శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 393 / Sri Lalitha Chaitanya Vijnanam - 393

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 393 / Sri Lalitha Chaitanya Vijnanam - 393🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।
మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀

🌻 393. 'ప్రభావతీ' 🌻

కాంతి కలది శ్రీమాత అని అర్ధము. కాంతి శ్రీమాత సహజ గుణము. ఆమెయే సృష్టి వెలుగు. ఆ వెలుగు ఆధారముగనే సృష్టి వైభవ మంతయూ యేర్పడు చున్నది. ఆ వెలుగు యందు వేడిమి యున్నది. అది ఆమె తేజస్సు. అందు అందము కూడ యున్నది. వెలుగుల అందము సామాన్యులను కూడ ఆకర్షితులను చేయును. శ్రీమాత వెలుగు మిట్ట మధ్యాహ్నపు వెలుగు వలె నుండును. ఉభయ సంధ్యల యందలి వెలుగు కూడ శ్రీమాతయే.

సూర్యుని యందు వెలుగు, చంద్రుని యందలి వెలుగు, అగ్ని యందలి తేజస్సు శ్రీమాతయే. సమస్తమును వెలిగించునది ఆమెయే. సృష్టి యజ్ఞమునకు ఆమెయే వెండితెర. వెండితెర ఆధారముగనే సృష్టి చిత్రము ప్రదర్శింపబడు చున్నది. చూచువారి చూపు యందలి వెలుగు కూడ ఆమెయే. కరణముల యందలి ప్రకాశము కూడ ఆమెయే. ఎక్కడ ప్రకాశ మున్నదో అక్కడ శ్రీమాత యున్నది. ఆమె ప్రకాశ గుణము ద్రవ్యమయము కాదు. ద్రవ్యముపై ఆమె గుణము ప్రసరించినపుడు ఆయా ద్రవ్యములు వెలుగు చుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 393 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari
Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻

🌻 393. Prabhāvatī प्रभावती🌻

She is endowed with the power of effulgence. She is surrounded by eight devi-s each representing one of the aṣṭama siddhi-s. They are very powerful and illuminant and known as aṇimā, laghimā, mahimā, īśitva, vaśitva, prākāmya, prāpti and sarvakāma. These eight devi-s are called prabha. Prabhāvatī is the One who is surrounded by prabha-s.

Saundarya Laharī (verse 30) says, “What wonder is there in ārati to the one who constantly meditates on you, surrounded by rays emanating from your feet as aṇimā and others...”

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

05 Aug 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 224. ప్రతీ చిన్న విషయాన్ని వేడుకగా జరుపుకోండి! / Osho Daily Meditations - 224. CELEBRATE EVERY SMALL MOMENT!

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 224 / Osho Daily Meditations - 224 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 224. ప్రతీ చిన్న విషయాన్ని వేడుకగా జరుపుకోండి! 🍀

🕉. చిన్న చిన్న విషయాలు ఉత్సవంగా జరుపుకోవాలి - జెన్ ప్రజలు టీ తాగే వేడుకను సృష్టించారు. అది అత్యంత సుందరమైనది. ఆచారం ఎప్పుడూ అభివృద్ధి చెందుతుంది. 🕉

అనేక మతాలు ఉన్నాయి, మరియు అనేక ఆచారాలు పుట్టుకొచ్చాయి, కానీ టీ వేడుక లాంటిది ఏమీ లేదు - కేవలం టీ సిప్ చేయడం మరియు దానిని వేడుకగా జరుపుకోవడం! కేవలం ఆహారాన్ని వండుకుని సంబరాలు చేసుకుంటున్నాను! టబ్‌లో పడుకుని స్నానం చేయడం లేదా నీటిధార కింద నిలబడి వేడుక చేసుకోవడం. ఇవి చిన్న విషయాలు - మీరు వాటిని జరుపుకుంటూ వెళితే, మీ వేడుకలన్నీ దేవుడే. భగవంతుడు అంటే ఏంటి అని అడిగితే, చిన్న, లౌకికమైన వేడుకలన్నింటిని చెబుతాను. ఒక స్నేహితుడు వచ్చి మీ చేయి పట్టుకున్నాడు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు - ఎందుకంటే దేవుడు చేతి రూపంలో, స్నేహితుడి రూపంలో వచ్చాడు.

ఒక చిన్న పిల్లవాడు అటుగా వెళ్తున్నాడు- నవ్వుతూ. దీన్ని మిస్ చేయకండి. ఆ పిల్లలతో కలిసి నవ్వండి -ఎందుకంటే దేవుడు నవ్వాడు బిడ్డగా. మీరు వీధి గుండా వెళతారు మరియు పొలాల నుండి సువాసన వస్తుంది. ఒక్క క్షణం అక్కడ నిలబడండి, కృతజ్ఞతను చూపించండి -ఎందుకంటే దేవుడు సువాసనగా వచ్చాడు. క్షణం క్షణం ఇలా వేడుక జరుపు కోగలిగితే, జీవితం ఆధ్యాత్మ పరమైనదిగా మారుతుంది. ఏ ఇతర మతం అవసరం లేదు, ఏ ఆలయానికి వెళ్లవలసిన అవసరం లేదు. అప్పుడు మీరు ఎక్కడున్నా అదే దేవాలయం అవుతుంది. అప్పుడు ఏది చేసినా అది ఆధ్యాత్మమే.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 224 🌹

📚. Prasad Bharadwaj

🍀 224. CELEBRATE EVERY SMALL MOMENT! 🍀

🕉. Small things have to be celebrated-sipping tea has to be celebrated. Zen people have created a tea ceremony. That is the most beautiful ritual ever to have evolved. 🕉

There are many religions, and many rituals have been born, but there is nothing like the tea ceremony-just sipping tea and celebrating it! Just cooking food and celebrating it! Just taking a bath-lying down in the tub and celebrating it or standing under the shower and celebrating it. These are small things-if you go on celebrating them, the total of all your celebrations is what God is. If you ask me what God is, I will say the total of all celebrationssmall, mundane celebrations. A friend comes and holds your hand. Don't miss this opportunity-because God has come in the form of the hand, in the form of the friend.

A small child passes by- and laughs. Don't miss this, laugh with the child-because God has laughed through the child. You pass through the street and a fragrance comes from the fields. Stand there a moment, feel grateful-because God has come as fragrance. If one can celebrate moment to moment, life becomes religious and there is no other religion, there is no need to go to any temple. Then wherever you are is the temple, and whatever you are doing is religion.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

05 Aug 2022

శ్రీ శివ మహా పురాణము - 605 / Sri Siva Maha Purana - 605

🌹 . శ్రీ శివ మహా పురాణము - 605 / Sri Siva Maha Purana - 605 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 05 🌴

🌻. కుమారాభిషేకము - 7 🌻

విష్ణువు బ్రహ్మ మొదలగు దేవతలందరు అపుడు శివుని అనుమతిని పొంది గుహుని ముందిడుకొనివెంటనే కైలాసము నుండి బయలు దేరిరి(60). శివుని శాసనముచే విశ్వకర్మ కైలాసమునుండి బయటకు వచ్చి ఆ పర్వతమునకు సమీపములో సుందరము, అద్భుతము అగు నగరమును నిర్మించెను (61). దానిలో సుందరము, దివ్యము, అద్భుతము, గొప్ప ప్రకాశము గలది అగు గృహమును గుహుని కొరకు నిర్మించెను. విశ్వకర్మ ఆ గృహములో గొప్ప సింహాసనమును నిర్మించెను (62).

అపుడు బుధ్ధిశాలియగు హరి దేవతలచే సర్వతీర్థముల జలములతో కార్తికునకు భక్తితో మంగళాభిషేకమును చేయించెను (63). కార్తికుని అన్ని విధములగా అలంకరించి ప్రత్యేకముగా సంపాదించిన వస్త్రములను ధరింపజేసి ఆనందముతో ఉత్సవమును యథావిధిగా చుయించెను (64). విష్ణువు అతనికి ఆనందముతో బ్రహ్మాండాధిపత్యము నిచ్చి, తిలకము దిద్ది, దేవతలతో కలిసి పూజించెను (65).

అతడు దేవతలతో, ఋషులతో గూడి, శివస్వరూపుడు, సనాతనుడు అగు కార్తికుని అనేక స్తోత్రములతో ప్రీతి పూర్వకముగా స్తుతించెను (66). గొప్ప సింహాసనము నందున్న వాడు, బ్రహ్మాండమునకంతకు ప్రభువు, రక్షకుడు అగు కార్తికుడు మిక్కిలి ప్రకాశించెను (67).

శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు కుమారఖండలో కుమారాభిషేకమనే అయుదవ అధ్యాయము ముగిసినది(5).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 605🌹

✍️ J.L. SHASTRI            📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 05 🌴

🌻 Kārttikeya is crowned - 7 🌻

60. At the bidding of Śiva, Brahmā, Viṣṇu and other gods jointly started from the mountain keeping Kumāra in front.

61. After coming out of Kailasa, at the behest of Viṣṇu, Tvaṣṭṛ built a wonderfully fine city very near the mountain.

62. There he built a divine, exquisite and wonderfully brilliant house for Kumāra. Tvaṣṭṛ set up an excellent throne there.

63. The intelligent Viṣṇu performed the auspicious ceremony of crowning Kārttikeya in the company of the gods by means of waters from all holy centres.

64. He bedecked Kārttikeya in every manner and dressed him gorgeously. He went through the ceremony in brief and made everyone celebrate the event with pleasure.

65. Viṣṇu joyously gave him the suzerainty of the universe. He applied the Tilaka mark and worshipped him along with the gods.

66. Bowing to Kārttikeya with pleasure along with the gods and sages he eulogised the eternal form of Śiva with various hymns.

67. Karttikeya seated in the excellent throne and assuming the lordship and protectorate of the universe shone extremely well.

Continues....

🌹🌹🌹🌹🌹

05 Aug 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 89 / Agni Maha Purana - 89

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 89 / Agni Maha Purana - 89 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 29

🌻. సర్వతోభద్ర మండల విధి - 6 🌻

నలుబది హస్తముల మండలమును అడ్డగీతలు గీసి క్రమముగా విభజింపవలెను. మొదట ఒక్కొక్కదానికి ఏడేసి భాగములు చేయవలెను. మరల ఒక్కొక్కదానిని మూడేసి భాగములు చేసి, వాటిని గూడ రెండేసి భాగములు చేయవలెను. ఈ విధముగ ఒక వెయ్యి ఏడువందల అరువదినాలుగు (1764) కోష్ఠకము ఏర్పడును. మధ్య నున్న పదునారు కోష్ఠకములతో కమలమును నిర్మింపవలెను. పార్శ్వభాగమున వీథి నిర్మించవలెను. పిమ్మట ఎనిమిది భద్రములు, వీథులు నిర్మింపవలెను. పిమ్మట పదునారుదలములు కమలమును వీథినినిర్మింపవలెను.

పిమ్మట క్రమముగ ఇరువదినాలుగు దలముల కమలము వీథి ముప్పదిరెండు దళముల కమలము, వీథి, నలుబది దళముల కమలము, వీథి నిర్మింపవలెను. పిమ్మట మిగిలిన మూడుపంక్తులచే ద్వారములు, శోభలు ఉపశోభలు, నిర్మింపవలెను. సర్వదిశల మధ్యభాగమునందు ద్వారసిద్ధి కొరకై రెండు నాలుగు, ఆరు కొష్ఠకములు తుడిచివేయవలెను. దానిబాహ్యభాగమునందు శోభా-ఉపద్వారము లేర్పడుటకై ఐదు కోష్ఠములు, మూడు కోష్ఠములు తుడిచివేయవలెను.

ద్వారముల పార్శ్వములందు, లోపలి వైపున, క్రమముగా ఆరు కోష్ఠములు, నాలుగు కోష్ఠములు తుడిచివేయవలెను. మధ్య నున్న రెండు రెండు కోష్ఠములు కూడ తుడిచివేయవలెను. ఈ విధముగ ఆరు ఉపశోభలు ఏర్పడును. ఒక్కొక్క దిక్కునందు నాలుగేసి శోభలు, మూడేసి ద్వారములను ఉండును. కోణములలో ఒక్కొక్క పంక్తిలోని ఐదేసి కోష్ఠముల విడువవలెను. అవి కోణము లగును. ఈ విధముగ చేయగా కావలసిన సుందరమైన మండల మేర్పడునున.

అగ్నేయమహాపురాణమునందు సర్వతోభద్రమండలాది విధి యను ఇరువదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 89 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 29

🌻 Mode of worshipping Hari in the figure called Sarvatobhadra - 6 🌻

43-44. Each one (of these divisions) are again (first) divided into seven parts and then into two. Then of one thousand seven hundred and sixty-four apartments we will have a bhadraka (figure) (formed) by the central sixteen apartments. There will be a pathway on the side, then eight bhadra apartments and a pathway.

45-46. Then sixteen (figures) of lotuses and twenty-four lotuses for the rows and thirty-two for the pathway and forty rows and a passage with the remaining three rows (are drawn). The doors are provided with ornaments and minor beautifications in the directions, omitting the centre.

47. For accomplishing, two, four and six doors (space) is cut off in the four directions and five, three and one outside (are set apart) for accomplishing the adornment of the doors.

48. In the same manner, six or four (compartments) are omitted outside the door and four inside. There will be six minor adornments.

49- 50. There should be four doors on one side or three doors specifically in each direction. One has to draw five apartments at the angular points (as well as) in the rows in order. An auspicious altar dear to a mortal has to be (drawn) in this manner.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

05 Aug 2022

కపిల గీత - 50 / Kapila Gita - 50

🌹. కపిల గీత - 50 / Kapila Gita - 50🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు,
📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం - 6 🌴

06. ఏవం పరాభిధ్యానేన కర్తృత్వం ప్రకృతేః పుమాన్
కర్మసు క్రియమాణేషు గుణైరాత్మని మన్యతే

ఎదురుగా ఉన్న దానిని ధ్యానం చేయడం వలన ఉన్న దానిని మరచిపోతున్నాడు. బాగున్న తాను "నేను బాగా లేను" అనుకుంటాడు. అంటే తన స్వరూపాన్ని మరచిపోతాడు. లేని రూపాన్ని ఉనంట్లు ప్రకృతిని ధ్యానం చేయడం వలన, ప్రకృతి యొక్క సత్వ రజ తమో గుణముల వలన ఇంద్రియములు చేసే పనులను "నేను చేస్తున్నాను" అనుకుంటాడు. చేసేది ప్రకృతి యొక్క గుణాలు. కాని, తాను కర్తా అని జీవుడు ఆపాదించు కుంటున్నాడు. కర్తృత్వం ఆపాదించుకోవడం వలన భోక్తృత్వం ఆపాదించబడుతోంది. ఇదే బంధం అంటే. లేని దాన్ని ఉన్నట్లు అనుకోవడమే సంసారం. చేయని దాన్ని చేస్తున్నా అనుకోవడమే బంధం.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 50 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀
✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 6 🌴

06. evaṁ parābhidhyānena kartṛtvaṁ prakṛteḥ pumān
karmasu kriyamāṇeṣu guṇair ātmani manyate

Because of his forgetfulness, the transcendental living entity accepts the influence of material energy as his field of activities, and thus actuated, he wrongly applies the activities to himself.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

05 Aug 2022

సభ్యులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు Happy Varalakshmi Vratham to all

సభ్యులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు   Happy Varalakshmi Vratham to all

05 Aug 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹 05, August 2022 పంచాగము - Panchagam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస దుర్గాష్టమి, Masik Durgashtami🌻

🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 9 🍀

9. శ్రీరాజ్యలక్ష్మి నృపవేశ్మగతే సుహాసిన్
శ్రీయోగలక్ష్మి మునిమానసపద్మవాసిన్ ।

శ్రీధాన్యలక్ష్మి సకలావనిక్షేమదాత్రి
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : పురుషుని, స్త్రీ, వివిధ వస్తుజాత, ఇరుగుపొరుగు, జన్మభూమి, జంతువుల, మానవజాతి యందలి ప్రేమ - ఇవన్నీ ఆయా ఉపాధులలో ప్రతిఫలించిన భగవానుని యందలి ప్రేమకు ప్రతిబింబాలే. సమస్తమునూ సర్వదా ప్రేమించి అనుభవించే మహాశక్తి సంపదను సమకూర్చడం కోసమే ఈ వైవిధ్యం. 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం

దక్షిణాయణం, వర్ష ఋతువు

తిథి: శుక్ల-అష్టమి 27:58:35 వరకు

తదుపరి శుక్ల-నవమి

నక్షత్రం: స్వాతి 18:38:43 వరకు

తదుపరి విశాఖ

యోగం: శుభ 14:53:56 వరకు

తదుపరి శుక్ల

కరణం: విష్టి 16:31:34 వరకు

వర్జ్యం: 00:22:26 - 01:57:42

మరియు 24:03:16 - 25:36:12

దుర్ముహూర్తం: 08:30:40 - 09:22:04

మరియు 12:47:42 - 13:39:07

రాహు కాలం: 10:45:37 - 12:22:00

గుళిక కాలం: 07:32:50 - 09:09:13

యమ గండం: 15:34:47 - 17:11:10

అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47

అమృత కాలం: 09:54:02 - 11:29:18

సూర్యోదయం: 05:56:27

సూర్యాస్తమయం: 18:47:34

చంద్రోదయం: 12:13:10

చంద్రాస్తమయం: 23:55:32

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: తుల

గద యోగం - కార్య హాని , చెడు

18:38:43 వరకు తదుపరి మతంగ

యోగం - అశ్వ లాభం

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🍀 05 - AUGUST - 2022 WEDNESDAY ALL MESSAGES శుక్రవారము, భృగు వాసర సందేశాలు 🍀

 1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 05, శుక్రవారం, ఆగస్టు 2022 భృగు వాసరే Friday 🌹
వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు 
2) 🌹 కపిల గీత - 50 / Kapila Gita - 50 🌹 సృష్టి తత్వము - 6
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 89 / Agni Maha Purana - 89 🌹 
4) 🌹. శివ మహా పురాణము - 605 / Siva Maha Purana -605 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 224 / Osho Daily Meditations - 224 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 393 / Sri Lalitha Chaitanya Vijnanam - 393 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 05, August 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస దుర్గాష్టమి, Masik Durgashtami🌻*

*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 9 🍀*

*9. శ్రీరాజ్యలక్ష్మి నృపవేశ్మగతే సుహాసిన్*
*శ్రీయోగలక్ష్మి మునిమానసపద్మవాసిన్ ।*
*శ్రీధాన్యలక్ష్మి సకలావనిక్షేమదాత్రి*
*శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : పురుషుని, స్త్రీ, వివిధ వస్తుజాత, ఇరుగుపొరుగు, జన్మభూమి, జంతువుల, మానవజాతి యందలి ప్రేమ - ఇవన్నీ ఆయా ఉపాధులలో ప్రతిఫలించిన భగవానుని యందలి ప్రేమకు ప్రతిబింబాలే. సమస్తమునూ సర్వదా ప్రేమించి అనుభవించే మహాశక్తి సంపదను సమకూర్చడం కోసమే ఈ వైవిధ్యం. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: శుక్ల-అష్టమి 27:58:35 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: స్వాతి 18:38:43 వరకు
తదుపరి విశాఖ
యోగం: శుభ 14:53:56 వరకు
తదుపరి శుక్ల
కరణం: విష్టి 16:31:34 వరకు
వర్జ్యం: 00:22:26 - 01:57:42
మరియు 24:03:16 - 25:36:12
దుర్ముహూర్తం: 08:30:40 - 09:22:04
మరియు 12:47:42 - 13:39:07
రాహు కాలం: 10:45:37 - 12:22:00
గుళిక కాలం: 07:32:50 - 09:09:13
యమ గండం: 15:34:47 - 17:11:10
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 09:54:02 - 11:29:18
సూర్యోదయం: 05:56:27
సూర్యాస్తమయం: 18:47:34
చంద్రోదయం: 12:13:10
చంద్రాస్తమయం: 23:55:32
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: తుల
గద యోగం - కార్య హాని , చెడు 
18:38:43 వరకు తదుపరి మతంగ
యోగం - అశ్వ లాభం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 50 / Kapila Gita - 50🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 
📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం - 6 🌴*

*06. ఏవం పరాభిధ్యానేన కర్తృత్వం ప్రకృతేః పుమాన్*
*కర్మసు క్రియమాణేషు గుణైరాత్మని మన్యతే*

*ఎదురుగా ఉన్న దానిని ధ్యానం చేయడం వలన ఉన్న దానిని మరచిపోతున్నాడు. బాగున్న తాను "నేను బాగా లేను" అనుకుంటాడు. అంటే తన స్వరూపాన్ని మరచిపోతాడు. లేని రూపాన్ని ఉనంట్లు ప్రకృతిని ధ్యానం చేయడం వలన, ప్రకృతి యొక్క సత్వ రజ తమో గుణముల వలన ఇంద్రియములు చేసే పనులను "నేను చేస్తున్నాను" అనుకుంటాడు. చేసేది ప్రకృతి యొక్క గుణాలు. కాని, తాను కర్తా అని జీవుడు ఆపాదించు కుంటున్నాడు. కర్తృత్వం ఆపాదించుకోవడం వలన భోక్తృత్వం ఆపాదించబడుతోంది. ఇదే బంధం అంటే. లేని దాన్ని ఉన్నట్లు అనుకోవడమే సంసారం. చేయని దాన్ని చేస్తున్నా అనుకోవడమే బంధం.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 50 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 6 🌴*

*06. evaṁ parābhidhyānena kartṛtvaṁ prakṛteḥ pumān*
*karmasu kriyamāṇeṣu guṇair ātmani manyate*

*Because of his forgetfulness, the transcendental living entity accepts the influence of material energy as his field of activities, and thus actuated, he wrongly applies the activities to himself.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 89 / Agni Maha Purana - 89 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 29*

*🌻. సర్వతోభద్ర మండల విధి - 6 🌻*

నలుబది హస్తముల మండలమును అడ్డగీతలు గీసి క్రమముగా విభజింపవలెను. మొదట ఒక్కొక్కదానికి ఏడేసి భాగములు చేయవలెను. మరల ఒక్కొక్కదానిని మూడేసి భాగములు చేసి, వాటిని గూడ రెండేసి భాగములు చేయవలెను. ఈ విధముగ ఒక వెయ్యి ఏడువందల అరువదినాలుగు (1764) కోష్ఠకము ఏర్పడును. మధ్య నున్న పదునారు కోష్ఠకములతో కమలమును నిర్మింపవలెను. పార్శ్వభాగమున వీథి నిర్మించవలెను. పిమ్మట ఎనిమిది భద్రములు, వీథులు నిర్మింపవలెను. పిమ్మట పదునారుదలములు కమలమును వీథినినిర్మింపవలెను. 

పిమ్మట క్రమముగ ఇరువదినాలుగు దలముల కమలము వీథి ముప్పదిరెండు దళముల కమలము, వీథి, నలుబది దళముల కమలము, వీథి నిర్మింపవలెను. పిమ్మట మిగిలిన మూడుపంక్తులచే ద్వారములు, శోభలు ఉపశోభలు, నిర్మింపవలెను. సర్వదిశల మధ్యభాగమునందు ద్వారసిద్ధి కొరకై రెండు నాలుగు, ఆరు కొష్ఠకములు తుడిచివేయవలెను. దానిబాహ్యభాగమునందు శోభా-ఉపద్వారము లేర్పడుటకై ఐదు కోష్ఠములు, మూడు కోష్ఠములు తుడిచివేయవలెను. 

ద్వారముల పార్శ్వములందు, లోపలి వైపున, క్రమముగా ఆరు కోష్ఠములు, నాలుగు కోష్ఠములు తుడిచివేయవలెను. మధ్య నున్న రెండు రెండు కోష్ఠములు కూడ తుడిచివేయవలెను. ఈ విధముగ ఆరు ఉపశోభలు ఏర్పడును. ఒక్కొక్క దిక్కునందు నాలుగేసి శోభలు, మూడేసి ద్వారములను ఉండును. కోణములలో ఒక్కొక్క పంక్తిలోని ఐదేసి కోష్ఠముల విడువవలెను. అవి కోణము లగును. ఈ విధముగ చేయగా కావలసిన సుందరమైన మండల మేర్పడునున.

అగ్నేయమహాపురాణమునందు సర్వతోభద్రమండలాది విధి యను ఇరువదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 89 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 29*
*🌻 Mode of worshipping Hari in the figure called Sarvatobhadra - 6 🌻*

43-44. Each one (of these divisions) are again (first) divided into seven parts and then into two. Then of one thousand seven hundred and sixty-four apartments we will have a bhadraka (figure) (formed) by the central sixteen apartments. There will be a pathway on the side, then eight bhadra apartments and a pathway.

45-46. Then sixteen (figures) of lotuses and twenty-four lotuses for the rows and thirty-two for the pathway and forty rows and a passage with the remaining three rows (are drawn). The doors are provided with ornaments and minor beautifications in the directions, omitting the centre.

47. For accomplishing, two, four and six doors (space) is cut off in the four directions and five, three and one outside (are set apart) for accomplishing the adornment of the doors.

48. In the same manner, six or four (compartments) are omitted outside the door and four inside. There will be six minor adornments.

49- 50. There should be four doors on one side or three doors specifically in each direction. One has to draw five apartments at the angular points (as well as) in the rows in order. An auspicious altar dear to a mortal has to be (drawn) in this manner.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 605 / Sri Siva Maha Purana - 605 🌹* 
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 05 🌴*
*🌻. కుమారాభిషేకము - 7 🌻*

విష్ణువు బ్రహ్మ మొదలగు దేవతలందరు అపుడు శివుని అనుమతిని పొంది గుహుని ముందిడుకొనివెంటనే కైలాసము నుండి బయలు దేరిరి(60). శివుని శాసనముచే విశ్వకర్మ కైలాసమునుండి బయటకు వచ్చి ఆ పర్వతమునకు సమీపములో సుందరము, అద్భుతము అగు నగరమును నిర్మించెను (61). దానిలో సుందరము, దివ్యము, అద్భుతము, గొప్ప ప్రకాశము గలది అగు గృహమును గుహుని కొరకు నిర్మించెను. విశ్వకర్మ ఆ గృహములో గొప్ప సింహాసనమును నిర్మించెను (62).

అపుడు బుధ్ధిశాలియగు హరి దేవతలచే సర్వతీర్థముల జలములతో కార్తికునకు భక్తితో మంగళాభిషేకమును చేయించెను (63). కార్తికుని అన్ని విధములగా అలంకరించి ప్రత్యేకముగా సంపాదించిన వస్త్రములను ధరింపజేసి ఆనందముతో ఉత్సవమును యథావిధిగా చుయించెను (64). విష్ణువు అతనికి ఆనందముతో బ్రహ్మాండాధిపత్యము నిచ్చి, తిలకము దిద్ది, దేవతలతో కలిసి పూజించెను (65).

అతడు దేవతలతో, ఋషులతో గూడి, శివస్వరూపుడు, సనాతనుడు అగు కార్తికుని అనేక స్తోత్రములతో ప్రీతి పూర్వకముగా స్తుతించెను (66). గొప్ప సింహాసనము నందున్న వాడు, బ్రహ్మాండమునకంతకు ప్రభువు, రక్షకుడు అగు కార్తికుడు మిక్కిలి ప్రకాశించెను (67).

శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు కుమారఖండలో కుమారాభిషేకమనే అయుదవ అధ్యాయము ముగిసినది(5).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 605🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 05 🌴*

*🌻 Kārttikeya is crowned - 7 🌻*

60. At the bidding of Śiva, Brahmā, Viṣṇu and other gods jointly started from the mountain keeping Kumāra in front.

61. After coming out of Kailasa, at the behest of Viṣṇu, Tvaṣṭṛ built a wonderfully fine city very near the mountain.

62. There he built a divine, exquisite and wonderfully brilliant house for Kumāra. Tvaṣṭṛ set up an excellent throne there.

63. The intelligent Viṣṇu performed the auspicious ceremony of crowning Kārttikeya in the company of the gods by means of waters from all holy centres.

64. He bedecked Kārttikeya in every manner and dressed him gorgeously. He went through the ceremony in brief and made everyone celebrate the event with pleasure.

65. Viṣṇu joyously gave him the suzerainty of the universe. He applied the Tilaka mark and worshipped him along with the gods.

66. Bowing to Kārttikeya with pleasure along with the gods and sages he eulogised the eternal form of Śiva with various hymns.

67. Karttikeya seated in the excellent throne and assuming the lordship and protectorate of the universe shone extremely well.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 224 / Osho Daily Meditations - 224 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 224. ప్రతీ చిన్న విషయాన్ని వేడుకగా జరుపుకోండి! 🍀*

*🕉. చిన్న చిన్న విషయాలు ఉత్సవంగా జరుపుకోవాలి - జెన్ ప్రజలు టీ తాగే వేడుకను సృష్టించారు. అది అత్యంత సుందరమైనది. ఆచారం ఎప్పుడూ అభివృద్ధి చెందుతుంది. 🕉*
 
*అనేక మతాలు ఉన్నాయి, మరియు అనేక ఆచారాలు పుట్టుకొచ్చాయి, కానీ టీ వేడుక లాంటిది ఏమీ లేదు - కేవలం టీ సిప్ చేయడం మరియు దానిని వేడుకగా జరుపుకోవడం! కేవలం ఆహారాన్ని వండుకుని సంబరాలు చేసుకుంటున్నాను! టబ్‌లో పడుకుని స్నానం చేయడం లేదా నీటిధార కింద నిలబడి వేడుక చేసుకోవడం. ఇవి చిన్న విషయాలు - మీరు వాటిని జరుపుకుంటూ వెళితే, మీ వేడుకలన్నీ దేవుడే. భగవంతుడు అంటే ఏంటి అని అడిగితే, చిన్న, లౌకికమైన వేడుకలన్నింటిని చెబుతాను. ఒక స్నేహితుడు వచ్చి మీ చేయి పట్టుకున్నాడు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు - ఎందుకంటే దేవుడు చేతి రూపంలో, స్నేహితుడి రూపంలో వచ్చాడు.*

*ఒక చిన్న పిల్లవాడు అటుగా వెళ్తున్నాడు- నవ్వుతూ. దీన్ని మిస్ చేయకండి. ఆ పిల్లలతో కలిసి నవ్వండి -ఎందుకంటే దేవుడు నవ్వాడు బిడ్డగా. మీరు వీధి గుండా వెళతారు మరియు పొలాల నుండి సువాసన వస్తుంది. ఒక్క క్షణం అక్కడ నిలబడండి, కృతజ్ఞతను చూపించండి -ఎందుకంటే దేవుడు సువాసనగా వచ్చాడు. క్షణం క్షణం ఇలా వేడుక జరుపు కోగలిగితే, జీవితం ఆధ్యాత్మ పరమైనదిగా మారుతుంది. ఏ ఇతర మతం అవసరం లేదు, ఏ ఆలయానికి వెళ్లవలసిన అవసరం లేదు. అప్పుడు మీరు ఎక్కడున్నా అదే దేవాలయం అవుతుంది. అప్పుడు ఏది చేసినా అది ఆధ్యాత్మమే.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 224 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 224. CELEBRATE EVERY SMALL MOMENT! 🍀*

*🕉. Small things have to be celebrated-sipping tea has to be celebrated. Zen people have created a tea ceremony. That is the most beautiful ritual ever to have evolved. 🕉*
 
*There are many religions, and many rituals have been born, but there is nothing like the tea ceremony-just sipping tea and celebrating it! Just cooking food and celebrating it! Just taking a bath-lying down in the tub and celebrating it or standing under the shower and celebrating it. These are small things-if you go on celebrating them, the total of all your celebrations is what God is. If you ask me what God is, I will say the total of all celebrationssmall, mundane celebrations. A friend comes and holds your hand. Don't miss this opportunity-because God has come in the form of the hand, in the form of the friend.*

*A small child passes by- and laughs. Don't miss this, laugh with the child-because God has laughed through the child. You pass through the street and a fragrance comes from the fields. Stand there a moment, feel grateful-because God has come as fragrance. If one can celebrate moment to moment, life becomes religious and there is no other religion, there is no need to go to any temple. Then wherever you are is the temple, and whatever you are doing is religion.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 393 / Sri Lalitha Chaitanya Vijnanam - 393🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।*
*మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀*

*🌻 393. 'ప్రభావతీ' 🌻* 

*కాంతి కలది శ్రీమాత అని అర్ధము. కాంతి శ్రీమాత సహజ గుణము. ఆమెయే సృష్టి వెలుగు. ఆ వెలుగు ఆధారముగనే సృష్టి వైభవ మంతయూ యేర్పడు చున్నది. ఆ వెలుగు యందు వేడిమి యున్నది. అది ఆమె తేజస్సు. అందు అందము కూడ యున్నది. వెలుగుల అందము సామాన్యులను కూడ ఆకర్షితులను చేయును. శ్రీమాత వెలుగు మిట్ట మధ్యాహ్నపు వెలుగు వలె నుండును. ఉభయ సంధ్యల యందలి వెలుగు కూడ శ్రీమాతయే.*

*సూర్యుని యందు వెలుగు, చంద్రుని యందలి వెలుగు, అగ్ని యందలి తేజస్సు శ్రీమాతయే. సమస్తమును వెలిగించునది ఆమెయే. సృష్టి యజ్ఞమునకు ఆమెయే వెండితెర. వెండితెర ఆధారముగనే సృష్టి చిత్రము ప్రదర్శింపబడు చున్నది. చూచువారి చూపు యందలి వెలుగు కూడ ఆమెయే. కరణముల యందలి ప్రకాశము కూడ ఆమెయే. ఎక్కడ ప్రకాశ మున్నదో అక్కడ శ్రీమాత యున్నది. ఆమె ప్రకాశ గుణము ద్రవ్యమయము కాదు. ద్రవ్యముపై ఆమె గుణము ప్రసరించినపుడు ఆయా ద్రవ్యములు వెలుగు చుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 393 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*

*🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari*
*Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻*

*🌻 393. Prabhāvatī प्रभावती🌻*

*She is endowed with the power of effulgence. She is surrounded by eight devi-s each representing one of the aṣṭama siddhi-s. They are very powerful and illuminant and known as aṇimā, laghimā, mahimā, īśitva, vaśitva, prākāmya, prāpti and sarvakāma. These eight devi-s are called prabha. Prabhāvatī is the One who is surrounded by prabha-s.*

*Saundarya Laharī (verse 30) says, “What wonder is there in ārati to the one who constantly meditates on you, surrounded by rays emanating from your feet as aṇimā and others...”*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹