శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 381-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 381-1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 381-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 381-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀

🌻 381. 'రహెూయాగ క్రమారాధ్యా' - 1🌻

రహస్యముగ చేయబడు యాగము ద్వారా క్రమముగ ఆరాధింప బడునది శ్రీమాత అని అర్థము. 'రహోూయాగ' మనగా రహస్యముగ చేయబడు యాగము. మరియు రహస్యము నందు చేయబడు యాగము. రహస్యమనగా సహస్రార పద్మము అని అర్థము కూడ కలదు. యజ్ఞార్థము జీవించుచు జ్ఞానముచే కర్మములను దగ్ధము గావించుచు భక్తులు ఆరాధనమును చేయుచుండగ కుండలినీ స్వరూపిణి అయిన శ్రీమాత, మూలాధారము నుండి క్రమముగ ఊర్ధ్వగతి చెంది సహస్రార పద్మమును చేరును.

ఈ కార్యమంతయూ రహోూయాగ మని కొనియాడబడు చున్నది. ఈ సమస్త సాధన, ఆడంబరమునకు పోక అత్యంత భక్తితో ఇరుగు పొరుగు వారికి తెలియనీయకుండ రహస్యముగ చేయు యాగము రహోూ యాగము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 381 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 83. Odyana pita nilaya nindu mandala vasini
Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻

🌻 381. Rahoyāga-kramāradhyā रहोयाग-क्रमारध्या -1 🌻

This nāma and the next one discuss about worshipping Her secretively. Secretive worship means worshipping Her internally without resorting to external rituals. Worshipping Her within is considered as a powerful tool to realize Her, as only Her subtlest forms can be worshipped within. Her subtlest form is Her kuṇḍalinī form. In sahasrāra or the crown cakra, She conjoins with Śiva and worshipping this Śiva-Śaktī union is considered as the secretive worship. Obviously, others cannot partake in this internal worship.

The internal worship, be it Her gross form, or Her subtler kāmakalā form or Her subtlest kuṇḍalinī form attains great importance. In the external rituals, the sādhaka or the practitioner is associated with actions. The concentration gets diverted and diffused from the focal point of the worship to the mundane form of the ritual. In the internal worship, the entire focus is fixed on Her and there are no distractions.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

22 Jun 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 202. మాటలు లేవు / Osho Daily Meditations - 202. NO WORDS

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 202 / Osho Daily Meditations - 202 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 202. మాటలు లేవు 🍀

🕉. సాధ్యమైతే, అనుభవాన్ని పొందండి మరియు ఏ పదాలతో దాన్ని సరిదిద్దకండి, ఎందుకంటే అది ఇరుకైనదిగా చేస్తుంది. 🕉

నువ్వు కూర్చున్నావు...అది నిశ్శబ్ద సాయంత్రం. సూర్యుడు వెళ్లిపోయాడు, నక్షత్రాలు కనిపించడం ప్రారంభించాయి. కేవలం. 'ఇది అందంగా ఉంది' అని కూడా అనకండి, ఎందుకంటే ఇది అందంగా ఉంది అని మీరు చెప్పిన క్షణం, అది ఇకపై ఉండదు. అందంగా చెప్పి గతాన్ని తీసుకు వస్తున్నావు, అందం అని నువ్వు చెప్పిన అనుభవాలన్నీ పదానికి రంగులద్దాయి.

గతాన్ని ఎందుకు తీసుకురావాలి? వర్తమానం చాలా విశాలమైనది, గతం చాలా ఇరుకైనది. మీరు బయటకు వచ్చి ఆకాశాన్ని మొత్తం చూడగలిగినప్పుడు గోడకు రంధ్రం నుండి ఎందుకు చూడాలి? కాబట్టి పదాలను ఉపయోగించకుండా ప్రయత్నించండి, కానీ మీరు అవసరమైతే, వాటి గురించి చాలా ఎంపిక చేసుకోండి, ఎందుకంటే ప్రతి పదానికి దాని స్వంత సూక్ష్మభేదం ఉంటుంది. దాని గురించి చాలా కవితాత్మకంగా ఉండండి.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 202 🌹

📚. Prasad Bharadwaj

🍀 202. NO WORDS 🍀

🕉 If it is possible, live an experience and don't fix it with any words, because that will make it narrow. 🕉

You are sitting...it is a silent evening. The sun has gone, and the stars have started appearing. Just be. Don't even say, "This is beautiful," because the moment you say that it is beautiful, it is no longer the same. By saying beautiful, you are bringing in the past, and all the experiences that you said were beautiful have colored the word.

Why bring in the past? The present is so vast, and the past is so narrow. Why look from a hole in the wall when you can come out and look at the whole sky? So try not to use words, but if you have to, then be very choosy about them, because each word has a nuance of its own. Be very poetic about it.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

22 Jun 2022

శ్రీ శివ మహా పురాణము - 583 / Sri Siva Maha Purana - 583

🌹 . శ్రీ శివ మహా పురాణము - 583 / Sri Siva Maha Purana - 583 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 02 🌴

🌻. కుమారస్వామి జననము - 3 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఓ మునీ! శివపత్నియగు పార్వతి ఇట్లు అగ్నిని శపించి వెంటనే దుఃఖముతో శివునితో గూడి తన గృహములోనికి వెళ్లెను (22). ఓ మహర్షీ! లోపలకు వెళ్లి పార్వతి శ్రద్ధతో శివునకు చక్కగా భజించి గణేశుడనే మరియొక పుత్రునకు జన్మనిచ్చెను (23).

ఓ మునీ!ఆ వృత్తాంతమునంతనూ ముందు ముందు వర్ణించగలను. ఇపుడు గుహుని జన్మను చెప్పెదను. ప్రీతితో వినుము (24). దేవతలు అగ్ని భుజించిన అన్నము మొదలగు వాటిని భుజించెదరు గదా! వేదవాక్కు అట్లు నిర్దేశించు చున్నది. ఆ దేవతలందరు గర్భమును ధరించిరి (25).

పార్వతి యొక్క శాపముచే భ్రష్టమైన బుద్ధులు గల విష్ణువు మొదలగు దేవలందరు ఆ తేజస్సును సహించ లేనివారై మిక్కిలి పీడితులైరి (26). అపుడు మోహమును పొందిన విష్ణువు మొదలగు దేవలందరు దహింపబడు చున్నవారై వెంటనే పార్వతీపతిని శరణుజొచ్చిరి (27). దేవతలందరు శివుని గృహద్వారము వద్దకు వెళ్లి వినయముతో చేతులు జోడించి పార్వతితో గూడియున్నశంభుని ప్రీతితో స్తుతించిరి (28).

దేవతలిట్లు పలికిరి--

ఓ దేవ దేవా! మహాదేవా! పార్వతీ పతీ! మహాప్రభూ! నాథా! మాకు ఇపుడేమైనది? నీ మాయా దాటశక్యము కానిది (29). మేము గర్భములను ధరించి యున్నాము. నీ తేజస్సు మమ్ములను దహించుచున్నది. ఓ శంభూ! దయను చూపుము. ఈ దశను తొలగించుము (30).

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఓ మునీ! దేవతల ఈ స్తుతిని విని పార్వతీ పతి యగు పరమేశ్వరుడు వెంటనే దేవతలు నిలబడి యున్న ద్వారము వద్దకు వచ్చెను (31). ద్వారము వద్దకు వచ్చిన భక్తవల్సలుడగు శంకరునకు అచ్యుతునితో సహా సర్వదేవతలు ప్రణమిల్లి స్తుతించి ఆనందముతో నర్తించిరి (32).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 583 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 02 🌴

🌻 The birth of Śiva’s son - 3 🌻

Brahmā said:

22. After cursing the fire thus, O sage, Pārvatī, the daughter of the mountain, immediately returned to her apartment along with Śiva, dissatisfied that she was.

23. O great sage, after returning she persistently pleaded with Śiva and bore a son named Gaṇeśa.

24. O sage, the details of that story I shall narrate to you later on. Now listen to the story of the birth of Guha which I am going to narrate.

25. The gods are wont to partake of the offerings of food etc. consigned to the fire in accordance with the Vedic text. Hence the gods became pregnant.

26. Unable to endure the force of the semen they became afflicted. Viṣṇu and other gods had already lost their sense at the curse of Pārvatī.

27. Then Viṣṇu and other gods were overwhelmed and scorched. In this state they sought refuge in Śiva.

28. After reaching the threshold of Śivā’s apartment, the gods humbly eulogised Pārvatī and Śiva with pleasure and with palms joined in reverence.

The gods said:—

29. O lord of gods, O great lord, consort of Pārvatī, what has happened now? Your magical power is incapable of being transgressed.

30. We have become pregnant and also scorched by your semen. O Śiva, take pity on us. Remove our miserable plight.

Brahmā said:—

31. O sage, on hearing the eulogy of the gods, Śiva, the lord of Pārvatī came immediately to the threshold where the gods stood waiting.

32. The gods including Viṣṇu bowed humbly with great devotion and eulogised Śiva who is favourably disposed to His devotees, who came near the entrance.

Continues....

🌹🌹🌹🌹🌹

22 Jun 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 67 / Agni Maha Purana - 6

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 67 / Agni Maha Purana - 67 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 24

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. కుండ నిర్మాణాగ్ని కార్యాది విధి -5‌ 🌻

ఆజ్యము చేత మూర్తినితృప్తిపరచవలెను. వదన అంశము అంగహోమము చేయవలెను. ఆజ్యము మొదలైనవాటితో లేదా తిలలతో గూడిన సమిధలతో మూరు లేదా వేయి హోమములు చేయవలెను.

హోమము అంతమునందు గల పూజను సమాప్తి చేసి ఉపవాస మున్న పవిత్రులైన శిష్యలను పిలచి, తన ఎందుట ఉంచుకొని, ఆ పశువులను అస్త్రమంత్రముచే ప్రోక్షించవలెను.

శిష్యులను విద్యాకర్మనిబంధనములచే తనలో కలుపుకొని, లింగ శరీరమును అనుసరించి ఉన్నదియు, లింగ శరీరముతో కూడా పాలింపబడినదియు అగు చైతన్యమును ధ్యానమార్గమున సంప్రోక్షించి, వాయుబీజములచే శుష్కింపచేయవలెను. పిమ్మట బ్రహ్మాండ మను పేరు గల ఈ సృష్టి యంతయు అగ్నిబీజముచే కాల్చివేయబడి భస్మరాశి వలె ఉన్నట్లుగా ధ్యానము చేయవలెను. ఆ భస్మము నీటితో ముంచెత్తవెలను. ప్రపంచ మంతయు జలమయముగా ఉన్నట్లు స్మరించవలెను.

పిమ్మట దానియందు పృథివాకార మైనదియు, బీజ మను పేరు గలదియు అగు శక్తిని ఉంచవలెను. సమస్తమైన తన్మాత్రలచే ఏర్పడినది, పృథివీవికారము, శుభమైనదియు, అఖండము, దాని (శక్తి) నుండి పుట్టినది. తత్స్వరూపమును అగు దాని ఆధారమునుధ్యానించవలెను. దాని మధ్యయందు ప్రణవరూపమైన పురుషమూర్తిని ధ్యానించవలెను. 48

పిమ్మట అండము ఒక సంవత్సరము పాటు ఉండి బ్రద్ధలైనట్లును అ ముక్కలు ద్యులోక పృథివీలోకములైనట్లును, వాటి మధ్య ప్రజాపతి జనించి నట్లును ధ్యానించవలెను. మరల చూచి, ఆ శిశువును ప్రణవముచే, పూర్వము చెప్పనట్లుగా న్యాసములు చేసి మంత్రాత్మక మగు శరీరము కలవానినిగా చేయవలెను. 50

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 67 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 24

🌻 Mode of constructing the sacrificial pit and the oblations unto fire - 5 🌻

41-42. One has to offer oblation with clarified butter to the deity and a tenth part to the limbs. (Having offered) oblations of clarified butter and other things hundred times or thousand times, or of the twigs or of the sesamum, and concluding the worship ending with the oblation and calling the disciples who are pure, and placing the fed beasts in front, (they are) sacrificed by means of weapons.

43-45. Having united the disciples with one’s own self with the fetters of knowledge and action and the consciousness which follows the liṅga[11] and which is protected along with the liṅga, having been consecrated by means of contemplation, (they) have to be purified by the syllables of Vāyu. Then the creation of the whole egg (the universe), consumed by the fire (and) reduced into a heap of fire is contemplated upon with the syllables of the Fire god. (Then one should sprinkle ashes on the water and meditate on the world.

46. Then one has to assign the creative power which is known as the seed of the earth and which is enveloped by all the subtle principles.

47. Then one has to meditate on the egg produced out of it, (which) is its base and identical with the self. Then one has to meditate on the form of the puruṣa (the Supreme Being) identical with the praṇava (the syllable Om) at its centre (centre of the egg).

48. The liṅga, situated in one’s self, (and) (which) has been purified earlier, is then to be transferred. Then the positions of the different important organs are to be thought of.

49. Then, having remained for one year, the egg is split. The heaven and earth (are placed) in a part. Prajāpati (the creator) (is placed) in between the parts.

50. Having meditated on his form and again having consecrated that child with the praṇava (syllable Om) and having made his body made up of the mystic formulae, (one has to do) the assignment (of limbs to different, deities) as described before.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

22 Jun 2022

కపిల గీత - 27 / Kapila Gita - 27

🌹. కపిల గీత - 27 / Kapila Gita - 27🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. 12. శ్రవణం ద్వారా దైవంతో అనుబంధం - 3 🌴

27. అసేవయాయం ప్రకృతేర్గుణానాం జ్ఞానేన వైరాగ్యవిజృమ్భితేన
యోగేన మయ్యర్పితయా చ భక్త్యా మాం ప్రత్యగాత్మా నమిహావరున్ధే

పరమాత్మ యందు మనసు లగ్నం చేసిన వారు పొరబాటున కూడా ప్రకృతి గుణాలను సేవించడానికి ప్రయత్నించ కూడదు. ప్రకృతి గుణములని సేవించకుండుట వలన, బాగా పెరిగిన వైరాగ్యం వలన, నాయందు అర్పించిన యోగముతో, నిరంతరమూ నాయందు భక్తితో, అందరికీ (అన్ని ఆత్మలకూ) ఆత్మగా ఉన్న నన్ను తన దగ్గరనుండి బయటకు పోకుండా ఉంచుకుంటాడు. నన్ను ఇక్కడే నిర్భందిస్తాడు.

అలా చేయడానికి 1. ప్రకృతి గుణాలని సేవించకుండా ఉండటం 2. వైరాగ్యము నిండిన జ్ఞ్యానము కలిగి ఉండాలి 3. భక్తి కూడా నాకే అర్పించాలి ( అంటే భక్తి కూడా కృష్ణార్పణం) . భగవంతుడు మాత్రమే ఉపాయము. మనము చేసేవన్నీ భగవంతుడు మాత్రమే ఉపాయం అని తెలుసుకోవడానికి పనికొస్తాయి. ఇవి చేస్తే ఆ జీవాత్మ హృదయములో ఉండి అక్కడే ఉంటాను.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 27 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 12. Association with the Supreme Lord Through Hearing - 3 🌴

27. asevayayam prakrter gunanam jnanena vairagya-vijrmbhitena
yogena mayy arpitaya ca bhaktya mam pratyag-atmanam ihavarundhe

Thus by not engaging in the service of the modes of material nature but by developing Krsna consciousness, knowledge in renunciation, and by practicing yoga, in which the mind is always fixed in devotional service unto the Supreme Personality of Godhead, one achieves My association in this very life, for I am the Supreme Personality, the Absolute Truth.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

22 Jun 2022

22 Jun 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹22 June 2022 పంచాగము - Panchagam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : 🌺

🍀. నారాయణ కవచము - 9 🍀

15. రక్షత్వసౌ మాధ్వని యజ్ఞకల్పః స్వదంష్ట్రయోన్నీతధరో వరాహః |
రామోఽద్రికూటేష్వథ విప్రవాసే సలక్ష్మణోఽవ్యాద్భ రతాగ్రజోఽస్మాన్

16. మాముగ్రధర్మా దఖిలాత్ప్రమాదాన్నారాయణః పాతు నరశ్చ హాసాత్ |
దత్తస్త్వయోగాదథ యోగనాథః పాయాద్గుణేశః కపిలః కర్మబంధాత్

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : గురువుకు చాలా ప్రీతి పాత్రమైనది సాధన. గురువు మీద ప్రేమ ఉన్నా, సాధన చేయక పోతే గురువు మీద దృష్టి లేనట్లే. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: కృష్ణ నవమి 20:47:32 వరకు

తదుపరి కృష్ణ దశమి

నక్షత్రం: రేవతి 30:14:55 వరకు

తదుపరి అశ్విని

యోగం: శోభన 28:55:16 వరకు

తదుపరి అతిగంధ్

కరణం: తైతిల 08:35:11 వరకు

వర్జ్యం: -

దుర్ముహూర్తం: 11:51:41 - 12:44:22

రాహు కాలం: 12:18:01 - 13:56:48

గుళిక కాలం: 10:39:15 - 12:18:01

యమ గండం: 07:21:41 - 09:00:28

అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:44

అమృత కాలం: -

సూర్యోదయం: 05:42:54

సూర్యాస్తమయం: 18:53:09

చంద్రోదయం: 00:53:40

చంద్రాస్తమయం: 13:18:35

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: మీనం

ఉత్పాద యోగం - కష్టములు,

ద్రవ్య నాశనం 30:14:55 వరకు

తదుపరి మృత్యు యోగం -

మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

22 - JUNE - 2022 WEDNESDAY MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 22, సోమవారం, జూన్ 2022 సౌమ్య వాసరే Wednesday 🌹
2) 🌹 కపిల గీత - 27 / Kapila Gita - 27🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 67 / Agni Maha Purana - 67🌹 
4) 🌹. శివ మహా పురాణము - 583 / Siva Maha Purana - 583🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 202 / Osho Daily Meditations - 202🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 381 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 381-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹22 June 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : 🌺*

*🍀. నారాయణ కవచము - 9 🍀*

*15. రక్షత్వసౌ మాధ్వని యజ్ఞకల్పః స్వదంష్ట్రయోన్నీతధరో వరాహః |*
*రామోఽద్రికూటేష్వథ విప్రవాసే సలక్ష్మణోఽవ్యాద్భ రతాగ్రజోఽస్మాన్*
*16. మాముగ్రధర్మా దఖిలాత్ప్రమాదాన్నారాయణః పాతు నరశ్చ హాసాత్ |*
*దత్తస్త్వయోగాదథ యోగనాథః పాయాద్గుణేశః కపిలః కర్మబంధాత్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : గురువుకు చాలా ప్రీతి పాత్రమైనది సాధన. గురువు మీద ప్రేమ ఉన్నా, సాధన చేయక పోతే గురువు మీద దృష్టి లేనట్లే. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ నవమి 20:47:32 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: రేవతి 30:14:55 వరకు
తదుపరి అశ్విని
యోగం: శోభన 28:55:16 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: తైతిల 08:35:11 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 11:51:41 - 12:44:22
రాహు కాలం: 12:18:01 - 13:56:48
గుళిక కాలం: 10:39:15 - 12:18:01
యమ గండం: 07:21:41 - 09:00:28
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:44
అమృత కాలం: -
సూర్యోదయం: 05:42:54
సూర్యాస్తమయం: 18:53:09
చంద్రోదయం: 00:53:40
చంద్రాస్తమయం: 13:18:35
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: మీనం
ఉత్పాద యోగం - కష్టములు, 
ద్రవ్య నాశనం 30:14:55 వరకు
తదుపరి మృత్యు యోగం -
మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 27 / Kapila Gita - 27🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. 12. శ్రవణం ద్వారా దైవంతో అనుబంధం - 3 🌴*

*27. అసేవయాయం ప్రకృతేర్గుణానాం జ్ఞానేన వైరాగ్యవిజృమ్భితేన*
*యోగేన మయ్యర్పితయా చ భక్త్యా మాం ప్రత్యగాత్మా నమిహావరున్ధే*

*పరమాత్మ యందు మనసు లగ్నం చేసిన వారు పొరబాటున కూడా ప్రకృతి గుణాలను సేవించడానికి ప్రయత్నించ కూడదు. ప్రకృతి గుణములని సేవించకుండుట వలన, బాగా పెరిగిన వైరాగ్యం వలన, నాయందు అర్పించిన యోగముతో, నిరంతరమూ నాయందు భక్తితో, అందరికీ (అన్ని ఆత్మలకూ) ఆత్మగా ఉన్న నన్ను తన దగ్గరనుండి బయటకు పోకుండా ఉంచుకుంటాడు. నన్ను ఇక్కడే నిర్భందిస్తాడు.*

*అలా చేయడానికి 1. ప్రకృతి గుణాలని సేవించకుండా ఉండటం 2. వైరాగ్యము నిండిన జ్ఞ్యానము కలిగి ఉండాలి 3. భక్తి కూడా నాకే అర్పించాలి ( అంటే భక్తి కూడా కృష్ణార్పణం) . భగవంతుడు మాత్రమే ఉపాయము. మనము చేసేవన్నీ భగవంతుడు మాత్రమే ఉపాయం అని తెలుసుకోవడానికి పనికొస్తాయి. ఇవి చేస్తే ఆ జీవాత్మ హృదయములో ఉండి అక్కడే ఉంటాను.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 27 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 12. Association with the Supreme Lord Through Hearing - 3 🌴*

*27. asevayayam prakrter gunanam jnanena vairagya-vijrmbhitena*
*yogena mayy arpitaya ca bhaktya mam pratyag-atmanam ihavarundhe*

*Thus by not engaging in the service of the modes of material nature but by developing Krsna consciousness, knowledge in renunciation, and by practicing yoga, in which the mind is always fixed in devotional service unto the Supreme Personality of Godhead, one achieves My association in this very life, for I am the Supreme Personality, the Absolute Truth.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 67 / Agni Maha Purana - 67 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 24*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. కుండ నిర్మాణాగ్ని కార్యాది విధి -5‌ 🌻*

ఆజ్యము చేత మూర్తినితృప్తిపరచవలెను. వదన అంశము అంగహోమము చేయవలెను. ఆజ్యము మొదలైనవాటితో లేదా తిలలతో గూడిన సమిధలతో మూరు లేదా వేయి హోమములు చేయవలెను.

హోమము అంతమునందు గల పూజను సమాప్తి చేసి ఉపవాస మున్న పవిత్రులైన శిష్యలను పిలచి, తన ఎందుట ఉంచుకొని, ఆ పశువులను అస్త్రమంత్రముచే ప్రోక్షించవలెను.

శిష్యులను విద్యాకర్మనిబంధనములచే తనలో కలుపుకొని, లింగ శరీరమును అనుసరించి ఉన్నదియు, లింగ శరీరముతో కూడా పాలింపబడినదియు అగు చైతన్యమును ధ్యానమార్గమున సంప్రోక్షించి, వాయుబీజములచే శుష్కింపచేయవలెను. పిమ్మట బ్రహ్మాండ మను పేరు గల ఈ సృష్టి యంతయు అగ్నిబీజముచే కాల్చివేయబడి భస్మరాశి వలె ఉన్నట్లుగా ధ్యానము చేయవలెను. ఆ భస్మము నీటితో ముంచెత్తవెలను. ప్రపంచ మంతయు జలమయముగా ఉన్నట్లు స్మరించవలెను.

పిమ్మట దానియందు పృథివాకార మైనదియు, బీజ మను పేరు గలదియు అగు శక్తిని ఉంచవలెను. సమస్తమైన తన్మాత్రలచే ఏర్పడినది, పృథివీవికారము, శుభమైనదియు, అఖండము, దాని (శక్తి) నుండి పుట్టినది. తత్స్వరూపమును అగు దాని ఆధారమునుధ్యానించవలెను. దాని మధ్యయందు ప్రణవరూపమైన పురుషమూర్తిని ధ్యానించవలెను. 48

పిమ్మట అండము ఒక సంవత్సరము పాటు ఉండి బ్రద్ధలైనట్లును అ ముక్కలు ద్యులోక పృథివీలోకములైనట్లును, వాటి మధ్య ప్రజాపతి జనించి నట్లును ధ్యానించవలెను. మరల చూచి, ఆ శిశువును ప్రణవముచే, పూర్వము చెప్పనట్లుగా న్యాసములు చేసి మంత్రాత్మక మగు శరీరము కలవానినిగా చేయవలెను. 50

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 67 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 24*
*🌻 Mode of constructing the sacrificial pit and the oblations unto fire - 5 🌻*

41-42. One has to offer oblation with clarified butter to the deity and a tenth part to the limbs. (Having offered) oblations of clarified butter and other things hundred times or thousand times, or of the twigs or of the sesamum, and concluding the worship ending with the oblation and calling the disciples who are pure, and placing the fed beasts in front, (they are) sacrificed by means of weapons.

43-45. Having united the disciples with one’s own self with the fetters of knowledge and action and the consciousness which follows the liṅga[11] and which is protected along with the liṅga, having been consecrated by means of contemplation, (they) have to be purified by the syllables of Vāyu. Then the creation of the whole egg (the universe), consumed by the fire (and) reduced into a heap of fire is contemplated upon with the syllables of the Fire god. (Then one should sprinkle ashes on the water and meditate on the world.

46. Then one has to assign the creative power which is known as the seed of the earth and which is enveloped by all the subtle principles.

47. Then one has to meditate on the egg produced out of it, (which) is its base and identical with the self. Then one has to meditate on the form of the puruṣa (the Supreme Being) identical with the praṇava (the syllable Om) at its centre (centre of the egg).

48. The liṅga, situated in one’s self, (and) (which) has been purified earlier, is then to be transferred. Then the positions of the different important organs are to be thought of.

49. Then, having remained for one year, the egg is split. The heaven and earth (are placed) in a part. Prajāpati (the creator) (is placed) in between the parts.

50. Having meditated on his form and again having consecrated that child with the praṇava (syllable Om) and having made his body made up of the mystic formulae, (one has to do) the assignment (of limbs to different, deities) as described before.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #AgniMahaPuranam
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 583 / Sri Siva Maha Purana - 583 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 02 🌴*

*🌻. కుమారస్వామి జననము - 3 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఓ మునీ! శివపత్నియగు పార్వతి ఇట్లు అగ్నిని శపించి వెంటనే దుఃఖముతో శివునితో గూడి తన గృహములోనికి వెళ్లెను (22). ఓ మహర్షీ! లోపలకు వెళ్లి పార్వతి శ్రద్ధతో శివునకు చక్కగా భజించి గణేశుడనే మరియొక పుత్రునకు జన్మనిచ్చెను (23).

ఓ మునీ!ఆ వృత్తాంతమునంతనూ ముందు ముందు వర్ణించగలను. ఇపుడు గుహుని జన్మను చెప్పెదను. ప్రీతితో వినుము (24). దేవతలు అగ్ని భుజించిన అన్నము మొదలగు వాటిని భుజించెదరు గదా! వేదవాక్కు అట్లు నిర్దేశించు చున్నది. ఆ దేవతలందరు గర్భమును ధరించిరి (25).

పార్వతి యొక్క శాపముచే భ్రష్టమైన బుద్ధులు గల విష్ణువు మొదలగు దేవలందరు ఆ తేజస్సును సహించ లేనివారై మిక్కిలి పీడితులైరి (26). అపుడు మోహమును పొందిన విష్ణువు మొదలగు దేవలందరు దహింపబడు చున్నవారై వెంటనే పార్వతీపతిని శరణుజొచ్చిరి (27). దేవతలందరు శివుని గృహద్వారము వద్దకు వెళ్లి వినయముతో చేతులు జోడించి పార్వతితో గూడియున్నశంభుని ప్రీతితో స్తుతించిరి (28).

దేవతలిట్లు పలికిరి--

ఓ దేవ దేవా! మహాదేవా! పార్వతీ పతీ! మహాప్రభూ! నాథా! మాకు ఇపుడేమైనది? నీ మాయా దాటశక్యము కానిది (29). మేము గర్భములను ధరించి యున్నాము. నీ తేజస్సు మమ్ములను దహించుచున్నది. ఓ శంభూ! దయను చూపుము. ఈ దశను తొలగించుము (30).

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఓ మునీ! దేవతల ఈ స్తుతిని విని పార్వతీ పతి యగు పరమేశ్వరుడు వెంటనే దేవతలు నిలబడి యున్న ద్వారము వద్దకు వచ్చెను (31). ద్వారము వద్దకు వచ్చిన భక్తవల్సలుడగు శంకరునకు అచ్యుతునితో సహా సర్వదేవతలు ప్రణమిల్లి స్తుతించి ఆనందముతో నర్తించిరి (32).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 583 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 02 🌴*

*🌻 The birth of Śiva’s son - 3 🌻*

Brahmā said:
22. After cursing the fire thus, O sage, Pārvatī, the daughter of the mountain, immediately returned to her apartment along with Śiva, dissatisfied that she was.

23. O great sage, after returning she persistently pleaded with Śiva and bore a son named Gaṇeśa.

24. O sage, the details of that story I shall narrate to you later on. Now listen to the story of the birth of Guha which I am going to narrate.

25. The gods are wont to partake of the offerings of food etc. consigned to the fire in accordance with the Vedic text. Hence the gods became pregnant.

26. Unable to endure the force of the semen they became afflicted. Viṣṇu and other gods had already lost their sense at the curse of Pārvatī.

27. Then Viṣṇu and other gods were overwhelmed and scorched. In this state they sought refuge in Śiva.

28. After reaching the threshold of Śivā’s apartment, the gods humbly eulogised Pārvatī and Śiva with pleasure and with palms joined in reverence.

The gods said:—
29. O lord of gods, O great lord, consort of Pārvatī, what has happened now? Your magical power is incapable of being transgressed.

30. We have become pregnant and also scorched by your semen. O Śiva, take pity on us. Remove our miserable plight.

Brahmā said:—
31. O sage, on hearing the eulogy of the gods, Śiva, the lord of Pārvatī came immediately to the threshold where the gods stood waiting.

32. The gods including Viṣṇu bowed humbly with great devotion and eulogised Śiva who is favourably disposed to His devotees, who came near the entrance.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 202 / Osho Daily Meditations - 202 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 202. మాటలు లేవు 🍀*

*🕉. సాధ్యమైతే, అనుభవాన్ని పొందండి మరియు ఏ పదాలతో దాన్ని సరిదిద్దకండి, ఎందుకంటే అది ఇరుకైనదిగా చేస్తుంది. 🕉*
 
*నువ్వు కూర్చున్నావు...అది నిశ్శబ్ద సాయంత్రం. సూర్యుడు వెళ్లిపోయాడు, నక్షత్రాలు కనిపించడం ప్రారంభించాయి. కేవలం. 'ఇది అందంగా ఉంది' అని కూడా అనకండి, ఎందుకంటే ఇది అందంగా ఉంది అని మీరు చెప్పిన క్షణం, అది ఇకపై ఉండదు. అందంగా చెప్పి గతాన్ని తీసుకు వస్తున్నావు, అందం అని నువ్వు చెప్పిన అనుభవాలన్నీ పదానికి రంగులద్దాయి.*

*గతాన్ని ఎందుకు తీసుకురావాలి? వర్తమానం చాలా విశాలమైనది, గతం చాలా ఇరుకైనది. మీరు బయటకు వచ్చి ఆకాశాన్ని మొత్తం చూడగలిగినప్పుడు గోడకు రంధ్రం నుండి ఎందుకు చూడాలి? కాబట్టి పదాలను ఉపయోగించకుండా ప్రయత్నించండి, కానీ మీరు అవసరమైతే, వాటి గురించి చాలా ఎంపిక చేసుకోండి, ఎందుకంటే ప్రతి పదానికి దాని స్వంత సూక్ష్మభేదం ఉంటుంది. దాని గురించి చాలా కవితాత్మకంగా ఉండండి.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 202 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 202. NO WORDS 🍀*

*🕉 If it is possible, live an experience and don't fix it with any words, because that will make it narrow. 🕉*
 
*You are sitting...it is a silent evening. The sun has gone, and the stars have started appearing. Just be. Don't even say, "This is beautiful," because the moment you say that it is beautiful, it is no longer the same. By saying beautiful, you are bringing in the past, and all the experiences that you said were beautiful have colored the word.*

*Why bring in the past? The present is so vast, and the past is so narrow. Why look from a hole in the wall when you can come out and look at the whole sky? So try not to use words, but if you have to, then be very choosy about them, because each word has a nuance of its own. Be very poetic about it.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 381-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 381-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।*
*రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀*

*🌻 381. 'రహెూయాగ క్రమారాధ్యా' - 1🌻* 

*రహస్యముగ చేయబడు యాగము ద్వారా క్రమముగ ఆరాధింప బడునది శ్రీమాత అని అర్థము. 'రహోూయాగ' మనగా రహస్యముగ చేయబడు యాగము. మరియు రహస్యము నందు చేయబడు యాగము. రహస్యమనగా సహస్రార పద్మము అని అర్థము కూడ కలదు. యజ్ఞార్థము జీవించుచు జ్ఞానముచే కర్మములను దగ్ధము గావించుచు భక్తులు ఆరాధనమును చేయుచుండగ కుండలినీ స్వరూపిణి అయిన శ్రీమాత, మూలాధారము నుండి క్రమముగ ఊర్ధ్వగతి చెంది సహస్రార పద్మమును చేరును.*

*ఈ కార్యమంతయూ రహోూయాగ మని కొనియాడబడు చున్నది. ఈ సమస్త సాధన, ఆడంబరమునకు పోక అత్యంత భక్తితో ఇరుగు పొరుగు వారికి తెలియనీయకుండ రహస్యముగ చేయు యాగము రహోూ యాగము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 381 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 83. Odyana pita nilaya nindu mandala vasini*
*Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻*

*🌻 381. Rahoyāga-kramāradhyā रहोयाग-क्रमारध्या -1 🌻*

*This nāma and the next one discuss about worshipping Her secretively. Secretive worship means worshipping Her internally without resorting to external rituals. Worshipping Her within is considered as a powerful tool to realize Her, as only Her subtlest forms can be worshipped within. Her subtlest form is Her kuṇḍalinī form. In sahasrāra or the crown cakra, She conjoins with Śiva and worshipping this Śiva-Śaktī union is considered as the secretive worship. Obviously, others cannot partake in this internal worship.*

*The internal worship, be it Her gross form, or Her subtler kāmakalā form or Her subtlest kuṇḍalinī form attains great importance. In the external rituals, the sādhaka or the practitioner is associated with actions. The concentration gets diverted and diffused from the focal point of the worship to the mundane form of the ritual. In the internal worship, the entire focus is fixed on Her and there are no distractions.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹