శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 314-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 314-2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 314-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 314-2🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀

🌻 314-2. 'రాకేందువదనా' 🌻

శ్రీమాత ముఖమునందు ఎప్పుడునూ రాకా స్థితియే యుండును. ఆమె ఎల్లప్పుడునూ కామేశ్వరుని దర్శించుచుండు కామేశ్వరి. పూర్ణ దర్శనము కలిగి యుండును. ఆమె 'కామేశ్వరీ ముఖాలోక'. ఆమె యందు అన్యచింతన యుండదు. అనన్య చింతనమే. ఆమె 'సతత యుక్త'. కామేశ్వరునితోనే కలిసి యుండును. ఆమె ముఖ దర్శనమున కామేశ్వరుని దర్శనము కూడ జరుగును. మరొక విధముగ కామేశ్వరుని దర్శించుట వలను కాదు. కామేశ్వరుని దర్శనము కామేశ్వరీ ముఖ ద్వారముననే జరుగును. అందులకే ముఖము నారాధించుట.

వంగ దేశమున ఈ సంప్రదాయము హెచ్చు. వారు కేవలము శ్రీమాత ముఖమునే ఆరాధింతురు. ముఖమే ప్రధాన భాగము. కామేశ్వరుని సాన్నిధ్యము వలన ఇనుమడించిన కాంతి, అందములతో కూడిన శ్రీమాత ముఖమును ఆరాధించినపుడు భక్తుడు పరవశించును. అనగా పరమునకు వశు డగును. తన్మయు డగును. అనగా తాను లేక తత్ మాత్రమే యుండును. (తత్ + మయము తన్మయము) ఇదియే సమాధిస్థితి. తాను కరిగిన స్థితి.

ఇట్టి సమాధి స్థితి కలిగించు అపూర్వమగు నామము రాకేందువదనా'. = 315, 316. 'రతిరూపా రతిప్రియా' ఈశ్వర రతి వలన ఇనుమడించిన అందమైన రూపము కలది శ్రీమాత అని అర్ధము. రతిప్రియత్వ మామె లక్షణము, సతతము కామేశ్వరుని యందే యుండునది శ్రీమాత. అవ్యక్తమున తత్త్వమై వుండుట వ్యక్తమున కలసియుండుట అగుట చేత ప్రధానమగు రతి లక్షణము ఆమెదే. విడివడుట యుండదు. రతీదేవి ఆమె అంశయే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 314 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya
Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻

🌻 314. Rākenduvadanā राकेन्दुवदना (314)-1 🌻

Her face is compared to the full moon. Full moon is without blemishes. The full moon represents the dot (bindu) above the letter ‘Ī’ which gives rise to the bīja īṁ (ईं). At this stage the letter Ī (ई) has only a dot above it making it as īṁ (ईं), which is yet to transform as kāmakalā.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

22 Oct 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 83

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 83 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనిషి ఏదో అయినవాడు కాడు. ఏదో కాబోయే వాడు. మనిషి మతతత్వాన్ని రూపాంతం చెందిస్తే ఏదో అవుతాడు. బుధ్ధుడు అవుతాడు. అప్పుడు అతను మనిషి కాడు. అప్పుడు అతను వారధి దాటుతాడు. 🍀

మనిషి జంతు ప్రపంచానికి దైవ ప్రపంచానికి మధ్య వారధి. మనిషి ఈ రెంటి మధ్య వున్నాడు. అతను దారిలాంటి వాడు. మనిషి నిజమైన ప్రాణి కాడు. సింహం ఒక రకమయిన ప్రాణి గులాబీ ఒక రకమయిన ప్రాణి. రాయి ఒక రకమయిన ప్రాణి. మనిషి కాడు. మనిషి ఏదో అయినవాడు కాడు. ఏదో కాబోయేవాడు. మనిషి మతతత్వాన్ని రూపాంతం చెందిస్తే ఏదో అవుతాడు. బుద్ధుడవుతాడు. అప్పుడు అతను మనిషికాడు. అప్పుడు అతను వారధి దాటుతాడు.

వారధిని దాటి వెళ్ళు. గుర్తుంచుకో. నీ యింటిని వారధి పై కట్టకు. అది సాగాల్సిన దారి. అది పరివర్తన చెందేది. అదే మనిషి సౌందర్యం. ఏ కుక్కా యింకొక కుక్క కన్నా వేరు కాదు. యింకో రాయిలాంటిదే ప్రతి రాయీ. అవి నిశ్చితమయిన ప్రాణులు. వాటిల్లో ఎదుగుదలకు ఏమీ అవకాశం లేదు. మార్పుకు వీలు లేదు.

కేవలం మనిషి మాత్రమే ఎదుగుతాడు. మనిషి ఒక్కడికే సాహసానికి అవకాశముంది. తెలియని దానిలోకి ప్రయాణించగలిగే సాహసం మనిషికే వుంది. తనని తను దాటి వెళ్ళగలిగేవాడు మనిషి ఒక్కడే. అది అసాధ్యమనిపిస్తుంది. ఆలోచిస్తే అసాధ్యమనిపిస్తుంది. కానీ ఒక పెద్ద గంతు వేస్తే. ఒక్కసారి దుముకితే సాధ్యమే. ఆలోచించే కొద్దీ అసాధ్యం. ఆ పెద్ద అంగ వెయ్యడానికి సాహసం కావాలి. సాధారణంగా 'ఒక పని చెయ్యడానికి రెండుసార్లు ఆలోచించు' అంటారు. నేను 'మొదట దుముకు. తరువాత నీ యిష్టమొచ్చినంత ఆలోచించు' అంటాను. రెండు సార్లు, మూడు సార్లు, ఇష్టమొచ్చినన్ని సార్లు ఆలోచించు. మొదట మాత్రం దుముకు!

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

22 Oct 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 16

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 16 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 10. ఆశ్రమమునకు దారి - 2 🌻

ఈ సమయమున గురు సందేశ మిట్లుండును. “నీ పై నీవు ఆధారపడుము. నా బోధనలను ఆధారముగ నీ కార్యములకు పునాదులు వేసుకొనుము. బుద్ధి యోగమున నిలబడి కార్యములు నిర్వర్తించుకొనుచుండవలెను. ప్రతి నిత్యము ఆత్మపరిశీలన చేసుకొనుచుండవలెను. నేను మార్గము చూపువాడనే కాని గమ్యమును కాను. ప్రతి చిన్న విషయమునకు నాకై ఎదురు చూడకుము. నీయందు నేనున్నాను కనుక నా యందు విశ్వసించి ముందుకు సాగుము” అని పలుకును. ఇట్లు స్వతంత్రముగ కార్యములను నిర్వర్తించమనుట, బాధ్యత నప్పగించుట.

సాధకుడు తన బాధ్యతను తా నంగీకరించి, “నేను” అను ప్రజ్ఞను ఆశ్రయించి గురువు ఆశీర్వచనములను ప్రతిదినము కోరి కార్యోన్ముఖుడు కావలెను. ఈ రెండవదశ యందలి స్వతంత్రత బాధ్యతతో కూడిన స్వతంత్రతయే కాని, స్వతంత్రించి పూర్వ వాసనల యందు జొరపడుటకాదు. మార్గమున నియమింప బడిన వాడు ముక్కుకు తాడువేసిన ఎద్దువలె పయనింపవలెను. అడ్డగోలుగ జీవించుటకు వీలుపడదు. తన కర్తవ్యమే తన మార్గముగ నిలచును.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

22 Oct 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 499 / Vishnu Sahasranama Contemplation - 499

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 499 / Vishnu Sahasranama Contemplation - 499 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 499. శరీరభూతభ్రుత్‌, शरीरभूतभ्रुत्‌, Śarīrabhūtabhrut 🌻

ఓం శరీరభూభృతే నమః | ॐ शरीरभूभृते नमः | OM Śarīrabhūbhr‌te namaḥ

శరీరారంభభూతానాం భరణాత్ ప్రాణరూపధృత్ ।
శరీరభూతభృదితి శ్రీవిష్ణుః ప్రోచ్యతే బుధైః ॥

శరీరములను నిర్మించు భూతములు శరీర భూతములు (పంచ భూతములు). ప్రాణతత్త్వరూపమున అట్టి శరీరభూతములను సడలిపోకుండా, పడిపోకుండా, చెదిరి పోకుండా భరిస్తూ నిలిపియుంచునుగనుక శ్రీ మహావిష్ణుదేవునకు శరీరభూతభృత్ అని వ్యవహారము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 499 🌹

📚. Prasad Bharadwaj

🌻 499. Śarīrabhūtabhrut 🌻

OM Śarīrabhūbhr‌te namaḥ

शरीरारंभभूतानां भरणात् प्राणरूपधृत् ।
शरीरभूतभृदिति श्रीविष्णुः प्रोच्यते बुधैः ॥

Śarīrāraṃbhabhūtānāṃ bharaṇāt prāṇarūpadhr‌t,
Śarīrabhūtabhr‌diti śrīviṣṇuḥ procyate budhaiḥ.

The elements that are involved in makeup of the bodies Śarīrabhūta or elements of the body. In the form of prāṇa or life force, Lord Śrī Mahā Viṣṇu keeps the elements bonded, sustained and supported and hence He is called 'Śarīrabhūtabhrut'.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr‌d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

22 Oct 2021

22-OCTOBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 22 శుక్రవారం, ఆక్టోబర్ 2021 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 102 / Bhagavad-Gita - 102- 2-55🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 499 / Vishnu Sahasranama Contemplation - 499🌹
4) 🌹 DAILY WISDOM - 177🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 16🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 83🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 314-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 314-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*22, అక్టోబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతినామ స్తోత్రం-3 🍀*

సురక్తపద్మపత్రాభకర పాదతలే శుభే |
సురత్నాంగదకేయూర కాంచీనూపురశోభితే |
యక్షకర్దమసంలిప్త సర్వాంగే కటకోజ్జ్వలే || 4 ||

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు, అశ్వీజ మాసం
తిథి: కృష్ణ విదియ 24:31:32 వరకు తదుపరి కృష్ణ తదియ
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: భరణి 18:57:32 వరకు తదుపరి కృత్తిక
యోగం: సిధ్ధి 21:38:18 వరకు తదుపరి వ్యతీపాత
కరణం: తైతిల 11:22:02 వరకు
వర్జ్యం: 02:56:36 - 04:43:12
దుర్ముహూర్తం: 08:30:44 - 09:17:19 మరియు
12:23:41 - 13:10:16
రాహు కాలం: 10:33:02 - 12:00:23
గుళిక కాలం: 07:38:19 - 09:05:40
యమ గండం: 14:55:06 - 16:22:27
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 13:36:12 - 15:22:48
సూర్యోదయం: 06:10:58, సూర్యాస్తమయం: 17:49:48
వైదిక సూర్యోదయం: 06:14:34
వైదిక సూర్యాస్తమయం: 17:46:11
చంద్రోదయం: 19:04:33, చంద్రాస్తమయం: 07:24:13
సూర్య రాశి: తుల, చంద్ర రాశి: మేషం
ఆనందాదియోగం: ముద్గర యోగం - కలహం 18:57:32 
వరకు తదుపరి ఛత్ర యోగం - స్త్రీ లాభం
పండుగలు : 
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 102 / Bhagavad-Gita - 102 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 55 🌴*

55. శ్రీ భగవానువాచ
ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ | 
ఆత్మన్యేవాత్మనా తుష్ట: స్థితప్రజ్ఞస్తదోచ్యతే ||

🌷 తత్పర్యం :
*శ్రీకృష్ణభగవానుడు పలికెను: ఓ పార్థా! మనుజుడు ఎప్పుడు మానసిక కల్పితములైన సర్వకామములను త్యజించునో మరియు ఆవిధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మ యందు తృప్తినొందునో అప్పుడతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును.*

🌷 భష్యము :
కృష్ణభక్తి యందు పూర్ణుడైనట్టివాడు (భక్తియోగమునందు పూర్ణుడు) మహర్షుల సర్వసద్గుణములను కలిగియుండగా, దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిలో నిలువలేనటు వంటివాడు ఎటువంటి సద్గుణములను కలిగియుండ జాలడని శ్రీమద్భాగవతము నిర్ధారించుచున్నది. అట్టివాడు మానసికకల్పనాపరుడగుటయే అందులకు కారణము. కనుకనే మనోజనితమైన సర్వవిధ కామములను మనుజుడు త్యజింపవలెనని ఇచ్చట తెలుపబడినది. వాస్తవమునకు అట్టి ఇంద్రియ కోరికలు బలవంతముగా అణచబడలేవు. కాని మనుజుడు కృష్ణభక్తిలో నియుక్తుడైనంతనే ఇంద్రియసంబంధ కోరికలు ఎట్టి బాహ్యయత్నము లేకుండా అప్రయత్నముగా అణిగిపోగలవు. 

కనుక ప్రతియొక్కరు ఎటువంటి సంకోచము లేకుండా కృష్ణభక్తి భావన యందు నియుక్తులు కావలెను. ఏలయన అదియే దివ్యచైతన్యస్థాయిని తక్షణమే చేరుటకు సహాయభూతమగు చున్నది. మహాత్ముడైనవాడు తనను శ్రీకృష్ణభగవానుని నిత్యదాసునిగా గుర్తించి సదా తృప్తుడై నిలిచియుండును. దివ్యస్థితి యందు నెలకొనిన అటువంటి మనుజుడు తుచ్చమైన ఇంద్రియపర కోరికలను కలిగియుండక శ్రీకృష్ణభగవానుని నిత్యసేవనమనెడి తన సహజస్థితిలో సదా ఆనందమగ్నుడై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 102 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 2 - Sankya Yoga - 55 🌴*

55. śrī-bhagavān uvāca
prajahāti yadā kāmān sarvān pārtha mano-gatān
ātmany evātmanā tuṣṭaḥ sthita-prajñas tadocyate

🌷Translation :
*The Supreme Personality of Godhead said: O Pārtha, when a man gives up all varieties of desire for sense gratification, which arise from mental concoction, and when his mind, thus purified, finds satisfaction in the self alone, then he is said to be in pure transcendental consciousness.*

🌷 Purport :
The Bhāgavatam affirms that any person who is fully in Kṛṣṇa consciousness, or devotional service of the Lord, has all the good qualities of the great sages, whereas a person who is not so transcendentally situated has no good qualifications, because he is sure to be taking refuge in his own mental concoctions. Consequently, it is rightly said herein that one has to give up all kinds of sense desire manufactured by mental concoction. Artificially, such sense desires cannot be stopped. But if one is engaged in Kṛṣṇa consciousness, then, automatically, sense desires subside without extraneous efforts. 

Therefore, one has to engage himself in Kṛṣṇa consciousness without hesitation, for this devotional service will instantly help one onto the platform of transcendental consciousness. The highly developed soul always remains satisfied in himself by realizing himself as the eternal servitor of the Supreme Lord. Such a transcendentally situated person has no sense desires resulting from petty materialism; rather, he remains always happy in his natural position of eternally serving the Supreme Lord.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 499 / Vishnu Sahasranama Contemplation - 499 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 499. శరీరభూతభ్రుత్‌, शरीरभूतभ्रुत्‌, Śarīrabhūtabhrut 🌻*

*ఓం శరీరభూభృతే నమః | ॐ शरीरभूभृते नमः | OM Śarīrabhūbhr‌te namaḥ*

శరీరారంభభూతానాం భరణాత్ ప్రాణరూపధృత్ ।
శరీరభూతభృదితి శ్రీవిష్ణుః ప్రోచ్యతే బుధైః ॥

శరీరములను నిర్మించు భూతములు శరీర భూతములు (పంచ భూతములు). ప్రాణతత్త్వరూపమున అట్టి శరీరభూతములను సడలిపోకుండా, పడిపోకుండా, చెదిరి పోకుండా భరిస్తూ నిలిపియుంచునుగనుక శ్రీ మహావిష్ణుదేవునకు శరీరభూతభృత్ అని వ్యవహారము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 499 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 499. Śarīrabhūtabhrut 🌻*

*OM Śarīrabhūbhr‌te namaḥ*

शरीरारंभभूतानां भरणात् प्राणरूपधृत् ।
शरीरभूतभृदिति श्रीविष्णुः प्रोच्यते बुधैः ॥

Śarīrāraṃbhabhūtānāṃ bharaṇāt prāṇarūpadhr‌t,
Śarīrabhūtabhr‌diti śrīviṣṇuḥ procyate budhaiḥ.

The elements that are involved in makeup of the bodies Śarīrabhūta or elements of the body. In the form of prāṇa or life force, Lord Śrī Mahā Viṣṇu keeps the elements bonded, sustained and supported and hence He is called 'Śarīrabhūtabhrut'.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr‌d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

 Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 177 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 25. Gravitational Pull Explained Everywhere 🌻*

Man advanced in his knowledge of nature step by step till he reached the present circumstance of this twentieth century. Nature was an astronomical diversity constituted of planets, stars, the Earth and so on, and there was apparently no relation between them. We seemed to be suspended in space in a very mysterious manner unknown to the human mind. 

Advancing knowledge revealed by various methods that the stars and the planets are not hanging or suspended as they appeared to be, but were relatively attracting each other by a force called gravitation. This relativity of gravitational pull keeps them in the position in which they are, and this was a later discovery of many scientists of both the East and West. Gravitational pull explained everything. The foremost among those scientists of the West was Newton, and in India we had the astronomers Bhaskara and Varahamihira.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 16 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 10. ఆశ్రమమునకు దారి - 2 🌻*

ఈ సమయమున గురు సందేశ మిట్లుండును. “నీ పై నీవు ఆధారపడుము. నా బోధనలను ఆధారముగ నీ కార్యములకు పునాదులు వేసుకొనుము. బుద్ధి యోగమున నిలబడి కార్యములు నిర్వర్తించుకొనుచుండవలెను. ప్రతి నిత్యము ఆత్మపరిశీలన చేసుకొనుచుండవలెను. నేను మార్గము చూపువాడనే కాని గమ్యమును కాను. ప్రతి చిన్న విషయమునకు నాకై ఎదురు చూడకుము. నీయందు నేనున్నాను కనుక నా యందు విశ్వసించి ముందుకు సాగుము” అని పలుకును. ఇట్లు స్వతంత్రముగ కార్యములను నిర్వర్తించమనుట, బాధ్యత నప్పగించుట. 

సాధకుడు తన బాధ్యతను తా నంగీకరించి, “నేను” అను ప్రజ్ఞను ఆశ్రయించి గురువు ఆశీర్వచనములను ప్రతిదినము కోరి కార్యోన్ముఖుడు కావలెను. ఈ రెండవదశ యందలి స్వతంత్రత బాధ్యతతో కూడిన స్వతంత్రతయే కాని, స్వతంత్రించి పూర్వ వాసనల యందు జొరపడుటకాదు. మార్గమున నియమింప బడిన వాడు ముక్కుకు తాడువేసిన ఎద్దువలె పయనింపవలెను. అడ్డగోలుగ జీవించుటకు వీలుపడదు. తన కర్తవ్యమే తన మార్గముగ నిలచును. 

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 83 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. మనిషి ఏదో అయినవాడు కాడు. ఏదో కాబోయే వాడు. మనిషి మతతత్వాన్ని రూపాంతం చెందిస్తే ఏదో అవుతాడు. బుధ్ధుడు అవుతాడు. అప్పుడు అతను మనిషి కాడు. అప్పుడు అతను వారధి దాటుతాడు. 🍀*

మనిషి జంతు ప్రపంచానికి దైవ ప్రపంచానికి మధ్య వారధి. మనిషి ఈ రెంటి మధ్య వున్నాడు. అతను దారిలాంటి వాడు. మనిషి నిజమైన ప్రాణి కాడు. సింహం ఒక రకమయిన ప్రాణి గులాబీ ఒక రకమయిన ప్రాణి. రాయి ఒక రకమయిన ప్రాణి. మనిషి కాడు. మనిషి ఏదో అయినవాడు కాడు. ఏదో కాబోయేవాడు. మనిషి మతతత్వాన్ని రూపాంతం చెందిస్తే ఏదో అవుతాడు. బుద్ధుడవుతాడు. అప్పుడు అతను మనిషికాడు. అప్పుడు అతను వారధి దాటుతాడు.

వారధిని దాటి వెళ్ళు. గుర్తుంచుకో. నీ యింటిని వారధి పై కట్టకు. అది సాగాల్సిన దారి. అది పరివర్తన చెందేది. అదే మనిషి సౌందర్యం. ఏ కుక్కా యింకొక కుక్క కన్నా వేరు కాదు. యింకో రాయిలాంటిదే ప్రతి రాయీ. అవి నిశ్చితమయిన ప్రాణులు. వాటిల్లో ఎదుగుదలకు ఏమీ అవకాశం లేదు. మార్పుకు వీలు లేదు. 

కేవలం మనిషి మాత్రమే ఎదుగుతాడు. మనిషి ఒక్కడికే సాహసానికి అవకాశముంది. తెలియని దానిలోకి ప్రయాణించగలిగే సాహసం మనిషికే వుంది. తనని తను దాటి వెళ్ళగలిగేవాడు మనిషి ఒక్కడే. అది అసాధ్యమనిపిస్తుంది. ఆలోచిస్తే అసాధ్యమనిపిస్తుంది. కానీ ఒక పెద్ద గంతు వేస్తే. ఒక్కసారి దుముకితే సాధ్యమే. ఆలోచించే కొద్దీ అసాధ్యం. ఆ పెద్ద అంగ వెయ్యడానికి సాహసం కావాలి. సాధారణంగా 'ఒక పని చెయ్యడానికి రెండుసార్లు ఆలోచించు' అంటారు. నేను 'మొదట దుముకు. తరువాత నీ యిష్టమొచ్చినంత ఆలోచించు' అంటాను. రెండు సార్లు, మూడు సార్లు, ఇష్టమొచ్చినన్ని సార్లు ఆలోచించు. మొదట మాత్రం దుముకు! 

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 314-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 314-2🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।*
*రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀*

*🌻 314-2. 'రాకేందువదనా' 🌻* 

శ్రీమాత ముఖమునందు ఎప్పుడునూ రాకా స్థితియే యుండును. ఆమె ఎల్లప్పుడునూ కామేశ్వరుని దర్శించుచుండు కామేశ్వరి. పూర్ణ దర్శనము కలిగి యుండును. ఆమె 'కామేశ్వరీ ముఖాలోక'. ఆమె యందు అన్యచింతన యుండదు. అనన్య చింతనమే. ఆమె 'సతత యుక్త'. కామేశ్వరునితోనే కలిసి యుండును. ఆమె ముఖ దర్శనమున కామేశ్వరుని దర్శనము కూడ జరుగును. మరొక విధముగ కామేశ్వరుని దర్శించుట వలను కాదు. కామేశ్వరుని దర్శనము కామేశ్వరీ ముఖ ద్వారముననే జరుగును. అందులకే ముఖము నారాధించుట. 

వంగ దేశమున ఈ సంప్రదాయము హెచ్చు. వారు కేవలము శ్రీమాత ముఖమునే ఆరాధింతురు. ముఖమే ప్రధాన భాగము. కామేశ్వరుని సాన్నిధ్యము వలన ఇనుమడించిన కాంతి, అందములతో కూడిన శ్రీమాత ముఖమును ఆరాధించినపుడు భక్తుడు పరవశించును. అనగా పరమునకు వశు డగును. తన్మయు డగును. అనగా తాను లేక తత్ మాత్రమే యుండును. (తత్ + మయము తన్మయము) ఇదియే సమాధిస్థితి. తాను కరిగిన స్థితి. 

ఇట్టి సమాధి స్థితి కలిగించు అపూర్వమగు నామము రాకేందువదనా'. = 315, 316. 'రతిరూపా రతిప్రియా' ఈశ్వర రతి వలన ఇనుమడించిన అందమైన రూపము కలది శ్రీమాత అని అర్ధము. రతిప్రియత్వ మామె లక్షణము, సతతము కామేశ్వరుని యందే యుండునది శ్రీమాత. అవ్యక్తమున తత్త్వమై వుండుట వ్యక్తమున కలసియుండుట అగుట చేత ప్రధానమగు రతి లక్షణము ఆమెదే. విడివడుట యుండదు. రతీదేవి ఆమె అంశయే. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 314 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya*
*Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻*

*🌻 314. Rākenduvadanā राकेन्दुवदना (314)-1 🌻*

Her face is compared to the full moon. Full moon is without blemishes. The full moon represents the dot (bindu) above the letter ‘Ī’ which gives rise to the bīja īṁ (ईं). At this stage the letter Ī (ई) has only a dot above it making it as īṁ (ईं), which is yet to transform as kāmakalā. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

శ్రీ లలితా సహస్ర నామములు - 140 / Sri Lalita Sahasranamavali - Meaning - 140

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 140 / Sri Lalita Sahasranamavali - Meaning - 140 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 140. స్వతంత్రా, సర్వతంత్రేశీ, దక్షిణామూర్తి రూపిణీ ।
సనకాది సమారాధ్యా, శివజ్ఞాన ప్రదాయినీ ॥ 140 ॥ 🍀

🍀 723. స్వతంత్రా :
తన ఇష్టప్రకారము ఉండునది

🍀 724. సర్వతంత్రేశీ :
తాను ఉపదేసించిన తంత్రమునకు తానె దేవతైయున్నది

🍀 725. దక్షిణామూర్తిరూపిణీ :
దక్షిణామూర్తి రూపము ధరించినది

🍀 726. సనకాది సమారాధ్యా :
సనక, సనంద, సనత్కుమార, సనత్ సుజాత సనాతనులు అను దేవఋషులచే ఆరాధింపబడునది

🍀 727. శివఙ్ఞానప్రదాయినీ :
ఆత్మఙ్ఞానమును ఇచ్చునది

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 140 🌹

📚. Prasad Bharadwaj

🌻 140. Svatantra sarvatantreshi dakshanamurtirupini
Sanakadi samaradhya shivagynana pradaeini ॥ 140 ॥ 🌻

🌻 723 ) Swathanthra -
She who is independent

🌻 724 ) Sarwa thanthresi -
She who is goddess to all thanthras (tricks to attain God)

🌻 725 ) Dakshina moorthi roopini -
She who is the personification of God facing South (The teacher form of Shiva)

🌻 726 ) Sanakadhi samaradhya -
She who is being worshipped by Sanaka sages

🌻 727 ) Siva gnana pradhayini -
She who gives the knowledge of God

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

21 Oct 2021