శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 371-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 371-1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 371-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 371-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀

🌻 371 -1. ‘వైఖరీ రూపా’🌻

వైఖరీ వాక్ స్వరూపిణి శ్రీదేవి అని అర్థము. వైఖరీ అనగా వినబడు వాక్కు. కంఠము నుండి వ్యక్తమై ముఖము నుండి పలుకబడును. లోకులు ఈ వాక్కు ఆధారముగనే తమ తమ కార్యములను చక్కబెట్టుకొను చున్నారు. శబ్దార్థములతో కూడిన వైఖరియే మానవునికి అతి విశిష్టము, ప్రధానము అగు శక్తియై నిలచినది. వాక్కు ద్వారా సమస్తమును జయించ వచ్చును. మృదుమధుర మగు భాషణము నుండి దుర్భాషణముల వరకు వాక్కు జీవుని తరింప జేయుటయో, నశింపజేయుటయో చేయుచున్నది. వైఖరీ వాక్కు మహా శక్తివంతమైనది. మానవుడు తన్ను తాను ఉద్ధరించుకొనుటకు గాని, పతనము గావించుకొనుటకు గాని వైఖరీ వాక్కే సాధన మగుచున్నది.

వైఖరీ వాక్కును సరిదిద్దుకొనినచో స్వభావము సరిదిద్దబడ గలదు. తోచిన దెల్ల మాట్లాడుట లోక సహజము. అట్టి మాట మాట్లాడుటగా కాక వదరుటగా తెలుపుదురు. అట్టివారిని వదరుబోతు లందురు. మాటాడుటకు ఎన్నియో నియమములు కలవు. ప్రస్తుతమున అవి ఏవియూ పాటింపబడుట లేదు. మానవుల పతనములకు కారణములలో వైఖరీ దుర్వినియోగ మొకటి. పదములను ఏరికోరి ఆచి తూచి మాట్లాడువారు కద్దు. ప్రియ భాషణము కూడ కడ్డే. "సజ్జనుండు పలుకు చల్లగాను” అనునది జాతి మరచినది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 371 -1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻

🌻 371-1. Vaikhari-rūpā वैखरि-रूपा 🌻

Vaikhari is the fourth and final form of sound in its evolution. This is the state wherein the sound is heard. This is called vaikhari because the sound is produced by a modified form of prāṇa called vaikihari.

This is the stage which is called aparā or non-supreme stage in the evolution of sound where there exists fully developed materialization, combined with time and space, the components of māyā.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

13 May 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 182. గతిశీలత / Osho Daily Meditations - 182. FLUIDITY

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 182 / Osho Daily Meditations - 182 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 182. గతిశీలత 🍀

🕉. అనేక విషయాలలో పాలుపంచుకోవడం మంచిది. ఎల్లప్పుడూ ఒకే ఒక పని చేస్తున్న వ్యక్తి చాలా స్థిరంగా ఉంటాడు కనుక మార్పు కష్టం అవుతుంది. 🕉

ప్రజలు దీని నుండి దానికి అలా కొత్త ఉద్యోగాలకు మారడం చాలా మంచిది; అలా చేయడం నిన్ను ఎప్పుడూ ఒక నిరంతర గతిలో ఉంచుతుంది. మెరుగైన ప్రపంచంలో, ప్రతిదీ ప్రస్తుతం కంటే ఎక్కువ త్వరిత మార్పును కలిగి ఉంటుంది. ప్రజలు నిరంతరం మారుతూ ఉండాలి, తద్వారా ఏదీ స్థిరంగా మారదు. స్థిరీకరణ అనేది ఒక వ్యాధి.

ప్రతి కొత్త ఉద్యోగం, ప్రతి కొత్త ప్రాజెక్ట్, మీ ఉనికికి కొత్త నాణ్యతను తెస్తుంది--అది మిమ్మల్ని మరింత ఉన్నతులను చేస్తుంది.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 182 🌹

📚. Prasad Bharadwaj

🍀 182. FLUIDITY 🍀

🕉 It is good to be involved in many things. A person who has been doing one thing, and only one thing, becomes very fixed, and change becomes difficult. 🕉

It is very good that people go on changing from this to that job; that keeps them fluid. In a better world, everything will be more mobile than it is, and people should be changing continually so that nothing becomes a fixation-a fixation is a disease.

Each new job, each new project, brings a new quality to your being--it makes you richer.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

13 May 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 47 / Agni Maha Purana - 47

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 47 / Agni Maha Purana - 47 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 18

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 1 🌻

అగ్ని పలికెను : స్వాయంభువమనువు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కుమారులను, తపఃవాలిని యగు శతరూప యను సుందరి యగు కుమార్తెను జనింపచేసెను.

ఉత్తానపాదుని వలన సురుచియందు ఉత్తము డను పుత్రుడును, సునీతయందు ధ్రువు డను పుత్రుడును జనించిరి. ఓ మునీ ! ధ్రువుడు, కీర్తికొరకై, మూడు వేల దివ్యవర్షములపాటు తపస్సు చేసెను.

ఆతని విషయమున సంతసించిన విష్ణువు ఆతనికి సప్తర్షులకంటె ముందు స్థిర మైన స్థానము నిచ్చెను. ఆతని అభివృద్దిని చూచి ఉశనుడు ఒక శ్లోకమును (ప్రశంసావాక్యమును) చదివెను. ''ఈతని తపస్సుయొక్క ప్రభావము ఎంత గొప్పది! ఈతని శాస్త్రజ్ఞాన మెంత అద్భుత మైనది! సప్తర్షులు కూడ ఈతని తమ ఎదుట నిలుపుకొని యున్నారు కదా!

ధ్రుపునకు శిష్ట, భవ్యుడు శంభవు అను కుమారులు జనించిరి. శిషికి సుచ్ఛాయవలన, రిపువు. రిపుంజయుడు, రిప్రుడు, వృకలుడు, వృకతేజసుడు అను పుణ్యాత్ములైన కుమారులు జనించిరి. రిపువుకు బృహతియందు చాక్షుషుడు, సర్వతేజసుడు అను పుత్రులు జనించిరి.

చాక్షుషుడు పుష్కరిణిలో, వీరణియందు మనువును జనింపచేసెను. మనువునకు, నడ్వలయందు ఊరుడు, పూరుడు, తపస్వి, సత్యవాక్కు, కవి, అగ్నిష్టుడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, అతిమన్యుకుడు అను పదిమంది సుతోత్తములు జనించిరి.

ఊరునివలన ఆగ్నేయ అంగుడు, సుమనసుడు, స్వాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అను కాంతిమంతులగు ఆరుగురు కుమారులను కనెను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 47 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 18

🌻 Genealogy of Svāyambhuva Manu - 1 🌻

Agni said:

1. Śatarūpā of ascetic disposition (becoming) desirous gave birth to two sons Priyavrata and Uttānapāda and a beautiful daughter[1] from Svāyambhuva Manu.

2-3 From (Devahūti) the wife of Kardama, (were born) (two daughters) Samrāṭ and Kukṣi.

Uttama was born as the son of Uttānapāda through Suruci. And Dhruva[2] was born as the son (of Uttānapāda) through Sunīti. O Sage! Dhruva did penance for three thousand celestial years for gaining fame

4. Becoming pleased (with him) Hari conferred on him a firm position[3] above the sages. Having seen his progress Uśanas[4] recited the (following) verse:

5. O what a strength his penance had! How well-heard of! What a wonderful thing that the seven sages[5] are situated, placing Dhruva in front of them.

6-7. Śambhu gave birth to Śiṣṭi and Bhavya from Dhruva. Succhāyā bore five blemishless sons from Śiṣṭi, (namely), Ripu, Ripuñjaya, Ripra, Vṛkala, Vṛkatejasa. Bṛhatī bore the brilliant Cākṣuṣa from Ripu.

8. Cākṣuṣa begot Manu through Puṣkariṇī (also known as Vīriṇī) (daughter ofVīraṇa Prajāpati). Ten excellent sons were born to Manu through Naḍvalā.

9. (They were) Ūru,[6] Puru, Śatadyumna, Tapasvin, Satyavāk,[7] Kavi[8], Agniṣṭu[9], Atirātra, Sudyumna, and Abhimanyu.

10. Āgneyī bore six great sons to Ūru—Aṅga, Sumanas, Khyāti, Kratu, Aṅgīras, (and) Gaya[10].

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

13 May 2022

శ్రీ శివ మహా పురాణము - 563 / Sri Siva Maha Purana - 563

🌹 . శ్రీ శివ మహా పురాణము - 563 / Sri Siva Maha Purana - 563 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴

🌻. పతివ్రతా ధర్మములు - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు సప్తర్షులు హిమవంతునితో'ఓ పర్వతరాజా! నీ కుమార్తె యగు పార్వతీ దేవి యొక్క యాత్రకు ఈనాడు బాగున్నది గాన ఏర్పాట్లను చేయుము' అని చెప్పిరి (1). పర్వతరాజు ఈ మాటను విని కుమార్తె యొక్క విరహమును స్మరించి మహాప్రేమచే దుఃఖితుడాయెను. ఓ మహార్షీ! ఆతడు కొంతసేపు స్పృహను గోల్పోయెను (2).

తరువాత ఆ పర్వతరాజు కొంతసేపటికి తెలివిని దెచ్చుకొని 'అటులనే' అని పలికి మేనా దేవికి సందేశమును పంపెను (3). ఓ మునీ! ఆనంద దుఃఖములతో ఒక్కసారి నిండిన మనస్సుగల మేన హిమవంతుని సందేశమును విని పార్వతిని సాగనంపుటకు సంసిద్ధురాలాయెను (4).

ఓ మునీ! ఆమె వేదోక్త విధానమును, తమకులాచారమును యథావిధిగా పాటించెను. అపుడుచట గొప్ప ఉత్సవము ఆరంభమయ్యెను. హిమవత్పత్నియగు ఆ మేన (5) శ్రేష్ఠమగు పట్టు వస్త్రములతో, రాజుయొక్క హోదాకు తగిన పన్నెండు రకముల ఆభరణములతో పార్వతిని అలంకరించెను (6). పతివ్రతయగు ఒక బ్రాహ్మణపత్నిమేన యొక్క మనోగతము నెరింగి గొప్ప పాతివ్రత్య వ్రతమును గురించి పార్వతికి బోధించెను (7).

బ్రాహ్మణస్త్రీ ఇట్లు పలికెను-

ఓ పార్వతీ! ధర్మమును వృద్ధి పొందించునది, ఇహపరములయందు ఆనందమును కలిగించునది, సుఖకరమైనది అగు నా మాటను ప్రీతితో వినుము (8). పతివ్రతయగు స్త్రీ ధన్యురాలు. అట్టి స్త్రీని మాత్రమే ప్రత్యేకముగా పూజించవలెను. ఆమె సర్వలోకములను పవిత్రము చేయును. సర్వపాప పుంజములను నశింపజేయును (9).

ఓ పార్వతీ! ఏ స్త్రీ భర్తను ప్రేమతో పరమేశ్వరుని వలె సేవించునో, ఆ స్త్రీ ఇహలోకములో భోగములనన్నిటినీ అనుభవించి, దేహమును వీడిన తరువాత శుభగతిని భర్తతో గూడి పొందును (10).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 563 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴

🌻 Description of the duties of the chaste wife - 1 🌻

Brahmā said:—

1. Then the seven sages spoke to the lord of the mountains—“O mountain, make arrangements for the journey of your daughter today itself.”

2. O great sage, on hearing these words and knowing her pangs of separation, the lord of mountains was greatly affected by his love towards her and remained silent for a short while.

3. After some time, the lord of the mountains regained his consciousness and said—“Let it be so”. He then sent the message to Menā.

4. O sage, on hearing the message of the mountain, Menā was both delighted and sorry. She immediately set about arranging for her journey.

5. O sage, Menā, the beloved of the mountain, made arrangements for all kinds of festivities in accordance with the tradition of her family and the injunctions of the Vedas.

6. She bedecked Pārvatī with twelve kinds of ornaments and good silken garments of nice border. All kinds of embellishments befitting her royal state were made.

7. Realising Menā’s inclinations a chaste brahmin lady instructed Pārvatī in the duties of a chaste wife.

The brahmin lady said:—

8. O Pārvatī, listen to my words with love that accentuate righteousness, that increase the pleasure here and hereafter and afford happiness to those who pay heed to them.

9. A chaste lady sanctifies the worlds, destroys sins and is blessed. None else is so worthy of respect.

10. O Pārvatī, she who serves her husband with love and considers him her sole lord, enjoys all pleasures here and obtains salvation hereafter along with her husband.

Continues....

🌹🌹🌹🌹🌹

13 May 2022

కపిల గీత - 7 / Kapila Gita - 7

🌹. కపిల గీత - 7 / Kapila Gita - 7🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. అతీంద్రియ జ్ఞానాన్ని కోరుకున్న దేవహూతి 🌴

7. దేవహూతిరువాచ

నిర్విణ్ణా నితరాం భూమన్నసదిన్ద్రియతర్షణాత్
యేన సమ్భావ్యమానేన ప్రపన్నాన్ధం తమః ప్రభో

అంతటా వ్యాపించి ఉండే మహానుభావా, నేను పూర్తిగా చింతా క్రాంతనయి ఉన్నాను, బాధలో ఉన్నాను, చెడు ఇంద్రియములను తృప్తి కలిగించేట్లు ప్రవర్తించుట వలన నేను బాధలకు గురవుతున్నాను (మనిషి పుట్టినప్పటి నుండీ మరణించే వరకూ ఇంద్రియ తృప్తి కోసమే ప్రయత్నిస్తాడు. అవి మంచిగానే ఉంటాయి అన్న నియమం లేదు. శాస్త్ర నిషేద విషయాన్ని అనుభవించడానికే ఇంద్రియాలు ముందుకొస్తాయి. మన మనో బుద్ధి ఇంద్రియాలు పక్కదారి పట్టడానికే ప్రేరేపించబడతాయి. ) ఇలాంటి ఇంద్రియాలను తృప్తి పరచడములో నా మనసు పరమ అజ్ఞ్యానాన్ని పొందింది. నేను అజ్ఞ్యానమనే చీకటిని పొంది ఉన్నాను.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 7 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 Devahuti Desires Transcendental Knowledge 🌴

7. devahutir uvaca

nirvinna nitaram bhumann asad-indriya-tarsanat
yena sambhavyamanena prapannandham tamah prabho

Devahuti said: I am very sick of the disturbance caused by my material senses, for because of this sense disturbance, my Lord, I have fallen into the abyss of ignorance.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

13 May 20200

13 - MAY - 2022 శుక్రవారం, భృగు వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 13, శుక్రవారం, మే 2022 భృగు వాసరే 🌹 
🌹 కపిల గీత - 7 / Kapila Gita - 7🌹
2) 🌹. శివ మహా పురాణము - 563 / Siva Maha Purana - 563🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 47 / Agni Maha Purana - 47🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 182 / Osho Daily Meditations - 182🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 371-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 371-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 13, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోషవ్రతం, Pradosh Vrat 🌻*

*🍀. 5. సంతానలక్ష్మి స్త్రోత్రం 🍀*

*అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని జ్ఞానమయే*
*గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే |*
*సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే*
*జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : జీవుడనే భావము, జగత్తు అనే భావము బాధ చెందినపుడు ప్రత్యగాత్మ స్వరూపమగు పరమాత్మయే మిగులును. బాధ అనగా అవి సత్యమనే భావము నశించుట. - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: శుక్ల ద్వాదశి 17:28:45 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: హస్త 18:49:01 వరకు
తదుపరి చిత్ర
యోగం: వజ్ర 15:41:42 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: బవ 06:14:35 వరకు
వర్జ్యం: 03:40:18 - 05:13:30
మరియు 26:22:00 - 27:52:36
దుర్ముహూర్తం: 08:19:55 - 09:11:36
మరియు 12:38:21 - 13:30:02
రాహు కాలం: 10:35:36 - 12:12:30
గుళిక కాలం: 07:21:47 - 08:58:41
యమ గండం: 15:26:19 - 17:03:13
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 12:59:30 - 14:32:42
సూర్యోదయం: 05:44:52
సూర్యాస్తమయం: 18:40:08
చంద్రోదయం: 15:59:27
చంద్రాస్తమయం: 03:30:34
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: కన్య
అమృత యోగం - కార్య సిధ్ది 18:49:01
వరకు తదుపరి ముసల యోగం
- దుఃఖం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 7 / Kapila Gita - 7🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. అతీంద్రియ జ్ఞానాన్ని కోరుకున్న దేవహూతి 🌴*

*7. దేవహూతిరువాచ*
*నిర్విణ్ణా నితరాం భూమన్నసదిన్ద్రియతర్షణాత్*
*యేన సమ్భావ్యమానేన ప్రపన్నాన్ధం తమః ప్రభో*

*అంతటా వ్యాపించి ఉండే మహానుభావా, నేను పూర్తిగా చింతా క్రాంతనయి ఉన్నాను, బాధలో ఉన్నాను, చెడు ఇంద్రియములను తృప్తి కలిగించేట్లు ప్రవర్తించుట వలన నేను బాధలకు గురవుతున్నాను (మనిషి పుట్టినప్పటి నుండీ మరణించే వరకూ ఇంద్రియ తృప్తి కోసమే ప్రయత్నిస్తాడు. అవి మంచిగానే ఉంటాయి అన్న నియమం లేదు. శాస్త్ర నిషేద విషయాన్ని అనుభవించడానికే ఇంద్రియాలు ముందుకొస్తాయి. మన మనో బుద్ధి ఇంద్రియాలు పక్కదారి పట్టడానికే ప్రేరేపించబడతాయి. ) ఇలాంటి ఇంద్రియాలను తృప్తి పరచడములో నా మనసు పరమ అజ్ఞ్యానాన్ని పొందింది. నేను అజ్ఞ్యానమనే చీకటిని పొంది ఉన్నాను.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 7 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 Devahuti Desires Transcendental Knowledge 🌴*

*7. devahutir uvaca*
*nirvinna nitaram bhumann asad-indriya-tarsanat*
*yena sambhavyamanena prapannandham tamah prabho*

*Devahuti said: I am very sick of the disturbance caused by my material senses, for because of this sense disturbance, my Lord, I have fallen into the abyss of ignorance.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#కపిలగీతKapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 563 / Sri Siva Maha Purana - 563 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴*

*🌻. పతివ్రతా ధర్మములు - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు సప్తర్షులు హిమవంతునితో'ఓ పర్వతరాజా! నీ కుమార్తె యగు పార్వతీ దేవి యొక్క యాత్రకు ఈనాడు బాగున్నది గాన ఏర్పాట్లను చేయుము' అని చెప్పిరి (1). పర్వతరాజు ఈ మాటను విని కుమార్తె యొక్క విరహమును స్మరించి మహాప్రేమచే దుఃఖితుడాయెను. ఓ మహార్షీ! ఆతడు కొంతసేపు స్పృహను గోల్పోయెను (2). 

తరువాత ఆ పర్వతరాజు కొంతసేపటికి తెలివిని దెచ్చుకొని 'అటులనే' అని పలికి మేనా దేవికి సందేశమును పంపెను (3). ఓ మునీ! ఆనంద దుఃఖములతో ఒక్కసారి నిండిన మనస్సుగల మేన హిమవంతుని సందేశమును విని పార్వతిని సాగనంపుటకు సంసిద్ధురాలాయెను (4).

ఓ మునీ! ఆమె వేదోక్త విధానమును, తమకులాచారమును యథావిధిగా పాటించెను. అపుడుచట గొప్ప ఉత్సవము ఆరంభమయ్యెను. హిమవత్పత్నియగు ఆ మేన (5) శ్రేష్ఠమగు పట్టు వస్త్రములతో, రాజుయొక్క హోదాకు తగిన పన్నెండు రకముల ఆభరణములతో పార్వతిని అలంకరించెను (6). పతివ్రతయగు ఒక బ్రాహ్మణపత్నిమేన యొక్క మనోగతము నెరింగి గొప్ప పాతివ్రత్య వ్రతమును గురించి పార్వతికి బోధించెను (7).

బ్రాహ్మణస్త్రీ ఇట్లు పలికెను-

ఓ పార్వతీ! ధర్మమును వృద్ధి పొందించునది, ఇహపరములయందు ఆనందమును కలిగించునది, సుఖకరమైనది అగు నా మాటను ప్రీతితో వినుము (8). పతివ్రతయగు స్త్రీ ధన్యురాలు. అట్టి స్త్రీని మాత్రమే ప్రత్యేకముగా పూజించవలెను. ఆమె సర్వలోకములను పవిత్రము చేయును. సర్వపాప పుంజములను నశింపజేయును (9). 

ఓ పార్వతీ! ఏ స్త్రీ భర్తను ప్రేమతో పరమేశ్వరుని వలె సేవించునో, ఆ స్త్రీ ఇహలోకములో భోగములనన్నిటినీ అనుభవించి, దేహమును వీడిన తరువాత శుభగతిని భర్తతో గూడి పొందును (10). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 563 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴*

*🌻 Description of the duties of the chaste wife - 1 🌻*

Brahmā said:—

1. Then the seven sages spoke to the lord of the mountains—“O mountain, make arrangements for the journey of your daughter today itself.”

2. O great sage, on hearing these words and knowing her pangs of separation, the lord of mountains was greatly affected by his love towards her and remained silent for a short while.

3. After some time, the lord of the mountains regained his consciousness and said—“Let it be so”. He then sent the message to Menā.

4. O sage, on hearing the message of the mountain, Menā was both delighted and sorry. She immediately set about arranging for her journey.

5. O sage, Menā, the beloved of the mountain, made arrangements for all kinds of festivities in accordance with the tradition of her family and the injunctions of the Vedas.

6. She bedecked Pārvatī with twelve kinds of ornaments and good silken garments of nice border. All kinds of embellishments befitting her royal state were made.

7. Realising Menā’s inclinations a chaste brahmin lady instructed Pārvatī in the duties of a chaste wife.
The brahmin lady said:—

8. O Pārvatī, listen to my words with love that accentuate righteousness, that increase the pleasure here and hereafter and afford happiness to those who pay heed to them.

9. A chaste lady sanctifies the worlds, destroys sins and is blessed. None else is so worthy of respect.

10. O Pārvatī, she who serves her husband with love and considers him her sole lord, enjoys all pleasures here and obtains salvation hereafter along with her husband.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 47 / Agni Maha Purana - 47 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 18*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 1 🌻*

అగ్ని పలికెను : స్వాయంభువమనువు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కుమారులను, తపఃవాలిని యగు శతరూప యను సుందరి యగు కుమార్తెను జనింపచేసెను.

ఉత్తానపాదుని వలన సురుచియందు ఉత్తము డను పుత్రుడును, సునీతయందు ధ్రువు డను పుత్రుడును జనించిరి. ఓ మునీ ! ధ్రువుడు, కీర్తికొరకై, మూడు వేల దివ్యవర్షములపాటు తపస్సు చేసెను.

ఆతని విషయమున సంతసించిన విష్ణువు ఆతనికి సప్తర్షులకంటె ముందు స్థిర మైన స్థానము నిచ్చెను. ఆతని అభివృద్దిని చూచి ఉశనుడు ఒక శ్లోకమును (ప్రశంసావాక్యమును) చదివెను. ''ఈతని తపస్సుయొక్క ప్రభావము ఎంత గొప్పది! ఈతని శాస్త్రజ్ఞాన మెంత అద్భుత మైనది! సప్తర్షులు కూడ ఈతని తమ ఎదుట నిలుపుకొని యున్నారు కదా!

ధ్రుపునకు శిష్ట, భవ్యుడు శంభవు అను కుమారులు జనించిరి. శిషికి సుచ్ఛాయవలన, రిపువు. రిపుంజయుడు, రిప్రుడు, వృకలుడు, వృకతేజసుడు అను పుణ్యాత్ములైన కుమారులు జనించిరి. రిపువుకు బృహతియందు చాక్షుషుడు, సర్వతేజసుడు అను పుత్రులు జనించిరి.

చాక్షుషుడు పుష్కరిణిలో, వీరణియందు మనువును జనింపచేసెను. మనువునకు, నడ్వలయందు ఊరుడు, పూరుడు, తపస్వి, సత్యవాక్కు, కవి, అగ్నిష్టుడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, అతిమన్యుకుడు అను పదిమంది సుతోత్తములు జనించిరి.

ఊరునివలన ఆగ్నేయ అంగుడు, సుమనసుడు, స్వాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అను కాంతిమంతులగు ఆరుగురు కుమారులను కనెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 47 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 18*
*🌻 Genealogy of Svāyambhuva Manu - 1 🌻*

Agni said:

1. Śatarūpā of ascetic disposition (becoming) desirous gave birth to two sons Priyavrata and Uttānapāda and a beautiful daughter[1] from Svāyambhuva Manu.

2-3 From (Devahūti) the wife of Kardama, (were born) (two daughters) Samrāṭ and Kukṣi.

Uttama was born as the son of Uttānapāda through Suruci. And Dhruva[2] was born as the son (of Uttānapāda) through Sunīti. O Sage! Dhruva did penance for three thousand celestial years for gaining fame.

4. Becoming pleased (with him) Hari conferred on him a firm position[3] above the sages. Having seen his progress Uśanas[4] recited the (following) verse:

5. O what a strength his penance had! How well-heard of! What a wonderful thing that the seven sages[5] are situated, placing Dhruva in front of them.

6-7. Śambhu gave birth to Śiṣṭi and Bhavya from Dhruva. Succhāyā bore five blemishless sons from Śiṣṭi, (namely), Ripu, Ripuñjaya, Ripra, Vṛkala, Vṛkatejasa. Bṛhatī bore the brilliant Cākṣuṣa from Ripu.

8. Cākṣuṣa begot Manu through Puṣkariṇī (also known as Vīriṇī) (daughter ofVīraṇa Prajāpati). Ten excellent sons were born to Manu through Naḍvalā.

9. (They were) Ūru,[6] Puru, Śatadyumna, Tapasvin, Satyavāk,[7] Kavi[8], Agniṣṭu[9], Atirātra, Sudyumna, and Abhimanyu.

10. Āgneyī bore six great sons to Ūru—Aṅga, Sumanas, Khyāti, Kratu, Aṅgīras, (and) Gaya[10].

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 182 / Osho Daily Meditations - 182 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 182. గతిశీలత 🍀*

*🕉. అనేక విషయాలలో పాలుపంచుకోవడం మంచిది. ఎల్లప్పుడూ ఒకే ఒక పని చేస్తున్న వ్యక్తి చాలా స్థిరంగా ఉంటాడు కనుక మార్పు కష్టం అవుతుంది. 🕉*
 
*ప్రజలు దీని నుండి దానికి అలా కొత్త ఉద్యోగాలకు మారడం చాలా మంచిది; అలా చేయడం నిన్ను ఎప్పుడూ ఒక నిరంతర గతిలో ఉంచుతుంది. మెరుగైన ప్రపంచంలో, ప్రతిదీ ప్రస్తుతం కంటే ఎక్కువ త్వరిత మార్పును కలిగి ఉంటుంది. ప్రజలు నిరంతరం మారుతూ ఉండాలి, తద్వారా ఏదీ స్థిరంగా మారదు. స్థిరీకరణ అనేది ఒక వ్యాధి.*

*ప్రతి కొత్త ఉద్యోగం, ప్రతి కొత్త ప్రాజెక్ట్, మీ ఉనికికి కొత్త నాణ్యతను తెస్తుంది--అది మిమ్మల్ని మరింత ఉన్నతులను చేస్తుంది.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 182 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 182. FLUIDITY 🍀*

*🕉 It is good to be involved in many things. A person who has been doing one thing, and only one thing, becomes very fixed, and change becomes difficult. 🕉*
 
*It is very good that people go on changing from this to that job; that keeps them fluid. In a better world, everything will be more mobile than it is, and people should be changing continually so that nothing becomes a fixation-a fixation is a disease.*

*Each new job, each new project, brings a new quality to your being--it makes you richer.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 371-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 371-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।*
*మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀*

*🌻 371 -1. ‘వైఖరీ రూపా’🌻* 

*వైఖరీ వాక్ స్వరూపిణి శ్రీదేవి అని అర్థము. వైఖరీ అనగా వినబడు వాక్కు. కంఠము నుండి వ్యక్తమై ముఖము నుండి పలుకబడును. లోకులు ఈ వాక్కు ఆధారముగనే తమ తమ కార్యములను చక్కబెట్టుకొను చున్నారు. శబ్దార్థములతో కూడిన వైఖరియే మానవునికి అతి విశిష్టము, ప్రధానము అగు శక్తియై నిలచినది. వాక్కు ద్వారా సమస్తమును జయించ వచ్చును. మృదుమధుర మగు భాషణము నుండి దుర్భాషణముల వరకు వాక్కు జీవుని తరింప జేయుటయో, నశింపజేయుటయో చేయుచున్నది. వైఖరీ వాక్కు మహా శక్తివంతమైనది. మానవుడు తన్ను తాను ఉద్ధరించుకొనుటకు గాని, పతనము గావించుకొనుటకు గాని వైఖరీ వాక్కే సాధన మగుచున్నది.*

*వైఖరీ వాక్కును సరిదిద్దుకొనినచో స్వభావము సరిదిద్దబడ గలదు. తోచిన దెల్ల మాట్లాడుట లోక సహజము. అట్టి మాట మాట్లాడుటగా కాక వదరుటగా తెలుపుదురు. అట్టివారిని వదరుబోతు లందురు. మాటాడుటకు ఎన్నియో నియమములు కలవు. ప్రస్తుతమున అవి ఏవియూ పాటింపబడుట లేదు. మానవుల పతనములకు కారణములలో వైఖరీ దుర్వినియోగ మొకటి. పదములను ఏరికోరి ఆచి తూచి మాట్లాడువారు కద్దు. ప్రియ భాషణము కూడ కడ్డే. "సజ్జనుండు పలుకు చల్లగాను” అనునది జాతి మరచినది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 371 -1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata*
*Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻*

*🌻 371-1. Vaikhari-rūpā वैखरि-रूपा 🌻*

*Vaikhari is the fourth and final form of sound in its evolution. This is the state wherein the sound is heard. This is called vaikhari because the sound is produced by a modified form of prāṇa called vaikihari.*

*This is the stage which is called aparā or non-supreme stage in the evolution of sound where there exists fully developed materialization, combined with time and space, the components of māyā.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹