🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 584 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 584 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀
🌻 584. 'మహావిద్యా’ - 2 🌻
నవావరణములతో సృష్టి నిర్మాణము జరుగును. ఈ నిర్మాణ వివరణ మంతయూ తెలియుట మహావిద్య. ఈ విద్యలో భాగముగ వేదాంగము లన్నియూ తెలియబడును. మన్వంతర రహస్యములు, గోళాంతర రహస్యములు కూడ తెలియగలవు. మహత్ ఆధారముగ శ్రీమాత సృష్టి నిర్మాణము గావించును. ఆ మాహాత్మ్య మంతయునూ గ్రహించుట మహావిద్య. ఆత్మ విద్యావంతులకే మహావిద్య తెలియుట కవకాశము ఎక్కువ. ఈశ్వరత్వము, ప్రకృతి పురుషులు, మహదహంకారము, త్రివిధ అహంకారములు, పంచభూతములు- ఇత్యాది వన్నియూ వివరముగ తెలియును. ప్రజాపతుల కథలు తెలియగలవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 584 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻
🌻 584. 'Maha Vidya' - 2 🌻
Creation is built through these nine enclosures. The complete understanding of this structure is Maha Vidya. This wisdom encompasses the knowledge of the Veda Angas (branches of Vedic learning), the secrets of Manvantaras (epochs of creation), and even the mysteries of celestial realms. With Mahat (the great principle) as the foundation, Sri Mata orchestrates the structure of creation. Comprehending this grandeur is Maha Vidya. The opportunity to understand Maha Vidya is greater for those proficient in Atma Vidya. It provides deep insight into Ishwaratva (divinity), the principles of Prakriti (nature) and Purusha (spirit), Mahad Ahankara (cosmic ego), the three forms of ego, the five elements, and more. It reveals the stories of Prajapatis (progenitors of creation).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment