మైత్రేయ మహర్షి బోధనలు - 65


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 65 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 51. ఉత్సాహము 🌻


నిరాశ, నిస్పృహ అభివృద్ధికి చేటని తెలియుము. అట్టివానికి సందేహము మిత్రుడుగ నుండును. సందేహము నిర్మాణాత్మకపు భావములను, చేతలను నశింపజేయును. పై మూడు అవగుణముల కారణముగ మానవునకు భయమేర్పడును. భయము వలన జీవితపు సుఖము కోల్పోవుట జరుగును. నిరాశ, నిస్పృహ, సందేహము, భయము అను అవగుణములకు కారణమేమని ప్రశ్నించుకొనుము. ఆ కారణములను పరిశీలించుము.

పరిశీలనము నిష్పాక్షికముగ చేయుటకు ప్రయత్నించుము. అపుడా కారణము లన్నియు భ్రాంతి రూపములుగ గోచరింపగలవు. భయపడుటకు నిజమైన కారణము లేదని తెలియును. మరల ప్రయత్నము అభివృద్ధికై కొనసాగు ఉత్సాహము కలుగును. ఆ ఉత్సాహమే శుభంకరమైన నాంది. ఉత్సాహమే బలము. ఉత్సాహవంతునికి ధైర్యమేర్పడును. అట్టి ధైర్యముతో కష్టముల నెదుర్కొని కార్యవంతులై సిద్ధిని పొందెదరు. వృద్ధియే మార్గమున పురోగమనము.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


29 Jan 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 129-1


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 129-1 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రపంచంలో ఒకే ఒక్క ఆనందముంది. అది దేన్నో ఒకదాన్ని సృష్టించడం. ఏదో ఒకటి సృజించనిదే నీకు సంపూర్ణత సమకూరదు. ఏదో ఒకటి సృజిస్తేనే నువ్వు దేవుడిలో భాగస్వామ్యం వహిస్తావు. 🍀

జీవితానికి ఏదయినా అదనంగా మన వంతు అందించందే ఎవరూ ఆనందంగా వుండలేరు. చాలా మంది ఆనందం కోసం అన్వేషిస్తారు. విఫలం చెందుతారు. కారణం వాళ్ళలో సృజన వుండదు. వాళ్ళు దేన్నీ సృష్టించలేరు. ప్రపంచంలో ఒకే ఒక్క ఆనందముంది. అది దేన్నో ఒకదాన్ని సృష్టించడం. అది కవిత కావచ్చు. పాట కావచ్చు. చిన్ని రాగం కావచ్చు ఎదయినా కావచ్చు. ఏదో ఒకటి సృజించనిదే నీకు సంపూర్ణత సమకూరదు. ఏదో ఒకటి సృజిస్తేనే నువ్వు దేవుడిలో భాగస్వామ్యం వహిస్తావు.

దేవుడు సమస్తానికి సృష్టికర్త. ఏదో ఒక చిన్న పనిని, నీకు చేతనయినంత మార్గంలో నిర్వహిస్తే నువ్వు దేవుడిలో భాగమవుతావు. అట్లా చెయ్యడం వల్లనే నీకూ దేవుడికి సంబంధమేర్పడుతుంది. ఎట్లాంటి ప్రార్థనలు, కర్మకాండలు, పూజలు పునస్కారాలు దానికి ఉపయోగపడవు. నిజమైన ప్రార్థన సృజనాత్మకమైంది. నీ శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుంటే నువ్వు ఏం సృష్టిస్తావు? నువ్వు ఏ దిక్కుకు వెళ్లాలో తెలుసుకోకుంటే ఏం సృష్టిస్తావు.? ధ్యానం చేసే పని నీ శక్తి సామర్థ్యాల పట్ల నీకు స్పృహ కలిగించడం. అది కేవలం కాంతిని నీ లోపలికి పంపుతుంది. నీ అస్తిత్వం పై కాంతిని ప్రసరిస్తుంది. దాని వల్ల నువ్వు సందేశాన్ని చదవగలుగుతావు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


29 Jan 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 549 / Vishnu Sahasranama Contemplation - 549


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 549 / Vishnu Sahasranama Contemplation - 549 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 549. అజితః, अजितः, Ajitaḥ 🌻


ఓం అజితాయ నమః | ॐ अजिताय नमः | OM Ajitāya namaḥ

అజితః, अजितः, Ajitaḥ

న కేనాప్యవతారేషు జిత ఇత్యజితః స్మృతః

ఏ అవతారము యందును ఎవరి చేతనూ జయించ బడని వాడు అజితః.


:: శ్రీమద్రామాయణే యుద్ధ కాణ్డే విశన్త్యుత్తరశతతమః సర్గః ::

శార్ఙ్గధన్వా హృషీకేశః పురుషః పురుషోత్తమః ।
అజితః ఖడ్గదృద్విష్ణుః కృష్ణశ్చైవ బృహద్బలః ॥ 16 ॥
సేనానీర్గ్రామణీశ్చ త్వం బుద్ధిః క్షమా దమః ।
ప్రభవశ్చాఽప్యయశ్చ త్వమ్ ఉపేన్ద్రో మధుసూదనః ॥ 17 ॥

'శార్ఙ్గము' అను ధనుస్సును ధరించువాడవు, ఇంద్రియములను జయించినవాడవు, సర్వప్రాణుల హృదయములయందు నివసించియుండువాడవు. నిత్యానిత్యవస్తువులకు అతీతుడవైన పరమాత్మవు. ఆశ్రితులను రక్షించుటయందు భంగపాటు లేనివాడవు. ఎవ్వరిచే జయించబడనివాడవు. 'నందకము' అను ఖడ్గమును కలిగియుండువాడవు, విశ్వమునందంతటను వ్యాపించియుండువాడవు, జగత్తునకు ఊరట గూర్చువాడవు, మిగుల బలశాలివి, దేవతల సేనలకు సర్వాధిపతివి, సమస్తప్రాణికోటిని నడిపించువాడవు, సదసద్వీక్షణుడవు, శుద్ధ సత్త్వ స్వరూపుడవు. ఆశ్రితుల అపరాధములను మన్నించువాడవు. ఇంద్రియ నిగ్రహముగలవాడవు. జగదుద్పత్తికి స్థానమైనవాడవు. సర్వజగత్తునకు లయస్థానమైనవాడవు. ఇంద్రునకు సోదరుడిగా అవతరించిన ఉపేంద్రుడవు. 'మధువు' అను రాక్షసుడిని సంహరించినవాడవు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 549🌹

📚. Prasad Bharadwaj

🌻 549. Ajitaḥ 🌻

OM Ajitāya namaḥ

न केनाप्यवतारेषु जित इत्यजितः स्मृतः /

Na kenāpyavatāreṣu jita ityajitaḥ smr‌taḥ


In no incarnation has he been conquered and hence He is Ajitaḥ.


:: श्रीमद्रामायणे युद्ध काण्डे विशन्त्युत्तरशततमः सर्गः ::

शार्ङ्गधन्वा हृषीकेशः पुरुषः पुरुषोत्तमः ।
अजितः खड्गदृद्विष्णुः कृष्णश्चैव बृहद्बलः ॥ १६ ॥
सेनानीर्ग्रामणीश्च त्वं बुद्धिः क्षमा दमः ।
प्रभवश्चाऽप्ययश्च त्वम् उपेन्द्रो मधुसूदनः ॥ १७ ॥


Śrīmad Rāmāyaṇa - Book VI, Chapter 120

Śārṅgadhanvā hr‌ṣīkeśaḥ puruṣaḥ puruṣottamaḥ,
Ajitaḥ khaḍgadr‌dviṣṇuḥ kr‌ṣṇaścaiva br‌hadbalaḥ. 16.
Senānīrgrāmaṇīśca tvaṃ buddhiḥ kṣamā damaḥ,
Prabhavaścā’pyayaśca tvam upendro madhusūdanaḥ. 17.


You are the wielder of a bow called Śārṅga, the lord of the senses, the supreme soul of the universe, the best of men, the invincible, the wielder of a sword named Nandaka, the all-pervader, the bestower of happiness to the earth and endowed with great might.


You are the leader of the army and the village headman. You are the intellect. You are the endurance and the subduer of the senses. You are the origin and the dissolution of all, Upendra the Divine Dwarf and the younger brother of Indra as also the destroyer of Madhu, the demon.


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥


Vedāssvāṅgo’jitaḥkr‌ṣṇo dr‌ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr‌kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹



29 Jan 2022

29-JANUARY-2022 శనివారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 29, జనవరి 2022 శనివారం, స్థిర వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 151 / Bhagavad-Gita - 151 - 3-32  కర్మయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 549 / Vishnu Sahasranama Contemplation - 549🌹
4) 🌹 DAILY WISDOM - 226🌹 
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 129-1🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 65🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 29, జనవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ వేంకటేశ్వర ద్వాదశ మంజరికా స్తోత్రం - 10 🍀*

*15. వేంకటేశపదద్వంద్యం స్మరామి వ్రజామి సదా |*
*భూయాశ్శరణ్యో మే సాక్షాద్దేవేశో భక్తవత్సలః*
*ఇతి శ్రీ వేంకటేశ్వర ద్వాదశ మంజరికా స్తోత్రమ్ |*

🌻 🌻 🌻 🌻 🌻

*పండుగలు మరియు పర్వదినాలు :*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 20:38:07 వరకు
తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: మూల 26:50:10 వరకు
తదుపరి పూర్వాషాఢ
సూర్యోదయం: 06:48:37
సూర్యాస్తమయం: 18:09:42
వైదిక సూర్యోదయం: 06:52:23
వైదిక సూర్యాస్తమయం: 18:05:57
చంద్రోదయం: 03:48:52
చంద్రాస్తమయం: 15:06:52
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగం: వ్యాఘత 18:03:51 వరకు
తదుపరి హర్షణ
కరణం: కౌలవ 10:07:51 వరకు
వర్జ్యం: 12:22:00 - 13:48:48
దుర్ముహూర్తం: 08:19:26 - 09:04:50
రాహు కాలం: 09:38:54 - 11:04:02
గుళిక కాలం: 06:48:37 - 08:13:46
యమ గండం: 13:54:18 - 15:19:26
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51
అమృత కాలం: 21:02:48 - 22:29:36
గద యోగం - కార్య హాని , చెడు
26:50:10 వరకు తదుపరి మతంగ
యోగం - అశ్వ లాభం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PANCHANGUM
#DAILYCalender
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 151 / Bhagavad-Gita - 151 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 32 🌴*

*32. యే త్వేతదభ్యసూయన్తో నానుతిష్టన్తి మే మతమ్ |*
*సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతస: ||*

🌷. తాత్పర్యం :
*కాని అసూయతో ఈ ఉపదేశములను మన్నింపక అనుసరింపని వారలు జ్ఞానరహితులుగను, మూడులుగను, పూర్ణత్వమును పొందు యత్నములో నాశము నొందినవారిగను భావింప బడుదురు.*

🌷. భాష్యము :
కృష్ణభక్తిభావనను పొందకపోవుట యందలి దోషము ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. అత్యున్నత అధికారి ఆజ్ఞ యెడ అవిధేయతకు శిక్ష తప్పనిసరియైనట్లు,దేవదేవుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞ యెడ అవిధేయతకు సైతము శిక్ష తప్పనిసరిగా లభించును. అట్టి అవిధేయుడు ఎంతటి గొప్పవాడైనను తన రిక్త హృదయము కారణముగా తనను గూర్చి మరియు పరబ్రహ్మము, పరమాత్మ, భగవానులను గూర్చు జ్ఞానరహితుడై యుండును. కావున అతడు జీవనపూర్ణత్వమును పొందుటకు అవకాశమే ఉండదు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 151 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 3 - Karma Yoga - 32 🌴

*32. ye tv etad abhyasūyanto nānutiṣṭhanti me matam*
*sarva-jñāna-vimūḍhāṁs tān viddhi naṣṭān acetasaḥ*

🌷 Translation : 
*But those who, out of envy, disregard these teachings and do not follow them regularly are to be considered bereft of all knowledge, befooled, and ruined in their endeavors for perfection.*

🌷 Purport :
The flaw of not being Kṛṣṇa conscious is clearly stated herein. As there is punishment for disobedience to the order of the supreme executive head, so there is certainly punishment for disobedience to the order of the Supreme Personality of Godhead. A disobedient person, however great he may be, is ignorant of his own self, and of the Supreme Brahman, Paramātmā and the Personality of Godhead, due to a vacant heart. Therefore there is no hope of perfection of life for him.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 549 / Vishnu Sahasranama Contemplation - 549 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 549. అజితః, अजितः, Ajitaḥ 🌻*

*ఓం అజితాయ నమః | ॐ अजिताय नमः | OM Ajitāya namaḥ*

అజితః, अजितः, Ajitaḥ

*న కేనాప్యవతారేషు జిత ఇత్యజితః స్మృతః*

*ఏ అవతారము యందును ఎవరి చేతనూ జయించ బడని వాడు అజితః.*

:: శ్రీమద్రామాయణే యుద్ధ కాణ్డే విశన్త్యుత్తరశతతమః సర్గః ::
శార్ఙ్గధన్వా హృషీకేశః పురుషః పురుషోత్తమః ।
అజితః ఖడ్గదృద్విష్ణుః కృష్ణశ్చైవ బృహద్బలః ॥ 16 ॥
సేనానీర్గ్రామణీశ్చ త్వం బుద్ధిః క్షమా దమః ।
ప్రభవశ్చాఽప్యయశ్చ త్వమ్ ఉపేన్ద్రో మధుసూదనః ॥ 17 ॥

'శార్ఙ్గము' అను ధనుస్సును ధరించువాడవు, ఇంద్రియములను జయించినవాడవు, సర్వప్రాణుల హృదయములయందు నివసించియుండువాడవు. నిత్యానిత్యవస్తువులకు అతీతుడవైన పరమాత్మవు. ఆశ్రితులను రక్షించుటయందు భంగపాటు లేనివాడవు. ఎవ్వరిచే జయించబడనివాడవు. 'నందకము' అను ఖడ్గమును కలిగియుండువాడవు, విశ్వమునందంతటను వ్యాపించియుండువాడవు, జగత్తునకు ఊరట గూర్చువాడవు, మిగుల బలశాలివి, దేవతల సేనలకు సర్వాధిపతివి, సమస్తప్రాణికోటిని నడిపించువాడవు, సదసద్వీక్షణుడవు, శుద్ధ సత్త్వ స్వరూపుడవు. ఆశ్రితుల అపరాధములను మన్నించువాడవు. ఇంద్రియ నిగ్రహముగలవాడవు. జగదుద్పత్తికి స్థానమైనవాడవు. సర్వజగత్తునకు లయస్థానమైనవాడవు. ఇంద్రునకు సోదరుడిగా అవతరించిన ఉపేంద్రుడవు. 'మధువు' అను రాక్షసుడిని సంహరించినవాడవు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 549🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 549. Ajitaḥ 🌻*

*OM Ajitāya namaḥ*

न केनाप्यवतारेषु जित इत्यजितः स्मृतः / 
*Na kenāpyavatāreṣu jita ityajitaḥ smr‌taḥ*

*In no incarnation has he been conquered and hence He is Ajitaḥ.*

:: श्रीमद्रामायणे युद्ध काण्डे विशन्त्युत्तरशततमः सर्गः ::
शार्ङ्गधन्वा हृषीकेशः पुरुषः पुरुषोत्तमः ।
अजितः खड्गदृद्विष्णुः कृष्णश्चैव बृहद्बलः ॥ १६ ॥
सेनानीर्ग्रामणीश्च त्वं बुद्धिः क्षमा दमः ।
प्रभवश्चाऽप्ययश्च त्वम् उपेन्द्रो मधुसूदनः ॥ १७ ॥

Śrīmad Rāmāyaṇa - Book VI, Chapter 120
Śārṅgadhanvā hr‌ṣīkeśaḥ puruṣaḥ puruṣottamaḥ,
Ajitaḥ khaḍgadr‌dviṣṇuḥ kr‌ṣṇaścaiva br‌hadbalaḥ. 16.
Senānīrgrāmaṇīśca tvaṃ buddhiḥ kṣamā damaḥ,
Prabhavaścā’pyayaśca tvam upendro madhusūdanaḥ. 17.

*You are the wielder of a bow called Śārṅga, the lord of the senses, the supreme soul of the universe, the best of men, the invincible, the wielder of a sword named Nandaka, the all-pervader, the bestower of happiness to the earth and endowed with great might.*

*You are the leader of the army and the village headman. You are the intellect. You are the endurance and the subduer of the senses. You are the origin and the dissolution of all, Upendra the Divine Dwarf and the younger brother of Indra as also the destroyer of Madhu, the demon.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṅgo’jitaḥkr‌ṣṇo dr‌ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr‌kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 226 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 13. We are the Most Secret Aspect of Creation 🌻*

*The most unpleasant thing in the world is to say anything about one's own self. We can go on saying anything about people, but when it is a matter concerning us, we would like that not much is said. Om Shanti. This is because we are the most secret aspect of creation and we are very touchy; we would not like to be touched, even unconsciously, by anybody. “Don't say anything about me; say anything about other people.” Now, what is the matter? There is some peculiarity about this so-called ‘me', ‘I', or the self. This is the peculiarity of the Upanishadic teaching, and also its difficulty.*

*The knowledge of the gods in the heavens, the knowledge of historical personages—kings, saints and sages—and the way of worshipping them and adoring them is something we can comprehend. “Yes, we understand what it means.” This is exactly what we commonly understand by the word ‘religion'. “He is a religious person.” Sometimes we even say, “He is spiritual.” Generally speaking, when we say that a person is religious or spiritual, we have an idea that this person is concerned with something higher than himself or herself—some god, some ideal, some future expectation which we may call divine, not concerned with the present, necessarily.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 129-1 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ప్రపంచంలో ఒకే ఒక్క ఆనందముంది. అది దేన్నో ఒకదాన్ని సృష్టించడం. ఏదో ఒకటి సృజించనిదే నీకు సంపూర్ణత సమకూరదు. ఏదో ఒకటి సృజిస్తేనే నువ్వు దేవుడిలో భాగస్వామ్యం వహిస్తావు. 🍀*

*జీవితానికి ఏదయినా అదనంగా మన వంతు అందించందే ఎవరూ ఆనందంగా వుండలేరు. చాలా మంది ఆనందం కోసం అన్వేషిస్తారు. విఫలం చెందుతారు. కారణం వాళ్ళలో సృజన వుండదు. వాళ్ళు దేన్నీ సృష్టించలేరు. ప్రపంచంలో ఒకే ఒక్క ఆనందముంది. అది దేన్నో ఒకదాన్ని సృష్టించడం. అది కవిత కావచ్చు. పాట కావచ్చు. చిన్ని రాగం కావచ్చు ఎదయినా కావచ్చు. ఏదో ఒకటి సృజించనిదే నీకు సంపూర్ణత సమకూరదు. ఏదో ఒకటి సృజిస్తేనే నువ్వు దేవుడిలో భాగస్వామ్యం వహిస్తావు.*

*దేవుడు సమస్తానికి సృష్టికర్త. ఏదో ఒక చిన్న పనిని, నీకు చేతనయినంత మార్గంలో నిర్వహిస్తే నువ్వు దేవుడిలో భాగమవుతావు. అట్లా చెయ్యడం వల్లనే నీకూ దేవుడికి సంబంధమేర్పడుతుంది. ఎట్లాంటి ప్రార్థనలు, కర్మకాండలు, పూజలు పునస్కారాలు దానికి ఉపయోగపడవు. నిజమైన ప్రార్థన సృజనాత్మకమైంది. నీ శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుంటే నువ్వు ఏం సృష్టిస్తావు? నువ్వు ఏ దిక్కుకు వెళ్లాలో తెలుసుకోకుంటే ఏం సృష్టిస్తావు.? ధ్యానం చేసే పని నీ శక్తి సామర్థ్యాల పట్ల నీకు స్పృహ కలిగించడం. అది కేవలం కాంతిని నీ లోపలికి పంపుతుంది. నీ అస్తిత్వం పై కాంతిని ప్రసరిస్తుంది. దాని వల్ల నువ్వు సందేశాన్ని చదవగలుగుతావు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 65 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 51. ఉత్సాహము 🌻*

*నిరాశ, నిస్పృహ అభివృద్ధికి చేటని తెలియుము. అట్టివానికి సందేహము మిత్రుడుగ నుండును. సందేహము నిర్మాణాత్మకపు భావములను, చేతలను నశింపజేయును. పై మూడు అవగుణముల కారణముగ మానవునకు భయమేర్పడును. భయము వలన జీవితపు సుఖము కోల్పోవుట జరుగును. నిరాశ, నిస్పృహ, సందేహము, భయము అను అవగుణములకు కారణమేమని ప్రశ్నించుకొనుము. ఆ కారణములను పరిశీలించుము.*

*పరిశీలనము నిష్పాక్షికముగ చేయుటకు ప్రయత్నించుము. అపుడా కారణము లన్నియు భ్రాంతి రూపములుగ గోచరింపగలవు. భయపడుటకు నిజమైన కారణము లేదని తెలియును. మరల ప్రయత్నము అభివృద్ధికై కొనసాగు ఉత్సాహము కలుగును. ఆ ఉత్సాహమే శుభంకరమైన నాంది. ఉత్సాహమే బలము. ఉత్సాహవంతునికి ధైర్యమేర్పడును. అట్టి ధైర్యముతో కష్టముల నెదుర్కొని కార్యవంతులై సిద్ధిని పొందెదరు. వృద్ధియే మార్గమున పురోగమనము.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹