శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 413 / Sri Lalitha Chaitanya Vijnanam - 413


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 413 / Sri Lalitha Chaitanya Vijnanam - 413 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀

🌻 413. ‘అప్రమేయా’🌻


కొలతలకు అందనిది శ్రీమాత అని అర్థము. ఆకాశమును కొలుచుటకు సాధ్యపడదు. అట్లే శుద్ధ చైతన్యమగు శ్రీమాత మొత్తము తెలియుట సాధ్యము కాదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సైతము శ్రీమాత పారము తెలిసినవారు కారు. అపరిమితమై వ్యాపించిన వెలుగు నందు ఏర్పడిన అణువులవంటి వారు జీవులు. ఆమె కొలతలు సృష్టిని అతిక్రమించి యుండును. సృష్టిలోనివారు ఇక ఎట్లు కొలువగలరు? సృష్టికి పరము ఆమెయే. ఆమెకు పరము లేదు కనుక ఆమె మొత్తముగా తెలియుట ఎవ్వరికినీ సాధ్యము కాదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 413 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita
Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻

🌻 413. 'Aprameya'🌻



It means Srimata is immeasurable. It is not possible to measure the sky. It is not possible to know the whole of pure consciousness of Srimata. Lord Brahma, Vishnu, Maheshwar also do not know the limits Srimata. Life is like small atoms suspended in the unlimited consciousness. Her dimensions transcend creation. How can those in creation measure Her? She is the one beyond creation. It is not possible for anyone to know her as a whole because she has no limit.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

ఓషో రోజువారీ ధ్యానాలు - 265. మానసిక రుగ్మత / Osho Daily Meditations - 265. NEUROSIS


. 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 265 / Osho Daily Meditations - 265 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 265. మానసిక రుగ్మత 🍀

🕉. మీరు వైఫల్యాన్ని అంగీకరించ లేనప్పుడు మాత్రమే మానసిక రుగ్మత వస్తుంది. ఇది ఒకరు విజయం సాధించినప్పుడు ఎప్పుడూ రాదు. 🕉


విషయాలు చక్కగా జరుగుతున్నప్పుడు, ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉన్నప్పుడు, ఎందుకు మానసిక రుగ్మతలు ఉండాలి? మీరు ఇకపై అగ్రస్థానంలో లేరని అకస్మాత్తుగా గుర్తించినప్పుడు మాత్రమే సమస్య తలెత్తుతుంది. మీరు గుంటలో ఉన్నారు, చీకటిగా మరియు దుర్భరంగా ఉన్నారు. ఇప్పుడు విషయాలు విజయవంతం కావడం లేదు. అప్పుడే మానసిక వ్యాధి ప్రవేశిస్తుంది. ఏ శక్తి మీకు ఆశయం ఇచ్చిందో మరియు మీరు ఏ శక్తి మీద స్వారీ చేస్తున్నారో అదే శక్తి, వైఫల్యంలో మీకు వ్యతిరేకంగా మారుతుంది. మిమ్మల్ని చంపడం ప్రారంభిస్తుంది, మిమ్మల్ని నాశనం చేయడం ప్రారంభిస్తుంది. ప్రతి మానసిక రుగ్మత ఉన్న వ్యక్తి విజయం సాధించినట్లయితే, ప్రపంచంలో పిచ్చి అనేదే ఉండదు. హిట్లర్ విజయం సాధించినప్పుడు, అతను పిచ్చివాడని ఎవరూ అనుమానించలేదు. అయితే చివరి క్షణంలో తనకే పిచ్చి అని తెలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.

మీరు విజయవంతం కానప్పుడు మాత్రమే సమస్య తలెత్తుతుంది. ఒకరు విజయం సాధించేటప్పుడు అది కేవలం ఒక ఆటలానే ఉండనివ్వండి. ఆ సరదా వైఖరిని పెంపొందించుకోండి. విజయం మరియు వైఫల్యం పాయింట్ కాదు-మీరు ఏమి చేసినా ఆనందించడమే పాయింట్. ప్రతి విజయం తర్వాత వైఫల్యం, ప్రతి రోజు ఒక రాత్రి, మరియు ప్రతి ప్రేమ తర్వాత చీకటి. జీవితం ఒక పురోగతి, ఒక ఉద్యమం; ఏదీ స్థిరంగా లేదు. ఇప్పుడు మీరు యువకులు; ఒక రోజు నువ్వు ముసలి వాడివవుతావు. ఇప్పుడు మీకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, ఒక రోజు మీకు ఎవరూ ఉండరు. ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది, ఒక రోజు మీకు ఉండదు. నువ్వు ఆడపడుచుగా ఉంటే తప్పు లేదు. కేవలం సరదా అనే గుణాన్ని పెంపొందించుకోవాలి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Osho Daily Meditations - 265 🌹

📚. Prasad Bharadwaj

🍀 265. NEUROSIS 🍀

🕉. Neurosis only comes when you cannot accept failure. It never comes when one is succeeding. 🕉


When things are going perfectly well, when one is on top of the world, why should one be neurotic? The problem arises only when you suddenly find that you are no longer at the top. You are in the ditch, dark and dismal, and now things are not succeeding. That is when neurosis enters. The same energy that was becoming ambition, and on which you were riding, turns against you in failure, starts killing you, starts destroying you. If every neurotic person were to succeed, there would be no more neurosis in the world. When Hitler was successful, nobody ever suspected that he was mad. But in the last moment he himself knew that he was mad-he committed suicide.

The problem arises only when you are not succeeding. One has to be just playful while one is succeeding. Develop that attitude of playfulness. Success and failure are not the point-to enjoy whatever you are doing is the point. Each success is followed by failure, each day is followed by a night, and each love is followed by a darkness. Life is a progression, a movement; nothing is static. Now you are young; one day you will be old. Now you have so many friends, one day you will not have any. Now you have money, one day you will not. If you are playful, nothing is wrong. Just one quality has to be developed-- playfulness.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 130 / Agni Maha Purana - 130


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 130 / Agni Maha Purana - 130 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 40

🌻. అర్ఘ్యదాన-శల్యముల కథనము - 4🌻


వాస్తు హోమ బలిప్రదానాదులచే ఈ దేవతలకు తృప్తి కలిగించకుండ ప్రాసాదాది నిర్మాణం చేయరాదు.

బ్రహ్మస్థానమును శ్రీహరి-లక్ష్మీ-గణదేవతలను పూజింపవలెను. పిమ్మట భూమిని, వాస్తుపురుషుని, వర్ధనీ (మూకుడు) యుక్తకలశములను పూజింపవలెను. కలశమధ్యమున బ్రహ్మను దిక్పాలకులను పూజింపవలెను. స్వస్తివాచనముచేసి, ప్రణమించి, పూర్ణహుతి చేయవలెను. ఓబ్రహ్మదేవా! పిమ్మట గృహస్వామి రంధ్రములుగల ఒక జలపాత్రహస్తమున ధరించి విధిపూర్వకముగా దక్షిణావర్తమండలములుచేయుచు సూత్రమార్గమున జలధారను త్రిప్పవలెను. పిమ్మట వెనుకటి వలె అదే మార్గమున ఏడు బీజములు నాటవలెను. అదే మార్గమున గొయ్యిత్రవ్వుట ప్రారంభింపవలెను. పిమ్మట మధ్యయందు ఒక హస్తము వెడల్పు నాలుగు అంగుళములు లోతుగల గొయ్యి త్రవ్వవలెను.

దానిని అలికి పూజాప్రారంభము చేయవలెను. అన్నింటికంటున ముందగ నాలుగుభుజములు ధరించిన శ్రీ మహావిష్ణువును ధ్యానించి కలశతో అర్ఘ్యప్రదానము చేయవలెను, పిదప జారీతో నీళ్లు పోసి ఆ గొయ్యినింపి దానిలో తెల్లని పుష్పములు వేయవలెను. శ్రేష్ఠమైన అదక్షిణావర్తగర్తమును విత్తనములతోడను, మట్టితోడను నింపవలెను. ఈ విధముగ అర్ఘ్యప్రదానకార్యము ముగించి, ఆచార్యునకు గోవస్త్రాదిదానము లీయవలెను.

జ్యోతిష్కుని, స్థపతినిగూడ యథోచితముగ సత్కరించి విష్ణుభక్తులను, సూర్యుని పూజింపవలెను. పిమ్మట భూమిని ప్రయత్నపూర్వకముగ, నీరువచ్చునంతవరకును తవ్వవలెను. మనిషిలోతు క్రింద శల్యములున్నను గృహమునకు దోషములేదు. శల్యములున్నచో ఇంటి గోడ విరిగిపోవును. గృహపతికి సుఖము ఉండదు. తవ్వుచున్నపుడు ఏ జంతువుపేరు వినబడునో జంతువు శల్యమే అక్కడ నుండునని తెలియవలెను.

అగ్నేయమహాపురాణమునందు అర్ఘ్యదాన-శల్యముల కథనమన నలువదవ అధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 130 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 40

🌻 The mode of making the respectful offering to the god - 4 🌻


22. One should not build temples and other things. without offering to these (deities) or appeasing them. Hari, Lakṣmī, Gaṇa (the attendant deity of Śiva) should be worshipped at the place (set apart) for Brahmā.

23-24. The final offering is then made to Brahmā in the central pitcher and to Brahmā and other deities as well as Maheśvara, the presiding deity of the ground with a pitcher together with a small vessel. After having made benediction, and holding well the water-jar with small holes at the bottom an auspicious circumambulation is made.

25. O Brahman! the drop of water is rotated (to fall) in a line. As before in the same line seven kinds of seeds are sown.

26. The excavation should begin in the same way. Then a hole of the measure of a hand should be dug at the centre.

27. Then having made (the pit) smooth to a depth of four fingers’ breadth and having contemplated on the four-armed Viṣṇu (waters of adoration) should be offered from the pitcher.

28. Then the hole is filled (with water) from the water-jar having holes at the bottOṃ, white flowers are placed. The excellent conch-shell (known as the) Dakṣiṇāvarta (curved to the right) has to be filled with seeds and earth.

29. After having performed the offering of water, one should present the preceptor of cows, clothes and other things and honour the sculptor, and the vaiṣṇavas who know the proper time.

30. One should then dig carefully till water is found. The substance lying below the presiding deity under the building would not have any beneful influence.

31. The bone or substance below if broken, the broken thing forebodes baneful influence for the inmate. Whatever kind of sound one would hear, (it is to be known) as due to the substance lying below.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

కపిల గీత - 91 / Kapila Gita - 91


🌹. కపిల గీత - 91 / Kapila Gita - 91🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 47 🌴

47. నభో గుణవిశేషోఽర్థో యస్య తచ్ఛ్రోత్రముచ్యతే|
వాయుర్గుణవిశేషోఽర్థో యస్యతత్ స్పర్శనం విదుః॥

ఆకాశము యొక్క విశేష గుణము శబ్దము. దానిని గ్రహించు నట్టిది శ్రోత్రేంద్రియము (చెవి). వాయువు యొక్క విశేష గుణము స్పర్శ. దానిని గ్రహించు నట్టిది త్వగింద్రియము (చర్మము).


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 91 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 47 🌴


47. nabho-guṇa-viśeṣo 'rtho yasya tac chrotram ucyate
vāyor guṇa-viśeṣo 'rtho yasya tat sparśanaṁ viduḥ

The sense whose object of perception is sound is called the auditory sense, and that whose object of perception is touch is called the tactile sense.

Sound is one of the qualifications of the sky and is the subject matter for hearing. Similarly, touch is the qualification of the air and is the subject of the touch sensation.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

18 Nov 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹18, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -20 🍀

20. వైకుణ్ఠధామనిలయే కలికల్మషఘ్నే నాకాధినాథవినుతే అభయప్రదాత్రి ।
సద్భక్తరక్షణపరే హరిచిత్తవాసిన్ శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : విశ్వాసం యుక్తి - నీవు విశ్వసించేది, నీకు యుక్తిచే సమర్థనీయంగా తోచడం లేదని కదూ నీ సంకోచం? పిచ్చివాడా! యుక్తిచే సమర్థనీయంగా తోచేదైతే విశ్వసించడం ఎందుకు ? విశ్వసించ వలసిందని నిన్ను కోరడమెందుకు? 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, కార్తీక మాసం

తిథి: కృష్ణ నవమి 09:34:29 వరకు

తదుపరి కృష్ణ దశమి

నక్షత్రం: పూర్వ ఫల్గుణి 23:09:14

వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి

యోగం: వైధృతి 25:08:28 వరకు

తదుపరి వషకుంభ

కరణం: గార 09:31:30 వరకు

వర్జ్యం: 05:57:40 - 07:40:48

మరియు 30:40:48 - 32:21:12

దుర్ముహూర్తం: 08:37:48 - 09:22:58

మరియు 12:23:38 - 13:08:48

రాహు కాలం: 10:36:22 - 12:01:03

గుళిక కాలం: 07:47:00 - 09:11:41

యమ గండం: 14:50:25 - 16:15:06

అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23

అమృత కాలం: 16:16:28 - 17:59:36

సూర్యోదయం: 06:22:18

సూర్యాస్తమయం: 17:39:47

చంద్రోదయం: 01:04:30

చంద్రాస్తమయం: 13:53:52

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: సింహం

యోగాలు : సిద్ది యోగం - కార్య సిధ్ధి,

ధన ప్రాప్తి 23:09:14 వరకు తదుపరి

శుభ యోగం - కార్య జయం

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🍀 18 - NOVEMBER - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🍀

🌹🍀 18 - NOVEMBER - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 18 - NOVEMBER - 2022 FRIDAY, శుక్రవారం, భృగు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 91 / Kapila Gita - 91 🌹 సృష్టి తత్వము - 47
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 130 / Agni Maha Purana - 130 🌹 🌻. అర్ఘ్యదాన-శల్యముల కథనము - 4 🌻
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 265 / Osho Daily Meditations - 265 🌹 మానసిక రుగ్మత - NEUROSIS
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 413 / Sri Lalitha Chaitanya Vijnanam - 413🌹 ‘అప్రమేయా’ - 'Aprameya'

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹18, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -20 🍀*

*20. వైకుణ్ఠధామనిలయే కలికల్మషఘ్నే నాకాధినాథవినుతే అభయప్రదాత్రి ।*
*సద్భక్తరక్షణపరే హరిచిత్తవాసిన్ శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : విశ్వాసం యుక్తి - నీవు విశ్వసించేది, నీకు యుక్తిచే సమర్థనీయంగా తోచడం లేదని కదూ నీ సంకోచం? పిచ్చివాడా! యుక్తిచే సమర్థనీయంగా తోచేదైతే విశ్వసించడం ఎందుకు ? విశ్వసించ వలసిందని నిన్ను కోరడమెందుకు? 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: కృష్ణ నవమి 09:34:29 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 23:09:14
వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: వైధృతి 25:08:28 వరకు
తదుపరి వషకుంభ
కరణం: గార 09:31:30 వరకు
వర్జ్యం: 05:57:40 - 07:40:48
మరియు 30:40:48 - 32:21:12
దుర్ముహూర్తం: 08:37:48 - 09:22:58
మరియు 12:23:38 - 13:08:48
రాహు కాలం: 10:36:22 - 12:01:03
గుళిక కాలం: 07:47:00 - 09:11:41
యమ గండం: 14:50:25 - 16:15:06
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23
అమృత కాలం: 16:16:28 - 17:59:36
సూర్యోదయం: 06:22:18
సూర్యాస్తమయం: 17:39:47
చంద్రోదయం: 01:04:30
చంద్రాస్తమయం: 13:53:52
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు : సిద్ది యోగం - కార్య సిధ్ధి,
ధన ప్రాప్తి 23:09:14 వరకు తదుపరి
శుభ యోగం - కార్య జయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 91 / Kapila Gita - 91🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 47 🌴*

*47. నభో గుణవిశేషోఽర్థో యస్య తచ్ఛ్రోత్రముచ్యతే|*
*వాయుర్గుణవిశేషోఽర్థో యస్యతత్ స్పర్శనం విదుః॥*

*ఆకాశము యొక్క విశేష గుణము శబ్దము. దానిని గ్రహించు నట్టిది శ్రోత్రేంద్రియము (చెవి). వాయువు యొక్క విశేష గుణము స్పర్శ. దానిని గ్రహించు నట్టిది త్వగింద్రియము (చర్మము).*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 91 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 47 🌴*

*47. nabho-guṇa-viśeṣo 'rtho yasya tac chrotram ucyate*
*vāyor guṇa-viśeṣo 'rtho yasya tat sparśanaṁ viduḥ*

*The sense whose object of perception is sound is called the auditory sense, and that whose object of perception is touch is called the tactile sense.*

*Sound is one of the qualifications of the sky and is the subject matter for hearing. Similarly, touch is the qualification of the air and is the subject of the touch sensation.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 130 / Agni Maha Purana - 130 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 40*

*🌻. అర్ఘ్యదాన-శల్యముల కథనము - 4🌻*

వాస్తు హోమ బలిప్రదానాదులచే ఈ దేవతలకు తృప్తి కలిగించకుండ ప్రాసాదాది నిర్మాణం చేయరాదు.

బ్రహ్మస్థానమును శ్రీహరి-లక్ష్మీ-గణదేవతలను పూజింపవలెను. పిమ్మట భూమిని, వాస్తుపురుషుని, వర్ధనీ (మూకుడు) యుక్తకలశములను పూజింపవలెను. కలశమధ్యమున బ్రహ్మను దిక్పాలకులను పూజింపవలెను. స్వస్తివాచనముచేసి, ప్రణమించి, పూర్ణహుతి చేయవలెను. ఓబ్రహ్మదేవా! పిమ్మట గృహస్వామి రంధ్రములుగల ఒక జలపాత్రహస్తమున ధరించి విధిపూర్వకముగా దక్షిణావర్తమండలములుచేయుచు సూత్రమార్గమున జలధారను త్రిప్పవలెను. పిమ్మట వెనుకటి వలె అదే మార్గమున ఏడు బీజములు నాటవలెను. అదే మార్గమున గొయ్యిత్రవ్వుట ప్రారంభింపవలెను. పిమ్మట మధ్యయందు ఒక హస్తము వెడల్పు నాలుగు అంగుళములు లోతుగల గొయ్యి త్రవ్వవలెను. 

దానిని అలికి పూజాప్రారంభము చేయవలెను. అన్నింటికంటున ముందగ నాలుగుభుజములు ధరించిన శ్రీ మహావిష్ణువును ధ్యానించి కలశతో అర్ఘ్యప్రదానము చేయవలెను, పిదప జారీతో నీళ్లు పోసి ఆ గొయ్యినింపి దానిలో తెల్లని పుష్పములు వేయవలెను. శ్రేష్ఠమైన అదక్షిణావర్తగర్తమును విత్తనములతోడను, మట్టితోడను నింపవలెను. ఈ విధముగ అర్ఘ్యప్రదానకార్యము ముగించి, ఆచార్యునకు గోవస్త్రాదిదానము లీయవలెను. 

జ్యోతిష్కుని, స్థపతినిగూడ యథోచితముగ సత్కరించి విష్ణుభక్తులను, సూర్యుని పూజింపవలెను. పిమ్మట భూమిని ప్రయత్నపూర్వకముగ, నీరువచ్చునంతవరకును తవ్వవలెను. మనిషిలోతు క్రింద శల్యములున్నను గృహమునకు దోషములేదు. శల్యములున్నచో ఇంటి గోడ విరిగిపోవును. గృహపతికి సుఖము ఉండదు. తవ్వుచున్నపుడు ఏ జంతువుపేరు వినబడునో జంతువు శల్యమే అక్కడ నుండునని తెలియవలెను.

అగ్నేయమహాపురాణమునందు అర్ఘ్యదాన-శల్యముల కథనమన నలువదవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 130 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 40*
*🌻 The mode of making the respectful offering to the god - 4 🌻*

22. One should not build temples and other things. without offering to these (deities) or appeasing them. Hari, Lakṣmī, Gaṇa (the attendant deity of Śiva) should be worshipped at the place (set apart) for Brahmā.

23-24. The final offering is then made to Brahmā in the central pitcher and to Brahmā and other deities as well as Maheśvara, the presiding deity of the ground with a pitcher together with a small vessel. After having made benediction, and holding well the water-jar with small holes at the bottom an auspicious circumambulation is made.

25. O Brahman! the drop of water is rotated (to fall) in a line. As before in the same line seven kinds of seeds are sown.

26. The excavation should begin in the same way. Then a hole of the measure of a hand should be dug at the centre.

27. Then having made (the pit) smooth to a depth of four fingers’ breadth and having contemplated on the four-armed Viṣṇu (waters of adoration) should be offered from the pitcher.

28. Then the hole is filled (with water) from the water-jar having holes at the bottOṃ, white flowers are placed. The excellent conch-shell (known as the) Dakṣiṇāvarta (curved to the right) has to be filled with seeds and earth.

29. After having performed the offering of water, one should present the preceptor of cows, clothes and other things and honour the sculptor, and the vaiṣṇavas who know the proper time.

30. One should then dig carefully till water is found. The substance lying below the presiding deity under the building would not have any beneful influence.

31. The bone or substance below if broken, the broken thing forebodes baneful influence for the inmate. Whatever kind of sound one would hear, (it is to be known) as due to the substance lying below.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



. *🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 265 / Osho Daily Meditations - 265 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 265. మానసిక రుగ్మత 🍀*

*🕉. మీరు వైఫల్యాన్ని అంగీకరించ లేనప్పుడు మాత్రమే మానసిక రుగ్మత వస్తుంది. ఇది ఒకరు విజయం సాధించినప్పుడు ఎప్పుడూ రాదు. 🕉*

*విషయాలు చక్కగా జరుగుతున్నప్పుడు, ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉన్నప్పుడు, ఎందుకు మానసిక రుగ్మతలు ఉండాలి? మీరు ఇకపై అగ్రస్థానంలో లేరని అకస్మాత్తుగా గుర్తించినప్పుడు మాత్రమే సమస్య తలెత్తుతుంది. మీరు గుంటలో ఉన్నారు, చీకటిగా మరియు దుర్భరంగా ఉన్నారు. ఇప్పుడు విషయాలు విజయవంతం కావడం లేదు. అప్పుడే మానసిక వ్యాధి ప్రవేశిస్తుంది. ఏ శక్తి మీకు ఆశయం ఇచ్చిందో మరియు మీరు ఏ శక్తి మీద స్వారీ చేస్తున్నారో అదే శక్తి, వైఫల్యంలో మీకు వ్యతిరేకంగా మారుతుంది. మిమ్మల్ని చంపడం ప్రారంభిస్తుంది, మిమ్మల్ని నాశనం చేయడం ప్రారంభిస్తుంది. ప్రతి మానసిక రుగ్మత ఉన్న వ్యక్తి విజయం సాధించినట్లయితే, ప్రపంచంలో పిచ్చి అనేదే ఉండదు. హిట్లర్ విజయం సాధించినప్పుడు, అతను పిచ్చివాడని ఎవరూ అనుమానించలేదు. అయితే చివరి క్షణంలో తనకే పిచ్చి అని తెలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.*

*మీరు విజయవంతం కానప్పుడు మాత్రమే సమస్య తలెత్తుతుంది. ఒకరు విజయం సాధించేటప్పుడు అది కేవలం ఒక ఆటలానే ఉండనివ్వండి. ఆ సరదా వైఖరిని పెంపొందించుకోండి. విజయం మరియు వైఫల్యం పాయింట్ కాదు-మీరు ఏమి చేసినా ఆనందించడమే పాయింట్. ప్రతి విజయం తర్వాత వైఫల్యం, ప్రతి రోజు ఒక రాత్రి, మరియు ప్రతి ప్రేమ తర్వాత చీకటి. జీవితం ఒక పురోగతి, ఒక ఉద్యమం; ఏదీ స్థిరంగా లేదు. ఇప్పుడు మీరు యువకులు; ఒక రోజు నువ్వు ముసలి వాడివవుతావు. ఇప్పుడు మీకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, ఒక రోజు మీకు ఎవరూ ఉండరు. ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది, ఒక రోజు మీకు ఉండదు. నువ్వు ఆడపడుచుగా ఉంటే తప్పు లేదు. కేవలం సరదా అనే గుణాన్ని పెంపొందించుకోవాలి.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 265 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 265. NEUROSIS 🍀*

*🕉. Neurosis only comes when you cannot accept failure. It never comes when one is succeeding. 🕉*

*When things are going perfectly well, when one is on top of the world, why should one be neurotic? The problem arises only when you suddenly find that you are no longer at the top. You are in the ditch, dark and dismal, and now things are not succeeding. That is when neurosis enters. The same energy that was becoming ambition, and on which you were riding, turns against you in failure, starts killing you, starts destroying you. If every neurotic person were to succeed, there would be no more neurosis in the world. When Hitler was successful, nobody ever suspected that he was mad. But in the last moment he himself knew that he was mad-he committed suicide.*

*The problem arises only when you are not succeeding. One has to be just playful while one is succeeding. Develop that attitude of playfulness. Success and failure are not the point-to enjoy whatever you are doing is the point. Each success is followed by failure, each day is followed by a night, and each love is followed by a darkness. Life is a progression, a movement; nothing is static. Now you are young; one day you will be old. Now you have so many friends, one day you will not have any. Now you have money, one day you will not. If you are playful, nothing is wrong. Just one quality has to be developed-- playfulness.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 413 / Sri Lalitha Chaitanya Vijnanam - 413 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।*
*అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀*

*🌻 413. ‘అప్రమేయా’🌻* 

*కొలతలకు అందనిది శ్రీమాత అని అర్థము. ఆకాశమును కొలుచుటకు సాధ్యపడదు. అట్లే శుద్ధ చైతన్యమగు శ్రీమాత మొత్తము తెలియుట సాధ్యము కాదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సైతము శ్రీమాత పారము తెలిసినవారు కారు. అపరిమితమై వ్యాపించిన వెలుగు నందు ఏర్పడిన అణువులవంటి వారు జీవులు. ఆమె కొలతలు సృష్టిని అతిక్రమించి యుండును. సృష్టిలోనివారు ఇక ఎట్లు కొలువగలరు? సృష్టికి పరము ఆమెయే. ఆమెకు పరము లేదు కనుక ఆమె మొత్తముగా తెలియుట ఎవ్వరికినీ సాధ్యము కాదు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 413 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*

*🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita*
*Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻*

*🌻 413. 'Aprameya'🌻*

*It means Srimata is immeasurable. It is not possible to measure the sky. It is not possible to know the whole of pure consciousness of Srimata. Lord Brahma, Vishnu, Maheshwar also do not know the limits Srimata. Life is like small atoms suspended in the unlimited consciousness. Her dimensions transcend creation. How can those in creation measure Her? She is the one beyond creation. It is not possible for anyone to know her as a whole because she has no limit.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹