Gita Mahatmya

🌹 Gita Mahatmya 🌹

📚. Prasad Bharadwaj

Sri Ganeshaaya Namah!
Gopaalakrishnaaya Namah!

1. Dharovaacha: Bhagavan parameshaana bhaktiravyabhichaarinee; Praarabdham bhujyamaanasya katham bhavati he prabho.

1. The Earth said: O Bhagavan, the Supreme Lord! How can unflinching devotion arise in him who is immersed in his Prarabdha Karmas (worldly life), O Lord?

2. Sri Vishnuruvaacha: Praarabdham bhujyamaano hi geetaabhyaasaratah sadaa;Sa muktah sa sukhee loke karmanaa nopalipyate.

2. Lord Vishnu said: Though engaged in the performance of worldly duties, one who is regular in the study of the Gita becomes free. He is the happy man in this world. He is not bound by Karma.

3. Mahaapaapaadipaapaani geetaadhyaanam karoti chet; Kwachit sparsham na kurvanti nalineedalam ambuvat.

3. Just as the water stains not the lotus leaf, even so sins do not taint him who is regular in the recitation of the Gita.

4. Geetaayaah pustakam yatra yatra paathah pravartate; Tatra sarvaani teerthaani prayaagaadeeni tatra vai.

4. All the sacred centres of pilgrimage, like Prayag and other places, dwell in that place where the Gita is kept, and where the Gita is read.

5. Sarve devaashcha rishayo yoginahpannagaashcha ye; Gopaalaa gopikaa vaapi naaradoddhava paarshadaih.

5. All the Gods, Sages, Yogins, divine Serpents, Gopalas, Gopikas (friends and devotees of Lord Krishna), Narada, Uddhava and Others (dwell here).

6. Sahaayo jaayate sheeghram yatra geetaa pravartate; Yatra geetaavichaarashcha pathanam paathanam shrutam; Tatraaham nishchitam prithvi nivasaami sadaiva hi.

6. Help comes quickly where the Gita is recited and, O Earth, I ever dwell where it is read, heard, taught and contemplated upon!

7. Geetaashraye’ham tishthaami geetaa me chottamam griham; Geetaajnaanam upaashritya treen Uokaan paalayaamyaham.

7. I take refuge in the Gita, and the Gita is My best abode. I protect the three worlds with the knowledge of the Gita.

8. Geetaa me paramaa vidyaa brahmaroopaa na samshayah; Ardhamaatraaksharaa nityaa swaanirvaachyapadaatmikaa.

8. The Gita is My highest science, which is doubtless of the form of Brahman, the Eternal, the Ardhamatra (of the Pranava Om), the ineffable splendour of the Self.

9. Chidaanandena krishnena proktaa swamukhato’rjuna; Vedatrayee paraanandaa tatwaarthajnaanasamyutaa.

9. It was spoken by the blessed Lord Krishna, the all-knowing, through His own mouth, to Arjuna. It contains the essence of the Vedas—the knowledge of the Reality. It is full of supreme bliss.

10. Yoashtaadasha japen nityam naro nishchalamaanasah; Jnaanasiddhim sa labhate tato yaati param padam.

10. He who recites the eighteen chapters of the Bhagavad Gita daily, with a pure and unshaken mind, attains perfection in knowledge, and reaches the highest state or supreme goal.

11. Paathe’asamarthah sampoornam tato’rdham paathamaacharet; Tadaa godaanajam punyam labhate naatra samshayah.

11. If a complete reading is not possible, even if only half is read, he attains the benefit of giving a cow as a gift. There is no doubt about this.

12. Tribhaagam pathamaanastu gangaasnaanaphalam labhet; Shadamsham japamaanastu somayaagaphalam labhet.

12. He who recites one-third part of it achieves the merit of a bath in the sacred river Ganges; and who recites one-sixth of it attains the merit of performing a Soma sacrifice (a kind of ritual).

13. Ekaadhyaayam tu yo nityam pathate bhaktisamyutah; Rudralokam avaapnoti gano bhootwaa vasecchiram.

13. That person who reads one discourse with supreme faith and devotion attains to the world of Rudra and, having become a Gana (an attendant of Lord Shiva), lives there for many years.

14. Adhyaayam shlokapaadam vaa nityam yah pathate narah; Sa yaati narataam yaavanmanwantaram vasundhare.

14. If one reads a discourse or even a part of a verse daily he, O Earth, retains a human body till the end of a Manvantara (71 Mahayugas or 308,448,000 years).

15. Geetaayaah shloka dashakam sapta pancha chatushtayam; Dwautreenekam tadardhamvaa shlokaanaam yah pathennarah.

16. Chandralokam avaapnoti varshaanaam ayutam dhruvam; Geetaapaathasamaayukto mrito maanushataam vrajet.

15-16. He who repeats ten, seven, five, four, three, two verses or even one or half of it, attains the region of the moon and lives there for 10,000 years. Accustomed to the daily study of the Gita, a dying man comes back to life again as a human being.

17. Geetaabhyaasam punah kritwaa labhate muktim uttamaam; Geetetyucchaarasamyukto mriyamaano gatim labhet.

17. By repeated study of the Gita, he attains liberation. Uttering the word Gita at the time of death, a person attains liberation.

18. Geetaarthashravanaasakto mahaapaapayuto’pi vaa; Vaikuntham samavaapnoti vishnunaa saha modate.

18. Though full of sins, one who is ever intent on hearing the meaning of the Gita, goes to the kingdom of God and rejoices with Lord Vishnu.

19. Geetaartham dhyaayate nityam kritwaa karmaani bhoorishah; Jeevanmuktah sa vijneyo dehaante paramam padam.

19. He who meditates on the meaning of the Gita, having performed many virtuous actions, attains the supreme goal after death. Such an individual should be considered a true Jivanmukta.

20. Geetaam aashritya bahavo bhoobhujo janakaadayah;Nirdhootakalmashaa loke geetaa yaataah param padam.

20. In this world, taking refuge in the Gita, many kings like Janaka and others reached thehighest state or goal, purified of all sins.

21. Geetaayaah pathanam kritwaa maahaatmyam naiva yah pathet; Vrithaa paatho bhavet tasya shrama eva hyudaahritah.

21. He who fails to read this “Glory of the Gita” after having read the Gita, loses the benefit thereby, and the effort alone remains.

22. Etanmaahaatmyasamyuktam geetaabhyaasam karoti yah; Sa tatphalamavaapnoti durlabhaam gatim aapnuyaat.

22. One who studies the Gita, together with this “Glory of the Gita”, attains the fruits mentioned above, and reaches the state which is otherwise very difficult to be attained.

23. Suta Uvaacha: Maahaatmyam etad geetaayaah mayaa proktam sanaatanam;Geetaante cha pathedyastu yaduktam tatphalam labhet.

23. Suta said: This greatness or “Glory of the Gita”, which is eternal, as narrated by me, should be readat the end of the study of the Gita, and the fruits mentioned therein will be obtained.

24. Iti srivaraahapuraane srigeetaamaahaatmyam sampoornam.

24. Thus ends the “Glory of the Gita” contained in the Varaha Purana.

Om Shanti! Shanti! Shanti!

🌹 🌹 🌹 🌹 🌹

14 Dec 2021

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 328-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 328-2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 328-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 328-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।
వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀

🌻 328-2. 'కళాలాపా'🌻

లాలాప మనగా లాలా జలము వలె ఊరునది. నోటి యందు లాలాజలము అపయత్నముగనే ఊరుచుండును. చతుర్ముఖ బ్రహ్మకు ఈ విధముగ ఇచ్ఛాశక్తిగ శ్రీమాతయే నిరంతరమై ప్రవహించు చుండును. నిజమునకు శ్రీమాత సంకల్ప ప్రవాహమునకు చతుర్ముఖ బ్రహ్మ వాహికయే గాని కర్త కాదు. చతుర్ముఖ బ్రహ్మను సంకల్పశక్తి భరించువానిగ నియమించి
ఇచ్ఛా స్వరూపిణియై శ్రీమాత వ్యక్త మగుచుండును.

భరించు వాడు గనుక చతుర్ముఖ బ్రహ్మ సరస్వతి (ఇచ్ఛాశక్తి)కి భర్త యని కీర్తింప బడినాడు. భర్త అనగా భరించువాడని అర్థముగాని, యజమాని యని అర్థము లేదు. భరించువాడే తరించువాడు కూడ. సరస్వతిని భరించి సృష్టి భర్తయై చతుర్ముఖ బ్రహ్మ శాశ్వత కీర్తి పొందెను. సత్పురుషులు, అవతారమూర్తులు భరించుట నిర్వర్తించి చూపించిరి. ఈ ఒక్క కారణముగనే వారు పూజ్యులైరి. భరించుటను బట్టియే పూజార్హత. భరించుటను బట్టియే తరించుట కూడ నుండును. శ్రీమాత ప్రప్రథమముగ ఇచ్ఛాశక్తియై చతుర్ముఖ బ్రహ్మనుండి వ్యాప్తి చెంది సమస్త సృష్టి నిర్మాణమును గావించినది. 'కళారూపా' అను నామము మహత్తరమగు నామము అని తెలియవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 328-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya
Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻

🌻 328-2. Kalālāpā कलालापा (328) 🌻

Her speech itself is an art. Lalitā Triśatī nāma 156 is also ‘Kalālāpā’. Kalā generally means sixty four types of fine arts. But, kala refers melodious voice. Ālāpa also means speech. This nāma refers to Her melodious voice as art or Kalā.

Saundarya Laharī (verse 38) mentions eighteen types of arts “as a result of whose conversation, the maturation of the eighteen arts takes place”. These eighteen arts are interpreted in different ways. The first one says, that the sixteen bīja-s of ṣodaśī mahā mantra, Devi and one’s guru make the eighteen. This is called aṣṭādaśaguṇitavidyā अष्टादशगुणितविद्या. Another interpretation refers to eighteen types of vidyā-s - śikṣā, kalpa, vyākaraṇa, nirukta, jyotiṣa, candas, Rig Veda, Yajur Veda, Sāma Veda, Atharva Veda, pūva and uttara mīmāṁsā, nyāya, purāṇa, dharma śāstra, Āyurveda, dhaṇurveda, gāndharva and nīti śāstra. This means, that from the melodious speech of Devi, the eighteen vidya-s originate and by attaining these vidya-s a person is able to distinguish between good and bad through the means of his mind.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

14 Dec 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 109

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 109 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ధ్యానం తెలుసుకోవడం నించీ అనుభూతి దాకా చేసే యాత్ర. ధ్యానం లోపలికి చూడడాన్ని నేర్పుతుంది. ధ్యానం నిన్ను అంతిమమైన అడుగు వెయ్యడానికి నీకు శక్తి నిస్తుంది. కాబట్టి నీ సమస్త శక్తుల్ని, ప్రయత్నాల్ని ఒకదాని పైనే కేంద్రీకరించు. 🍀

ధ్యానం నిన్ను తలుపు దాకా తీసుకెళుతుంది. అది గొప్ప ప్రయాణం. అది మెదడు నించీ హృదయం దాకా చేసే యాత్ర. మీమాంస నించి ప్రేమ దాకా సాగేయాత్ర. తెలుసుకోవడం నించీ అనుభూతి దాకా చేసే యాత్ర. అందువల్లే ధ్యానానికి సైంటిస్టు కన్నా కవి సన్నిహితుడు, రాజకీయవాడి కన్నా నాట్యకారుడు సన్నిహితుడు, వ్యాపారవేత్త కన్నా ప్రేమికుడు, సన్నిహితుడు. కేవలం ధ్యానం గుండా కవి ఒక అడుగు ముందు వుంటాడు. లేని పక్షంలో తలుపు బయటే వుంటాడు. కవి ఆలయం ద్వారం ముందుంటాడు. కానీ బయటికి చూస్తాడు. మార్మికుడు కూడా తలుపు ముందే వుంటాడు కానీ లోపలికి చూస్తాడు.

ఒకే దగ్గర యిద్దరూ నిల్చున్నా ధ్యానం యిద్దర్లో తేడా చూపిస్తుంది. ధ్యానం లోపలికి చూడడాన్ని నేర్పుతుంది. కవి, మార్మికుల దృక్కోణాలు భిన్నమైనవి. ఒకరు బయటకు చూస్తారు. ఒకరు లోపలికి చూసారు. వున్నది ఒకే చోటు. అదే తేడా. ఒకసారి మార్మికుడు లోపలికి చూస్తే యిక ఆగడు. లోపలికి వెళతాడు. అతన్ని ఏదీ ఆపలేదు. అతని ఆకాంక్ష అంత బలీయమైంది. ధ్యానం నిన్ను అంతిమమైన అడుగు వెయ్యడానికి నీకు శక్తి నిస్తుంది. కాబట్టి నీ సమస్త శక్తుల్ని, ప్రయత్నాల్ని ఒకదాని పైనే కేంద్రీకరించు. ఒకటే గుర్తుంచుకో. అది ధ్యానం. అదే నీకు ఏకైక యథార్థంగా మారనీ.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

14 Dec 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 42

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 42 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 30. కృతజ్ఞత 🌻

సూటియైన ప్రవర్తనము, త్రికరణ శుద్ధి, ఔదార్యము, గంభీరత, మౌనము, కదలికలయందు రీతి, సింహ లక్షణములు. ధర్మము సింహము యొక్క ఆయువుపట్టు. నీచబుద్ధి అణుమాత్రము గూడా లేనిది సింహము. సింహ లక్షణములు లేనివారు మా ప్రణాళికా మార్గమున ప్రవేశింపలేరు. మా గురుపరంపర అంతయూ సింహరాశి ప్రభావముతో కూడినదే! కృతజ్ఞత, విశ్వాసము రెండు రెక్కలుగ ధర్మము ననుసరించు వారు మా కిష్టులు. ఇవి లేనివారు అధర్మపరులు. కలికి బానిసలు.

మా మార్గమున కృతజ్ఞత అత్యావశ్యకము. కృతజ్ఞత గలవారికి మా తోడ్పాటు కలదు. కృతజ్ఞత దివ్యమైన లక్షణమేగాక, సుందరమైనది కూడాను. కృతజ్ఞత హృదయపద్మ వికాసమునకు దోహదకారి. కేవలము కృతజ్ఞతా లక్షణమునుపాసించి దైవ సాన్నిధ్యమును చేరవచ్చును. కృతజ్ఞత జీవునకు అలంకార భూషణము. కృతఘ్నుడు పతితుడు. అతనికి సమస్త ద్వారములూ మూయబడును. కేవలము అసూర్య లోకముల దారి మాత్రమే తెరువబడి యుండును. కృతజ్ఞుడు విశ్వాసపాత్రుడు. అట్టివాడు గురు కార్యమునకు అర్హుడు.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

14 Dec 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 525 / Vishnu Sahasranama Contemplation - 525

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 525 / Vishnu Sahasranama Contemplation - 525🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 525. ప్రమోదనః, प्रमोदनः, Pramodanaḥ 🌻

ఓం ప్రమోదాయ నమః | ॐ प्रमोदाय नमः | OM Pramodāya namaḥ

విష్ణుస్స్వాత్మామృతరసాస్వాదాన్నిత్యం ప్రమోదతే ।
ధ్వాయినో ధ్యానమాత్రేణ ప్రమోదయతి వేతి సః ।
ప్రమోదన ఇతిప్రోక్తః స్వానన్దానుభవైర్భుధైః ॥

తన ఆత్మ తత్త్వము అను అమృత రసమును పానము చేయుటచేతనే నిత్యమును ప్రమోదించుచుండునుగనుక ప్రమోదనః. లేదా తనను ధ్యానించువారికి ధ్యానమాత్రము చేతనే ప్రమోదమును కలిగించును గనుక ఆ శ్రీ మహా విష్ణువునకు ప్రమోదనః అని నామము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 525🌹

📚. Prasad Bharadwaj

🌻 525. Pramodanaḥ 🌻

OM Pramodāya namaḥ

विष्णुस्स्वात्मामृतरसास्वादान्नित्यं प्रमोदते ।
ध्वायिनो ध्यानमात्रेण प्रमोदयति वेति सः ।
प्रमोदन इतिप्रोक्तः स्वानन्दानुभवैर्भुधैः ॥

Viṣṇussvātmāmr‌tarasāsvādānnityaṃ pramodate,
Dhvāyino dhyānamātreṇa pramodayati veti saḥ,
Pramodana itiproktaḥ svānandānubhavairbhudhaiḥ.

By drinking the nectar of His own self by contemplation on His own blissful self; or in other words the One who is always joyous as He is absorbed in immortal bliss, He is called Pramodanaḥ.

It can also be interpreted as the One who causes delight to those - merely as a result of their contemplation upon Him is Pramodanaḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

14 Dec 2021

గీతా జయంతి శుభాకాంక్షలు అందరికి

🌹 📖. గీతా జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀. గీతా మహాత్మ్యము 🍀

(వరాహ పురాణాంతర్గతం)

ధరోవాచ:

శ్లో. భగవాన్! పరమేశాన! భక్తిరవ్యభిచారిణీ!|
ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హేప్రభో || 1 ||

తా.॥భూదేవి విష్ణుభగవానుని గూర్చి ఇట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధము అనుభవిం చే వానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు?

శ్రీవిష్ణురువాచ:

శ్లో. ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతస్సదా |
స ముక్త స్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే || 2 ||

తా.॥ ఓ భూదేవీ! ప్రారబ్ధము అనుభవిస్తున్ననూ ఎవరు నిరంతరము గీతాభ్యాస మందు నిరతుడై ఉండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటబడక ఈ ప్రపంచము నందు సుఖముగా ఉండును.

శ్లో. మహాపాపాదిపాపాని గీతాధ్యానం కరోతి చేత్ |
క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలినీదళమంభసా || 3 ||

తా.॥ తామరాకును నీరంటనట్లు గీతాధ్యానము చేయు వానిని మహాపాపములు కూడా కొంచమైనను అంటవు.

శ్లో. గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై || 4 ||

తా.॥ ఎచ్చట గీతా గ్రంధము ఉండునో మరియు ఎచ్చట గీతా పారాయణము జరుగుచుండునో అచ్చట ప్రయాగ మొదలగు సమస్త తీర్ధములు ఉండును.

శ్లో. సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చ యే |
గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే || 5 ||

తా.॥ ఎచ్చట గీతాపారాయ ణము జరుగుచుండునో అచటికి దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపికలు, గోపాలురు భగవత్స్పర్శ్యా స్యాసక్తులగు నారద, ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగా సహాయమొనర్తురు.

శ్లో. యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం |
తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి సదైవ హి || 6 ||

తా.॥ ఓ భూదేవీ! ఎచట గీతను గూర్చి విచారణ, పఠనము, భోధన, శ్రవణము జరుగు చుండునో అచట నేను ఎల్లప్పుడు తప్పక నివసింతును.

శ్లో. గీతాశ్రయేహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహమ్ |
గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహమ్ || 7 ||

తా.॥ నేను గీతనాశ్రయించి ఉన్నాను, గీతయే నాకు ఉత్తమగు నివాస మందిరము మరియు గీతాజ్ఞానమును ఆశ్రయించియే మూడు లోకాలను నేను పాలించుచున్నాను.

శ్లో. గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః |
అర్ధమాత్రాక్షరా నిత్యా స్వనిర్వాచ్య పదాత్మికా || 8 ||

తా.॥ గీత నా యొక్క పరమ విద్య అది బ్రహ్మస్వరూపము దీనిలో సందేహము లేదు, మరియు అది ప్రణవములో నాలగవ పాదమగు అర్ధమాత్రా స్వరూపము, నిత్యమైనది, నాశరహితమైనది, అనిర్వచ నీయమైనది.

శ్లో. చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునమ్ |
వేదత్రయీ పరానందతత్త్వార్ధజ్ఞానమంజసా || 9 ||

తా.॥ సచ్చిదానంద స్వరూపు డగు శ్రీ కృష్ణ పరమాత్మచే స్వయముగా అర్జుననుకు ఉపదేశింప బడినది. ఇది మూడు వేదముల సారము, పరమానందమయినది, తన్నాశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానాన్ని కలుగచేయును.

శ్లో. యోష్టాదశ జపేన్నిత్యం నరో నిశ్చలమానసః |
జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదమ్ || 10 ||

తా.॥ ఏ నరుడు నిత్యమూ గీతయందలి పద్దెనిమిది అధ్యాయములను పఠించునో అతడు జ్ఞానసిద్ధిని పొంది తద్వారా పరమ పదమును (మోక్షమును) పొందును.

శ్లో. పాఠే సమర్థస్సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ |
తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః || 11 ||

తా.॥ గీతని మొత్తము పఠించలేని వారు అందులో సగమైనను పఠించవలెను దీనివలన అతడికి గోదాన ఫలము వలన కలుగు పుణ్యము లభించుననుటలో సందేహము లేదు.

శ్లో. త్రిభాగం పఠమానస్తు గంగాస్నానఫలం లభేత్ |
షడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్||12||

తా.॥ గీతయొక్క మూడవ భాగము(ఆరుఅధ్యాయములు) పఠించినవానికి గంగా స్నాన ఫలము లభించును, ఆరవ భాగము (మూడు అధ్యాయములు)పఠించువారికి సోమయాగ ఫలము లభించును.

శ్లో. ఏకాద్యాయం తు యో నిత్యం పఠతే భక్తిసంయుతః |
రుద్రలోకమవాప్నోతి గణోభూత్వా వసేచ్చిరమ్|| 13||

తా.॥ ఎవడు గీతయొక్క ఒక అధ్యాయము భక్తితో పఠించునో అతడు రుద్ర లోకమును పొంది రుద్ర గణములలో ఒకడుగా శాశ్వతముగా నివసించును.

శ్లో. అధ్యాయశ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః |
స యాతి నరతాం యావన్మనుకాలం వసుంధరే! || 14 ||

తా.॥ ఓ భూదేవీ ఎవరు గీత నందలి ఒక అధ్యాయము నందలి నాల్గవ భాగమును నిత్యమూ పఠించునో అతడు ఉత్కృష్టమైన మానవ జన్మ ఒక మన్వంతర కాలము పొందును.

శ్లో. గీతాయాః శ్లోకదశకం సప్త పంచ చతుష్టయమ్ |
ద్వౌత్రీనేకం తదర్ధం వా శ్లోకానాం యః పఠేన్నరః ||15 ||

తా.॥ ఎవరు గీతనందలి పది శ్లోకములను కానీ, ఏడు శ్లోకములను కానీ, ఐదు శ్లోకములను కానీ, నాలుగు శ్లోకములను కానీ, మూడు శ్లోకములను కానీ, రెండు శ్లోకములను కానీ, ఒక శ్లోకమును కానీ, అర్ధ శ్లోకమును కానీ నిత్యము ఏవరు పటింతురో,

శ్లో. చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువమ్ |
గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్ || 16 ||

తా.॥ వారు చంద్రలోకములో పదివేల సంవత్సరములు సుఖముగా జీవించుననుటలో సందేహము లేదు మరియు గీతను పఠిస్తూ ఎవరు మరణిస్తారో అతడు ఉత్తమ మగు మానవ జన్మను పొందుట నిశ్చయము.

శ్లో. గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం |
గీతేత్యుచ్చారసంయుక్తో మ్రియమాణో గతింలభేత్|17||

తా.॥ అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించి ఉత్తమమగు మోక్షమును పొందుననుటలో సంశయము లేదు. గీతా గీతా అనుచు ప్రాణమును వదలువాడు సత్గతిని పొందుననుటలో సందేహము లేదు.

శ్లో. గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతోపి వా |
వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే || 18 ||

తా.॥ మహా పాపాత్ముడైనను అతడు గీతార్ధమును తెలుసుకొనుటలో ఆసక్తుడై నచో అతడు విష్ణు లోకమును పొంది శ్రీమహా విష్ణు సన్నిధిలో ఆనందమును అనుభవించు చూ ఉండును.

శ్లో. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః |
జీవన్ముక్త స్స విజ్ఞేయో దేహాంతే పరమం పదమ్ || 19 |

తా.॥ ఎవడు గీతార్ధమును నిత్యము చింతన చేయుచుం డునో అతడు అనేక కర్మల నాచరించిననూ జీవన్ముక్తు డేనని చెప్పబడెను, మరియు దేహ పతనానంతరము పరమ పదమును (కైవల్యమును) పొందును.

శ్లో. గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః |
నిర్ధూతకల్మషా లోకే గీతా యాతాః పరమం పదమ్||20||

తా.॥ ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాది రాజులు అనేకులు పాపరహితులై ముక్తిని పొందియున్నారు.

శ్లో. గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ |
వృథాపాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః || 21 ||

తా.॥ గీతని పఠించి పిదప మహత్యమును ఎవరు పఠించకుందురో అట్టి వారి గీతా పఠనము వ్యర్ధమే (నిష్ఫలమే). అట్టివారి గీతాపఠనము శ్రమ మాత్రమే నని చెప్ప బడినది.

శ్లో. ఏతన్మాహాత్మ్యసంయుక్తం గీతాభ్యాసం కరోతి యః |
స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్ || 22 ||

తా.॥ గీతా మహత్యముతో గీతా పారాయణము చేయువారు పైన చెప్పబడిన ఫలములను పొంది, దుర్లభ మగు సద్గతిని పొందుతురు.

సూత ఉవాచ:

సూతుడు చెప్పెను.
శ్లో. మాహాత్మ్యమేతద్గీతాయా మయా ప్రోక్తం సనాతనమ్ |
గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్ || 23 ||

తా.॥ శౌనకాది ఋషులారా! ఈ ప్రకారముగా సనాతనమైన గీతా మహత్యమును మీకు తెలుపుచున్నాను. దీనిని గీతా పారాయణానంతరము ఎవరు పఠింతురో అతడు పైన చెప్పిన ఫలమును పొందును.

ఓం ఇతి శ్రీవరాహపురాణే గీతామాహాత్మ్యం సంపూర్ణమ్.
ఇట్లు వరాహ పురాణమునందలి గీతా మహత్యము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹

14 Dec 2021

14-DECEMBER-2021 మంగళవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 14, డిసెంబర్ 2021 మంగళవారం, భౌమ వాసరే 🌹
🌹. గీతా జయంతి శుభాకాంక్షలు 🌹
గీతా మహాత్య్మము
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 128 / Bhagavad-Gita - 128 3-09🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 525 / Vishnu Sahasranama Contemplation - 525 🌹
4) 🌹 DAILY WISDOM - 203🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 42 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 109🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 328-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 328-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 📖. గీతా జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. గీతా మహాత్మ్యము 🍀*
*(వరాహ పురాణాంతర్గతం)*

ధరోవాచ:
శ్లో. భగవాన్! పరమేశాన! భక్తిరవ్యభిచారిణీ!|
ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హేప్రభో || 1 ||

తా.॥భూదేవి విష్ణుభగవానుని గూర్చి ఇట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధము అనుభవిం చే వానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు?

శ్రీవిష్ణురువాచ:
శ్లో. ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతస్సదా |
స ముక్త స్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే || 2 ||

తా.॥ ఓ భూదేవీ! ప్రారబ్ధము అనుభవిస్తున్ననూ ఎవరు నిరంతరము గీతాభ్యాస మందు నిరతుడై ఉండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటబడక ఈ ప్రపంచము నందు సుఖముగా ఉండును.

శ్లో. మహాపాపాదిపాపాని గీతాధ్యానం కరోతి చేత్ |
క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలినీదళమంభసా || 3 ||

తా.॥ తామరాకును నీరంటనట్లు గీతాధ్యానము చేయు వానిని మహాపాపములు కూడా కొంచమైనను అంటవు.

శ్లో. గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై || 4 ||

తా.॥ ఎచ్చట గీతా గ్రంధము ఉండునో మరియు ఎచ్చట గీతా పారాయణము జరుగుచుండునో అచ్చట ప్రయాగ మొదలగు సమస్త తీర్ధములు ఉండును.

శ్లో. సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చ యే |
గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే || 5 ||

తా.॥ ఎచ్చట గీతాపారాయ ణము జరుగుచుండునో అచటికి దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపికలు, గోపాలురు భగవత్స్పర్శ్యా స్యాసక్తులగు నారద, ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగా సహాయమొనర్తురు.

శ్లో. యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం |
తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి సదైవ హి || 6 ||

తా.॥ ఓ భూదేవీ! ఎచట గీతను గూర్చి విచారణ, పఠనము, భోధన, శ్రవణము జరుగు చుండునో అచట నేను ఎల్లప్పుడు తప్పక నివసింతును.

శ్లో. గీతాశ్రయేహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహమ్ |
గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహమ్ || 7 ||

తా.॥ నేను గీతనాశ్రయించి ఉన్నాను, గీతయే నాకు ఉత్తమగు నివాస మందిరము మరియు గీతాజ్ఞానమును ఆశ్రయించియే మూడు లోకాలను నేను పాలించుచున్నాను.

శ్లో. గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః |
అర్ధమాత్రాక్షరా నిత్యా స్వనిర్వాచ్య పదాత్మికా || 8 ||

తా.॥ గీత నా యొక్క పరమ విద్య అది బ్రహ్మస్వరూపము దీనిలో సందేహము లేదు, మరియు అది ప్రణవములో నాలగవ పాదమగు అర్ధమాత్రా స్వరూపము, నిత్యమైనది, నాశరహితమైనది, అనిర్వచ నీయమైనది.

శ్లో. చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునమ్ |
వేదత్రయీ పరానందతత్త్వార్ధజ్ఞానమంజసా || 9 ||

తా.॥ సచ్చిదానంద స్వరూపు డగు శ్రీ కృష్ణ పరమాత్మచే స్వయముగా అర్జుననుకు ఉపదేశింప బడినది. ఇది మూడు వేదముల సారము, పరమానందమయినది, తన్నాశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానాన్ని కలుగచేయును.

శ్లో. యోష్టాదశ జపేన్నిత్యం నరో నిశ్చలమానసః |
జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదమ్ || 10 ||

తా.॥ ఏ నరుడు నిత్యమూ గీతయందలి పద్దెనిమిది అధ్యాయములను పఠించునో అతడు జ్ఞానసిద్ధిని పొంది తద్వారా పరమ పదమును (మోక్షమును) పొందును.

శ్లో. పాఠే సమర్థస్సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ |
తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః || 11 ||

తా.॥ గీతని మొత్తము పఠించలేని వారు అందులో సగమైనను పఠించవలెను దీనివలన అతడికి గోదాన ఫలము వలన కలుగు పుణ్యము లభించుననుటలో సందేహము లేదు.

శ్లో. త్రిభాగం పఠమానస్తు గంగాస్నానఫలం లభేత్ |
షడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్||12||

తా.॥ గీతయొక్క మూడవ భాగము(ఆరుఅధ్యాయములు) పఠించినవానికి గంగా స్నాన ఫలము లభించును, ఆరవ భాగము (మూడు అధ్యాయములు)పఠించువారికి సోమయాగ ఫలము లభించును.

శ్లో. ఏకాద్యాయం తు యో నిత్యం పఠతే భక్తిసంయుతః |
రుద్రలోకమవాప్నోతి గణోభూత్వా వసేచ్చిరమ్|| 13||

తా.॥ ఎవడు గీతయొక్క ఒక అధ్యాయము భక్తితో పఠించునో అతడు రుద్ర లోకమును పొంది రుద్ర గణములలో ఒకడుగా శాశ్వతముగా నివసించును.

శ్లో. అధ్యాయశ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః |
స యాతి నరతాం యావన్మనుకాలం వసుంధరే! || 14 ||

తా.॥ ఓ భూదేవీ ఎవరు గీత నందలి ఒక అధ్యాయము నందలి నాల్గవ భాగమును నిత్యమూ పఠించునో అతడు ఉత్కృష్టమైన మానవ జన్మ ఒక మన్వంతర కాలము పొందును.

శ్లో. గీతాయాః శ్లోకదశకం సప్త పంచ చతుష్టయమ్ |
ద్వౌత్రీనేకం తదర్ధం వా శ్లోకానాం యః పఠేన్నరః ||15 ||

తా.॥ ఎవరు గీతనందలి పది శ్లోకములను కానీ, ఏడు శ్లోకములను కానీ, ఐదు శ్లోకములను కానీ, నాలుగు శ్లోకములను కానీ, మూడు శ్లోకములను కానీ, రెండు శ్లోకములను కానీ, ఒక శ్లోకమును కానీ, అర్ధ శ్లోకమును కానీ నిత్యము ఏవరు పటింతురో,

శ్లో. చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువమ్ |
గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్ || 16 ||

తా.॥ వారు చంద్రలోకములో పదివేల సంవత్సరములు సుఖముగా జీవించుననుటలో సందేహము లేదు మరియు గీతను పఠిస్తూ ఎవరు మరణిస్తారో అతడు ఉత్తమ మగు మానవ జన్మను పొందుట నిశ్చయము.

శ్లో. గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం |
గీతేత్యుచ్చారసంయుక్తో మ్రియమాణో గతింలభేత్|17||

తా.॥ అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించి ఉత్తమమగు మోక్షమును పొందుననుటలో సంశయము లేదు. గీతా గీతా అనుచు ప్రాణమును వదలువాడు సత్గతిని పొందుననుటలో సందేహము లేదు.

శ్లో. గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతోపి వా |
వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే || 18 ||

తా.॥ మహా పాపాత్ముడైనను అతడు గీతార్ధమును తెలుసుకొనుటలో ఆసక్తుడై నచో అతడు విష్ణు లోకమును పొంది శ్రీమహా విష్ణు సన్నిధిలో ఆనందమును అనుభవించు చూ ఉండును.

శ్లో. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః |
జీవన్ముక్త స్స విజ్ఞేయో దేహాంతే పరమం పదమ్ || 19 |

తా.॥ ఎవడు గీతార్ధమును నిత్యము చింతన చేయుచుం డునో అతడు అనేక కర్మల నాచరించిననూ జీవన్ముక్తు డేనని చెప్పబడెను, మరియు దేహ పతనానంతరము పరమ పదమును (కైవల్యమును) పొందును.

శ్లో. గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః |
నిర్ధూతకల్మషా లోకే గీతా యాతాః పరమం పదమ్||20||

తా.॥ ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాది రాజులు అనేకులు పాపరహితులై ముక్తిని పొందియున్నారు.

శ్లో. గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ |
వృథాపాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః || 21 ||

తా.॥ గీతని పఠించి పిదప మహత్యమును ఎవరు పఠించకుందురో అట్టి వారి గీతా పఠనము వ్యర్ధమే (నిష్ఫలమే). అట్టివారి గీతాపఠనము శ్రమ మాత్రమే నని చెప్ప బడినది.

శ్లో. ఏతన్మాహాత్మ్యసంయుక్తం గీతాభ్యాసం కరోతి యః |
స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్ || 22 ||

తా.॥ గీతా మహత్యముతో గీతా పారాయణము చేయువారు పైన చెప్పబడిన ఫలములను పొంది, దుర్లభ మగు సద్గతిని పొందుతురు.

సూత ఉవాచ:
సూతుడు చెప్పెను.
శ్లో. మాహాత్మ్యమేతద్గీతాయా మయా ప్రోక్తం సనాతనమ్ |
గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్ || 23 ||

తా.॥ శౌనకాది ఋషులారా! ఈ ప్రకారముగా సనాతనమైన గీతా మహత్యమును మీకు తెలుపుచున్నాను. దీనిని గీతా పారాయణానంతరము ఎవరు పఠింతురో అతడు పైన చెప్పిన ఫలమును పొందును.

ఓం ఇతి శ్రీవరాహపురాణే గీతామాహాత్మ్యం సంపూర్ణమ్.
ఇట్లు వరాహ పురాణమునందలి గీతా మహత్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 14, డిసెంబర్‌ 2021*
*💐. గీతా జయంతి శుభాకాంక్షలు 💐
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. గీతా మాహాత్మ్యము 🍀*

*శ్లో. ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతస్సదా |*
*స ముక్త స్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే ||* 

*తా.॥ ఓ భూదేవీ! ప్రారబ్ధము అనుభవిస్తున్ననూ ఎవరు నిరంతరము గీతాభ్యాస మందు నిరతుడై ఉండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటబడక ఈ ప్రపంచము నందు సుఖముగా ఉండును.*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 23:37:12 
వరకు తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: అశ్విని 28:41:40 
వరకు తదుపరి భరణి
యోగం: పరిఘ 30:29:39 
వరకు తదుపరి శివ
కరణం: వణిజ 10:32:40 వరకు
వర్జ్యం: 24:15:10 - 26:01:30
దుర్ముహూర్తం: 08:50:47 - 09:35:12
రాహు కాలం: 14:57:12 - 16:20:29
గుళిక కాలం: 12:10:39 - 13:33:56
యమ గండం: 09:24:06 - 10:47:22
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:32
అమృత కాలం: 20:42:30 - 22:28:50 
మరియు 26:12:12 - 27:59:48
సూర్యోదయం: 06:37:33
సూర్యాస్తమయం: 17:43:45
వైదిక సూర్యోదయం: 06:41:26
వైదిక సూర్యాస్తమయం: 17:39:51
చంద్రోదయం: 14:29:02
చంద్రాస్తమయం: 02:27:41
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మేషం
అమృత యోగం - కార్య సిధ్ది 28:41:40 
వరకు తదుపరి ముసల యోగం - దుఃఖం
పండుగలు : మోక్షద ఏకాదశి, గీతా జయంతి, 
Mokshada Ekadashi, Gita Jayanti
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత -128 / Bhagavad-Gita - 128 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 9 🌴*

*యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబన్ధన: |*
*తదర్థం కర్మ కౌన్తేయ ముక్తసంగ: సమాచార ||*

🌷. తాత్పర్యం :
*విష్ణువు కొరకై యజ్ఞరూపమున కర్మనొనరింపవలెను. లేనిచో ఈ భౌతికజగమున కర్మ బంధకారకము కాగలదు. కావున ఓ కుంతీపుత్రా! నీ విధ్యుక్తధర్మములను అతని ప్రీత్యర్థమే కావింపుము. ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడవై ఉండగలవు.*

🌷. భాష్యము :
సాధారణమైన దేహపోషణ కొరకైనను ప్రతియొక్కరు కర్మచేయవలసి యున్నందున ఆ ప్రయోజనము సిద్ధించురీతిలోనే వర్ణాశ్రమములకు సంబంధించిన విధ్యుక్తధర్మములు నిర్దేశింపబడినవి. యజ్నమనాగా విష్ణువు లేదా యాగకర్మలు. యాగకర్మలన్నియును విష్ణుప్రీత్యర్థమే నిర్ణియింపబడినవి. “యజ్ఞో వై విష్ణు:” అని వేదములు పలుకుచున్నవి. 

అనగా మనుజుడు విదింపబడిన యజ్ఞములను ఆచరించినను లేదా విష్ణువును ప్రత్యక్షముగా ఆరాధించినను ఒకే ప్రయోజనము పొందగలడు. అనగా కృష్ణభక్తిరసభావన యనునది ఈ శ్లోకమున తెలిపిన రీతి యజ్ఞమును నిర్వహించుట వంటిది. వర్ణాశ్రమపద్దతి సైతము విష్ణుప్రీతినే లక్ష్యముగా భావించును. “వర్ణాశ్రమాచారవతా పురుషేణ పర: పుమాన్/ విష్ణు: ఆరాధ్యతే” (విష్ణుపురాణము 3.8.8)

కనుక ప్రతియొక్కరు విష్ణుప్రీత్యర్థమే కర్మనొనరింపవలసియున్నది. శుభాశుభకర్మలు రెండును ఫలములను కలిగియుండి కర్తను బంధించు కారణమున ఇతర కర్మలన్నియును జగమునందు బంధమునే కలిగించును. కనుక ప్రతియొక్కరు కృష్ణభక్తిభావన యందు కృష్ణుని ( లేదా విష్ణువు) ప్రీత్యర్థమై కర్మనొనరింపవలెను. అటువంటి కర్మలను చేయునపుడు మనుజుద్ ముక్తస్థితి యందే నిలిచియుండును. ఇది కర్మచేయట యందు గొప్ప నేర్పరితనమై యున్నందున నిష్ణాటులైనవారి నిర్దేశము దీనికి తొలుత అవసమై యున్నది. 

అనగా శ్రీకృష్ణభాక్తును నిర్దేశమునందు గాని లేదా (ఎవరి సమక్షమున అర్జునునకు కర్మ చేయునవకాశము కలిగెనో అటువంటి) శ్రీకృష్ణభగవానుని ప్రత్యక్ష భోధనల ననుసరించి గాని ప్రతియొక్కరు నిపుణతతో వర్తింపవలసియున్నది. దేనిని కూడా ఇంద్రియప్రీతికై నిర్వహింపరాదు. ప్రతిదియును శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే నిర్వహింపవలెను. ఇటువంటి అబ్యాసము మనుజుని కర్మఫలము నుండి రక్షించుటయే గాక క్రమముగా భగవానుని ప్రేమయుత సేవా స్థాయికి అతనిని ఉద్ధరించును. దాని ద్వారా అతడు భగవద్ధామమును చేరగలడు. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 128 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 9 🌴*

*9. yajñārthāt karmaṇo ’nyatra loko ’yaṁ karma-bandhanaḥ*
*tad-arthaṁ karma kaunteya mukta-saṅgaḥ samācara*

🌷Translation :
*Work done as a sacrifice for Viṣṇu has to be performed; otherwise work causes bondage in this material world. Therefore, O son of Kuntī, perform your prescribed duties for His satisfaction, and in that way you will always remain free from bondage.*

🌷 Purport :
Since one has to work even for the simple maintenance of the body, the prescribed duties for a particular social position and quality are so made that that purpose can be fulfilled. Yajña means Lord Viṣṇu, or sacrificial performances. All sacrificial performances also are meant for the satisfaction of Lord Viṣṇu. The Vedas enjoin: yajño vai viṣṇuḥ. In other words, the same purpose is served whether one performs prescribed yajñas or directly serves Lord Viṣṇu. 

Kṛṣṇa consciousness is therefore performance of yajña as it is prescribed in this verse. The varṇāśrama institution also aims at satisfying Lord Viṣṇu. Varṇāśramācāravatā puruṣeṇa paraḥ pumān/ viṣṇur ārādhyate (Viṣṇu Purāṇa 3.8.8).

Therefore one has to work for the satisfaction of Viṣṇu. Any other work done in this material world will be a cause of bondage, for both good and evil work have their reactions, and any reaction binds the performer. Therefore, one has to work in Kṛṣṇa consciousness to satisfy Kṛṣṇa (or Viṣṇu); and while performing such activities one is in a liberated stage. 

This is the great art of doing work, and in the beginning this process requires very expert guidance. One should therefore act very diligently, under the expert guidance of a devotee of Lord Kṛṣṇa, or under the direct instruction of Lord Kṛṣṇa Himself (under whom Arjuna had the opportunity to work). Nothing should be performed for sense gratification, but everything should be done for the satisfaction of Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 525 / Vishnu Sahasranama Contemplation - 525🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 525. ప్రమోదనః, प्रमोदनः, Pramodanaḥ 🌻*

*ఓం ప్రమోదాయ నమః | ॐ प्रमोदाय नमः | OM Pramodāya namaḥ*

*విష్ణుస్స్వాత్మామృతరసాస్వాదాన్నిత్యం ప్రమోదతే ।*
*ధ్వాయినో ధ్యానమాత్రేణ ప్రమోదయతి వేతి సః ।*
*ప్రమోదన ఇతిప్రోక్తః స్వానన్దానుభవైర్భుధైః ॥*

*తన ఆత్మ తత్త్వము అను అమృత రసమును పానము చేయుటచేతనే నిత్యమును ప్రమోదించుచుండునుగనుక ప్రమోదనః. లేదా తనను ధ్యానించువారికి ధ్యానమాత్రము చేతనే ప్రమోదమును కలిగించును గనుక ఆ శ్రీ మహా విష్ణువునకు ప్రమోదనః అని నామము.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 525🌹*
📚. Prasad Bharadwaj

*🌻 525. Pramodanaḥ 🌻*

*OM Pramodāya namaḥ*

विष्णुस्स्वात्मामृतरसास्वादान्नित्यं प्रमोदते ।
ध्वायिनो ध्यानमात्रेण प्रमोदयति वेति सः ।
प्रमोदन इतिप्रोक्तः स्वानन्दानुभवैर्भुधैः ॥

*Viṣṇussvātmāmr‌tarasāsvādānnityaṃ pramodate,*
*Dhvāyino dhyānamātreṇa pramodayati veti saḥ,*
*Pramodana itiproktaḥ svānandānubhavairbhudhaiḥ.*

*By drinking the nectar of His own self by contemplation on His own blissful self; or in other words the One who is always joyous as He is absorbed in immortal bliss, He is called Pramodanaḥ.*

*It can also be interpreted as the One who causes delight to those - merely as a result of their contemplation upon Him is Pramodanaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 203 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 21. The Person who Renounces the World is a Part of the World 🌻*

*Religions often have made the mistake of a transcendent ascent of the religious spirit, overcoming the laws of the world, facing God in the high heavens and preaching a renunciation of the things of the world to the extreme point, the breaking point we may say, until it would be not tolerated by the laws of the world. The person who renounces the world is a part of the world—we forget that, and there lies the mistake.*

*The suffering of the seeker is due to a mistaken notion of himself in relation to the world outside. He has not yet become a part of God, though he is aspiring to be such, and the hands of God work through the forms of the world—that cannot be forgotten. Just as the power of the president or the prime minister may work through a small official, and we cannot ignore this official merely by saying that we are not concerned with him in any manner inasmuch as we are somehow or other placed in an atmosphere over which he has jurisdiction, the world has jurisdiction over our individuality.*

*The world is made up of several grades of density, to which we have already made reference. There are the various lokas—Bhuloka, Bhuvarloka, Suvarloka, Maharloka, Janaloka, Tapoloka And Satyaloka. The ascent of the spirit is through the ascent of these various densities of manifestation, the lokas; and we are in the physical realm, not in other realms.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 42 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 30. కృతజ్ఞత 🌻*

*సూటియైన ప్రవర్తనము, త్రికరణ శుద్ధి, ఔదార్యము, గంభీరత, మౌనము, కదలికలయందు రీతి, సింహ లక్షణములు. ధర్మము సింహము యొక్క ఆయువుపట్టు. నీచబుద్ధి అణుమాత్రము గూడా లేనిది సింహము. సింహ లక్షణములు లేనివారు మా ప్రణాళికా మార్గమున ప్రవేశింపలేరు. మా గురుపరంపర అంతయూ సింహరాశి ప్రభావముతో కూడినదే! కృతజ్ఞత, విశ్వాసము రెండు రెక్కలుగ ధర్మము ననుసరించు వారు మా కిష్టులు. ఇవి లేనివారు అధర్మపరులు. కలికి బానిసలు.*

*మా మార్గమున కృతజ్ఞత అత్యావశ్యకము. కృతజ్ఞత గలవారికి మా తోడ్పాటు కలదు. కృతజ్ఞత దివ్యమైన లక్షణమేగాక, సుందరమైనది కూడాను. కృతజ్ఞత హృదయపద్మ వికాసమునకు దోహదకారి. కేవలము కృతజ్ఞతా లక్షణమునుపాసించి దైవ సాన్నిధ్యమును చేరవచ్చును. కృతజ్ఞత జీవునకు అలంకార భూషణము. కృతఘ్నుడు పతితుడు. అతనికి సమస్త ద్వారములూ మూయబడును. కేవలము అసూర్య లోకముల దారి మాత్రమే తెరువబడి యుండును. కృతజ్ఞుడు విశ్వాసపాత్రుడు. అట్టివాడు గురు కార్యమునకు అర్హుడు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 109 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ధ్యానం తెలుసుకోవడం నించీ అనుభూతి దాకా చేసే యాత్ర. ధ్యానం లోపలికి చూడడాన్ని నేర్పుతుంది. ధ్యానం నిన్ను అంతిమమైన అడుగు వెయ్యడానికి నీకు శక్తి నిస్తుంది. కాబట్టి నీ సమస్త శక్తుల్ని, ప్రయత్నాల్ని ఒకదాని పైనే కేంద్రీకరించు. 🍀*

*ధ్యానం నిన్ను తలుపు దాకా తీసుకెళుతుంది. అది గొప్ప ప్రయాణం. అది మెదడు నించీ హృదయం దాకా చేసే యాత్ర. మీమాంస నించి ప్రేమ దాకా సాగేయాత్ర. తెలుసుకోవడం నించీ అనుభూతి దాకా చేసే యాత్ర. అందువల్లే ధ్యానానికి సైంటిస్టు కన్నా కవి సన్నిహితుడు, రాజకీయవాడి కన్నా నాట్యకారుడు సన్నిహితుడు, వ్యాపారవేత్త కన్నా ప్రేమికుడు, సన్నిహితుడు. కేవలం ధ్యానం గుండా కవి ఒక అడుగు ముందు వుంటాడు. లేని పక్షంలో తలుపు బయటే వుంటాడు. కవి ఆలయం ద్వారం ముందుంటాడు. కానీ బయటికి చూస్తాడు. మార్మికుడు కూడా తలుపు ముందే వుంటాడు కానీ లోపలికి చూస్తాడు.*

*ఒకే దగ్గర యిద్దరూ నిల్చున్నా ధ్యానం యిద్దర్లో తేడా చూపిస్తుంది. ధ్యానం లోపలికి చూడడాన్ని నేర్పుతుంది. కవి, మార్మికుల దృక్కోణాలు భిన్నమైనవి. ఒకరు బయటకు చూస్తారు. ఒకరు లోపలికి చూసారు. వున్నది ఒకే చోటు. అదే తేడా. ఒకసారి మార్మికుడు లోపలికి చూస్తే యిక ఆగడు. లోపలికి వెళతాడు. అతన్ని ఏదీ ఆపలేదు. అతని ఆకాంక్ష అంత బలీయమైంది. ధ్యానం నిన్ను అంతిమమైన అడుగు వెయ్యడానికి నీకు శక్తి నిస్తుంది. కాబట్టి నీ సమస్త శక్తుల్ని, ప్రయత్నాల్ని ఒకదాని పైనే కేంద్రీకరించు. ఒకటే గుర్తుంచుకో. అది ధ్యానం. అదే నీకు ఏకైక యథార్థంగా మారనీ.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 328-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 328-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।*
*వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀*

*🌻 328-2. 'కళాలాపా'🌻* 

*లాలాప మనగా లాలా జలము వలె ఊరునది. నోటి యందు లాలాజలము అపయత్నముగనే ఊరుచుండును. చతుర్ముఖ బ్రహ్మకు ఈ విధముగ ఇచ్ఛాశక్తిగ శ్రీమాతయే నిరంతరమై ప్రవహించు చుండును. నిజమునకు శ్రీమాత సంకల్ప ప్రవాహమునకు చతుర్ముఖ బ్రహ్మ వాహికయే గాని కర్త కాదు. చతుర్ముఖ బ్రహ్మను సంకల్పశక్తి భరించువానిగ నియమించి
ఇచ్ఛా స్వరూపిణియై శ్రీమాత వ్యక్త మగుచుండును.*

*భరించు వాడు గనుక చతుర్ముఖ బ్రహ్మ సరస్వతి (ఇచ్ఛాశక్తి)కి భర్త యని కీర్తింప బడినాడు. భర్త అనగా భరించువాడని అర్థముగాని, యజమాని యని అర్థము లేదు. భరించువాడే తరించువాడు కూడ. సరస్వతిని భరించి సృష్టి భర్తయై చతుర్ముఖ బ్రహ్మ శాశ్వత కీర్తి పొందెను. సత్పురుషులు, అవతారమూర్తులు భరించుట నిర్వర్తించి చూపించిరి. ఈ ఒక్క కారణముగనే వారు పూజ్యులైరి. భరించుటను బట్టియే పూజార్హత. భరించుటను బట్టియే తరించుట కూడ నుండును. శ్రీమాత ప్రప్రథమముగ ఇచ్ఛాశక్తియై చతుర్ముఖ బ్రహ్మనుండి వ్యాప్తి చెంది సమస్త సృష్టి నిర్మాణమును గావించినది. 'కళారూపా' అను నామము మహత్తరమగు నామము అని తెలియవలెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 328-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya*
*Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻*

*🌻 328-2. Kalālāpā कलालापा (328) 🌻*

*Her speech itself is an art. Lalitā Triśatī nāma 156 is also ‘Kalālāpā’. Kalā generally means sixty four types of fine arts. But, kala refers melodious voice. Ālāpa also means speech. This nāma refers to Her melodious voice as art or Kalā.*

*Saundarya Laharī (verse 38) mentions eighteen types of arts “as a result of whose conversation, the maturation of the eighteen arts takes place”. These eighteen arts are interpreted in different ways. The first one says, that the sixteen bīja-s of ṣodaśī mahā mantra, Devi and one’s guru make the eighteen. This is called aṣṭādaśaguṇitavidyā अष्टादशगुणितविद्या. Another interpretation refers to eighteen types of vidyā-s - śikṣā, kalpa, vyākaraṇa, nirukta, jyotiṣa, candas, Rig Veda, Yajur Veda, Sāma Veda, Atharva Veda, pūva and uttara mīmāṁsā, nyāya, purāṇa, dharma śāstra, Āyurveda, dhaṇurveda, gāndharva and nīti śāstra. This means, that from the melodious speech of Devi, the eighteen vidya-s originate and by attaining these vidya-s a person is able to distinguish between good and bad through the means of his mind.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹