01. DNYANESHWARI - CHAPTER 1 - ARJUNA’S DESPONDENCY

DNYANESHWARI
(The Philosophical Part)

 

CHAPTER 1

 

ARJUNA’S DESPONDENCY

 

OBEISANCE


Obeisance to the Supreme Soul  who is in the form of AUM and whom only the Vedas can describe.  My obeisance to you who is the Self and can only be experienced.  Oh God, you are the Ganesha, who enables everybody's intellect to understand everything.  Thus says this disciple of Shri Nivruttinath. (1:1-2).

(Dnyaneshwar Maharaj then describes in beautiful poetic style the form of Ganesha the God of Knowledge and remover of all obstacles comparing each part of the body to some branch of knowledge.   He then makes obeisance to Sharada the Goddess of learning and then praises his Guru Nivruttinath  ascribing to him the credit for initiating the work and providing strength, enthusiasm and sense of devotion for fulfilling this immense task.   He the extols the qualities of the Gita which even great Rishis respectfully read and enjoy.   (1:3-84)  Now the commentary on the Gita starts. But note that this chapter does not contain any philosophical part and reader may skip it.  However please read the notes below the chapter.)


FIRST SHLOKA OF GITA


Overcome by the love for his sons, Dhritarashtra asks Sanjaya to describe the situation on the righteous battlefield  of Kurukshetra (See note at the end of chapter) where his sons and Pandavas have gone to fight each other. (1:85-87)

Sanjaya replied, "The Pandava army is agitated with fury like the waters at the time of the Great Flood.   Arranged in many strategic formations it looks horrible. (1:88,91).


But Duryodhana looked at it scornfully and approaching  Dronacharya remarked, "look at the various strategic formations of the Pandava army.  These have been done by Drishtadumna, son of Drupada whom you taught and made an expert in the military arts. (1:92-95).  There are other warriors also in their army of strength and capability comparable those of  Bhima and Arjuna.   They include the great warrior Yuyudhan, Virat and the great chariot-warrior Drupad.  Also come are  Chekitan, Dhrishtaketu, Kashiraj, Uttamouja and  the great king Shaibya.   Abhimanyu the son of Subhadra looks  like  younger image of Arjuna.   Other sons of Draupadi as well as many other warriors have also come. (1:99-102).


Now I shall mention also the names of the warriors fighting on our side.   Here is our granduncle Bhishma with a capability as bright as sun.  This brave Karna is like a lion.  Then we also have the powerful stalwarts like Kripacharya, Vikarna, Ashwathama, Samitinjaya, Soumadatti   and innumerable other warriors.    (1:103-108, 109).   Besides, Granduncle Bhishma has been appointed the chief of our army.  His strength imparts this army the appearance of a fort.  Who can face this army?  On the other hand the Pandava army is very small but even then it appears huge to me.  On top of it that  colossus Bhima has become the chief of their army." (1:115-120).

After talking thus to Dronacharya, Duryodhana  addressed the rest of the army and calling upon them to arrange themselves in proper formations, to arrange for protection of their own great chariot-borne warriors enjoined them to obey Bhishma.  He also asked Dronacharya to protect Bhishma and give him as much respect as they gave himself since the strength of the entire army depended on Bhishma. (1:121-125).   Hearing this Bhishma was pleased and gave a battle cry and blew his conch which frightened both the armies. (1:130).


Now listen to the happenings in the Pandava army. (1:137).  Shri Krishna whose love for his devotes is out of this world, is acting as Arjuna's charioteer out of love for him.  Shri Krishna blew his Panchjanya conch which silenced the war cries of the Kaurava army.  This was followed by the terrible sounds from Arjuna's conch and the conches of the other Pandavas.  Other warriors like Drupad, Kashiraj, Arjuna's sons, Satyaki, Dhrishatadyuman, Shikhandi, Virat etc who also blew their conches the sounds from which shook the earth. (1:142-143, 146-153).   The disoriented Kaurava army was brought under control by their leaders who began to shower arrows on pandava army. (1:164-165).


Feeling satisfied, Arjuna eagerly glanced at the army and when he saw the Kauravas ready for war he slowly picked up his bow.  Then he asked Shri Krishna to take his chariot quickly in the middle of the two armies so that he could observe the great warriors come there to fight.   He said, "I must decide with  whom I must choose to fight.  These Kauravas generally are of evil nature and though they have the eagerness for war they lack courage." (1:167-173).  Thus reporting Arjuna's speech to Dhritarashtra, Sanjaya further described,


ARJUNA'S DESPONDENCY

Oh King, Shri Krishna brought the chariot in between the two armies where Bhishma, Drona and other kings were waiting.  Observing them, Arjuna said, "Shri Krishna, look.  These are all our own family members and teachers."   Hearing this, Shri Krishna  was startled and thought, "What is this that has come in Arjuna's mind?".  But he kept quiet. (1:174-179).  Arjuna saw his teachers, grand uncle, relatives and friends, sons and grandsons too,  Arjuna was shaken and compassion arose in his mind and his warrior nature left him. (1:180-182).  He said to Shri Krishna, "I see only our friends and relatives here.  They have come here for war but will it be proper for us also to do the same?  I am confused and my bow has fallen from my hands. (1:194-198).   If we have to kill the Kauravas then why should we not kill my own brothers too? Both belong to our family. (1:207).  It will be improper to fight this war. (1:209).  I am not interested in winning the war.  What use is enjoying the pleasures after killing these people? (1:210-211).  I shall be burdened with the sin of killing my family members. (1:228).".  Thus raving, Arjuna said that he was  not going to touch any weapon in this war because he found it improper. (1:233).  The body for the pleasures of which one wished for the kingdom, was itself short-lived.  When we know this why should we not loathe it? (1:263).   Overcome with grief Arjuna jumped from the chariot and threw his bow and arrows on the ground.   Uncontrollable tears started flowing from his eyes. (1:268, 272).

Dnyaneshwar Maharaj says, "Listen in the next chapter how Shri Krishna advises a grief stricken Arjuna on the meaning of spiritual goal." (1:274).


________________________
NOTES

Note 1   What is given in this chapter  is a summary of the first chapter of Dnyaneshwari which, as in the Gita,  describes the situation on the opening day of the  Mahabharata war between the Kauravas and Pandavas on the battlefield of Kurukshetra (near modern Delhi).   Dhritarashtra being blind had requested Shri Krishna to fulfil his wish to get the news about the progress of the war sitting at home.   Shri Krishna in the role of Bhagwan or God (See below) has empowered Dhritarashtra's charioteer by a Divine sight which enables him to see the battlefield scenario and describe it to the blind king.  The Gita itself starts with instruction given by Dhritarashtra to Sanjaya to describe the battlefield scene on the opening day. ( see Mahabharata War).

Shri Krishna as Bhagwan  The Gita or Bhagvadgita and Dnyaneshwari have been written as  a dialogue between Shri Krishna and Arjuna.  In Mahabharata of which Gita is a part, Shri Krishna is presented in the role of Bhagwan or almighty God in incarnate form. As readers would have concluded from the Prologue, the dialogue in the  Gita is not factual but  a composition by added by Sauti to the Mahabharata.   During the lifetime of Shri Krishna he was not considered as a god or an incarnation of Vishnu.  He was considered so only many centuries later, but before Sauti's time (450 BC).   Thus, it is natural that the additions made by Suta and Sauti to Mahabharata refer to him as Bhagwan or God and  also suggest that people living at that time knew him as an incarnation.  This has given rise to irrational situations in the episodes in the Epic.  Having assigned the role of an avatar to Shri Krishna, he is mentioned in Gita and Dnyaneshwari as Bhagwan (God).  In fact much of the advice to Arjuna is rendered by Shri Krishna in this role of Bhagwan which Arjuna also recognises.

Bhargava points out that Gita can be divided into two distinct parts of which chapters I-VI and XIII-XVIII are the original text (apart from sporadic interpolations) in which Krishna has been referred to as a human teacher; Chapters VII – XII in which Krishna has been addressed as Bhagwan or God seem to be interpolated parts added after Krishna’s deification. The original Bhagwadgita must have been written in fifth century BC or earlier (i.e. probably by Sauti and the interpolations of the middle six chapters were made later by someone else whose name we do not know.  While in Chandogya Upanishnada Krishna is known as Devakiputra or son of Devaki the record of Greek ambassador Megasthenes indicates that the deification of Krishna had occurred before the fourth century BC.


Note 2  Both Shri Krishna and Arjuna are mentioned by various names in the Bhagvadgita, but we shall maintain the names Shri Krishna and Arjuna in this translation for the sake of convenience.


Note 3  Use of the term YOGA The term Yoga is used with different implied meanings in the Gita.   Sometimes this can be very confusing.  For example, title of each chapter is described as a yoga.  Thus the first chapter is named "Arjuna-Vishada-yoga" which literally means "Yoga of Arjuna’s despondency".  (In this translation the term yoga has been omitted from the titles as far as possible).  The term Yoga is derived from the root yuj  which means "to harness or to yoke".  It is also used to mean to join or to unite.  It has also been used to mean concentrate mind and intellect.  Thus Yoga would imply combining i.e.  uniting the actions of the body and of the mind (meditation, attitude etc.) to attain a goal which to spiritual seekers is the Self-realisation.  It is often used to mean union of the individual soul or consciousness with the Cosmic spirit or Brahman through the process of meditation.  In the Gita the term Yoga is used more liberally to mean a system of approach towards liberation or Self-realisation which is the same as  the union with the Brahman.  This is how the terms Jnyanayoga (or Yoga of Knowledge) and Karmayoga (or Yoga of Action) have been used.  Reader should understand the implied meaning from the context to avoid confusion.

Popularly, the term Yoga is used for Hathayoga  which is a system of control of the body through certain body postures together with Pranayama or breath control.  However there are many other systems of Yoga techniques in which one meditates sitting in a single posture of sitting in Padmasana (or lotus posture)  or Sahajasana (or easy posture also known as half-lotus posture), concentrating on a point in between the eybrows and sometimes on breath, as prescribed by one’s teacher (see Ch 6).


9-July-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 422 / Bhagavad-Gita - 422 🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 210 / Sripada Srivallabha Charithamrutham - 210 🌹
3) 🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 74🌹
4) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 52 🌹 
5) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 113 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 30 🌹 
7) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 90🌹 
8)  🌹. VEDA UPANISHAD SUKTHAM - 53 🌹
9) 🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 61 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 61 🌹 
10) 🌹. సౌందర్య లహరి - 37 / Soundarya Lahari - 37 🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 336 / Bhagavad-Gita - 336 🌹
12)
13)
14)
15)
16)
17)
18)
19) 
20)

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 422 / Bhagavad-Gita - 422 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

 🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 31 🌴

31. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో
నమో(స్తు తే దేవవర ప్రసీద |
విజ్ఞాతుమిచ్చామి భవన్తమాద్యమ్
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ ||

🌷. తాత్పర్యం : 
ఓ దేవవర! భయంకర రూపముతోనున్న నీవెవరవో నాకు దయతో తెలియజేయుము. నీకు వందనముల నర్పించెదను; నా యెడ ప్రసన్నుడవగుము. నీవు ఆదిదేవుడవు. నీ కార్యమును ఎరుగలేకున్నందున నిన్ను గూర్చి నేను తెలిసికొనగోరుచున్నాను.

🌷. భాష్యము : 

🌹 🌹 🌹 🌹 🌹

 *🌹 Bhagavad-Gita as It is - 422 🌹* 
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 31 🌴

31. ākhyāhi me ko bhavān ugra-rūpo
namo ’stu te deva-vara prasīda
vijñātum icchāmi bhavantam ādyaṁ
na hi prajānāmi tava pravṛttim

🌷 Translation : 
O Lord of lords, so fierce of form, please tell me who You are. I offer my obeisances unto You; please be gracious to me. You are the primal Lord. I want to know about You, for I do not know what Your mission is.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 210 / Sripada Srivallabha Charithamrutham - 210 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 37
🌻. స్త్రీ - పురుష తత్త్వాల శుద్ధి (ఛిన్నమస్తాదేవి) 🌻

ఛిన్నమస్తాదేవి ఉపాసన 

మేము ఆ దంపతులు ఇచ్చిన పాదుకలను తీసుకొని మా ప్రయాణం కొనసాగిస్తూ మార్గమధ్యంలో ఒక అడవిలో చెట్టుకింద విశ్రమించాము. కొందరు యోగినులు అక్కడకు వచ్చి, మమ్మల్ని చూసి, వాళ్ళు ఛిన్నమస్తాదేవిని ఉపా సించడానికి అక్కడకు వచ్చామని, ఆ సమయంలో మగవారు దరిదాపుల్లో ఉండకూడదని, అది దేవభూమి అని, వచ్చినవాళ్ళు ప్రాణాలతో బయటకు పోరని హెచ్చ రించారు. 

ఇంతలో యోగినీమాత వచ్చి మమ్మల్ని ఉండ నిమ్మని, మాకు చీర, రవిక ఇమ్మని వాళ్ళని ఆదేశించారు. మా బట్టల్ని ప్రజ్వలింపచేసిన అగ్నిగుండంలో వేసారు. వారిచ్చిన చీరలని ధరించిన వెంటనే మా శరీరాలలో పూర్తిగా మార్పులు జరిగి మేము స్త్రీలలా మారిపోయాము.
 

మమ్మల్ని వాళ్ళు శంకరమ్మ, ధర్మమ్మ అని పిలవడం మొదలు పెట్టారు. మాకు మాంసాహారం, మద్యం ఇచ్చారు. వాళ్ళు బుట్టలో పెట్టుకొని తెచ్చిన ఛిన్నమస్తాదేవిని ఒక ప్రత్యేక స్థానంలో ఉంచి దాని చుట్టు తిరుగుతూ భయాన్ని కలిగించే నృత్యం చేసారు. 

ఇటువంటి ఒక పూజ ఉంటుందని మేము కలలో కూడా ఊహించ లేదు. యోగినీమాత ఇలా విశదీకరించారు, “కబంధం (తల లేని మొండెం) మార్పులు చెందుతూ ఉండే ఈ జగత్తుకి అధిపతి అయిన శక్తికి ప్రతీక. ఆ శక్తినే ఛిన్నమస్తాదేవి అంటారు. 

అర్ధరాత్రి సమయంలో ఛిన్నమస్తాదేవి ఉపాసన చాలామంచి ఫలితాలను ఇస్తుంది. శత్రువులపై విజయా నికి, రాజ్య ప్రాప్తికి, దుర్లభమైన మోక్ష ప్రాప్తికి ఈ మాతను ఉపాసించాలి. ఈమె తన శిరస్సును ఖండించుకున్నా సజీవంగానే ఉన్నటువంటి దేవి, దీన్నే పరిపూర్ణ అంతర్ముఖత్వం అంటారు.”

🌻. శంకరమ్మ - ధర్మమ్మల బలి 🌻

మాకు ఇదంతా వింతగా, భయానకంగా ఉంది. ఇంతలో అర్ధరాత్రి అవడంతో దేవికి మమ్మల్ని బలి యివ్వాలని తలచి, మా మెడలో వేపాకులు కట్టారు, నుదుట పెద్దబొట్లు పెట్టారు. కత్తితో మా శిరస్సులు ఖండించారు. 

మా రక్తాన్ని ఆ యోగినీగణం పానం చేసారు. మా తలలు ఒక వైపు, మా మొండాలు ఒకవైపు పడి ఉన్నా మేము చైతన్యంతో ఉండి విపరీతమైన బాధని అనుభవించాము. ఇంతలో మాకు మగత కమ్మింది. 

ఏదో ప్రకాశం మా వైపు వస్తుండటం, ఈ యోగినీ గణాలు గాలిలో కలిసిపోవడం ఒకేసారి జరిగాయి. మా శిరస్సులు, మొండాలు తిరిగి అతికించ బడ్డాయి. తెల్లవారుఝామున మేము మామూలుగా నిద్రనుండి మేల్కొన్నట్లుగా లేచాము. మెల్లగా మా స్త్రీలక్షణాలు పోయి, తిరిగి పురుషులం అయ్యాము, ధరించడానికి అక్కడ కొత్త బట్టలు కూడా ఉన్నాయి. మేము ఆ బట్టలను ధరించి బయలుదేరాము.

 ఇంతలో ఒక బాటసారి కలిసి,"అయ్యలారా! ప్రతి శరీరంలోను స్త్రీ, పురుషతత్వాలు రెండూ ఉంటాయి. నిన్న జరిగిన యోగప్రక్రియ ద్వారా మీలోని స్త్రీతత్త్వం పరిశుద్ధి చేయ బడింది. 

ఈ రెండు చైతన్యాలు శుద్ధి అయితేనే కాని విశ్వ చైతన్యంలోని శక్తి శరీరాలలోకి ప్రవహించదు. ఇప్పుడు మీకు అవసరమైనంత యోగశక్తి విశ్వ చైతన్యంనుండి మీకు లభిస్తుంటుంది. 

ఎంతో కష్టం మీదకాని తెరచుకోని సుషుమ్నమార్గం మీకు శ్రీపాదుల దయవల్ల తెరచుకుంది. ఇంతకంటె మీకు ఏం కావాలి? ఇంతటి అదృష్టాన్ని మీకు కలిగించినది మీ దగ్గర ఉన్న శ్రీచరణుల పాదుకలే,” అని చెప్పి వెళ్ళిపోయారు. 

మా శరీరాలు ఇపుడు దివ్య చైతన్యం తో అనుసంధానమై ఉన్నాయి అన్న భావనే మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆహా! శ్రీపాదుల అనుగ్రహ వృష్టి ఉన్నచోట ఏది అసాధ్యం? అని అనుకుంటూ ఆశ్చర్యానందా లను ఒకేమారు అనుభవిస్తూ, ఆ విశ్వప్రభువుల నామా మృతపానం చేస్తూ ముందుకు సాగాము.

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sripada Srivallabha Charithamrutham - 210 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj 

CHAPTER 21

🌻. Moksham (liberation) comes when Moham (attachment) is lost - 1 🌻

There is one Abbanna in Peethikapuram. He used to catch snakes and live by playing them. Blowing Nagaswara, he came to Bapanarya’s house. Sripada stopped ‘Veda ghosha’. Abbanna was given food to his satisfaction.  

Sripada called Abbanna and said, ‘Oyi! From here, you go to Kukkuteswara temple with water filled in your vessel.  

While Datta avathar is moving in Peethikapuram as Sripada Srivallabha, great sinners who are blaming Him unnecessarily, are there in Kukkuteswara temple. For them, Chithra Gupta resolved that they would get pisaacha janma after death.  

I am talking to Chithra Gupta and trying to destroy their sin. Bhumatha (earth) also is angry. You go there and tell Bhumatha as My word to cool down. You sprinkle this water on those who agree to come for Sripada’s darshan.  

Go to Madiga Subbaiah’s house and take him along with you and distribute the curd rice in his vessel to all of them as maha Prasad.’  

Abbanna and Subbaiah went there and brought all of them to Bapanarya’s house. Sripada was furious and said “How egoistic you have become as a Dandi Swami?  

You are the greatest fool who can not recognize that the same Datta Prabhu whom you worship is here in the form of Sripada Srivallabha. Do you deserve disciples also?  

And you have a new group of disciples in Peethikapuram also. What can you do to me? What is your existence in front of the Almighty who rule all this creation? Because of scolding God, you and your followers acquired great sin.  

Chithra Gupta decided that all of you should remain in ‘pisacha’ janma for some hundred years. With compassion, I cancelled it. It was also resolved that, even when you came to human birth, you would have low births having all difficulties. 

 That also, I cancelled it with a very little punishment. The form of Sripada Srivallabha is like a great Agni. Playing with fire will lead to dangers. My Maya and Myself are the same.  

You understand what Moksha is. Moksha (liberation) is nothing but loss of Moham (attachment). If any ‘jeevi’ desires the experience of sacchidananda form, I will grant it if he has the eligibility. 

 If one desires to remain happy in ecstasy of divine ananda beyond ‘Maya’, it will be granted that way.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 90 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. *చేయవలసినది- చేయదలచినది - 6* 🌻

మన నిత్యజీవితంలో మనం ఒకరినొకరం చేసికొనే వాటిలో ఉద్యోగ ధర్మములు, వృత్తి ధర్మములు ఉన్నాయి. వీటిని అనుష్ఠించు కొనేటప్పుడు పెద్దలు పరోపకారమను ప్రక్రియను మనకు ప్రసాదించినారు. 

ఈ పరోపకారము వలననే భగవత్పరమైన ఆరాధనా విశేషం సాధ్యమవుతుంది. దీని ద్వారానే ఆనంద సామ్రాజ్యం స్థాపింపబడుతుంది. 

ప్రార్థన చేసికొనుటగానీ, సాధన చేసికొనుట గానీ, యోగాభ్యాసము గానీ ఒంటరిగా చేయరాదు. 

ఇదికూడా గుర్తుంచుకొనవలెను. ఒక్కడు గదిలో కూర్చుని చేసికొంటే కుండలినీ సిద్ధి అవుతుందని గానీ, మంత్రసిద్ధి అవుతుందని గానీ పొరపాటు పడరాదు. 

మనకు వేదయుగమునందు యజ్ఞాశాలలు కలవు. అందులో పది మంది కూర్చుని చేయు యజ్ఞములు, పరిషత్తులు మొదలగు ఆరాధనా విశేషములు కూడా కలవు. 

ఒక్కడే కూర్చుని మౌనంగా ధ్యానం చేయుట అనునది వేదకాలంలొ ఎక్కడా ఉన్నట్లు మనకు కనిపించదు. 

ఒకవేళ స్నానం చేస్తూ అనుష్ఠానం చేసినా, దోసిలితో నీళ్ళు తీసికొని సూర్యభగవానునికి సమర్పణం చేస్తూ మనసా, వాచా, కర్మణా ముక్తకంఠంతో ఉచ్చరిస్తూ ఆరాధన చేశారు గానీ మనస్సులో మంత్రమును ధ్యానం చేసెననుట వేదకాలములో మనకు ఎక్కడా తెలియరాదు.
......✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹 The Masters of Wisdom - The Journey Inside - 112 🌹
🌴 Meditation for the Aquarian AGE - 3 🌴
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

🌻 Obstacles 🌻

Many people sit down in a meditation posture, close their eyes and then go outside for a walk with their thoughts. Even if you try to remain inside, the mind nevertheless goes into objectivity. 

Meditation isn’t possible if there is no adjustment concerning the objective life, and meditation remains a concept. 

There is also no possibility for an aligned meditation, if we are in a bad shape; this is particularly true in the case of drug usage. 

In the case of diseases which don’t cause immediate bodily suffering, like for example aids, you can meditate and thus strengthen the vital body. 

We have to slowly realign our lives and to set up a new rhythm over a long time, in order to maintain a higher vibration. That way deeper meditations become possible with the time. 

If we just sit down for some minutes for meditation and work on the contrary during the whole day, we won’t be able to quieten down the mental activity.

🌻 🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K. P. Kumar: The Aquarian Master / seminar notes.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 74 🌹
🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ

ఆసితకచ మాయతాక్షం
కుసుమశరం కూల ముద్వహకృపార్ద్రమ్ I
ఆదిమ రసాధిదైవత
మన్తః కలయే హరాఙ్కవాసి మహః II 181 II

కర్ణోపాన్త తరఙ్గిత
కటాక్ష నిష్యన్ది కర్ణదఘ్న కృపామ్ I
కామేశ్వరాఙ్క నిలయాం
కామపి విద్యాం పురాతనీం కలయే II 182 II

అరవిన్ద కాన్త్యరున్తుద
విలోచన ద్వన్ద్వ సున్దర ముఖేన్దుం I
ఛన్దఃకన్దళ మన్దిర
మన్తఃపుర మైన్దుశేఖరం వన్దే II 183 II

బిమ్బ నికురమ్బ డమ్బర
విడమ్బక చ్ఛాయ మమ్బర వలగ్నమ్ I
కమ్బుగళ మమ్బుద కచం
బిబ్బోకం కమపి చుమ్బతు మనోమే II 184 II

శమ్పారుచి చిర గర్హా
సమ్పాదకాన్తి కవచిత దిగ న్తమ్ I
సిద్ధాన్తం నిగమానాం
శుద్ధా న్తం కమపి శూలినః కలయే II 185 II

ఉద్యద్దిన కరశోణా
నుత్పల బన్ధు స్తనన్ధయా పీడాన్ I
కరకలిత పుణ్డ్ర చాపాన్
కలయేకానపి కపర్దినః ప్రాణాన్ II 186 II

రశనా లసజ్జఘనయా
రసనా జీవాతు చాప భాసురయా I
ఘ్రాణాయుష్కర శరయా
ఘ్రాతం చిత్తం కయాపి వాసనయా II 187 II

సరసిజ సహయుధ్వ దృశా
శమ్పాలతికా సనాభి విగ్రహయా I
భాసా కయాపి చేతో
నాసామణి శోభి వదనయా భరితమ్ II 188 II

నవ యావక భాసి
శయాన్వితయా గజయానయా దయావరయా I
ధృత యామినీశ కలయా
ధియా కయాపి క్షతామయా హి వయమ్ II 189 II

అలమల మకుసుమ బాణై
రబిమ్బశోణై రపుణ్డ్ర కోదణ్డైః I
అకుముద బాన్ధవ చూడై
రన్తైరిహ జగతి దైవతం మన్యైః II 190 II

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 52 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పులస్త్యమహర్షి-హవిర్భువు - 1 🌻

బోధనలు/గ్రంధాలు: పులస్త్యస్మృతి, మిత్రాక్షర
జ్ఞానం:

1. విర్భువు గర్భాన జన్మించిన అగస్త్యుడు కొంతకాలం పెరిగిన తరువాత శరీరంవదిలి మళ్ళీ ఒక జన్మ తీసుకుని జఠరాగ్ని రూపంగా సమతజీవులలోనూ ఉన్నట్లు కూడా భాగవతం చెబుతుంది. ఈయన మనకు తెలిసిన అగస్త్యుడు ఒక్కరే. 

2. హవిర్భువు గర్భవతి అయి ఏ శరీరాన్నయితే అగస్తుడికి ఇచ్చిందో ఆ శరీరాన్ని ఆయన త్యజించి, మళ్ళీ తను స్వతంత్రంగా దివ్యతేజస్సుతో జీవిస్తూ చిరంజీవి అయ్యాడు. అంటే కుంభసంభవుడై మళ్ళీ జన్మించినట్లు మనం భావించవచ్చు.

3. ప్రారంభంలో పులస్త్యుడివంశం రాక్షసవంశం అయింది. కారణం ఏమిటంటే, వాళ్ళు బ్రహ్మపార్శ్వంనుంచీ పుట్టడంచేత అని అంటారు. పులస్త్యవంశంలో రాక్షసులు పుట్టటమేమిటి అంటే, మొదట్లో రాక్షసులు బ్రాహ్మణులే! కాని బ్రాహ్మణులందరూ రాక్షసులు కారు. 

4. అంటే, ఆ రాక్షసలక్షణం దౌర్భాగ్యంచేత ఎప్పుడయినా బ్రాహ్మణుడిని ఆశ్రయించవచ్చునని ఒక శాపం ఉంది. రాక్షసలక్షణాలంటే ఏమిటంటే – ధర్మవ్యతిరేకత, మరొకడీ యందు అకారణద్వేషం. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. VEDA UPANISHAD SUKTHAM - 53 🌹
🌻 1. Annapurna Upanishad - 14 🌻
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj

IV-31. The knot of the heart is split; all doubts are cut asunder. All his actions dwindle when He, who is both here and beyond, is seen. 

IV-32. In this body are the birds, called the Jiva and the Lord, dwelling together. Of them the Jiva eats the fruit of action, not the great Lord. 

IV-33. Alone as the Witness, without participation, the great Lord shines by Himself. Through Maya is set up the difference between them. Spirit is other than Its form; as It does not dwindle, the Spirit is non-different (from all objects). 

IV-34. As the unity of the Spirit is established through reasoning and means of right knowledge, once that unity is comprehensively known, one no more sorrows; or is one deluded. 

IV-35. Having the certain knowledge, 'I am the ground of the whole world, solid Truth and Knowledge', the sage may dispel (all) sorrow. 

IV-36. Those whose flaws have (all) been attenuated realize in their own bodies the Witness of all, whose essence is self-luminous Being; not those others who are encompassed by Maya. 

IV-37. Knowing Him alone, let the intelligent Brahmana build up wisdom; let him not dwell on a multitude of words that only makes for verbal weariness. 

IV-38. Having mastered the knowledge of Brahman let him live in childlikeness alone. Having mastered both Brahman-knowledge and childlikeness, the sage possesses the Self. 

IV-39. Know the elemental body as the seed of the creeper of samsara (the transmigratory life) with its immense sprouts, good and evil, having their potencies latent (in the body). 

IV-40. Of this body, the seed is the mind conforming to cravings; it is a sheath of active and quiescent moods, a casket holding the gem of pain.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. నారద భక్తి సూత్రాలు - 30 🌹 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, అచల గురు పీఠము. 
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 17

🌻 17. కథాదిష్వితి గర్గః - 2 🌻

నిరాడంబరమైన నిశ్శబ్ద భక్తి అయితే అది హృదయ భాష. హృదయంలో ఏర్పడిన ప్రేమ సందేశమయితేనే, భగవంతునికి చేరుతుంది. 

ముఖ్యభక్తిని సాధించాలంటే భగవదనుగ్రహం కావాలి. కనుక భగవంతుని ప్రేమించవలసిన రీతిగా ప్రేమించాలి. అది ఇంద్రియాల సంబంధంగా ఉండకూడదు. స్వార్థంతో కూడినది కాదు. కోరికలకోసం కాదు. 

మమకార వ్యామోహాలున్నప్పుడది భగవత్ప్రేమ కాదు. అహంకారం అడ్డు తొలగే వరకు అది గౌణభక్తి మాత్రమే. ఈ భక్తి హృదయపూర్వకంగా మారినప్పుడు అది అకారణ భక్తి అవుతుంది. పర్యవసానంగా ముఖ్యభక్తి అవుతుంది. భగవదనుగ్రహం కలిగేది ముఖ్యభక్తులుగా మారినవారికే. 

అప్పుడతడు ప్రాపంచిక విషయాలనుండి విడుదలవుతాడు. ఫలితంగా భగవంతునితో మమేకమవుతాడు. ఈ స్థితిని పరాభక్తి అంటారు. దీనినే పరమప్రేమ అని కూడా అంటారు.

            పరాభక్తులను జీవన్ముక్తులని అద్వైతులంటారు. విశిష్టాద్వైత మతస్థులు వీరిని భాగవతోత్తములంటారు. వీరిలో అహంకారం యొక్క జాడ ఉండదు. 

సాధనలో ఈ అహంకారం పోగొట్టుకోక తప్పదు. అహంకారంతో జీవించడం వేరు, భక్తుడుగా ఉండడం వేరు అని అనుకుంటూ ఉంటారు కొందరు భక్తులు. కాని నిజమైన భక్తి కావాలంటే దురహంకారమే కాదు, సాత్వికాహంకారం కూడా తొలగిపోవాలి. అహంకారం అడ్డు తొలగనిదే ముక్తుడు కాలేరు.

            భగవంతునికి, భక్తునికి మధ్య అహంకారమే అడ్డు గనుక, భగవదైక్యం జరగాలంటే అహంకారం పోవాలి.

            నీవు నన్ను ప్రేమించు, నీకు - నాకు       
            అంతరమ్మున నేమియు నడ్డుకొనదు
            ప్రేమ కల్గియుండుము, ఎప్డు ప్రేమ కల్గి
            యుందో, భగవదైక్య మవశ్యమందగలవు
                  -మెహెర్‌ బాబా

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 61 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 61 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

  🌸. పాము కాటు 🌸

        ప్రభు దర్బార్ లో సహాయం కోసం వచ్చేవారు ఎల్లప్పుడూ ఉండేవారు. వారిలో డబ్బులు అడిగేవారే చాలామంది ఉండేవారు. హిందూ, ముస్లిం, సిఖ్, లింగాయత్ ఇలా అన్ని మతాల వారు ప్రతీరోజూ దర్శనానికి వచ్చేవారు.

    అలాగే ఒకరోజు ఒక బీద బ్రాహ్మణుడు తన తమ్ముడిని వెంటబెట్టుకొని ప్రభు దర్బార్ కి వచ్చాడు. తమ్ముని వివాహం కోసం 400 రూపాయలు అవసరమై ప్రభువును అడగడానికి వచ్చాడు. ప్రభువు వాళ్ళని కొద్దిరోజులు ఉండమని చెప్పారు. అలా చాలా రోజులు వాళ్ళు ప్రభు దర్బార్ లోనే ఉండిపోయారు. 

తనలాగే వేలమంది వస్తున్నారు తమ సమస్యలు, కోరికలు తీర్చుకొని వెళ్తున్నారు. తనను ప్రభువు ఎందుకు కరుణించట్లేదో అతనికి అర్ధం కాలేదు. కానీ ప్రభు వద్ద చేసుకున్న విన్నపం వ్యర్థం కాదనే నమ్మకంతో ఉన్నాడు.

   ఒకరోజు పాము తోకపై పొరపాటున కాలు పెట్టడం వలన అతని తమ్ముడిని పాము కరిచింది. అది నాగుపాము కావడం వలన ఎన్ని ఉపచారాలు చేసినా అతనికి మృత్యువు తప్పలేదు. 

అతని అన్న ఏడవసాగాడు. ఎవరి వివాహం కోసమైతే ప్రభు దర్బార్ లో ఇన్నిరోజులు పడి ఉన్నాడో అతను చనిపోవడం వలన దుఃఖం ఆపుకోలేకపోయాడు. చివరికి సాయంత్రం ఈ విషయం ప్రభువుకు తెలియచేశారు.

   ప్రభు దయతో, వివాహం కోసం ఇక్కడ ఉన్నారు, వివాహం కాకుండానే మరణించాడా అంటూ జరిగిన విషయం విని శిష్యులతో, అతనిని కరిచిన పామును పిలుచుకొని రమ్మని ఆజ్ఞాపించారు. 

ప్రభు యొక్క ఈ చమత్కారమైన ఆజ్ఞను విని జనులందరూ ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చివరికి కాగడా పట్టుకొనే దత్తునితో (ప్రభు యొక్క శిష్యుడు) పామును పిలుచుకొని రమ్మనిచెప్పారు. అతను భయపడుతూనే చేతిలో మండుతున్న కాగడా తీసుకొని సంగమము వద్దకు వెళ్ళి 'ఓ బ్రాహ్మణుని కరిచిన పామా! నిన్ను ప్రభు రమ్మన్నారు, తొందరగా రా!' అని గట్టిగా పిలవసాగాడు.

   అతని స్వరం వినగానే ఆ కాలనాగు అతనివైపు రాసాగింది. అది చూసి దత్తు భయంతో ప్రభు వద్దకు ప్రాణభయంతో పరిగెత్తుకుని వచ్చాడు. ఆ సర్పం అతని వెనకాలే వచ్చింది. అతని వెనకాల పాము రావడం చూసి జనమంతా గాభరా పడిపోయారు. అది చూసి ప్రభువు నవ్వుతూ ఇలా అన్నారు.

   'సర్వం ఖల్విదంబ్రహ్మ' అనే విషయం తెలిసిన పండితులు కూడా భయపడటంలో అర్ధం లేదు. అలా ఎందుకు అన్నారంటే ఆ సమయంలో అక్కడ పండితుల బృందం కూర్చుని వేదాంత చర్చలో ఉండిరి. 

ఆ సర్పం ప్రభు ముందుకు రాగానే ప్రభు తనపై ఉన్న వస్త్రాన్ని ఆ పాముపై వేయగానే ఆ సర్పం పడగ విప్పి ఉండిపోయింది. ప్రభు ఆ పాముతో ఇలా అన్నారు. "మా దగ్గరికి వేలమంది వస్తారు వారిని రక్షించడం వదిలి వారికి ముప్పు కలిగించడం మంచిది కాదు." 

మీరు ఇకముందు ఎప్పుడూ ఇలా చేయవద్దు అన్నారు. ఆ సర్పం చూస్తుండగానే ప్రభు తన ముందు ఉన్న ఖర్జురాపండ్లలో నుండి ఒకటి తీసుకొని తన నోట్లో వేసుకొని తిరిగి నోట్లోనుండి తీసి ఆ బ్రాహ్మణునికి ఇచ్చి దానిని అరగదీసి రసాన్ని తమ్ముడి నోట్లో పోయండి, అతను లేస్తాడు అని చెప్పారు.

   మరొకసారి ఇలాంటి పనులు చేయవద్దని చెప్పి ఆ సర్పాన్ని అక్కడినుండి వెళ్ళమన్నారు. ఇక్కడ అరగదీసిన ఆ ఖర్జురా పండ్ల రసం చనిపోయిన తమ్ముడి నోట్లో పోయగానే నిద్రలో నుండి లేచినట్లుగా ఆ బ్రాహ్మణ యువకుడు లేచి కూచున్నాడు. ఇది చూసి అక్కడ కూర్చున్న వారందరు ఆశ్చర్యచకితులై ప్రభు అద్భుత సామర్ధ్యాన్ని కొనియాడారు.

   అతను మృత్యువు నుండి బయటకు తెచ్చిన తర్వాత వారు అడిగినంత ధనం ఇచ్చి వాళ్ళని సంతోషపరిచారు. తన తమ్ముడికి మృత్యుగండము ఉన్నదని ముందే తెలిసి ప్రభువు తన వద్దనే ఉండమన్నారని అన్నకు తరువాత అర్ధమయింది.

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
🌹 🌹 🌹 🌹 🌹

🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 61 🌹
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj

🌻 16. Shri Dnyanraj Manik Prabhu - 2 🌻

Saardha Shata Samvatsarik Jayanti Mahotsav in the year 1995 and the diamond jubilee celebrations of the Peetharohana of Shri Siddharaj Manik Prabhu Maharaj in the year 2005. 

He is a prolific writer in Hindi, Marathi and Urdu and has composed over five hundred compositions in Hindi and Urdu with equal command portraying the various shades of human emotions and spanning over a broad spectrum of subjects such as philosophy, religion and current affairs.  

Recognising his contribution to the fields of literature and philosophy the Gulbarga University honoured him with an Honorary Doctorate.

Shreeji ascended the holy Seat of Shri Prabhu as its sixth Peethadhipati after the Maha-Samadhi of Shri Sadguru Siddharaj Manik Prabhu Maharaj in October 2009.  

Shri Maharaj Ji inherits the illustrious legacy of his predecessors and combines in him the best of all his preceding Acharyas in terms of the level of spiritual attainment, the deep understanding of the scriptures with special regard to the principles of Advaita Vedant,  

which form the basis of Shri Prabhu’s Sakalamat Siddhant, the capacity to influence his followers to tread the path of righteousness through his knowledge-packed spiritual discourses, the deep sense of concern for the spiritual and material well-being of the society at large and the missionary zeal of his immediate predecessor His Holiness Shri Siddharaj Manik Prabhu Maharaj to work selflessly for the educational and social development of the poorest of the poor. 

The Samsthan is set to scale newer heights in the service of humanity under his able and inspiring stewardship. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. సౌందర్య లహరి - 37 / Soundarya Lahari - 37 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

37 వ శ్లోకము 

🌴. భూత, ప్రేత పిశాచ భాధలు నశించుటకు, గ్రహ దోష నివారణ 🌴

శ్లో: 37. విశుద్ధౌతే శుద్ద స్ఫటిక విశదం వ్యోమజనకం 
శివం సేవే దేవీ మపి శివసమాన వ్యవసితామ్l 
యయోః కాన్త్యా యాన్త్యాశశికిరణ సారూప్యసరణే 
ర్విధూతాన్తర్ద్వాన్తా విలసతి చకోరీవ జగతీll 
 
🌻. తాత్పర్యము :  
అమ్మా ! నీ విశుద్ధి చక్రమున దోషము లేని స్ఫటిక మణి వలె నిర్మలుడునూ ఆకాశ తత్వము ఉత్పాదకమునకు కారణమయిన శివతత్వమును, శివునితో సమానమయిన యత్నము గల దేవియగు నిన్ను నేను పూజింతును. అట్టి శివాశివులు అయిన మీ నుండి వచ్చుచున్న శశి కిరణములతో సాటి గల కాంతుల చేత జగత్తు ఎగరగొట్టబడిన అజ్ఞానము కలదయిచకోరపక్షి వలే ప్రకాశించును కదా ! 
  
🌻. జప విధానం - నైవేద్యం :

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, మినప వడలు, పాయసం, పండ్లు, కొబ్బరికాయ నివేదించినచో భూత, ప్రేత పిశాచ భాధలు నశించును, మరియు గ్రహ దోష నివారణ జరుగును అని చెప్పబడింది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Soundarya Lahari - 37 🌹 
📚 Prasad Bharadwaj 

SLOKA -37 🌹

🌴 Removal of Bhootha, Pretha, Pisacha and planetary doshas 🌴

37. Vishuddhou the shuddha sphatika visadham vyoma janakam Shivam seve devimapi siva samana vyavasitham Yayo kaanthya sasi kirana saaroopya sarane Vidhoo thantha dwarvantha vilamathi chakoriva jagathi

🌻 Translation :
I bow before the Shiva, who is of the pure crystal form, in thine supremely pure wheel and who creates the principle of ether, and to you my mother, who has same stream of thought as him. i bow before you both, whose moon like light, forever removes the darkness of ignorance, forever from the mind, and which shines like the chakora bird, playing in the full moon light.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :   

If one chants this verse 1000 times each day for 45 days, offering, payasam, fruits, coconut and dhal(urad) vada as prasadam, it is said that one would be able to get rid of all evils and planetary doshas

🌻 BENEFICIAL RESULTS: 
Immunity from devils and spirits, cure of diseases caused by heat.

🌻 Literal Results: 
Activation of vishuddhi chakram, ideally suited for vocal enhancement and vocal practitioners. Voice culture and creativity enhanced. Crystal-clear clarity in verbal expression, effectiveness of vocal appeal.

Continues.. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 336 / Bhagavad-Gita - 336 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 17 🌴

17. పితాహమస్య జగతో మతా ధాతా పితామహ: |
వేద్యం పవిత్రం ఓంకార ఋక్సామ యజురేవచ ||

🌷. తాత్పర్యం :
నేను ఈ జగత్తునకు తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను అయియున్నాను. జ్ఞానలక్ష్యమును, పవిత్రము చేయువాడను, ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము,యజుర్వేదములు కూడా నేనే.

🌷. భాష్యము : 
స్థావరజంగమాత్మకమైన సమస్తసృష్టి శ్రీకృష్ణుని శక్తి యొక్క వ్యక్తీకరణమై యున్నది. 

ప్రస్తుత భౌతికస్థితిలో మనము శ్రీకృష్ణుని తటస్థశక్తులేయైన వివిధజీవులతో వివధ సంబంధములను ఏర్పరచుకొనియున్నాము. ప్రకృతి కారణముగా అట్టి జీవులలో కొందరు మనకు తండ్రిగా, తల్లిగా, తాతగా, సృష్టికర్తగా గోచరింతురు. 

కాని వాస్తవమునకు అట్లు గోచరించు వారందరును శ్రీకృష్ణుని అంశలే. అనగా తల్లి, తండ్రి ఆది వివిధరూపములలో గోచరించునది శ్రీకృష్ణుడే గాని వేరెవ్వరును కాదు. 

ఈ శ్లోకమునందలి “ధాత” యను పదమునకు “సృష్టికర్త” యని భావము. మన తల్లిదండ్రులే గాక, సృష్టికర్త, పితామహి, పితామాహాదులు సైతము శ్రీకృష్ణుడే. వాస్తవమునకు శ్రీకృష్ణుని అంశలైయున్నందున ప్రతిజీవియు కృష్ణునితో సమానమే.

 కనుకనే వేదములన్నియును శ్రీకృష్ణుని వైపునకే కేంద్రీకరింపబడియున్నవి. తత్కారణముగా మనము వేదముల నుండి ఏది తెలియ యత్నించినను అది శ్రీకృష్ణపరజ్ఞానమును పొందుటలో పురోగతియే యగును. 

మన స్థితి పవిత్రపరచు జ్ఞానము కూడా శ్రీకృష్ణుడే. అదే విధముగా వేదంనియమములను అవగతము చేసికొనుట యందు జిజ్ఞాసువైనవాడు సైతము శ్రీకృష్ణుని అంశయే. కనుక అతడును శ్రీకృష్ణుడే. వేదమంత్రములందు ప్రణవమని పిలువబడు పవిత్ర ఓంకారము కూడా శ్రీకృష్ణుడే. 

సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము మరియు అథర్వవేదములందలి అన్ని శ్లోకములలో ఓంకారము మిక్కిలి ప్రధానమగుటచే దానిని శ్రీకృష్ణునుగా అవగాహనము చేసికొనవలెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 336 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 17 🌴

17. pitāham asya jagato
mātā dhātā pitāmahaḥ
vedyaṁ pavitram oṁ-kāra
ṛk sāma yajur eva ca

🌷 Translation : 
I am the father of this universe, the mother, the support and the grandsire. I am the object of knowledge, the purifier and the syllable oṁ. I am also the Ṛg, the Sāma and the Yajur Vedas.

🌹 Purport :
The entire cosmic manifestations, moving and nonmoving, are manifested by different activities of Kṛṣṇa’s energy. In the material existence we create different relationships with different living entities who are nothing but Kṛṣṇa’s marginal energy; under the creation of prakṛti some of them appear as our father, mother, grandfather, creator, etc., but actually they are parts and parcels of Kṛṣṇa. 

As such, these living entities who appear to be our father, mother, etc., are nothing but Kṛṣṇa. In this verse the word dhātā means “creator.” 

Not only are our father and mother parts and parcels of Kṛṣṇa, but the creator, grandmother and grandfather, etc., are also Kṛṣṇa. Actually any living entity, being part and parcel of Kṛṣṇa, is Kṛṣṇa. All the Vedas, therefore, aim only toward Kṛṣṇa. 

Whatever we want to know through the Vedas is but a progressive step toward understanding Kṛṣṇa. That subject matter which helps us purify our constitutional position is especially Kṛṣṇa. 

Similarly, the living entity who is inquisitive to understand all Vedic principles is also part and parcel of Kṛṣṇa and as such is also Kṛṣṇa. In all the Vedic mantras the word oṁ, called praṇava, is a transcendental sound vibration and is also Kṛṣṇa. 

And because in all the hymns of the four Vedas – Sāma, Yajur, Ṛg and Atharva – the praṇava, or oṁ-kāra, is very prominent, it is understood to be Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹