శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 317-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 317-2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 317-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 317-2 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀

🌻 317-2. 'రక్షాకరీ' 🌻

రక్షణ కలిగించుటలో దైవముకన్న మించినది లేదు. ఎంతటి దురాచారుడైననూ దైవస్మరణ మార్గమున మృత్యు భయమును కూడ దాటగలడు. సంసార భయమును దాటగలడు. రక్షణ కల్పించుటలో తల్లికన్న ప్రధానమైన వారెవరూ లేరు. ఆమె రక్షక శక్తియే అవతార మూర్తులుగా దిగి వచ్చుచుండును. ఆ రక్షక శక్తియే యోగీశ్వరులు, మునీశ్వరులు వాహికగ రక్షణ కోరువారి కందును. అవతరించిన రక్షక శక్తులలో అత్యుత్తమము రామశక్తి. రాముడు రక్షకుడు. అతడు సర్వ జగద్రక్షకుడు. అతడు ఆపన్నులను రక్షించువాడు.

రక్షక శక్తియే నిజమగు రాజశక్తి. శ్రీమాత రాజరాజేశ్వరి. అనగా రాజ రాజునకు కూడ ఈశ్వరి. చక్రవర్తులకు కూడ రక్షణ కల్పించునది. అట్టి శ్రీమాతను రక్షణ కోరుట ప్రధానము. ఇతరమగు రక్షణముల కన్న దైవీ రక్షణమే శ్రేష్ఠము. రక్షణకోరి భయము కారణముగ దైవము నారాధించుట కలియుగ ధర్మము. భక్తి లేనిచోట భయమే కారణమై ఆరాధనలు సాగును. రక్షింపబడుటకు జీవుల కారాధనము శ్రేయస్కరము. ఆరాధనమే సాధనముగ శ్రీమాత ఎట్టివారికైననూ రక్షణ మిచ్చును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 317-2 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya
Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻

🌻 317-2. Rakṣākarī रक्षाकरी (317) 🌻

The one who protects. She is the sustainer of this universe, hence this nāma. There is another interpretation. In specified fire rituals, oblations also consist of herbs. When they are burnt into ashes by the tongs of fire, the ashes are filled in an amulet and worn on the self of a person for the purpose of protection from evils.

As ashes are used for protection and in that sense She is the protector. Secondly, ashes also mean the mortal remains of one who existed earlier. In this sense She is the destroyer. Out of the three actions of the Brahman, two are mentioned here. She is in the form of such oblations that will be discussed in later nāma-s (535 and 536).

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

04 Nov 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 89

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 89 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. సముద్రం అస్తిత్వానికి ప్రతినిధి. మనం పరిధుల్ని దాటి సముద్రాన్ని దర్శించందే సంతోషపడం. నది సముద్రంలో కలిసి అనంతంగా మారుతుంది. దాని ప్రవాహంతో ప్రయాణించు. 🍀

ప్రవాహంతో ప్రయాణించు. ప్రవాహంతో ప్రవహించు. నదిలో నిన్ను నువ్వు మరిచిపో. అదప్పటికే సముద్రం కేసి సాగుతోంది. అది నిన్ను కూడా సముద్రం కేసి తీసుకెళుతుంది. నువ్వు ఈత కొట్టాల్సిన పన్లేదు.

సముద్రం అస్తిత్వానికి ప్రతినిధి. మనం పరిధుల్ని దాటి సముద్రాన్ని దర్శించందే సంతోషపడం. నది సముద్రంలో కలిసి అనతంగా మారుతుంది. సన్యాసి లక్ష్యమదే. అనంతాన్ని అందుకోవడం. శాశ్వతత్వంలో భాగం కావడం సన్యాసి లక్ష్యం. సాధకుడి లక్ష్యం.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

04 Nov 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 22

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 22 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 14. కోటగోడ 🌻

యోగుల కొందరు కాలవంచితులై సాధకుల మనస్సులకు, హృదయములకు తమ నామరూపములను ధ్యానమునకై అందింతురు. దీనివలన అపాయము గుర్తించకపోవుటయే వంచనకు, వక్రగతికి దారితీయుచున్నది. సమస్త హృదయము లందును ఈశ్వరుడు ప్రతిష్ఠితుడై యుండగ ఈశ్వర స్వరూప స్వభావములను ఎరుగగోరు సాధకులకు తమ చిత్రపట మందించుటచే ప్రాథమికముగ కొంత ఉపయోగ ముండినను కాలక్రమమున అదియొక దాటరాని కోటవలె సాధకుని హృదయమున ఏర్పడి పురోగమనమునకు అవరోధ మేర్పరచుచుండును.

అంతర్యామియైన భగవంతుడు చేతనా స్వరూపుడై సమస్త ఆకారముల యందు నిలచి యున్నాడు. ప్రతి ఆకారమున ఆ ఆకార రూపముగ నిలచియున్నాడు. సమస్త జీవరాసుల హృదయము లందును సూక్ష్మరూపమున ఆయా జీవుల రూపముగ ప్రకాశించు చున్నాడు. దానిని గ్రహించుటయే యోగ లక్ష్యము. దానిని గ్రహించిన వారే యోగులు. స్ఫూర్తి నిచ్చుటకు, దారి చూపుటకు కూడ వారి ఆవశ్యకత యున్నది. చూపినదారిలో వారే అడ్డుతగులుట కలి ప్రభావము. స్ఫూర్తికై మార్గము చూపిన వారిని స్మరించి స్వస్వరూప సంధానమునకై అంతర్ముఖులగుదురుగాక !

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

04 Nov 2021

మిత్రులందర- ికి దీపావళి శుభాకాంక్ష- లు - Deepavali Shubhakankshalu to all friends

 🌹. మిత్రులందర- ికి దీపావళి శుభాకాంక్ష- లు - Deepavali Shubhakankshalu to all friends. 🌹

ఒకొక్క దీపం వెలిగిస్తూ- చీకట్లని పారద్రోలిన- ట్లు

ఒకొక్క మార్పు సాధించుంటూ- గొప్ప జీవితాన్ని- నిర్మించుక- ుందాం...

అంతర- ంగంలో అంధకారం అంతరిస్తే...- వ్యక్తిత్వ- ం వెలుగులీను- తుంది.. జీవితం ఆనంద దీపావళిని ప్రతిఫలిస్- తుంది.

🙏. ప్రసాద్‌ భరద్వాజ

https://t.me/ChaitanyaVijnanam

https://t.me/Spiritual_Wisdom 

https://www.facebook.com/groups/chaitanyavijnanam/ 

https://pyramidbook.in/Chaitanyavijnanam

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 505 / Vishnu Sahasranama Contemplation - 505

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 505 / Vishnu Sahasranama Contemplation - 505 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 505. సోమః, सोमः, Somaḥ 🌻

ఓం సోమాయ నమః | ॐ सोमाय नमः | OM Somāya namaḥ

ఓషధీః పోషయన్ సోమ ఉమయా వా యుతః శివః

సోముని రూపమున నుండి ఓషధులను పోషించుచుండు పరమాత్ముడు సోమః అని ఇచట చెప్పబడినాడు. లేదా ఉమతో కూడియుండు శివుడునూ విష్ణుని విభూతియే.

285. శశబిందుః, शशबिन्दुः, Śaśabinduḥ

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 505🌹

📚. Prasad Bharadwaj

🌻505. Somaḥ🌻

OM Somāya namaḥ

ओषधीः पोषयन् सोम उमया वा युतः शिवः

Oṣadhīḥ poṣayan soma Umayā vā yutaḥ Śivaḥ

He nourishes the plants in the form of the moon and hence Somaḥ. Or Śiva in association with His consort Uma is also a form of Viṣṇu.

285. శశబిందుః, शशबिन्दुः, Śaśabinduḥ

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr‌tassomaḥ purujitpurusattamaḥ,Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

04 Nov 2021

4-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 04 గురువారం, , బృహస్పతి వారం ఆక్టోబర్ 2021- దీపావళి శుభాకాంక్షలు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 108 / Bhagavad-Gita - 108 2-61🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 505 / Vishnu Sahasranama Contemplation - 505 🌹
4) 🌹 DAILY WISDOM - 183🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 22🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 88 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 317-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 317-2 🌹

🌹. దీపావళి శుభాకాంక్షలు 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మిత్రులందరికి దీపావళి శుభాకాంక్షలు - Deepavali Shubhakankshalu to all friends. 🌹*

*ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు 
ఒకొక్క మార్పు సాధించుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం...*
*అంతరంగంలో అంధకారం అంతరిస్తే... వ్యక్తిత్వం వెలుగులీనుతుంది.. జీవితం ఆనంద దీపావళిని ప్రతిఫలిస్తుంది.*
*🙏. ప్రసాద్‌ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. దీపావళి శుభకాంక్షలు మిత్రులందరికీ 🌹*
*శుభ గురువారం, 04, నవంబర్‌ 2021, బృహస్పతి వారము, అమావాస్య*
*జగద్గురు శ్రీకృష్ణుని ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ...*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. భగవద్గీతాసారము-21 🍀*

*2-45 త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున |*
*నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్‌ ||*

*రజస్సు, తమస్సు అనే గుణములు మనస్సున ద్వంద్వము లున్నంత కాలము జీవుని యిటు నటు లాగుచుండును. సత్వగుణము ద్వంద్వముల కతీతమైనది. అందు రజస్సు - తమస్సు యిమిడి అదృశ్యమగును. జీవితము ద్వంద్వముల క్రియని గుర్తించిన జీవుడు, అవి కాలానుగుణముగ వచ్చిపోవు చుండునని తెలుసుకొన్నాడు. ప్రజ్ఞ మనస్సు యందు గాక, బుద్ధి యందు స్థిరపడును. అప్పుడు సత్వగుణము నిత్య సత్యముగ నుండును. అనగా రజస్సును, తమస్సును అధిష్టించి యుండును. అట్టి వాడే త్రిగుణములు దాటిన వాడగును. అతనికే పూర్ణమైన రసానుభూతి అందిన ఫలము.* 

*🍀. శ్రీ మహాలక్ష్మి సాధనా మంత్రం 🍀*

*ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద*  
*శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మియై నమః*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
అశ్వీజ మాసం, కృష్ణపక్షం
తిథి: అమావాస్య 02:44 నవంబర్ 05 వరకు
నక్షత్రము: చిత్తా 07:43 వరకు, 
స్వాతి 05:08 నవంబర్ 05 వరకు
యోగము: ప్రీతి 11:11 వరకు
కరణము: చతుష్పాద 16:25 వరకు, 
నాగ 02:44 నవంబర్ 05 వరకు
అభిజిత్: 11:37 – 12:23 వరకు
అమృతకాలము: 21:16 – 22:42 వరకు
గోధూళి ముహూర్తం: 17:32 – 17:56 వరకు
బ్రహ్మ ముహూర్తం: 04:36 – 05:26 వరకు
రాహుకాలము: 13:26 – 14:51 వరకు
గుళికకాలము: 09:08 – 10:34 వరకు
యమగండము: 06:16 – 07:42 వరకు
దుర్ముహూర్తము: 10:05 – 10:51 వరకు, 
14:40 – 15:26 వరకు
వర్జ్యం: 12:43 – 14:08 వరకు
సూర్యోదయం: 06:15:41
సూర్యాస్తమయం: 17:43:18
చంద్రోదయం: 05:27:17
చంద్రాస్తమయం: 17:25:45
సూర్య రాశి: తుల, చంద్ర రాశి: తుల
ఆనందాదియోగం: చర యోగం - దుర్వార్త శ్రవణం 
07:43:51 వరకు తదుపరి స్థిర యోగం - 
శుభాశుభ మిశ్రమ ఫలం 
పండుగలు : దీపావళి, లక్ష్మీపూజ, 
కేదారగౌరివ్రతం, కార్తీక ఆమావాస్య, 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ 
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 108 / Bhagavad-Gita - 108 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 61 🌴*

61. తాని సర్వాణి సంయమ్య 
యుక్త ఆసీత మత్పర: |
వశే హి యస్యేన్ద్రియాణి 
తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా ||

🌷. తాత్పర్యం :
*ఇంద్రియములను పూర్ణముగా నియమించి వానిని వశము నందుంచుకొని నా యందే చిత్తమును లగ్నము చేయు మనుజుడు స్థితప్రజ్ఞుడనబడును.*

🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావన యనునది అత్యున్నత యోగపూర్ణత్వమని ఈ శ్లోకమునందు స్పష్టముగా వివరింపబడినది. కృష్ణభక్తిరసభావన లేనిదే ఇంద్రియములపై అదుపు సాధ్యపడదు. గత శ్లోకపు భాస్యములో తెలియజేసినట్లు దుర్వాసుడు భక్త అంబరీషునితో కయ్యమునకు దిగెను. 

గర్వకారణమున అతడు అనవసరముగా క్రోధితుడై ఇంద్రియములను నిగ్రహింపజాలకపోయెను. వేరొకప్రక్క రాజు ముని యంతటి శక్తిసంపన్నుడు కాకున్నను భక్తుడైనందున అన్యాయముల నన్నింటిని మౌనముగా సహించి విజయము సాధించెను. శ్రీమద్భాగవతము(9.4.18-20) నందు తెలుపబడినట్లు ఈ క్రింది యోగ్యతల కారణమున ఆ రాజు తన ఇంద్రియములను నియమింపగలిగెను.

స వై మన: కృష్ణపదారవిన్దాయో:
వచాంసి వైకుంఠగుణానువర్ణనే |
కరౌ హరేర్మన్దిరమార్జనాదిషు
శ్రుతిం చకారాచ్యుత సత్కథథోదయే ||

ముకున్దలింగాలయ ముకున్దలింగాలయ దర్శనే దృశౌ
తద్భ్రుత్యగాత్ర స్పర్శేంగ సంగమమ్ |
ఘ్రాణ చ తత్పాదసరోజసౌరభే
శ్రీమత్తులస్యా రసనాం తదర్పితే ||

పాదౌ హరే: క్షేత్రపదానుసర్పణే
శిరో హృషీ కేశపదాభివన్దనే |
కామం చ దాస్యే న తు కామకామ్యాయా
యథోత్తమశ్లోకజనాశ్రయా రతి: ||

“అంబరీషమహారాజు తన మనస్సును శ్రీకృష్ణభగవానుని పాదపద్మముల చెంత స్థిరముగా నిలిపెను. తన వాక్కును కృష్ణుని ధామమును వర్ణించుట యందు నియోగించును. 

తన కరములను కృష్ణుని మందిరములను శుభ్రపరచుట యందును, తన కర్ణములను ఆ ఆ భగవానుని లీలాకథను శ్రవణము చేయుట యందును, తన కన్నులను ఆ దేవదేవుని సుందరమైన రూపమును గాంచుట యందును, తన దేహమును భక్తుల దేహమును స్పృశించుట యందును, తన నాసికను ఆ దేవదేవుని పాదపద్మముల చెంత అర్పింపబడిన పుష్పముల సుగంధమును అస్వాదించుట యందును, తన జిహ్వను భగవానుని అర్పణము గావించిన తులసీదళములను రుచిచూచుట యందును, తన పాదములను అ శ్రీహరి మందిరములు గల తీర్థస్థలములకు ప్రయాణించుట యందును, తన శిరమును ఆ హృషీకేశుని పాదములకు మ్రొక్కుట యందును, తన కోరికలనన్నింటిని ఆ ఉత్తమశ్లోకుని కోరికలను పూర్ణము కావించుట యందును సంపూర్ణముగా వినియోగించెను.” ఈ యోగ్యలతలన్నియును అతని “మత్పర” భక్తునిగా చేసినవి.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 108 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 2 - Sankhya Yoga - 61 🌴*

61. tāni sarvāṇi saṁyamya yukta āsīta mat-paraḥ
vaśe hi yasyendriyāṇi tasya prajñā pratiṣṭhitā

🌷Translation :
*One who restrains his senses, keeping them under full control, and fixes his consciousness upon Me, is known as a man of steady intelligence.*

🌷 Purport :
That the highest conception of yoga perfection is Kṛṣṇa consciousness is clearly explained in this verse. And unless one is Kṛṣṇa conscious it is not at all possible to control the senses. As cited above, the great sage Durvāsā Muni picked a quarrel with Mahārāja Ambarīṣa, and Durvāsā Muni unnecessarily became angry out of pride and therefore could not check his senses. On the other hand, the king, although not as powerful a yogī as the sage, but a devotee of the Lord, silently tolerated all the sage’s injustices and thereby emerged victorious. 
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 505 / Vishnu Sahasranama Contemplation - 505 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 505. సోమః, सोमः, Somaḥ 🌻*

*ఓం సోమాయ నమః | ॐ सोमाय नमः | OM Somāya namaḥ*

ఓషధీః పోషయన్ సోమ ఉమయా వా యుతః శివః 

సోముని రూపమున నుండి ఓషధులను పోషించుచుండు పరమాత్ముడు సోమః అని ఇచట చెప్పబడినాడు. లేదా ఉమతో కూడియుండు శివుడునూ విష్ణుని విభూతియే.

285. శశబిందుః, शशबिन्दुः, Śaśabinduḥ

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 505🌹*
📚. Prasad Bharadwaj

*🌻505. Somaḥ🌻*

*OM Somāya namaḥ*

ओषधीः पोषयन् सोम उमया वा युतः शिवः 
Oṣadhīḥ poṣayan soma Umayā vā yutaḥ Śivaḥ 

He nourishes the plants in the form of the moon and hence Somaḥ. Or Śiva in association with His consort Uma is also a form of Viṣṇu.

285. శశబిందుః, शशबिन्दुः, Śaśabinduḥ

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr‌tassomaḥ purujitpurusattamaḥ,Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 183 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 1. Children are Like an Orb 🌻*

The search for truth by seekers on the spiritual path is a veritable epic, which is the subject of the poetic vision in the Mahabharata. The whole universe is portrayed by the masterly pen of Krishna Dvaipayana Vyasa. Everything looks like milk and honey in this world when we are babies, children—we are all friends. 

Children belonging even to inimical groups in the neighbourhood do not realise that they belong to such factions of society. Even if the parents know the difference, the children do not. The children of one family may play with the children of another family, while the two families may be bitter opponents. The babies may not know this. Likewise is the condition of the soul in its incipient, immature, credulous waking. 

The spiritual bankruptcy and the material comforts combined together makes one feel that there is the glorious light of the sun shining everywhere during the day and the full moonlight at night, and there is nothing wanting in this world. The emotions and the periods of understanding and revolutions are all in the form of an orb, where there may be a little bit of gold, a little bit of iron—the one cannot be distinguished from the other. Children, in their psychological make-up, are like an orb—their components are not easily distinguishable.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 22 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 14. కోటగోడ 🌻*

యోగుల కొందరు కాలవంచితులై సాధకుల మనస్సులకు, హృదయములకు తమ నామరూపములను ధ్యానమునకై అందింతురు. దీనివలన అపాయము గుర్తించకపోవుటయే వంచనకు, వక్రగతికి దారితీయుచున్నది. సమస్త హృదయము లందును ఈశ్వరుడు ప్రతిష్ఠితుడై యుండగ ఈశ్వర స్వరూప స్వభావములను ఎరుగగోరు సాధకులకు తమ చిత్రపట మందించుటచే ప్రాథమికముగ కొంత ఉపయోగ ముండినను కాలక్రమమున అదియొక దాటరాని కోటవలె సాధకుని హృదయమున ఏర్పడి పురోగమనమునకు అవరోధ మేర్పరచుచుండును. 

అంతర్యామియైన భగవంతుడు చేతనా స్వరూపుడై సమస్త ఆకారముల యందు నిలచి యున్నాడు. ప్రతి ఆకారమున ఆ ఆకార రూపముగ నిలచియున్నాడు. సమస్త జీవరాసుల హృదయము లందును సూక్ష్మరూపమున ఆయా జీవుల రూపముగ ప్రకాశించు చున్నాడు. దానిని గ్రహించుటయే యోగ లక్ష్యము. దానిని గ్రహించిన వారే యోగులు. స్ఫూర్తి నిచ్చుటకు, దారి చూపుటకు కూడ వారి ఆవశ్యకత యున్నది. చూపినదారిలో వారే అడ్డుతగులుట కలి ప్రభావము. స్ఫూర్తికై మార్గము చూపిన వారిని స్మరించి స్వస్వరూప సంధానమునకై అంతర్ముఖులగుదురుగాక !

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 89 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. సముద్రం అస్తిత్వానికి ప్రతినిధి. మనం పరిధుల్ని దాటి సముద్రాన్ని దర్శించందే సంతోషపడం. నది సముద్రంలో కలిసి అనంతంగా మారుతుంది. దాని ప్రవాహంతో ప్రయాణించు. 🍀*

ప్రవాహంతో ప్రయాణించు. ప్రవాహంతో ప్రవహించు. నదిలో నిన్ను నువ్వు మరిచిపో. అదప్పటికే సముద్రం కేసి సాగుతోంది. అది నిన్ను కూడా సముద్రం కేసి తీసుకెళుతుంది. నువ్వు ఈత కొట్టాల్సిన పన్లేదు. 

సముద్రం అస్తిత్వానికి ప్రతినిధి. మనం పరిధుల్ని దాటి సముద్రాన్ని దర్శించందే సంతోషపడం. నది సముద్రంలో కలిసి అనతంగా మారుతుంది. సన్యాసి లక్ష్యమదే. అనంతాన్ని అందుకోవడం. శాశ్వతత్వంలో భాగం కావడం సన్యాసి లక్ష్యం. సాధకుడి లక్ష్యం.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 317-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 317-2 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।*
*రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀*

*🌻 317-2. 'రక్షాకరీ' 🌻* 

రక్షణ కలిగించుటలో దైవముకన్న మించినది లేదు. ఎంతటి దురాచారుడైననూ దైవస్మరణ మార్గమున మృత్యు భయమును కూడ దాటగలడు. సంసార భయమును దాటగలడు. రక్షణ కల్పించుటలో తల్లికన్న ప్రధానమైన వారెవరూ లేరు. ఆమె రక్షక శక్తియే అవతార మూర్తులుగా దిగి వచ్చుచుండును. ఆ రక్షక శక్తియే యోగీశ్వరులు, మునీశ్వరులు వాహికగ రక్షణ కోరువారి కందును. అవతరించిన రక్షక శక్తులలో అత్యుత్తమము రామశక్తి. రాముడు రక్షకుడు. అతడు సర్వ జగద్రక్షకుడు. అతడు ఆపన్నులను రక్షించువాడు. 

రక్షక శక్తియే నిజమగు రాజశక్తి. శ్రీమాత రాజరాజేశ్వరి. అనగా రాజ రాజునకు కూడ ఈశ్వరి. చక్రవర్తులకు కూడ రక్షణ కల్పించునది. అట్టి శ్రీమాతను రక్షణ కోరుట ప్రధానము. ఇతరమగు రక్షణముల కన్న దైవీ రక్షణమే శ్రేష్ఠము. రక్షణకోరి భయము కారణముగ దైవము నారాధించుట కలియుగ ధర్మము. భక్తి లేనిచోట భయమే కారణమై ఆరాధనలు సాగును. రక్షింపబడుటకు జీవుల కారాధనము శ్రేయస్కరము. ఆరాధనమే సాధనముగ శ్రీమాత ఎట్టివారికైననూ రక్షణ మిచ్చును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 317-2 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya*
*Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻*

*🌻 317-2. Rakṣākarī रक्षाकरी (317) 🌻*

The one who protects. She is the sustainer of this universe, hence this nāma. There is another interpretation. In specified fire rituals, oblations also consist of herbs. When they are burnt into ashes by the tongs of fire, the ashes are filled in an amulet and worn on the self of a person for the purpose of protection from evils.  

As ashes are used for protection and in that sense She is the protector. Secondly, ashes also mean the mortal remains of one who existed earlier. In this sense She is the destroyer. Out of the three actions of the Brahman, two are mentioned here. She is in the form of such oblations that will be discussed in later nāma-s (535 and 536). 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹