Happy Thursday! Blessings of Lord Parthasarathy & Bhagwan Narayan!
🌹 జై శ్రీకృష్ణ - పార్థసారధి మీ జీవన రధానికి, మార్గదర్శకుడై నడిపించాలని కోరుకుంటూ శుభ గురువారం 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹🍀🌹🍀🌹🍀
🌹 భగవాన్ నారాయణుని దివ్య ఆశీస్సులతో శుభ గురువారం మిత్రులందరికీ 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Jai Sri Krishna - Wishing that Parthasarathy will guide and guide your chariot of life. Happy Thursday 🌹
Prasad Bharadwaj
🌹🍀🌹🍀🌹🍀
🌹 With the divine blessings of Bhagwan Narayana, Happy Thursday to all friends 🌹
Prasad Bharadwaj
1. జగదభి రాముడు శ్రీరాముడే - లవకుశ & 2. జగదభి రాముడు కరమున శరమును దాల్చి - లవకుశ (Telugu Devotional Songs)
https://www.youtube.com/shorts/C31nwCeVeqs
🌹 1. జగదభి రాముడు శ్రీరాముడే - లవకుశ 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹🍀🌹🍀🌹🍀
https://www.youtube.com/shorts/6Js5DkdRats
🌹 2. జగదభి రాముడు కరమున శరమును దాల్చి - లవకుశ 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹🍀🌹🍀🌹🍀
🌹 Join Chaitanya Vijnaanam Group, Follow the Prasad Bharadwaj channels.
https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.facebook.com/share/1bBuRvQkj3
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/Spiritual_Wisdom
https://youtube.com/@ChaitanyaVijnaanam
22. కష్టాలకు మూల కారణం అహంకార ఆధారిత ప్రేరణలు (The root cause of suffering is ego-based motivations)
🌹 22. కష్టాలకు మూల కారణం అహంకార ఆధారిత ప్రేరణలు 🌹
✍️ ప్రసాద్ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹
🌹 22. The root cause of suffering is ego-based motivations 🌹
✍️ Prasad Bharadwaj
🌹🌹🌹🌹🌹🌹
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 596 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 596 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 596 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 596 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।
దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀
🌻 596. 'రవిప్రఖ్యా’ - 1 🌻
సూర్యకాంతులవలె ప్రకాశించునది. హృదయము సూర్యమండల కాంతులతో ప్రకాశించును. ఫాలము సవితృ మండల కాంతులతో ప్రకాశించును. శిరస్సు భర్గోదేవ మండల కాంతులతో ప్రకాశించును. మూలాధారము భూమండల కాంతులతో ప్రకాశించును. ఇవి వరుసగా మేషము, సింహము, ధనుస్సు రాశుల కాంతులుగ జ్యోతిర్విద్య తెలుపును. శిరస్సు, ఫాలము మేషరాశి కాంతులు, అవి విద్యుత్ కాంతులు. హృదయము సింహరాశి కాంతులు. అవి సూర్యకాంతులు. మూలాధారము ధనుర్ కాంతులతో నిండును. అవి పదార్థము నందుండు అగ్నికాంతులు. లలితా సహస్రమున నాలుగు స్థితులలో ఈ కాంతుల అవరోహణము తెలుప బడుచున్నది. ఇవి ప్రధానముగ త్రేతాగ్నులు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 596 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika
Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻
🌻 596. 'Ravi Prakhya' - 1 🌻
It shines like the radiance of the sun. The heart glows with the light of the solar realm. The forehead radiates with the brilliance of the Savitr̥ realm. The head is illuminated by the light of the Bhargo Deva realm. The Mūlādhāra (root chakra) shines with the light of the earthly realm. According to Jyotirvidya (the science of divine light), these correspond sequentially to the luminosities of Aries (Meṣa), Leo (Siṃha), and Sagittarius (Dhanuṣ). The head and forehead radiate the light of Aries, which is electric in nature. The heart radiates the light of Leo, which is solar. The Mūlādhāra is filled with the light of Sagittarius, which manifests as the fiery radiance within matter. In the Lalitā Sahasranāma, the descent of these lights across the four levels is described. These primarily represent the three sacred fires (Tretāgnis).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 20 MARCH 2025 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹
🍀🌹 20 MARCH 2025 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 జై శ్రీకృష్ణ - పార్థసారధి మీ జీవన రధానికి, మార్గదర్శకుడై నడిపించాలని కోరుకుంటూ శుభ గురువారం 🌹
2) 🌹 భగవాన్ నారాయణుని దివ్య ఆశీస్సులతో శుభ గురువారం మిత్రులందరికీ 🌹
3) 🌹 1. జగదభి రాముడు శ్రీరాముడే - లవకుశ 🌹
🌹 2. జగదభి రాముడు కరమున శరమును దాల్చి - లవకుశ 🌹
4) 🌹 22. కష్టాలకు మూల కారణం అహంకార ఆధారిత ప్రేరణలు 🌹🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 596 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 596 - 1 🌹
🌻 596. 'రవిప్రఖ్యా’ - 1 / 596. 'Ravi Prakhya' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 జై శ్రీకృష్ణ - పార్థసారధి మీ జీవన రధానికి, మార్గదర్శకుడై నడిపించాలని కోరుకుంటూ శుభ గురువారం 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀
*🌹 భగవాన్ నారాయణుని దివ్య ఆశీస్సులతో శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 1. జగదభి రాముడు శ్రీరాముడే - లవకుశ 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀
*🌹 2. జగదభి రాముడు కరమున శరమును దాల్చి - లవకుశ 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 22. కష్టాలకు మూల కారణం అహంకార ఆధారిత ప్రేరణలు 🌹*
*✍️ ప్రసాద్ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 596 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 596 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।*
*దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀*
*🌻 596. 'రవిప్రఖ్యా’ - 1 🌻*
*సూర్యకాంతులవలె ప్రకాశించునది. హృదయము సూర్యమండల కాంతులతో ప్రకాశించును. ఫాలము సవితృ మండల కాంతులతో ప్రకాశించును. శిరస్సు భర్గోదేవ మండల కాంతులతో ప్రకాశించును. మూలాధారము భూమండల కాంతులతో ప్రకాశించును. ఇవి వరుసగా మేషము, సింహము, ధనుస్సు రాశుల కాంతులుగ జ్యోతిర్విద్య తెలుపును. శిరస్సు, ఫాలము మేషరాశి కాంతులు, అవి విద్యుత్ కాంతులు. హృదయము సింహరాశి కాంతులు. అవి సూర్యకాంతులు. మూలాధారము ధనుర్ కాంతులతో నిండును. అవి పదార్థము నందుండు అగ్నికాంతులు. లలితా సహస్రమున నాలుగు స్థితులలో ఈ కాంతుల అవరోహణము తెలుప బడుచున్నది. ఇవి ప్రధానముగ త్రేతాగ్నులు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 596 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika*
*Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻*
*🌻 596. 'Ravi Prakhya' - 1 🌻*
*It shines like the radiance of the sun. The heart glows with the light of the solar realm. The forehead radiates with the brilliance of the Savitr realm. The head is illuminated by the light of the Bhargo Deva realm. The Mūlādhāra (root chakra) shines with the light of the earthly realm. According to Jyotirvidya (the science of divine light), these correspond sequentially to the luminosities of Aries (Meṣa), Leo (Siṃha), and Sagittarius (Dhanuṣ). The head and forehead radiate the light of Aries, which is electric in nature. The heart radiates the light of Leo, which is solar. The Mūlādhāra is filled with the light of Sagittarius, which manifests as the fiery radiance within matter. In the Lalitā Sahasranāma, the descent of these lights across the four levels is described. These primarily represent the three sacred fires (Tretāgnis).*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/
Subscribe to:
Posts (Atom)