🌹 11 FEBRUARY 2025 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 11 FEBRUARY 2025 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 పంచాంగం మంగళవారం, భౌమ వాసర 11-2-2025 🌹
2) శుభ మంగళవారం 
3) 🌹 "సమత్వం, స్థిరత్వం" 🌹
4) 🌹 శివ శివ శంకర Shiva Shiva shankara🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 586 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 3 🌹 
🌻 586. 'కామసేవితా - 3 / 586. 'Kama Sevita' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పంచాంగం మంగళవారం, భౌమ వాసర 11-2-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 "సమత్వం, స్థిరత్వం" 🌹*
*సమత్వాన్ని, స్థిరత్వాన్ని స్వప్రయత్నంతో సాధించుకోవాలి. చెడుని ఎప్పుడూ మంచి ద్వారా ఎదుర్కోవాలి.* 
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శివ శివ శంకర Shiva Shiva shankara 🌹*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 586 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 586 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 586. 'కామసేవితా - 3 🌻*

*కాముడు కోరిక కలిగించు ప్రజ్ఞగ మన యందుండును. కోరిక లేనివాడు పరమును కూడ కోరలేడు కదా! ఇహమునకు గాని పరమునకు గాని కోరికయే ప్రధానమై యున్నది. కోరిక లేనివాడు ఇహమునగాని పరమునగాని వృద్ధి పొందలేడు. శక్తివంతుడు, ఆత్మవంతుడు కాలేడు. కోరిక ననుసరించియే జ్ఞానము, క్రియ కూడ యుండును. కాముడు అనంగు డగుట వలన తరించెను. ఉపాసకులు కూడ దేహేంద్రియములతో పూజించుటగా కాక చిత్తమును చేరి చిత్తముతో పూజలు గావింపవలెను. యతచిత్తుల పూజలే ఫలించును. చిత్తము స్థిరముగ నుండి బుద్ధిలోకము నందు అందుబాటులో నుండెడి దివ్యత్వమును ప్రార్థింపవలెను. చిత్తము మనస్సున నున్నచో బాహ్యమునకు ప్రసరించును. ఇంద్రియములలో ప్రవేశించి, ఇంద్రియార్థములు వెంటబడును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 586 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 586. 'Kama Sevita' - 3 🌻*

*Kāma (desire) resides within us as the awareness that generates longing. After all, one who has no desire cannot even seek the supreme! Desire is the primary force behind both worldly life (iham) and the ultimate truth (param). Without desire, one cannot progress in either the material or spiritual realms, nor can one become powerful or self-realized. Both knowledge (jñāna) and action (kriyā) exist only in alignment with desire. Kāma was liberated because he was Ananga (bodiless). Likewise, true seekers should not worship merely with their body and senses but with their chitta (pure consciousness). Only those who worship with a steady mind will attain results. One must pray for the divine presence that remains accessible in the realm of buddhi (intellect) when the chitta is stable. If the chitta is entangled in the mind, it will flow outward, entering the senses and becoming engrossed in sense objects.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h