మహా కుంభ మేళాకు వెళ్లేవారు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు Info For Those Visiting the Maha Kumbh Mela 2025


🌹 మహా కుంభ మేళాకు వెళ్లేవారు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు Info For Those Visiting the Maha Kumbh Mela 2025 🌹

🍀 మహా కుంభ మేళా వివరాలు 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

https://www.youtube.com/watch?v=9nNuBWsxcoE


2025 మహా కుంభ మేళా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవం. అంతేకాక ఈసారి వచ్చిన మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రత్యేక కుంభమేళా. ఈ కుంభమేళా గంగా, యమునా మరియు పురాణ సరస్వతి నదుల సంగమంలో (త్రివేణీ సంగమంలో) స్నానం చేసి పవిత్రతను పొందాలని కోరుకుంటున్న 400 మిలియన్ల మందికి పైగా భక్తులను ఆకర్షిస్తోంది.




🌻 ముఖ్యమైన స్నాన తేదీలు (శాహి స్నానాలు): 🌻

- జనవరి 13: పౌష పూర్ణిమ స్నానం (పూర్ణ చంద్ర గ్రహణ స్నానం)

- జనవరి 14: మకర సంక్రాంతి స్నానం

- జనవరి 25: మౌనీ అమావాస్య స్నానం (అమావాస్య స్నానం)

- ఫిబ్రవరి 9: వసంత పంచమి స్నానం

- ఫిబ్రవరి 26: మహా శివరాత్రి స్నానం

సబ్ స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం చానల్‌. లైక్ చేయండి, షేర్‌ చేయండి.

ప్రసాద్‌ భరధ్వాజ.



Join Chaitanya Vijnaanam చైతన్య విజ్ఞానం Group

https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D



🌹🌹🌹🌹🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 585. 'శ్రీవిద్యా’ - 2 🌻


ముఖ భాగము ప్రజ్ఞావంతముగను, మధ్య భాగము శక్తివంతముగను, అధోభాగము సూక్ష్మపదార్థముగను శ్రీమాత వెలుగొందుచుండును. ఈ త్రికూట రూపము ఆధారముగనే జీవుల రూపము లన్నియూ యేర్పడు చున్నవి. చతుర్విధ పురుషార్థము లను ఈ మూడింటి ఆధారముగనే జీవులు నిర్వర్తించు కొనుచున్నారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అను నాలుగునూ పురుషార్థములు. ధర్మముతో కూడియుండి అర్థకామముల ననుభవించుట మోక్షప్రదము. ధర్మము వీడి అర్థమును కూడబెట్టుట, కోరికలు తీర్చుకొనుట నిర్వర్తించినచో జీవులు బంధమున పడుదురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 585. 'Shree Vidya' - 2 🌻

Sri Mata radiates divine energy in three aspects: her "facial region" shines with "intelligence and wisdom", her "midsection" radiates power and strength, and her lower region embodies the essence of "subtle elements". This "threefold form" serves as the foundation for the creation of all beings. The lives of all creatures are structured around this triadic form, which also underpins the pursuit of the four "Purusharthas" (human goals): Dharma (righteousness), "Artha" (wealth), "Kama" (desires), and Moksha (liberation). Experiencing "Artha" and "Kama" while rooted in "Dharma" leads to "Moksha." However, abandoning Dharma in the pursuit of wealth and fulfilling desires traps beings in the cycle of bondage.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 23 JANUARY 2025 THURSDAY ALL MESSAGES గురువారం, బృగు వాసర సందేశాలు🌹

🍀 🌹 23 JANUARY 2025 THURSDAY ALL MESSAGES గురువారం, బృగు వాసర సందేశాలు 🌹🍀 
1) ) 🌹 మహా కుంభ మేళాకు వెళ్లేవారు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు Info For Those Visiting the Maha Kumbh Mela 2025 🌹
🍀 మహా కుంభ మేళా వివరాలు 🍀
2) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 2 🌹 
🌻 585. 'శ్రీవిద్యా’ - 2 / 585. 'Shree Vidya' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 మహా కుంభ మేళాకు వెళ్లేవారు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు Info For Those Visiting the Maha Kumbh Mela 2025 🌹*
*🍀 మహా కుంభ మేళా వివరాలు 🍀*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*2025 మహా కుంభ మేళా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవం. అంతేకాక ఈసారి వచ్చిన మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రత్యేక కుంభమేళా. ఈ కుంభమేళా గంగా, యమునా మరియు పురాణ సరస్వతి నదుల సంగమంలో (త్రివేణీ సంగమంలో) స్నానం చేసి పవిత్రతను పొందాలని కోరుకుంటున్న 400 మిలియన్ల మందికి పైగా భక్తులను ఆకర్షిస్తోంది.*

*🌻 ముఖ్యమైన స్నాన తేదీలు (శాహి స్నానాలు): 🌻*
*- జనవరి 13: పౌష పూర్ణిమ స్నానం (పూర్ణ చంద్ర గ్రహణ స్నానం)*
*- జనవరి 14: మకర సంక్రాంతి స్నానం*
*- జనవరి 25: మౌనీ అమావాస్య స్నానం (అమావాస్య స్నానం)*
*- ఫిబ్రవరి 9: వసంత పంచమి స్నానం*
*- ఫిబ్రవరి 26: మహా శివరాత్రి స్నానం*
*సబ్ స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం చానల్‌. లైక్ చేయండి, షేర్‌ చేయండి.*
*ప్రసాద్‌ భరధ్వాజ.*
*Join Chaitanya Vijnaanam చైతన్య విజ్ఞానం Group*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 585 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 585 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 585. 'శ్రీవిద్యా’ - 2 🌻*

*ముఖ భాగము ప్రజ్ఞావంతముగను, మధ్య భాగము శక్తివంతముగను, అధోభాగము సూక్ష్మపదార్థముగను శ్రీమాత వెలుగొందుచుండును. ఈ త్రికూట రూపము ఆధారముగనే జీవుల రూపము లన్నియూ యేర్పడు చున్నవి. చతుర్విధ పురుషార్థము లను ఈ మూడింటి ఆధారముగనే జీవులు నిర్వర్తించు కొనుచున్నారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అను నాలుగునూ పురుషార్థములు. ధర్మముతో కూడియుండి అర్థకామముల ననుభవించుట మోక్షప్రదము. ధర్మము వీడి అర్థమును కూడబెట్టుట, కోరికలు తీర్చుకొనుట నిర్వర్తించినచో జీవులు బంధమున పడుదురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 585 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 585. 'Shree Vidya' - 2 🌻*

*Sri Mata radiates divine energy in three aspects: her "facial region" shines with "intelligence and wisdom", her "midsection" radiates power and strength, and her lower region embodies the essence of "subtle elements". This "threefold form" serves as the foundation for the creation of all beings. The lives of all creatures are structured around this triadic form, which also underpins the pursuit of the four "Purusharthas" (human goals): Dharma (righteousness), "Artha" (wealth), "Kama" (desires), and Moksha (liberation). Experiencing "Artha" and "Kama" while rooted in "Dharma" leads to "Moksha." However, abandoning Dharma in the pursuit of wealth and fulfilling desires traps beings in the cycle of bondage.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad