Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 8 - Give up the egoistic feeling of "I am the doer" .... (Youtube Short #4)


🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 8 - Give up the egoistic feeling of "I am the doer" and accept the immortal feeling of "I am the witness" to attain spiritual growth. 🌹

🍀 4. Achieve Self Knowledge. 🍀

Prasad Bharadwaj

https://youtube.com/shorts/TJTLSsBdgps

In this video, we discuss the 8th verse from the first chapter of the Ashtavakra Gita, focusing on the concept of renouncing the ego-driven belief of "I am the doer" and embracing the nectar-like realization of "I am the witness" to achieve self-knowledge. Let's explore how the ego, like the venom of a deadly serpent, destroys our mind, and how the witness consciousness, like divine nectar, grants us peace in self-knowledge.

Subscribe to the Chaitanya Vijnaanam channel. Like, and share. - Prasad Bhardwaj

🌹🌹🌹🌹🌹


అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 8వ శ్లోకము - నేను కర్తను అనే .... (Youtube Short #4) (Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 8)

🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 8వ శ్లోకము - నేను కర్తను అనే అహంకారాన్ని వదిలి, నేను సాక్షిని అనే అమృత భావనను స్వీకరించి ఆత్మజ్ఞాన వృధ్ధిని సాధించు. 🌹

🍀 4. ఆత్మజ్ఞాన వృద్ధిని సాధించు. 🍀

ప్రసాద్‌ భరధ్వాజ


https://www.youtube.com/shorts/xv_8lJJXaOA

ఈ వీడియోలో అష్టావక్ర గీత 1వ అధ్యాయంలోని, 8వ శ్లోకాన్ని వివరిస్తూ, "నేను కర్తను" అనే అహంకారాన్ని వదిలి, "నేను సాక్షిని" అనే అమృత భావనను స్వీకరించి ఆత్మజ్ఞానాన్ని పొందడంపై చర్చ జరుగుతుంది. మన అహంకారం ఎలా మన మనస్సును విషసర్ప విషంలా నాశనం చేస్తుందో, సాక్షి భావన ఎలా మనకు అమృతంలాగా ఆత్మ జ్ఞానంలో శాంతిని ఇస్తుందో తెలుసుకుందాం.

చైతన్యవిజ్ఞానం చానల్‌ను సబ్ స్క్రయిబ్ చేయండి. - ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹


अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 8 - मैं कर्ता हूँ ... (Youtube Short #4) (Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 8)


🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 8 - मैं कर्ता हूँ इस अहंकार को छोड़कर, मैं साक्षी हूँ इस अमृत भावना को स्वीकार कर, आत्मज्ञान की वृद्धि प्राप्त करो। 🌹

🍀 4. आत्मज्ञान की वृद्धि प्राप्त करें। 🍀

प्रसाद भारद्वाज


https://youtube.com/shorts/dBDjTxizzCQ


इस वीडियो में अष्टावक्र गीता के पहले अध्याय के 8वें श्लोक की व्याख्या की गई है, जिसमें "मैं कर्ता हूँ" के अहंकार को छोड़ने और "मैं साक्षी हूँ" के अमृत भाव को अपनाकर आत्मज्ञान प्राप्त करने पर चर्चा की जाती है। जानें कि अहंकार कैसे हमारे मन को विषैले सर्प की तरह नष्ट करता है और साक्षी भाव कैसे हमें आत्मज्ञान में अमृत समान शांति प्रदान करता है। 'मैं कर्ता हूँ' के अहंकार को त्यागकर, 'मैं साक्षी हूँ' की भावना को अपनाकर आत्मज्ञान की वृद्धि प्राप्त करें।

चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें । - प्रसाद भारद्वाज.

🌹🌹🌹🌹🌹


ఇతరులు తుమ్మినప్పుడు ఫలితాలు (Sneezing as Omen)



🌹 ఇతరులు తుమ్మినప్పుడు ఫలితాలు 🌹

ఏదైనా పని మీద బయటకు బయలుదేరే సమయానికి ఎవరైనా తుమ్మితే అది అపశకునంగా భావించి, కొద్ది నిమిషాలు కూర్చుని కొందరు మంచినీళ్ళు తాగి తిరిగి బయలుదేరుతారు. ఆ తుమ్ము ఎటువైపు నుండి విన్నా ఇదే తంతుగా భావిస్తారు. శకున గ్రంథాలలో అన్ని తుమ్ములు చెడ్డవి కావని, కొన్ని దిక్కులలో నుండి వినిపించినవి కార్యసిద్ధిని కలిగిస్తాయని చెప్పబడింది.

ఈ చిత్రంలో ప్రయాణం చేయబోతున్న వ్యక్తికి ఎటువైపు తుమ్ము వినపడితే ఏఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చూపించడం జరిగింది.

🌹🌹🌹🌹🌹



శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 585. 'శ్రీవిద్యా’ - 1 🌻


శ్రీవిద్యా స్వరూపిణి శ్రీమాత అని అర్థము. పంచదశి స్వరూపము గలది శ్రీవిద్య. ముఖము, కంఠము నుండి కటి, కటి అధమ భాగము అను మూడు కూటములుగ పంచదశి స్వరూపమై శ్రీమాత యున్నది. ఈ మూడు కూటములందు పదిహేను బీజాక్షరములతో వ్యాప్తి చెంది శ్రీమాత యున్నది. ఇది శ్రీమాత సూక్ష్మ రూపము. ఈ సూక్ష్మ రూపము కూడ మూడు శ్రేణులలో నుండును. అవి వరుసగా సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. నడుము నుండి మూలాధారము వరకు గల రూపము సూక్ష్మము. నడుము నుండి కంఠము వరకు గల రూపము సూక్ష్మతరము. కంఠము నుండి పై భాగమంతయూ సూక్ష్మతమము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 585. 'Shree Vidya' - 1 🌻


Sri Mata represents the essence of Sri Vidya, embodied in the form of the Panchadashi Mantra, which consists of fifteen sacred syllables. Her divine form is structured into three clusters: the face, the region from the neck to the waist, and the region below the waist. Each cluster corresponds to a section of the Panchadashi Mantra, with Sri Mata pervading these three regions through the fifteen bija mantras (seed syllables). This configuration represents her subtle form, which is further classified into three levels of subtlety. The form from the waist to the Muladhara chakra (base of the spine) is known as Sukshma (subtle). The form from the waist to the neck is Sukshmatara (more subtle). The form from the neck to the crown is Sukshmatama (most subtle). This triadic structure reveals the progressively refined and divine aspects of Sri Mata's subtle form, encapsulating the profound mysteries of Sri Vidya.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 22 JANUARY 2025 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹

🍀 🌹 22 JANUARY 2025 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 8వ శ్లోకము 🌹
🍀 4. ఆత్మజ్ఞాన వృద్ధిని సాధించు. 🍀
2) 🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 8 🌹
🍀 4. Achieve Self Knowledge. 🍀
3) 🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 8 🌹
🍀 4. आत्मज्ञान की वृद्धि प्राप्त करें। 🍀
4) 🌹 ఇతరులు తుమ్మినప్పుడు ఫలితాలు 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 1 🌹 
🌻 585. 'శ్రీవిద్యా’ - 1 / 585. 'Shree Vidya' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 8వ శ్లోకము - నేను కర్తను అనే అహంకారాన్ని వదిలి, నేను సాక్షిని అనే అమృత భావనను స్వీకరించి ఆత్మజ్ఞాన వృధ్ధిని సాధించు. 🌹*
*🍀 4. ఆత్మజ్ఞాన వృద్ధిని సాధించు. 🍀*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*ఈ వీడియోలో అష్టావక్ర గీత 1వ అధ్యాయంలోని, 8వ శ్లోకాన్ని వివరిస్తూ, "నేను కర్తను" అనే అహంకారాన్ని వదిలి, "నేను సాక్షిని" అనే అమృత భావనను స్వీకరించి ఆత్మజ్ఞానాన్ని పొందడంపై చర్చ జరుగుతుంది. మన అహంకారం ఎలా మన మనస్సును విషసర్ప విషంలా నాశనం చేస్తుందో, సాక్షి భావన ఎలా మనకు అమృతంలాగా ఆత్మ జ్ఞానంలో శాంతిని ఇస్తుందో తెలుసుకుందాం.*

*చైతన్యవిజ్ఞానం చానల్‌ను సబ్ స్క్రయిబ్ చేయండి. - ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 8 - Give up the egoistic feeling of "I am the doer" and accept the immortal feeling of "I am the witness" to attain spiritual growth. 🌹*
*🍀 4. Achieve Self Knowledge. 🍀*
*Prasad Bharadwaj*

*In this video, we discuss the 8th verse from the first chapter of the Ashtavakra Gita, focusing on the concept of renouncing the ego-driven belief of "I am the doer" and embracing the nectar-like realization of "I am the witness" to achieve self-knowledge. Let's explore how the ego, like the venom of a deadly serpent, destroys our mind, and how the witness consciousness, like divine nectar, grants us peace in self-knowledge.*
*Subscribe to the Chaitanya Vijnaanam channel. Like, and share. - Prasad Bhardwaj*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 8 - मैं कर्ता हूँ इस अहंकार को छोड़कर, मैं साक्षी हूँ इस अमृत भावना को स्वीकार कर, आत्मज्ञान की वृद्धि प्राप्त करो। 🌹*
*🍀 4. आत्मज्ञान की वृद्धि प्राप्त करें। 🍀*
*प्रसाद भारद्वाज*

*इस वीडियो में अष्टावक्र गीता के पहले अध्याय के 8वें श्लोक की व्याख्या की गई है, जिसमें "मैं कर्ता हूँ" के अहंकार को छोड़ने और "मैं साक्षी हूँ" के अमृत भाव को अपनाकर आत्मज्ञान प्राप्त करने पर चर्चा की जाती है। जानें कि अहंकार कैसे हमारे मन को विषैले सर्प की तरह नष्ट करता है और साक्षी भाव कैसे हमें आत्मज्ञान में अमृत समान शांति प्रदान करता है। 'मैं कर्ता हूँ' के अहंकार को त्यागकर, 'मैं साक्षी हूँ' की भावना को अपनाकर आत्मज्ञान की वृद्धि प्राप्त करें।*
*चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें । - प्रसाद भारद्वाज.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఇతరులు తుమ్మినప్పుడు ఫలితాలు 🌹*

*ఏదైనా పని మీద బయటకు బయలుదేరే సమయానికి ఎవరైనా తుమ్మితే అది అపశకునంగా భావించి, కొద్ది నిమిషాలు కూర్చుని కొందరు మంచినీళ్ళు తాగి తిరిగి బయలుదేరుతారు. ఆ తుమ్ము ఎటువైపు నుండి విన్నా ఇదే తంతుగా భావిస్తారు. శకున గ్రంథాలలో అన్ని తుమ్ములు చెడ్డవి కావని, కొన్ని దిక్కులలో నుండి వినిపించినవి కార్యసిద్ధిని కలిగిస్తాయని చెప్పబడింది.*
*ఈ చిత్రంలో ప్రయాణం చేయబోతున్న వ్యక్తికి ఎటువైపు తుమ్ము వినపడితే ఏఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చూపించడం జరిగింది.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 585 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 585 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 585. 'శ్రీవిద్యా’ - 1 🌻*

*శ్రీవిద్యా స్వరూపిణి శ్రీమాత అని అర్థము. పంచదశి స్వరూపము గలది శ్రీవిద్య. ముఖము, కంఠము నుండి కటి, కటి అధమ భాగము అను మూడు కూటములుగ పంచదశి స్వరూపమై శ్రీమాత యున్నది. ఈ మూడు కూటములందు పదిహేను బీజాక్షరములతో వ్యాప్తి చెంది శ్రీమాత యున్నది. ఇది శ్రీమాత సూక్ష్మ రూపము. ఈ సూక్ష్మ రూపము కూడ మూడు శ్రేణులలో నుండును. అవి వరుసగా సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. నడుము నుండి మూలాధారము వరకు గల రూపము సూక్ష్మము. నడుము నుండి కంఠము వరకు గల రూపము సూక్ష్మతరము. కంఠము నుండి పై భాగమంతయూ సూక్ష్మతమము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 585 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 585. 'Shree Vidya' - 1 🌻*

*Sri Mata represents the essence of Sri Vidya, embodied in the form of the Panchadashi Mantra, which consists of fifteen sacred syllables. Her divine form is structured into three clusters: the face, the region from the neck to the waist, and the region below the waist. Each cluster corresponds to a section of the Panchadashi Mantra, with Sri Mata pervading these three regions through the fifteen bija mantras (seed syllables). This configuration represents her subtle form, which is further classified into three levels of subtlety. The form from the waist to the Muladhara chakra (base of the spine) is known as Sukshma (subtle). The form from the waist to the neck is Sukshmatara (more subtle). The form from the neck to the crown is Sukshmatama (most subtle). This triadic structure reveals the progressively refined and divine aspects of Sri Mata's subtle form, encapsulating the profound mysteries of Sri Vidya.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad