వైబ్రేటింగ్ frequencies - కరోనా వ్యాది

🌹. వైబ్రేటింగ్ frequencies - కరోనా వ్యాది 🌹

📚✒️ జాజి శర్మ, కీసర

ప్రసాద్ భరద్వాజ

.......తక్కువ వైబ్రేటింగ్ ఫ్రీక్వెన్సీ [Vibrating frequency] కలిగిన మనుషుల్లో వైరస్ ప్రాణాంతకం అవుతుంది !

ఈ విశ్వం నాద మయం. సృష్టిలోని 'ప్రతీ వస్తువూ, జీవి' ఒక నిర్దుష్టమైన ప్రకంపన సామర్థ్యాన్ని అంటే Vibrating frequency కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనందరిని భయపెడుతున్న Covid వైరస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. దాని Vibrating frequency 5.5 Hz ఉంటుంది. ఇది 25Hz Vibrating frequency దగ్గర మనలేదు.

ఇంతకు మించిన ప్రకంపన సామర్థ్యం కలిగిన వారిలో Covid పెద్ద ప్రమాదకారి కాదు. కేవలం కాస్త అనారోగ్యం కలిగించగలదు అంతే. చాలా త్వరగా కోలుకుంటారు. అంటే ఇప్పుడు పెంచుకోవాల్సింది Vibrating frequency.

ప్రస్తుతం భూమండల సగటు Vibrating frequency 27.4Hz. Hospitals, Cellarls, జైళ్ల వంటి కొన్ని ప్రదేశాలు చాలా తక్కువ frequency లో ఉంటాయి. వీటి frequency దాదాపు 20hz ఉంటుంది. లేదా అంతకంటే తక్కువ ఉంటుంది. ఇలాంటి చోటుల్లో వైరస్ ప్రమాదకరంగా మారుతుంది. అలాగే తక్కువ Vibrating frequency కలిగిన మనుషుల్లో వైరస్ ప్రాణాంతకం అవుతుంది.

భావోద్వేగాల frequency మనుషుల్లో ఉండే భావోద్వేగాలు ఎంత ఫ్రీక్వెన్సీతో Vibrate అవుతాయో ఒక సారి చూద్దాం.

భయం - 0.2 - 2.2
చికాకు - 0.9 - 6.8
చప్పుళ్ళు - 0.6 - 2.2
గర్వం - 0.8
దర్పం - 1.9

ఇవ్వన్నీ తక్కువ స్థాయి frequency తో ఉండే భావోద్వేగాలు. వీటి వల్ల మనుషుల Vibrating frequency చాలా పడిపోతోంది. ఫలితంగా నిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. ప్రస్తుతం ఇది చాలా ప్రమాదకరం.

ఏది మంచిది ? ఎక్కువ frequency కలిగిన ప్రవర్తన అలవరచుకోవడం ఇప్పుడు అత్యవసరం. ఎటువంటి ప్రవర్తన ద్వారా అది సాధ్యమో చూద్దాం.

దయ - 95 Hz
కృతజ్ఞత -250
సహనుభుతి - 150
బేషరతు ప్రేమ - 250hz

So... Comon let's vibrate higher.

ప్రేమించటం, కృతజ్ఞత కలిగి ఉండటం, క్షమించడం, కళాసాధన, యోగ, ధ్యానం, సూర్యరశ్మిలో నడవటం, ప్రకృతి ఆరాధన వంటి చిన్న చిన్న సాధనలతో మనం High frequency లో Vibrate కావచ్చు.

సహజమైన ఆహారం తీసుకోవడం ద్వారా, అంతెందుకు స్వఛ్చమైన నీటిని తాగడం ద్వారా మనం మన Vibrating frequency ని పెంచుకోవచ్చు. కేవలం కొద్ది సమయం దైవ సాన్నిధ్యంలో గడపడం, ప్రార్థన చెయ్యటం ద్వారా 120 నుంచి 35O Hz వరకు మన ఫ్రీక్వెన్సీని పెంచుకోవచ్చు.

ఆలస్యం వద్దు ఇక ఆ పనిలో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. పదండి... నవ్వుదాం, నవ్విద్దాం, ప్రేమిద్దాం, ఆడుదాం, పాడుదాం, ధ్యానిద్ధాం, పూజిద్దాం, సకల సృష్టితో అనుసంధానమై కృతజ్ఞత కలిగి మెలుగుదాం. మన Vibrating frequency ని పెంచుకుందాం!

🌹 🌹 🌹 🌹 🌹

15 May 2021

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 265 / Sri Lalitha Chaitanya Vijnanam - 265

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 265 / Sri Lalitha Chaitanya Vijnanam - 265 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 63. సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా ।
సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ ॥ 63 ॥ 🍀

🌻265. 'బ్రహ్మరూపా'🌻

బ్రహ్మ రూపమున వెలుగొందునది శ్రీమాత అని అర్థము. సృష్టి అంతయూ చతుర్ముఖ బ్రహ్మ నుండియే వెలువడును. అతడు గోచరించు సృష్టికర్త. నిజమునకు శ్రీమాతయే అతని రూపముగ వెలసి అతని యందు తానే సృష్టి నిర్మాణ చైతన్యముగ నిలచి, సృష్టి గావించుచున్నది.

బ్రహ్మ విష్ణు రుద్రులు అను రూపములు ఆమె తన వాహికలుగ నేర్పరచుకున్న రూపములు. ఆయా రూపముల నేర్పరచి వాని నుండి తానే కర్తవ్యమును నిర్వర్తించును. చతుర్ముఖ

బ్రహ్మచతుర్వ్యూహములను నిర్మించును. చతుర్వ్యూహములలోనికి పరదేవతయైన శ్రీమాత వాసుదేవ సంకర్షణ వ్యూహములుగ దిగి వచ్చును.

నాలుగు వ్యూహములు, నాలుగు వేదములు, నాలుగు విధములుగ వాక్కు నాలుగు పాదములుగ ధర్మము, నాలుగు సంస్కారములుగ వర్ణములు, నాలుగు ఆశ్రమములు, నాలుగు యుగములు, నలుగురు కుమారులుగ చతుర్ముఖ బ్రహ్మ నుండి శ్రీదేవియే సృష్టి నిర్మాణము గావించుచున్నది.

ఈ నాలుగే మూడు గుంపులుగను, ఆరు గుంపులుగను, పది గుంపులుగను ఏర్పడును. ఇది యొక ప్రత్యేక సృష్టి జ్ఞానము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 265 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻Brahma-rūpā ब्रह्म-रूपा (265) 🌻

She is in the form of the God of creation Brahma. Brahma has four heads. The four heads could mean the components of antaḥkaraṇa mind, intellect, consciousness and ego. Without these four, creation is not possible. There are many stories about Brahma’s four heads. He had five heads, possibly meaning the five elements or five prāṇa-s (prāṇa, apāna, vyāna, samāna and udāna) that are needed for creation.

The fifth head was cut off by Śiva for having shown disrespect to Him. There is yet another story, which says that Brahma had split his body horizontally into two, a male and a female form (different from ardhanārīśvara form of Śiva where Śiva’s body is dissevered vertically, the other half occupied by Śaktī). Brahma is said to be the great-grandfather, Viṣṇu the grandfather and Śiva the father of this universe.

(Further reading on the process of creation (in brief): The soul, which is also known as puruṣa can manifest only if interacts with prakṛti, which is also known as Nature, the creative self-unfoldment. When the soul gets associated with prakṛti, the latter unfolds first into subtle non-materialistic form and later into gross form. When gross form is formed, it gives rise to three types of bodies called gross (sthūla), subtle (sūkṣma) and cause (kāraṇa). Gross is the outer body, subtle and cause are the inner bodies.

Until a soul is liberated, subtle and cause bodies continue their association with the soul. Only the gross body is perishable. The imperceptible impressions of many lives become embedded in these bodies, thereby causing predominance of certain qualities in the mind in each rebirth. They are the seeds of karmas that are embedded in a soul.}

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

15 May 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 17

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 17 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మన అస్తిత్వం దైవత్వం 🍀

మన అంతస్సారం దైవత్వం. మన అస్తిత్వం దైవత్వం. అది మనకు బయట లేదు. అది మన లోపలి లక్షణం. మన అంతస్సౌందర్యం.

మనం దానికోసం అన్వేషించాల్సిన పన్లేదు. పరిశోధించాల్సిన పన్లేదు. మనం కేవలం దాన్ని గుర్తించాలి. దాన్ని మనం మరచిపోయాం.

మనం దాన్ని కోల్పోలేదు. మనమెవరమో మనం మరచిపోయాం. అంతే.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

15 May 2021

వివేక చూడామణి - 74 / Viveka Chudamani - 74

🌹. వివేక చూడామణి - 74 / Viveka Chudamani - 74🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 19. బ్రహ్మము - 14 🍀

261. ద్వంద్వాలకు అతీతమైనది ఏదో, ఏది శాశ్వతమో, ఏది నాశనం కాదో, విశ్వానికన్నా ప్రత్యేకమైనది, మాయ కానిది అయిన అత్యున్నతమైన, శాశ్వతమైన అంతము లేని ఆనందాన్ని ఏది ఇస్తుందో, కళంకము లేనిదేదో అదే నీవు. అట్టి బ్రహ్మమును నీవు నీ మనస్సులో ధ్యానించుము.

262. మాయ వలన సత్యమైన, ఏకమైన బ్రహ్మము అనేకముగా కనిపిస్తూ, వేరువేరు పేర్లతో, ఆకారములతో, భావనలతో, మార్పులతో ఉంటుందో అది నిజానికి మార్పు లేనిది. ఎలానంటే బంగారము వివిధ వస్తువులుగా మారు నప్పటికి అది బంగారమే. అట్టి బ్రహ్మానివే నీవు. నీవు నీ మనస్సుతో ఆ బ్రహ్మాన్ని ధ్యానించుము.

263. అది కాక వేరేమి లేదో, అది మాయకు అతీతముగా ప్రకాశిస్తూ, మాయ యొక్క ప్రభావమునకు లోనుకాదో, అన్నింటికి ఆత్మ అయినదేదో అది అన్ని మార్పులకు అతీతమై నిజమైన ఆత్మగా జ్ఞానానుభవంతో బ్రహ్మానంద స్థితిలో శాశ్వతమైన మార్పులేని బ్రహ్మానివే నీవు. అట్టి నీవు నీ మనస్సులో బ్రహ్మాన్ని ధ్యానింపుము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 74 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 19. Brahman - 14 🌻

261. That which is free from duality; which is infinite and indestructible; distinct from the universe and Maya, supreme, eternal; which is undying Bliss; taintless – that Brahman art thou, meditate on this in thy mind.

262. That Reality which (though One) appears variously owing to delusion, taking on names and forms, attributes and changes, Itself always unchanged, like gold in its modifications – that Brahman art thou, meditate on this in thy mind.

263. That beyond which there is nothing; which shines even above Maya, which again is superior to its effect, the universe; the inmost Self of all, free from differentiation; the Real Self, the Existence-Knowledge-Bliss Absolute; infinite and immutable – that Brahman art thou, meditate on this in thy mind.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

15 May 2021

దేవాపి మహర్షి బోధనలు - 85

🌹. దేవాపి మహర్షి బోధనలు - 85 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 66. సద్గురువు 🌻

ఎవరి సమక్షములో మనస్సు నిర్మలమవుతుందో అతడే సద్గురువు. ఎవరి సాన్నిధ్యములో భేదభావం పుట్టదో అతడే సద్గురువు, మనస్సే సంసారం. మనస్సే ప్రకృతి, మనస్సే యింద్రియములకు రాజు. అట్టి మనస్సును నిర్మలము గావించి దాటించు వాడే సద్గురువు. నీ ప్రకృతిని దాటించువాడే సద్గురువు.

వాసనలను శమింపజేసి జ్ఞానజ్యోతిని వెలిగించి ఆత్మ జ్ఞానము నందించేవాడే సద్గురువు. నీ హృదయములో ప్రకాశిస్తున్న ఆత్మకు బాహ్యరూపముగా దర్శనమిచ్చు వాడే సద్గురువు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

15 May 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 394, 395 / Vishnu Sahasranama Contemplation - 394, 395

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 394 / Vishnu Sahasranama Contemplation - 394🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻394. రామః, रामः, Rāmaḥ🌻

ఓం రామాయ నమః | ॐ रामाय नमः | OM Rāmāya namaḥ

రామః, रामः, Rāmaḥ

నిత్యానందలక్షణేస్మిన్ రమంతే యోగినస్సదా ।
ఇతి వా స్చేచ్ఛయా విష్ణూరమణీయం వపుర్వహన్ ॥

రమయత్వఖిలాన్ దాశరథీ రామాత్మనేతి వా ।
రామ ఇత్యుచ్యతే సిద్ధైర్వేదవిద్యావిశారదైః ॥

నిత్యానందరూపుడగు ఈతనియందు అనగా ఈతని సాక్షాత్కారముచే యోగులు రమింతురు, ఆనందింతురు. లేదా తన సుందర శరీరముచే ఆనందపరచువాడు. తన స్వేచ్ఛచేతనే రమణీయమగు శరీరమును ధరించిన దశరథరామునకు ఇట్లు ఈ 'రామ' పదము చెల్లును.

:: పద్మపురాణము ::

రమన్తే యోగినో యస్మిన్ నిత్యానందే చిదాత్మని ।
ఇతి రామపదేనైతత్ పరంబ్రహ్మాఽభిధీయతే ॥

ఏ నిత్యానందచిదాత్మునియందు యోగులు రమించి ఆనందిచుచుందురో అట్టివాడు అను అర్థమును తెలుపు రామ పదముచే ఈ పరబ్రహ్మము చెప్పబడుచున్నది.

:: శ్రీమద్రామయణే యుద్ధ కాండే విశంత్యుత్తరశతతమః సర్గః ::

బ్రహ్మ ఉవాచ:

సీతా లక్ష్మీర్భవాన్ విష్ణుః దేవః కృష్ణః ప్రజాపతిః ।
వదార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తనుమ్ ॥ 29 ॥

సీతా సాధ్వియే లక్ష్మీదేవి. నీవు కృష్ణవర్ణముతో వెలుగొందే ప్రజాపతివైన శ్రీమహావిష్ణుడవు. లోకకంటకుడైన రావణుని వధించుటకై ఈ భూలోకములో మానవరూపమున అవతరించితివి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 394🌹

📚. Prasad Bharadwaj

🌻 394. Rāmaḥ🌻

OM Rāmāya namaḥ

Nityānaṃdalakṣaṇesmin ramaṃte yoginassadā,
Iti vā scecchayā viṣṇūramaṇīyaṃ vapurvahan.
Ramayatvakhilān dāśarathī rāmātmaneti vā,
Rāma ityucyate siddhairvedavidyāviśāradaiḥ.

नित्यानंदलक्षणेस्मिन् रमंते योगिनस्सदा ।
इति वा स्चेच्छया विष्णूरमणीयं वपुर्वहन् ॥
रमयत्वखिलान् दाशरथी रामात्मनेति वा ।
राम इत्युच्यते सिद्धैर्वेदविद्याविशारदैः ॥

The yogis delight in beholding or contemplation of Him who is characterized by permanent bliss. Or as Rāma, the son of Dasaratha, of His own free will assumed an enchanting figure.

Padmapurāṇa

Ramante yogino yasmin nityānaṃde cidātmani,
Iti rāmapadenaitat paraṃbrahmā’bhidhīyate.

:: पद्मपुराणमु ::

रमन्ते योगिनो यस्मिन् नित्यानंदे चिदात्मनि ।
इति रामपदेनैतत् परंब्रह्माऽभिधीयते ॥

Supreme brahman is indicated by the word Rāma to show that yogis revel in permanent bliss of cidātman, the ātman which is pure consciousness.

Śrīmad Rāmayaṇa, Book 6, Chapter 120

Lord Brahma says
Sītā lakṣmīrbhavān viṣṇuḥ devaḥ kr̥ṣṇaḥ prajāpatiḥ,
Vadārthaṃ rāvaṇasyeha praviṣṭo mānuṣīṃ tanum. 29.

:: श्रीमद्रामयणे युद्ध कांडे विशंत्युत्तरशततमः सर्गः ::

ब्रह्म उवाच
सीता लक्ष्मीर्भवान् विष्णुः देवः कृष्णः प्रजापतिः ।
वदार्थं रावणस्येह प्रविष्टो मानुषीं तनुम् ॥ २९ ॥

Seetha is none other than Goddess Lakshmi, while you are Lord Vishnu. You are having a shining dark-blue hue. You are the Lord of created beings. For the destruction of Ravana, you entered a human body here, on this earth.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 395 / Vishnu Sahasranama Contemplation - 395🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻395. విరామః, विरामः, Virāmaḥ🌻

ఓం విరామాయ నమః | ॐ विरामाय नमः | OM Virāmāya namaḥ

విరామః, विरामः, Virāmaḥ

అస్మిన్విరామోఽవసానం ప్రాణినామితి కేశవః ।
విరామ ఇత్యుచ్యతే హి వేదవిద్యావిశారదైః ॥

విరామః అనగా అవసానము, ముగింపు అని అర్థము. ప్రాణులకు ప్రళయసమయములందు కానీ, ముక్తిచే కానీ ముగింపు కేశవునియందే కలదు కావున, ఈతను విరామః.

:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::

గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్ ।
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ ॥ 18 ॥

పరమలక్ష్యమును, భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణమొందదగినవాడును, హితమొనర్చువాడును, సృష్టిస్థితిలయకర్తయు, నిక్షేపమును, నాశరహితమైన బీజమును నేనే అయియున్నాను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 395🌹

📚. Prasad Bharadwaj

🌻395. Virāmaḥ🌻

OM Virāmāya namaḥ

Asminvirāmo’vasānaṃ prāṇināmiti keśavaḥ,
Virāma ityucyate hi vedavidyāviśāradaiḥ.

अस्मिन्विरामोऽवसानं प्राणिनामिति केशवः ।
विराम इत्युच्यते हि वेदविद्याविशारदैः ॥

Virāmaḥ means cessation. Since all the being merge into Lord Keśava either during the great deluge or by attaining salvation, He is called Virāmaḥ.

Bhagavad Gita - Chapter 9

Gatirbhartā prabhussākṣī nivāsaśśaraṇaṃ suhr̥t,
Prabhavaḥ pralayaḥ sthānaṃ nidhānaṃ bījamavyayam. 18.

I am the fruit of actions, the nourisher, the Lord, witness, abode, refuge, friend, origin, end, foundation, store and the imperishable seed.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

15 May 2021

15-MAY-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 1-36 / Bhagavad-Gita - 1-36🌹
2) 🌹 శ్రీమద్భగవద్గీత - 604 / Bhagavad-Gita - 604 - 18-15🌹 
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 394 395 / Vishnu Sahasranama Contemplation - 394, 395🌹
4) 🌹 Daily Wisdom - 111🌹
5) 🌹. వివేక చూడామణి - 74🌹
6) 🌹Viveka Chudamani - 74🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 85🌹
8) 🌹. నిర్మల ధ్యానములు - 17🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 265 / Sri Lalita Chaitanya Vijnanam - 265 🌹 
10) 🌹. వైబ్రేటింగ్ frequencies - కరోనా వ్యాది 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 36 / Bhagavad-Gita - 36 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 36 🌴*

36. నిహత్య ధార్తరాష్ట్రాన్న: కా ప్రీతి: స్యాజ్జనార్ధన ||
పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయిన: |

 🌷. తాత్పర్యం : 
ఓ జనార్ధనా! ఈ ధరాత్రి విషయమటుంచి ముల్లోకములను పొందినను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని తనయులను వధించుట వలన మేమెట్టి ఆనందము పొందగలము?

🌷. భాష్యము : 

🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 36 🌹*
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj 
*🌴 Chapter 1 - Vishada Yoga - Verse 36 🌴*

36. nihatya dhārtarāṣṭrān naḥ
kā prītiḥ syāj janārdana
pāpam evāśrayed asmān
hatvaitān ātatāyinaḥ

🌷 Translation :
O maintainer of all living entities, I am not prepared to fight with them even in exchange for the three worlds, let alone this earth. What pleasure will we derive from killing the sons of Dhṛtarāṣṭra? 

🌷 Purport :  

🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 604 / Bhagavad-Gita - 604 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 15 🌴*

15. శరీరవాఙ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నర: |
న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవ: ||

🌷. తాత్పర్యం : 
దేహముచే గాని, మనస్సుచే గాని, వాక్కుచే గాని మనుజుడు ఒనరించు న్యాయాన్యాయ కర్మలన్నింటిని ఈ ఐదు అంశములే కారణములు. 

🌷. భాష్యము :
“న్యాయం” మరియు “విపరీతం” అనెడి పదములు ఈ శ్లోకమున అతి ప్రధానమైనవి. శాస్త్ర నిర్దేశముల ననుసరించి ఒనర్చబడెడి కర్మలు న్యాయకర్మలుగా తెలియబడగా, శాస్త్రనియమములకు విరుద్ధముగా ఒనర్చబడు కర్మలు విపరీతకర్మలుగా తెలియబడుచున్నవి. కాని ఏది ఒనరించినను అద్దాని పూర్ణ నిర్వహణ కొరకు ఈ ఐదు అంశములు అత్యంత అవసరములై యున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 604 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 15 🌴*

15. śarīra-vāṅ-manobhir yat karma prārabhate naraḥ
nyāyyaṁ vā viparītaṁ vā pañcaite tasya hetavaḥ

🌷 Translation : 
Whatever right or wrong action a man performs by body, mind or speech is caused by these five factors.

🌹 Purport :
The words “right” and “wrong” are very significant in this verse. Right work is work done in terms of the prescribed directions in the scriptures, and wrong work is work done against the principles of the scriptural injunctions. But whatever is done requires these five factors for its complete performance.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 394, 395 / Vishnu Sahasranama Contemplation - 394, 395 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

🌻394. రామః, रामः, Rāmaḥ🌻

*ఓం రామాయ నమః | ॐ रामाय नमः | OM Rāmāya namaḥ*

రామః, रामः, Rāmaḥ
నిత్యానందలక్షణేస్మిన్ రమంతే యోగినస్సదా ।
ఇతి వా స్చేచ్ఛయా విష్ణూరమణీయం వపుర్వహన్ ॥
రమయత్వఖిలాన్ దాశరథీ రామాత్మనేతి వా ।
రామ ఇత్యుచ్యతే సిద్ధైర్వేదవిద్యావిశారదైః ॥

నిత్యానందరూపుడగు ఈతనియందు అనగా ఈతని సాక్షాత్కారముచే యోగులు రమింతురు, ఆనందింతురు. లేదా తన సుందర శరీరముచే ఆనందపరచువాడు. తన స్వేచ్ఛచేతనే రమణీయమగు శరీరమును ధరించిన దశరథరామునకు ఇట్లు ఈ 'రామ' పదము చెల్లును.

:: పద్మపురాణము ::
రమన్తే యోగినో యస్మిన్ నిత్యానందే చిదాత్మని ।
ఇతి రామపదేనైతత్ పరంబ్రహ్మాఽభిధీయతే ॥

ఏ నిత్యానందచిదాత్మునియందు యోగులు రమించి ఆనందిచుచుందురో అట్టివాడు అను అర్థమును తెలుపు రామ పదముచే ఈ పరబ్రహ్మము చెప్పబడుచున్నది.

:: శ్రీమద్రామయణే యుద్ధ కాండే విశంత్యుత్తరశతతమః సర్గః ::
బ్రహ్మ ఉవాచ:
సీతా లక్ష్మీర్భవాన్ విష్ణుః దేవః కృష్ణః ప్రజాపతిః ।
వదార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తనుమ్ ॥ 29 ॥

సీతా సాధ్వియే లక్ష్మీదేవి. నీవు కృష్ణవర్ణముతో వెలుగొందే ప్రజాపతివైన శ్రీమహావిష్ణుడవు. లోకకంటకుడైన రావణుని వధించుటకై ఈ భూలోకములో మానవరూపమున అవతరించితివి.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 394🌹*
📚. Prasad Bharadwaj

🌻 394. Rāmaḥ🌻

*OM Rāmāya namaḥ*

Nityānaṃdalakṣaṇesmin ramaṃte yoginassadā,
Iti vā scecchayā viṣṇūramaṇīyaṃ vapurvahan.
Ramayatvakhilān dāśarathī rāmātmaneti vā,
Rāma ityucyate siddhairvedavidyāviśāradaiḥ.

नित्यानंदलक्षणेस्मिन् रमंते योगिनस्सदा ।
इति वा स्चेच्छया विष्णूरमणीयं वपुर्वहन् ॥
रमयत्वखिलान् दाशरथी रामात्मनेति वा ।
राम इत्युच्यते सिद्धैर्वेदविद्याविशारदैः ॥

The yogis delight in beholding or contemplation of Him who is characterized by permanent bliss. Or as Rāma, the son of Dasaratha, of His own free will assumed an enchanting figure.

Padmapurāṇa
Ramante yogino yasmin nityānaṃde cidātmani,
Iti rāmapadenaitat paraṃbrahmā’bhidhīyate.

:: पद्मपुराणमु ::
रमन्ते योगिनो यस्मिन् नित्यानंदे चिदात्मनि ।
इति रामपदेनैतत् परंब्रह्माऽभिधीयते ॥

Supreme brahman is indicated by the word Rāma to show that yogis revel in permanent bliss of cidātman, the ātman which is pure consciousness.

Śrīmad Rāmayaṇa, Book 6, Chapter 120
Lord Brahma says
Sītā lakṣmīrbhavān viṣṇuḥ devaḥ kr̥ṣṇaḥ prajāpatiḥ,
Vadārthaṃ rāvaṇasyeha praviṣṭo mānuṣīṃ tanum. 29.

:: श्रीमद्रामयणे युद्ध कांडे विशंत्युत्तरशततमः सर्गः ::
ब्रह्म उवाच
सीता लक्ष्मीर्भवान् विष्णुः देवः कृष्णः प्रजापतिः ।
वदार्थं रावणस्येह प्रविष्टो मानुषीं तनुम् ॥ २९ ॥

Seetha is none other than Goddess Lakshmi, while you are Lord Vishnu. You are having a shining dark-blue hue. You are the Lord of created beings. For the destruction of Ravana, you entered a human body here, on this earth.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 395 / Vishnu Sahasranama Contemplation - 395🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻395. విరామః, विरामः, Virāmaḥ🌻*

*ఓం విరామాయ నమః | ॐ विरामाय नमः | OM Virāmāya namaḥ*

విరామః, विरामः, Virāmaḥ

అస్మిన్విరామోఽవసానం ప్రాణినామితి కేశవః ।
విరామ ఇత్యుచ్యతే హి వేదవిద్యావిశారదైః ॥

విరామః అనగా అవసానము, ముగింపు అని అర్థము. ప్రాణులకు ప్రళయసమయములందు కానీ, ముక్తిచే కానీ ముగింపు కేశవునియందే కలదు కావున, ఈతను విరామః.

:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్ ।
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ ॥ 18 ॥

పరమలక్ష్యమును, భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణమొందదగినవాడును, హితమొనర్చువాడును, సృష్టిస్థితిలయకర్తయు, నిక్షేపమును, నాశరహితమైన బీజమును నేనే అయియున్నాను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 395🌹*
📚. Prasad Bharadwaj

*🌻395. Virāmaḥ🌻*

*OM Virāmāya namaḥ*

Asminvirāmo’vasānaṃ prāṇināmiti keśavaḥ,
Virāma ityucyate hi vedavidyāviśāradaiḥ.

अस्मिन्विरामोऽवसानं प्राणिनामिति केशवः ।
विराम इत्युच्यते हि वेदविद्याविशारदैः ॥

Virāmaḥ means cessation. Since all the being merge into Lord Keśava either during the great deluge or by attaining salvation, He is called Virāmaḥ.

Bhagavad Gita - Chapter 9
Gatirbhartā prabhussākṣī nivāsaśśaraṇaṃ suhr̥t,
Prabhavaḥ pralayaḥ sthānaṃ nidhānaṃ bījamavyayam. 18.

I am the fruit of actions, the nourisher, the Lord, witness, abode, refuge, friend, origin, end, foundation, store and the imperishable seed.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 111 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 20. A Total Externality to Consciousness is Inconceivable 🌻*

If existence and consciousness have to be one and the same, how do we explain the anxiety of consciousness to desire objects which have an existence of their own? If the objects of the world have no existence of their own, it would be impossible for consciousness to desire them. On the other hand, if they have an existence of their own, what is the relation of this existence to the existence of consciousness which desires them? 

Are these objects external to consciousness, or are they involved in the very constitution of consciousness? On the second alternative, it would follow that it would be meaningless for consciousness to desire objects, because they are supposed to be already involved in its very structure. But, if they are not so involved, the desire of consciousness for the objects would be understandable. 

And if the existence of objects is not involved in consciousness, it would also mean that this existence is bereft of all consciousness; not only that, this existence would be an external to consciousness. But we have already seen that a total externality to consciousness is inconceivable, and is an indefensible position. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 74 / Viveka Chudamani - 74🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 19. బ్రహ్మము - 14 🍀*

261. ద్వంద్వాలకు అతీతమైనది ఏదో, ఏది శాశ్వతమో, ఏది నాశనం కాదో, విశ్వానికన్నా ప్రత్యేకమైనది, మాయ కానిది అయిన అత్యున్నతమైన, శాశ్వతమైన అంతము లేని ఆనందాన్ని ఏది ఇస్తుందో, కళంకము లేనిదేదో అదే నీవు. అట్టి బ్రహ్మమును నీవు నీ మనస్సులో ధ్యానించుము.

262. మాయ వలన సత్యమైన, ఏకమైన బ్రహ్మము అనేకముగా కనిపిస్తూ, వేరువేరు పేర్లతో, ఆకారములతో, భావనలతో, మార్పులతో ఉంటుందో అది నిజానికి మార్పు లేనిది. ఎలానంటే బంగారము వివిధ వస్తువులుగా మారు నప్పటికి అది బంగారమే. అట్టి బ్రహ్మానివే నీవు. నీవు నీ మనస్సుతో ఆ బ్రహ్మాన్ని ధ్యానించుము. 

263. అది కాక వేరేమి లేదో, అది మాయకు అతీతముగా ప్రకాశిస్తూ, మాయ యొక్క ప్రభావమునకు లోనుకాదో, అన్నింటికి ఆత్మ అయినదేదో అది అన్ని మార్పులకు అతీతమై నిజమైన ఆత్మగా జ్ఞానానుభవంతో బ్రహ్మానంద స్థితిలో శాశ్వతమైన మార్పులేని బ్రహ్మానివే నీవు. అట్టి నీవు నీ మనస్సులో బ్రహ్మాన్ని ధ్యానింపుము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 74 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 19. Brahman - 14 🌻*

261. That which is free from duality; which is infinite and indestructible; distinct from the universe and Maya, supreme, eternal; which is undying Bliss; taintless – that Brahman art thou, meditate on this in thy mind.

262. That Reality which (though One) appears variously owing to delusion, taking on names and forms, attributes and changes, Itself always unchanged, like gold in its modifications – that Brahman art thou, meditate on this in thy mind.

263. That beyond which there is nothing; which shines even above Maya, which again is superior to its effect, the universe; the inmost Self of all, free from differentiation; the Real Self, the Existence-Knowledge-Bliss Absolute; infinite and immutable – that Brahman art thou, meditate on this in thy mind.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 85 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 66. సద్గురువు 🌻*

ఎవరి సమక్షములో మనస్సు నిర్మలమవుతుందో అతడే సద్గురువు. ఎవరి సాన్నిధ్యములో భేదభావం పుట్టదో అతడే సద్గురువు, మనస్సే సంసారం. మనస్సే ప్రకృతి, మనస్సే యింద్రియములకు రాజు. అట్టి మనస్సును నిర్మలము గావించి దాటించు వాడే సద్గురువు. నీ ప్రకృతిని దాటించువాడే సద్గురువు. 

వాసనలను శమింపజేసి జ్ఞానజ్యోతిని వెలిగించి ఆత్మ జ్ఞానము నందించేవాడే సద్గురువు. నీ హృదయములో ప్రకాశిస్తున్న ఆత్మకు బాహ్యరూపముగా దర్శనమిచ్చు వాడే సద్గురువు.  

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 17 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. మన అస్తిత్వం దైవత్వం 🍀*

మన అంతస్సారం దైవత్వం. మన అస్తిత్వం దైవత్వం. అది మనకు బయట లేదు. అది మన లోపలి లక్షణం. మన అంతస్సౌందర్యం. 

మనం దానికోసం అన్వేషించాల్సిన పన్లేదు. పరిశోధించాల్సిన పన్లేదు. మనం కేవలం దాన్ని గుర్తించాలి. దాన్ని మనం మరచిపోయాం. 

మనం దాన్ని కోల్పోలేదు. మనమెవరమో మనం మరచిపోయాం. అంతే.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 265 / Sri Lalitha Chaitanya Vijnanam - 265 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 63. సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా ।
సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ ॥ 63 ॥ 🍀*

*🌻265. 'బ్రహ్మరూపా'🌻* 

బ్రహ్మ రూపమున వెలుగొందునది శ్రీమాత అని అర్థము. సృష్టి అంతయూ చతుర్ముఖ బ్రహ్మ నుండియే వెలువడును. అతడు గోచరించు సృష్టికర్త. నిజమునకు శ్రీమాతయే అతని రూపముగ వెలసి అతని యందు తానే సృష్టి నిర్మాణ చైతన్యముగ నిలచి, సృష్టి గావించుచున్నది.

బ్రహ్మ విష్ణు రుద్రులు అను రూపములు ఆమె తన వాహికలుగ నేర్పరచుకున్న రూపములు. ఆయా రూపముల నేర్పరచి వాని నుండి తానే కర్తవ్యమును నిర్వర్తించును. చతుర్ముఖ
బ్రహ్మచతుర్వ్యూహములను నిర్మించును. చతుర్వ్యూహములలోనికి పరదేవతయైన శ్రీమాత వాసుదేవ సంకర్షణ వ్యూహములుగ దిగి వచ్చును. 

నాలుగు వ్యూహములు, నాలుగు వేదములు, నాలుగు విధములుగ వాక్కు నాలుగు పాదములుగ ధర్మము, నాలుగు సంస్కారములుగ వర్ణములు, నాలుగు ఆశ్రమములు, నాలుగు యుగములు, నలుగురు కుమారులుగ చతుర్ముఖ బ్రహ్మ నుండి శ్రీదేవియే సృష్టి నిర్మాణము గావించుచున్నది. 

ఈ నాలుగే మూడు గుంపులుగను, ఆరు గుంపులుగను, పది గుంపులుగను ఏర్పడును. ఇది యొక ప్రత్యేక సృష్టి జ్ఞానము. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 265 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻Brahma-rūpā ब्रह्म-रूपा (265) 🌻*

She is in the form of the God of creation Brahma. Brahma has four heads. The four heads could mean the components of antaḥkaraṇa mind, intellect, consciousness and ego. Without these four, creation is not possible. There are many stories about Brahma’s four heads. He had five heads, possibly meaning the five elements or five prāṇa-s (prāṇa, apāna, vyāna, samāna and udāna) that are needed for creation.  

The fifth head was cut off by Śiva for having shown disrespect to Him. There is yet another story, which says that Brahma had split his body horizontally into two, a male and a female form (different from ardhanārīśvara form of Śiva where Śiva’s body is dissevered vertically, the other half occupied by Śaktī). Brahma is said to be the great-grandfather, Viṣṇu the grandfather and Śiva the father of this universe. 

(Further reading on the process of creation (in brief): The soul, which is also known as puruṣa can manifest only if interacts with prakṛti, which is also known as Nature, the creative self-unfoldment. When the soul gets associated with prakṛti, the latter unfolds first into subtle non-materialistic form and later into gross form. When gross form is formed, it gives rise to three types of bodies called gross (sthūla), subtle (sūkṣma) and cause (kāraṇa). Gross is the outer body, subtle and cause are the inner bodies.  

Until a soul is liberated, subtle and cause bodies continue their association with the soul. Only the gross body is perishable. The imperceptible impressions of many lives become embedded in these bodies, thereby causing predominance of certain qualities in the mind in each rebirth. They are the seeds of karmas that are embedded in a soul.}

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వైబ్రేటింగ్ frequencies - కరోనా వ్యాది 🌹*