శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 381-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 381-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 381-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 381-2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀
🌻 381. 'రహెూయాగ క్రమారాధ్యా' - 2🌻
వ్యాకరణ మందు, శాస్త్రము లందు ప్రావీణ్యమును ప్రదర్శించుట, తమ గొప్పదనము నలుగురికి తెలియునట్లు చాటుకొనుట, లోకుల మనస్సును ఎరుగుటకు ప్రయత్నించుట, భక్తులవలె చలామణి అగుటకు ప్రయత్నించుట రహోయాగము చేయ సంకల్పించు వారికి నిషిద్ధ విషయము. ఏకాంత భక్తి సాధన, ధృడవ్రతము కలిగి లోక సంబంధములను వదలి సతతము ఆత్మయందు యోగము చెందుటకై ప్రయత్నించుచూ యమ నియమములను పాటించుచూ యుండుట రహోూయాగ యాగమునకు ప్రధానము.
కేవలము పాపములు దగ్ధమగుటచే మోక్ష స్థితి కలుగదు. పుణ్యములు కూడ దగ్ధము కావలెను. పుణ్య మాసించక పరహిత కార్యములు చేసినచో పుణ్యము కూడ పరిసమాప్తి యగును. పాపపుణ్యములు పరిసమాప్తి అయిన వారికే మోక్షము. రహోూయాగము మహత్తరమగు యాగము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 381 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 83. Odyana pita nilaya nindu mandala vasini
Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻
🌻 381. Rahoyāga-kramāradhyā रहोयाग-क्रमारध्या -2 🌻
Though distractions cannot be avoided in the beginning stages of internal worship, when the practice is intensified leading to the stage of bliss, a sort of addiction is developed by the practitioner to be with that bliss. The stage of bliss cannot be described in quotidian language and to understand it, one has to really make sincere attempts while pursuing the path of spirituality. Secondly, the stage of bliss does not vary depending upon the forms of God. Bliss is a unique phenomenon, applicable to all forms of worship.
In Śri Vidyā cult, there are two types of worship. One is called samayācāra worship, the internal worship. The other is kulācāra worship or the external rituals. Saundarya Laharī (verse 8) makes a reference to this samayācāra or internal worship. “You are seated in the middle of the ocean of nectar (sahasrāra), with Śiva tattva as the base and Sadāśiva tattva as the cushion, offering bliss. Only the blessed ones meditate on this form of yours” says this verse.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
24 Jun 2022
ఓషో రోజువారీ ధ్యానాలు - 203 - 203. పరికరాలు మరియు సూత్రాలు / Osho Daily Meditations - 203 - 203. DEVICES AND PRINCIPLES
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 203 / Osho Daily Meditations - 203 🌹
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 203. పరికరాలు మరియు సూత్రాలు 🍀
🕉. అన్ని మతాలు ప్రాథమికంగా మేల్కొలుపు పద్ధతులు తప్ప మరేమీ కాదు. కానీ సిద్ధాంతాల వల్ల అన్ని మతాలు దారి తప్పాయి. ఆ సిద్ధాంతాలు ముఖ్యమైనవి కావు; ఆ సిద్ధాంతాలు పద్ధతులకు ఆధారాలు తప్ప మరేమీ కాదు. అవి ఏకపక్షంగా ఉన్నాయి. 🕉
కొన్ని మతాలు ఒకే జీవితాన్ని నమ్ముతాయి. ఈ నమ్మకం ప్రజలకు అవగాహన కల్పించే పరికరం. మీరు ఆశ్చర్య పోతారు, ఎందుకంటే సాధారణంగా ఇది ఒక సూత్రం అని మేము భావిస్తున్నాము. ఇది ఒక సూత్రం కాదు; ఇది కేవలం ఆలోచనను బలవంతంగా ఇంటికి పంపే పరికరం. ఇది సుత్తి మార్గం: 'అనవసరమైన విషయాలలో సమయాన్ని కోల్పోకండి. అధికారం, డబ్బు, పలుకుబడిని వెంబడించకండి, ఎందుకంటే మీకు ఒకే జీవితం ఉంది. మృత్యువు వస్తోంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి మరియు మీరు ఏమి చేస్తున్నారో చూడండి.' ఇది ఒక పరికరం; అది సూత్రం కాదు. కానీ అక్కడ విషయాలు తప్పుగా ఉన్నాయి: క్రైస్తవులు దీనిని ఒక సూత్రంగా భావించారు, కాబట్టి వారు దాని నుండి గొప్ప తత్వశాస్త్రం చేయడం ప్రారంభించారు.
అప్పుడు ఖచ్చితంగా ఇది హిందూమతానికి విరుద్ధం, ఎందుకంటే హిందూమతం అనేక జీవితాలు-జీవితాల సుదీర్ఘ గొలుసు, లక్షలాది జీవితాలు ఉన్నాయని చెబుతుంది. ఇప్పుడు ఒక సమస్య ఉంది: ఇవి సూత్రాలు అయితే, అప్పుడు వివాదం ఉంది. అప్పుడు ఒకటి మాత్రమే సరైనది, రెండూ కాదు. కానీ ఆ ఆలోచన కూడా చాలా తెలిసిన, అనేక మార్పులను చూసిన మరియు చరిత్ర పునరావృత మవుతుందనే వాస్తవాన్ని గుర్తించిన విభిన్న రకాల వ్యక్తుల కోసం సృష్టించబడిన పరికరం. కానీ లక్ష్యం ఒక్కటే. తూర్పు ఇలా అంటుంది, 'మీరు చాలా జీవితాల నుండి మళ్లీ మళ్లీ ఈ పనులు చేస్తున్నారు. మీరు ఈ విసుగు పుట్టించే ఈ విష వలయాన్ని కొనసాగించ బోతున్నారా? ఇప్పటికే మీరు చాలా కాలం నుండి ఇక్కడ ఉన్నారు, మళ్లీ మళ్లీ అదే తెలివితక్కువ పనులు చేస్తున్నారు. ఇదే మంచి సమయం - అప్రమత్తంగా ఉండండి!'
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 203 🌹
📚. Prasad Bharadwaj
🍀 203. DEVICES AND PRINCIPLES 🍀
🕉 All religions are basically nothing but methods of awakening. But all the religions have gone astray because of doctrines. Those doctrines are not important; those doctrines are nothing but props to the methods. They are arbitrary. 🕉
Some religions believe in only one life. This belief is a device to make people aware. You will be surprised, because ordinarily we think it is a principle. It is not a principle; it is just a device to force the idea to hit home. It is a way of hammering: "Don't lose time in unnecessary things. Don't go on chasing after power, money, prestige, because you have only one life. Death is coming. So be alert, be watchful, and see what you are doing." This is a device; it is not a principle. But that's where things go wrong: Christians thought it was a principle, so they started making a great philosophy out of it. Then certainly it is against Hinduism, because Hinduism says that there are many lives-a long chain of lives, zillions of lives.
Now there is a problem: If these are principles, then there is a conflict. Then only one can be right, not both. But that idea too is a device created for a different kind of people who have known much, who have seen many changes, and who have noted the fact that history repeats itself. But the goal is the same. The East says, "You have been doing these things again and again and again for many lives. Are you going to continue this vicious circle, this boring repetition? Already you have been here for a very long time, doing the same stupid things again and again. It is time--become alert!"
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
24 Jun 2022
శ్రీ శివ మహా పురాణము - 584 / Sri Siva Maha Purana - 584
🌹 . శ్రీ శివ మహా పురాణము - 584 / Sri Siva Maha Purana - 584 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 02 🌴
🌻. కుమారస్వామి జననము - 4 🌻
దేవతలిట్లు పలికిరి --
ఓ శంభో! శివా! మహేశ్వరా! నిన్ను మేము శ్రద్ధతో నమస్కరించు చున్నాము. తేజస్సుచే దహింపబడుతూ శరణు జొచ్చిన మమ్ములను రక్షించుము (33). ఓ హరా! ఈ దుఃఖమును హరించుము. లేనిచో, మేము నిశ్చయముగా మరణించెను. ఓ దేవా! మా ఈ దుఃఖమును నివారించుటలో నీవు తక్క సమర్థుడు మరి ఎవ్వరు గలరు? (34)
బ్రహ్మ ఇట్లు పలికెను--
దేవోత్తముడు, భక్తవత్సలుడు అగు ఆ ప్రభువు మిక్కిలి దీనమగు ఈ మాటను విని నవ్వి దేవతలతో నిట్లనెను (35).
శివుడిట్లు పలికెను--
ఓ హరీ! విధీ! దేవతలారా! అందు నా మాటను వినుడు. సావధానులై ఉండుడు. మీకు ఇపుడు సుఖము కలుగగలదు (36). ఓ దేవతలారా! మీరందరు నా తేజస్సును వెంటనే వమనము చేయుడు. మంచి ప్రభుడనగు నా ఆదేశముచే అట్లు చేసి విశేషసుఖమును పొందుడు (37).
బ్రహ్మ ఇట్లు పలికెను--
విష్ణ్వాది దేవతలందరు ఈ శివుని యాజ్ఞను శిరసా వహించి వినాశరహితుడగు శివుని స్మరిస్తూ వెంటనే వమనమును చేసిరి (38). బంగరు కాంతితో పర్వతాకారముగ నుండి అచ్చెరువును గొలిపే ఆ శివతేజస్సు భూమిపై పడి కాంతులను వెదజల్లుతూ అంతరిక్షమును స్పృశించు చుండెను (39). అచ్యుతుడు మొదలగు దేవతలందరు సుఖమును పొంది భక్తవత్సలుడు, పరమేశ్వరుడు అగు శంకరుని స్తుతించరి (40). ఓ మహర్షీ! కాని, వారిలో అగ్నికి సుఖము చిక్కలేదు. పరమేశ్వరుడు, సర్వోత్కృష్టుడు అగు శంకరుడు అయనకు మరల ఆజ్ఞనిచ్చెను (41).
ఓ మునీ! అపుడు ఆ అగ్ని దుఃఖితుడై చేతులు జోడించి నమస్కరించి మిక్కిలి దీనమగు మనస్సు గలవాడై శివుని స్తుతించి ఇట్లు పలికెను (42).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 584 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 02 🌴
🌻 The birth of Śiva’s son - 4 🌻
The gods said:—
33. O Śiva, O great lord, we bow to you particularly, save us seeking refuge in you on being scorched by your semen.
34. O Śiva, please remove our misery. We will certainly die otherwise. Save you, none can remove the misery of the gods.
Brahmā said:—
35. On hearing these piteous words, the lord of the gods laughingly replied to the gods with his usual sympathy towards his devotees.
Śiva said:—
36. O Viṣṇu, O Brahmā, O gods, all of you listen to my words with attention. You will be happy. Be careful.
37. At my behest you shall vomit this semen virile of mine. You will be happy thereby.
Brahmā said:—
38. Accepting this command with bent head Viṣṇu and the other gods immediately vomitted it out after duly remembering Śiva the imperishable.
39. The semen of Śiva lustrous and golden in colour falling on the ground seemed to touch the heaven as it was as huge as a mountain.
40. Viṣṇu and other gods became relieved and they eulogised the great lord Śiva who is favourably disposed to His devotees.
41. O great sage, only Agni did not become happy. Śiva, the great lord, gave a separate hint to him.
42. Then the distressed fire, O sage, eulogised Śiva with palms joined in reverence and piteously spoke these words.
Continues....
🌹🌹🌹🌹🌹
24 Jun 2022
శ్రీ మదగ్ని మహాపురాణము - 68 / Agni Maha Purana - 68
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 68 / Agni Maha Purana - 68 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 24
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. కుండ నిర్మాణాగ్ని కార్యాది విధి -5 🌻
పిమ్మట శిరస్సుపై విష్ణుహస్తము నుంచి, వైష్ణవమంత్రమును ధ్యానించవలెను. ఈ విధముగా ధ్యానయోగముతో ఒకటి గాని, అనేకము గాని జపించి, హస్తములను మొదళ్ళయందు పట్టుకొని, మాంత్రికుడు నేత్రమంత్రము చదువుచు అంచుతో (జాలుతో) కూడిన చినగని వస్త్రముచే ఆ శిష్యుల నేత్రములు బంధించవలెను. తత్త్వము నెరిగి గురువు బాగుగా దేవదేవుని పూజించి, దోసిళ్లలో పుష్పములు ధరించి యున్న ఆ శిష్యులను పూర్వాభిముఖులనుగా కూర్చుండబెట్టవలెను.
ఆ శిష్యులు కూడ గుర్వనుజ్ఞ పొంది, అచట పుష్పాంజలిని చల్లి హరిని పూజింపవలెను. పిమ్మట పుష్పాదులతో వాసుదేవార్చనము చేసి. తరువాత గురుపాదార్చనము చేసి సర్వస్వమును గాని, దానిలో సగము గాని గురుదక్షిణగా ఇవ్వవలెను.
గురువు శిష్యులకు బోధించవలెను. వారు నామములతో హరిని పూజించవలెను. శంఖచక్రగదాధిరియై, తర్జనితో జళిపించుచున్న ప్రభు విష్వక్సేనుని పూజించి మండలమునందున్న హరికి ఉద్వాసన చెప్పవలెను. విష్ణునిర్మాల్యము నంతను విష్వక్సేనునకు సమర్పింపవలెను.
ప్రణీతలలో తనపైజలము చల్లుకొని, కుండములో నున్న అగ్నిని తనలో చేర్చికొని విష్వక్సేనుని విసర్జన చేయవలెను. ఈవిధముగ చేసినచో భోగములు అనుభవింప కోరిక గలవాడు సకలభోగములను పొందును. మోక్షేచ్ఛగల వాడు హరియందు లీను డగును.
అగ్ని మహాపురాణములో కుండనిర్మాణాగ్నికార్యాది కథన రూప మగు ఇరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 68 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 24
🌻 Mode of constructing the sacrificial pit and the oblations unto fire - 5 🌻
51-52. Then having placed the hand of Viṣṇu on the head and contemplated on one or many (forms) of Viṣṇu in this way, (and) having muttered mantras (remaining) in meditative posture, (and) seizing the hands with the basic mystic formula, one who knows the mystic formula having covered the eyes with a cloth (has to sprinkle) water with a new cloth.
53. After having performed worship, the preceptor, who knows perfectly well the nature of the god of gods, should make his disciples sit facing the east and with folded palms holding flowers.
54-55. Having been instructed by the preceptor in this way, they (the disciples) also must adore Hari. Having offered the handful of flowers there (and) then having offered worship with flowers without (the recitation of) any mystic formula and. saluted the feet of the preceptor, (the disciples) must give (him) the fee, either all his possession or half of them.
56. The preceptor has to instruct the disciples thoroughly.. Hari must be worshipped by them by (the recitation of his) names. The Lord Viṣvaksena[12] (whose powers go everywhere), who bears the conch, disc and mace has to be worshipped.
57. (Then that deity) stationed in a circular altar, (and. who is frightening) (is worshipped) with the fore-finger and is requested to leave.
58-59. The entire remnants of offerings to Viṣṇu, must be offered to Viṣvaksena. Then having bowed down and sprinkled (with waters), (their own persons), (the disciples) having placed the fire of the pit on their own person, Viṣvaksena is permitted to leave. One who is desirous of enjoyment gets all things. One who is desirous of release from mundane existence. gets merged in Hari.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
24 Jun 2022
కపిల గీత - 28 / Kapila Gita - 28
🌹. కపిల గీత - 28 / Kapila Gita - 28 🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్ భరధ్వాజ
🌴. 13. సమర్పణ ద్వారా సంపూర్ణ జ్ఞానం - 1 🌴
28. దేవహూతిరువాచ
కాచిత్త్వయ్యుచితా భక్తిః కీదృశీ మమ గోచరా
యయా పదం తే నిర్వాణమఞ్జసాన్వాశ్నవా అహమ్
దేవహూతి పలికెను : నీ యందు చేయవలసిన భక్తి ఎలాగ ఉండాలి? నవ విధ భక్తులలో ఏది నిన్ను చేరుస్తుంది. నీ విషయముకో ఎలాంటి భక్తి చేయాలి. దేనితో నేను నిన్ను చేరుతానో అది చెప్పు. నాకు ఎలాంటిది అర్థమవుతుందో అది చెప్పు. దేని వలనైతే బాధపడుతున్న నేను నిన్ను చేరగలనో అది చెప్పు.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 28 🌹
✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj
🌴 13. Perfect Knowledge Through Surender - 1 🌴
28. devahutir uvaca
kacit tvayy ucita bhaktih kidrsi mama gocara
yaya padam te nirvanam anjasanvasnava aham
On hearing this statement of the Lord, Devahuti inquired: What kind of devotional service is worth developing and practicing to help me easily and immediately attain the service of Your lotus feet?
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
24 Jun 2022
24 Jun 2022 Daily Panchang నిత్య పంచాంగము
🌹 24, June 2022 పంచాగము - Panchagam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : యోగిని ఏకాదశి, Yogini Ekadashi🌻
🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 3 🍀
3. జామ్బూనదాభసమకాన్తివిరాజమానే
తేజోస్వరూపిణి సువర్ణవిభూషితాఙ్గి|
సౌవర్ణవస్త్రపరివేష్టితదివ్యదేహే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : మనసుని అంతర్ముఖం చేయడం వల్ల సర్వవ్యాపకత్వము వస్తుంది. ఇదే అద్వైతము. - మాస్టర్ ఆర్.కె. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ ఏకాదశి 23:14:12 వరకు
తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: అశ్విని 08:04:43 వరకు
తదుపరి భరణి
యోగం: సుకర్మ 29:14:13 వరకు
తదుపరి ధృతి
కరణం: బవ 10:25:30 వరకు
వర్జ్యం: 03:45:50 - 05:29:06
మరియు 18:36:00 - 20:21:20
దుర్ముహూర్తం: 08:21:24 - 09:14:05
మరియు 12:44:47 - 13:37:28
రాహు కాలం: 10:39:41 - 12:18:27
గుళిక కాలం: 07:22:09 - 09:00:55
యమ గండం: 15:35:59 - 17:14:45
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:44
అమృత కాలం: 00:19:18 - 02:02:34
మరియు 29:08:00 - 30:53:20
సూర్యోదయం: 05:43:23
సూర్యాస్తమయం: 18:53:32
చంద్రోదయం: 02:04:42
చంద్రాస్తమయం: 14:59:25
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: మేషం
వజ్ర యోగం - ఫల ప్రాప్తి 08:04:43 వరకు
తదుపరి ముద్గర యోగం - కలహం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
24 - JUNE - 2022 FRIDAY MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 24, శుక్రవారం, జూన్ 2022 భృగు వాసరే Friday 🌹
2) 🌹 కపిల గీత - 28 / Kapila Gita - 28🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 68 / Agni Maha Purana - 68🌹
4) 🌹. శివ మహా పురాణము - 584 / Siva Maha Purana - 584🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 203 / Osho Daily Meditations - 203🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 381 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 381-2 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 24, June 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : యోగిని ఏకాదశి, Yogini Ekadashi🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 3 🍀*
*3. జామ్బూనదాభసమకాన్తివిరాజమానే*
*తేజోస్వరూపిణి సువర్ణవిభూషితాఙ్గి|*
*సౌవర్ణవస్త్రపరివేష్టితదివ్యదేహే*
*శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్*
॥
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మనసుని అంతర్ముఖం చేయడం వల్ల సర్వవ్యాపకత్వము వస్తుంది. ఇదే అద్వైతము. - మాస్టర్ ఆర్.కె. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ ఏకాదశి 23:14:12 వరకు
తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: అశ్విని 08:04:43 వరకు
తదుపరి భరణి
యోగం: సుకర్మ 29:14:13 వరకు
తదుపరి ధృతి
కరణం: బవ 10:25:30 వరకు
వర్జ్యం: 03:45:50 - 05:29:06
మరియు 18:36:00 - 20:21:20
దుర్ముహూర్తం: 08:21:24 - 09:14:05
మరియు 12:44:47 - 13:37:28
రాహు కాలం: 10:39:41 - 12:18:27
గుళిక కాలం: 07:22:09 - 09:00:55
యమ గండం: 15:35:59 - 17:14:45
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:44
అమృత కాలం: 00:19:18 - 02:02:34
మరియు 29:08:00 - 30:53:20
సూర్యోదయం: 05:43:23
సూర్యాస్తమయం: 18:53:32
చంద్రోదయం: 02:04:42
చంద్రాస్తమయం: 14:59:25
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: మేషం
వజ్ర యోగం - ఫల ప్రాప్తి 08:04:43 వరకు
తదుపరి ముద్గర యోగం - కలహం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 28 / Kapila Gita - 28 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴. 13. సమర్పణ ద్వారా సంపూర్ణ జ్ఞానం - 1 🌴*
*28. దేవహూతిరువాచ*
*కాచిత్త్వయ్యుచితా భక్తిః కీదృశీ మమ గోచరా*
*యయా పదం తే నిర్వాణమఞ్జసాన్వాశ్నవా అహమ్*
*దేవహూతి పలికెను : నీ యందు చేయవలసిన భక్తి ఎలాగ ఉండాలి? నవ విధ భక్తులలో ఏది నిన్ను చేరుస్తుంది. నీ విషయముకో ఎలాంటి భక్తి చేయాలి. దేనితో నేను నిన్ను చేరుతానో అది చెప్పు. నాకు ఎలాంటిది అర్థమవుతుందో అది చెప్పు. దేని వలనైతే బాధపడుతున్న నేను నిన్ను చేరగలనో అది చెప్పు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 28 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*
*🌴 13. Perfect Knowledge Through Surender - 1 🌴*
*28. devahutir uvaca*
*kacit tvayy ucita bhaktih kidrsi mama gocara*
*yaya padam te nirvanam anjasanvasnava aham*
*On hearing this statement of the Lord, Devahuti inquired: What kind of devotional service is worth developing and practicing to help me easily and immediately attain the service of Your lotus feet?*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 68 / Agni Maha Purana - 68 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 24*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. కుండ నిర్మాణాగ్ని కార్యాది విధి -5 🌻*
పిమ్మట శిరస్సుపై విష్ణుహస్తము నుంచి, వైష్ణవమంత్రమును ధ్యానించవలెను. ఈ విధముగా ధ్యానయోగముతో ఒకటి గాని, అనేకము గాని జపించి, హస్తములను మొదళ్ళయందు పట్టుకొని, మాంత్రికుడు నేత్రమంత్రము చదువుచు అంచుతో (జాలుతో) కూడిన చినగని వస్త్రముచే ఆ శిష్యుల నేత్రములు బంధించవలెను. తత్త్వము నెరిగి గురువు బాగుగా దేవదేవుని పూజించి, దోసిళ్లలో పుష్పములు ధరించి యున్న ఆ శిష్యులను పూర్వాభిముఖులనుగా కూర్చుండబెట్టవలెను.
ఆ శిష్యులు కూడ గుర్వనుజ్ఞ పొంది, అచట పుష్పాంజలిని చల్లి హరిని పూజింపవలెను. పిమ్మట పుష్పాదులతో వాసుదేవార్చనము చేసి. తరువాత గురుపాదార్చనము చేసి సర్వస్వమును గాని, దానిలో సగము గాని గురుదక్షిణగా ఇవ్వవలెను.
గురువు శిష్యులకు బోధించవలెను. వారు నామములతో హరిని పూజించవలెను. శంఖచక్రగదాధిరియై, తర్జనితో జళిపించుచున్న ప్రభు విష్వక్సేనుని పూజించి మండలమునందున్న హరికి ఉద్వాసన చెప్పవలెను. విష్ణునిర్మాల్యము నంతను విష్వక్సేనునకు సమర్పింపవలెను.
ప్రణీతలలో తనపైజలము చల్లుకొని, కుండములో నున్న అగ్నిని తనలో చేర్చికొని విష్వక్సేనుని విసర్జన చేయవలెను. ఈవిధముగ చేసినచో భోగములు అనుభవింప కోరిక గలవాడు సకలభోగములను పొందును. మోక్షేచ్ఛగల వాడు హరియందు లీను డగును.
అగ్ని మహాపురాణములో కుండనిర్మాణాగ్నికార్యాది కథన రూప మగు ఇరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 68 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 24*
*🌻 Mode of constructing the sacrificial pit and the oblations unto fire - 5 🌻*
51-52. Then having placed the hand of Viṣṇu on the head and contemplated on one or many (forms) of Viṣṇu in this way, (and) having muttered mantras (remaining) in meditative posture, (and) seizing the hands with the basic mystic formula, one who knows the mystic formula having covered the eyes with a cloth (has to sprinkle) water with a new cloth.
53. After having performed worship, the preceptor, who knows perfectly well the nature of the god of gods, should make his disciples sit facing the east and with folded palms holding flowers.
54-55. Having been instructed by the preceptor in this way, they (the disciples) also must adore Hari. Having offered the handful of flowers there (and) then having offered worship with flowers without (the recitation of) any mystic formula and. saluted the feet of the preceptor, (the disciples) must give (him) the fee, either all his possession or half of them.
56. The preceptor has to instruct the disciples thoroughly.. Hari must be worshipped by them by (the recitation of his) names. The Lord Viṣvaksena[12] (whose powers go everywhere), who bears the conch, disc and mace has to be worshipped.
57. (Then that deity) stationed in a circular altar, (and. who is frightening) (is worshipped) with the fore-finger and is requested to leave.
58-59. The entire remnants of offerings to Viṣṇu, must be offered to Viṣvaksena. Then having bowed down and sprinkled (with waters), (their own persons), (the disciples) having placed the fire of the pit on their own person, Viṣvaksena is permitted to leave. One who is desirous of enjoyment gets all things. One who is desirous of release from mundane existence. gets merged in Hari.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #AgniMahaPuranam
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 584 / Sri Siva Maha Purana - 584 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 02 🌴*
*🌻. కుమారస్వామి జననము - 4 🌻*
దేవతలిట్లు పలికిరి --
ఓ శంభో! శివా! మహేశ్వరా! నిన్ను మేము శ్రద్ధతో నమస్కరించు చున్నాము. తేజస్సుచే దహింపబడుతూ శరణు జొచ్చిన మమ్ములను రక్షించుము (33). ఓ హరా! ఈ దుఃఖమును హరించుము. లేనిచో, మేము నిశ్చయముగా మరణించెను. ఓ దేవా! మా ఈ దుఃఖమును నివారించుటలో నీవు తక్క సమర్థుడు మరి ఎవ్వరు గలరు? (34)
బ్రహ్మ ఇట్లు పలికెను--
దేవోత్తముడు, భక్తవత్సలుడు అగు ఆ ప్రభువు మిక్కిలి దీనమగు ఈ మాటను విని నవ్వి దేవతలతో నిట్లనెను (35).
శివుడిట్లు పలికెను--
ఓ హరీ! విధీ! దేవతలారా! అందు నా మాటను వినుడు. సావధానులై ఉండుడు. మీకు ఇపుడు సుఖము కలుగగలదు (36). ఓ దేవతలారా! మీరందరు నా తేజస్సును వెంటనే వమనము చేయుడు. మంచి ప్రభుడనగు నా ఆదేశముచే అట్లు చేసి విశేషసుఖమును పొందుడు (37).
బ్రహ్మ ఇట్లు పలికెను--
విష్ణ్వాది దేవతలందరు ఈ శివుని యాజ్ఞను శిరసా వహించి వినాశరహితుడగు శివుని స్మరిస్తూ వెంటనే వమనమును చేసిరి (38). బంగరు కాంతితో పర్వతాకారముగ నుండి అచ్చెరువును గొలిపే ఆ శివతేజస్సు భూమిపై పడి కాంతులను వెదజల్లుతూ అంతరిక్షమును స్పృశించు చుండెను (39). అచ్యుతుడు మొదలగు దేవతలందరు సుఖమును పొంది భక్తవత్సలుడు, పరమేశ్వరుడు అగు శంకరుని స్తుతించరి (40). ఓ మహర్షీ! కాని, వారిలో అగ్నికి సుఖము చిక్కలేదు. పరమేశ్వరుడు, సర్వోత్కృష్టుడు అగు శంకరుడు అయనకు మరల ఆజ్ఞనిచ్చెను (41).
ఓ మునీ! అపుడు ఆ అగ్ని దుఃఖితుడై చేతులు జోడించి నమస్కరించి మిక్కిలి దీనమగు మనస్సు గలవాడై శివుని స్తుతించి ఇట్లు పలికెను (42).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 584 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 02 🌴*
*🌻 The birth of Śiva’s son - 4 🌻*
The gods said:—
33. O Śiva, O great lord, we bow to you particularly, save us seeking refuge in you on being scorched by your semen.
34. O Śiva, please remove our misery. We will certainly die otherwise. Save you, none can remove the misery of the gods.
Brahmā said:—
35. On hearing these piteous words, the lord of the gods laughingly replied to the gods with his usual sympathy towards his devotees.
Śiva said:—
36. O Viṣṇu, O Brahmā, O gods, all of you listen to my words with attention. You will be happy. Be careful.
37. At my behest you shall vomit this semen virile of mine. You will be happy thereby.
Brahmā said:—
38. Accepting this command with bent head Viṣṇu and the other gods immediately vomitted it out after duly remembering Śiva the imperishable.
39. The semen of Śiva lustrous and golden in colour falling on the ground seemed to touch the heaven as it was as huge as a mountain.
40. Viṣṇu and other gods became relieved and they eulogised the great lord Śiva who is favourably disposed to His devotees.
41. O great sage, only Agni did not become happy. Śiva, the great lord, gave a separate hint to him.
42. Then the distressed fire, O sage, eulogised Śiva with palms joined in reverence and piteously spoke these words.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 203 / Osho Daily Meditations - 203 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 203. పరికరాలు మరియు సూత్రాలు 🍀*
*🕉. అన్ని మతాలు ప్రాథమికంగా మేల్కొలుపు పద్ధతులు తప్ప మరేమీ కాదు. కానీ సిద్ధాంతాల వల్ల అన్ని మతాలు దారి తప్పాయి. ఆ సిద్ధాంతాలు ముఖ్యమైనవి కావు; ఆ సిద్ధాంతాలు పద్ధతులకు ఆధారాలు తప్ప మరేమీ కాదు. అవి ఏకపక్షంగా ఉన్నాయి. 🕉*
*కొన్ని మతాలు ఒకే జీవితాన్ని నమ్ముతాయి. ఈ నమ్మకం ప్రజలకు అవగాహన కల్పించే పరికరం. మీరు ఆశ్చర్య పోతారు, ఎందుకంటే సాధారణంగా ఇది ఒక సూత్రం అని మేము భావిస్తున్నాము. ఇది ఒక సూత్రం కాదు; ఇది కేవలం ఆలోచనను బలవంతంగా ఇంటికి పంపే పరికరం. ఇది సుత్తి మార్గం: 'అనవసరమైన విషయాలలో సమయాన్ని కోల్పోకండి. అధికారం, డబ్బు, పలుకుబడిని వెంబడించకండి, ఎందుకంటే మీకు ఒకే జీవితం ఉంది. మృత్యువు వస్తోంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి మరియు మీరు ఏమి చేస్తున్నారో చూడండి.' ఇది ఒక పరికరం; అది సూత్రం కాదు. కానీ అక్కడ విషయాలు తప్పుగా ఉన్నాయి: క్రైస్తవులు దీనిని ఒక సూత్రంగా భావించారు, కాబట్టి వారు దాని నుండి గొప్ప తత్వశాస్త్రం చేయడం ప్రారంభించారు.*
*అప్పుడు ఖచ్చితంగా ఇది హిందూమతానికి విరుద్ధం, ఎందుకంటే హిందూమతం అనేక జీవితాలు-జీవితాల సుదీర్ఘ గొలుసు, లక్షలాది జీవితాలు ఉన్నాయని చెబుతుంది. ఇప్పుడు ఒక సమస్య ఉంది: ఇవి సూత్రాలు అయితే, అప్పుడు వివాదం ఉంది. అప్పుడు ఒకటి మాత్రమే సరైనది, రెండూ కాదు. కానీ ఆ ఆలోచన కూడా చాలా తెలిసిన, అనేక మార్పులను చూసిన మరియు చరిత్ర పునరావృత మవుతుందనే వాస్తవాన్ని గుర్తించిన విభిన్న రకాల వ్యక్తుల కోసం సృష్టించబడిన పరికరం. కానీ లక్ష్యం ఒక్కటే. తూర్పు ఇలా అంటుంది, 'మీరు చాలా జీవితాల నుండి మళ్లీ మళ్లీ ఈ పనులు చేస్తున్నారు. మీరు ఈ విసుగు పుట్టించే ఈ విష వలయాన్ని కొనసాగించ బోతున్నారా? ఇప్పటికే మీరు చాలా కాలం నుండి ఇక్కడ ఉన్నారు, మళ్లీ మళ్లీ అదే తెలివితక్కువ పనులు చేస్తున్నారు. ఇదే మంచి సమయం - అప్రమత్తంగా ఉండండి!'*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 203 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 203. DEVICES AND PRINCIPLES 🍀*
*🕉 All religions are basically nothing but methods of awakening. But all the religions have gone astray because of doctrines. Those doctrines are not important; those doctrines are nothing but props to the methods. They are arbitrary. 🕉*
*Some religions believe in only one life. This belief is a device to make people aware. You will be surprised, because ordinarily we think it is a principle. It is not a principle; it is just a device to force the idea to hit home. It is a way of hammering: "Don't lose time in unnecessary things. Don't go on chasing after power, money, prestige, because you have only one life. Death is coming. So be alert, be watchful, and see what you are doing." This is a device; it is not a principle. But that's where things go wrong: Christians thought it was a principle, so they started making a great philosophy out of it. Then certainly it is against Hinduism, because Hinduism says that there are many lives-a long chain of lives, zillions of lives.*
*Now there is a problem: If these are principles, then there is a conflict. Then only one can be right, not both. But that idea too is a device created for a different kind of people who have known much, who have seen many changes, and who have noted the fact that history repeats itself. But the goal is the same. The East says, "You have been doing these things again and again and again for many lives. Are you going to continue this vicious circle, this boring repetition? Already you have been here for a very long time, doing the same stupid things again and again. It is time--become alert!"*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 381-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 381-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।*
*రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀*
*🌻 381. 'రహెూయాగ క్రమారాధ్యా' - 2🌻*
*వ్యాకరణ మందు, శాస్త్రము లందు ప్రావీణ్యమును ప్రదర్శించుట, తమ గొప్పదనము నలుగురికి తెలియునట్లు చాటుకొనుట, లోకుల మనస్సును ఎరుగుటకు ప్రయత్నించుట, భక్తులవలె చలామణి అగుటకు ప్రయత్నించుట రహోయాగము చేయ సంకల్పించు వారికి నిషిద్ధ విషయము. ఏకాంత భక్తి సాధన, ధృడవ్రతము కలిగి లోక సంబంధములను వదలి సతతము ఆత్మయందు యోగము చెందుటకై ప్రయత్నించుచూ యమ నియమములను పాటించుచూ యుండుట రహోూయాగ యాగమునకు ప్రధానము.*
*కేవలము పాపములు దగ్ధమగుటచే మోక్ష స్థితి కలుగదు. పుణ్యములు కూడ దగ్ధము కావలెను. పుణ్య మాసించక పరహిత కార్యములు చేసినచో పుణ్యము కూడ పరిసమాప్తి యగును. పాపపుణ్యములు పరిసమాప్తి అయిన వారికే మోక్షము. రహోూయాగము మహత్తరమగు యాగము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 381 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 83. Odyana pita nilaya nindu mandala vasini*
*Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻*
*🌻 381. Rahoyāga-kramāradhyā रहोयाग-क्रमारध्या -2 🌻*
*Though distractions cannot be avoided in the beginning stages of internal worship, when the practice is intensified leading to the stage of bliss, a sort of addiction is developed by the practitioner to be with that bliss. The stage of bliss cannot be described in quotidian language and to understand it, one has to really make sincere attempts while pursuing the path of spirituality. Secondly, the stage of bliss does not vary depending upon the forms of God. Bliss is a unique phenomenon, applicable to all forms of worship.*
*In Śri Vidyā cult, there are two types of worship. One is called samayācāra worship, the internal worship. The other is kulācāra worship or the external rituals. Saundarya Laharī (verse 8) makes a reference to this samayācāra or internal worship. “You are seated in the middle of the ocean of nectar (sahasrāra), with Śiva tattva as the base and Sadāśiva tattva as the cushion, offering bliss. Only the blessed ones meditate on this form of yours” says this verse.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)