండి ముక్తుడగును. అట్టి స్థితిలో సదా నిలిచియుండువాడు నిక్కముగా ముక్తిని పొందగలడు.*
🌷. భాష్యము :
మనుజుడు అర్థనిమీలిత నేత్రములను కలిగి, ప్రాణాపాన వాయువులను తటస్థము చేయుట ద్వారా శ్వాసను నాసిక యందే నియంత్రించవలెను. ఇటువంటి యోగాభ్యాసము ద్వారా మనుజుడు ఇంద్రియములపై ఆధిపత్యమును పొందగలిగి బాహ్యమగు ఇంద్రియార్థములను త్యజింపగలుగును. ఆ విధముగా అతడు బ్రహ్మనిర్వాణమును బడయుటకు సన్నద్దుడగును.
మనుజుడు సర్వవిధములైన భయము, క్రోధముల నుండి విడివడి దివ్యస్థితి యందు పరమాత్ముని సన్నిధిని అనుభూత మొనర్చు కొనుటకు ఈ యోగవిధానము మిక్కిలి దోహదకరము కాగలదు. వేరుమాటలలో చెప్పవలెనన్న కృష్ణభక్తిరసభావనము యోగనిర్వహణకు అత్యంత సులభవిధానమై యున్నది. ఇంద్రియములను నియమించుటకు ఈ పధ్ధతియే అష్టాంగయోగపధ్ధతి కన్నను ఉత్తమమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 232 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 5 - Karma Yoga - 28 🌴*
*28. yatendriya-mano-buddhir munir mokṣa-parāyaṇaḥ*
*vigatecchā-bhaya-krodho yaḥ sadā mukta eva saḥ*
🌷 Translation :
*By yoga process controlling the mind, senses and intelligence, the transcendentalist aiming at liberation becomes free from desire, fear and anger. One who is always in this state is certainly liberated.*
🌹 Purport :
Men keep the vision of the eyes between the two eyebrows and concentrate on the tip of the nose with half-closed lids. The breathing movement is restrained within the nostrils by neutralizing the up-moving and down-moving air within the body. By practice of such yoga one is able to gain control over the senses, refrain from outward sense objects, and thus prepare oneself for liberation in the Supreme.
This yoga process helps one become free from all kinds of fear and anger and thus feel the presence of the Supersoul in the transcendental situation. A Kṛṣṇa conscious person, however, being always engaged in devotional service, does not risk losing his senses to some other engagement. This is a better way of controlling the senses than by aṣṭāṅga-yoga.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 631 / Vishnu Sahasranama Contemplation - 631🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻631. విశోకః, विशोकः, Viśokaḥ🌻*
*ఓం విశోకాయ నమః | ॐ विशोकाय नमः | OM Viśokāya namaḥ*
విశోకః, विशोकः, Viśokaḥ
*విగతశ్శోకోఽస్యహరేః మహానన్ద స్వరూపిణి ।*
*ఇత్యుచ్యతే స భగవాన్ విశోక ఇతి సూరిభిః ॥*
*ఎవని శోకము విగతమో అనగా ఎవని శోకము తొలగి దూరమై యున్నదో అట్టివాడు విశోకః. పరమానందైక రూపుడు కావున పరమాత్ముడు విశోకుడు లేదా శోకరహితుడు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 631🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻631.Viśokaḥ🌻*
*OM Viśokāya namaḥ*
विगतश्शोकोऽस्यहरेः महानन्द स्वरूपिणि ।
इत्युच्यते स भगवान् विशोक इति सूरिभिः ॥
*Vigataśśoko’syahareḥ mahānanda svarūpiṇi,*
*Ityucyate sa bhagavān viśoka iti sūribhiḥ.*
*The One who is free from affliction is Viśokaḥ. Since the Lord is the embodiment of supreme bliss, no grief can ever afflict him and hence He is always content with joy.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥
ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥
Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 310 / DAILY WISDOM - 310 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 5. ఒక ధ్యాన మార్గము 🌻*
*మీరు ఏదైనా విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు మీ చైతన్యం కొంత ఆ విషయానికి బదిలీ అవుతుంది. అప్పుడు మీ శరీరానికి ఉన్న చైతన్యం కొంత తగ్గుతుంది. మీరు మీ శరీరం గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు ఇతర వస్తువుల నుంచి వేరు అవుతున్నారు. కానీ ధ్యానం యొక్క ఒక మార్గం ఏమిటంటే మీరు మీ చైతన్యాన్ని మీరు కాక వేరే వస్తువుపై కేంద్రీకృతం చేయడం. అది ఏ వస్తువైనా కావచ్చు. అప్పుడు ఈ శరీరం పై ఉన్న వ్యామోహం కొంత తగ్గుతుంది. ఇది పతంజలి యోగ సూత్రాలలో చెప్పబడిన ఒక మార్గం.*
*మీరు మీ చైతన్యాన్ని కేంద్రీకృతం చేసిన విషయం ఏదైనా కావచ్చు. అది ఒక ప్రాపంచిక విషయం కావచ్చు, లేదా స్వయంగా భగవంతుడే కావచ్చు, లేదా పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, విశ్వం, కాలం - ఇలా దేనికైనా మీ చైతన్యాన్ని బదిలీ చేయొచ్చు. అప్పుడు మీ శరీరం పై ఉన్న వ్యామోహం క్రమేపీ తగ్గుతూ వస్తుంది. నెమ్మదిగా మీ మనస్సు విశ్వవ్యాప్తం అవుతుంది. ఇది ఒక రకమైన ధ్యానం. ఇక్కడ చైతన్యం మీకు, మీ వెలుపల ఉన్న వస్తువుల మధ్యలో ఉంటుంది. ఇది నిజంగా అద్భుతమే. ఇది చేస్తూ ఉండండి. అప్పుడు ఇది మీ నియంత్రణ లోకి రావడాన్ని మీరు గమనిస్తారు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 310 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 5. A Method of Meditation 🌻*
*When you concentrate on any object, your consciousness is transferred to that object, and then the consciousness of your body becomes less. You are thinking too much of this body; therefore, the objects are cut off. But one of the techniques of meditation is to concentrate the consciousness on another thing. It may be anything. Then immediately the attachment to this body gets loosened. That is one method which is prescribed by Patanjali in the Yoga Sutras.*
*That thing which you are concentrating upon can be any object. It can be a little material thing, or it can be God Himself, or all the five elements, or the sun, the moon, the stars, space, time—to anything you can transfer your consciousness. Then, the attachment to this body gets loosened and becomes less and less. Slowly you will find that your mind spreads into a universal state. This is one method of meditation. Here, the consciousness exists between you and what is outside you! Wonder indeed! Keep doing it, and you will see that it comes under control.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 210 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. జీవితం కన్నా సత్యం పట్ల ప్రేమ గొప్పది. వ్యక్తి సత్యం కోసం ఆత్మ సమర్పణ చేయాలి. విశ్వసించే జనం బాధలు పడతారు. కారణం సమాజం అసత్యానికి కట్టుబడి వుంది. అది సత్యాన్ని భరించలేదు. 🍀*
*చరిత్ర కన్నా కథలు, సామెతలు అర్థవంతమైనవి. చరిత్ర సంఘటనల్ని రికార్డు చేస్తే పిట్టకథలు సత్యాన్ని రికార్డు చేస్తాయి. డేనియల్ తన నమ్మకాన్ని వదిలిపెట్టడానికి ఒప్పుకోక సింహం గుహలోకి అడుగుపెట్టాడు. అతనికి ఎట్లాంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయం వల్ల ఒకటి తెలుస్తుంది. జీవితం కన్నా సత్యం పట్ల ప్రేమ గొప్పది. వ్యక్తి సత్యం కోసం ఆత్మ సమర్పణ చేయాలి. యింకా ఈ విషయం మనిషి ఎంత ఎదిగినా అతనిలో ప్రాథమిక సహజాతం అలాగే వుండి పోయిందని తెలుపుతుంది.*
*విశ్వసించే జనం బాధలు పడతారు. కారణం సమాజం అసత్యానికి కట్టుబడి వుంది. సత్యాన్ని భరించలేదు. రెండోది ఈ కథ సత్యానికి కట్టుబడిన మనిషి సింహానికయినా భయపడకూడదు. అతన్ని ఏదీ గాయపరచలేదు. అతనిలోని సత్యసంధతని ఏదీ విధ్వంసించలేదు. మరణం కూడా దాన్ని తీసుకుపోలేదు. అబద్ధాల జీవితం పనికిమాలింది. సత్యం కోసం మరణించడం జీవితంలో గొప్ప అదృష్టం.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)