Happy Thursday! Blessings of Lord Dattatreya and Lord Vishnu! గురువారం శుభాకాంక్షలు! దత్తాత్రేయ మరియు విష్ణువు ఆశీస్సులు!
🌹 దత్తాత్రేయుని అనుగ్రహం మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ.. శుభ గురువారం మిత్రులందరికి 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹
🌹 శ్రీ మహావిష్ణువు దివ్య ఆశీస్సులు మనందరి మీదా సదా ఉండాలని కోరుకుంటూ.. శుభ గురువారం మిత్రులందరికి 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹 May the blessings of Lord Dattatreya always be upon you and your family members.. Happy Thursday to all friends 🌹
Prasad Bharadhwaj
🌹🌹🌹🌹🌹🌹
🌹 May the divine blessings of Lord Vishnu always be upon all of us.. Happy Thursday to all friends 🌹
Prasad Bharadhwaj
హే గురు ప్రణామ్ మీ గురుచరణాలకు हे गुरुदेव प्रणाम आपके चरणो में । ( A devotional song)
https://www.youtube.com/shorts/LhRnxjj4rmY
🌹 హే గురు ప్రణామ్ మీ గురుచరణాలకు हे गुरुदेव प्रणाम आपके चरणो में । 🌹
Prasad Bharadwaj
🌹🌹🌹🌹🌹
जिंदगी में किसी को बेकार मत समझना (Never consider anyone worthless in life)
https://www.youtube.com/shorts/KooawSVWw_E
🌹 जिंदगी में किसी को बेकार मत समझना Never consider anyone worthless in life.🌹
🌹🌹🌹🌹🌹
🌹🌹🌹🌹🌹
27. సమస్త కర్మలకు సాక్షి అంతర్యామి పురుషుడు The witness of all actions is the inner man
🌹 27. సమస్త కర్మలకు సాక్షి అంతర్యామి పురుషుడు 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹🍀🌹🍀🌹🍀
🌹 27. The witness of all actions is the inner man 🌹
Prasad Bharadhwaj
🌹🍀🌹🍀🌹🍀
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।
దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀
🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 2 🌻
పదార్థము నందు జీవుడు అమితాసక్తిని గొనినపుడు పదార్థమయుడై స్థూల శరీరమున బంధింపబడును. ఆరాధనా మార్గమున తపన చెందు చుండగా పదార్థమున వేడి పుట్టి, ఆ వేడిమి ప్రాణాగ్నిచే రగుల్కొలుపబడి త్రికోణాంతరమున నున్న దీపికను జ్వాలగ రగుల్కొల్పును. అపుడు కుండలిని అగ్ని ప్రచోదనము చెందగ జీవుడు స్థూల శరీర బంధము నుండి బయల్పడి అందు వసించును. అట్లు శరీరము కారాగారముగ కాక గృహముగా మార్పు చెందును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika
Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻
🌻 597. 'Trikonantara Dipika' - 2 🌻
When the Jīva (individual soul) develops excessive attachment to material things, it becomes identified with matter and gets bound within the gross body. However, when one pursues the path of spiritual practice (Ārādhana Mārga) with intense dedication, the material attachments begin to heat up. This heat is further kindled by the fire of prāṇa (Prāṇāgni), which in turn ignites the flame of the lamp present within the triangular region. At this moment, when Kuṇḍalinī Śakti is awakened by the fire’s stimulation, the Jīva is released from the bondage of the gross body and transcends its limitations. Thus, the body, instead of being a prison, transforms into a sacred abode.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 27 MARCH 2025 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹
🍀🌹 27 MARCH 2025 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 దత్తాత్రేయుని అనుగ్రహం మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ.. శుభ గురువారం మిత్రులందరికి 🌹
2) 🌹 శ్రీ మహావిష్ణువు దివ్య ఆశీస్సులు మనందరి మీదా సదా ఉండాలని కోరుకుంటూ.. శుభ గురువారం మిత్రులందరికి 🌹
3) 🌹 హే గురు ప్రణామ్ మీ గురుచరణాలకు हे गुरुदेव प्रणाम आपके चरणो में । 🌹*
🌹 जिंदगी में किसी को बेकार मत समझना 🌹
5) 🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 27 🌹
🍀 27. సమస్త కర్మలకు సాక్షి అంతర్యామి పురుషుడు 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 2 🌹
🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 2 / 597. 'Trikonantara Dipika' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 దత్తాత్రేయుని అనుగ్రహం మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ.. శుభ గురువారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹
*🌹 శ్రీ మహావిష్ణువు దివ్య ఆశీస్సులు మనందరి మీదా సదా ఉండాలని కోరుకుంటూ.. శుభ గురువారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 హే గురు ప్రణామ్ మీ గురుచరణాలకు हे गुरुदेव प्रणाम आपके चरणो में । 🌹*
*Prasad Bharadwaj*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 जिंदगी में किसी को बेकार मत समझना 🌹*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 27 🌹*
*🍀 27. సమస్త కర్మలకు సాక్షి అంతర్యామి పురుషుడు 🍀*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।*
*దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀*
*🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 2 🌻*
*పదార్థము నందు జీవుడు అమితాసక్తిని గొనినపుడు పదార్థమయుడై స్థూల శరీరమున బంధింపబడును. ఆరాధనా మార్గమున తపన చెందు చుండగా పదార్థమున వేడి పుట్టి, ఆ వేడిమి ప్రాణాగ్నిచే రగుల్కొలుపబడి త్రికోణాంతరమున నున్న దీపికను జ్వాలగ రగుల్కొల్పును. అపుడు కుండలిని అగ్ని ప్రచోదనము చెందగ జీవుడు స్థూల శరీర బంధము నుండి బయల్పడి అందు వసించును. అట్లు శరీరము కారాగారముగ కాక గృహముగా మార్పు చెందును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika*
*Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻*
*🌻 597. 'Trikonantara Dipika' - 2 🌻*
*When the Jīva (individual soul) develops excessive attachment to material things, it becomes identified with matter and gets bound within the gross body. However, when one pursues the path of spiritual practice (Ārādhana Mārga) with intense dedication, the material attachments begin to heat up. This heat is further kindled by the fire of prāṇa (Prāṇāgni), which in turn ignites the flame of the lamp present within the triangular region. At this moment, when Kuṇḍalinī Śakti is awakened by the fire’s stimulation, the Jīva is released from the bondage of the gross body and transcends its limitations. Thus, the body, instead of being a prison, transforms into a sacred abode.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/
Subscribe to:
Posts (Atom)