వాస్తవానికి దగ్గరగా రండి!



🌹. వాస్తవానికి దగ్గరగా రండి! 🌹

✍️ - యుగఋషి పండిత శ్రీరామశర్మ ఆచార్య
🙏.  ప్రసాద్ భరద్వాజ

"తీర్థయాత్రలు చేసి నదులలో మునకలు వేయడం తప్పనిసరేమీ కాదు. జపం చేయడం, పంచామృతం సేవించడం, మందిరంలోకి వెళ్ళడం వంటివి అంత ఆవశ్యకమైనవేమీ కావు. కానీ అసలైన విషయం ఇది... మీరే ఆలోచించండి. పిల్లిమెడలో గంట కట్టాలంటే కట్టండి, కానీ వాస్తవానికి దగ్గరగా రండి! మీరు కొద్దిగా త్యాగం చేయవలసివస్తే చేయండి. సేవ చేయవలసిన అవసరం ఉంటే ఆలోచించండి. మనసును ఉదారంగా ఉంచవలసివస్తే ఉంచండి.. కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే భరించండి.. కొద్దిగా శ్రమ చేయండి...  ఏదైనా సరే మీరు చేసి చూపించండి.
🌹 🌹 🌹 🌹 🌹

20 Mar 2021