1) 🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 8వ శ్లోకము - నేను కర్తను అనే అహంకారాన్ని వదిలి, నేను సాక్షిని అనే అమృత భావనను స్వీకరించి ఆత్మజ్ఞాన వృధ్ధిని సాధించు. 🌹
🍀 2. అహంకారమే అన్ని కష్టాలకు మూలం. 🍀
2) 🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 8 - Give up the egoistic feeling of "I am the doer" and accept the immortal feeling of "I am the witness" to attain spiritual growth. 🌹
🍀 2. Ego is the root of all suffering. 🍀
3) 🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 8 - मैं कर्ता हूँ इस अहंकार को छोड़कर, मैं साक्षी हूँ इस अमृत भावना को स्वीकार कर, आत्मज्ञान की वृद्धि प्राप्त करो। 🌹
🍀 2. अहंकार सभी कष्टों की जड़ है। 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 584 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 584 - 2 🌹
🌻 584. 'మహావిద్యా’ - 2 / 584. 'Maha Vidya' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 8వ శ్లోకము - నేను కర్తను అనే అహంకారాన్ని వదిలి, నేను సాక్షిని అనే అమృత భావనను స్వీకరించి ఆత్మజ్ఞాన వృధ్ధిని సాధించు. 🌹*
*🍀 2. అహంకారమే అన్ని కష్టాలకు మూలం. 🍀*
*ప్రసాద్ భరధ్వాజ*
*ఈ వీడియోలో అష్టావక్ర గీత 1వ అధ్యాయంలోని, 8వ శ్లోకాన్ని వివరిస్తూ, "నేను కర్తను" అనే అహంకారాన్ని వదిలి, "నేను సాక్షిని" అనే అమృత భావనను స్వీకరించి ఆత్మజ్ఞానాన్ని పొందడంపై చర్చ జరుగుతుంది. మన అహంకారం ఎలా మన మనస్సును విషసర్ప విషంలా నాశనం చేస్తుందో, సాక్షి భావన ఎలా మనకు అమృతంలాగా ఆత్మ జ్ఞానంలో శాంతిని ఇస్తుందో తెలుసుకుందాం.*
*చైతన్యవిజ్ఞానం చానల్‌ను సబ్ స్క్రయిబ్ చేయండి. - ప్రసాద్ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 8 - Give up the egoistic feeling of "I am the doer" and accept the immortal feeling of "I am the witness" to attain spiritual growth. 🌹*
*🍀 2. Ego is the root of all suffering. 🍀*
*Prasad Bharadwaj*
*In this video, we discuss the 8th verse from the first chapter of the Ashtavakra Gita, focusing on the concept of renouncing the ego-driven belief of "I am the doer" and embracing the nectar-like realization of "I am the witness" to achieve self-knowledge. Let's explore how the ego, like the venom of a deadly serpent, destroys our mind, and how the witness consciousness, like divine nectar, grants us peace in self-knowledge.*
*Subscribe to the Chaitanya Vijnaanam channel. Like, and share. - Prasad Bhardwaj*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 8 - मैं कर्ता हूँ इस अहंकार को छोड़कर, मैं साक्षी हूँ इस अमृत भावना को स्वीकार कर, आत्मज्ञान की वृद्धि प्राप्त करो। 🌹*
*🍀 2. अहंकार सभी कष्टों की जड़ है। 🍀*
*प्रसाद भारद्वाज*
*इस वीडियो में अष्टावक्र गीता के पहले अध्याय के 8वें श्लोक की व्याख्या की गई है, जिसमें "मैं कर्ता हूँ" के अहंकार को छोड़ने और "मैं साक्षी हूँ" के अमृत भाव को अपनाकर आत्मज्ञान प्राप्त करने पर चर्चा की जाती है। जानें कि अहंकार कैसे हमारे मन को विषैले सर्प की तरह नष्ट करता है और साक्षी भाव कैसे हमें आत्मज्ञान में अमृत समान शांति प्रदान करता है।*
*चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें । - प्रसाद भारद्वाज.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 584 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 584 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*
*🌻 584. 'మహావిద్యా’ - 2 🌻*
*నవావరణములతో సృష్టి నిర్మాణము జరుగును. ఈ నిర్మాణ వివరణ మంతయూ తెలియుట మహావిద్య. ఈ విద్యలో భాగముగ వేదాంగము లన్నియూ తెలియబడును. మన్వంతర రహస్యములు, గోళాంతర రహస్యములు కూడ తెలియగలవు. మహత్ ఆధారముగ శ్రీమాత సృష్టి నిర్మాణము గావించును. ఆ మాహాత్మ్య మంతయునూ గ్రహించుట మహావిద్య. ఆత్మ విద్యావంతులకే మహావిద్య తెలియుట కవకాశము ఎక్కువ. ఈశ్వరత్వము, ప్రకృతి పురుషులు, మహదహంకారము, త్రివిధ అహంకారములు, పంచభూతములు- ఇత్యాది వన్నియూ వివరముగ తెలియును. ప్రజాపతుల కథలు తెలియగలవు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 584 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*
*🌻 584. 'Maha Vidya' - 2 🌻*
*Creation is built through these nine enclosures. The complete understanding of this structure is Maha Vidya. This wisdom encompasses the knowledge of the Veda Angas (branches of Vedic learning), the secrets of Manvantaras (epochs of creation), and even the mysteries of celestial realms. With Mahat (the great principle) as the foundation, Sri Mata orchestrates the structure of creation. Comprehending this grandeur is Maha Vidya. The opportunity to understand Maha Vidya is greater for those proficient in Atma Vidya. It provides deep insight into Ishwaratva (divinity), the principles of Prakriti (nature) and Purusha (spirit), Mahad Ahankara (cosmic ego), the three forms of ego, the five elements, and more. It reveals the stories of Prajapatis (progenitors of creation).*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad