अष्टावक्र गीता - 1वां अध्याय - आत्मानुभवोपदेश - 7वां श्लोक. - देह, मन, बुद्धि और अहंकार के साथ तादात्म्य ही तुम्हारे बंधन और कष्ट का कारण है। (Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 7)
🌹 अष्टावक्र गीता - 1वां अध्याय - आत्मानुभवोपदेश - 7वां श्लोक. - देह, मन, बुद्धि और अहंकार के साथ तादात्म्य ही तुम्हारे बंधन और कष्ट का कारण है। 🌹
🍀 1. आप सदैव मुक्त हैं। 🍀
प्रसाद भारद्वाज
https://youtube.com/shorts/i7Rz5X9-kME
चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें. - प्रसाद भारद्वाज
🌹🌹🌹🌹🌹
అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 7వ శ్లోకము - దేహంతో, మనస్సుతో, బుద్ధితో, అహంకారంతో మమేకత్వమే నీ బంధానికి, బాధలకు కారణం (Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 7)
🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 7వ శ్లోకము - దేహంతో, మనస్సుతో, బుద్ధితో, అహంకారంతో మమేకత్వమే నీ బంధానికి, బాధలకు కారణం. 🌹
🍀 1. నీవు ఎప్పుడూ ముక్తుడవే. 🍀
ప్రసాద్ భరద్వాజ
https://youtube.com/shorts/OBGmtZuX6dU
సబ్‌స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.
ప్రసాద్ భరద్వాజ
🌹🌹🌹🌹🌹
Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 7 - Identifying with the body, mind, intellect and pride is the cause of your bondage and suffering.
🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 7 - Identifying with the body, mind, intellect and pride is the cause of your bondage and suffering. 🌹
🍀 1. You are eternally free. 🍀
Prasad Bharadwaj
https://youtube.com/shorts/3Fw_XJd4Amg
Subscribe to the Chaitanya Vijnaanam Channel. Like and Share! - Prasad Bharadwaj
🌹🌹🌹🌹🌹
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 582 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 582 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।
మహనీయా, దయామూర్తీ, మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥ 🍀
🌻 582. 'మహాసామ్రాజ్యశాలినీ' - 2 🌻
ఎవ్వరికైననూ వారి అంగ బలము, ధనబలము, యశోబలము పెరుగుట వారియందలి నిగూఢమై యున్న శ్రీమాత శక్తి సామర్థ్యములే. తన నుండి వ్యాప్తి చెందుచున్న రాజ్యము, బలము, వైభవము శ్రీమాత అనుగ్రహమే అని భావింపవలెను గాని తనదిగా భావింపరాదు. చిన్న బీజము మహా వృక్షమై శాఖోప శాఖలతో విస్తరించుట బీజము గొప్పతనము గాదు. బీజమున అంతర్హితముగ నున్న అంకుర శక్తి. అది అనంతశక్తి. బీజము వాహికగ అంకుర శక్తి వ్యాప్తి చెందుచూ మహా వృక్షమై నిలచినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 117. Mahakailasa nilaya mrunala mrududorlata
mahaniya dayamurti Mahasamrajya shalini ॥117 ॥ 🌻
🌻 582. 'Mahasamrajya shalini' - 2 🌻
For anyone, their physical strength, financial power, and fame are nothing but manifestations of the latent power and capabilities of Sri Mata within them. The spread of their dominion, strength, and splendor originates from the grace of Sri Mata. One must recognize that these are gifts from her and not assume them to be their own achievements. A small seed growing into a mighty tree with branches spreading far and wide is not due to the greatness of the seed itself but due to the latent germinating energy within it. That energy is infinite. The seed acts as a medium, and the germinating energy spreads to become a great tree.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 03 JANUARY 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹
🍀 🌹 03 JANUARY 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹🍀
1) 🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 7వ శ్లోకము - దేహంతో, మనస్సుతో, బుద్ధితో, అహంకారంతో మమేకత్వమే నీ బంధానికి, బాధలకు కారణం. 🌹
🍀 1. నీవు ఎప్పుడూ ముక్తుడవే. 🍀
2) 🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 7 - Identifying with the body, mind, intellect and pride is the cause of your bondage and suffering. 🌹
🍀 1. You are eternally free. 🍀
3) 🌹 अष्टावक्र गीता - 1वां अध्याय - आत्मानुभवोपदेश - 7वां श्लोक. - देह, मन, बुद्धि और अहंकार के साथ तादात्म्य ही तुम्हारे बंधन और कष्ट का कारण है। 🌹
🍀 1. आप सदैव मुक्त हैं। 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 582 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 2 🌹
🌻 582. 'మహాసామ్రాజ్యశాలినీ' - 2 / 582. 'Mahasamrajya shalini' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 7వ శ్లోకము - దేహంతో, మనస్సుతో, బుద్ధితో, అహంకారంతో మమేకత్వమే నీ బంధానికి, బాధలకు కారణం. 🌹*
*🍀 1. నీవు ఎప్పుడూ ముక్తుడవే. 🍀*
*ప్రసాద్ భరద్వాజ*
*సబ్‌స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.*
*ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 7 - Identifying with the body, mind, intellect and pride is the cause of your bondage and suffering. 🌹*
*🍀 1. You are eternally free. 🍀*
*Prasad Bharadwaj*
*Subscribe to the Chaitanya Vijnaanam Channel. Like and Share! - Prasad Bharadwaj*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 अष्टावक्र गीता - 1वां अध्याय - आत्मानुभवोपदेश - 7वां श्लोक. - देह, मन, बुद्धि और अहंकार के साथ तादात्म्य ही तुम्हारे बंधन और कष्ट का कारण है। 🌹*
*🍀 1. आप सदैव मुक्त हैं। 🍀*
*प्रसाद भारद्वाज*
*चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें. - प्रसाद भारद्वाज*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 582 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।*
*మహనీయా, దయామూర్తీ, మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥ 🍀*
*🌻 582. 'మహాసామ్రాజ్యశాలినీ' - 2 🌻*
*ఎవ్వరికైననూ వారి అంగ బలము, ధనబలము, యశోబలము పెరుగుట వారియందలి నిగూఢమై యున్న శ్రీమాత శక్తి సామర్థ్యములే. తన నుండి వ్యాప్తి చెందుచున్న రాజ్యము, బలము, వైభవము శ్రీమాత అనుగ్రహమే అని భావింపవలెను గాని తనదిగా భావింపరాదు. చిన్న బీజము మహా వృక్షమై శాఖోప శాఖలతో విస్తరించుట బీజము గొప్పతనము గాదు. బీజమున అంతర్హితముగ నున్న అంకుర శక్తి. అది అనంతశక్తి. బీజము వాహికగ అంకుర శక్తి వ్యాప్తి చెందుచూ మహా వృక్షమై నిలచినది.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 117. Mahakailasa nilaya mrunala mrududorlata*
*mahaniya dayamurti Mahasamrajya shalini ॥117 ॥ 🌻*
*🌻 582. 'Mahasamrajya shalini' - 2 🌻*
*For anyone, their physical strength, financial power, and fame are nothing but manifestations of the latent power and capabilities of Sri Mata within them. The spread of their dominion, strength, and splendor originates from the grace of Sri Mata. One must recognize that these are gifts from her and not assume them to be their own achievements. A small seed growing into a mighty tree with branches spreading far and wide is not due to the greatness of the seed itself but due to the latent germinating energy within it. That energy is infinite. The seed acts as a medium, and the germinating energy spreads to become a great tree.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
Like, Subscribe and Share 👀
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj
Subscribe to:
Posts (Atom)