శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 337 / Sri Lalitha Chaitanya Vijnanam - 337


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 337 / Sri Lalitha Chaitanya Vijnanam - 337 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।
విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀

🌻 337. 'విధాత్రీ 🌻

విశిష్టముగ ధరించునది శ్రీమాత అని అర్థము. సృష్టిని నిర్మించి ధరించునది శ్రీమాత. తాను ఆధారముగనే సృష్టి అంతయూ వెలుగుచున్నది. త్రిగుణములు, పంచభూతములు కూడ తాను ఆధారముగనే ఏర్పడినవి. ఆదిత్యులు, రుద్రులు, వసువులు, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, అంతరిక్ష దేవతలు, సూర్య మండలములు, గ్రహములు, శ్రీదేవి చైతన్య మాధారముగనే వివిధ రూపములను, స్వభావములను దాల్చియున్నవి. ఇవన్నియూ ఆమెయే భరించు చున్నది. కావున ఆమె విధాత్రి. చీమ కదలుటకును, దోమ ఎగురుట కును కూడ ఆమెయే ఆధారము. వాని యందలి చైతన్యము శ్రీమాతయే కదా! అసురుల యందు, సురల యందు, మానవుల యందు కూడ వారి వారి స్వభావముల వెనుక నున్నది శ్రీమాతయే.

చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి అతనికి వేదము లందించి, సృష్టి నిర్మాణమునకు సంకల్పమిచ్చి, అతనిని సృష్టిని కూడ శ్రీమాతయే ధరించు చున్నది. చతుర్ముఖ బ్రహ్మకు భార్యగ కూడ నున్నది. అతడు ధాత. అతని భార్య ధాత్రి. ఆమె ధాత్రియే గాక విధాత్రి కూడ. అనగా అంతర్గతముగ, అంతర్హితముగ ధాత నుండి సమస్తమును నిర్వహించు చున్నది. అట్లే విష్ణువు నుండి స్థితిని అనుగ్రహించు చున్నది. రుద్రుని ద్వారా సంహారము చేయుచున్నది. నిర్వహించుచున్నట్లు గోచరించువారి అందరి యందు క్రియా శక్తిగను, జ్ఞానశక్తిగను, ఇచ్చాశక్తిగను పనిచేయునది శ్రీమాత శక్తియే. సృష్టి యందలి సమస్త జీవులు ఆమెకు వాహికలే. కావున ఆమె 'విధాత్రి'.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 337 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini
Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻

🌻 337. Vindhyācala-nivāsinī विन्ध्याचल-निवासिनी (336) 🌻

Dhātrī means the motherhood. She being (Śrī Mātā) the Supreme Mother, She nourishes this universe. Dhātrī also means gooseberry (Emblica Officinalis or amla) and in this context it is said that She likes gooseberries. This tree is said to be a sacred tree attributed to Goddess Lakṣmī. The lord of creation, Brahma, is known as Vidhātra and his wife is Vidhātrī.

The Supreme Śiva in the form of Brahman creates this universe, as Viṣṇu maintains it and as Rudra destroys it. His consorts in these three stages are known as Sarasvatī, Lakṣmī and Rudrāṇī. There are other nāma-s (457, 823, 826, 985) with the same meaning, that come up later in this Sahasranāma. In Lalitā Sahasranāma no nāma is repeated for the second time. But there are certain nāma-s that could convey the same meaning. If one goes deep into each nāma, one can realize that such nāma-s also convey different meanings altogether.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


11 Jan 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 122-1


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 122-1 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఆనందమన్నది ఒకే ఒక మార్గం ద్వారా సాధ్యం. అది చైతన్యం ద్వారా, స్పృహ ద్వారా మాత్రమే వీలవుతుంది. నువ్వెంత చైతన్యంతో వుంటే అంత ఆనందంగా వుంటావు. 🍀

మనిషి అన్ని మార్గాల గుండా ఆనందాన్ని అందుకోవడానికి చూస్తాడు. ధనాన్ని సంపాదించడం ద్వారా, అధికారాన్ని అందుకోవడం ద్వారా, గౌరవాన్ని అందుకోవడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా ఆనందాన్ని అందుకోవాలని ఆరాటపడతారు. కానీ యివన్నీ ఫలితాన్నివ్వవు. వైఫల్యాన్నందిస్తాయి. అవేవీ మీకు ఆనందాన్ని యివ్వలేవు. కేవలం ఆనందమన్నది ఒకే ఒక మార్గం ద్వారా సాధ్యం. అది చైతన్యం ద్వారా, స్పృహ ద్వారా మాత్రమే వీలవుతుంది.

నువ్వెంత చైతన్యంతో వుంటే అంత ఆనందంగా వుంటావు. పరవశంగా వుంటావు. ఎంత తక్కువ స్పృహతో వుంటే అంత దు:ఖంలో వుంటావు. అచేతన ఎంతగా మాయమై చేతన ఎంతగా విస్తరిస్తే, విశాలమయితే నువ్వు మరింత మరింత పరవశాన్ని అందుకుంటావు. నువ్వు పువ్వులా విచ్చుకోవడం మొదలుపెడతావు. మనం మొగ్గల్లా ముడుచుకుని వుంటాం. పరవశం వస్తే మనం పువ్వుల్లా విచ్చుకోవడం ఆరంభిస్తాం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


11 Jan 2022

మైత్రేయ మహర్షి బోధనలు - 56


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 56 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 43. సలహా సూక్తము 🌻


మీకొక సలహా! ఎవ్వరికిని సలహాల నీయవద్దు- అడగనిచో అసలీయ వద్దు. అడిగిన వెంటనే కూడ సలహా నీయవద్దు. సాధారణ ముగ సలహాల నడుగువారు వినుదురేగాని పాటించరు. కొందరికి సలహాలను కోరుట పరిపాటి. తెలిసినది ఆచరించువానికి సందేహము లెక్కువ కలుగవు. వారికి సమాధానము ఎప్పటికప్పుడు దొరకుచునే యుండును. ఆచరింపని వారికే సందేహము లెక్కువ. పదిమందిని పదిరకములుగ సలహాలు నడిగి పుచ్చుకొని దేనిని ఆచరింపకుండుట వీరి స్వభావముగ నుండును.

నిజమునకు సలహా నిచ్చుటకు వలసిన చేతన కూడ ఇచ్చు వారిలో సాధారణముగ నుండదు. సలహా నిచ్చువాడు, సలహాను పుచ్చుకొనువాని పరిస్థితులతో ఏకీభావము చెంది, లోతుపాతులు గ్రహించి, కొంతవరకు సహవేదన ననుభవించి, తన బుద్ధి లోకములో మునిగి, పరిష్కారము స్పృశించగ ప్రేమానురాగములతో ఆ పరిష్కారమును కోరినవాని కీయవలెను. అట్లుకానిచో ఇచ్చు పరిష్కారము కాకతాళీయమగును. బాధ్యత లేనిదగును. కావున త్వరపడి సలహాల నీయకుము. అది అమితమైన బాధ్యతతో కూడిన పని.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


11 Jan 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 539 / Vishnu Sahasranama Contemplation - 539


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 539 / Vishnu Sahasranama Contemplation - 539 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻539. గోవిన్దః, गोविन्दः, Govindaḥ🌻

ఓం గోవిన్దాయ నమః | ॐ गोविन्दाय नमः | OM Govindāya namaḥ

గోవిర్భాణీభిరబ్జాక్షో విన్దతే వేత్తి కేశవః ।
వేదాన్తవాకైరపి వేత్యసౌ గోవిన్ద ఉచ్యతే ॥
గోభిరేవ యతో వేద్యః గోవిన్దస్సముదాహృతః ।
ఇతి శ్రీ విష్ణుతిలకే కర్మవ్యుత్పత్తిరాదృతా ॥

ఈతనిని ముముక్షువులు గోవుల అనగా వాక్కులచే పొందుదురు. వేద వచనములచే తెలిసి కొందురు. స్తుతులచే అతని అనుగ్రహమును పొంది ఈతని స్థానమును పొందెదరు. లేదా ఈతనిని ముముక్షువు వేదవాక్కుల చేతనే తెలిసికొనుచున్నాడు.

శ్రీ విష్ణు తిలకము నందు 'ఈతడు గోవులచే అనగా వాక్కులచే వేద్యుడు అనగా తెలియబడు వాడు గావున గోవిందుడుగా చెప్పబడును' అని ఉన్నది.

:: హరివంశే భవిష్యపర్వణి కైలాసయాత్రాయాం శివకృతవిష్ణుస్తుతౌ అష్టాశీతితమోఽధ్యాయః ::

గౌ రేషా తు యతో వాణీ తాం చ విందయతే భవాన్ ।
గోవిందస్తు తతో దేవ మునిభిః కథ్యతే భవాన్ ॥ 50 ॥

ఈ వాణికి (వక్కునకు) గౌః అని వ్యవహారము. నీవు ప్రాణులచే వాక్కును పొందింతువు (ప్రాణులకు వానికి వానికి తగిన వాక్కును అందజేయువాడవు నీవే). అందువలన దేవా నీవు మునులచేత గోవిందః అని చెప్పబడుచున్నావు.

187. గోవిందః, गोविन्दः, Govindaḥ

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 539🌹

📚. Prasad Bharadwaj

🌻539. Govindaḥ🌻


OM Govindāya namaḥ


गोविर्भाणीभिरब्जाक्षो विन्दते वेत्ति केशवः ।
वेदान्तवाकैरपि वेत्यसौ गोविन्द उच्यते ॥
गोभिरेव यतो वेद्यः गोविन्दस्समुदाहृतः ।
इति श्री विष्णुतिलके कर्मव्युत्पत्तिरादृता ॥


Govirbhāṇībhirabjākṣo vindate vetti keśavaḥ,
Vedāntavākairapi vetyasau govinda ucyate.
Gobhireva yato vedyaḥ govindassamudāhr‌taḥ,
Iti śrī viṣṇutilake karmavyutpattirādr‌tā.


The Lord is attained by go which stands for vāṇi or speech.

Or The jīva who is non-different from Brahman knows the Truth that is Brahman by the texts of vedānta vide the Viṣṇutilaka 'Gobhireva yato vedyaḥ govindassamudāhr‌taḥ,' - 'as You are known by the go, vedāntic texts alone, You are said to be Govinda.'


:: श्रीमद्भागवते प्रथम स्कन्धे अष्टमोऽध्यायः ::

कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च ।
नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः ॥ २१ ॥
नमः पङ्कनाभाय नमः पङ्कजमालिने ।
नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये ॥ २२ ॥


Śrīmad Bhāgavata - Canto 1, Chapter 8
Kr‌ṣṇāya vāsudevāya devakīnandanāya ca,
Nandagopakumārāya govindāya namo namaḥ. 21.
Namaḥ paṅkanābhāya namaḥ paṅkajamāline,
Namaḥ paṅkajanetrāya namaste paṅkajāṅghraye. 22.


My respectful obeisances unto the Lord, who has become the son of Vasudeva, the pleasure of Devakī, the boy of Nanda and the other cowherd men of Vr‌ndāvana, and the enlivener of the cows and the senses. My respectful obeisances are unto You, O Lord, whose abdomen is marked with a depression like a lotus flower, who are always decorated with garlands of lotus flowers, whose glance is as cool as the lotus and whose feet are engraved with lotuses.


:: हरिवंशे भविष्यपर्वणि कैलासयात्रायां शिवकृतविष्णुस्तुतौ अष्टाशीतितमोऽध्यायः ::

गौरेषा तु यतो वाणी तां च वेद यतो भवान् ।
गोविन्दस्तु ततो देव मुनिभिः कथ्यते भवान् ॥ ५० ॥


Harivaṃśa - Book3, Chapter 88

Gaureṣā tu yato vāṇī tāṃ ca veda yato bhavān,
Govindastu tato deva munibhiḥ kathyate bhavān. 50.


Speech is called 'go'. You confer it. So the holy men proclaim you as Govinda.

187. గోవిందః, गोविन्दः, Govindaḥ

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


11 Jan 2022

11-JANUARY-2022 మంగళవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 11, జనవరి 2022 మంగళవారం, భౌమ వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 142 / Bhagavad-Gita - 142 - 3-23 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 539 / Vishnu Sahasranama Contemplation - 539 🌹
4) 🌹 DAILY WISDOM - 217🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 56 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 122🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 337 / Sri Lalitha Chaitanya Vijnanam - 337 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 11, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఆంజనేయుని శ్లోకాలు - 10 🍀*

*అసాధ్య సాధక స్వామిన్ అసాధ్య తవ కింవధ|*
*రామదూత కృప సింధో మత్కార్యం సాధ్యప్రభో||*

*భావము: ఓ దేవా! నీకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? ఏమైనా సునాయాసంగా చేయగలవు. రామదూత అయిన నువ్వు కరుణామయుడవు.నా విన్నపమును సాధ్యం చేయు ప్రభు!*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం,
హేమంత ఋతువు, పౌష్య మాసం
 తిథి: శుక్ల-నవమి 14:23:45 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: అశ్విని 11:11:16 వరకు
తదుపరి భరణి
యోగం: సిధ్ధ 10:54:02 వరకు
తదుపరి సద్య
కరణం: కౌలవ 14:24:46 వరకు
సూర్యోదయం: 06:48:45
సూర్యాస్తమయం: 17:59:05
వైదిక సూర్యోదయం: 06:52:36
వైదిక సూర్యాస్తమయం: 17:55:14
చంద్రోదయం: 13:04:12
చంద్రాస్తమయం: 01:11:43
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మేషం
వర్జ్యం: 06:46:40 - 08:32:00
మరియు 21:54:00 - 23:41:20
దుర్ముహూర్తం: 09:02:49 - 09:47:30
రాహు కాలం: 15:11:30 - 16:35:17
గుళిక కాలం: 12:23:55 - 13:47:42
యమ గండం: 09:36:20 - 11:00:07
అభిజిత్ ముహూర్తం: 12:01 - 12:45
అమృత కాలం: 03:16:00 - 05:01:20
అమృత యోగం - కార్య సిధ్ది 11:11:16
వరకు తదుపరి ముసల యోగం - దుఃఖం 
పండుగలు : లేవు
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత -142 / Bhagavad-Gita - 142 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 23 🌴*

*23. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతన్ద్రిత: |*
*మమ వర్త్మానువర్తన్తే మనుష్యా: పార్థ సర్వశ: ||*

🌷. తాత్పర్యం :
*ఓ పార్థా! ఒకవేళ నేను విధ్యుక్తధర్మమములను శ్రద్ధగా నిర్వహింపనిచో మనుజులు తప్పక నా మార్గమునే అనుసరింతురు.*

🌷. భాష్యము :
ఆధ్యాత్మికపురోగతికి కారకమగు సాంఘికజీవన శాంతిని నెలకొల్పుటకై ప్రతినాగరిక మనుజునకు కొన్ని వంశాచారములు నిర్ణయింపబడినవి. కాని అట్టి నియమనిబంధనలు బద్ధజీవునకే గాని శ్రీకృష్ణునకు కావు. 

అయినను తానూ ధర్మసంస్థాపనకై అవతరించి యున్నందున శ్రీకృష్ణుడు ఆ విహితకర్మలు అనుసరించెను లేనిచో సామాన్యజనులు పరమప్రామాణికుడైన శ్రీకృష్ణునే అనుసరింపగలరు. గృహస్థునకు అవసరమైన ధార్మికకర్మలను గృహమునందు మరియు గృహము వెలుపల శ్రీకృష్ణుడు నిర్వహించెనని శ్రీమద్భాగవతము ద్వారా అవగతమగుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 142 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 23 🌴*

*23. yadi hy ahaṁ na varteyaṁ jātu karmaṇy atandritaḥ*
*mama vartmānuvartante manuṣyāḥ pārtha sarvaśaḥ*

🌷Translation :
*For if I ever failed to engage in carefully performing prescribed duties, O Pārtha, certainly all men would follow My path.*

🌷 Purport :
In order to keep the balance of social tranquillity for progress in spiritual life, there are traditional family usages meant for every civilized man. Although such rules and regulations are for the conditioned souls and not Lord Kṛṣṇa, because He descended to establish the principles of religion He followed the prescribed rules. 

Otherwise, common men would follow in His footsteps, because He is the greatest authority. From the Śrīmad-Bhāgavatam it is understood that Lord Kṛṣṇa was performing all the religious duties at home and out of home, as required of a householder.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 539 / Vishnu Sahasranama Contemplation - 539 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻539. గోవిన్దః, गोविन्दः, Govindaḥ🌻*

*ఓం గోవిన్దాయ నమః | ॐ गोविन्दाय नमः | OM Govindāya namaḥ*

గోవిర్భాణీభిరబ్జాక్షో విన్దతే వేత్తి కేశవః ।
వేదాన్తవాకైరపి వేత్యసౌ గోవిన్ద ఉచ్యతే ॥
గోభిరేవ యతో వేద్యః గోవిన్దస్సముదాహృతః ।
ఇతి శ్రీ విష్ణుతిలకే కర్మవ్యుత్పత్తిరాదృతా ॥

*ఈతనిని ముముక్షువులు గోవుల అనగా వాక్కులచే పొందుదురు. వేద వచనములచే తెలిసి కొందురు. స్తుతులచే అతని అనుగ్రహమును పొంది ఈతని స్థానమును పొందెదరు. లేదా ఈతనిని ముముక్షువు వేదవాక్కుల చేతనే తెలిసికొనుచున్నాడు.*

*శ్రీ విష్ణు తిలకము నందు 'ఈతడు గోవులచే అనగా వాక్కులచే వేద్యుడు అనగా తెలియబడు వాడు గావున గోవిందుడుగా చెప్పబడును' అని ఉన్నది.*

:: హరివంశే భవిష్యపర్వణి కైలాసయాత్రాయాం శివకృతవిష్ణుస్తుతౌ అష్టాశీతితమోఽధ్యాయః ::
గౌ రేషా తు యతో వాణీ తాం చ విందయతే భవాన్ ।
గోవిందస్తు తతో దేవ మునిభిః కథ్యతే భవాన్ ॥ 50 ॥

ఈ వాణికి (వక్కునకు) గౌః అని వ్యవహారము. నీవు ప్రాణులచే వాక్కును పొందింతువు (ప్రాణులకు వానికి వానికి తగిన వాక్కును అందజేయువాడవు నీవే). అందువలన దేవా నీవు మునులచేత గోవిందః అని చెప్పబడుచున్నావు.

187. గోవిందః, गोविन्दः, Govindaḥ

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 539🌹*
📚. Prasad Bharadwaj

*🌻539. Govindaḥ🌻*

*OM Govindāya namaḥ*


गोविर्भाणीभिरब्जाक्षो विन्दते वेत्ति केशवः ।
वेदान्तवाकैरपि वेत्यसौ गोविन्द उच्यते ॥
गोभिरेव यतो वेद्यः गोविन्दस्समुदाहृतः ।
इति श्री विष्णुतिलके कर्मव्युत्पत्तिरादृता ॥ 

Govirbhāṇībhirabjākṣo vindate vetti keśavaḥ,
Vedāntavākairapi vetyasau govinda ucyate.
Gobhireva yato vedyaḥ govindassamudāhr‌taḥ,
Iti śrī viṣṇutilake karmavyutpattirādr‌tā.

*The Lord is attained by go which stands for vāṇi or speech.*

*Or The jīva who is non-different from Brahman knows the Truth that is Brahman by the texts of vedānta vide the Viṣṇutilaka 'Gobhireva yato vedyaḥ govindassamudāhr‌taḥ,' - 'as You are known by the go, vedāntic texts alone, You are said to be Govinda.'*

:: श्रीमद्भागवते प्रथम स्कन्धे अष्टमोऽध्यायः ::
कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च ।
नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः ॥ २१ ॥
नमः पङ्कनाभाय नमः पङ्कजमालिने ।
नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये ॥ २२ ॥ 

Śrīmad Bhāgavata - Canto 1, Chapter 8
Kr‌ṣṇāya vāsudevāya devakīnandanāya ca,
Nandagopakumārāya govindāya namo namaḥ. 21.
Namaḥ paṅkanābhāya namaḥ paṅkajamāline,
Namaḥ paṅkajanetrāya namaste paṅkajāṅghraye. 22.

*My respectful obeisances unto the Lord, who has become the son of Vasudeva, the pleasure of Devakī, the boy of Nanda and the other cowherd men of Vr‌ndāvana, and the enlivener of the cows and the senses. My respectful obeisances are unto You, O Lord, whose abdomen is marked with a depression like a lotus flower, who are always decorated with garlands of lotus flowers, whose glance is as cool as the lotus and whose feet are engraved with lotuses.*

:: हरिवंशे भविष्यपर्वणि कैलासयात्रायां शिवकृतविष्णुस्तुतौ अष्टाशीतितमोऽध्यायः ::
गौरेषा तु यतो वाणी तां च वेद यतो भवान् ।
गोविन्दस्तु ततो देव मुनिभिः कथ्यते भवान् ॥ ५० ॥

Harivaṃśa - Book3, Chapter 88
Gaureṣā tu yato vāṇī tāṃ ca veda yato bhavān,
Govindastu tato deva munibhiḥ kathyate bhavān. 50.

Speech is called 'go'. You confer it. So the holy men proclaim you as Govinda.

187. గోవిందః, गोविन्दः, Govindaḥ

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 217 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 4. There is no Movement Without a Purpose 🌻*

*The reality of things is what we are after; unrealities do not attract us. That which perpetually changes and escapes the grasp of our comprehension cannot be considered as real because of the fact of its passing constantly into something else. When we say that things are changing, we actually mean that one condition is passing into something else; one situation gives way to another situation. Why should this be at all? Where is the necessity for things to change and transform themselves? There is also a dissatisfaction with everything in its own self. We would like to transform ourselves into something else. It is not that things are changing only outwardly; we are changing inwardly. There is psychological change, together with physical and natural change.*

*So, the transitoriness of things—the changeful character of everything in the world, including our own selves as perceivers of change—suggests the fact that we seem to be moving towards something which is not available at the present moment. Movement is always in some direction, and there is no movement without a purpose. So there must be a purpose in the movement of nature, in even the historical transformations that take place in human society and in the world as a whole.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 56 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 43. సలహా సూక్తము 🌻*

*మీకొక సలహా! ఎవ్వరికిని సలహాల నీయవద్దు- అడగనిచో అసలీయ వద్దు. అడిగిన వెంటనే కూడ సలహా నీయవద్దు. సాధారణ ముగ సలహాల నడుగువారు వినుదురేగాని పాటించరు. కొందరికి సలహాలను కోరుట పరిపాటి. తెలిసినది ఆచరించువానికి సందేహము లెక్కువ కలుగవు. వారికి సమాధానము ఎప్పటికప్పుడు దొరకుచునే యుండును. ఆచరింపని వారికే సందేహము లెక్కువ. పదిమందిని పదిరకములుగ సలహాలు నడిగి పుచ్చుకొని దేనిని ఆచరింపకుండుట వీరి స్వభావముగ నుండును.*

*నిజమునకు సలహా నిచ్చుటకు వలసిన చేతన కూడ ఇచ్చు వారిలో సాధారణముగ నుండదు. సలహా నిచ్చువాడు, సలహాను పుచ్చుకొనువాని పరిస్థితులతో ఏకీభావము చెంది, లోతుపాతులు గ్రహించి, కొంతవరకు సహవేదన ననుభవించి, తన బుద్ధి లోకములో మునిగి, పరిష్కారము స్పృశించగ ప్రేమానురాగములతో ఆ పరిష్కారమును కోరినవాని కీయవలెను. అట్లుకానిచో ఇచ్చు పరిష్కారము కాకతాళీయమగును. బాధ్యత లేనిదగును. కావున త్వరపడి సలహాల నీయకుము. అది అమితమైన బాధ్యతతో కూడిన పని.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 122-1 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఆనందమన్నది ఒకే ఒక మార్గం ద్వారా సాధ్యం. అది చైతన్యం ద్వారా, స్పృహ ద్వారా మాత్రమే వీలవుతుంది. నువ్వెంత చైతన్యంతో వుంటే అంత ఆనందంగా వుంటావు. 🍀*

*మనిషి అన్ని మార్గాల గుండా ఆనందాన్ని అందుకోవడానికి చూస్తాడు. ధనాన్ని సంపాదించడం ద్వారా, అధికారాన్ని అందుకోవడం ద్వారా, గౌరవాన్ని అందుకోవడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా ఆనందాన్ని అందుకోవాలని ఆరాటపడతారు. కానీ యివన్నీ ఫలితాన్నివ్వవు. వైఫల్యాన్నందిస్తాయి. అవేవీ మీకు ఆనందాన్ని యివ్వలేవు. కేవలం ఆనందమన్నది ఒకే ఒక మార్గం ద్వారా సాధ్యం. అది చైతన్యం ద్వారా, స్పృహ ద్వారా మాత్రమే వీలవుతుంది.*

*నువ్వెంత చైతన్యంతో వుంటే అంత ఆనందంగా వుంటావు. పరవశంగా వుంటావు. ఎంత తక్కువ స్పృహతో వుంటే అంత దు:ఖంలో వుంటావు. అచేతన ఎంతగా మాయమై చేతన ఎంతగా విస్తరిస్తే, విశాలమయితే నువ్వు మరింత మరింత పరవశాన్ని అందుకుంటావు. నువ్వు పువ్వులా విచ్చుకోవడం మొదలుపెడతావు. మనం మొగ్గల్లా ముడుచుకుని వుంటాం. పరవశం వస్తే మనం పువ్వుల్లా విచ్చుకోవడం ఆరంభిస్తాం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 337 / Sri Lalitha Chaitanya Vijnanam - 337 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।*
*విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀*

*🌻 337. 'విధాత్రీ 🌻* 

*విశిష్టముగ ధరించునది శ్రీమాత అని అర్థము. సృష్టిని నిర్మించి ధరించునది శ్రీమాత. తాను ఆధారముగనే సృష్టి అంతయూ వెలుగుచున్నది. త్రిగుణములు, పంచభూతములు కూడ తాను ఆధారముగనే ఏర్పడినవి. ఆదిత్యులు, రుద్రులు, వసువులు, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, అంతరిక్ష దేవతలు, సూర్య మండలములు, గ్రహములు, శ్రీదేవి చైతన్య మాధారముగనే వివిధ రూపములను, స్వభావములను దాల్చియున్నవి. ఇవన్నియూ ఆమెయే భరించు చున్నది. కావున ఆమె విధాత్రి. చీమ కదలుటకును, దోమ ఎగురుట కును కూడ ఆమెయే ఆధారము. వాని యందలి చైతన్యము శ్రీమాతయే కదా! అసురుల యందు, సురల యందు, మానవుల యందు కూడ వారి వారి స్వభావముల వెనుక నున్నది శ్రీమాతయే.*

*చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి అతనికి వేదము లందించి, సృష్టి నిర్మాణమునకు సంకల్పమిచ్చి, అతనిని సృష్టిని కూడ శ్రీమాతయే ధరించు చున్నది. చతుర్ముఖ బ్రహ్మకు భార్యగ కూడ నున్నది. అతడు ధాత. అతని భార్య ధాత్రి. ఆమె ధాత్రియే గాక విధాత్రి కూడ. అనగా అంతర్గతముగ, అంతర్హితముగ ధాత నుండి సమస్తమును నిర్వహించు చున్నది. అట్లే విష్ణువు నుండి స్థితిని అనుగ్రహించు చున్నది. రుద్రుని ద్వారా సంహారము చేయుచున్నది. నిర్వహించుచున్నట్లు గోచరించువారి అందరి యందు క్రియా శక్తిగను, జ్ఞానశక్తిగను, ఇచ్చాశక్తిగను పనిచేయునది శ్రీమాత శక్తియే. సృష్టి యందలి సమస్త జీవులు ఆమెకు వాహికలే. కావున ఆమె 'విధాత్రి'.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 337 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini*
*Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻*

*🌻 337. Vindhyācala-nivāsinī विन्ध्याचल-निवासिनी (336) 🌻*

*Dhātrī means the motherhood. She being (Śrī Mātā) the Supreme Mother, She nourishes this universe. Dhātrī also means gooseberry (Emblica Officinalis or amla) and in this context it is said that She likes gooseberries. This tree is said to be a sacred tree attributed to Goddess Lakṣmī. The lord of creation, Brahma, is known as Vidhātra and his wife is Vidhātrī.*

*The Supreme Śiva in the form of Brahman creates this universe, as Viṣṇu maintains it and as Rudra destroys it. His consorts in these three stages are known as Sarasvatī, Lakṣmī and Rudrāṇī. There are other nāma-s (457, 823, 826, 985) with the same meaning, that come up later in this Sahasranāma. In Lalitā Sahasranāma no nāma is repeated for the second time. But there are certain nāma-s that could convey the same meaning. If one goes deep into each nāma, one can realize that such nāma-s also convey different meanings altogether.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹