నిర్మల ధ్యానాలు - ఓషో - 232


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 232 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ


🍀. నువ్వు నిశ్శబ్దంగా కూచోడానికి, నీ శ్వాస నువ్వు వినడానికి, ఆనందంగా ఉండడానికి అలవాటు పడాలి. అదే ధ్యానం, అభినందన, నిర్మలత్వం, నిశ్చలత్వం. అది పై నించీ బహుమానంలా అందుతుంది. నీలో స్వీకరించే తత్వం వుంటే ప్రకృతి అందిస్తుంది. 🍀

వ్యక్తి ఏ కారణము లేకుండానే నిశ్శబ్దంగా కూచుని ఆనందించడం ఆరంభించాలి. ఎట్లాంటి లక్ష్యమూ వుండకూడదు. నువ్వు నిశ్శబ్దంగా కూచోడానికి, శ్వాసించడానికి, పక్షులు కిలకిలారావాల్ని వినడానికి, నీ శ్వాస నువ్వు వినడానికి, యివన్నీ ఆనందంగా చెయ్యడానికి అలవాటు పడాలి. అప్పుడు క్రమక్రమంగా నీ అస్తిత్వం నించీ కొత్త పరిమళం తీగలు సాగుతుంది.

అదే ధ్యానం, అభినందన, నిర్మలత్వం, నిశ్చలత్వం. అది పై నించీ బహుమానంలా అందుతుంది. వ్యక్తి ఎవరయినా సరే ఎప్పుడూ సిద్ధంగా వుంటే అప్పుడది సంభవిస్తుంది. అది అనివార్యం. ప్రకృతి ఎవరిపట్ల పక్షపాతం చూపదు. అర్హతని బట్టి అందిస్తుంది. ఎవరయినా ఆనందంగా వున్నారంటే వాళ్ళు అర్హత కలిగి వున్నారన్నమాట. నీలో స్వీకరించే తత్వం వుంటే ప్రకృతి అందిస్తుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


28 Aug 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 332 - 27. మతపరమైన స్పృహ / DAILY WISDOM - 332 - 27. Religious Consciousness


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 332 / DAILY WISDOM - 332 🌹

🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀

✍️ .స్వామి కృష్ణానంద 📝. ప్రసాద్ భరద్వాజ

🌻 27. మతపరమైన స్పృహ 🌻


తనకంటే ఉన్నతమైనది ఏదో ఉందని భావించే ఎవరైనా మతపరమైన వ్యక్తే. మతం అంటే తనకంటే ఉన్నతమైనది తనకు మించినది ఏదో ఉందనే స్పృహ. అంతే. మీరు సంపూర్ణంగా ఉన్నారని మీకు అనిపిస్తే, మీకు మించినది లేదా, మీకు పైన ఏమీ లేదు అని మీకు అనిపిస్తే మీకు మతం అవసరం లేదు. ఇది సాధారణ మానసిక నిర్వచనం. మీ కంటే ఉన్నతమైనది, దివ్యమైనది, పరిపూర్ణమైనది ఉందని నమ్మి దానిని చేరుకోవాలనుకునే స్పృహ మతం. మీకు కావాలంటే మీరు దానిని మతపరమైన స్పృహ అని పిలవవచ్చు. ఇప్పుడు మతం అనేది అవసరమా అని మీరు అడుగుతున్నారు.

ఈ చైతన్య జ్ఞానంతో, మీరు ప్రపంచంలో ప్రవర్తించే విధానం మతం అని చెప్పవచ్చు. మొదటిది చైతన్యం, రెండవది మీ పైన ఉన్న చైతన్యపు ప్రభావం. తదనుగుణంగా మీరు ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రవర్తిస్తారు. మీ ప్రవర్తన, చర్యలు అన్నీ ఈ చైతన్యం ద్వారా నిర్ణయించబడతాయి; కాబట్టి ఒకటి కారణం మరియు మరొకటి ప్రభావం. ఈ చైతన్యం కారణం, మతం ప్రభావం అని మీరు అనవచ్చు. అవి కలిసి వెళతాయి. ఒకటి లేకుండా మరొకటి ఉండదు. మతం యొక్క ఈ చైతన్యం లోకి ప్రవేశమే అనుభవం. ప్రస్తుతం, మీ మతపరమైన స్పృహ కేవలం సంభావితమైనది. కానీ ఇది నిజానికి మీరు కాదు. శుద్ధ చైతన్యం మీరు అయినప్పుడు, అది అనుభవం అవుతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 332 🌹

🍀 📖 from Your Questions Answered 🍀

📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj

🌻 27. Religious Consciousness 🌻

Anyone who feels that there is something above oneself is a religious person. Religion is the consciousness of there being something above and beyond oneself. That is all. If you feel that you are complete, and there is nothing beyond or above you, there is no need for religion. This is a simple psychological definition. The consciousness that there is something above, beyond you, more than you, larger than you, transcending you, which you would like to reach, is religion. You may call it religious consciousness, if you like. Now, you are asking if it is necessary to have religion.

The way in which you conduct yourself in your daily life, in the light of this consciousness, in this world, is religion. Firstly, there is a consciousness. Secondly, it has an impact upon your daily life and you conduct yourself in a particular manner accordingly. Your behavior, conduct and action are all determined by this consciousness; so one is the cause and another is the effect. You may say that religious consciousness is the cause; religion is the effect. They go together. One cannot be without the other. Experience is nothing but direct entry into this consciousness of religion. At present, your religious consciousness is only conceptual. It has not actually become you. When it becomes you, it is experience.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


28 Aug 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 653 / Vishnu Sahasranama Contemplation - 653


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 653 / Vishnu Sahasranama Contemplation - 653🌹

🌻653. కామీ, कामी, Kāmī🌻

ఓం కామినే నమః | ॐ कामिने नमः | OM Kāmine namaḥ


పూర్ణకామ స్వరూపత్వాత్ కామీతి ప్రోచ్యతే హరిః

ఈతని కోరికలు అన్నియును పూర్ణములు అయియే యున్నవి. ఈతడు పొందవలసిన కోరికల ఫలములు ఏవియు లేవు. పూర్ణ కామ స్వరూపుడు. పూర్ణ కాముడుగానుండుటయే ఈతని స్వరూపము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 653🌹

🌻653. Kāmī🌻

OM Kāmine namaḥ


पूर्णकाम स्वरूपत्वात् कामीति प्रोच्यते हरिः / Pūrṇakāma svarūpatvāt kāmīti procyate hariḥ

As His desires are ever fulfilled, He is Kāmī.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥

Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr‌tāgamaḥ,Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


28 Aug 2022

శ్రీమద్భగవద్గీత - 254: 06వ అధ్., శ్లో 21 / Bhagavad-Gita - 254: Chap. 06, Ver. 21

 

🌹. శ్రీమద్భగవద్గీత - 254 / Bhagavad-Gita - 254 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 21 🌴

21. సుఖమాత్యన్తికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీన్ద్రియమ్ |
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వత: ||

🌷. తాత్పర్యం :

సమాధి అనబడే ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవమునకు వచ్చు అపరిమిత దివ్యానందములో మనుజుడు స్థితిని పొంది యుండును.

🌷. భాష్యము :

శ్రీచైతన్య మాహాప్రభువు వాక్యములలో ఇదియే “చేతోదర్పణమార్జనము” లేదా చిత్తదర్పణ మాలిన్యమును తొలగించుకొను కార్యము. నిజమునకు ఈ మనోమాలిన్య నిర్మూలనమే వాస్తవమైన ముక్తియై (భవమహా దావాగ్ని నిర్వాపణం) యున్నది. నిర్వాణమను సిద్ధాంతము (ఇది కూడా ప్రాథమికమైనదే) ఈ సిద్ధాంతములలో ఏకీభవించుచున్నది. శ్రీమద్భాగవతము (2.10.6) నందు ఇది “స్వరుపేణ వ్యవస్థితి:” అని పిలువబడినది. అట్టి స్థితియే భగవద్గీత యందు కూడా ఈ శ్లోకమున నిర్ధారింపబడినది.

నిర్వాణము పిదప (భౌతికత్వము యొక్క విరమణ పిమ్మట) కృష్ణభక్తిరస భావనముగా తెలియబడు శ్రీకృష్ణభగవానుని భక్తియుక్తసేవ (ఆధ్యాత్మికకర్మలు) ఆరంభమ్మగును. శ్రీమద్భాగవతము ప్రకారము అదియే జీవుని నిజస్థితియై యున్నది (స్వరూపేణ వ్యవస్థితి:). అట్టి జీవుని ఆధ్యాత్మికజీవనస్థితి భౌతికత్వముచే కలుషితమైనప్పడు అది మాయా అనబడును. అట్టి భౌతికసంపర్కము నుండి ముక్తిని పొందుట జీవుని ఆదియైన నిత్యస్థితిని నశింపజేయుట కాదు.

“కైవల్యం స్వరూపపప్రతిష్టా వా చితిశక్తిరితి” యని తన వాక్యముల ద్వారా పతంజలి మునియు దీనిని ఆమోదించియున్నారు. ఈ చితశక్తియే(దివ్యానందము) నిజమైన జీవనస్థితియై యున్నది. “ఆనందమయో(భ్యాసాత్” యని వేదాంతసూత్రములందు (1.1.12) సైతము ఇది నిర్ధారింపబడినది. ఈ సహజ దివ్యానందమే యోగపు చరమలక్ష్యమై భక్తియోగము ద్వారా అతిసులభముగా పొందబడుచున్నది. ఈ భక్తియోగము భగవద్గీత యందలి సప్తమాధ్యాయమున విస్తారముగా వివరింపబడినది.

ఈ అధ్యాయమున వివరింపబడినట్లు యోగపద్ధతిలో సంప్రజ్ఞాతసమాధి మరియు అసంప్రజ్ఞాత సమాధి యను రెండు విధములైన సమాధిస్థితులు కలవు. వివిధములైన తాత్విక పరిశీలనచే ఎవ్వరేని ఆధ్యాత్మికస్థితి యందు నిలిచియున్నచో అతడు సంప్రజ్ఞాత సమాధిని సాధించినట్లు చెప్పబడును.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 254 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 21 🌴


21. sukham ātyantikaṁ yat tad buddhi-grāhyam atīndriyam
vetti yatra na caivāyaṁ sthitaś calati tattvataḥ

🌷 Translation :

In that joyous state of Yog, called samadhi, one experiences supreme boundless divine bliss, and thus situated, one never deviates from the Eternal Truth.

🌹 Purport :

In the words of Lord Caitanya, this state of affairs is called ceto-darpaṇa-mārjanam, or clearance of the impure mirror of the mind. This “clearance” is actually liberation, or bhava-mahā-dāvāgni-nirvāpaṇam. The theory of nirvāṇa – also preliminary – corresponds with this principle. In the Bhāgavatam (2.10.6) this is called svarūpeṇa vyavasthitiḥ. The Bhagavad-gītā also confirms this situation in this verse.

After nirvāṇa, or material cessation, there is the manifestation of spiritual activities, or devotional service to the Lord, known as Kṛṣṇa consciousness. In the words of the Bhāgavatam, svarūpeṇa vyavasthitiḥ: this is the “real life of the living entity.” Māyā, or illusion, is the condition of spiritual life contaminated by material infection. Liberation from this material infection does not mean destruction of the original eternal position of the living entity. Patañjali also accepts this by his words kaivalyaṁ svarūpa-pratiṣṭhā vā citi-śaktir iti. This citi-śakti, or transcendental pleasure, is real life.

🌹 🌹 🌹 🌹 🌹



28 Aug 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹28, August ఆగస్టు 2022 పంచాగము - Panchangam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనం, Chandra Darsan 🌻

🍀. ఆదిత్య స్తోత్రం - 01 🍀


01. విస్తారాయామమానం దశభిరుపగతో యోజనానాం సహస్రైః
చక్రే పఞ్చారనాభిత్రితయవతి లసన్నేమిషట్కే నివిష్టః |
సప్తశ్ఛన్దస్తురఙ్గాహితవహనధురో హాయనాంశత్రివర్గః
వ్యక్తాక్లుప్తాఖిలాఙ్గః స్ఫురతు మమ పురః స్యన్దనశ్చణ్డభానోః


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : దైవం చేత పలుకబడి నందు వలన గాక, ఆత్మ చేత దర్శించ బడినందు వలననే శాస్త్ర వాక్కు మనకు పరమ ప్రమాణ మవుతున్నది. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,

వర్ష ఋతువు, భాద్రపద మాసం

తిథి: శుక్ల పాడ్యమి 14:46:15

వరకు తదుపరి శుక్ల విదియ

నక్షత్రం: పూర్వ ఫల్గుణి 21:57:01

వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి

యోగం: సిధ్ధ 25:44:05 వరకు

తదుపరి సద్య

కరణం: బవ 14:43:14 వరకు

వర్జ్యం: 04:57:00 - 06:39:00

మరియు 29:29:06 - 31:09:34

దుర్ముహూర్తం: 16:52:48 - 17:42:54

రాహు కాలం: 16:59:03 - 18:33:00

గుళిక కాలం: 15:25:07 - 16:59:03

యమ గండం: 12:17:15 - 13:51:11

అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:42

అమృత కాలం: 15:09:00 - 16:51:00

సూర్యోదయం: 06:01:30

సూర్యాస్తమయం: 18:33:02

చంద్రోదయం: 06:41:23

చంద్రాస్తమయం: 19:26:46

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: సింహం

ఛత్ర యోగం - స్త్రీ లాభం 21:57:01

వరకు తదుపరి మిత్ర యోగం -

మిత్ర లాభం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🍀 28 - AUGUST - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀

 🌹🍀 28 - AUGUST - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 28, ఆగస్టు 2022  ఆదివారం, భాను వాసరే Sunday 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 254 / Bhagavad-Gita -254 - 6-21 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 653 / Vishnu Sahasranama Contemplation - 653 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 332 / DAILY WISDOM - 332 🌹   
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 232 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹28,  August ఆగస్టు 2022 పంచాగము - Panchangam  🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు :  చంద్ర దర్శనం, Chandra Darsan 🌻*

*🍀.  ఆదిత్య స్తోత్రం - 01 🍀*

*01. విస్తారాయామమానం దశభిరుపగతో యోజనానాం సహస్రైః*
*చక్రే పఞ్చారనాభిత్రితయవతి లసన్నేమిషట్కే నివిష్టః |*
*సప్తశ్ఛన్దస్తురఙ్గాహితవహనధురో హాయనాంశత్రివర్గః*
*వ్యక్తాక్లుప్తాఖిలాఙ్గః స్ఫురతు మమ పురః స్యన్దనశ్చణ్డభానోః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀.  నేటి సూక్తి : దైవం చేత పలుకబడి నందు వలన గాక, ఆత్మ చేత దర్శించ బడినందు వలననే శాస్త్ర వాక్కు మనకు పరమ ప్రమాణ మవుతున్నది. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: శుక్ల పాడ్యమి 14:46:15
వరకు తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 21:57:01
వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: సిధ్ధ 25:44:05 వరకు
తదుపరి సద్య
 కరణం: బవ 14:43:14 వరకు
వర్జ్యం: 04:57:00 - 06:39:00
మరియు 29:29:06 - 31:09:34
దుర్ముహూర్తం: 16:52:48 - 17:42:54
రాహు కాలం: 16:59:03 - 18:33:00
గుళిక కాలం: 15:25:07 - 16:59:03
యమ గండం: 12:17:15 - 13:51:11
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:42
అమృత కాలం: 15:09:00 - 16:51:00
సూర్యోదయం: 06:01:30
సూర్యాస్తమయం: 18:33:02
చంద్రోదయం: 06:41:23
చంద్రాస్తమయం: 19:26:46
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: సింహం
ఛత్ర యోగం - స్త్రీ లాభం 21:57:01
వరకు తదుపరి మిత్ర యోగం -
మిత్ర లాభం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో  నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 254 / Bhagavad-Gita -  254 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం  - 21 🌴*

*21. సుఖమాత్యన్తికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీన్ద్రియమ్ |*
*వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వత: ||*

🌷. తాత్పర్యం :
*సమాధి అనబడే  ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవమునకు వచ్చు అపరిమిత దివ్యానందములో మనుజుడు స్థితిని పొంది యుండును.*

🌷. భాష్యము :
శ్రీచైతన్య మాహాప్రభువు వాక్యములలో ఇదియే “చేతోదర్పణమార్జనము” లేదా చిత్తదర్పణ మాలిన్యమును తొలగించుకొను కార్యము. నిజమునకు ఈ మనోమాలిన్య నిర్మూలనమే వాస్తవమైన ముక్తియై (భవమహా దావాగ్ని నిర్వాపణం) యున్నది. నిర్వాణమను సిద్ధాంతము (ఇది కూడా ప్రాథమికమైనదే) ఈ సిద్ధాంతములలో ఏకీభవించుచున్నది. శ్రీమద్భాగవతము (2.10.6) నందు ఇది “స్వరుపేణ వ్యవస్థితి:” అని పిలువబడినది. అట్టి స్థితియే భగవద్గీత యందు కూడా ఈ శ్లోకమున నిర్ధారింపబడినది.

నిర్వాణము పిదప (భౌతికత్వము యొక్క విరమణ పిమ్మట) కృష్ణభక్తిరస భావనముగా తెలియబడు శ్రీకృష్ణభగవానుని భక్తియుక్తసేవ (ఆధ్యాత్మికకర్మలు) ఆరంభమ్మగును. శ్రీమద్భాగవతము ప్రకారము అదియే జీవుని నిజస్థితియై యున్నది (స్వరూపేణ వ్యవస్థితి:). అట్టి జీవుని ఆధ్యాత్మికజీవనస్థితి భౌతికత్వముచే కలుషితమైనప్పడు అది మాయా అనబడును. అట్టి భౌతికసంపర్కము నుండి ముక్తిని పొందుట జీవుని ఆదియైన నిత్యస్థితిని నశింపజేయుట కాదు.

“కైవల్యం స్వరూపపప్రతిష్టా వా చితిశక్తిరితి” యని తన వాక్యముల ద్వారా పతంజలి మునియు దీనిని ఆమోదించియున్నారు. ఈ చితశక్తియే(దివ్యానందము) నిజమైన జీవనస్థితియై యున్నది. “ఆనందమయో(భ్యాసాత్” యని వేదాంతసూత్రములందు (1.1.12) సైతము ఇది నిర్ధారింపబడినది. ఈ సహజ దివ్యానందమే యోగపు చరమలక్ష్యమై భక్తియోగము ద్వారా అతిసులభముగా పొందబడుచున్నది. ఈ భక్తియోగము భగవద్గీత యందలి సప్తమాధ్యాయమున విస్తారముగా వివరింపబడినది.

ఈ అధ్యాయమున వివరింపబడినట్లు యోగపద్ధతిలో సంప్రజ్ఞాతసమాధి మరియు అసంప్రజ్ఞాత సమాధి యను రెండు విధములైన సమాధిస్థితులు కలవు. వివిధములైన తాత్విక పరిశీలనచే ఎవ్వరేని ఆధ్యాత్మికస్థితి యందు నిలిచియున్నచో అతడు సంప్రజ్ఞాత సమాధిని సాధించినట్లు చెప్పబడును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 254 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 6 - Dhyana Yoga - 21 🌴*

*21. sukham ātyantikaṁ yat tad buddhi-grāhyam atīndriyam*
*vetti yatra na caivāyaṁ sthitaś calati tattvataḥ*

🌷 Translation :
*In that joyous state of Yog, called samadhi, one experiences supreme boundless divine bliss, and thus situated, one never deviates from the Eternal Truth.*

🌹 Purport :
In the words of Lord Caitanya, this state of affairs is called ceto-darpaṇa-mārjanam, or clearance of the impure mirror of the mind. This “clearance” is actually liberation, or bhava-mahā-dāvāgni-nirvāpaṇam. The theory of nirvāṇa – also preliminary – corresponds with this principle. In the Bhāgavatam (2.10.6) this is called svarūpeṇa vyavasthitiḥ. The Bhagavad-gītā also confirms this situation in this verse.

After nirvāṇa, or material cessation, there is the manifestation of spiritual activities, or devotional service to the Lord, known as Kṛṣṇa consciousness. In the words of the Bhāgavatam, svarūpeṇa vyavasthitiḥ: this is the “real life of the living entity.” Māyā, or illusion, is the condition of spiritual life contaminated by material infection. Liberation from this material infection does not mean destruction of the original eternal position of the living entity. Patañjali also accepts this by his words kaivalyaṁ svarūpa-pratiṣṭhā vā citi-śaktir iti. This citi-śakti, or transcendental pleasure, is real life.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 653 / Vishnu  Sahasranama Contemplation - 653🌹*

*🌻653. కామీ, कामी, Kāmī🌻*

*ఓం కామినే నమః | ॐ कामिने नमः | OM Kāmine namaḥ*

*పూర్ణకామ స్వరూపత్వాత్ కామీతి ప్రోచ్యతే హరిః*

*ఈతని కోరికలు అన్నియును పూర్ణములు అయియే యున్నవి. ఈతడు పొందవలసిన కోరికల ఫలములు ఏవియు లేవు. పూర్ణ కామ స్వరూపుడు. పూర్ణ కాముడుగానుండుటయే ఈతని స్వరూపము.*

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 653🌹*

*🌻653. Kāmī🌻*

*OM Kāmine namaḥ*

*पूर्णकाम स्वरूपत्वात् कामीति प्रोच्यते हरिः / Pūrṇakāma svarūpatvāt kāmīti procyate hariḥ*

*As His desires are ever fulfilled, He is Kāmī.*

🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥
కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥
Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr‌tāgamaḥ,Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు
 - 332 / DAILY WISDOM - 332 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*✍️ .స్వామి కృష్ణానంద   📝. ప్రసాద్ భరద్వాజ*

*🌻 27. మతపరమైన స్పృహ 🌻*

*తనకంటే ఉన్నతమైనది ఏదో ఉందని భావించే ఎవరైనా మతపరమైన వ్యక్తే. మతం అంటే తనకంటే ఉన్నతమైనది తనకు మించినది  ఏదో ఉందనే స్పృహ. అంతే. మీరు సంపూర్ణంగా ఉన్నారని మీకు అనిపిస్తే, మీకు మించినది లేదా, మీకు పైన ఏమీ లేదు అని మీకు అనిపిస్తే మీకు మతం అవసరం లేదు. ఇది సాధారణ మానసిక నిర్వచనం. మీ కంటే ఉన్నతమైనది, దివ్యమైనది, పరిపూర్ణమైనది ఉందని నమ్మి దానిని చేరుకోవాలనుకునే స్పృహ మతం. మీకు కావాలంటే మీరు దానిని మతపరమైన స్పృహ అని పిలవవచ్చు. ఇప్పుడు మతం అనేది అవసరమా అని మీరు అడుగుతున్నారు.*

*ఈ చైతన్య జ్ఞానంతో, మీరు ప్రపంచంలో ప్రవర్తించే విధానం మతం అని చెప్పవచ్చు. మొదటిది చైతన్యం, రెండవది మీ పైన ఉన్న చైతన్యపు ప్రభావం. తదనుగుణంగా మీరు ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రవర్తిస్తారు. మీ ప్రవర్తన, చర్యలు అన్నీ ఈ చైతన్యం ద్వారా నిర్ణయించబడతాయి; కాబట్టి ఒకటి కారణం మరియు మరొకటి ప్రభావం. ఈ చైతన్యం  కారణం, మతం ప్రభావం అని మీరు అనవచ్చు. అవి  కలిసి వెళతాయి. ఒకటి లేకుండా మరొకటి ఉండదు. మతం యొక్క ఈ చైతన్యం లోకి ప్రవేశమే అనుభవం. ప్రస్తుతం, మీ మతపరమైన స్పృహ కేవలం సంభావితమైనది. కానీ ఇది నిజానికి మీరు కాదు. శుద్ధ చైతన్యం మీరు అయినప్పుడు, అది అనుభవం అవుతుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 332 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda  📚. Prasad Bharadwaj*

*🌻 27. Religious Consciousness 🌻*

*Anyone who feels that there is something above oneself is a religious person. Religion is the consciousness of there being something above and beyond oneself. That is all. If you feel that you are complete, and there is nothing beyond or above you, there is no need for religion. This is a simple psychological definition. The consciousness that there is something above, beyond you, more than you, larger than you, transcending you, which you would like to reach, is religion. You may call it religious consciousness, if you like. Now, you are asking if it is necessary to have religion.*

*The way in which you conduct yourself in your daily life, in the light of this consciousness, in this world, is religion. Firstly, there is a consciousness. Secondly, it has an impact upon your daily life and you conduct yourself in a particular manner accordingly. Your behavior, conduct and action are all determined by this consciousness; so one is the cause and another is the effect. You may say that religious consciousness is the cause; religion is the effect. They go together. One cannot be without the other. Experience is nothing but direct entry into this consciousness of religion. At present, your religious consciousness is only conceptual. It has not actually become you. When it becomes you, it is experience.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 232 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నువ్వు నిశ్శబ్దంగా కూచోడానికి, నీ శ్వాస నువ్వు వినడానికి, ఆనందంగా ఉండడానికి అలవాటు పడాలి. అదే ధ్యానం, అభినందన, నిర్మలత్వం, నిశ్చలత్వం. అది పై నించీ బహుమానంలా అందుతుంది. నీలో  స్వీకరించే తత్వం వుంటే ప్రకృతి అందిస్తుంది. 🍀*

*వ్యక్తి ఏ కారణము లేకుండానే నిశ్శబ్దంగా కూచుని ఆనందించడం ఆరంభించాలి. ఎట్లాంటి లక్ష్యమూ వుండకూడదు. నువ్వు నిశ్శబ్దంగా కూచోడానికి, శ్వాసించడానికి, పక్షులు కిలకిలారావాల్ని వినడానికి, నీ శ్వాస నువ్వు వినడానికి, యివన్నీ ఆనందంగా చెయ్యడానికి అలవాటు పడాలి. అప్పుడు క్రమక్రమంగా నీ అస్తిత్వం నించీ కొత్త పరిమళం తీగలు సాగుతుంది.*

*అదే ధ్యానం, అభినందన, నిర్మలత్వం, నిశ్చలత్వం. అది పై నించీ బహుమానంలా అందుతుంది. వ్యక్తి ఎవరయినా సరే ఎప్పుడూ సిద్ధంగా వుంటే అప్పుడది సంభవిస్తుంది. అది అనివార్యం. ప్రకృతి ఎవరిపట్ల పక్షపాతం చూపదు. అర్హతని బట్టి అందిస్తుంది. ఎవరయినా ఆనందంగా వున్నారంటే వాళ్ళు అర్హత కలిగి వున్నారన్నమాట. నీలో స్వీకరించే తత్వం వుంటే ప్రకృతి అందిస్తుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹