శ్రీ లలితా సహస్ర నామములు - 178 / Sri Lalita Sahasranamavali - Meaning - 178

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 178 / Sri Lalita Sahasranamavali - Meaning - 178 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 178. సువాసిన్యర్చనప్రీతా, శోభనా, శుద్ధ మానసా ।
బిందు తర్పణ సంతుష్టా, పూర్వజా, త్రిపురాంబికా ॥ 178 ॥ 🍀

🍀 971. సువాసిన్యర్చనప్రీతా :
సువాసినులు చేయు అర్చన యెందు ప్రీతి కలిగినది

🍀 972. శోభనా :
శోభ కలిగినది

🍀 973. శుద్ధమానసా :
మంచి మనస్సు కలిగినది

🍀 974. బిందుతర్పణ సంతుష్టా :
అమృత బిందు తర్పణము చే సంతృప్తి పొందినది

🍀 975. పూర్వజా :
అనాదిగా ఉన్నది

🍀 976. త్రిపురాంబికా :
త్రిపురములందు ఉండు అమ్మ.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 178 🌹

📚. Prasad Bharadwaj

🌻 178. Suvasinyarchana prita shobhana shudhamanasa
Bindutarpana santushta purvaja tripuranbika ॥ 178 ॥ 🌻

🌻 971 ) Suvasinyarchana preetha -
She who likes the worship of married woman

🌻 972 ) AAshobhana -
She who has full glitter

🌻 973 ) Shuddha manasa -
She who has a clean mind

🌻 974 ) Bindhu tharpana santhushta -
She who is happy with the offering in the dot of Ananda maya chakra

🌻 975 ) Poorvaja - .
She who preceded every one

🌻 976 ) Tripurambika -
She who is the goddess of three cities

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

06 Jan 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 130

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 130 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రీ కృష్ణుని లీలలు మనకు పాఠాలు -4 🌻

యాదవులు కృష్ణునాశ్రయింపలేదు. కృష్ణుడాధారముగ తాము సాధింపదలచిన ఆదర్శములకై ఉపయోగించు కొనుటకు యత్నించిరి. అతడు వారికి కావలసిన సమస్త సంపదలను ఇచ్చెను. అవి వారిని రక్షింపలేక పోయినవి.

నిజముగా కృష్ణునికాశ్రితులు పాండవులు. వారికి శాశ్వతమైన , స్థిరమైన రక్షణ మార్గము లభించెను. శత్రువులపై జయము , రాజ్యసంపద , ధర్మపాలనము , మోక్షము లభించినవి.

పాండవుల కన్న శ్రీకృష్ణున కెక్కువ ఆశ్రితులు వానిని ప్రేమించిన వ్రజ గోపికలు . వారన్యమెరుగరు. వారికి తన నిరంతర సాన్నిధ్యము ప్రసాదించెను.

..... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

06 JAN 2022

వివేక చూడామణి - 178 / Viveka Chudamani - 178

🌹. వివేక చూడామణి - 178 / Viveka Chudamani - 178 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 33. బంధనాలు - 4 🍀

578. ఆ విధముగా గురు శిష్యుల సంభాషణ ఆత్మ యొక్క స్వభావమును తెలియజేసి, విముక్తి తరువాత చేయు సాధనను గూర్చి తెలికగా వివరించుట జరిగింది.

579. సన్యాసులు విముక్తి తరువాత సాధన ఎలా సాధించాలో, మనస్సులోని అన్ని మలినములను ఎలా తొలగించుకోవాలో ఇందులో వివరించిన విధానములను గమనించి, ఈ బాహ్య ప్రపంచానికి చెందిన వస్తు సముదాయము ఎడల విముక్తి పొంది, పవిత్రమైన మనస్సును పొంది, సృతులలోని విషయములను గ్రహించి ఈ యొక్క పవిత్రమైన బోధనలను అనుసరించెదరు గాక!

580. ఎవరైతే ఈ ప్రాపంచిక వ్యవహారములలో విముక్తి పొందారో వారు ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక దుఃఖాల నుండి బయటపడి వెలుగును చూసి, మాయా ప్రపంచములో ఎడారిలో నీటి కొరకై వెదికే ప్రయత్నము మాని, అట్టివారు శ్రీ శంకరాచార్యుల వారి ఈ వివేక చూరామణి అనే గ్రంధమును పఠించుట ద్వారా తేలికగా ఓదార్పుతో కూడిన అమృత సమానమైన ఈ మహా సముద్రములో ఈదులాడి బ్రహ్మమును తెలుసుకొని, బ్రహ్మానంద స్థితిలో విముక్తి కొరకై సాధన చేసెదరు గాక!

... ఓం తత్ సత్ ...

సమాప్తం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 178 🌹

✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda
📚 Prasad Bharadwaj

🌻 33. Attachments - 4 🌻

578. Thus by way of a dialogue between the Teacher and the disciple, has the nature of the Atman been ascertained for the easy comprehension of seekers after Liberation.

579. May those Sannyasins who are seekers after Liberation, who have purged themselves of all taints of the mind by the observance of the prescribed methods, who are averse to worldly pleasures, and who are of serene minds, and take a delight in the Shruti – appreciate this salutary teaching !

580. For those who are afflicted, in the way of the world, by the burning pain due to the (scorching) sunshine of threefold misery, and who through delusion wander about in a desert in search of water – for them here is the triumphant message of Shankara pointing out, within easy reach, the soothing ocean of nectar, Brahman, the One without a second – to lead them on to Liberation.

.... Om Tat Sat ...

..The End...

🌹 🌹 🌹 🌹 🌹

06 Jan 2022

శ్రీ శివ మహా పురాణము - 500

🌹 . శ్రీ శివ మహా పురాణము - 500 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 40

🌻. శివుని యాత్ర - 5 🌻

సనకుడు మొదలగు మహాసిద్ధులు, ప్రజాపతులు, పుత్రులు, పరిచారకులు చుట్టు వారియుండగా, నేను శివుని సేవించుట యందు తత్పరుడనైతిని (47). ఐరావత గజముపై ఆసీనుడై, అనేక విభూషణములను అలంకరించుకొని యున్న సురపతి యగు ఇంద్రుడు తన సైన్యము మధ్యలో నుండి వెళ్లుచూ ప్రకాశించెను (48).

శివుని వివాహమునకై మిక్కలి ఉత్కంఠతో ప్రయాణము కట్టిన అనేకులగు ఋషులు అపుడా యాత్రలో ప్రకాశించుచుండిరి (49). శాకినులు, రాక్షసులు, భేతాళులు, బ్రహ్మరాక్షసులు, భూతములు, ప్రేతములు, పిశాచములు, మరియు ప్రమథ గణములు మొదలగు ఇతరులు వెళ్లిరి (50).

తుంబురుడు, నారదుడు, హాహా, హూహూ మొదలగు గంధర్వ శ్రేష్ఠులు, కిన్నరులు వాద్యములను మ్రోయించుచూ ఆనందముతో ముందునకు సాగిరి (51). సవితృమండలాధిష్ఠాన దైవమగు గాయత్రి, లక్ష్మి అను జగన్మాతలు, దేవకన్యలు, ఇతర దేవతాస్త్రీలు వచ్చిరి (52).

జగత్తునకు తల్లులైన ఇతర దేవభార్యలు శంకరుని వివాహమను కారణముచే ఆనందముతో అందరు విచ్చేసిరి (53). శుద్ధస్పటికమువలె తెల్లనిది, సర్వాంగ సుందరమైనది, వేదశాస్త్రములచే సిద్ధులచే మహర్షులచే ధర్మ మూర్తి యని కొనియా డబడినది అగు వృషభమును (54) ధర్మ ప్రేమియగు మహాదేవుడు అధిష్ఠించెను. దేవతలచే, ఋషులచే, ఇతరులందరిచే సేవింపబడుతూ పయనించుచున్న శంకరుడు మిక్కిలి ప్రకాశించెను (55).

పూర్ణముగా అలంకరింపబడిన మహేశ్వరుడు పార్వతీ దేవితో వివాహము కొరకై హిమవంతుని గృహమునకు వెళ్లుచున్న వాడై ఈ ఋషులందరితో గూడి ప్రకాశించెను (56). శివుని పరమోత్సవ యాత్రను ఇంత వరకు వర్ణించి యుంటిని. ఓ నారధా! హిమాలయ నగరములో జరిగిన చక్కని వృత్తాంతమును వినుము (57).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహిత యందు పార్వతీ ఖండలో శివ యాత్రా వర్ణన మనే నలుబదియవ అధ్యాయము ముగిసినది (40).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

06 Jan 2022

గీతోపనిషత్తు -302

🌹. గీతోపనిషత్తు -302 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 19-3 📚

🍀 19-3. ద్వంద్వ స్థితులు - కనిపించనపుడు లేదనుకొనుట, కనిపించినపుడు ఉన్నదను కొనుట అజ్ఞానము. తారకలు, గ్రహములు ఎప్పుడునూ ఉన్నవి గదా! పాలయందు వెన్నె, నేయి కనిపింపక యున్నవి. అగ్ని సహాయమున అందలి వెన్న, నేయి దర్శింపవచ్చును. ఇట్లుండుట లేకుండుటగ సృష్టి గోచరించును. అట్లే సత్యా సత్యములు గోచరించును. అట్టి ద్వంద్వ స్థితులకు మూలము తానే అని దైవము పలుకుచున్నాడు 🍀

తపామ్యహ మహం వర్షం నిగృహ్లా మ్యుత్స్పజామి చ |
అమృతం చైవ మృత్యుశ్చ సదాసచ్చాహ మర్జున || 19

తాత్పర్యము : తపింపజేయువాడను నేనే. వర్షము కురిపించువాడను నేనే. వర్షము నిలుపుదల కూడ నేనే. మరణమును నేనే. అమృతత్త్వము నేనే. సద్వస్తువు నేనే. అసద్వస్తువు నేనే.

వివరణము : ఆకాశమున తార లున్నవి. గ్రహము లున్నవి. అవి రాత్రి సమయమున కనిపించును. పగలు కనిపింపవు. కనిపించనపుడు లేదనుకొనుట, కనిపించినపుడు ఉన్నదను కొనుట అజ్ఞానము. తారకలు, గ్రహములు ఎప్పుడునూ ఉన్నవి గదా! పాలయందు వెన్నె, నేయి కనిపింపక యున్నవి. అగ్ని సహాయమున అందలి వెన్న, నేయి దర్శింపవచ్చును. ఇట్లుండుట లేకుండుటగ సృష్టి గోచరించును.

అట్లే సత్యా సత్యములు గోచరించును. అట్టి ద్వంద్వ స్థితులకు మూలము తానే అని దైవము పలుకుచున్నాడు. రూపాయి బిళ్ళయందు బొమ్మ బొరుసు ఉండును. బిళ్లకు బొమ్మ ఎంత అవసరమో, బొరుసు కూడ అంతే అవసరము. బొరుసులేని బొమ్మలేదు. బొమ్మ లేని బొరుసు లేదు. పూర్ణ సత్యమందు అన్నియు ఇముడును. కనుక మనమెరిగిన సత్యము, మన మసత్యమనుకొనునది కలిపి సత్యమని, పూర్ణసత్యమున అన్నియు మిగులునని తెలియ జేయుచున్నాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

06 Jan 2022

06-JANUARY-2022 గురువారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 06, గురువారం, జనవరి 2022 బృహస్పతి వాసరే 
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 302 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 500🌹 
4) 🌹 వివేక చూడామణి - 178 / Viveka Chudamani - 178🌹 చివరి భాగం
🌹 Viveka Chudamani - 178🌹Last Part
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -130🌹  
6) 🌹 Osho Daily Meditations - 119🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 178 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 178 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 06, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ రాధాకృష్ణాష్టకం - 4 🍀*

*యస్మై చోద్ధృత్య పాత్రాద్దధియుతనవనీతం కరైర్గోపికాభి-*
*ర్దత్తం తద్భావపూర్తౌ వినిహితహృదయస్సత్యమేవం తిరోధాత్ |*
*ముక్తాగుంజావళీభిః ప్రచురతమరుచిః కుండలాక్రాంతగండః*
*కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ 4* 

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం,  
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: శుక్ల చవితి 12:30:44 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: ధనిష్ట 07:12:39 వరకు
తదుపరి శతభిషం
యోగం: సిధ్ధి 15:24:19 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: విష్టి 12:34:43 వరకు
సూర్యోదయం: 06:47:37
సూర్యాస్తమయం: 17:55:59
వైదిక సూర్యోదయం: 06:51:30
వైదిక సూర్యాస్తమయం: 17:52:06
చంద్రోదయం: 09:58:50
చంద్రాస్తమయం: 21:45:31
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కుంభం
వర్జ్యం: 14:08:42 - 15:41:18
దుర్ముహూర్తం: 10:30:25 - 11:14:58
మరియు 14:57:45 - 15:42:18
రాహు కాలం: 13:45:21 - 15:08:53
గుళిక కాలం: 09:34:43 - 10:58:15
యమ గండం: 06:47:37 - 08:11:10
అభిజిత్ ముహూర్తం: 11:59 - 12:43
అమృత కాలం: 23:24:18 - 24:56:54
ఆనందాదియోగం: శ్రీవత్స యోగం - 
ధన లాభం , సర్వ సౌఖ్యం 07:12:39
వరకు తదుపరి వజ్ర యోగం - ఫల ప్రాప్తి 
పండుగలు : మాస వినాయక చతుర్థి
Vinayaka Chaturthi
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -302 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 19-3 📚*
 
*🍀 19-3. ద్వంద్వ స్థితులు - కనిపించనపుడు లేదనుకొనుట, కనిపించినపుడు ఉన్నదను కొనుట అజ్ఞానము. తారకలు, గ్రహములు ఎప్పుడునూ ఉన్నవి గదా! పాలయందు వెన్నె, నేయి కనిపింపక యున్నవి. అగ్ని సహాయమున అందలి వెన్న, నేయి దర్శింపవచ్చును. ఇట్లుండుట లేకుండుటగ సృష్టి గోచరించును. అట్లే సత్యా సత్యములు గోచరించును. అట్టి ద్వంద్వ స్థితులకు మూలము తానే అని దైవము పలుకుచున్నాడు 🍀*

*తపామ్యహ మహం వర్షం నిగృహ్లా మ్యుత్స్పజామి చ |*
*అమృతం చైవ మృత్యుశ్చ సదాసచ్చాహ మర్జున || 19*

*తాత్పర్యము : తపింపజేయువాడను నేనే. వర్షము కురిపించువాడను నేనే. వర్షము నిలుపుదల కూడ నేనే. మరణమును నేనే. అమృతత్త్వము నేనే. సద్వస్తువు నేనే. అసద్వస్తువు నేనే.*

*వివరణము : ఆకాశమున తార లున్నవి. గ్రహము లున్నవి. అవి రాత్రి సమయమున కనిపించును. పగలు కనిపింపవు. కనిపించనపుడు లేదనుకొనుట, కనిపించినపుడు ఉన్నదను కొనుట అజ్ఞానము. తారకలు, గ్రహములు ఎప్పుడునూ ఉన్నవి గదా! పాలయందు వెన్నె, నేయి కనిపింపక యున్నవి. అగ్ని సహాయమున అందలి వెన్న, నేయి దర్శింపవచ్చును. ఇట్లుండుట లేకుండుటగ సృష్టి గోచరించును.*

*అట్లే సత్యా సత్యములు గోచరించును. అట్టి ద్వంద్వ స్థితులకు మూలము తానే అని దైవము పలుకుచున్నాడు. రూపాయి బిళ్ళయందు బొమ్మ బొరుసు ఉండును. బిళ్లకు బొమ్మ ఎంత అవసరమో, బొరుసు కూడ అంతే అవసరము. బొరుసులేని బొమ్మలేదు. బొమ్మ లేని బొరుసు లేదు. పూర్ణ సత్యమందు అన్నియు ఇముడును. కనుక మనమెరిగిన సత్యము, మన మసత్యమనుకొనునది కలిపి సత్యమని, పూర్ణసత్యమున అన్నియు మిగులునని తెలియ జేయుచున్నాడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 500 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 40

*🌻. శివుని యాత్ర - 5 🌻*

సనకుడు మొదలగు మహాసిద్ధులు, ప్రజాపతులు, పుత్రులు, పరిచారకులు చుట్టు వారియుండగా, నేను శివుని సేవించుట యందు తత్పరుడనైతిని (47). ఐరావత గజముపై ఆసీనుడై, అనేక విభూషణములను అలంకరించుకొని యున్న సురపతి యగు ఇంద్రుడు తన సైన్యము మధ్యలో నుండి వెళ్లుచూ ప్రకాశించెను (48). 

శివుని వివాహమునకై మిక్కలి ఉత్కంఠతో ప్రయాణము కట్టిన అనేకులగు ఋషులు అపుడా యాత్రలో ప్రకాశించుచుండిరి (49). శాకినులు, రాక్షసులు, భేతాళులు, బ్రహ్మరాక్షసులు, భూతములు, ప్రేతములు, పిశాచములు, మరియు ప్రమథ గణములు మొదలగు ఇతరులు వెళ్లిరి (50).

తుంబురుడు, నారదుడు, హాహా, హూహూ మొదలగు గంధర్వ శ్రేష్ఠులు, కిన్నరులు వాద్యములను మ్రోయించుచూ ఆనందముతో ముందునకు సాగిరి (51). సవితృమండలాధిష్ఠాన దైవమగు గాయత్రి, లక్ష్మి అను జగన్మాతలు, దేవకన్యలు, ఇతర దేవతాస్త్రీలు వచ్చిరి (52). 

జగత్తునకు తల్లులైన ఇతర దేవభార్యలు శంకరుని వివాహమను కారణముచే ఆనందముతో అందరు విచ్చేసిరి (53). శుద్ధస్పటికమువలె తెల్లనిది, సర్వాంగ సుందరమైనది, వేదశాస్త్రములచే సిద్ధులచే మహర్షులచే ధర్మ మూర్తి యని కొనియా డబడినది అగు వృషభమును (54) ధర్మ ప్రేమియగు మహాదేవుడు అధిష్ఠించెను. దేవతలచే, ఋషులచే, ఇతరులందరిచే సేవింపబడుతూ పయనించుచున్న శంకరుడు మిక్కిలి ప్రకాశించెను (55).

  పూర్ణముగా అలంకరింపబడిన మహేశ్వరుడు పార్వతీ దేవితో వివాహము కొరకై హిమవంతుని గృహమునకు వెళ్లుచున్న వాడై ఈ ఋషులందరితో గూడి ప్రకాశించెను (56). శివుని పరమోత్సవ యాత్రను ఇంత వరకు వర్ణించి యుంటిని. ఓ నారధా! హిమాలయ నగరములో జరిగిన చక్కని వృత్తాంతమును వినుము (57).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహిత యందు పార్వతీ ఖండలో శివ యాత్రా వర్ణన మనే నలుబదియవ అధ్యాయము ముగిసినది (40).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 178 / Viveka Chudamani - 178 🌹*
*✍️ రచన : పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍀 33. బంధనాలు - 4 🍀*

*578. ఆ విధముగా గురు శిష్యుల సంభాషణ ఆత్మ యొక్క స్వభావమును తెలియజేసి, విముక్తి తరువాత చేయు సాధనను గూర్చి తెలికగా వివరించుట జరిగింది.*

*579. సన్యాసులు విముక్తి తరువాత సాధన ఎలా సాధించాలో, మనస్సులోని అన్ని మలినములను ఎలా తొలగించుకోవాలో ఇందులో వివరించిన విధానములను గమనించి, ఈ బాహ్య ప్రపంచానికి చెందిన వస్తు సముదాయము ఎడల విముక్తి పొంది, పవిత్రమైన మనస్సును పొంది, సృతులలోని విషయములను గ్రహించి ఈ యొక్క పవిత్రమైన బోధనలను అనుసరించెదరు గాక!*

*580. ఎవరైతే ఈ ప్రాపంచిక వ్యవహారములలో విముక్తి పొందారో వారు ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక దుఃఖాల నుండి బయటపడి వెలుగును చూసి, మాయా ప్రపంచములో ఎడారిలో నీటి కొరకై వెదికే ప్రయత్నము మాని, అట్టివారు శ్రీ శంకరాచార్యుల వారి ఈ వివేక చూరామణి అనే గ్రంధమును పఠించుట ద్వారా తేలికగా ఓదార్పుతో కూడిన అమృత సమానమైన ఈ మహా సముద్రములో ఈదులాడి బ్రహ్మమును తెలుసుకొని, బ్రహ్మానంద స్థితిలో విముక్తి కొరకై సాధన చేసెదరు గాక!*

*... ఓం తత్ సత్ ...*

* సమాప్తం....*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 178 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 33. Attachments - 4 🌻*

*578. Thus by way of a dialogue between the Teacher and the disciple, has the nature of the Atman been ascertained for the easy comprehension of seekers after Liberation.*

*579. May those Sannyasins who are seekers after Liberation, who have purged themselves of all taints of the mind by the observance of the prescribed methods, who are averse to worldly pleasures, and who are of serene minds, and take a delight in the Shruti – appreciate this salutary teaching !*

*580. For those who are afflicted, in the way of the world, by the burning pain due to the (scorching) sunshine of threefold misery, and who through delusion wander about in a desert in search of water – for them here is the triumphant message of Shankara pointing out, within easy reach, the soothing ocean of nectar, Brahman, the One without a second – to lead them on to Liberation.*

*.... Om Tat Sat ...*
*..The End...*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 178 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 33. Attachments - 4 🌻*

*578. Thus by way of a dialogue between the Teacher and the disciple, has the nature of the Atman been ascertained for the easy comprehension of seekers after Liberation.*

*579. May those Sannyasins who are seekers after Liberation, who have purged themselves of all taints of the mind by the observance of the prescribed methods, who are averse to worldly pleasures, and who are of serene minds, and take a delight in the Shruti – appreciate this salutary teaching !*

*580. For those who are afflicted, in the way of the world, by the burning pain due to the (scorching) sunshine of threefold misery, and who through delusion wander about in a desert in search of water – for them here is the triumphant message of Shankara pointing out, within easy reach, the soothing ocean of nectar, Brahman, the One without a second – to lead them on to Liberation.*

*.... Om Tat Sat ...*
*..The End...*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 130 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. శ్రీ కృష్ణుని లీలలు మనకు పాఠాలు -4 🌻*

*యాదవులు కృష్ణునాశ్రయింపలేదు. కృష్ణుడాధారముగ తాము సాధింపదలచిన ఆదర్శములకై ఉపయోగించు కొనుటకు యత్నించిరి. అతడు వారికి కావలసిన సమస్త సంపదలను ఇచ్చెను. అవి వారిని రక్షింపలేక పోయినవి.*

*నిజముగా కృష్ణునికాశ్రితులు పాండవులు. వారికి శాశ్వతమైన , స్థిరమైన రక్షణ మార్గము లభించెను. శత్రువులపై జయము , రాజ్యసంపద , ధర్మపాలనము , మోక్షము లభించినవి.*

*పాండవుల కన్న శ్రీకృష్ణున కెక్కువ ఆశ్రితులు వానిని ప్రేమించిన వ్రజ గోపికలు . వారన్యమెరుగరు. వారికి తన నిరంతర సాన్నిధ్యము ప్రసాదించెను.*

..... ✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 119 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 119. SHRUNKEN HEART 🍀*

*🕉 Whenever you allow any doubt, you will become tense in the heart -- because the heart relaxes with trust and shrinks with doubt. 🕉*
 
*Ordinarily people are not aware of this dynamic. In fact, they continuously remain shrunken and contracted at the heart, so they have forgotten how it feels to be relaxed there. Knowing no opposite, they think that everything is okay, but out of one hundred people, ninetynine live with a contracted heart. The more you are in the head, the more the heart contracts. When you are not in the head, the heart opens like a lotus flower ... and it is tremendously beautiful when it opens.*

*Then you are really alive, and the heart is relaxed. But the heart can only be relaxed in trust, in love. With suspicion, with doubt, the mind enters. Doubt is the door of the mind; doubt is the bait for the mind. Once you are caught in doubt, you are caught with the mind. So when doubt comes, it is not worth it. I'm not saying that your doubt is always wrong. Your doubt may be perfectly right, but then too it is wrong, because it destroys your heart. It is not worth it.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 178 / Sri Lalita Sahasranamavali - Meaning - 178 🌹*
*🌻. మంత్రము - అర్ధం 🌻*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 178. సువాసిన్యర్చనప్రీతా, శోభనా, శుద్ధ మానసా ।*
*బిందు తర్పణ సంతుష్టా, పూర్వజా, త్రిపురాంబికా ॥ 178 ॥ 🍀*

🍀 971. సువాసిన్యర్చనప్రీతా : 
సువాసినులు చేయు అర్చన యెందు ప్రీతి కలిగినది

🍀 972. శోభనా :
శోభ కలిగినది

🍀 973. శుద్ధమానసా : 
మంచి మనస్సు కలిగినది

🍀 974. బిందుతర్పణ సంతుష్టా : 
అమృత బిందు తర్పణము చే సంతృప్తి పొందినది

🍀 975. పూర్వజా : 
అనాదిగా ఉన్నది

🍀 976. త్రిపురాంబికా :
 త్రిపురములందు ఉండు అమ్మ.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 178 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 178. Suvasinyarchana prita shobhana shudhamanasa*
*Bindutarpana santushta purvaja tripuranbika ॥ 178 ॥ 🌻*

🌻 971 ) Suvasinyarchana preetha -   
She who likes the worship of married woman

🌻 972 ) AAshobhana -   
She who has full glitter

🌻 973 ) Shuddha manasa -   
She who has a clean mind

🌻 974 ) Bindhu tharpana santhushta -   
She who is happy with the offering in the dot of Ananda maya chakra

🌻 975 ) Poorvaja - . 
She who preceded every one

🌻 976 ) Tripurambika -   
She who is the goddess of three cities

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranamam
 #PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/  