విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 499 / Vishnu Sahasranama Contemplation - 499

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 499 / Vishnu Sahasranama Contemplation - 499 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 499. శరీరభూతభ్రుత్‌, शरीरभूतभ्रुत्‌, Śarīrabhūtabhrut 🌻


ఓం శరీరభూభృతే నమః | ॐ शरीरभूभृते नमः | OM Śarīrabhūbhr‌te namaḥ

శరీరారంభభూతానాం భరణాత్ ప్రాణరూపధృత్ ।
శరీరభూతభృదితి శ్రీవిష్ణుః ప్రోచ్యతే బుధైః ॥

శరీరములను నిర్మించు భూతములు శరీర భూతములు (పంచ భూతములు). ప్రాణతత్త్వరూపమున అట్టి శరీరభూతములను సడలిపోకుండా, పడిపోకుండా, చెదిరి పోకుండా భరిస్తూ నిలిపియుంచునుగనుక శ్రీ మహావిష్ణుదేవునకు శరీరభూతభృత్ అని వ్యవహారము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 499 🌹

📚. Prasad Bharadwaj

🌻 499. Śarīrabhūtabhrut 🌻


OM Śarīrabhūbhr‌te namaḥ

शरीरारंभभूतानां भरणात् प्राणरूपधृत् ।
शरीरभूतभृदिति श्रीविष्णुः प्रोच्यते बुधैः ॥

Śarīrāraṃbhabhūtānāṃ bharaṇāt prāṇarūpadhr‌t,
Śarīrabhūtabhr‌diti śrīviṣṇuḥ procyate budhaiḥ.

The elements that are involved in makeup of the bodies Śarīrabhūta or elements of the body. In the form of prāṇa or life force, Lord Śrī Mahā Viṣṇu keeps the elements bonded, sustained and supported and hence He is called 'Śarīrabhūtabhrut'.


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr‌d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


22 Oct 2021

No comments:

Post a Comment