శ్రీ రామాష్టకము Sri Ramashtakam

🌹. శ్రీ రామాష్టకము 🌹


1) భజేవిశేష సుందరం సమస్తపాప ఖణ్డనమ్‌ |
స్వభక్త చిత్త రఞ్జనం సదైవ రామ మద్వయమ్‌||

2) జటాకలాప శోభితం సమస్తపాపనాశకమ్‌ |
స్వభక్తభితి భఞ్జనం భజేహ రామమద్వయమ్‌ ||

3) నిజస్వరూప బోధకం కృపాకరం భవాపహమ్‌|
నమం శివం నిరఞ్జనం భజేహ రామ మద్వయమ్‌ ||

4) సదా ప్రపంచ కల్పితం హ్యనామ రూప హస్తవమ్‌ |
నరాకృతిం నిరామయం భజేహ రామమద్వయమ్‌||

5) నిష్ప్రపంచ నిర్వికల్ప నిర్మలం నిరామయమ్‌ |
చిదేకరూప సంతతం భజేహ రామమద్వయమ్‌||

6) భవాబ్ధిపోత రూపకం హ్యశేష దేహ కల్పితమ్‌ |
గుణాకరం కృపాకరం భజేహ రామమద్వయమ్‌||

7) మహాసువాక్య బోధకైర్విరాజమాన వాక్పదైః |
పరం చ బ్రహ్మవ్యాపకం భజేహ రామమద్వయమ్‌ ||

8) శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపహమ్‌ |
విరాజమైన దైశికం భజేహ రామమద్వయమ్‌||

9) రామాష్టకం పఠతి యస్సుకరం సుపుణ్యం |
వ్యాసేనభాషితమిదం శ్రుణుతే మనుష్యః విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంత కీర్తిం సంప్రాప్య దేహనిలయే లభతే చ మోక్షమ్‌ ||


ఇతి శ్రీ రామాష్టకము సంపూర్ణం.

🌹 🌹 🌹 🌹 🌹


09 Apr 2022

మైత్రేయ మహర్షి బోధనలు - 101


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 101 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 81. ఊహాస్త్రము -2 🌻


మనసు ఊహించు ఈ సినిమాలో మమకారమే ప్రేమ. అసూయయే ద్వేషము. నచ్చిన వారు నవ్వినచో ప్రేమనుకొందువు. నచ్చనివారు నవ్వినచో ఎగతాళి అనుకొందువు. అంతా నీ ఊహయే. నీ అభిప్రాయమే. భగవంతుడు నీకు ఊహ నిచ్చినాడు. ఆ ఊహతో ప్రాపంచిక విషయముల యందు చిక్కుబడుచున్నావు. ఊహను సద్విషయముపై ప్రయోగింపుము. భగవంతుని గూర్చి ఊహించుము. సృష్టి వైభవము నూహించుము.

గ్రహగోళముల సంచారముల నూహించుము. ప్రాణము, తెలివి, పోకడల నూహించుము. రూపముల వైవిధ్యము నూహించుము. వర్ణముల వైభవము నూహించుము. శబ్ద తరంగముల నూహించుము. జరుగుచున్న ఓంకారము నూహించుము. ఊహకొక ప్రయోజన మున్నది. ఊహను నిష్ప్రయోజకముగ వినియోగింపకుము. అటైనచో నిష్ప్రయోజకుడ వగుదువు. ప్రయోజకుడవగుము. ఇది మా సూచన.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


09 Apr 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 162


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 162 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అహమంటే సమస్తం నించీ వేరు చేసి నిన్ను నువ్వు చూడడం. అది జీవన్మరణం లాంటిది. అది నిన్ను అస్తిత్వం నించీ వేరు చేస్తుంది. కానీ నువ్వు సమస్తం నించీ వేరు కావు. 🍀

సత్యాన్ని అన్వేషించే వ్యక్తికి నమ్రత కలిగిన హృదయం వుండడం గొప్ప అదృష్టం. కేవలం వినయం వున్నవాళ్ళే సత్యాన్ని గ్రహస్తారు. అహంకారులకు అక్కడ ప్రవేశం లేదు. అహమే అక్కడ ఆనకట్ట. అది నిన్ను అస్తిత్వం నించీ వేరు చేస్తుంది. అహమంటే సమస్తం నించీ వేరు చేసి నిన్ను నువ్వు చూడడం. కానీ నువ్వు సమస్తం నించీ వేరు కావు. మనం ద్వీపాలం కాము. ఏ మనిషీ ద్వీపం కాడు. అనంత ఖండంలో మనం అణువులం.

అహం మనం వేరన్న పొరపాటు అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఆ వేరన్న భావం వల్ల క్రమక్రమంగా మనం ముడుచుకుపోతాం. మనం మరీ స్వీయాత్మకంగా స్వీయకేంద్రంగా మారుతాం. ప్రపంచానికి తలుపులు మూస్తాం. సూర్యుడికి, చంద్రుడికి, గాలికి, వానకు తలుపులు మూస్తాం. గిరిగీసుకుంటాం. అది జీవన్మరణం లాంటిది. మనం మన చుట్టే సమాధి నిర్మించుకోవడమంటే అదే. ఆ సమాది కనిపించదు. కానీ అది సమాధిలాంటిదే.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

09 Apr 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 262 - 18. నిజంగా మంచిగా ఉండటమే ఒక కళ / DAILY WISDOM - 262 - 18. To be Truly Good is an Art


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 262 / DAILY WISDOM - 262 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 18. నిజంగా మంచిగా ఉండటమే ఒక కళ 🌻

మానవుడు ఎప్పుడూ వస్తువుల యొక్క నిజమైన స్వభావంతో ఆందోళన చెందుతూ ఉంటాడు. కారణం ఇది అసత్యం యొక్క రాజ్యానికి భిన్నంగా సత్య ప్రపంచాన్ని ప్రేమిస్తుంది. వీటి యొక్క దశలు మా మునుపటి అన్వేషణలలో క్లుప్తంగా గమనించబడ్డాయి - దీనిలో లోతైన మనస్సును సంతృప్తి పరిచే ఒక వ్యవస్థ, సమరూపత, క్రమం, ఒక నమూనా కుండే అందం, ప్రేమ వంటివి కనిపిస్తాయి. సత్యం మన ప్రశంసలను, విస్మయాన్ని మరియు ఆశ్చర్యాన్ని ఆకర్షిస్తే, అందం ప్రశాంతత, నిగ్రహం మరియు అంతర్గత ఆనందాన్ని కలిగిస్తుంది. అన్ని రకాల కళలు సౌందర్య శాస్త్రం యొక్క అధ్యయనం క్రిందకు వస్తాయి. పరిపూర్ణత స్థాయికి తగ్గట్టుగా పద్దతిగా ప్రదర్శించడంలోని నైపుణ్యమే అనేక కళలుగా వ్యక్తం అవుతూ ఉంటుంది.

మంచిగా రాయడం ఒక కళ, మంచి పరిపాలన ఒక కళ, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక కళ, లోలోపల ఎప్పుడూ సంతోషంగా ఉండటం ఒక కళ, ఒకరి వాతావరణం లేదా పర్యావరణంతో సామరస్యంగా జీవించడం ఒక కళ, తార్కికంగా ఆలోచించడం ఒక కళ. ఇలా అన్నింటిలో మంచి ఒక కళ. ‘సంతృప్తి’ కలిగించే విషయాలన్నీ కళలలో మూర్తీభవించాయి. గొప్ప కళలన్నీ సౌందర్యానికి, ఆనందానికి సంబంధించిన అత్యున్నత వస్తువులు. శిల్పములు, చిత్ర లేఖనాలు ఇలా ప్రాముఖ్యత యొక్క ఆరోహణ క్రమంలో వాటిని పేర్కొనడం మనం చూస్తాం. చిత్రాలు, సంగీతం, నృత్యం, నాటకం, అన్నింటికంటే, సాహిత్యం వంటివి ప్రముఖంగా కనబడతాయి.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 DAILY WISDOM - 262 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 18. To be Truly Good is an Art 🌻


The human individual is ostensibly concerned with the true nature of things; it loves the world of truth as distinct from the realm of untruth—stages of which have been briefly noticed in our earlier findings—but there is also the love of system, symmetry, order, pattern and beauty which satisfies the mind deeply. While truth attracts our admiration, awe and wonder, beauty evokes a sense of composure, sobriety and inner delight. All kinds of art come under the study of aesthetics. There are indeed many arts: kinds of expertness in methodical presentation to the point of perfection.

Good writing is an art, good administration is an art, maintenance of good health is an art, being always happy within is an art, to live harmoniously with one's atmosphere or environment is an art, to think logically is an art, to be truly good is an art. All things that ‘satisfy' are embodied in art. The greatest arts, supreme objects of aesthetic enjoyment are, to state them in an ascending order of importance, architecture and sculpture; drawing and painting; music, dance and drama; and, above all, literature.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


09 Apr 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 32 / Agni Maha Purana - 32


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 32 / Agni Maha Purana - 32 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 12

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. శ్రీహరి వంశ వర్ణనము - 3 🌻

పర్వతమును ఎత్తి దేవేంద్రుడు కురిపించిన వర్షము నివారించెను. దేవేంద్రుడు శ్రీకృష్ణునికి నమస్కరించి అర్జునుని సమర్పించెను. కృష్ణుడు సంతసించి ఇంద్రోత్సవము చేయించెను.

కంసుడు పంపిన ఆక్రూరుడు స్తుతింపగా శ్రీకృష్ణుడు రథము నెక్కి మథురకు వెళ్లెను. అతడు ఆ విధముగా వెళ్ళిపోవునపుడు అతనితో క్రీడించిన, అనురక్తలైన గోపికలు అతనిని చూచుచు నిలబడిపోయిరి. వస్త్రముల నడుగగా ఇవ్వని రజకుని చంపి వస్త్రములను గ్రహించెను. రామునితో కలిసి పుష్పమాలలు ధరించి మాలాకారునకు వరమిచ్చెను. అంగరాగమునిచ్చిన కుబ్జకు గూను పోవునట్లు చేసెను. రాజద్వారమునందున్న మదించిన కువలయాపీడమను గజమును సంహరించెను. రంగస్థలమును ప్రవేశించి, అసనములపై కూర్చున్న కంసాదులు చూచుచుండగా చాణూరముల్లునితో మల్లయుద్ధము చేసెను. బాలరాముడు ముష్టికుడను మల్లునితో చేసెను. వారిరువురు ఆ చాణూరముష్టికులను మల్లులను, ఇతరులను చంపిరి.

శ్రీకృష్ణుడు మథురాపతి యైన కంసుని చంపి అతని తండ్రనని రాజుగా చేసెను. కంసుని భార్యలైన ఆస్తి-ప్రాప్తి అనువారు జరాసంధుని కుమార్తెలు. వారు ప్రేరేపింపగా జరాసంధడు మథురానగరమును ముట్టడించెను. యాదవులు బాణములతో అతనితో యుద్దము చేసిరి.

రామకృష్ణులు మథరను విడచి గోమంతమునకు వచ్చిరి. యుద్ధమున జరాసంధని జయించి, పౌండ్రక వాసుదేవుని కూడ జయించి, శ్రీకృష్ణుడు ద్వారకానగరమును నిర్మించి అందు యాదవులతో నివసించెను.

జనార్దనుడు, భూమి పుత్రుడైన నరకాసురిని చంపి, అతనిచే బంధింపబడిన దేవగంధర్వ యక్షకన్యలను వివాహామాడెను. ఈ విధముగ అతడు కూడ పదహారువేలమంది స్త్రీలను, రుక్మిణి మొదలగు ఎనమండుగురిని వివాహమాడెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Agni Maha Purana -32 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 12

🌻 Manifestation of Viṣṇu as Kṛṣṇa - 3 🌻


21. The mountain was borne and the rain (caused to fall) by Indra, was warded off. (Then) Govinda (Kṛṣṇa) was saluted by Indra and offered with the peacock (plumes).

22. Festivities for Indra were again caused to be done by Kṛṣṇa, after being pleased. Riding a chariot he went to Ma-thurā and was praised by Akrūra, as directed by Kaṃsa.

23. Being attended to by the devoted and sportive shepherd women, he having killed the washerman who did not get (the clothes), seized the clothes.

24-26. Wearing the garland along with Rāma (Balarāma) he blessed the garland-maker. He made upright the hunchbacked woman who had given him unguent. He killed the demon Kuvalayāpīḍa (in the form of) an intoxicated elephant. Even as Kaṃsa and others were looking on, he entered the (wrestling) court and fought with those (wrestlers) on the dais. Much strength was shown by the wrestler Cāṇūra and Muṣṭika. The wrestlers Cāṇūra and Muṣṭika and others were killed by them.

27-28. Having killed Kaṃsa, the ruler of Mathurā, Hari (Kṛṣṇa) made his father as the ruler of Yādavas. Asti and Prāptī, the wives of Kaṃsa were the two daughters of Jarāsandha. Being entreated by them Jarāsandha besieged Mathurā. and fought with the Yādavas with arrows.

29-31. (Bala) Rāma and Kṛṣṇa came to Gomantaka leaving Mathurā. After conquering Jarāsandha, the despiser of Vāsudeva (Kṛṣṇa) and of Pauṇḍraka,[6] he made Dvārakā as his capital and stayed there being surrounded by Yādavas. Having killed (the demon) Naraka, the son of the Earth, he (Kṛṣṇa) brought 16000 daughters of the celestials, gandharvas and yakṣas (kinds of semi-divine beings) and married them, as well as the eight (girls) Rukmiṇī and others.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


09 Apr 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 583 / Vishnu Sahasranama Contemplation - 583


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 583 / Vishnu Sahasranama Contemplation - 583🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 583. నిష్ఠా, निष्ठा, Niṣṭhā 🌻


ఓం నిష్ఠాయై నమః | ॐ निष्ठायै नमः | OM Niṣṭhāyai namaḥ

భూతాని తత్రైవ లయే తిష్ఠన్తి నితరామితి ।
నిష్ఠేతి ప్రోచ్యతే సద్భిః నిష్ణ్వాఖ్యా దేవతా బుధైః ॥

ప్రళయకాలమున సకల భూతములును ఆతనియందే మిక్కిలిగా నిలిచియుండునుగనుక నిష్ఠా.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 583🌹

📚. Prasad Bharadwaj

🌻 583. Niṣṭhā 🌻


OM Niṣṭhāyai namaḥ

भूतानि तत्रैव लये तिष्ठन्ति नितरामिति ।
निष्ठेति प्रोच्यते सद्भिः निष्ण्वाख्या देवता बुधैः ॥

Bhūtāni tatraiva laye tiṣṭhanti nitarāmiti,
Niṣṭheti procyate sadbhiḥ niṣṇvākhyā devatā budhaiḥ.

During pralaya or the times of dissolution, all beings rest in Him for long so He is Niṣṭhā or the Abode.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr‌cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


09 Apr 2022

రాముడు - రావణుడు - నిజ జీవితం / Ram - Ravan - Real life

🌹. రాముడు - రావణుడు - నిజ జీవితం / Ram - Ravan - Real life 🌹

- భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు...


రాముడు 'ఓం'కార స్వరూపుడు, మరైతే రావణుడు ఎవరు?


అతడు పది తలలు కలవాడని చరిత్ర బోధిస్తున్నది...

ఆ పది తలలూ ఏమిటి?


కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, మనస్సు, బుద్ధి, చిత్తము అహంకారములు...

ఇవే పది తలలు, ఇవి ప్రతీ మానవుని యందు ఉంటున్నవి, కనుక అందరూ రావణులే...

ఎవరైతే శిరస్సులను ఖండించుకుంటూ వస్తారో, అతడే రాముడిగా మారిపోతాడు...

ఐతే, మరి ఎవరి శిరస్సు ను వారు ఖండించుకోలేరు, కనుక దైవాన్ని ఆశ్రయించాలి...


రామునికి శరణాగతుడైనప్పుడే, ఇవి నిర్మూలింపబడి, తాను రామ తత్వ ములో లీనమై పోతాడు...


అకారమే లక్ష్మణుడు;

ఉకారమే భరతుడు;

మ కారమే శతృఘ్నుడు;

ఈ మూడూ చేరిన ఓం కారమే శ్రీ రామచంద్రుడు...


కేవలం బాహ్య మైన చరిత్ర లను మాత్రమే మనం ఆధారముగా తీసికొన కుండా, అంతరార్ధమును గుర్తించి నపుడే రామాయణము యొక్క పవిత్ర తను, మనం అనుభవింపగలము...



_🌸శుభమస్తు🌸_

🙏 సమస్త లోకా సుఖినోభవంతు🙏

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Ram - Ravan - Real life 🌹

- Lord Sri Sathyasai Baba ...


If Lord Rama is the form of 'Om', then who is Ravana?


History teaches that he had ten heads ...

What are those ten heads?



Lust, anger, greed, passion, intoxication, jealousy, mind, intellect, will, pride ...

These are the ten heads, which are present in every human being, so all are Ravanas ...

Whoever comes beheading, he himself becomes Rama ...

If so, they can not condemn anyone else's head, so turn to God ...

When one surrenders to Rama, are these eradicated and he immerses himself in the philosophy of Rama ...


Aa karam is Lakshman;

U karam is Bharatudu;

Maa karam is Shatrughnudu;

Om Karam is Sri Ramachandra, who joined these three ...


Instead of taking only external histories as our basis, we can experience the sacredness of the Ramayana, which recognizes the inner meaning ...


_ 🌸 Let All World be always Happy 🌸 _

🌹 🌹 🌹 🌹 🌹


09 Apr 2022

09 - APRIL - 2022 శనివారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 09, ఏప్రిల్ 2022 శనివారం, స్ధిర వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 184 / Bhagavad-Gita - 184 - 4-22 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 583 / Vishnu Sahasranama Contemplation - 583🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 32 / Agni Maha Purana 32🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 262 / DAILY WISDOM - 262 🌹  
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 163 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 101 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 09, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస దుర్గాష్టమి, Masik Durgashtami 🌻*

*🍀. శ్రీ వేంకటేశ అష్టకం - 8 🍀*

*15. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే |*
*శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః* 
*ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే బ్రహ్మనారదసంవాదే* *వేంకటగిరిమాహాత్మ్యే శ్రీ వేంకటేశ అష్టకమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : చేసేవాడు, చేయించేవాడు, ప్రేరేపించువాడు, ఆమోదించువాడు ఈ నలుగురున్నూ కూడా పాపపుణ్య కార్యములన్నిటిలోనూ సమభాగులే. 🍀*
🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2079 రక్ష
శఖ : 1944, శుభకృత్‌ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
చైత్ర మాసం
తిథి: శుక్ల-అష్టమి 25:25:43 వరకు
తదుపరి శుక్ల-నవమి 
నక్షత్రం: పునర్వసు 28:31:01 
వరకు తదుపరి పుష్యమి
యోగం: అతిగంధ్ 11:24:13 వరకు
తదుపరి సుకర్మ
కరణం: విష్టి 12:15:44 వరకు
వర్జ్యం: 15:07:30 - 16:54:38
దుర్ముహూర్తం: 07:44:14 - 08:33:59
రాహు కాలం: 09:11:17 - 10:44:33
గుళిక కాలం: 06:04:45 - 07:38:01
యమ గండం: 13:51:04 - 15:24:20
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:41
అమృత కాలం: 25:50:18 - 27:37:26
సూర్యోదయం: 06:04:45
సూర్యాస్తమయం: 18:30:51
చంద్రోదయం: 11:56:50
చంద్రాస్తమయం: 00:45:11
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: జెమిని
ఛత్ర యోగం - స్త్రీ లాభం 28:31:01
వరకు తదుపరి మిత్ర యోగం 
- మిత్ర లాభం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 184 / Bhagavad-Gita - 184 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 22 🌴*

*22. యదృచ్చాలాభసంతుష్టో ద్వాన్ద్వాతీతో విమర్పత: |*
*సమ: సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే |*

🌷. తాత్పర్యం :
*యాదృచ్చికముగా లభించినదానితో సంతుష్టుడగువాడును, ద్వంద్వాతీతుడును, అసూయ లేనివాడును, జయాపజయములందు స్థిరుడై యుండెడివాడును అగు మనుజుడు కర్మలకు ఒనరించుచున్నను ఎన్నడును బంధితుడు కాడు.*

🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావితుడు దేహపోషణార్థము సైతము ఎక్కువగా శ్రమింపడు. యాదృచ్చికముగా లభించినదానితో అతడు సంతుష్టి నొందును. భిక్షమెత్తుట గాని, అప్పుచేయుట గాని చేయక న్యాయముగా తన శక్తికొలది కర్మ నొనరించి తద్వారా లభించినదానితో అతడు సంతృప్తి నొందును. కనుకనే తన జీవనోపాధి విషయమున అతడు స్వతంత్రుడై యుండును. ఇతరులకు ఒనర్చబడెడి సేవ తన భక్తికి (కృష్ణభక్తిభావన యందలి సేవకు) అడ్డురాకుండా యుండునట్లు అతడు చూచుకొనును. 

అయినను భగవానుని సేవ కొరకు మాత్రము భౌతికజగత్తు యొక్క ద్వంద్వములచే ఏమాత్రము కలతచెందక ఎట్టి కర్మయందైనను అతడ పాల్గొనుచు భౌతికజగము నందలి ద్వంద్వములనునవి సుఖదుఃఖములు, శీతోష్ణముల రూపములో అనుభూతమగుచుండును. కాని భక్తుడు కృష్ణుని ప్రీత్యర్థమై ఎటువంటి జంకు లేకుండా తన కర్మల నొనరించును కావున అట్టి ద్వంద్వములకు అతీతునిగా నుండును. ద్వంద్వాతీతుడు కనుకనే అతడు జయాపజయములు రెండింటి యందును స్థిరుడై యుండును. మనుజుడు దివ్యజ్ఞాన పూర్ణుడైనప్పుడు ఈ విధమైన చిహ్నములు గోచరించును.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 184 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 22 🌴*

*22. yadṛcchā-lābha-santuṣṭo dvandvātīto vimatsaraḥ*
*samaḥ siddhāv asiddhau ca kṛtvāpi na nibadhyate*

🌷 Translation : 
*He who is satisfied with gain which comes of its own accord, who is free from duality and does not envy, who is steady in both success and failure, is never entangled, although performing actions.*

🌹 Purport :
A Kṛṣṇa conscious person does not make much endeavor even to maintain his body. He is satisfied with gains which are obtained of their own accord. He neither begs nor borrows, but he labors honestly as far as is in his power, and is satisfied with whatever is obtained by his own honest labor. He is therefore independent in his livelihood. He does not allow anyone’s service to hamper his own service in Kṛṣṇa consciousness. 

However, for the service of the Lord he can participate in any kind of action without being disturbed by the duality of the material world. The duality of the material world is felt in terms of heat and cold, or misery and happiness. A Kṛṣṇa conscious person is above duality because he does not hesitate to act in any way for the satisfaction of Kṛṣṇa. Therefore he is steady both in success and in failure. These signs are visible when one is fully in transcendental knowledge.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 583 / Vishnu Sahasranama Contemplation - 583🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 583. నిష్ఠా, निष्ठा, Niṣṭhā 🌻*

*ఓం నిష్ఠాయై నమః | ॐ निष्ठायै नमः | OM Niṣṭhāyai namaḥ*

*భూతాని తత్రైవ లయే తిష్ఠన్తి నితరామితి ।*
*నిష్ఠేతి ప్రోచ్యతే సద్భిః నిష్ణ్వాఖ్యా దేవతా బుధైః ॥*

*ప్రళయకాలమున సకల భూతములును ఆతనియందే మిక్కిలిగా నిలిచియుండునుగనుక నిష్ఠా.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 583🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 583. Niṣṭhā 🌻*

*OM Niṣṭhāyai namaḥ*

भूतानि तत्रैव लये तिष्ठन्ति नितरामिति ।
निष्ठेति प्रोच्यते सद्भिः निष्ण्वाख्या देवता बुधैः ॥

*Bhūtāni tatraiva laye tiṣṭhanti nitarāmiti,
Niṣṭheti procyate sadbhiḥ niṣṇvākhyā devatā budhaiḥ.*

*During pralaya or the times of dissolution, all beings rest in Him for long so He is Niṣṭhā or the Abode.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,Sannyāsakr‌cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 32 / Agni Maha Purana - 32 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 12*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. శ్రీహరి వంశ వర్ణనము - 3 🌻*

పర్వతమును ఎత్తి దేవేంద్రుడు కురిపించిన వర్షము నివారించెను. దేవేంద్రుడు శ్రీకృష్ణునికి నమస్కరించి అర్జునుని సమర్పించెను. కృష్ణుడు సంతసించి ఇంద్రోత్సవము చేయించెను.

కంసుడు పంపిన ఆక్రూరుడు స్తుతింపగా శ్రీకృష్ణుడు రథము నెక్కి మథురకు వెళ్లెను. అతడు ఆ విధముగా వెళ్ళిపోవునపుడు అతనితో క్రీడించిన, అనురక్తలైన గోపికలు అతనిని చూచుచు నిలబడిపోయిరి. వస్త్రముల నడుగగా ఇవ్వని రజకుని చంపి వస్త్రములను గ్రహించెను. రామునితో కలిసి పుష్పమాలలు ధరించి మాలాకారునకు వరమిచ్చెను. అంగరాగమునిచ్చిన కుబ్జకు గూను పోవునట్లు చేసెను. రాజద్వారమునందున్న మదించిన కువలయాపీడమను గజమును సంహరించెను. రంగస్థలమును ప్రవేశించి, అసనములపై కూర్చున్న కంసాదులు చూచుచుండగా చాణూరముల్లునితో మల్లయుద్ధము చేసెను. బాలరాముడు ముష్టికుడను మల్లునితో చేసెను. వారిరువురు ఆ చాణూరముష్టికులను మల్లులను, ఇతరులను చంపిరి.

శ్రీకృష్ణుడు మథురాపతి యైన కంసుని చంపి అతని తండ్రనని రాజుగా చేసెను. కంసుని భార్యలైన ఆస్తి-ప్రాప్తి అనువారు జరాసంధుని కుమార్తెలు. వారు ప్రేరేపింపగా జరాసంధడు మథురానగరమును ముట్టడించెను. యాదవులు బాణములతో అతనితో యుద్దము చేసిరి.

రామకృష్ణులు మథరను విడచి గోమంతమునకు వచ్చిరి. యుద్ధమున జరాసంధని జయించి, పౌండ్రక వాసుదేవుని కూడ జయించి, శ్రీకృష్ణుడు ద్వారకానగరమును నిర్మించి అందు యాదవులతో నివసించెను.

జనార్దనుడు, భూమి పుత్రుడైన నరకాసురిని చంపి, అతనిచే బంధింపబడిన దేవగంధర్వ యక్షకన్యలను వివాహామాడెను. ఈ విధముగ అతడు కూడ పదహారువేలమంది స్త్రీలను, రుక్మిణి మొదలగు ఎనమండుగురిని వివాహమాడెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana -32 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 12*
*🌻 Manifestation of Viṣṇu as Kṛṣṇa - 3 🌻*

21. The mountain was borne and the rain (caused to fall) by Indra, was warded off. (Then) Govinda (Kṛṣṇa) was saluted by Indra and offered with the peacock (plumes).

22. Festivities for Indra were again caused to be done by Kṛṣṇa, after being pleased. Riding a chariot he went to Ma-thurā and was praised by Akrūra, as directed by Kaṃsa.

23. Being attended to by the devoted and sportive shepherd women, he having killed the washerman who did not get (the clothes), seized the clothes.

24-26. Wearing the garland along with Rāma (Balarāma) he blessed the garland-maker. He made upright the hunchbacked woman who had given him unguent. He killed the demon Kuvalayāpīḍa (in the form of) an intoxicated elephant. Even as Kaṃsa and others were looking on, he entered the (wrestling) court and fought with those (wrestlers) on the dais. Much strength was shown by the wrestler Cāṇūra and Muṣṭika. The wrestlers Cāṇūra and Muṣṭika and others were killed by them.

27-28. Having killed Kaṃsa, the ruler of Mathurā, Hari (Kṛṣṇa) made his father as the ruler of Yādavas. Asti and Prāptī, the wives of Kaṃsa were the two daughters of Jarāsandha. Being entreated by them Jarāsandha besieged Mathurā. and fought with the Yādavas with arrows.

29-31. (Bala) Rāma and Kṛṣṇa came to Gomantaka leaving Mathurā. After conquering Jarāsandha, the despiser of Vāsudeva (Kṛṣṇa) and of Pauṇḍraka,[6] he made Dvārakā as his capital and stayed there being surrounded by Yādavas. Having killed (the demon) Naraka, the son of the Earth, he (Kṛṣṇa) brought 16000 daughters of the celestials, gandharvas and yakṣas (kinds of semi-divine beings) and married them, as well as the eight (girls) Rukmiṇī and others.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 262 / DAILY WISDOM - 262 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 18. నిజంగా మంచిగా ఉండటమే ఒక కళ 🌻*

*మానవుడు ఎప్పుడూ వస్తువుల యొక్క నిజమైన స్వభావంతో ఆందోళన చెందుతూ ఉంటాడు. కారణం ఇది అసత్యం యొక్క రాజ్యానికి భిన్నంగా సత్య ప్రపంచాన్ని ప్రేమిస్తుంది. వీటి యొక్క దశలు మా మునుపటి అన్వేషణలలో క్లుప్తంగా గమనించబడ్డాయి - దీనిలో లోతైన మనస్సును సంతృప్తి పరిచే ఒక వ్యవస్థ, సమరూపత, క్రమం, ఒక నమూనా కుండే అందం, ప్రేమ వంటివి కనిపిస్తాయి. సత్యం మన ప్రశంసలను, విస్మయాన్ని మరియు ఆశ్చర్యాన్ని ఆకర్షిస్తే, అందం ప్రశాంతత, నిగ్రహం మరియు అంతర్గత ఆనందాన్ని కలిగిస్తుంది. అన్ని రకాల కళలు సౌందర్య శాస్త్రం యొక్క అధ్యయనం క్రిందకు వస్తాయి. పరిపూర్ణత స్థాయికి తగ్గట్టుగా పద్దతిగా ప్రదర్శించడంలోని నైపుణ్యమే అనేక కళలుగా వ్యక్తం అవుతూ ఉంటుంది.*

*మంచిగా రాయడం ఒక కళ, మంచి పరిపాలన ఒక కళ, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక కళ, లోలోపల ఎప్పుడూ సంతోషంగా ఉండటం ఒక కళ, ఒకరి వాతావరణం లేదా పర్యావరణంతో సామరస్యంగా జీవించడం ఒక కళ, తార్కికంగా ఆలోచించడం ఒక కళ. ఇలా అన్నింటిలో మంచి ఒక కళ. ‘సంతృప్తి’ కలిగించే విషయాలన్నీ కళలలో మూర్తీభవించాయి. గొప్ప కళలన్నీ సౌందర్యానికి, ఆనందానికి సంబంధించిన అత్యున్నత వస్తువులు. శిల్పములు, చిత్ర లేఖనాలు ఇలా ప్రాముఖ్యత యొక్క ఆరోహణ క్రమంలో వాటిని పేర్కొనడం మనం చూస్తాం. చిత్రాలు, సంగీతం, నృత్యం, నాటకం, అన్నింటికంటే, సాహిత్యం వంటివి ప్రముఖంగా కనబడతాయి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 262 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 18. To be Truly Good is an Art 🌻*

*The human individual is ostensibly concerned with the true nature of things; it loves the world of truth as distinct from the realm of untruth—stages of which have been briefly noticed in our earlier findings—but there is also the love of system, symmetry, order, pattern and beauty which satisfies the mind deeply. While truth attracts our admiration, awe and wonder, beauty evokes a sense of composure, sobriety and inner delight. All kinds of art come under the study of aesthetics. There are indeed many arts: kinds of expertness in methodical presentation to the point of perfection.*

*Good writing is an art, good administration is an art, maintenance of good health is an art, being always happy within is an art, to live harmoniously with one's atmosphere or environment is an art, to think logically is an art, to be truly good is an art. All things that ‘satisfy' are embodied in art. The greatest arts, supreme objects of aesthetic enjoyment are, to state them in an ascending order of importance, architecture and sculpture; drawing and painting; music, dance and drama; and, above all, literature.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 162 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. అహమంటే సమస్తం నించీ వేరు చేసి నిన్ను నువ్వు చూడడం. అది జీవన్మరణం లాంటిది. అది నిన్ను అస్తిత్వం నించీ వేరు చేస్తుంది. కానీ నువ్వు సమస్తం నించీ వేరు కావు. 🍀*

*సత్యాన్ని అన్వేషించే వ్యక్తికి నమ్రత కలిగిన హృదయం వుండడం గొప్ప అదృష్టం. కేవలం వినయం వున్నవాళ్ళే సత్యాన్ని గ్రహస్తారు. అహంకారులకు అక్కడ ప్రవేశం లేదు. అహమే అక్కడ ఆనకట్ట. అది నిన్ను అస్తిత్వం నించీ వేరు చేస్తుంది. అహమంటే సమస్తం నించీ వేరు చేసి నిన్ను నువ్వు చూడడం. కానీ నువ్వు సమస్తం నించీ వేరు కావు. మనం ద్వీపాలం కాము. ఏ మనిషీ ద్వీపం కాడు. అనంత ఖండంలో మనం అణువులం.*

*అహం మనం వేరన్న పొరపాటు అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఆ వేరన్న భావం వల్ల క్రమక్రమంగా మనం ముడుచుకుపోతాం. మనం మరీ స్వీయాత్మకంగా స్వీయకేంద్రంగా మారుతాం. ప్రపంచానికి తలుపులు మూస్తాం. సూర్యుడికి, చంద్రుడికి, గాలికి, వానకు తలుపులు మూస్తాం. గిరిగీసుకుంటాం. అది జీవన్మరణం లాంటిది. మనం మన చుట్టే సమాధి నిర్మించుకోవడమంటే అదే. ఆ సమాది కనిపించదు. కానీ అది సమాధిలాంటిదే.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 101 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 81. ఊహాస్త్రము -2 🌻*

*మనసు ఊహించు ఈ సినిమాలో మమకారమే ప్రేమ. అసూయయే ద్వేషము. నచ్చిన వారు నవ్వినచో ప్రేమనుకొందువు. నచ్చనివారు నవ్వినచో ఎగతాళి అనుకొందువు. అంతా నీ ఊహయే. నీ అభిప్రాయమే. భగవంతుడు నీకు ఊహ నిచ్చినాడు. ఆ ఊహతో ప్రాపంచిక విషయముల యందు చిక్కుబడుచున్నావు. ఊహను సద్విషయముపై ప్రయోగింపుము. భగవంతుని గూర్చి ఊహించుము. సృష్టి వైభవము నూహించుము.*

*గ్రహగోళముల సంచారముల నూహించుము. ప్రాణము, తెలివి, పోకడల నూహించుము. రూపముల వైవిధ్యము నూహించుము. వర్ణముల వైభవము నూహించుము. శబ్ద తరంగముల నూహించుము. జరుగుచున్న ఓంకారము నూహించుము. ఊహకొక ప్రయోజన మున్నది. ఊహను నిష్ప్రయోజకముగ వినియోగింపకుము. అటైనచో నిష్ప్రయోజకుడ వగుదువు. ప్రయోజకుడవగుము. ఇది మా సూచన.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹