మైత్రేయ మహర్షి బోధనలు - 143


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 143 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 107. రహస్య భాషణము -2🌻


యతీశ్వరుడొకడు తరచు జంతువులతో మాటాడుచుండెడి వాడు. యతి చిలుకలను చూచి యిట్లనుచుండెను. “ప్రచారకుడా! "చిలుక పలుకులు పలుకుదువు, కులుకుతు తిరిగెదవు, చిలుక కొట్టుడు, కొట్టెదవు, భవిష్యత్తున తప్పక మత ప్రచారకుడవు కాగలవు. అతడు నీ వలనే ప్రదర్శకుడే. ఆచార్యుడు కాడు కదా! కులుకుచు తిరుగును. చిలుక కొట్టుడు కొట్టుచుండును. చిలుక పలుకులు పలుకు చుండును. మీ బోటి వారి వలన సంఘమున కేమియు ప్రయోజనము లేదు. వ్యర్థ జీవనులు”.

యతి కోతిని చూచి యిట్లనుచుండెడివాడు “విధ్వంసకుడా! నీవనుభవింప లేవు. ఇతరుల ననుభవింప నీయవు. సర్వమును ధ్వంసము చేయుదువు. నీవు నిజముగ కోతివే. నీ నుండి మానవులు పుట్టుట అసత్యము. కాని మానవుల నుండి నీవు నిత్యము పుట్టు చుందువు. నీవు యితరుల శ్రమను ధ్వంసము చేయుటయే పనిగ పెట్టుకున్నావు.” యతి బోధలు ఆకాశ తరంగములలో చేరి భూమి చుట్టును నేటికిని పరిభ్రమించుచున్నవి. చెవులున్న వారికి వినబడగలవు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


03 Jul 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 204


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 204 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. జ్ఞానం అస్తిత్వాన్ని రూపాంతం చెందించలేదు. అస్తిత్వాన్ని రూపాంతరం చెందించాలనుకున్న వ్యక్తి దాన్ని దాటి వెళ్ళాలి. లక్ష లైబ్రరీల్ని మెదడులో నిక్షిప్తం చేసుకోగలిగిన వ్యక్తి కూడా బుద్ధుడు కాలేడు. 🍀

సైంటిస్టులు ఒక జ్ఞాపక కేంద్రం. ఒకే ఒక్క మానవుని మెదడు ప్రపంచంలోని లైబ్రరీల నన్నిట్నీ నిక్షిప్తం చేసుకోగలిగినంత శక్తివంతమైందని అంటారు. లక్ష లైబ్రరీల్ని మెదడులో నిక్షిప్తం చేసుకోగలిగిన వ్యక్తి కూడా బుద్ధుడు కాలేడు. అతను అప్పటికీ బుద్ధిహీనుడుగానే వుండవచ్చు. గాడిద బరువు మోస్తూ వుండవచ్చు.

కానీ ఆ జ్ఞానం అస్తిత్వాన్ని రూపాంతం చెందించలేదు. తన అస్తిత్వాన్ని రూపాంతరం చెందించాలనుకున్న వ్యక్తి పదాన్ని దాటి వెళ్ళాలి. మాటల్ని దాటి వెళ్ళాలి. సిద్ధాంతాల్ని, సూత్రాల్ని, అభిప్రాయాల్ని, పవిత్ర గ్రంథాల్ని దాటి వెళ్ళాలి. సమాచార సేకరణని పక్కన పెట్టు. దానికి పులుస్టాఫ్ పెట్టు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


03 Jul 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 304- 30. అజ్ఞానమే బాధలకు కారణం / DAILY WISDOM - 304 - 30. Ignorance is the Cause of Suffering


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 304 / DAILY WISDOM - 304 🌹

🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 30. అజ్ఞానమే బాధలకు కారణం 🌻


మనం మానవ స్వభావం యొక్క మనస్తత్వశాస్త్రంలోకి వెళితే, మానవజాతి మొత్తం మూర్ఖులని మరియు వాస్తవాల వెలుగులో సరైన ప్రవర్తన ఏమిటో అర్థం చేసుకోలేదని మనం కనుగొంటాము. ఏది ఏమైనప్పటికీ, ఇది మానవజాతి యొక్క స్వభావాన్ని బట్టి శతాబ్దాలుగా జరుగుతున్న నాటకం- వారు తమ తప్పులను ఎరగరు. కానీ అప్పుడు, బాధను కూడా నివారించలేము. మనం దాంభికులు గా ఉంటూ సంతోషంగా ఉండలేము.

ఈ దాంభిక పరిస్థితి చాలా ప్రమాదకరమైనది, కానీ దీంట్లోనే అందరూ ఉన్నారు కనుక పరిస్థితులు కూడా అలానే ఉనాయి. ఈ అవిద్య, లేదా అజ్ఞానం అనేది ఒక విచిత్రమైన విషయం, ఇది మన పరిశీలనలో మనం ఇంతకుముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా, చైతన్యం యొక్క మెలిక, మన మనస్సులో ఒక వక్రం, ఒక రకమైన అననుచిత వైఖరి. ఈ వైఖరే ఎల్లప్పుడూ సరైనది అని ఈ మనుషుల చేత తీసుకోబడింది . ఈ అజ్ఞానమే అన్ని మానసిక బాధలకు కారణం, ఇది ప్రతి ఇతర బాధలకు మూలకారణం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 304 🌹

🍀 📖 from The Study and Practice of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 30. Ignorance is the Cause of Suffering 🌻

If we go into the psychology of human nature, we will find that the whole of mankind is stupid and it has no understanding of what right conduct is, in the light of facts as they are. Nevertheless, this is the drama that has been going on since centuries merely because of the very nature of mankind's constitution—he cannot jump over his own skin. But then, suffering also cannot be avoided. We cannot be a wiseacre and at the same time be a happy person.

This wiseacre condition is very dangerous, but this is exactly what everyone is, and therefore it is that things are what they are. This avidya, or ignorance, is a strange something which is, as we were trying to understand previously in our considerations, a twist of consciousness, a kink in our mind, a kind of whim and fancy that has arisen in the very attitude of the individual towards things in general—which has been taken as the perpetual mode of rightful thinking. This ignorance is the root cause of all mental suffering, which of course is the cause of every other suffering.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


03 Jul 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 625/ Vishnu Sahasranama Contemplation - 625


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 625/ Vishnu Sahasranama Contemplation - 625🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻625. సర్వతశ్చక్షుః, सर्वतश्चक्षुः, Sarvataścakṣuḥ🌻


ఓం సర్వతచక్షుసే నమః | ॐ सर्वतचक्षुसे नमः | OM Sarvatacakṣuse namaḥ

సర్వతశ్చక్షుః, सर्वतश्चक्षुः, Sarvataścakṣuḥ

సర్వం పశ్యతి వుశ్వాత్నా స్వచైతన్యేన సర్వతః ।
ఇత్యేవ సర్వతశ్చక్షురితి సఙ్కీర్త్యతే హరిః ॥

తన స్వరూపమేయగు చైతన్యముతో ప్రతి యొక విషయమును చూచును గనుక ఆ హరి సర్వతశ్చక్షుః అని నుతింప బడుతాడు.


:: శ్వేతాశ్వతరోపనిషత్ తృతీయోఽధ్యాయః ::

విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో బాహురుత విశ్వతస్పాత్ ।
సమ్బాహుభ్యాం దమతి సమ్పతత్రైః ద్యావా పృథివీ జనయన్దేవ ఏకః ॥ 3 ॥

ఆత్మదేవుడును, అద్వితీయుడునునగు పరమాత్మ ఆకాశమును, భూమిని పుట్టించుచున్నవాడయి అంతటను నేత్రములు గలవాడుగానున్నాడు. మరియు అంతట ముఖములుగలవాడును, అంతట బాహువులు గలవాడును అంతట పాదములు కలవాడును అయి, బాహువులతో మనుష్యులను, రెక్కలతో పక్షులను చేర్చుచున్నాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 625🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻625. Sarvataścakṣuḥ🌻

OM Sarvatacakṣuse namaḥ


सर्वं पश्यति वुश्वात्ना स्वचैतन्येन सर्वतः । इत्येव सर्वतश्चक्षुरिति सङ्कीर्त्यते हरिः ॥

Sarvaṃ paśyati vuśvātnā svacaitanyena sarvataḥ,
Ityeva sarvataścakṣuriti saṅkīrtyate hariḥ.

Since Lord Hari sees everything everywhere by His own intelligence, He is called Sarvataścakṣuḥ.


:: श्वेताश्वतरोपनिषत् तृतीयोऽध्यायः ::

विश्वतश्चक्षुरुत विश्वतो मुखो विश्वतो बाहुरुत विश्वतस्पात् ।
सम्बाहुभ्यां दमति सम्पतत्रैः द्यावा पृथिवी जनयन्देव एकः ॥ ३ ॥


Śvetāśvatara Upaniṣat - Chapter 3

Viśvataścakṣuruta viśvato mukho viśvato bāhuruta viśvataspāt,
Sambāhubhyāṃ damati sampatatraiḥ dyāvā pr‌thivī janayandeva ekaḥ. 3.


His eyes are everywhere, His faces everywhere, His arms everywhere, everywhere His feet. He it is who endows men with arms, birds with feet and wings and men likewise with feet. Having produced heaven and earth, He remains as their non-dual manifester.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।
भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,
Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


03 Jul 2022

03 Jul 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹 03, July 2022 పంచాగము - Panchangam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ



🌻. పండుగలు మరియు పర్వదినాలు : వినాయక చతుర్థి, Vinayaka Chaturthi🌻

🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 14 🍀

14. వీరభద్రాయ నమః గిరీశాయ నమః

శమ్భవే నమః అజైకపదే నమః

అహిర్బుధ్నే నమః పినాకినే నమః

భువనాధీశ్వరాయ నమః దిశాన్తపతయే నమః

పశుపతయే నమః స్థాణవే నమః

భవాయ నమః లలాటస్థానే మాం రక్షతు ॥

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : స్థిరమైన మనస్సు శక్తుల భాండాగారం. నేను ఆరోగ్యవంతుడను, బలవంతుడను, శక్తివంతుడను అనే ఆలోచనలతో మనస్సును నింపితే ఆత్మవిశ్వాసం జాగృతమౌతుంది. - సద్గురు శ్రీరామశర్మ. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: శుక్ల చవితి 17:08:39 వరకు

తదుపరి శుక్ల పంచమి

నక్షత్రం: ఆశ్లేష 06:31:51 వరకు

తదుపరి మఘ

యోగం: వజ్ర 12:06:40 వరకు

తదుపరి సిధ్ధి

కరణం: విష్టి 17:04:39 వరకు

వర్జ్యం: 19:37:30 - 21:22:22

దుర్ముహూర్తం: 17:09:27 - 18:02:03

రాహు కాలం: 17:16:02 - 18:54:38

గుళిక కాలం: 15:37:26 - 17:16:02

యమ గండం: 12:20:15 - 13:58:51

అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46

అమృత కాలం: 04:44:48 - 06:31:00

మరియు 30:06:42 - 31:51:34

సూర్యోదయం: 05:45:52

సూర్యాస్తమయం: 18:54:37

చంద్రోదయం: 09:06:56

చంద్రాస్తమయం: 22:12:36

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: కర్కాటకం

వజ్ర యోగం - ఫల ప్రాప్తి 06:31:51

వరకు తదుపరి ముద్గర యోగం

- కలహం


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

03 - JULY - 2022 SUNDAY MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 0౩, జూలై 2022 ఆదివారం, భాను వాసరే Sunday 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 226 / Bhagavad-Gita - 226 - 5- 22 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 625 / Vishnu Sahasranama Contemplation - 625🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 304 / DAILY WISDOM - 304🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 204 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 143 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 03, July 2022 పంచాగము - Panchangam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : వినాయక చతుర్థి, Vinayaka Chaturthi🌻*

*🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 14 🍀*

*14. వీరభద్రాయ నమః గిరీశాయ నమః*
*శమ్భవే నమః అజైకపదే నమః*
*అహిర్బుధ్నే నమః పినాకినే నమః*
*భువనాధీశ్వరాయ నమః దిశాన్తపతయే నమః*
*పశుపతయే నమః స్థాణవే నమః*
*భవాయ నమః లలాటస్థానే మాం రక్షతు ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : స్థిరమైన మనస్సు శక్తుల భాండాగారం. నేను ఆరోగ్యవంతుడను, బలవంతుడను, శక్తివంతుడను అనే ఆలోచనలతో మనస్సును నింపితే ఆత్మవిశ్వాసం జాగృతమౌతుంది. - సద్గురు శ్రీరామశర్మ. 🍀* 

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల చవితి 17:08:39 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: ఆశ్లేష 06:31:51 వరకు
తదుపరి మఘ
యోగం: వజ్ర 12:06:40 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: విష్టి 17:04:39 వరకు
వర్జ్యం: 19:37:30 - 21:22:22
దుర్ముహూర్తం: 17:09:27 - 18:02:03
రాహు కాలం: 17:16:02 - 18:54:38
గుళిక కాలం: 15:37:26 - 17:16:02
యమ గండం: 12:20:15 - 13:58:51
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46
అమృత కాలం: 04:44:48 - 06:31:00
మరియు 30:06:42 - 31:51:34
సూర్యోదయం: 05:45:52
సూర్యాస్తమయం: 18:54:37
చంద్రోదయం: 09:06:56
చంద్రాస్తమయం: 22:12:36
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: కర్కాటకం
వజ్ర యోగం - ఫల ప్రాప్తి 06:31:51
వరకు తదుపరి ముద్గర యోగం
- కలహం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 226 / Bhagavad-Gita - 226 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 22 🌴*

*22. యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే |*
*ఆద్యన్తవన్త: కౌన్తేయ న తేషు రమతే బుధ:*

🌷. తాత్పర్యం :
*బుద్ధిమంతుడైన వాడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖకారణములందు పాల్గొనడుడు. ఓ కౌంతేయా! ఆ సుఖములు ఆద్యంతములు కూడి యున్నందున తెలివిగలవాడు వాని యందు ప్రియమును పొందడు.*

🌷. భాష్యము :
భౌతిక సుఖములు ఇంద్రియ సంపర్కముచే కలుగుచుండును. కాని దేహమే ఆశాశ్వతము గనుక అట్టి భౌతికసుఖము లన్నియును తాత్కాలికములై యున్నవి. తాత్కాలికమైన దేని యందును ముక్తపురుషుడు ఆసక్తిని కనబరచడు. దివ్యమైన ఆధ్యాత్మికానంద రుచిని తెలిసిన ముక్తపురుషుడు ఎట్లు ఆభాస సుఖమును అనుభవింప అంగీకరించును? ఈ విషయమును గూర్చి పద్మపురాణమునందు ఇట్లు తెలుపబడినది.

రమంతే యోగినో(నన్తే సత్యానందే చిదాత్మని |
ఇతి రామపదేనాసౌ పరం బ్రహ్మాభిధీయతే 

“యోగులైనవారు పరతత్త్వము నందు రమించుచు అనంతముగా దివ్యానందము ననుభవింతురు. కనుకనే పరతత్త్వము రాముడనియు తెలియబడును.”

శ్రీమద్భాగవాతము నందు కూడా ఈ విధముగా తెలుపబడినది(5.5.1).

నాయం దేహో దేహభాజాం నృలోకే కష్టాన్ కామానర్హతే విడ్భుజాం యే |
తపో దివ్య పుత్రకాయేన సత్త్వం శుద్ధ్యేద్యస్మాత్ బ్రహ్మసౌఖ్యం త్వనంతం ||

“ప్రియమైన పుత్రులారా! మానవజన్మ యందు ఇంద్రియప్రీతి కొరకు కష్టించి పనిచేయుట యుక్తము కాదు. ఏలయన అట్టి ఇంద్రియసుఖములు మలభక్షణము చేయు సూకరములకు సైతము లభించుచున్నవి. దానికి బదులు జీవితమనుగడనే శుద్ధిపరచునటువంటి తపస్సును ఈ జీవితమున మీరు చేపట్టుడు. తత్ఫలితముగా మీరు అనంతమైన ఆధ్యాత్మికానందము ననుభవింపగలరు.”

కనుకనే నిజమైన యోగులు (బుధజనులు) నిరంతర భవబంధమునకు కారణమైన ఇంద్రియసుఖముచే ఆకర్షణకు గురికారు. విషయసుఖముల యెడ ఎంత ఎక్కువ అనురక్తి పెరుగునో అంత ఎక్కువగా మనుజుడు దుఃఖములందు చిక్కుబడును.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 226 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 5 - Karma Yoga - 22 🌴*

*22. ye hi saṁsparśa-jā bhogā duḥkha-yonaya eva te*
*ādy-antavantaḥ kaunteya na teṣu ramate budhaḥ*

🌷 Translation : 
*An intelligent person does not take part in the sources of misery, which are due to contact with the material senses. O son of Kuntī, such pleasures have a beginning and an end, and so the wise man does not delight in them.*

🌹 Purport :
Material sense pleasures are due to the contact of the material senses, which are all temporary because the body itself is temporary. A liberated soul is not interested in anything which is temporary. Knowing well the joys of transcendental pleasures, how can a liberated soul agree to enjoy false pleasure? In the Padma Purāṇa it is said:

ramante yogino ’nante satyānande cid-ātmani
iti rāma-padenāsau paraṁ brahmābhidhīyate

“The mystics derive unlimited transcendental pleasures from the Absolute Truth, and therefore the Supreme Absolute Truth, the Personality of Godhead, is also known as Rāma.”

In the Śrīmad-Bhāgavatam also (5.5.1) it is said:

nāyaṁ deho deha-bhājāṁ nṛ-loke
kaṣṭān kāmān arhate viḍ-bhujāṁ ye
tapo divyaṁ putrakā yena sattvaṁ
śuddhyed yasmād brahma-saukhyaṁ tv anantam

“My dear sons, there is no reason to labor very hard for sense pleasure while in this human form of life; such pleasures are available to the stool-eaters [hogs]. Rather, you should undergo penances in this life by which your existence will be purified, and as a result you will be able to enjoy unlimited transcendental bliss.”

Therefore, those who are true yogīs or learned transcendentalists are not attracted by sense pleasures, which are the causes of continuous material existence. The more one is addicted to material pleasures, the more he is entrapped by material miseries.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://www.tumblr.com/blog/bhagavadgitawisdom
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 625/ Vishnu Sahasranama Contemplation - 625🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻625. సర్వతశ్చక్షుః, सर्वतश्चक्षुः, Sarvataścakṣuḥ🌻*

*ఓం సర్వతచక్షుసే నమః | ॐ सर्वतचक्षुसे नमः | OM Sarvatacakṣuse namaḥ*

సర్వతశ్చక్షుః, सर्वतश्चक्षुः, Sarvataścakṣuḥ

*సర్వం పశ్యతి వుశ్వాత్నా స్వచైతన్యేన సర్వతః ।*
*ఇత్యేవ సర్వతశ్చక్షురితి సఙ్కీర్త్యతే హరిః ॥*

*తన స్వరూపమేయగు చైతన్యముతో ప్రతి యొక విషయమును చూచును గనుక ఆ హరి సర్వతశ్చక్షుః అని నుతింప బడుతాడు.*

:: శ్వేతాశ్వతరోపనిషత్ తృతీయోఽధ్యాయః ::
విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో బాహురుత విశ్వతస్పాత్ ।
సమ్బాహుభ్యాం దమతి సమ్పతత్రైః ద్యావా పృథివీ జనయన్దేవ ఏకః ॥ 3 ॥

*ఆత్మదేవుడును, అద్వితీయుడునునగు పరమాత్మ ఆకాశమును, భూమిని పుట్టించుచున్నవాడయి అంతటను నేత్రములు గలవాడుగానున్నాడు. మరియు అంతట ముఖములుగలవాడును, అంతట బాహువులు గలవాడును అంతట పాదములు కలవాడును అయి, బాహువులతో మనుష్యులను, రెక్కలతో పక్షులను చేర్చుచున్నాడు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 625🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻625. Sarvataścakṣuḥ🌻*

*OM Sarvatacakṣuse namaḥ*

सर्वं पश्यति वुश्वात्ना स्वचैतन्येन सर्वतः । इत्येव सर्वतश्चक्षुरिति सङ्कीर्त्यते हरिः ॥

*Sarvaṃ paśyati vuśvātnā svacaitanyena sarvataḥ,*
*Ityeva sarvataścakṣuriti saṅkīrtyate hariḥ.*

*Since Lord Hari sees everything everywhere by His own intelligence, He is called Sarvataścakṣuḥ.*

:: श्वेताश्वतरोपनिषत् तृतीयोऽध्यायः ::
विश्वतश्चक्षुरुत विश्वतो मुखो विश्वतो बाहुरुत विश्वतस्पात् ।
सम्बाहुभ्यां दमति सम्पतत्रैः द्यावा पृथिवी जनयन्देव एकः ॥ ३ ॥

Śvetāśvatara Upaniṣat - Chapter 3
Viśvataścakṣuruta viśvato mukho viśvato bāhuruta viśvataspāt,
Sambāhubhyāṃ damati sampatatraiḥ dyāvā pr‌thivī janayandeva ekaḥ. 3.

*His eyes are everywhere, His faces everywhere, His arms everywhere, everywhere His feet. He it is who endows men with arms, birds with feet and wings and men likewise with feet. Having produced heaven and earth, He remains as their non-dual manifester.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 304 / DAILY WISDOM - 304 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 30. అజ్ఞానమే బాధలకు కారణం 🌻*

*మనం మానవ స్వభావం యొక్క మనస్తత్వశాస్త్రంలోకి వెళితే, మానవజాతి మొత్తం మూర్ఖులని మరియు వాస్తవాల వెలుగులో సరైన ప్రవర్తన ఏమిటో అర్థం చేసుకోలేదని మనం కనుగొంటాము. ఏది ఏమైనప్పటికీ, ఇది మానవజాతి యొక్క స్వభావాన్ని బట్టి శతాబ్దాలుగా జరుగుతున్న నాటకం- వారు తమ తప్పులను ఎరగరు. కానీ అప్పుడు, బాధను కూడా నివారించలేము. మనం దాంభికులు గా ఉంటూ సంతోషంగా ఉండలేము.*

*ఈ దాంభిక పరిస్థితి చాలా ప్రమాదకరమైనది, కానీ దీంట్లోనే అందరూ ఉన్నారు కనుక పరిస్థితులు కూడా అలానే ఉనాయి. ఈ అవిద్య, లేదా అజ్ఞానం అనేది ఒక విచిత్రమైన విషయం, ఇది మన పరిశీలనలో మనం ఇంతకుముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా, చైతన్యం యొక్క మెలిక, మన మనస్సులో ఒక వక్రం, ఒక రకమైన అననుచిత వైఖరి. ఈ వైఖరే ఎల్లప్పుడూ సరైనది అని ఈ మనుషుల చేత తీసుకోబడింది . ఈ అజ్ఞానమే అన్ని మానసిక బాధలకు కారణం, ఇది ప్రతి ఇతర బాధలకు మూలకారణం.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 304 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 30. Ignorance is the Cause of Suffering 🌻*

*If we go into the psychology of human nature, we will find that the whole of mankind is stupid and it has no understanding of what right conduct is, in the light of facts as they are. Nevertheless, this is the drama that has been going on since centuries merely because of the very nature of mankind's constitution—he cannot jump over his own skin. But then, suffering also cannot be avoided. We cannot be a wiseacre and at the same time be a happy person.*

*This wiseacre condition is very dangerous, but this is exactly what everyone is, and therefore it is that things are what they are. This avidya, or ignorance, is a strange something which is, as we were trying to understand previously in our considerations, a twist of consciousness, a kink in our mind, a kind of whim and fancy that has arisen in the very attitude of the individual towards things in general—which has been taken as the perpetual mode of rightful thinking. This ignorance is the root cause of all mental suffering, which of course is the cause of every other suffering.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 204 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. జ్ఞానం అస్తిత్వాన్ని రూపాంతం చెందించలేదు. అస్తిత్వాన్ని రూపాంతరం చెందించాలనుకున్న వ్యక్తి దాన్ని దాటి వెళ్ళాలి. లక్ష లైబ్రరీల్ని మెదడులో నిక్షిప్తం చేసుకోగలిగిన వ్యక్తి కూడా బుద్ధుడు కాలేడు. 🍀*

*సైంటిస్టులు ఒక జ్ఞాపక కేంద్రం. ఒకే ఒక్క మానవుని మెదడు ప్రపంచంలోని లైబ్రరీల నన్నిట్నీ నిక్షిప్తం చేసుకోగలిగినంత శక్తివంతమైందని అంటారు. లక్ష లైబ్రరీల్ని మెదడులో నిక్షిప్తం చేసుకోగలిగిన వ్యక్తి కూడా బుద్ధుడు కాలేడు. అతను అప్పటికీ బుద్ధిహీనుడుగానే వుండవచ్చు. గాడిద బరువు మోస్తూ వుండవచ్చు.*

*కానీ ఆ జ్ఞానం అస్తిత్వాన్ని రూపాంతం చెందించలేదు. తన అస్తిత్వాన్ని రూపాంతరం చెందించాలనుకున్న వ్యక్తి పదాన్ని దాటి వెళ్ళాలి. మాటల్ని దాటి వెళ్ళాలి. సిద్ధాంతాల్ని, సూత్రాల్ని, అభిప్రాయాల్ని, పవిత్ర గ్రంథాల్ని దాటి వెళ్ళాలి. సమాచార సేకరణని పక్కన పెట్టు. దానికి పులుస్టాఫ్ పెట్టు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 143 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 107. రహస్య భాషణము -2🌻*

*యతీశ్వరుడొకడు తరచు జంతువులతో మాటాడుచుండెడి వాడు. యతి చిలుకలను చూచి యిట్లనుచుండెను. “ప్రచారకుడా! "చిలుక పలుకులు పలుకుదువు, కులుకుతు తిరిగెదవు, చిలుక కొట్టుడు, కొట్టెదవు, భవిష్యత్తున తప్పక మత ప్రచారకుడవు కాగలవు. అతడు నీ వలనే ప్రదర్శకుడే. ఆచార్యుడు కాడు కదా! కులుకుచు తిరుగును. చిలుక కొట్టుడు కొట్టుచుండును. చిలుక పలుకులు పలుకు చుండును. మీ బోటి వారి వలన సంఘమున కేమియు ప్రయోజనము లేదు. వ్యర్థ జీవనులు”.*

*యతి కోతిని చూచి యిట్లనుచుండెడివాడు “విధ్వంసకుడా! నీవనుభవింప లేవు. ఇతరుల ననుభవింప నీయవు. సర్వమును ధ్వంసము చేయుదువు. నీవు నిజముగ కోతివే. నీ నుండి మానవులు పుట్టుట అసత్యము. కాని మానవుల నుండి నీవు నిత్యము పుట్టు చుందువు. నీవు యితరుల శ్రమను ధ్వంసము చేయుటయే పనిగ పెట్టుకున్నావు.” యతి బోధలు ఆకాశ తరంగములలో చేరి భూమి చుట్టును నేటికిని పరిభ్రమించుచున్నవి. చెవులున్న వారికి వినబడగలవు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #ChaitanyaVijnanam #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹