విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 539 / Vishnu Sahasranama Contemplation - 539


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 539 / Vishnu Sahasranama Contemplation - 539 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻539. గోవిన్దః, गोविन्दः, Govindaḥ🌻

ఓం గోవిన్దాయ నమః | ॐ गोविन्दाय नमः | OM Govindāya namaḥ

గోవిర్భాణీభిరబ్జాక్షో విన్దతే వేత్తి కేశవః ।
వేదాన్తవాకైరపి వేత్యసౌ గోవిన్ద ఉచ్యతే ॥
గోభిరేవ యతో వేద్యః గోవిన్దస్సముదాహృతః ।
ఇతి శ్రీ విష్ణుతిలకే కర్మవ్యుత్పత్తిరాదృతా ॥

ఈతనిని ముముక్షువులు గోవుల అనగా వాక్కులచే పొందుదురు. వేద వచనములచే తెలిసి కొందురు. స్తుతులచే అతని అనుగ్రహమును పొంది ఈతని స్థానమును పొందెదరు. లేదా ఈతనిని ముముక్షువు వేదవాక్కుల చేతనే తెలిసికొనుచున్నాడు.

శ్రీ విష్ణు తిలకము నందు 'ఈతడు గోవులచే అనగా వాక్కులచే వేద్యుడు అనగా తెలియబడు వాడు గావున గోవిందుడుగా చెప్పబడును' అని ఉన్నది.

:: హరివంశే భవిష్యపర్వణి కైలాసయాత్రాయాం శివకృతవిష్ణుస్తుతౌ అష్టాశీతితమోఽధ్యాయః ::

గౌ రేషా తు యతో వాణీ తాం చ విందయతే భవాన్ ।
గోవిందస్తు తతో దేవ మునిభిః కథ్యతే భవాన్ ॥ 50 ॥

ఈ వాణికి (వక్కునకు) గౌః అని వ్యవహారము. నీవు ప్రాణులచే వాక్కును పొందింతువు (ప్రాణులకు వానికి వానికి తగిన వాక్కును అందజేయువాడవు నీవే). అందువలన దేవా నీవు మునులచేత గోవిందః అని చెప్పబడుచున్నావు.

187. గోవిందః, गोविन्दः, Govindaḥ

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 539🌹

📚. Prasad Bharadwaj

🌻539. Govindaḥ🌻


OM Govindāya namaḥ


गोविर्भाणीभिरब्जाक्षो विन्दते वेत्ति केशवः ।
वेदान्तवाकैरपि वेत्यसौ गोविन्द उच्यते ॥
गोभिरेव यतो वेद्यः गोविन्दस्समुदाहृतः ।
इति श्री विष्णुतिलके कर्मव्युत्पत्तिरादृता ॥


Govirbhāṇībhirabjākṣo vindate vetti keśavaḥ,
Vedāntavākairapi vetyasau govinda ucyate.
Gobhireva yato vedyaḥ govindassamudāhr‌taḥ,
Iti śrī viṣṇutilake karmavyutpattirādr‌tā.


The Lord is attained by go which stands for vāṇi or speech.

Or The jīva who is non-different from Brahman knows the Truth that is Brahman by the texts of vedānta vide the Viṣṇutilaka 'Gobhireva yato vedyaḥ govindassamudāhr‌taḥ,' - 'as You are known by the go, vedāntic texts alone, You are said to be Govinda.'


:: श्रीमद्भागवते प्रथम स्कन्धे अष्टमोऽध्यायः ::

कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च ।
नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः ॥ २१ ॥
नमः पङ्कनाभाय नमः पङ्कजमालिने ।
नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये ॥ २२ ॥


Śrīmad Bhāgavata - Canto 1, Chapter 8
Kr‌ṣṇāya vāsudevāya devakīnandanāya ca,
Nandagopakumārāya govindāya namo namaḥ. 21.
Namaḥ paṅkanābhāya namaḥ paṅkajamāline,
Namaḥ paṅkajanetrāya namaste paṅkajāṅghraye. 22.


My respectful obeisances unto the Lord, who has become the son of Vasudeva, the pleasure of Devakī, the boy of Nanda and the other cowherd men of Vr‌ndāvana, and the enlivener of the cows and the senses. My respectful obeisances are unto You, O Lord, whose abdomen is marked with a depression like a lotus flower, who are always decorated with garlands of lotus flowers, whose glance is as cool as the lotus and whose feet are engraved with lotuses.


:: हरिवंशे भविष्यपर्वणि कैलासयात्रायां शिवकृतविष्णुस्तुतौ अष्टाशीतितमोऽध्यायः ::

गौरेषा तु यतो वाणी तां च वेद यतो भवान् ।
गोविन्दस्तु ततो देव मुनिभिः कथ्यते भवान् ॥ ५० ॥


Harivaṃśa - Book3, Chapter 88

Gaureṣā tu yato vāṇī tāṃ ca veda yato bhavān,
Govindastu tato deva munibhiḥ kathyate bhavān. 50.


Speech is called 'go'. You confer it. So the holy men proclaim you as Govinda.

187. గోవిందః, गोविन्दः, Govindaḥ

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


11 Jan 2022

No comments:

Post a Comment