జ్యేష్ఠ పూర్ణిమ శుభాకాంక్షలు అందరికి Jyeshtha Purnima Greetings

🌹. జ్యేష్ఠ పూర్ణిమ శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🍀. సకల శూభాలూ చేకూర్చే పూర్ణిమ 🍀

జ్యేష్ఠ మాసం శుక్ల పక్ష పౌర్ణమి విశిష్టమైన రోజు. ఈ రోజుకు ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం జూన్ 13 సోమవారంనాడు పౌర్ణమి వస్తుంది. ఈ రోజున నదుల్లో స్నానం చేయడం, దానాలు చేయడం మంచిది. ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి, శుక్ర పౌర్ణమి, హలపౌర్ణమి, కృషిక పౌర్ణమి, అన్డుత్సవం, దేవస్నాన‌-అనడ్వాహ పూర్ణిమ, అని కూడా పిలుస్తారు. ఈ ఏరువాక పున్నమికి సీతాయజ్ఞము అని పేరు పెట్టింది విష్ణుపురాణము.

ఈ పౌర్ణమి వాడు సత్యపూర్ణిమా వ్రతం, బిల్వత్రిరాత్ర‌ వ్రతం, సరయూనది‌ జయంతిగా జరుపుకుంటారు.

అంతేకాకుండా ఈ రోజు వట పూర్ణిమ వ్రతం చేసుకుని వట ఉపవాసం కూడా పాటిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమ అనేక శుభాలు చేకూరుస్తుందని శాస్త్ర వచనం. ఈ శుభ తిథిన కొన్ని పద్దతులు పాటిస్తే ఆనందంతో పాటు శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. అంతే కాకుండా లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా పొందవచ్చని జ్యోతిషశాస్త్రం ప్రస్తావించింది.

జ్యేష్ఠ మాసానికి శుక్రమాసము అని పేరు. ఈ పౌర్ణిమ పశువులకు, వ్యవసాయదారులకు ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు విశేషంగా చెప్పుకోవలసిన పండుగ.

పౌర్ణమి రాత్రి మధ్యలో మహాలక్ష్మీ, విష్ణువులను ఆరాధించాలి. అంతేకాకుండా రాత్రిపూట ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు.

జ్యేష్ఠ పూర్ణిమను అదృష్ట తిథిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున లక్ష్మీ స్తోత్రాలు, కనకధార స్తోత్రాలు పఠించడం వలన సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. స్తోత్రాలు, మంత్రాలు పఠించడం ద్వారా లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది. సాయంత్రం లక్ష్మీదేవిని ధ్యానించడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి.

ఆర్థిక పరమైన సమస్యలనుంచి బయటపడటానికి పౌర్ణమి తిథినాడు చంద్రోదయం తర్వాత ముడిపాలు, బియ్యం, చక్కెరను నీటిలో కలపి, అనంతరం ‘ఓం శ్రీం హ్రాం స్రౌం సః చంద్రమాసే నమః’ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలిగిపోవడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

జ్యేష్ఠ పూర్ణిమ తిథి నాడు 11 గవ్వలకు పసుపురాసి లక్ష్మీదేవి విగ్రహం పాదాల వద్ద ఉంచాలి. అనంతరం పసుపు లేదా కుంకుమతో తిలకం దిద్ది పూజించాలి. తర్వాత లక్ష్మీ చాలీసా పారాయణం చేయాలి. మరుసటి రోజు వీటిని ఎరుపు వస్త్రంలో కట్టి బీరువాలో ఉంచాలి. ఇలా చేయడం ద్వారా ఐశ్వర్యం, కీర్తి వృద్ధి చెందుతాయి.

జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి పాయసం నైవేద్యంగా సమర్పించి పెళ్లి కాని ఐదుగురు యువతులకు ఆహారంగా ఇచ్చి దక్షిణ సమర్పించాలి. తర్వాత ఇంట్లో అందరూ లక్ష్మీదేవి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం ప్రతి కుటుంబ సభ్యుడికి లభిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

జ్యేష్ఠ పూర్ణిమ రోజున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి విష్ణువు, లక్ష్మీదేవిని సక్రమంగా పూజించండి. సువాసన వెదజల్లే ధూపం వేసి, గులాబీ పూలతో అర్చించండి. దీంతోపాటు విష్ణు సహస్రనామం పఠిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఋణ భారం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. విష్ణువు, లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు.

🌹 🌹 🌹 🌹 🌹

14 Jun 2022

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 379-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 379-2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 379-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 379-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀

🌻 379. ‘ఓడ్యాణ పీఠనిలయా' - 2🌻

సిద్ధాసనమున గాని, పద్మాసనమున గాని కూర్చుండి యోగము చేయువారు పొత్తి కడుపును తమలపాకువలె నుంచుకొని యుందురు. అటులున్నచో మూలాధార మందలి ప్రజ్ఞ ఊర్ధ్వగతి చెందుటకు స్వాధిష్ఠానమున మార్గము సుగమ మగును. స్వాధిష్ఠానము ద్వారా ప్రజ్ఞ ఊర్ధ్వగతి చెందినపుడే బ్రహ్మగ్రంథి విడును. అది రుద్ర గ్రంథి అని కొందరి అభిమతము. అట్లు వీడినచో జీవునకు దేహబంధ ముండక స్వేచ్ఛగ దేహము నందుండుట అనగ యేమో తెలియును.

శ్రీమాత కటి ప్రదేశము వున్నదో లేదో యన్నట్లుండును. ముప్పది ఐదవ నామమున శ్రీమాత మధ్య ప్రదేశమును నూగారు తీగతో పోల్చుట జరిగినది. అవిద్య యందు వసించు సర్వ జీవరాశికి దేహమే ఆధారము. అట్టి దేహము నుండి దేహాతీతములగు లోకములకు ప్రవేసించు మార్గము శ్రీమాతచే అధిష్ఠింపబడి యున్నది. అట్టి అధిష్ఠాన దేవతను 'ఓడ్యాణపీఠ నిలయా' అని కీర్తింతురు. యోగాభ్యాసము చేయువారు ఓడ్యాణ పీఠమును సరిచూసు కొనుట, శ్రీమాతను ఆరాధించుట ప్రధానమని తెలియవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 379 -2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 83. Odyana pita nilaya nindu mandala vasini
Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻

🌻 379 - 2. Oḍyāṇa-pīṭha-nilayā ओड्याण-पीठ-निलया 🌻

She abides in the oḍyāṇa-pīṭha, the fourth pīṭha of the gross body. The fully developed sound at this stage is delivered in the form of vaikari. The oḍyāṇa-pīṭha, corresponds to the throat cakra or viśuddhi.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

14 Jun 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 198. వివిధ కోణాలు / Osho Daily Meditations - 198. DIFFERENT ANGLES

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 198 / Osho Daily Meditations - 198 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 198. వివిధ కోణాలు 🍀

🕉 ఇతరులను విభిన్న కోణాల్లో అనుభూతి చెందడం ఎల్లప్పుడూ మంచిది, ఎందుకంటే వ్యక్తులు బహుళ అంశాలను కలిగి ఉంటారు. 🕉

మనమందరం మనలో ఒక ప్రపంచాన్ని కలిగి ఉంటాము మరియు మీరు నిజంగా ఒక వ్యక్తిని తెలుసుకోవాలనుకుంటే మీరు అతనిని లేదా ఆమెను సాధ్యమైన అన్ని కోణాల నుండి తెలుసుకోవాలి. అప్పుడు ఇద్దరు వ్యక్తులు అనంతం కోసం ఒకరికొకరు ఆకర్షణీయంగా ఉండగలరు, ఎందుకంటే అప్పుడు ఏ పాత్ర కూడా స్థిరంగా ఉండదు. కొద్దిరోజుల తర్వాత ఎప్పుడో ఒకప్పుడు మార్పు సంభవించినప్పుడు మళ్లీ భార్యాభర్తల పాత్రల్లో వస్తే అందంగా, కొత్తదనంగా ఉంటుంది! అప్పుడు చాలా రోజుల తర్వాత కలుస్తున్నట్లు అనిపిస్తుంది.

మార్పు ఎప్పుడూ మంచిదే. ఒక వ్యక్తితో, కొత్త పరిస్థితులతో సంబంధం కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ కొత్త విధానాలను మరియు మార్గాలను కనుగొనండి. ఎప్పుడూ పాతదానిలోనే ఉండిపోవద్దు. అప్పుడు సంబంధం ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది. ఎల్లప్పుడూ ఆశ్చర్యకరమైనవి ఉంటాయి; మరొకరిని ఆశ్చర్యపరచడం ఎప్పుడూ మంచిదే; అప్పుడు సంబంధం ఎప్పటికీ చావదు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 198 🌹

📚. Prasad Bharadwaj

🍀 198. DIFFERENT ANGLES 🍀

🕉 It is always good to feel the other from different angles, because people have multiple aspects. 🕉

We all carry a world within us, and if you really want to know a person you have to know him or her from all the angles possible. Then two people can remain charmed by each other for infinity, because then no role is ever fixed. And after a few days when you are again in the roles of wife and husband, for a change sometimes, then it is beautiful, it is something new! Then it feels as if you are meeting after many days.

Change is always good. Always find new ways and means to relate with a person, new situations. Never get into a routine. Then the relationship is always flowing. There are always surprises; it is good to surprise and to be surprised by the other; then the relationship is never dead.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

14 Jun 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 63 / Agni Maha Purana - 63

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 63 / Agni Maha Purana - 63 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 24

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. కుండ నిర్మాణాగ్ని కార్యాది విధి -1‌ 🌻

నారదుడు పలికెను:

అన్ని కోరికలను తీర్చు అగ్నికార్యమును చెప్పెదను. ఇరవైనాలుగు అంగుళముల చతురస్ర క్షేత్రమును సూత్రముతో కొలచి సమముగా అంతటను సమముగా త్రవ్వవలెను. ఆ విధముగా త్రవ్వినదానికి రెండంగుళములు విడచి మేఖలలు (ఒడ్డాణము వంటి కట్లు) చేయవలెను. సత్త్వము మొదలగు పేర్లుగల ఆ మేఖలలు పూర్వాభిముఖములు గాను, పండ్రెండు అంగుళములు ఎత్తు కలవిగా ఉండవలెను. ఒకటి ఎనిమిది అంగుళముల విస్తారము కలది, రెండవది రెండు అంగుళములు విస్తారము కలది, మూడవది నాలగు అంగుళముల విస్తారము కలది అయి ఉండవలెను.

పది అంగుళముల రమ్యమైన యోని ముందు వైపు వరుసగా ఆరు-నాలుగు-రెండు అంగుళములు ఎత్తు ఉండవలెను. పడమట నున్న దానిని క్రమముగా లోతుగా నుండు నట్లు చేయవలెను. రావి ఆకు ఆకారములో నున్న దానిని కొద్దిగా కుండములోనికి చేర్చి నిర్మింపవలెను. దాని నాళము నాలుగు, ఐదు, పది అంగుళాల పొడవు ఉండవలెను. ఆ యోనియొక్క మూలము మూడు అంగుళములు, దాని అగ్రము ఆరు అంగుళములు ఉండవలెను. ఏకహస్తకుండలక్షణము ద్విహస్తకుండాదుల విషయమున రెట్టింపు అగుచుండును.

ఒక మేఖల, మూడు మేఖలలు గల వర్తులాదికుండములను గూర్చి చెప్పెదను. కుండము యొక్క అర్థమునందు సూత్రము నుంచగా కోణమునందు మిగిలిన ఆ సూత్రములోని అర్ధమును దిక్కునందుంచి త్రిప్పినచో అది వర్తుల మగును. 7

కుండార్ధమును మించిన కోణభాగార్ధమును బయట ఉత్తరభాగమున పెంచి పూర్వపశ్చిమములు వైపు బైటకు చాపి మద్యమునందు ఉంచి సూత్రము త్రిప్పినచో అర్ధచంద్రాకార మైన శుభకరమైన కుండము ఏర్పడును. పద్మాకారమైన వర్తులకుండమునందు మేఖలయందు దలము లుండును. 9

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 63 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 24

🌻 Mode of constructing the sacrificial pit and the oblations unto fire - 1🌻

Nārada said:

1-2. I shall describe the mode of oblation to fire, by which (one) gets all his desires fulfilled. One has to dig a square pit after having measured out with a thread, four times, twenty-four thumbs in length. Leaving a space of the breadth of two thumbs a girdle is to be made (around) the pit.

3. (One seat) of twelve thumbs in length, and eight, two and four thumbs respectively in extent (should be made) in the east.

4. (One) beautiful (seat) of ten, six and four thumbs in extent and with a mouth, two thumbs in width and tapering gradually should be made in the west.

5. It should be of the form of a leaf of the holy fig tree and should enter a little into the pit. A drain, quarter of a thumb in breadth and fifteen thumbs in length (should then be dug).

6. The base (of the drain) at the seat (will be) three thumbs and the fore part six. (This is) the characteristic (of a pit) of one cubit (hand). (The characteristic of a pit) of two cubits is twice (this).

7. I have thus described to you (about) the pit surrounded by three altars. I will now describe (about) the circular pit. A thread is to be fixed in half of the pit, the remaining portion being fixed at an intermediate point.

8-9. Having placed half the rope in the pit, if (the rope) is moved around it would be a circle. After having marked out the centre, (if one makes) a crescent-shaped pit east-west, and away from the northern direction, half (the size) of the pit and half the angular portion, it indicates auspiciousness.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

14 Jun 2022

శ్రీ శివ మహా పురాణము - 579 / Sri Siva Maha Purana - 579

🌹 . శ్రీ శివ మహా పురాణము - 579 / Sri Siva Maha Purana - 579 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 01 🌴

🌻. శివ విహారము - 6 🌻

దేవతలకు ఇష్టుడగు విష్ణువు నాతో, మరియు దేవతలతో గూడి అచటకు వెళ్లి శంకరుని చూచు కోరికతో ఆయన నివాసమునకు వెళ్లెను (49). అచట శివుడు కానరాలేదు. దేవతలతో గూడియున్న విష్ణువు ఆశ్చర్యమును పొందెను. ఆయన వినయముతో అచట నున్న శివగణములను ఇట్లు ప్రశ్నించెను (50).

విష్ణువు ఇట్లు పలికెను--

ఓ శంకర గణములారా! సర్వేశ్వరుడగు శివుడు ఎచటకు వెళ్లినాడు? దుఃఖితులమగు మాకు దయగలవారై ప్రీతితో ఈ విషయమును చెప్పుడు (51).

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఆ శంకర గణములు దేవతలతో గూడియున్న లక్ష్మీపతి యొక్క ఆ మాటలను విని ప్రీతితో ఇట్లు నుడివిరి (52).

శివగణములు ఇట్లు పలికిరి-

హే విష్ణో! శివుని ప్రీతి కొరకై మేము సత్యమును పలికెదము. బ్రహ్మతో, దేవతలతో గూడి వృత్తాంతమునంతనూ వినుము (53). సర్వేశ్వరుడు, అనేక లీలాపండితుడు అగు మహాదేవుడు మమ్ములనిక్కడ ఉంచి ఆనందముతో పార్వతి ఇంటికి వెళ్లినాడు (54) ఓ లక్ష్మీపతీ! ఆ ఇంటిలోపల మహేశ్వరుడు ఏమి చేయుచున్నాడో మేము ఎరుంగము. అనేక సంవత్సరములు గడిచినవి (55).

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఓ మునిశ్రేష్ఠా! వారి ఈ మాటను విని ఆ విష్ణువు నాతో, మరియు దేవతలతో కూడి మిక్కిలి విస్మితుడై శివుని ద్వారము వద్దకు వెళ్లెను (56). ఓ మునీ! నాతో దేవతలతో కలిసి దేవతలకు ఇష్టుడగా ఆ విష్ణువు అచటకు వెళ్లి బిగ్గరగా ఆర్తితో కూడిన కంఠముతో పిలిచెను (57).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 579 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 01 🌴

🌻 The dalliance of Śiva - 6 🌻

Brahmā said:—

49. After saying this, O great sage, all the depressed gods, stood silent along with me in front of Viṣṇu with great misery.

50. On hearing those words, Viṣṇu took us all immediately to the mountain Kailāsa, the favourite haunt of Śiva.

51. After going there in the company of the gods and me, the favourite deity of the gods went to the excellent resort of Śiva with a desire to see Śiva.

52. Unable to see Him there, Viṣṇu and the gods became surprised. With humility he asked the Gaṇas of Śiva who were there.

Viṣṇu said:—

53. O Gaṇas of Śiva, where has Śiva, the lord of all gone? Sympathetically intimate this to us who are depressed.

Brahmā said:—

54. On hearing these words of Viṣṇu in the company of the gods, the Gaṇas of Śiva lovingly replied to Viṣṇu.

The Gaṇas of Śiva said:—

55. O Viṣṇu, please listen along with Brahmā and the gods, we shall tell you the truth and the details out of love for Śiva.

56. Śiva, the lord of all, had gone into the apartment: of Pārvatī after stationing us here with love. He is an expert in indulging in divine sports.

57. O lord of Lakṣmī, many years have gone by. We do not know what Śiva, the great lord, is doing within her apartment.

Continues....

🌹🌹🌹🌹🌹

14 Jun 2022

కపిల గీత - 23 / Kapila Gita - 23

🌹. కపిల గీత - 23 / Kapila Gita - 23🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. సాధువు లక్షణములు - 3 🌴

23. మదాశ్రయాః కథా మృష్టాః శృణ్వన్తి కథయన్తి చ
తపన్తి వివిధాస్తాపా నైతాన్మద్గతచేతసః

నాకు సంబంధించిన కథలను చెబుతూ వింటూ కాలం గడుపుతారు. చెబితే వింటారు. వింటే చెబుతారు. వీరిని అధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపాలు తపింప చేయవు.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 23 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 The Symptoms of a Sadhu - 3 🌴

23. mad-asrayah katha mrstah srnvanti kathayanti ca
tapanti vividhas tapa naitan mad-gata-cetasah

Engaged constantly in chanting and hearing about Me, the Supreme Personality of Godhead, the sadhus do not suffer from material miseries because they are always filled with thoughts of My pastimes and activities.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

14 Jun 2022

14 Jun 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹.14, June 2022 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, భౌమ వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : జేష్ఠ పూర్ణిమ, వట పూర్ణిమ వ్రతం, కబీరుదాసు జయంతి, Jyeshtha Purnima, Vat Purnima Vrat, Kabirdas Jayanti 🌻

🍀. హనుమ భుజంగ స్తోత్రం - 6 🍀

10. నిరాతంక మావిశ్యలంకాం విశంకో భవానేవ సీతాతి శోకాపహరీ
సముద్రాంతరంగాది రౌద్రం వినిద్రం విలంఘ్యోరు జంఘాస్తుతా మర్త్యసంఘమ్ |

11. రమానాధరామా క్షమానాధరామా మశోకే సశోకాం విహాయ ప్రహర్షం
వనాంతర్ఘనాం జీవనాం దానవానాం విపాత్య ప్రహర్షాద్ధనూమాన్ త్వమేవా |

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : ఎవరు నిత్యమూ సత్సంగములో గడుపుదురో వారు ప్రశాంతతో ఉంటారు. వారి జీవనము ఆనంద నిలయం అవుతుంది. - సద్గురు శ్రీరామశర్మ. 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: పూర్ణిమ 17:22:21 వరకు

తదుపరి కృష్ణ పాడ్యమి

నక్షత్రం: జ్యేష్ఠ 18:33:58 వరకు

తదుపరి మూల

యోగం: సద్య 09:40:51 వరకు

తదుపరి శుభ

కరణం: విష్టి 07:13:44 వరకు

వర్జ్యం: 02:20:52 - 03:45:24

మరియు 25:33:00 - 26:57:00

దుర్ముహూర్తం: 08:19:24 - 09:12:03

రాహు కాలం: 15:33:45 - 17:12:28

గుళిక కాలం: 12:16:19 - 13:55:02

యమ గండం: 08:58:53 - 10:37:36

అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:42

అమృత కాలం: 10:48:04 - 12:12:36

సూర్యోదయం: 05:41:28

సూర్యాస్తమయం: 18:51:11

చంద్రోదయం: 18:55:59

చంద్రాస్తమయం: 05:10:03

సూర్య సంచార రాశి: వృషభం

చంద్ర సంచార రాశి: వృశ్చికం

ముద్గర యోగం - కలహం 18:33:58

వరకు తదుపరి ఛత్ర యోగం

-స్త్రీ లాభం

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

14 - JUNE - 2022 TUESDAY MESSAGES మంగళవారం, భౌమ వాసరే

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 14, మంగళవారం, జూన్ 2022 భౌమ వాసరే Sunday 🌹
2) 🌹 కపిల గీత - 23 / Kapila Gita - 23🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 63 / Agni Maha Purana - 63🌹 
4) 🌹. శివ మహా పురాణము - 579 / Siva Maha Purana - 579🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 198 / Osho Daily Meditations - 198🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 379 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 379-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹.14, June 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, భౌమ వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : జేష్ఠ పూర్ణిమ, వట పూర్ణిమ వ్రతం, కబీరుదాసు జయంతి, Jyeshtha Purnima, Vat Purnima Vrat, Kabirdas Jayanti 🌻*

*🍀. హనుమ భుజంగ స్తోత్రం - 6 🍀*

*10. నిరాతంక మావిశ్యలంకాం విశంకో భవానేవ సీతాతి శోకాపహరీ*
*సముద్రాంతరంగాది రౌద్రం వినిద్రం విలంఘ్యోరు జంఘాస్తుతా మర్త్యసంఘమ్ |*

*11. రమానాధరామా క్షమానాధరామా మశోకే సశోకాం విహాయ ప్రహర్షం*
*వనాంతర్ఘనాం జీవనాం దానవానాం విపాత్య ప్రహర్షాద్ధనూమాన్ త్వమేవా |*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఎవరు నిత్యమూ సత్సంగములో గడుపుదురో వారు ప్రశాంతతో ఉంటారు. వారి జీవనము ఆనంద నిలయం అవుతుంది. - సద్గురు శ్రీరామశర్మ. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: పూర్ణిమ 17:22:21 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: జ్యేష్ఠ 18:33:58 వరకు
తదుపరి మూల
యోగం: సద్య 09:40:51 వరకు
తదుపరి శుభ
కరణం: విష్టి 07:13:44 వరకు
వర్జ్యం: 02:20:52 - 03:45:24
మరియు 25:33:00 - 26:57:00
దుర్ముహూర్తం: 08:19:24 - 09:12:03
రాహు కాలం: 15:33:45 - 17:12:28
గుళిక కాలం: 12:16:19 - 13:55:02
యమ గండం: 08:58:53 - 10:37:36
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:42
అమృత కాలం: 10:48:04 - 12:12:36
సూర్యోదయం: 05:41:28
సూర్యాస్తమయం: 18:51:11
చంద్రోదయం: 18:55:59
చంద్రాస్తమయం: 05:10:03
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
ముద్గర యోగం - కలహం 18:33:58
వరకు తదుపరి ఛత్ర యోగం 
-స్త్రీ లాభం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 23 / Kapila Gita - 23🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. సాధువు లక్షణములు - 3 🌴*

*23. మదాశ్రయాః కథా మృష్టాః శృణ్వన్తి కథయన్తి చ*
*తపన్తి వివిధాస్తాపా నైతాన్మద్గతచేతసః*

*నాకు సంబంధించిన కథలను చెబుతూ వింటూ కాలం గడుపుతారు. చెబితే వింటారు. వింటే చెబుతారు. వీరిని అధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపాలు తపింప చేయవు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 23 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 The Symptoms of a Sadhu - 3 🌴*

*23. mad-asrayah katha mrstah srnvanti kathayanti ca*
*tapanti vividhas tapa naitan mad-gata-cetasah*

*Engaged constantly in chanting and hearing about Me, the Supreme Personality of Godhead, the sadhus do not suffer from material miseries because they are always filled with thoughts of My pastimes and activities.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 579 / Sri Siva Maha Purana - 579 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 01 🌴*

*🌻. శివ విహారము - 6 🌻*

దేవతలకు ఇష్టుడగు విష్ణువు నాతో, మరియు దేవతలతో గూడి అచటకు వెళ్లి శంకరుని చూచు కోరికతో ఆయన నివాసమునకు వెళ్లెను (49). అచట శివుడు కానరాలేదు. దేవతలతో గూడియున్న విష్ణువు ఆశ్చర్యమును పొందెను. ఆయన వినయముతో అచట నున్న శివగణములను ఇట్లు ప్రశ్నించెను (50).

విష్ణువు ఇట్లు పలికెను--

ఓ శంకర గణములారా! సర్వేశ్వరుడగు శివుడు ఎచటకు వెళ్లినాడు? దుఃఖితులమగు మాకు దయగలవారై ప్రీతితో ఈ విషయమును చెప్పుడు (51).

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఆ శంకర గణములు దేవతలతో గూడియున్న లక్ష్మీపతి యొక్క ఆ మాటలను విని ప్రీతితో ఇట్లు నుడివిరి (52).

శివగణములు ఇట్లు పలికిరి-

హే విష్ణో! శివుని ప్రీతి కొరకై మేము సత్యమును పలికెదము. బ్రహ్మతో, దేవతలతో గూడి వృత్తాంతమునంతనూ వినుము (53). సర్వేశ్వరుడు, అనేక లీలాపండితుడు అగు మహాదేవుడు మమ్ములనిక్కడ ఉంచి ఆనందముతో పార్వతి ఇంటికి వెళ్లినాడు (54) ఓ లక్ష్మీపతీ! ఆ ఇంటిలోపల మహేశ్వరుడు ఏమి చేయుచున్నాడో మేము ఎరుంగము. అనేక సంవత్సరములు గడిచినవి (55).

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఓ మునిశ్రేష్ఠా! వారి ఈ మాటను విని ఆ విష్ణువు నాతో, మరియు దేవతలతో కూడి మిక్కిలి విస్మితుడై శివుని ద్వారము వద్దకు వెళ్లెను (56). ఓ మునీ! నాతో దేవతలతో కలిసి దేవతలకు ఇష్టుడగా ఆ విష్ణువు అచటకు వెళ్లి బిగ్గరగా ఆర్తితో కూడిన కంఠముతో పిలిచెను (57). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 579 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 01 🌴*

*🌻 The dalliance of Śiva - 6 🌻*

Brahmā said:—
49. After saying this, O great sage, all the depressed gods, stood silent along with me in front of Viṣṇu with great misery.

50. On hearing those words, Viṣṇu took us all immediately to the mountain Kailāsa, the favourite haunt of Śiva.

51. After going there in the company of the gods and me, the favourite deity of the gods went to the excellent resort of Śiva with a desire to see Śiva.

52. Unable to see Him there, Viṣṇu and the gods became surprised. With humility he asked the Gaṇas of Śiva who were there.
Viṣṇu said:—

53. O Gaṇas of Śiva, where has Śiva, the lord of all gone? Sympathetically intimate this to us who are depressed.

Brahmā said:—
54. On hearing these words of Viṣṇu in the company of the gods, the Gaṇas of Śiva lovingly replied to Viṣṇu.

The Gaṇas of Śiva said:—
55. O Viṣṇu, please listen along with Brahmā and the gods, we shall tell you the truth and the details out of love for Śiva.

56. Śiva, the lord of all, had gone into the apartment: of Pārvatī after stationing us here with love. He is an expert in indulging in divine sports.

57. O lord of Lakṣmī, many years have gone by. We do not know what Śiva, the great lord, is doing within her apartment.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 63 / Agni Maha Purana - 63 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 24*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. కుండ నిర్మాణాగ్ని కార్యాది విధి -1‌ 🌻*

నారదుడు పలికెను:

అన్ని కోరికలను తీర్చు అగ్నికార్యమును చెప్పెదను. ఇరవైనాలుగు అంగుళముల చతురస్ర క్షేత్రమును సూత్రముతో కొలచి సమముగా అంతటను సమముగా త్రవ్వవలెను. ఆ విధముగా త్రవ్వినదానికి రెండంగుళములు విడచి మేఖలలు (ఒడ్డాణము వంటి కట్లు) చేయవలెను. సత్త్వము మొదలగు పేర్లుగల ఆ మేఖలలు పూర్వాభిముఖములు గాను, పండ్రెండు అంగుళములు ఎత్తు కలవిగా ఉండవలెను. ఒకటి ఎనిమిది అంగుళముల విస్తారము కలది, రెండవది రెండు అంగుళములు విస్తారము కలది, మూడవది నాలగు అంగుళముల విస్తారము కలది అయి ఉండవలెను. 

పది అంగుళముల రమ్యమైన యోని ముందు వైపు వరుసగా ఆరు-నాలుగు-రెండు అంగుళములు ఎత్తు ఉండవలెను. పడమట నున్న దానిని క్రమముగా లోతుగా నుండు నట్లు చేయవలెను. రావి ఆకు ఆకారములో నున్న దానిని కొద్దిగా కుండములోనికి చేర్చి నిర్మింపవలెను. దాని నాళము నాలుగు, ఐదు, పది అంగుళాల పొడవు ఉండవలెను. ఆ యోనియొక్క మూలము మూడు అంగుళములు, దాని అగ్రము ఆరు అంగుళములు ఉండవలెను. ఏకహస్తకుండలక్షణము ద్విహస్తకుండాదుల విషయమున రెట్టింపు అగుచుండును.

ఒక మేఖల, మూడు మేఖలలు గల వర్తులాదికుండములను గూర్చి చెప్పెదను. కుండము యొక్క అర్థమునందు సూత్రము నుంచగా కోణమునందు మిగిలిన ఆ సూత్రములోని అర్ధమును దిక్కునందుంచి త్రిప్పినచో అది వర్తుల మగును. 7

కుండార్ధమును మించిన కోణభాగార్ధమును బయట ఉత్తరభాగమున పెంచి పూర్వపశ్చిమములు వైపు బైటకు చాపి మద్యమునందు ఉంచి సూత్రము త్రిప్పినచో అర్ధచంద్రాకార మైన శుభకరమైన కుండము ఏర్పడును. పద్మాకారమైన వర్తులకుండమునందు మేఖలయందు దలము లుండును. 9

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 63 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 24*
*🌻 Mode of constructing the sacrificial pit and the oblations unto fire - 1🌻*

Nārada said:

1-2. I shall describe the mode of oblation to fire, by which (one) gets all his desires fulfilled. One has to dig a square pit after having measured out with a thread, four times, twenty-four thumbs in length. Leaving a space of the breadth of two thumbs a girdle is to be made (around) the pit.

3. (One seat) of twelve thumbs in length, and eight, two and four thumbs respectively in extent (should be made) in the east.

4. (One) beautiful (seat) of ten, six and four thumbs in extent and with a mouth, two thumbs in width and tapering gradually should be made in the west.

5. It should be of the form of a leaf of the holy fig tree and should enter a little into the pit. A drain, quarter of a thumb in breadth and fifteen thumbs in length (should then be dug).

6. The base (of the drain) at the seat (will be) three thumbs and the fore part six. (This is) the characteristic (of a pit) of one cubit (hand). (The characteristic of a pit) of two cubits is twice (this).

7. I have thus described to you (about) the pit surrounded by three altars. I will now describe (about) the circular pit. A thread is to be fixed in half of the pit, the remaining portion being fixed at an intermediate point.

8-9. Having placed half the rope in the pit, if (the rope) is moved around it would be a circle. After having marked out the centre, (if one makes) a crescent-shaped pit east-west, and away from the northern direction, half (the size) of the pit and half the angular portion, it indicates auspiciousness.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #AgniMahaPuranam
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 198 / Osho Daily Meditations - 198 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 198. వివిధ కోణాలు 🍀*

*🕉 ఇతరులను విభిన్న కోణాల్లో అనుభూతి చెందడం ఎల్లప్పుడూ మంచిది, ఎందుకంటే వ్యక్తులు బహుళ అంశాలను కలిగి ఉంటారు. 🕉*
 
*మనమందరం మనలో ఒక ప్రపంచాన్ని కలిగి ఉంటాము మరియు మీరు నిజంగా ఒక వ్యక్తిని తెలుసుకోవాలనుకుంటే మీరు అతనిని లేదా ఆమెను సాధ్యమైన అన్ని కోణాల నుండి తెలుసుకోవాలి. అప్పుడు ఇద్దరు వ్యక్తులు అనంతం కోసం ఒకరికొకరు ఆకర్షణీయంగా ఉండగలరు, ఎందుకంటే అప్పుడు ఏ పాత్ర కూడా స్థిరంగా ఉండదు. కొద్దిరోజుల తర్వాత ఎప్పుడో ఒకప్పుడు మార్పు సంభవించినప్పుడు మళ్లీ భార్యాభర్తల పాత్రల్లో వస్తే అందంగా, కొత్తదనంగా ఉంటుంది! అప్పుడు చాలా రోజుల తర్వాత కలుస్తున్నట్లు అనిపిస్తుంది.*

*మార్పు ఎప్పుడూ మంచిదే. ఒక వ్యక్తితో, కొత్త పరిస్థితులతో సంబంధం కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ కొత్త విధానాలను మరియు మార్గాలను కనుగొనండి. ఎప్పుడూ పాతదానిలోనే ఉండిపోవద్దు. అప్పుడు సంబంధం ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది. ఎల్లప్పుడూ ఆశ్చర్యకరమైనవి ఉంటాయి; మరొకరిని ఆశ్చర్యపరచడం ఎప్పుడూ మంచిదే; అప్పుడు సంబంధం ఎప్పటికీ చావదు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 198 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 198. DIFFERENT ANGLES 🍀*

*🕉 It is always good to feel the other from different angles, because people have multiple aspects. 🕉*
 
*We all carry a world within us, and if you really want to know a person you have to know him or her from all the angles possible. Then two people can remain charmed by each other for infinity, because then no role is ever fixed. And after a few days when you are again in the roles of wife and husband, for a change sometimes, then it is beautiful, it is something new! Then it feels as if you are meeting after many days.*

*Change is always good. Always find new ways and means to relate with a person, new situations. Never get into a routine. Then the relationship is always flowing. There are always surprises; it is good to surprise and to be surprised by the other; then the relationship is never dead.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 379-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 379-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀*

*🌻 379. ‘ఓడ్యాణ పీఠనిలయా' - 2🌻* 

*సిద్ధాసనమున గాని, పద్మాసనమున గాని కూర్చుండి యోగము చేయువారు పొత్తి కడుపును తమలపాకువలె నుంచుకొని యుందురు. అటులున్నచో మూలాధార మందలి ప్రజ్ఞ ఊర్ధ్వగతి చెందుటకు స్వాధిష్ఠానమున మార్గము సుగమ మగును. స్వాధిష్ఠానము ద్వారా ప్రజ్ఞ ఊర్ధ్వగతి చెందినపుడే బ్రహ్మగ్రంథి విడును. అది రుద్ర గ్రంథి అని కొందరి అభిమతము. అట్లు వీడినచో జీవునకు దేహబంధ ముండక స్వేచ్ఛగ దేహము నందుండుట అనగ యేమో తెలియును.*

*శ్రీమాత కటి ప్రదేశము వున్నదో లేదో యన్నట్లుండును. ముప్పది ఐదవ నామమున శ్రీమాత మధ్య ప్రదేశమును నూగారు తీగతో పోల్చుట జరిగినది. అవిద్య యందు వసించు సర్వ జీవరాశికి దేహమే ఆధారము. అట్టి దేహము నుండి దేహాతీతములగు లోకములకు ప్రవేసించు మార్గము శ్రీమాతచే అధిష్ఠింపబడి యున్నది. అట్టి అధిష్ఠాన దేవతను 'ఓడ్యాణపీఠ నిలయా' అని కీర్తింతురు. యోగాభ్యాసము చేయువారు ఓడ్యాణ పీఠమును సరిచూసు కొనుట, శ్రీమాతను ఆరాధించుట ప్రధానమని తెలియవలెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 379 -2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 83. Odyana pita nilaya nindu mandala vasini
Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻*

*🌻 379 - 2. Oḍyāṇa-pīṭha-nilayā ओड्याण-पीठ-निलया 🌻*

*She abides in the oḍyāṇa-pīṭha, the fourth pīṭha of the gross body. The fully developed sound at this stage is delivered in the form of vaikari. The oḍyāṇa-pīṭha, corresponds to the throat cakra or viśuddhi.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹