శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 369 / Sri Lalitha Chaitanya Vijnanam - 369

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 369 / Sri Lalitha Chaitanya Vijnanam - 369 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀

🌻 369. 'పరదేవతా’🌻

శ్రీదేవి ఉత్కృష్టయైన దేవత అని అర్ధము. 'పర' అనగా సృష్టికి ఆవలి అని అర్థము. సృష్టికి అతీత మని అర్థము. అన్నియూ నిండియుండి ఏమీ లేనట్లుగ నుండు స్థితి. దీనిని గూర్చి తెలియ వలనుపడదు. తెలియుటకు వలయు ప్రజ్ఞ కూడ అందులో ఇమిడి యుండుటచే తెలియుట యుండదు. ఉండుటయే యుండును. అదియే పరమ సత్యము. అందుండి, కాలము ననుసరించి ప్రకృతి ఉద్భవించును. అంతకు మునుపు ప్రకృతి లేదు. పురుషుడును లేడు.

ఈ పరమును 'తత్' అని వేదములు సంబోధించును. సత్యమని కూడ సంబోధించును. "సత్యం పరం ధీమహి” అనునది మహావాక్యము. పరమే సత్యము. సర్వమునకు అతీతము. దానిని ధ్యానించు వారే నిజమగు ధ్యానులు. ఈ పరిస్థితి యందు కాలము లేదు, ప్రకృతి లేదు, పురుషుడు లేడు. ఏమీ లేనట్లుండును. కాని సమస్తము అందే యున్నది. అంతయూ ఇమిడి యున్న స్థితి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 369 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻

🌻 369. Paradevatā परदेवता 🌻

She transports power to other gods and goddesses, meaning that She is the supreme amongst gods and goddesses.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

07 May 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 179. దుఃఖం / Osho Daily Meditations - 179. MISERY

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 179 / Osho Daily Meditations - 179 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 179. దుఃఖం 🍀

🕉 . ప్రతి ఒక్కరూ చక్రవర్తి కావాలని ప్రకృతి సంకల్పిస్తుంది. ప్రకృతి రాజులు మరియు రాణులను మాత్రమే సృష్టిస్తుంది, కానీ మనం దానిని ఎప్పటికీ అంగీకరించము; ఒప్పుకోలేక పోయినా ఇదే నిజం. 🕉

మీరు సత్యానికి దగ్గరగా వస్తున్నారా లేదా అనే దానికి ఏకైక ప్రమాణం ఆనందం. మీరు సత్యానికి ఎంత దగ్గరగా వస్తారో, మీరు అంత ఆనందాన్ని పొందుతారు; సత్యానికి ఎంత దూరంగా ఉంటే అది అంత దయనీయమైనది. దుఃఖం సత్యానికి దూరం తప్ప మరొకటి కాదు; ఆనందం అనేది సామీప్యం, సాన్నిహిత్యం. ఒకరు సత్యంతో ఒక్కటి అయినప్పుడు, అంతిమ ఆనందంతో ఉంటారు . 'ఇది మీలో నుండి తీసివేయ బడదు, ఎందుకంటే అన్ని దూరాలు అదృశ్యమయ్యాయి, మీకు మరియు సత్యానికి మధ్య ఉన్న ఖాళీ అంతా అదృశ్యమైంది. సత్యం మన జీవి యొక్క కేంద్ర బిందువులో ఉంది, కానీ మనం అంచున ఉన్నాము.

మనం ఒక భవనం బయట వరండాలో నివసిస్తున్నాము మరియు అసలు భవనాన్ని పూర్తిగా మరచిపోయాము. మనం మన చిన్న వాకిలిని అలంకరించుకుని, అది మాత్రమే ఉందని భావిస్తున్నాము. మనం స్వీయ-ఖండన బిచ్చగాళ్లం. ప్రతి ఒక్కరూ చక్రవర్తి కావాలని ప్రకృతి సంకల్పిస్తుంది. ప్రకృతి రాజులు మరియు రాణులను మాత్రమే సృష్టిస్తుంది, కానీ మనం దానిని ఎప్పటికీ అంగీకరించము; మనం ఒప్పుకోలేక పోయినా ఇదే నిజం. మనం మన కష్టాల్లోనే సంతోషంగా ఉన్నాం. దుఃఖం అహం ఇస్తుంది. దుఃఖం అహంకారాన్ని ఇస్తుంది. ఆనందం దానిని దూరం చేస్తుంది. మనం దయనీయంగా ఉన్నా కూడా ఉండాలను కుంటున్నాం; అదృశ్యం కావాలనుకోవడం లేదు. అసలు మాయ ఇదే. దాని నుండి బయట పడాలంటే నువ్వు అదృశ్యం కావాలి; అప్పుడే ఆనందం మరియు సత్యం సాధ్యమవుతాయి.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 179 🌹

📚. Prasad Bharadwaj

🍀 179. MISERY 🍀

🕉 Nature intends everybody to be an emperor. Nature creates only kings and queens, but we never accept that; it looks too good to be true. 🕉

Bliss is the only criterion of whether you are arriving closer to truth or not. The closer you come to truth, the more blissful you become; the farther away from truth, the more miserable. Misery is nothing but distance from truth; bliss is closeness, intimacy. And when one has become one with truth, there is ultimate bliss, 'which cannot be taken away, because all distance has disappeared, all space between you and truth has disappeared.

The truth exists at the central core of our being, but we exist on the periphery. We live on the porch of a palace and have forgotten the palace completely. We have decorated our small porch and we think that is all there is. We are self-condemned beggars. Nature intends everybody to be an emperor, Nature creates only kings and queens, but we never accept that; it looks too good to be true. We are happy in our misery. Misery gives something, and that is the ego. Misery gives ego, and bliss takes it away. We would like to be even if we are miserable; we don't want to disappear. And that is the gamble. One has to disappear; only then are bliss and truth possible.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

07 May 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 44 / Agni Maha Purana - 44

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 44 / Agni Maha Purana - 44 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 16

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. బుద్ధ కల్క్యవతార వర్ణన- 2 🌻

విష్ణుయశుని కుమారుడును, యాజ్ఞవల్క్యుడు పురోహితుడుగా కల వాడును అగు కల్కి ఆయుధములలో మిక్కిలి నేర్పరియై, అస్త్రములను ధరించి మ్లేచ్ఛులను నశింప జేయును.

నాలుగు వర్ణములందు తగిన కట్లుబాట్లు చేయగలడు. ప్రజలను నాలుగు ఆశ్రమములందును, సద్దర్మమార్గము నందును నిలుపగలడు.

విష్ణువు కల్కిరూపమును విడచి స్వర్గమునకు వెళ్లును. పిమ్మట పూర్వము నందు వలె కృతయుగ మేర్పడును.

ఓ మునీ ! వర్ణాశ్రమములు తమ తమ ధర్మములను ఆచరించును, ఈ విధముగా శ్రీమహావిష్ణువు అన్ని కల్పములందును, అన్ని మన్వంతరములందును అనేకము లైన అవతారము లెత్తుచుండును. గడచినవి, రానున్నవి అవతారములు ఎన్నియో లెక్కకు మించి ఉన్నవి.

విష్ణు దశావతారములను పఠించిన వాడును, వినిన వాడును, పాపములు నశించి, సర్వకామములు పొంది, కులముతో కూడి స్వర్గము చేరును. విష్ణువు ఈ విధముగ ధర్మాధర్మ వ్యవస్థ చేయుచుండును సృష్ట్యాదులకు కారణమైన ఆ హరి ఈ విధముగ అవతరించి మరల (స్వర్గమునకు) వెళ్ళిపోయెను.

ఆగ్ని మహాపురాణమున బుద్ధకల్క్యవతారవర్ణన మను షోడశాధ్యాయము సమాప్తము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 44 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 16

🌻 Manifestation of Viṣṇu as Buddha and Kalki - 2 🌻

8-9. Kalki, as the son of Viṣṇuyaśas, (and having) Yājñavalkya as the priest would destroy the non-Aryans, holding the astra and having a weapon. He would establish moral law in four-fold varṇas in the suitable manner. The people (would be) in the path of righteousness in all the stages of life.

10. Hari, after discarding the form of Kalki, would go to heaven. Then would come the Kṛtayuga as before.

11-13. O Most virtuous person! Men would remain devoted to their respective duties of castes and stages of life. Thus, in all the Kalpas[1] and Manvantaras,[2] the manifestations (of Viṣṇu) are innumerable, some already past and some yet to come off.

Whoever reads or hears the stories of the manifestations of Viṣṇu would get all desired things, become pure, and attain heaven along with his race. In this way, Hari settles the righteousness and unrighteousness. Hari is the cause of creation etc. and after manifesting (in different forms) he has returned.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

07 May 2022

శ్రీ శివ మహా పురాణము - 560 / Sri Siva Maha Purana - 560

🌹 . శ్రీ శివ మహా పురాణము - 560 / Sri Siva Maha Purana - 560 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 53 🌴

🌻. శివుని కైలాస యాత్ర - 2 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

అచట ఈ విధముగా పరస్పరము గొప్పగా ప్రశంసించుకొనిరి. గొప్ప ఉత్సవము మొదలాయెను. వేదశబ్దము, సాధు కారము, జయధ్వానములు ప్రవర్తిల్లెను (11). మంగలగానము ఆరంభమాయెను. అప్సరసలు నాట్యమాడిరి. వంది మాగధులు స్తోత్రములను చేసిరి. గొప్ప దానములు చేయబడెను (12).

అపుడు హిమవంతుడు దేవదేవుని ఆహ్వానించి తన గృహమునకు వెళ్లెను. యథావిధిగా భోజనోత్సవము ఆరంభమాయెను (13). పరివారముతో గూడి కుతూహలము కలిగియున్న ఈశ్వర ప్రభుని ప్రీతితో యథావిధిగా భోజనమునకు తీసుకు వెళ్లిరి (14).

శంభునకు, విష్ణువునకు, నాకు, దేవతలందరికి, మునులకు పాద్య జలమీయబడెను (15). హిమవంతుడు బంధువులతో గూడి అందరినీ మండపములోపల ప్రేమతో కూర్చండబెట్టెను (16). పర్వతుడు వారిని మధురమగు వివిధ భక్ష్యములతో తృప్తిపరచెను. శంభుడు, విష్ణువు, నేను, ఇతరులు అందరు భుజించితిమి (17). అపుడు పురస్త్రీలు నవ్వుతూ మృదువగు మాటలతో వారిని పరిహాసము చేసి వారిని చూస్తూ ఆనందించిరి (18).

ఓ నారదా! వారందరు భుజించి, యథావిధిగా ఆచమనమును చేసి, పర్వతుని అనుమతిని పొంది సంతుష్టులై ఆనందించి తమ స్థానమును చేరుకొనిరి (19).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 560 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 53 🌴

🌻 Description of Śiva’s return journey - 2 🌻

Brahmā said:—

11. Thus there was mutual admiration and glorification of an enlightened nature. There was great jubilation. The sound of Vedic chant and shouts of victory were heard every where.

12. There were auspicious songs. The celestial damsels danced. The bards sang songs of praise. There was a liberal exchange of monetary gifts.

13. Then the mountain took leave of the lord of gods and went home. He made arrangements for a joyous feast with all paraphernalia in accordance with the rules.

14. He brought the lord with all his attendants and followers for the feast. He was very enthusiastic.

15-16. He washed the feet of Śiva, Viṣṇu and mine with reverence. He seated all of us, including the gods, the sages and others in the altar. The lord of mountains was assisted by his kinsmen.

17. The mountain satiated them with various kinds of juicy foodstuffs. All of them took food including Śiva, Viṣṇu and me.

18. Then the ladies of the city indulged in the customary utterance of foul abusive words laughing, jingling and peeping at all of them.

19. O Nārada, they took their food and rinsed their mouths. Taking leave of the mountain they returned to their apartments fully satisfied and pleased.

Continues....

🌹🌹🌹🌹🌹

07 May 2022

కపిల గీత - 4 / Kapila Gita - 4

🌹. కపిల గీత - 4 / Kapila Gita - 4🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. నిష్కపటమైన గురువును సమీపించుట 🌴

4. సూత ఉవాచ

ద్వైపాయనసఖస్త్వేవం మైత్రేయో భగవాంస్తథా
ప్రాహేదం విదురం ప్రీత ఆన్వీక్షిక్యాం ప్రచోదితః

శౌంకౌడు సూతున్ని అడిగితే, సూతుడు విదుర మైత్రేయ సంవాదాన్ని మళ్ళి చెప్పాడు. భగవానుడైన మైత్రేయుడిని విదురుడు పరమతత్వాన్ని చెప్పమని ప్రేరేపిస్తే ఇలా చెప్పాడు

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 4 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 Approaching a Bona Fide Guru 🌴

4. suta uvaca

dvaipayana-sakhas tv evam maitreyo bhagavams tatha
prahedam viduram prita anviksikyam pracoditah

Sri Suta Gosvami said: The most powerful sage Maitreya was a friend of Vyasadeva's. Being encouraged and pleased by Vidura's inquiry about transcendental knowledge, Maitreya spoke as follows.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

07 May 2022

07 - MAY - 2022 శనివారం, స్థిర వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 07, శనివారం, మే 2022 స్థిర వాసరే 🌹 
🌹 కపిల గీత - 4 / Kapila Gita - 4 🌹
2) 🌹. శివ మహా పురాణము - 560 / Siva Maha Purana - 560🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 44 / Agni Maha Purana - 44🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 180 / Osho Daily Meditations - 180🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 369 / Sri Lalitha Chaitanya Vijnanam - 369 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 07, మే, 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : రబీంద్రనాధ్‌ ఠాగూర్‌ జయంతి, Rabindranath Tagore Jayanti 🌻*

*🍀. శ్రీ వేంకటేశ్వర రక్షా స్తోత్రం -3🍀*

*3) పద్మాసనాదిసుర సంఘ సేవితం పద్మావతీ హృత్క మలవాసినం*
*పరిణామశీల జగత్సాక్షీభూతం శ్రీవేంకటేశ రక్షమాం శ్రీధరనిశం*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : జీవితంలో అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలోనే మన ఎదుగుదల ఆధారపడుతుంది- సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిధి : శుద్ధ షష్ఠి మ.2:58 వరకు
నక్షత్రం : పునర్వస్సు మ.12:19 వరకు
యోగం : శూల రా.7:58 వరకు
కరణం : కౌలువ తె.1:48 వరకు,
తదుపరి తైతుల మ.2:58 వరకు,
గరజి 08తా తె.4:04 వరకు
సూర్యోదయం : ఉ.5:52
సూర్యాస్తమయం : సా.6:34
అభిజత్ ముహూర్తం : ఉ.11:48 - మ.12:38
బ్రహ్మ ముహూర్తం : తె.4:16 - తె.5:04
అమృత కాలం : ఉ.9:37 - ఉ.11:37
వర్జ్య కాలం : రా.9:15 - రా.11:15
గుళిక : ఉ.5:52 - ఉ.7:27
దుర్ముహూర్తం : ఉ.5:52 - ఉ.7:33
రాహు కాలం : ఉ.9:02 - ఉ.10:38
యమగండం : మ.1:48 - మ.3:24
 సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
ఛత్ర యోగం - స్త్రీ లాభం 12:18:16
వరకు తదుపరి మిత్ర యోగం -
 మిత్ర లాభం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 4 / Kapila Gita - 4🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. నిష్కపటమైన గురువును సమీపించుట 🌴*

*4. సూత ఉవాచ*
*ద్వైపాయనసఖస్త్వేవం మైత్రేయో భగవాంస్తథా*
*ప్రాహేదం విదురం ప్రీత ఆన్వీక్షిక్యాం ప్రచోదితః*

*శౌంకౌడు సూతున్ని అడిగితే, సూతుడు విదుర మైత్రేయ సంవాదాన్ని మళ్ళి చెప్పాడు. భగవానుడైన మైత్రేయుడిని విదురుడు పరమతత్వాన్ని చెప్పమని ప్రేరేపిస్తే ఇలా చెప్పాడు*

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 4 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 Approaching a Bona Fide Guru 🌴*

*4. suta uvaca*
*dvaipayana-sakhas tv evam maitreyo bhagavams tatha*
*prahedam viduram prita anviksikyam pracoditah*

*Sri Suta Gosvami said: The most powerful sage Maitreya was a friend of Vyasadeva's. Being encouraged and pleased by Vidura's inquiry about transcendental knowledge, Maitreya spoke as follows.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#కపిలగీతKapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 560 / Sri Siva Maha Purana - 560 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 53 🌴*

*🌻. శివుని కైలాస యాత్ర - 2 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

అచట ఈ విధముగా పరస్పరము గొప్పగా ప్రశంసించుకొనిరి. గొప్ప ఉత్సవము మొదలాయెను. వేదశబ్దము, సాధు కారము, జయధ్వానములు ప్రవర్తిల్లెను (11). మంగలగానము ఆరంభమాయెను. అప్సరసలు నాట్యమాడిరి. వంది మాగధులు స్తోత్రములను చేసిరి. గొప్ప దానములు చేయబడెను (12). 

అపుడు హిమవంతుడు దేవదేవుని ఆహ్వానించి తన గృహమునకు వెళ్లెను. యథావిధిగా భోజనోత్సవము ఆరంభమాయెను (13). పరివారముతో గూడి కుతూహలము కలిగియున్న ఈశ్వర ప్రభుని ప్రీతితో యథావిధిగా భోజనమునకు తీసుకు వెళ్లిరి (14).

శంభునకు, విష్ణువునకు, నాకు, దేవతలందరికి, మునులకు పాద్య జలమీయబడెను (15). హిమవంతుడు బంధువులతో గూడి అందరినీ మండపములోపల ప్రేమతో కూర్చండబెట్టెను (16). పర్వతుడు వారిని మధురమగు వివిధ భక్ష్యములతో తృప్తిపరచెను. శంభుడు, విష్ణువు, నేను, ఇతరులు అందరు భుజించితిమి (17). అపుడు పురస్త్రీలు నవ్వుతూ మృదువగు మాటలతో వారిని పరిహాసము చేసి వారిని చూస్తూ ఆనందించిరి (18).

ఓ నారదా! వారందరు భుజించి, యథావిధిగా ఆచమనమును చేసి, పర్వతుని అనుమతిని పొంది సంతుష్టులై ఆనందించి తమ స్థానమును చేరుకొనిరి (19).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 560 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 53 🌴*

*🌻 Description of Śiva’s return journey - 2 🌻*

Brahmā said:—
11. Thus there was mutual admiration and glorification of an enlightened nature. There was great jubilation. The sound of Vedic chant and shouts of victory were heard every where.

12. There were auspicious songs. The celestial damsels danced. The bards sang songs of praise. There was a liberal exchange of monetary gifts.

13. Then the mountain took leave of the lord of gods and went home. He made arrangements for a joyous feast with all paraphernalia in accordance with the rules.

14. He brought the lord with all his attendants and followers for the feast. He was very enthusiastic.

15-16. He washed the feet of Śiva, Viṣṇu and mine with reverence. He seated all of us, including the gods, the sages and others in the altar. The lord of mountains was assisted by his kinsmen.

17. The mountain satiated them with various kinds of juicy foodstuffs. All of them took food including Śiva, Viṣṇu and me.

18. Then the ladies of the city indulged in the customary utterance of foul abusive words laughing, jingling and peeping at all of them.

19. O Nārada, they took their food and rinsed their mouths. Taking leave of the mountain they returned to their apartments fully satisfied and pleased.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 44 / Agni Maha Purana - 44 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 16*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. బుద్ధ కల్క్యవతార వర్ణన- 2 🌻*

విష్ణుయశుని కుమారుడును, యాజ్ఞవల్క్యుడు పురోహితుడుగా కల వాడును అగు కల్కి ఆయుధములలో మిక్కిలి నేర్పరియై, అస్త్రములను ధరించి మ్లేచ్ఛులను నశింప జేయును. 

నాలుగు వర్ణములందు తగిన కట్లుబాట్లు చేయగలడు. ప్రజలను నాలుగు ఆశ్రమములందును, సద్దర్మమార్గము నందును నిలుపగలడు.

విష్ణువు కల్కిరూపమును విడచి స్వర్గమునకు వెళ్లును. పిమ్మట పూర్వము నందు వలె కృతయుగ మేర్పడును. 

ఓ మునీ ! వర్ణాశ్రమములు తమ తమ ధర్మములను ఆచరించును, ఈ విధముగా శ్రీమహావిష్ణువు అన్ని కల్పములందును, అన్ని మన్వంతరములందును అనేకము లైన అవతారము లెత్తుచుండును. గడచినవి, రానున్నవి అవతారములు ఎన్నియో లెక్కకు మించి ఉన్నవి. 

విష్ణు దశావతారములను పఠించిన వాడును, వినిన వాడును, పాపములు నశించి, సర్వకామములు పొంది, కులముతో కూడి స్వర్గము చేరును. విష్ణువు ఈ విధముగ ధర్మాధర్మ వ్యవస్థ చేయుచుండును సృష్ట్యాదులకు కారణమైన ఆ హరి ఈ విధముగ అవతరించి మరల (స్వర్గమునకు) వెళ్ళిపోయెను.

ఆగ్ని మహాపురాణమున బుద్ధకల్క్యవతారవర్ణన మను షోడశాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 44 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 16*
*🌻 Manifestation of Viṣṇu as Buddha and Kalki - 2 🌻*

8-9. Kalki, as the son of Viṣṇuyaśas, (and having) Yājñavalkya as the priest would destroy the non-Aryans, holding the astra and having a weapon. He would establish moral law in four-fold varṇas in the suitable manner. The people (would be) in the path of righteousness in all the stages of life.

10. Hari, after discarding the form of Kalki, would go to heaven. Then would come the Kṛtayuga as before.

11-13. O Most virtuous person! Men would remain devoted to their respective duties of castes and stages of life. Thus, in all the Kalpas[1] and Manvantaras,[2] the manifestations (of Viṣṇu) are innumerable, some already past and some yet to come off. 

Whoever reads or hears the stories of the manifestations of Viṣṇu would get all desired things, become pure, and attain heaven along with his race. In this way, Hari settles the righteousness and unrighteousness. Hari is the cause of creation etc. and after manifesting (in different forms) he has returned.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 179 / Osho Daily Meditations - 179 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 179. దుఃఖం 🍀*

*🕉 . ప్రతి ఒక్కరూ చక్రవర్తి కావాలని ప్రకృతి సంకల్పిస్తుంది. ప్రకృతి రాజులు మరియు రాణులను మాత్రమే సృష్టిస్తుంది, కానీ మనం దానిని ఎప్పటికీ అంగీకరించము; ఒప్పుకోలేక పోయినా ఇదే నిజం. 🕉*
 
*మీరు సత్యానికి దగ్గరగా వస్తున్నారా లేదా అనే దానికి ఏకైక ప్రమాణం ఆనందం. మీరు సత్యానికి ఎంత దగ్గరగా వస్తారో, మీరు అంత ఆనందాన్ని పొందుతారు; సత్యానికి ఎంత దూరంగా ఉంటే అది అంత దయనీయమైనది. దుఃఖం సత్యానికి దూరం తప్ప మరొకటి కాదు; ఆనందం అనేది సామీప్యం, సాన్నిహిత్యం. ఒకరు సత్యంతో ఒక్కటి అయినప్పుడు, అంతిమ ఆనందంతో ఉంటారు . 'ఇది మీలో నుండి తీసివేయ బడదు, ఎందుకంటే అన్ని దూరాలు అదృశ్యమయ్యాయి, మీకు మరియు సత్యానికి మధ్య ఉన్న ఖాళీ అంతా అదృశ్యమైంది. సత్యం మన జీవి యొక్క కేంద్ర బిందువులో ఉంది, కానీ మనం అంచున ఉన్నాము.*

*మనం ఒక భవనం బయట వరండాలో నివసిస్తున్నాము మరియు అసలు భవనాన్ని పూర్తిగా మరచిపోయాము. మనం మన చిన్న వాకిలిని అలంకరించుకుని, అది మాత్రమే ఉందని భావిస్తున్నాము. మనం స్వీయ-ఖండన బిచ్చగాళ్లం. ప్రతి ఒక్కరూ చక్రవర్తి కావాలని ప్రకృతి సంకల్పిస్తుంది. ప్రకృతి రాజులు మరియు రాణులను మాత్రమే సృష్టిస్తుంది, కానీ మనం దానిని ఎప్పటికీ అంగీకరించము; మనం ఒప్పుకోలేక పోయినా ఇదే నిజం. మనం మన కష్టాల్లోనే సంతోషంగా ఉన్నాం. దుఃఖం అహం ఇస్తుంది. దుఃఖం అహంకారాన్ని ఇస్తుంది. ఆనందం దానిని దూరం చేస్తుంది. మనం దయనీయంగా ఉన్నా కూడా ఉండాలను కుంటున్నాం; అదృశ్యం కావాలనుకోవడం లేదు. అసలు మాయ ఇదే. దాని నుండి బయట పడాలంటే నువ్వు అదృశ్యం కావాలి; అప్పుడే ఆనందం మరియు సత్యం సాధ్యమవుతాయి.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 179 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 179. MISERY 🍀*

*🕉 Nature intends everybody to be an emperor. Nature creates only kings and queens, but we never accept that; it looks too good to be true. 🕉*
 
*Bliss is the only criterion of whether you are arriving closer to truth or not. The closer you come to truth, the more blissful you become; the farther away from truth, the more miserable. Misery is nothing but distance from truth; bliss is closeness, intimacy. And when one has become one with truth, there is ultimate bliss, 'which cannot be taken away, because all distance has disappeared, all space between you and truth has disappeared.*

*The truth exists at the central core of our being, but we exist on the periphery. We live on the porch of a palace and have forgotten the palace completely. We have decorated our small porch and we think that is all there is. We are self-condemned beggars. Nature intends everybody to be an emperor, Nature creates only kings and queens, but we never accept that; it looks too good to be true. We are happy in our misery. Misery gives something, and that is the ego. Misery gives ego, and bliss takes it away. We would like to be even if we are miserable; we don't want to disappear. And that is the gamble. One has to disappear; only then are bliss and truth possible.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 369 / Sri Lalitha Chaitanya Vijnanam - 369 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।*
*మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀*

*🌻 369. 'పరదేవతా’🌻* 

*శ్రీదేవి ఉత్కృష్టయైన దేవత అని అర్ధము. 'పర' అనగా సృష్టికి ఆవలి అని అర్థము. సృష్టికి అతీత మని అర్థము. అన్నియూ నిండియుండి ఏమీ లేనట్లుగ నుండు స్థితి. దీనిని గూర్చి తెలియ వలనుపడదు. తెలియుటకు వలయు ప్రజ్ఞ కూడ అందులో ఇమిడి యుండుటచే తెలియుట యుండదు. ఉండుటయే యుండును. అదియే పరమ సత్యము. అందుండి, కాలము ననుసరించి ప్రకృతి ఉద్భవించును. అంతకు మునుపు ప్రకృతి లేదు. పురుషుడును లేడు.*

*ఈ పరమును 'తత్' అని వేదములు సంబోధించును. సత్యమని కూడ సంబోధించును. "సత్యం పరం ధీమహి” అనునది మహావాక్యము. పరమే సత్యము. సర్వమునకు అతీతము. దానిని ధ్యానించు వారే నిజమగు ధ్యానులు. ఈ పరిస్థితి యందు కాలము లేదు, ప్రకృతి లేదు, పురుషుడు లేడు. ఏమీ లేనట్లుండును. కాని సమస్తము అందే యున్నది. అంతయూ ఇమిడి యున్న స్థితి.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 369 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata*
*Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻*

*🌻 369. Paradevatā परदेवता 🌻*

*She transports power to other gods and goddesses, meaning that She is the supreme amongst gods and goddesses.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹