కపిల గీత - 7 / Kapila Gita - 7


🌹. కపిల గీత - 7 / Kapila Gita - 7🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. అతీంద్రియ జ్ఞానాన్ని కోరుకున్న దేవహూతి 🌴


7. దేవహూతిరువాచ

నిర్విణ్ణా నితరాం భూమన్నసదిన్ద్రియతర్షణాత్
యేన సమ్భావ్యమానేన ప్రపన్నాన్ధం తమః ప్రభో


అంతటా వ్యాపించి ఉండే మహానుభావా, నేను పూర్తిగా చింతా క్రాంతనయి ఉన్నాను, బాధలో ఉన్నాను, చెడు ఇంద్రియములను తృప్తి కలిగించేట్లు ప్రవర్తించుట వలన నేను బాధలకు గురవుతున్నాను (మనిషి పుట్టినప్పటి నుండీ మరణించే వరకూ ఇంద్రియ తృప్తి కోసమే ప్రయత్నిస్తాడు. అవి మంచిగానే ఉంటాయి అన్న నియమం లేదు. శాస్త్ర నిషేద విషయాన్ని అనుభవించడానికే ఇంద్రియాలు ముందుకొస్తాయి. మన మనో బుద్ధి ఇంద్రియాలు పక్కదారి పట్టడానికే ప్రేరేపించబడతాయి. ) ఇలాంటి ఇంద్రియాలను తృప్తి పరచడములో నా మనసు పరమ అజ్ఞ్యానాన్ని పొందింది. నేను అజ్ఞ్యానమనే చీకటిని పొంది ఉన్నాను.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Kapila Gita - 7 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj


🌴 Devahuti Desires Transcendental Knowledge 🌴


7. devahutir uvaca

nirvinna nitaram bhumann asad-indriya-tarsanat
yena sambhavyamanena prapannandham tamah prabho


Devahuti said: I am very sick of the disturbance caused by my material senses, for because of this sense disturbance, my Lord, I have fallen into the abyss of ignorance.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


13 May 20200

No comments:

Post a Comment