శ్రీ లలితా సహస్ర నామములు - 153 / Sri Lalita Sahasranamavali - Meaning - 153
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 153 / Sri Lalita Sahasranamavali - Meaning - 153 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 153. పరంజ్యోతిః, పరంధామ, పరమాణుః, పరాత్పరా ।
పాశహస్తా, పాశహంత్రీ, పరమంత్ర విభేదినీ ॥ 153 ॥ 🍀
🍀 806. పరంజ్యోతి: :
దివ్యమైన వెలుగు
🍀 807. పరంధామ :
శాశ్వతమైన స్థానము కలిగినది
🍀 808. పరమాణు: :
అత్యంత సూక్ష్మమైనది
🍀 809. పరాత్పరా :
సమస్తలోకములకు పైన ఉండునది
🍀 810. పాశహస్తా :
పాశమును హస్తమున ధరించినది
🍀 811. పాశహంత్రీ :
జీవులను సంసార బంధము నుంది విడిపించునది
🍀 812. పరమంత్ర విభేదినీ :
శత్రువుల మంత్ర ప్రయోగములను పటాపంచలు చేయునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 153 🌹
📚. Prasad Bharadwaj
🌻 153. Paranjyotih parandhamah paramanuh paratpara
Pashahasta pashahantri paramantra vibhedini ॥ 153 ॥ 🌻
🌻 806 ) Paramjyothi -
She who is the ultimate light
🌻 807 ) Param dhama -
She who is the ultimate resting place
🌻 808 ) Paramanu -
She who is the ultimate atom
🌻 809 ) Parath para -
She who is better than the best
🌻 810 ) Pasa Hastha -
She who has rope in her hand
🌻 811 ) Pasa Hanthri -
She who cuts off attachment
🌻 812 ) Para manthra Vibhedini -
She who destroys the effect of spells cast
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
18 Nov 2021
మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 105
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 105 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
పంచేంద్రియములు, మనస్సు, సప్త ధాతువులు, బుద్ధి, చిత్తము మున్నగునవి ఒక్కొక్కటే వేరు వేరుగా దేహమునందు వర్తించుచుండును.
అనేక రూపములలో నున్న మంచుగడ్డలన్నియూ నీటినుండియే రూపొందినట్లు ఈ తత్త్వము లన్నియు దేవుని నుండియే రూపములల్లు కొనును.
శక్తులన్నియు గలవాడు గనుక దేవుని భగవంతుడందురు. జీవుడను పురుషుని లోపల నున్నాడు గనుక పరమ పురుషుడందురు.
........ ✍🏼 మాస్టర్ ఇ.కె.
🌹 🌹 🌹 🌹 🌹
17 Nov 2021
వివేక చూడామణి - 153 / Viveka Chudamani - 153
🌹. వివేక చూడామణి - 153 / Viveka Chudamani - 153🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 31. ఆత్మ దర్శనం -8 🍀
502. నేను ఎల్లప్పుడు అలానే ఉంటాను. ఏ భాగములు లేవు. పనిలో ఉండుట, లేకుండుట అనేది ఏదీ లేదు. అది ఒకే విధముగా మార్పు లేకుండా స్థిరముగా ఆకాశము వలె శాశ్వతముగా ఎపుడు అలానే ఉంటాను.
503. నాకు మంచి చెడులు ఎలా ఉంటాయి? నాకు శరీర భాగాలు లేవు. మనస్సు లేదు. మార్పు లేదు. ఆకారము లేదు. నేను స్వయం బ్రహ్మానంద స్థితిలో ఎల్లపుడు ఉంటూ దేనికి అంటని వాడను.
504. వేడి కాని, చల్లదనము కాని, నన్ను తాకినప్పటికి, నా శరీరము యొక్క నీడ పై ఎట్టి ప్రభావము చూపదు. అది నీడ కంటే వేరుగా ఉంటుంది.
505. వస్తువు యొక్క గుణ గణాలను గమనించినపుడు, ఆ గమనించిన వానిపై ఆ గుణాల ప్రభావము అంటదు. అది మార్పు చెందనిది. అన్నింటికి వేరుగా ఉంటుంది. ఎలానంటే గది యొక్క లక్షణములు, గదిలోని దీపమునకు అంటవు. కాని దీపము యొక్క కాంతి వస్తువులను ప్రతిఫలింపజేస్తుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 153 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 31. Soul Realisation - 8 🌻
502. How can there be merits and demerits for me, who am without organs, without mind, changeless, and formless – who am the realisation of Bliss Absolute ? The Shruti also mentions this in the passage "Not touched", etc.
503. If heat or cold, or good or evil, happens to touch the shadow of a man’s body, it affects not in the least the man himself, who is distinct from the shadow.
504. The properties of things observed do not affect the Witness, which is distinct from the, changeless and indifferent – as the properties of a room (do not affect) the lamp (that illumines it).
505. As the sun is a mere witness of men’s actions, as fire burns everything without distinction, and as the rope is related to a thing superimposed on it, so am I, the unchangeable Self, the Intelligence Absolute.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
17 Nov 2021
శ్రీ శివ మహా పురాణము - 476
🌹 . శ్రీ శివ మహా పురాణము - 476 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 35
🌻. పద్మా పిప్పలాదుల చరిత్ర - 4 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
జగద్గురువగు ధర్ముడు ఇట్లు పలికి ఆమె ఎదుట నిలబడెను. ఆమె యొక్క పాతివ్రత్యమునకు సంతోషమును, విస్మయమును పొందిన ధర్ముడు ఏమియూ మాటలాడకుండెను (32). ఓ శైలరాజా! అపుడు రాజకుమార్తె, పిప్పలాదుని పత్ని, మహాసాధ్వియగు పద్మకూడ ఆతడు ధర్ముడని ఎరింగి విస్మయమును పొంది ఇట్లు పలికెను (33).
పద్మ ఇట్లు పలికెను -
ఓ ధర్మా! సర్వప్రాణుల సర్వకర్మలకు సాక్షివి అగు నీవు నామనస్సును తెలుసుకొనుటకు ప్రయత్నించుట ఎట్లు పొసగును? ఓ ప్రభూ! నీవు నన్ను మోసగించుచున్నావు (34). ఓ ధర్మా! వేదరూపా! జరిగిన సర్వములో నా అపరాధము లేదు. నేను శపించితిని (35).ఆ శాపమునకు ఇప్పుడు ఎట్టి వ్వవస్ధను చేయవలెను?అని నేను ఆలోచించుచున్నాను. నా మనస్సులో చక్కని మార్గము స్ఫురించినదో, నాకు శాంతి లభించును (36). ఈ ఆకాశము, సర్వ దిక్కులు, వాయువు నశించిననూ పతివ్రత యొక్క శాపము ఎన్నటికీ వ్యర్థము కాదు (37).
ఓ దేవరాజా! నీవు సత్యయుగములో పూర్ణిమనాటి చంద్రునివలె నాల్గు పాదములతో రాత్రింబగళ్లు అన్ని కాలములయందు విరాజిల్లెదవు (38). నీవు నశించినచో సృష్టియే నశించిపోవును. ఏమి చేయవలెనో నాకు తెలియకున్నది. వ్యర్థముగా శపించినాను. అయిననూ, ఉపాయమును చెప్పుచున్నాను (39). ఓ దేవోత్తమా! త్రేతాయుగములో నీకు ఒక పాదము, ద్వాపరములో రెండు పాదములు, కలియుగములో మూడు పాదములు కూడ క్షయమును పొందును. హేవిభో ! (40) కలియొక్క అంతిమభాగములో నీ పాదములన్నియూ ఛిన్నము కాగలవు. మరల సత్యయుగము రాగానే పరిపూర్ణుడవై వెలుగొంద గలవు (41).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
17 Nov 2021
గీతోపనిషత్తు -277
🌹. గీతోపనిషత్తు -277 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 13-1
🍀 13-1. ఈశ్వర తత్వము - ఆశామోహములను దరిరానీయకుండ కోరికల వెంటపడి, పతనము కాకుండ కర్తవ్య కర్మలను నిర్వర్తించు మానవులు క్రమముగ సత్వగుణమున స్థిరపడుదురు. ఆశా మోహములకు గురియైన వారు రజస్తమస్సులలో చిక్కుకొని, అజ్ఞాన వశమున అసురులగు చున్నారు. కర్తవ్య కర్మను నిర్వర్తించు వారు సత్వము నందే స్థిరపడుట వలన సృష్టి ధర్మమును గ్రహించి, అహింస-సత్యము-బ్రహ్మచర్యము-ధర్మాచరణము వంటి సత్వ గుణముల ద్వారా సద్గుణోపేతులై మహాత్ములగుచున్నారు. అట్టి మహాత్ములకు అంతటను నిండియున్న ఈశ్వర దర్శనము క్రమముగ సాధ్యపడును. సద్గుణోపాసనము వలన మానవ ప్రజ్ఞకు గల మలినము లన్నియు తొలగింపబడి, సమస్తమునకు మూల కారణమగు ఈశ్వరుని దర్శింప వీలగును. 🍀
మహాత్మానసు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః |
భజం త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాది మవ్యయమ్ || 13
తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించి మహాత్ములు సమస్త ప్రాణికోటికి ఆదికారణునిగను, నాశ రహితునిగను నన్నెరిగి ఇతర చింతన లేక నన్నే సేవించు చున్నారు.
వివరణము : ముందు శ్లోకమున ఆశ, మోహముల కారణముగ విచేతస్సులై జీవులు అజ్ఞాన వశమున ఆసురీ ప్రకృతి యందు ఎట్లు వ్యక్తకర్మలను నిర్వర్తించుచుందురో భగవంతుడు
తెలిపి యున్నాడు. ఆశామోహములను దరిరానీయకుండ కోరికల వెంటపడి, పతనము కాకుండ కర్తవ్య కర్మలను నిర్వర్తించు మానవులు క్రమముగ సత్వగుణమున స్థిరపడుదురు. ఆశా మోహములకు గురియైన వారు రజస్తమస్సులలో చిక్కుకొని, అజ్ఞాన వశమున అసురులగు చున్నారు.
కర్తవ్య కర్మను నిర్వర్తించు వారు సత్వమునందే స్థిరపడుట వలన సృష్టి ధర్మమును గ్రహించి, అహింస-సత్యము-బ్రహ్మచర్యము-ధర్మాచరణము వంటి సత్వ గుణముల ద్వారా సద్గుణోపేతులై మహాత్ములగుచున్నారు. అట్టి మహాత్ములకు అంతటను నిండియున్న ఈశ్వర దర్శనము క్రమముగ సాధ్యపడును. వారు సమస్త ప్రాణికోటికిని ఆధారముగ నున్నఈశ్వరుని ఎరిగి, అంతట ఈశ్వరునే దర్శించుచు అన్యము లేని మనసు గలవారై, అవ్యయుడగు తననే (ఈశ్వరునే) దర్శించుచు నున్నారు. సద్గుణోపాసనము వలన మానవ ప్రజ్ఞకు గల మలినము లన్నియు తొలగింపబడి, సమస్తమునకు మూల కారణమగు ఈశ్వరుని దర్శింప వీలగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
17 Nov 2021
17-NOVEMBER-2021 MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 17, బుధ వారం, నవంబర్ 2021 సౌమ్య వారము 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 276 🌹
3) 🌹. శివ మహా పురాణము - 476 🌹
4) 🌹 వివేక చూడామణి - 153 / Viveka Chudamani - 153🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -105🌹
6) 🌹 Osho Daily Meditations - 94🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 153 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 153🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*17, నవంబర్ 2021, సౌమ్య వారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. కార్తీక మాసం 13వ రోజు 🍀*
నిషిద్ధములు : రాత్రి భోజనం, ఉసిరి
దానములు : మల్లె, జాజి వగైరా పూవులు,
వనభోజనం
పూజించాల్సిన దైవము : మన్మధుడు
జపించాల్సిన మంత్రము :
ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా
ఫలితము : వీర్యవృద్ధి, సౌదర్యం
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, శరద్ ఋతువు,
కార్తీక మాసం
తిథి: శుక్ల త్రయోదశి 09:51:37 వరకు
తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: అశ్విని 22:44:23 వరకు
తదుపరి భరణి
యోగం: వ్యతీపాత 26:15:12 వరకు
తదుపరి వరియాన
కరణం: తైతిల 09:51:37 వరకు
వర్జ్యం: 18:18:20 - 20:04:12
దుర్ముహూర్తం: 11:38:18 - 12:23:30
రాహు కాలం: 12:00:54 - 13:25:39
గుళిక కాలం: 10:36:09 - 12:00:54
యమ గండం: 07:46:39 - 09:11:24
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 14:46:36 - 16:32:28
సూర్యోదయం: 06:21:54
సూర్యాస్తమయం: 17:39:53
వైదిక సూర్యోదయం: 06:25:42
వైదిక సూర్యాస్తమయం: 17:36:08
చంద్రోదయం: 16:27:43
చంద్రాస్తమయం: 04:30:33
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మేషం
మృత్యు యోగం - మృత్యు భయం
22:44:23 వరకు తదుపరి
కాల యోగం - అవమానం
పండుగలు : వైకుంఠ చతుర్ధశి, మండల కాల ప్రారంభం,
విశ్వేశ్వర వ్రతం, Vaikuntha Chaturdashi, Mandalakala Begins
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -277 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 13-1
*🍀 13-1. ఈశ్వర తత్వము - ఆశామోహములను దరిరానీయకుండ కోరికల వెంటపడి, పతనము కాకుండ కర్తవ్య కర్మలను నిర్వర్తించు మానవులు క్రమముగ సత్వగుణమున స్థిరపడుదురు. ఆశా మోహములకు గురియైన వారు రజస్తమస్సులలో చిక్కుకొని, అజ్ఞాన వశమున అసురులగు చున్నారు. కర్తవ్య కర్మను నిర్వర్తించు వారు సత్వము నందే స్థిరపడుట వలన సృష్టి ధర్మమును గ్రహించి, అహింస-సత్యము-బ్రహ్మచర్యము-ధర్మాచరణము వంటి సత్వ గుణముల ద్వారా సద్గుణోపేతులై మహాత్ములగుచున్నారు. అట్టి మహాత్ములకు అంతటను నిండియున్న ఈశ్వర దర్శనము క్రమముగ సాధ్యపడును. సద్గుణోపాసనము వలన మానవ ప్రజ్ఞకు గల మలినము లన్నియు తొలగింపబడి, సమస్తమునకు మూల కారణమగు ఈశ్వరుని దర్శింప వీలగును. 🍀*
*మహాత్మానసు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః |*
*భజం త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాది మవ్యయమ్ || 13*
*తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించి మహాత్ములు సమస్త ప్రాణికోటికి ఆదికారణునిగను, నాశ రహితునిగను నన్నెరిగి ఇతర చింతన లేక నన్నే సేవించు చున్నారు.*
*వివరణము : ముందు శ్లోకమున ఆశ, మోహముల కారణముగ విచేతస్సులై జీవులు అజ్ఞాన వశమున ఆసురీ ప్రకృతి యందు ఎట్లు వ్యక్తకర్మలను నిర్వర్తించుచుందురో భగవంతుడు
తెలిపి యున్నాడు. ఆశామోహములను దరిరానీయకుండ కోరికల వెంటపడి, పతనము కాకుండ కర్తవ్య కర్మలను నిర్వర్తించు మానవులు క్రమముగ సత్వగుణమున స్థిరపడుదురు. ఆశా మోహములకు గురియైన వారు రజస్తమస్సులలో చిక్కుకొని, అజ్ఞాన వశమున అసురులగు చున్నారు.*
*కర్తవ్య కర్మను నిర్వర్తించు వారు సత్వమునందే స్థిరపడుట వలన సృష్టి ధర్మమును గ్రహించి, అహింస-సత్యము-బ్రహ్మచర్యము-ధర్మాచరణము వంటి సత్వ గుణముల ద్వారా సద్గుణోపేతులై మహాత్ములగుచున్నారు. అట్టి మహాత్ములకు అంతటను నిండియున్న ఈశ్వర దర్శనము క్రమముగ సాధ్యపడును. వారు సమస్త ప్రాణికోటికిని ఆధారముగ నున్నఈశ్వరుని ఎరిగి, అంతట ఈశ్వరునే దర్శించుచు అన్యము లేని మనసు గలవారై, అవ్యయుడగు తననే (ఈశ్వరునే) దర్శించుచు నున్నారు. సద్గుణోపాసనము వలన మానవ ప్రజ్ఞకు గల మలినము లన్నియు తొలగింపబడి, సమస్తమునకు మూల కారణమగు ఈశ్వరుని దర్శింప వీలగును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 476 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 35
*🌻. పద్మా పిప్పలాదుల చరిత్ర - 4 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను-
జగద్గురువగు ధర్ముడు ఇట్లు పలికి ఆమె ఎదుట నిలబడెను. ఆమె యొక్క పాతివ్రత్యమునకు సంతోషమును, విస్మయమును పొందిన ధర్ముడు ఏమియూ మాటలాడకుండెను (32). ఓ శైలరాజా! అపుడు రాజకుమార్తె, పిప్పలాదుని పత్ని, మహాసాధ్వియగు పద్మకూడ ఆతడు ధర్ముడని ఎరింగి విస్మయమును పొంది ఇట్లు పలికెను (33).
పద్మ ఇట్లు పలికెను -
ఓ ధర్మా! సర్వప్రాణుల సర్వకర్మలకు సాక్షివి అగు నీవు నామనస్సును తెలుసుకొనుటకు ప్రయత్నించుట ఎట్లు పొసగును? ఓ ప్రభూ! నీవు నన్ను మోసగించుచున్నావు (34). ఓ ధర్మా! వేదరూపా! జరిగిన సర్వములో నా అపరాధము లేదు. నేను శపించితిని (35).ఆ శాపమునకు ఇప్పుడు ఎట్టి వ్వవస్ధను చేయవలెను?అని నేను ఆలోచించుచున్నాను. నా మనస్సులో చక్కని మార్గము స్ఫురించినదో, నాకు శాంతి లభించును (36). ఈ ఆకాశము, సర్వ దిక్కులు, వాయువు నశించిననూ పతివ్రత యొక్క శాపము ఎన్నటికీ వ్యర్థము కాదు (37).
ఓ దేవరాజా! నీవు సత్యయుగములో పూర్ణిమనాటి చంద్రునివలె నాల్గు పాదములతో రాత్రింబగళ్లు అన్ని కాలములయందు విరాజిల్లెదవు (38). నీవు నశించినచో సృష్టియే నశించిపోవును. ఏమి చేయవలెనో నాకు తెలియకున్నది. వ్యర్థముగా శపించినాను. అయిననూ, ఉపాయమును చెప్పుచున్నాను (39). ఓ దేవోత్తమా! త్రేతాయుగములో నీకు ఒక పాదము, ద్వాపరములో రెండు పాదములు, కలియుగములో మూడు పాదములు కూడ క్షయమును పొందును. హేవిభో ! (40) కలియొక్క అంతిమభాగములో నీ పాదములన్నియూ ఛిన్నము కాగలవు. మరల సత్యయుగము రాగానే పరిపూర్ణుడవై వెలుగొంద గలవు (41).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 153 / Viveka Chudamani - 153🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 31. ఆత్మ దర్శనం -8 🍀*
502. నేను ఎల్లప్పుడు అలానే ఉంటాను. ఏ భాగములు లేవు. పనిలో ఉండుట, లేకుండుట అనేది ఏదీ లేదు. అది ఒకే విధముగా మార్పు లేకుండా స్థిరముగా ఆకాశము వలె శాశ్వతముగా ఎపుడు అలానే ఉంటాను.
503. నాకు మంచి చెడులు ఎలా ఉంటాయి? నాకు శరీర భాగాలు లేవు. మనస్సు లేదు. మార్పు లేదు. ఆకారము లేదు. నేను స్వయం బ్రహ్మానంద స్థితిలో ఎల్లపుడు ఉంటూ దేనికి అంటని వాడను.
504. వేడి కాని, చల్లదనము కాని, నన్ను తాకినప్పటికి, నా శరీరము యొక్క నీడ పై ఎట్టి ప్రభావము చూపదు. అది నీడ కంటే వేరుగా ఉంటుంది.
505. వస్తువు యొక్క గుణ గణాలను గమనించినపుడు, ఆ గమనించిన వానిపై ఆ గుణాల ప్రభావము అంటదు. అది మార్పు చెందనిది. అన్నింటికి వేరుగా ఉంటుంది. ఎలానంటే గది యొక్క లక్షణములు, గదిలోని దీపమునకు అంటవు. కాని దీపము యొక్క కాంతి వస్తువులను ప్రతిఫలింపజేస్తుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 153 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 31. Soul Realisation - 8 🌻*
502. How can there be merits and demerits for me, who am without organs, without mind, changeless, and formless – who am the realisation of Bliss Absolute ? The Shruti also mentions this in the passage "Not touched", etc.
503. If heat or cold, or good or evil, happens to touch the shadow of a man’s body, it affects not in the least the man himself, who is distinct from the shadow.
504. The properties of things observed do not affect the Witness, which is distinct from the, changeless and indifferent – as the properties of a room (do not affect) the lamp (that illumines it).
505. As the sun is a mere witness of men’s actions, as fire burns everything without distinction, and as the rope is related to a thing superimposed on it, so am I, the unchangeable Self, the Intelligence Absolute.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 105 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*పంచేంద్రియములు, మనస్సు, సప్త ధాతువులు, బుద్ధి, చిత్తము మున్నగునవి ఒక్కొక్కటే వేరు వేరుగా దేహమునందు వర్తించుచుండును.*
*అనేక రూపములలో నున్న మంచుగడ్డలన్నియూ నీటినుండియే రూపొందినట్లు ఈ తత్త్వము లన్నియు దేవుని నుండియే రూపములల్లు కొనును.*
*శక్తులన్నియు గలవాడు గనుక దేవుని భగవంతుడందురు. జీవుడను పురుషుని లోపల నున్నాడు గనుక పరమ పురుషుడందురు.*
........ ✍🏼 *మాస్టర్ ఇ.కె.*
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 94 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 94. ELASTICITY 🍀*
*🕉 There are moments when people should be so relaxed, so wildly relaxed, that they don't have any formalities to follow". 🕉*
Once it happened that a great Chinese emperor went to see a great Zen master. The Zen master was rolling on the floor and laughing, and his disciples were laughing too-he must have told a joke or something. The emperor was embarrassed. He could not believe his eyes, because the behavior was so unmannerly; he could not prevent himself from saying so. He told the master, "This is unmannerly! It is not expected of a master like you; some etiquette has to be observed. You are rolling on the floor, laughing like a madman."
The master looked at the emperor who had a bow; in those old days they used to carry bows and arrows. He said, "Tell me one thing: Do you keep this bow always strained, stretched, tense, or do you allow it to relax too?" The emperor said; "If we keep it stretched continuously it will lose elasticity, it will not be of any use then. It has to be left relaxed so that whenever we need it, it has elasticity." And the master said "That's what I'm doing."
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 153 / Sri Lalita Sahasranamavali - Meaning - 153 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 153. పరంజ్యోతిః, పరంధామ, పరమాణుః, పరాత్పరా ।*
*పాశహస్తా, పాశహంత్రీ, పరమంత్ర విభేదినీ ॥ 153 ॥ 🍀*
🍀 806. పరంజ్యోతి: :
దివ్యమైన వెలుగు
🍀 807. పరంధామ :
శాశ్వతమైన స్థానము కలిగినది
🍀 808. పరమాణు: :
అత్యంత సూక్ష్మమైనది
🍀 809. పరాత్పరా :
సమస్తలోకములకు పైన ఉండునది
🍀 810. పాశహస్తా :
పాశమును హస్తమున ధరించినది
🍀 811. పాశహంత్రీ :
జీవులను సంసార బంధము నుంది విడిపించునది
🍀 812. పరమంత్ర విభేదినీ :
శత్రువుల మంత్ర ప్రయోగములను పటాపంచలు చేయునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 153 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 153. Paranjyotih parandhamah paramanuh paratpara*
*Pashahasta pashahantri paramantra vibhedini ॥ 153 ॥ 🌻*
🌻 806 ) Paramjyothi -
She who is the ultimate light
🌻 807 ) Param dhama -
She who is the ultimate resting place
🌻 808 ) Paramanu -
She who is the ultimate atom
🌻 809 ) Parath para -
She who is better than the best
🌻 810 ) Pasa Hastha -
She who has rope in her hand
🌻 811 ) Pasa Hanthri -
She who cuts off attachment
🌻 812 ) Para manthra Vibhedini -
She who destroys the effect of spells cast
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామములు #LalithaSahasranam
#PrasadBhardwaj
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)