Divine is infinite - Not The Journey


🌹 Divine is infinite - Not The Journey 🌹

The divine journey may seem infinitely long from the perspective of fragmented awareness - passing through incarnations in the causal, astral and physical worlds until you merge into yourself to emerge consciously as Self (the divine, immortal, boundless being that you really are)...

The journey is really no journey at all, it is simply the momentum of your innate urge to fully awaken from the dream and drama and become once again fully awaken in the Reality of Sat Chit Anand...

You awaken to the apperception that your immortality had never been lost,

You were only dreaming... now you are awake...

🌹 🌹 🌹 🌹 🌹


28 Mar 2022

మైత్రేయ మహర్షి బోధనలు - 95


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 95 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 78. రసాయనము -1 🌻


యోగసాధన ఒక రసాయనము. రసాయన చర్య యందు ఒక స్థితిలో పదార్థము నిర్దిష్టమగు మార్పును చెందును. అప్పుడా రసాయన చర్య సిద్ధించును. సృష్టి యంతయు ఒక రసాయనము. అదృశ్యముగను, అనుస్యూతముగను సృష్టి మార్పు పరిణామ మార్గమున జరుగుచునే యున్నది. మానవ పరిణామము కూడ ఇంద్రియగోచరము కాక పోయినను జరుగుచునే యున్నది.

పాలు పెరుగు యగుటకు జరుగునది రసాయన చర్యే. దానికి, తోడు ఆధారము. మట్టి బంగార మగుట కూడ యిట్టిదే. రాయి రత్నమగుట, పూవు కాయగుట, కాయ పండగుట గమనించినచో ఈ సత్యము తెలియగలదు. అతి సూక్ష్మమగు మార్పులు స్థూలబుద్ధి గల వారి కందదు. సూక్ష్మబుద్ధి కలిగినచో సూక్ష్మమగు పరిణామములన్నియు తెలియనగును.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


28 Mar 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 156


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 156 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఆనందమన్నది శాంతి లేకుంటే ఆందోళనగా మారుతుంది. శాంతి నిండిన ఆనందంతో ఉన్నప్పుడు సంపూర్ణతలోకి అడుగు పెడతావు. 🍀


మానవత్వాన్ని చంపడానికి మత పెద్దకు, రాజకీయవాదికి మధ్య అవగాహన కుదిరింది. కొంత మంది మాత్రమే ఈ పద్ధతిపై తిరుగుబాటు చేశారు. కొంత మందయినా తిరగబడ్డం మంచిదే అయింది. ఐతే వాళ్ళు వ్యతిరేక దిశలో తీవ్రవాదంగా మారారు. వాళ్ళు పూర్తిగా శాంతి అన్నది అర్థరహితం అన్నారు. నిష్ఫలమన్నారు. అధికారం చెలాయించాలనే రాజకీయ వ్యూహాలకు ఎదురు తిరిగారు. ఎవరి అధికారానికి తలవొగ్గ కూడదను కున్నారు. ఆనందంగా, ఉల్లాసంగా వుండాలనుకున్నారు. కానీ ఆనందమన్నది శాంతి లేకుంటే ఆందోళనగా మారుతుంది. ఉద్వేగం వుంటుంది కానీ అది అలసటని తీసుకొస్తుంది. చివరికి ఎలాంటి సంతృప్తి కలగదు. దానికి అది ప్రత్యామ్నాయం కాదు. వ్యతిరేక దిశలో అది తీవ్రమైందే.

నా ప్రయత్నమంతా ఒక నాణేనికి శాంతి, ఆనందం రెండు వేపులుగా వుండేలా చెయ్యడం. అప్పుడొక అద్భుతమయిన విషయం జరుగుతుంది. నువ్వు ఆనందంగా వుంటావు. కానీ ఆ వేగంతో వుండవు. నువ్వు శాంతంగా వుంటావు. కానీ చైతన్య రహితంగా వుండవు. మధ్యస్థంగా వుంటావు. వెచ్చగానూ, చల్లగానూ వుంటావు. శాంతి నిండిన ఆనందంతో, ఆనందం నిండి శాంతితో వుంటావు. అపుడు నువ్వు సమగ్రతని సంతరించుకుంటావు. సంపూర్ణతలోకి అడుగుపెడతావు. అది గ్రహించడమే ఉనికిని తెలుసుకోవడం. అది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


28 Mar 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 256 - 12. విజ్ఞానం సమగ్రంగా పెరుగుతుంది / DAILY WISDOM - 256 - 12. Knowledge Rises as a Whole as an Inclusiveness


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 256 / DAILY WISDOM - 256 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 12. విజ్ఞానం సమగ్రంగా పెరుగుతుంది 🌻


జ్ఞానం మరియు వస్తువు మధ్య అనురూప్యంలో కేవలం ఇంద్రియ-గ్రహణశక్తి ద్వారా జ్ఞానం ఎల్లప్పుడూ ఉద్భవించదు. దీనికి జ్ఞాన ప్రక్రియతో అనుసంధానించ బడిన విభిన్న వివరాల యొక్క ఒక విధమైన పొందిక ఉండాలి. ప్రయోజనం అనేది ఎల్లప్పుడూ జ్ఞానం యొక్క సరైన పరీక్ష కాదు. వ్యావహారిక సత్తావాదం అనేది మానవ ఆకాంక్ష మరియు తాత్విక త్యాగము యొక్క రంగాలలో ఆచరణీయమైన సిద్ధాంతం కాదు. ఇది సరైన జ్ఞానం యొక్క మార్పు లేని లక్షణానికి తగినట్లుగా ప్రయోజనాత్మక సిద్ధాంతాన్ని చూడకపోవచ్చు.

కేవలం వినియోగత లేదా ప్రయోజనం అనేది జ్ఞానం యొక్క సమగ్రత యొక్క నిర్మాణాన్ని బాగా తీసుకురాదు, ఇది కేవలం ఒక సరళ సంబంధం మాత్రమే కాదు, విషయం మరియు వస్తువు మధ్య బాహ్య సంబంధంగా తాత్కాలికంగా పొందడం. జ్ఞానం మొత్తంగా, ఒక సమగ్రతగా పెరుగుతుంది. ఇది గ్రహణ విషయానికి సంబంధించి వస్తువు యొక్క క్షేత్ర ప్రతిస్పందనలు లాంటి సాధారణ గ్రహింపు కాదు. వస్తువు గురించిన ఈ గ్రహింపు ఆత్మాశ్రయ స్పృహకు విరుద్ధమైన వాస్తవికత అయితే, సమగ్ర పద్ధతిలో వస్తువు గురించిన జ్ఞానం ఉండదు. కృత్రిమ మార్గంలో జ్ఞానాన్ని మరియు దాని వస్తువును రెండు వేర్వేరు విషయాలుగా చెప్పలేము. రెండింటి మధ్య ఒక విశేషమైన ఐక్యత ఉండాలి, తద్వారా వస్తువు , జ్ఞానం యొక్క నిజమైన రూపాంతరంగా మారుతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 256 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 12. Knowledge Rises as a Whole as an Inclusiveness 🌻

Knowledge is not always derived through sense-perception alone in the manner of a correspondence between the perception and the object. There has to be a sort of coherence of the different particulars connected with the knowledge process, and utility is not always the test of right knowledge. Pragmatism is not a workable doctrine in realms of human aspiration and philosophical deduction, which may not see the utilitarian theory as fitting well with the immutability characteristic of right knowledge.

Utility does not bring out well the organic structure of knowledge, which is not just a linear relationship temporarily obtaining as an external relation between the subject and the object. Knowledge rises as a whole, as an inclusiveness, and not as a spatio-temporal ‘otherness' of the object in its relation to the subject of perception. If the object is a reality alien to the subjective consciousness, there would be no knowledge of the object in an integral fashion. Knowledge and its object cannot be dovetailed as two different things in an artificial way. There has to be a vital unity between the two, so that the object may become the real content of knowledge.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


28 Mar 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 26 / Agni Maha Purana - 26


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 26 / Agni Maha Purana - 26 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 10

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. యుద్ధకాండ వర్ణనము - 2 🌻


నిద్రనుండి లేచిన కుంభకర్ణుడు వేయి కడవల మద్యము త్రాగి మహిషాది మాంసము భుజించి రావణునితో ఇట్లు పలికెను.

కుంభకర్ణుడు పలికెను. నీవు సీతాహరణమను పాపకార్యము చేసితివి. అయినను నీవు నాకు అన్న కానయుద్ధమునకు వెళ్ళి వాన రసహితుడైన రాముని సంహరించెదను. కుంభకర్ణుడీ విధముగ పలకి వానరులందరిని మర్దించెను. అతడు సుగ్రీవుని పట్టుకొనగా, సుగ్రీవుడు వాని చెవులను, ముక్కును, కొరికివేసెను. చెవులు ముక్కులేని అతడు వానరులను భక్షించెను. పిమ్మట రాముడు బాణములతో కుంభకర్ణుని బాహువులను, పాదములను చేధించి అతని సిరస్సు నేలపై పడవేసెను.

పిమ్మట రామలక్ష్మణులును, వానరులును, విభీషణుడును కుంభ-నికుంభ-మకరాక్ష - మహోదర-మహాపార్శ్వ-మత్త-ఉన్మత్త-ప్రఘన-భాసకర్ణ-విరూపాక్ష-దేవాంతక-నరాంతక, త్రిశిరస్క-అతికాయులను రాక్షసులను, యుద్దము చేయుచున్న ఇతర రాక్షసులను సంహరించిరి. మాయతో యుద్ధము చేయుచు ఇంద్రజిత్తు రామాదులను వరలబ్ధములైన నాగబాణములైన నాగబాణములచే బంధించెను. హనుమంతుడు తాను తీసికొవచ్చిన పర్వతముపై ఉన్న విశల్యయను ఓషధిచేత రామలక్ష్మణులను శల్యరహితులను చేసి ఆ పర్వతమును దాని చోట ఉంచెను.

నికుంభిలలో హోమాదికము చేయుచున్న ఆ ఇంద్రజిత్తులను లక్ష్మణుడు బాణములతో సంహరించెను. రావణుడు శోకసంతప్తుడై సీతను చంపుటకు ఉద్యమింపగా అవింధ్య వారించెను. అతడు సేనాసమేతుడై రథము నెక్కి యుద్ధమునకై వెళ్శెను.

ఇంద్రుడు పంపగా మాతలి వచ్చి రాముని రథారూడుని చేసెను. రామరావణుల యుద్దమునకు రామరావణ యుద్ధమే సాటి. రావణుడు వానరులను కొట్టగా, హనూమదాది వానరులు రావణుని కొట్టిరి.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana -26 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 10

🌻 Yudda (War) Kand - 2 🌻


11-12. Then being awakened, Kumbhakarṇa, drinking thousands of pots of wine, and having eaten buffaloes and other (animals), said to Rāvaṇa, “You have done the sin of abducting Sītā and because (you are) my master, I shall go now for the war and kill Rāma along with the monkeys.”

13. So saying, Kumbhakarṇa crushed all the monkeys. Being seized by him, Sugrīva cut off his ears and nose.

14. Having lost ears and nose he was eating the monkeys. then Rāma cut off the arms of Kumbhakarṇa with the arrows.

15- 17. Then having cut off the feet, (Rāma) made (his) head fall on the earth. And then the demons Kumbha, Nikumbha, Makarākṣa, Mahodara and Mahāpārśva, the arrogant, Praghasa, Bhāsakarṇa, Virūpākṣa, Devāntaka, Narāntaka, Triśiras, Atikāya (were killed) in battle by Rāma, Lakṣmaṇa and the monkeys in the company of Vibhīṣaṇa.

18-21. And other demons, as they were fighting were made to fall down. Fighting by conceit, Indrajit bound Rāma and others with the Nāgāstra got as a gift. After they were made secure and free from wounds when Māruti had brought the mountain. Hanūmat bore him (Lakṣmaṇa) to that place where (Indrajit) was doing homa and offering āhuti-s unto the fire at Nikumbilā Lakṣmaṇa killed the valiant Indrajit in battle. Being burnt by grief, Rāvaṇa was intent on killing Sītā.

22. The king although obstructed by the women, went (to fight) seated on a chariot and accompanied by the army. Being directed by Indra, Mātali[1] made Rāma seated on a chariot.

23. The fight between Rama and Rāvaṇa was none the second. Rāvaṇa attacked monkeys and Māruti and others attacked Rāvaṇa.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


28 Mar 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 577 / Vishnu Sahasranama Contemplation - 577


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 577 / Vishnu Sahasranama Contemplation - 577🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 577. నిర్వాణం, निर्वाणं, Nirvāṇaṃ 🌻


ఓం నిర్వాణాయ నమః | ॐ निर्वाणाय नमः | OM Nirvāṇāya namaḥ

నిర్వాణం, निर्वाणं, Nirvāṇaṃ

సర్వదుఃఖోపశమన లక్షణం యత్ సనాతనం ।
పరమానన్ద రూపం తద్బ్రహ్మ నిర్వాణముచ్యతే ॥

సర్వదుఃఖములను ఉపశమింప జేసి శాంతి నొందించు లక్షణమే తన పరమానంద రూపమగు తత్త్వము లేదా పరతత్త్వము గనుక ఆ దేవదేవుడు 'నిర్వాణం' అను నామము గలవాడు.


:: శ్రీమద్భగవద్గీత - కర్మసన్న్యాస యోగము ::

లభన్తే బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః ।
ఛిన్నద్వైదా యతాత్మనః సర్వభూతహితేరతః ॥ 25 ॥
కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసామ్ ।
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్ ॥ 26 ॥

పాపరహితులును, సంశయవర్జితులును, ఇంద్రియ మనంబులను స్వాధీనపఱచుకొనినవారును, సమస్తప్రాణులయొక్క క్షేమమునందు ఆసక్తి గలవారును, ఋషులు బ్రహ్మ కైవల్యమును పొందుచున్నారు.

కామ క్రోధాదులు లేనివారు, మనోనిగ్రహముగలవారును, ఆత్మతత్త్వము నెఱిగినవారునగు యత్నశీలురకు బ్రహ్మసాయుజ్యము అనగా మోక్షము లేదా బ్రహ్మానందము - శరీరమున్నప్పుడును, లేనపుడును, సర్వత్ర, అంతటా వెలయుచునేయున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 577🌹

📚. Prasad Bharadwaj

🌻577. Nirvāṇaṃ🌻

OM Nirvāṇāya namaḥ

सर्वदुःखोपशमन लक्षणं यत् सनातनं ।
परमानन्द रूपं तद्ब्रह्म निर्वाणमुच्यते ॥

Sarvaduḥkhopaśamana lakṣaṇaṃ yat sanātanaṃ,
Paramānanda rūpaṃ tadbrahma nirvāṇamucyate.

Since He is of the nature of supreme bliss characterized by cessation of all sorrows, He is Nirvāṇaṃ.


:: श्रीमद्भगवद्गीत - कर्मसन्न्यास योगमु ::

लभन्ते ब्रह्मनिर्वाणमृषयः क्षीणकल्मषाः ।
छिन्नद्वैदा यतात्मनः सर्वभूतहितेरतः ॥ २५ ॥
कामक्रोध वियुक्तानां यतीनां यतचेतसाम् ।
अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम् ॥ २६ ॥


Śrīmad Bhagavad Gīta - Chapter 5

Labhante brahmanirvāṇamr‌ṣayaḥ kṣīṇakalmaṣāḥ,
Chinnadvaidā yatātmanaḥ sarvabhūtahiterataḥ. 25.
Kāmakrodha viyuktānāṃ yatīnāṃ yatacetasām,
Abhito brahmanirvāṇaṃ vartate viditātmanām. 26.

The seers whose sins have been attenuated, who are freed from doubt, whose organs are under control, who are engaged in doing good to all beings, attain absorption in Brahman.

To the monks who have control over their internal organ, who are free from desire and anger, who have known the Self, there is absorption in Brahman either way!


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr‌cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


28 Mar 2022

28 - MARCH - 2022 సోమవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 28, మార్చి 2022 సోమవారం, ఇందు వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 178 / Bhagavad-Gita - 178 - 4-16 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 577 / Vishnu Sahasranama Contemplation - 577🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 26 / Agni Maha Purana 26 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 256 / DAILY WISDOM - 256 🌹 
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 157 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 95 🌹 
*🌹 Divine is infinite - Not The Journey 🌹*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 28, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : పాపమోచని ఏకాదశి, 
Papmochani Ekadashi 🌻*

*🍀. రుద్రనమక స్తోత్రం - 16 🍀*

*31. తస్కరాణాం చ పతయే వంచతే పరివంచతే!*
*స్తాయూనాం పతయే తుభ్యం నమస్తేస్తు నిచేరవే!!*
*32. నమః పరిచరాయాపి మహారుద్రాయతే నమః!*
*అరణ్యానాం చ పతయే ముష్ణతాం పతయే నమః!!*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఈ భూమి మీద ఏన్ని నాటకాలు ఆడినా, ఎంత మోసం చేసినా, ఎందరిని బాధపెట్టి గెలిచినా, చివరకు విధిని గెలవలేవు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శశిర ఋతువు, 
ఫాల్గుణ మాసం 
తిథి: కృష్ణ ఏకాదశి 16:16:17 వరకు
తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: శ్రవణ 12:25:33 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: సిధ్ధ 17:38:10 వరకు
తదుపరి సద్య
కరణం: బాలవ 16:17:18 వరకు
వర్జ్యం: 16:15:40 - 17:47:56
దుర్ముహూర్తం: 12:45:46 - 13:34:44
మరియు 15:12:39 - 16:01:37
రాహు కాలం: 07:45:52 - 09:17:40
గుళిక కాలం: 13:53:05 - 15:24:54
యమ గండం: 10:49:29 - 12:21:17
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:45
అమృత కాలం: 02:30:28 - 04:01:56 
మరియు 25:29:16 - 27:01:32
సూర్యోదయం: 06:14:04
సూర్యాస్తమయం: 18:28:30
చంద్రోదయం: 03:29:34
చంద్రాస్తమయం: 14:58:35
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: మకరం
సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
12:25:33 వరకు తదుపరి శుభ యోగం
- కార్య జయం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 178 / Bhagavad-Gita - 178 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 16 🌴*

*16. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితా: |*
*తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ జ్ఞాత్వా మోక్షసే శుభాత్ ||*

🌷. తాత్పర్యం :
*కర్మయనగా నేమో మరియు అకర్మ యనగా నేమో నిర్ణయించుట యందు బుద్ధిమంతులు సైతము భ్రాంతినొంది యున్నారు. కనుక కర్మయనగా నేమో ఇప్పుడు నేను వివరింతును. దానిని తెలిసికొని నీవు అన్ని ఆశుభముల నుండియు ముక్తుడవు కాగలవు.*

🌻. భాష్యము :
కృష్ణభక్తిరసభవిత కర్మను పూర్వపు ప్రామాణిక భక్తుల ఉపమానము ననుసరించియే ఒనరించవలెను. ఈ విషయము క్రిందటి పదునైదవశ్లోకమున ఉపదేశింపబడినది. కర్మను ఎందులకు స్వతంత్రముగా తోచినరీతిలో చేయరాదో రాబోవు శ్లోకమునందు వివరింపబడినది.

ఈ అధ్యాయపు ఆరంభములో తెలుపబడినట్లు కృష్ణభక్తిభావన యందు కర్మనొనరించుటకు గురుశిష్యపరంపరలో వచ్చుచున్న ప్రామాణిక వ్యక్తుల నాయకత్వమును అనుసరింపవలెను. ఈ విధానము తొలుత సూర్యదేవునకు వివరింపబడగా, సూర్యుడు తన తనయుడైన మనువునకు దానిని బోధించెను. పిదప మనువు దానిని తన పుత్రుడైన ఇక్ష్వాకునకు తెలుపగా, అది ఆనాటి నుండి ధరత్రి యందు కొనసాగుచున్నది.

అనగా ప్రతియొక్కరు పరంపరలో నున్న పూర్వపు ప్రామానణికులను సంపూర్ణముగా అనుసరింపవలెను. లేనిచో బుద్ధిమంతులైనవారు సైతము కృష్ణభక్తిభావనాయుత ప్రామాణిక కర్మల విషయమున మోహితులు కాగలరు. ఈ కారణము చేతనే ప్రత్యక్ష కృష్ణభక్తిభావన యందు అర్జునునకు ఉపదేశమొసగ శ్రీకృష్ణుడు నిర్ణియించుకొనెను. భగవానుడే ప్రత్యక్షముగా అర్జునునకు ఉపదేశించియున్నందున, అర్జునుని అనుసరించువారాలు నిక్కముగా భ్రాంతులు కాబోరు.

అసంపూర్ణమై యుండెడి ప్రయోగాత్మకజ్ఞానము ద్వారా ఎవ్వరును ధర్మవిధానమును నిర్ణియింపలేరని తెలుపబడినది. వాస్తవమునకు ధర్మనియమములు కేవలము భగవానుని చేతనే స్వయముగా నిర్ణయింపబడును. “ధర్మం తు సాక్షాత్ భగవత్ప్రణితమ్" (భాగవతము 6.3.19) ఎవ్వరును తమ అసంపూర్ణమగు మానసికకల్పనలచే వాటిని సృష్టింపలేరు. 

కనుకనే బ్రహ్మ, శివుడు, నారదుడు, మనువు, సనకసనందనాదులు, కపిలుడు, ప్రహ్లాదుడు, భీష్ముడు, శుకదేవగోస్వామి, యమరాజు,జనకుడు, బలిమాహారాజు వంటి మాహాజనుల అడుగుజాడలను ప్రతియొక్కరు అనుసరింపవలెను. కృష్ణభక్తిభావనలో ఒనరింపబడిన కర్మయే భవబంధముల నుండి మనుజుని ముక్తుని చేయగలదు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 178 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 16 🌴*

*16 . kiṁ karma kim akarmeti kavayo ’py atra mohitāḥ*
*tat te karma pravakṣyāmi yaj jñātvā mokṣyase ’śubhāt*

🌷 Translation : 
*Even the intelligent are bewildered in determining what is action and what is inaction. Now I shall explain to you what action is, knowing which you shall be liberated from all misfortune.*

🌹 Purport :
Action in Kṛṣṇa consciousness has to be executed in accord with the examples of previous bona fide devotees. This is recommended in the fifteenth verse. Why such action should not be independent will be explained in the text to follow.

To act in Kṛṣṇa consciousness, one has to follow the leadership of authorized persons who are in a line of disciplic succession as explained in the beginning of this chapter. The system of Kṛṣṇa consciousness was first narrated to the sun-god, the sun-god explained it to his son Manu, Manu explained it to his son Ikṣvāku, and the system is current on this earth from that very remote time. Therefore, one has to follow in the footsteps of previous authorities in the line of disciplic succession. Otherwise even the most intelligent men will be bewildered regarding the standard actions of Kṛṣṇa consciousness. For this reason, the Lord decided to instruct Arjuna in Kṛṣṇa consciousness directly.

It is said that one cannot ascertain the ways of religion simply by imperfect experimental knowledge. Actually, the principles of religion can only be laid down by the Lord Himself. Dharmaṁ tu sākṣād bhagavat-praṇītam (Bhāg. 6.3.19). No one can manufacture a religious principle by imperfect speculation. One must follow in the footsteps of great authorities like Brahmā, Śiva, Nārada, Manu, the Kumāras, Kapila, Prahlāda, Bhīṣma, Śukadeva Gosvāmī, Yamarāja, and Janaka. Only action performed in Kṛṣṇa consciousness can deliver a person from the entanglement of material existence.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 577 / Vishnu Sahasranama Contemplation - 577🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 577. నిర్వాణం, निर्वाणं, Nirvāṇaṃ 🌻*

*ఓం నిర్వాణాయ నమః | ॐ निर्वाणाय नमः | OM Nirvāṇāya namaḥ*

*నిర్వాణం, निर्वाणं, Nirvāṇaṃ*

*సర్వదుఃఖోపశమన లక్షణం యత్ సనాతనం ।*
*పరమానన్ద రూపం తద్బ్రహ్మ నిర్వాణముచ్యతే ॥*

*సర్వదుఃఖములను ఉపశమింప జేసి శాంతి నొందించు లక్షణమే తన పరమానంద రూపమగు తత్త్వము లేదా పరతత్త్వము గనుక ఆ దేవదేవుడు 'నిర్వాణం' అను నామము గలవాడు.*

:: శ్రీమద్భగవద్గీత - కర్మసన్న్యాస యోగము ::
లభన్తే బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః ।
ఛిన్నద్వైదా యతాత్మనః సర్వభూతహితేరతః ॥ 25 ॥
కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసామ్ ।
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్ ॥ 26 ॥

పాపరహితులును, సంశయవర్జితులును, ఇంద్రియ మనంబులను స్వాధీనపఱచుకొనినవారును, సమస్తప్రాణులయొక్క క్షేమమునందు ఆసక్తి గలవారును, ఋషులు బ్రహ్మ కైవల్యమును పొందుచున్నారు.

కామ క్రోధాదులు లేనివారు, మనోనిగ్రహముగలవారును, ఆత్మతత్త్వము నెఱిగినవారునగు యత్నశీలురకు బ్రహ్మసాయుజ్యము అనగా మోక్షము లేదా బ్రహ్మానందము - శరీరమున్నప్పుడును, లేనపుడును, సర్వత్ర, అంతటా వెలయుచునేయున్నది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 577🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻577. Nirvāṇaṃ🌻*

*OM Nirvāṇāya namaḥ*

सर्वदुःखोपशमन लक्षणं यत् सनातनं ।
परमानन्द रूपं तद्ब्रह्म निर्वाणमुच्यते ॥

*Sarvaduḥkhopaśamana lakṣaṇaṃ yat sanātanaṃ,*
*Paramānanda rūpaṃ tadbrahma nirvāṇamucyate.*

*Since He is of the nature of supreme bliss characterized by cessation of all sorrows, He is Nirvāṇaṃ.*

:: श्रीमद्भगवद्गीत - कर्मसन्न्यास योगमु ::
लभन्ते ब्रह्मनिर्वाणमृषयः क्षीणकल्मषाः ।
छिन्नद्वैदा यतात्मनः सर्वभूतहितेरतः ॥ २५ ॥
कामक्रोध वियुक्तानां यतीनां यतचेतसाम् ।
अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम् ॥ २६ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 5
Labhante brahmanirvāṇamr‌ṣayaḥ kṣīṇakalmaṣāḥ,
Chinnadvaidā yatātmanaḥ sarvabhūtahiterataḥ. 25.
Kāmakrodha viyuktānāṃ yatīnāṃ yatacetasām,
Abhito brahmanirvāṇaṃ vartate viditātmanām. 26.

The seers whose sins have been attenuated, who are freed from doubt, whose organs are under control, who are engaged in doing good to all beings, attain absorption in Brahman.

To the monks who have control over their internal organ, who are free from desire and anger, who have known the Self, there is absorption in Brahman either way!

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥
త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥
Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,Sannyāsakr‌cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 26 / Agni Maha Purana - 26 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 10*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. యుద్ధకాండ వర్ణనము - 2 🌻*

నిద్రనుండి లేచిన కుంభకర్ణుడు వేయి కడవల మద్యము త్రాగి మహిషాది మాంసము భుజించి రావణునితో ఇట్లు పలికెను.

కుంభకర్ణుడు పలికెను. నీవు సీతాహరణమను పాపకార్యము చేసితివి. అయినను నీవు నాకు అన్న కానయుద్ధమునకు వెళ్ళి వాన రసహితుడైన రాముని సంహరించెదను. కుంభకర్ణుడీ విధముగ పలకి వానరులందరిని మర్దించెను. అతడు సుగ్రీవుని పట్టుకొనగా, సుగ్రీవుడు వాని చెవులను, ముక్కును, కొరికివేసెను. చెవులు ముక్కులేని అతడు వానరులను భక్షించెను. పిమ్మట రాముడు బాణములతో కుంభకర్ణుని బాహువులను, పాదములను చేధించి అతని సిరస్సు నేలపై పడవేసెను.

పిమ్మట రామలక్ష్మణులును, వానరులును, విభీషణుడును కుంభ-నికుంభ-మకరాక్ష - మహోదర-మహాపార్శ్వ-మత్త-ఉన్మత్త-ప్రఘన-భాసకర్ణ-విరూపాక్ష-దేవాంతక-నరాంతక, త్రిశిరస్క-అతికాయులను రాక్షసులను, యుద్దము చేయుచున్న ఇతర రాక్షసులను సంహరించిరి. మాయతో యుద్ధము చేయుచు ఇంద్రజిత్తు రామాదులను వరలబ్ధములైన నాగబాణములైన నాగబాణములచే బంధించెను. హనుమంతుడు తాను తీసికొవచ్చిన పర్వతముపై ఉన్న విశల్యయను ఓషధిచేత రామలక్ష్మణులను శల్యరహితులను చేసి ఆ పర్వతమును దాని చోట ఉంచెను.

నికుంభిలలో హోమాదికము చేయుచున్న ఆ ఇంద్రజిత్తులను లక్ష్మణుడు బాణములతో సంహరించెను. రావణుడు శోకసంతప్తుడై సీతను చంపుటకు ఉద్యమింపగా అవింధ్య వారించెను. అతడు సేనాసమేతుడై రథము నెక్కి యుద్ధమునకై వెళ్శెను.

ఇంద్రుడు పంపగా మాతలి వచ్చి రాముని రథారూడుని చేసెను. రామరావణుల యుద్దమునకు రామరావణ యుద్ధమే సాటి. రావణుడు వానరులను కొట్టగా, హనూమదాది వానరులు రావణుని కొట్టిరి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana -26 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 10*
*🌻 Yudda (War) Kand - 2 🌻*

11-12. Then being awakened, Kumbhakarṇa, drinking thousands of pots of wine, and having eaten buffaloes and other (animals), said to Rāvaṇa, “You have done the sin of abducting Sītā and because (you are) my master, I shall go now for the war and kill Rāma along with the monkeys.”

13. So saying, Kumbhakarṇa crushed all the monkeys. Being seized by him, Sugrīva cut off his ears and nose.

14. Having lost ears and nose he was eating the monkeys. then Rāma cut off the arms of Kumbhakarṇa with the arrows.

15- 17. Then having cut off the feet, (Rāma) made (his) head fall on the earth. And then the demons Kumbha, Nikumbha, Makarākṣa, Mahodara and Mahāpārśva, the arrogant, Praghasa, Bhāsakarṇa, Virūpākṣa, Devāntaka, Narāntaka, Triśiras, Atikāya (were killed) in battle by Rāma, Lakṣmaṇa and the monkeys in the company of Vibhīṣaṇa.

18-21. And other demons, as they were fighting were made to fall down. Fighting by conceit, Indrajit bound Rāma and others with the Nāgāstra got as a gift. After they were made secure and free from wounds when Māruti had brought the mountain. Hanūmat bore him (Lakṣmaṇa) to that place where (Indrajit) was doing homa and offering āhuti-s unto the fire at Nikumbilā Lakṣmaṇa killed the valiant Indrajit in battle. Being burnt by grief, Rāvaṇa was intent on killing Sītā.

22. The king although obstructed by the women, went (to fight) seated on a chariot and accompanied by the army. Being directed by Indra, Mātali[1] made Rāma seated on a chariot.

23. The fight between Rama and Rāvaṇa was none the second. Rāvaṇa attacked monkeys and Māruti and others attacked Rāvaṇa.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 256 / DAILY WISDOM - 256 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 12. విజ్ఞానం సమగ్రంగా పెరుగుతుంది 🌻*

*జ్ఞానం మరియు వస్తువు మధ్య అనురూప్యంలో కేవలం ఇంద్రియ-గ్రహణశక్తి ద్వారా జ్ఞానం ఎల్లప్పుడూ ఉద్భవించదు. దీనికి జ్ఞాన ప్రక్రియతో అనుసంధానించ బడిన విభిన్న వివరాల యొక్క ఒక విధమైన పొందిక ఉండాలి. ప్రయోజనం అనేది ఎల్లప్పుడూ జ్ఞానం యొక్క సరైన పరీక్ష కాదు. వ్యావహారిక సత్తావాదం అనేది మానవ ఆకాంక్ష మరియు తాత్విక త్యాగము యొక్క రంగాలలో ఆచరణీయమైన సిద్ధాంతం కాదు. ఇది సరైన జ్ఞానం యొక్క మార్పు లేని లక్షణానికి తగినట్లుగా ప్రయోజనాత్మక సిద్ధాంతాన్ని చూడకపోవచ్చు.*

*కేవలం వినియోగత లేదా ప్రయోజనం అనేది జ్ఞానం యొక్క సమగ్రత యొక్క నిర్మాణాన్ని బాగా తీసుకురాదు, ఇది కేవలం ఒక సరళ సంబంధం మాత్రమే కాదు, విషయం మరియు వస్తువు మధ్య బాహ్య సంబంధంగా తాత్కాలికంగా పొందడం. జ్ఞానం మొత్తంగా, ఒక సమగ్రతగా పెరుగుతుంది. ఇది గ్రహణ విషయానికి సంబంధించి వస్తువు యొక్క క్షేత్ర ప్రతిస్పందనలు లాంటి సాధారణ గ్రహింపు కాదు. వస్తువు గురించిన ఈ గ్రహింపు ఆత్మాశ్రయ స్పృహకు విరుద్ధమైన వాస్తవికత అయితే, సమగ్ర పద్ధతిలో వస్తువు గురించిన జ్ఞానం ఉండదు. కృత్రిమ మార్గంలో జ్ఞానాన్ని మరియు దాని వస్తువును రెండు వేర్వేరు విషయాలుగా చెప్పలేము. రెండింటి మధ్య ఒక విశేషమైన ఐక్యత ఉండాలి, తద్వారా వస్తువు , జ్ఞానం యొక్క నిజమైన రూపాంతరంగా మారుతుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 256 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 12. Knowledge Rises as a Whole as an Inclusiveness 🌻*

*Knowledge is not always derived through sense-perception alone in the manner of a correspondence between the perception and the object. There has to be a sort of coherence of the different particulars connected with the knowledge process, and utility is not always the test of right knowledge. Pragmatism is not a workable doctrine in realms of human aspiration and philosophical deduction, which may not see the utilitarian theory as fitting well with the immutability characteristic of right knowledge.*

*Utility does not bring out well the organic structure of knowledge, which is not just a linear relationship temporarily obtaining as an external relation between the subject and the object. Knowledge rises as a whole, as an inclusiveness, and not as a spatio-temporal ‘otherness' of the object in its relation to the subject of perception. If the object is a reality alien to the subjective consciousness, there would be no knowledge of the object in an integral fashion. Knowledge and its object cannot be dovetailed as two different things in an artificial way. There has to be a vital unity between the two, so that the object may become the real content of knowledge.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 156 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఆనందమన్నది శాంతి లేకుంటే ఆందోళనగా మారుతుంది. శాంతి నిండిన ఆనందంతో ఉన్నప్పుడు సంపూర్ణతలోకి అడుగు పెడతావు. 🍀*

*మానవత్వాన్ని చంపడానికి మత పెద్దకు, రాజకీయవాదికి మధ్య అవగాహన కుదిరింది. కొంత మంది మాత్రమే ఈ పద్ధతిపై తిరుగుబాటు చేశారు. కొంత మందయినా తిరగబడ్డం మంచిదే అయింది. ఐతే వాళ్ళు వ్యతిరేక దిశలో తీవ్రవాదంగా మారారు. వాళ్ళు పూర్తిగా శాంతి అన్నది అర్థరహితం అన్నారు. నిష్ఫలమన్నారు. అధికారం చెలాయించాలనే రాజకీయ వ్యూహాలకు ఎదురు తిరిగారు. ఎవరి అధికారానికి తలవొగ్గ కూడదను కున్నారు. ఆనందంగా, ఉల్లాసంగా వుండాలనుకున్నారు. కానీ ఆనందమన్నది శాంతి లేకుంటే ఆందోళనగా మారుతుంది. ఉద్వేగం వుంటుంది కానీ అది అలసటని తీసుకొస్తుంది. చివరికి ఎలాంటి సంతృప్తి కలగదు. దానికి అది ప్రత్యామ్నాయం కాదు. వ్యతిరేక దిశలో అది తీవ్రమైందే.*

*నా ప్రయత్నమంతా ఒక నాణేనికి శాంతి, ఆనందం రెండు వేపులుగా వుండేలా చెయ్యడం. అప్పుడొక అద్భుతమయిన విషయం జరుగుతుంది. నువ్వు ఆనందంగా వుంటావు. కానీ ఆ వేగంతో వుండవు. నువ్వు శాంతంగా వుంటావు. కానీ చైతన్య రహితంగా వుండవు. మధ్యస్థంగా వుంటావు. వెచ్చగానూ, చల్లగానూ వుంటావు. శాంతి నిండిన ఆనందంతో, ఆనందం నిండి శాంతితో వుంటావు. అపుడు నువ్వు సమగ్రతని సంతరించుకుంటావు. సంపూర్ణతలోకి అడుగుపెడతావు. అది గ్రహించడమే ఉనికిని తెలుసుకోవడం. అది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 95 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 78. రసాయనము -1 🌻*

*యోగసాధన ఒక రసాయనము. రసాయన చర్య యందు ఒక స్థితిలో పదార్థము నిర్దిష్టమగు మార్పును చెందును. అప్పుడా రసాయన చర్య సిద్ధించును. సృష్టి యంతయు ఒక రసాయనము. అదృశ్యముగను, అనుస్యూతముగను సృష్టి మార్పు పరిణామ మార్గమున జరుగుచునే యున్నది. మానవ పరిణామము కూడ ఇంద్రియగోచరము కాక పోయినను జరుగుచునే యున్నది.*

*పాలు పెరుగు యగుటకు జరుగునది రసాయన చర్యే. దానికి, తోడు ఆధారము. మట్టి బంగార మగుట కూడ యిట్టిదే. రాయి రత్నమగుట, పూవు కాయగుట, కాయ పండగుట గమనించినచో ఈ సత్యము తెలియగలదు. అతి సూక్ష్మమగు మార్పులు స్థూలబుద్ధి గల వారి కందదు. సూక్ష్మబుద్ధి కలిగినచో సూక్ష్మమగు పరిణామములన్నియు తెలియనగును.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Divine is infinite - Not The Journey 🌹*

*The divine journey may seem infinitely long from the perspective of fragmented awareness - passing through incarnations in the causal, astral and physical worlds until you merge into yourself to emerge consciously as Self (the divine, immortal, boundless being that you really are)...*
*The journey is really no journey at all, it is simply the momentum of your innate urge to fully awaken from the dream and drama and become once again fully awaken in the Reality of Sat Chit Anand...*
*You awaken to the apperception that your immortality had never been lost,*
*You were only dreaming... now you are awake...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹