శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 375 / Sri Lalitha Chaitanya Vijnanam - 375

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 375 / Sri Lalitha Chaitanya Vijnanam - 375 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।
శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀

🌻 375. 'కామపూజితా'🌻

మన్మథునిచే పూజింపబడునది శ్రీదేవి అని అర్థము. మన్మథుడు లక్ష్మీదేవి పుత్రుడు. అతి మనోహరమైన రూపము గలవాడు. సృష్టి కామమునకు అతడు అధిదేవత. స్త్రీ పురుష కామమునకు ప్రతిరూపము. కామప్రేరణ ద్వారా మనస్సులయందు మథనము చేయువాడు. సతీదేవి దక్ష యజ్ఞమున ఆహుతి చెంది పార్వతిగ మరల పుట్టి శివుని గూర్చి ఘోర తపస్సు కావించినపుడు ఆమెకు తోడ్పడవలెనన్న అభిలాషతో ఈశ్వరునికై తన శక్తిని ప్రయోగింపగ ఈశ్వరుడు కన్ను తెరచి చూసుసరికి అతడు భస్మరాశి అయ్యెను.

అటుపైన పార్వతీదేవి తపస్సు ద్వారా ఈశ్వరుని మెప్పించి అతనిని పరిణయమాడినది. పిదప భస్మరాశిగ మిగిలియున్న కాముని అనుగ్రహించి సజీవుని చేసెను. ‘కామ సంజీవ నౌషధిః' అను నామమున ఇది పేర్కొనుట జరిగినది. శ్రీమాతచే సజీవుడైన మన్మథుడు అటుపైన శ్రీదేవి నుండి పంచదశాక్షరి మంత్రమును ఉపదేశముగ పొందినాడు. ఆ మంత్రమును ఉపాసించుచు జీవుల లింగ శరీరముల నధిష్ఠించి సృష్టి కార్యమును నిర్వర్తించు చున్నాడు. కామునిచే నిత్యము శ్రీమాత పూజింప బడుచున్నది. కావున 'కామ పూజిత' అయినది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 375 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 82. Kameshari prananadi krutagyna kamapujita
Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻

🌻 375. Kāma-pūjitā काम-पूजिता🌻

She is worshipped by the lord of love Manmatha. We have seen earlier that She is worshipped by twelve gods and godlessness, sages and saints through Her supreme Pañcadaśī mantra and Manmatha is one among the twelve (refer nāma 239).

Manmatha is also known as Kāma and the worship by Kāma is called Kāma-pūjitā. 586th nāma is Kāma-sevitā.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

31 May 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 191. సాధ్యమైన వాటి కోసం ఆరాటం / Osho Daily Meditations - 191. HANKERING FOR THE POSSIBLE

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 191 / Osho Daily Meditations - 191 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 191. సాధ్యమైన వాటి కోసం ఆరాటం 🍀

🕉. మీరు సాధ్యమైనది కోరుకున్నప్పుడు, అసాధ్యమైనది కూడా జరగవచ్చు. మీరు అసాధ్యాన్ని కోరుకున్నప్పుడు, సాధ్యమైనది కూడా కష్టమవుతుంది. 🕉

ప్రపంచంలో తక్కువ శక్తి గలవారు మరియు అధిక శక్తి గలవారు అనే రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. అధిక శక్తితో ఉండటంలో మంచి లేదా తక్కువ శక్తితో చెడు ఏమీ లేదు. ఇలా రెండు రకాలు ఉన్నాయి. తక్కువ శక్తి గల వ్యక్తులు చాలా నెమ్మదిగా కదులుతారు. అవి దూకవు. అవి పేలవు. చెట్లు పెరిగే కొద్దీ అవి పెరుగుతాయి. వారు ఎక్కువ సమయం తీసుకుంటారు, కానీ వారి పెరుగుదల మరింత స్థిరంగా ఉంటుంది, మరింత ఖచ్చితంగా ఉంటుంది మరియు వెనక్కి తగ్గడం కష్టం. వారు ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత, వారు దానిని మళ్లీ సులభంగా కోల్పోరు. అధిక శక్తి గల వ్యక్తులు త్వరగా కదులుతారు. వారు దూకుతారు. వారితో, పని చాలా వేగంగా జరుగుతుంది. అది మంచిదే, కానీ వారితో ఒక సమస్య ఉంది: వారు సాధించినంత సులభంగా దానిని కోల్పోతారు కూడా. వారు ఏమి సాధించినా సరే. వారు చాలా తేలికగా వెనక్కి తగ్గుతారు, ఎందుకంటే వారి కదలిక ఎగరడం. పెరుగుదల కాదు. పెరుగుదలకు, నెమ్మదితనం, ఓపిక, సమయం, సహకారం అవసరం.

తక్కువ శక్తి గల వ్యక్తులు ప్రాపంచిక పోటీలో ఓడిపోతారు. వారు ఎప్పుడూ వెనుకబడి ఉంటారు. అందుకే వారు ఖండించబడ్డారు. ప్రపంచంలో అలాంటి పోటీ ఉంది. వారు ఎలుక రేసు నుండి బయట పడతారు; వారు దానిలో ఉండలేరు. వారు బయటకు నెట్టబడతారు, విసిరి వేయబడతారు. కానీ ఆధ్యాత్మిక వృద్ధికి సంబంధించినంత వరకు, వారు అధిక శక్తి గల వ్యక్తుల కంటే మరింత లోతుగా ఎదగగలరు. ఎందుకంటే వారు వేచి ఉండ గలరు. ఓపిక పట్టగలరు. వారు చాలా తొందరపడరు. వారు తక్షణమే ఏమీ కోరుకోరు. వారి నిరీక్షణ అసాధ్యమైనది కాదు; వారు ఖచ్చితంగా సాధించగల అసాధ్యమైన దాని కోసం మాత్రమే ఆరాట పడతారు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 191 🌹

📚. Prasad Bharadwaj

🍀 191. HANKERING FOR THE POSSIBLE 🍀

🕉 When you desire the possible, the impossible can also happen. When you desire the impossible, even the possible becomes difficult. 🕉

There are two types of people, low energy and high energy. There is nothing good in being high energy or bad in being low energy. That's how two types exist. The low-energy people move very slowly. They don't leap. They don't explode. They simply grow as trees grow. They take more time, but their growth is more settled, more certain, and falling back is difficult. Once they have reached a certain point, they will not easily lose it again. High-energy people move quickly. They jump. They leap. With them, the work goes very fast. That's good, but there is one problem with them: They can lose whatever they achieve as easily as they achieved it. They fall back very easily because their movement has been jumping, not a growth. Growth needs very slow ripening, seasoning, time.

Low-energy people will be defeated in a worldly competition. They will always lag behind. That's why they have become condemned. There is such competition in the world. They will fall out of the rat race; they will not be able to remain in it. They will be pushed out, thrown out. But as far as spiritual growth is concerned, they can grow more deeply than high-energy people because they can wait and be patient. They are not in too much of a hurry. They don't want anything instantly. Their expectation is never for the impossible; they only hanker for the possible.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

31 May 2022

శ్రీ శివ మహా పురాణము - 572 / Sri Siva Maha Purana - 572

🌹 . శ్రీ శివ మహా పురాణము - 572 / Sri Siva Maha Purana - 572 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 55 🌴

🌻. శివ పార్వతుల కైలాసగమనము - 3 🌻

తన నాథుడగు మహేశ్వరుని ఈ మాటను విని, శంకరునకు నిత్యప్రియురాలగు పార్వతి (సతీదేవి) చిరునవ్వుతో నిట్లనెను (20).

పార్వతి ఇట్లు పలికెను -

ఓ ప్రాణనాథా ! సర్వము నాకు గుర్తున్నది. ఇప్పుడు మీరు మౌనముగా నుండి ఇప్పటి సందర్భమునకు ఉచితమగు కార్యమును వెంటనే చేయుడు. మీకు నమస్కారమగు గాక! (21).

బ్రహ్మ ఇట్లు పలికెను-

అమృతధారలతో సమమగు ప్రియురాలి ఈ మాటను విని లోకాచారమునందు నిష్ఠగల విశ్వేశ్వరుడు మిక్కిలి సంతసించెను (22). శివుడు సామగ్రిని కూడగట్టి అనేక పదార్థములతో గూడిన మనోహరమగు భోజనము నారాయణుడు మొదలగు దేవతలకు ఏర్పాటు చేసెను (23).

మరియు ఆ ప్రభుడు తన వివాహమునకు వచ్చిన వారందరికి రుచ్యమగు బహువిధముల అన్నమును ప్రీతితో భుజింపజేసెను (24). అనేక రత్నాభరణములతో ప్రకాశించు ఆ దేవతలు అందరు భుజించి భార్యలతో గణములతో కలిసి చంద్రశేఖరుని ప్రణమిల్లిరి (25).

తరువాత దేవతలు ఇష్టములగు వాక్కులతో చక్కగా స్తుతించి ఆనందముతో ప్రదక్షిణము చేసి వివాహమును కొనియాడుతూ తమ ధామములకు వెళ్లిరి (26). ఓ మునీ! శివుడు లోకాచారముననుసరించి, విష్ణువు కశ్యపుని వలె, నారాయణుని నన్ను స్వయముగా ప్రణమిల్లెను (27).

నేను శివుని కౌగిలించుకొని, ఆశీర్వదించి, మరల ఆయన పరబ్రహ్మయని గుర్తించి యెదుట ఉత్తమ మగు స్తోత్రమును చేసితిని (28). విష్ణువు నాతో కలసి శివుని అనుమతిని పొంది పార్వతీ పరమేశ్వరుల వివాహమును ప్రీతితో కొనియాడుతూ తన పరమధామమునకు వెళ్లెను (29).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 572 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 55 🌴

🌻 Śiva returns to Kailāsa - 3 🌻

Brahmā said:—

20. On hearing the words of Śiva, Satī Pārvatī the beloved of Śiva replied smiling.

Pārvatī said:—

21. O dear lord, I remember everything as well as the fact that you became a silent ascetic. Obeisance to you. Please do everything necessary now befitting the occasion.

Brahmā said:—

22. On hearing her words as pleasing as the steady flow of nectar, Śiva rejoiced much, eagerly devoted to the way of the world.

23. Getting every requisite thing ready, he fed the gods including Viṣṇu and others with various pleasant things.

24. He fed all the others who had attended His marriage with juicy cooked food of various sorts.

25. After taking food the gods and the Gaṇas, with their womenfolk fully bedecked in gems and jewels bowed to the moon-crested lord.

26. After eulogising Him with pleasing words and circumambulating Him with joy they praised the marriage celebration and returned to their abodes.

27. O sage, Śiva Himself bowed to me and to Viṣṇu following the worldly convention as Viṣṇu had bowed to Kaśyapa.

28. Considering Him the supreme Brahman I eulogised him in the excellent manner after embracing him and offering him my benediction.

29. Viṣṇu and I with palms joined in reverence, took leave of them and praising the marriage of Śiva and Pārvatī went back to Viṣṇu’s abode.

Continues....

🌹🌹🌹🌹🌹

31 May 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 56 / Agni Maha Purana - 56

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 56 / Agni Maha Purana - 56 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 21

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. విష్ణ్వాది దేవతా సామాన్య పూజా నిరూపణ - 1 🌻

నారదుడు పలికెను.

విష్ణువు మొదలగు దేవతల సామాన్య పూజను, సర్వ ఫలములను ఇచ్చు మంత్రములను గూర్చి చెప్పెను. సకల పరివార సమేతుడైన అబ్యుతునికి నమస్కరించి పూజించవలెను.

విష్ణుపూజాంగముగ ద్వారదక్షిణభాగమున ధాతను, విధాతను, వామభాగమున ధాతను, విధాతను, వామభాగమును గంగను యమునను రెండు నిధులను, ద్వార లక్ష్మిని, వాస్తుపురుషుని శక్తిని, కుర్మమును, అనంతుని, పృథివిని, ధర్మమును జ్ఞానమును, వైరాగ్యమును, ఐశ్వర్యమును, ఆధర్మాదులను, పద్మభావన చేసి దాని కందమును, నాళమును, పద్మకేసరములను పద్మవర్ణిక (మధ్యభాగము)ను, ఋగ్వేదాదులను, కృతయుగాదులను, సత్త్వాదిగుణములను, సూర్యాది మండలమును, పూజించవలెను. విమల, ఉత్కర్షిణీ, జ్ఞానా, క్రియా, యోగాది శక్తులను పూజించవలెను.

ప్రహ్వి, సత్య, ఈశ, అనుగ్రహి, అమలమూర్తి యగు దుర్గ, గీర్దేవి, గణము, గణాధిపతి క్షేత్రము, క్షేత్రపాలుడు వాసుదేవాదులు వీరిని కూడ పూజింపవలెను.

హృదయమును శిరస్సును, కేశశిఖను, కవచమును, అస్త్రమును, శంఖమును, చక్రమును గదను, పద్మమును, శ్రీవత్సమును, కౌస్తుభమును, వనమాలను, లక్ష్మిని పుష్టిని, గరుత్మంతుని, గురువును, ఇంద్రుని, అగ్నిని యముని, రాక్షసుని, జలమును, వాయువును, కుబేరుని, ఈశ్వరుని, బ్రహ్మను అస్త్రమును, వహనమును, కుముదాదులను విష్వక్సేనుని పూజింపవలెను.

ఈ విధముగా పూజ మండలాదులలో చేసినచో సిద్ది లభించును.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 56 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 21

🌻 Method of worshipping Viṣṇu and other gods - 1 🌻

Nārada said:

1. I will (now) describe the general method of worshipping Viṣṇu and others as well as the mantras (mystic formulae) which yield good to all. One has to worship (him by saying) “Salutations to Acyuta (Viṣṇu) and to (his) entire family (of gods).

2-4. (Salutation to) Dhātṛ, Vidhātṛ,[1] Gaṅgā, Yamunā, the two nidhis (treasures), the fortune of Dvāra (Dvārakā), the Vāstu-deity (the presiding deity of the housesite), Śakti (female divinity), Kūrma (tortoise), Ananta (the serpent), the Earth, righteous knowledge, detachment from the world, the omnipotence (of the lord), the unrighteousness etc. the root, stalk, filament and pericarp of the lotus, Ṛgveda and other (Vedas), Kṛta and other (yugas), sattva and other (qualities), the solar and other regions, the pure and elevating union of knowledge and action. One has to worship these.

5. Joy, truth, the goddess benevolently placed, Durgā (Pārvatī), speech, goblins, field and Vāsudeva and others are worshipped.

6. The heart, head, coat of mail, eye and weapons, conch, disc, mace, lotus, Śrīvatsa (sacred mark on Lord Kṛṣṇa’s chest) and the Kaustubha gem are worshipped.

7. The garland of wood-flowers (worn by Kṛṣṇa), Śrī (Lakṣmī), Puṣṭi (nourishment), Garuḍa (vehicle of Viṣṇu), and the preceptor are worshipped. Indra, Agni, Yama, Rakṣa (Nairṛta), water, wind, lord of wealth (Kubera) (are also worshipped).

8. That Īśāna, the unborn, and weapons, vehicles, Kumuda and others (are worshipped next). By the worship of Viṣvaksena (all-pervasive) (Viṣṇu) in a circle first, one gets his desires accomplished.

9. Then the general worship of Śiva (is described). One has to worship Nandin at first. (Then) Mahākāla (Śiva), Gaṅgā, Yamunā, Gaṇas, and others (are worshipped).

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

31 May 2022

కపిల గీత - 16 / Kapila Gita - 16

🌹. కపిల గీత - 16 / Kapila Gita - 16🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. కపిల భగవానుని స్వీయ సాక్షాత్కార జ్ఞాన వివరణ - 5 🌴

16. అహం మమాభిమానోత్థైః కామలోభాదిభిర్మలైః
వీతం యదా మనః శుద్ధమదుఃఖమసుఖం సమమ్

అహంకారం మమకారమనే ఇద్దరు శత్రువులు మనసుకు ఉన్నారు. ఆత్మ కాని దానిని ఆత్మ అనుకొనుట, నాది కాని దాన్ని నాది అనుకొనుట. ఈ రెండు అభిమానములతో ఎర్పడిన కామ లోభములనే కల్మషములు ఎపుడైతే మనసు తొలగి ఉంటుందో, అప్పుడు మనసు శుద్ధం. ఆత్మకు శుద్ధి కలగాలంటే కల్మషమైన మనస్సు పోవాలి. ఎపుడైతే దుఖాన్ని సుఖాన్ని సమముగా మనసు చూస్తుదో అప్పుడు మనసు శుద్ధమైనదని తెలుసుకో.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 16 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 Lord Kapila Begins to Explain Self-realization - 5 🌴

16. aham-mamabhimanotthaih kama-lobhadibhir malaih
vitam yada manah suddham aduhkham asukham samam

When one is completely cleansed of the impurities of lust and greed produced from the false identification of the body as "I" and bodily possessions as "mine," one's mind becomes purified. In that pure state he transcends the stage of material happiness and distress.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

31 May 2022

31 - MAY - 2022 మంగళవారం, భౌమ వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 31, మంగళవారం, మే 2022 భౌమ వాసరే 🌹
2) 🌹 కపిల గీత - 16 / Kapila Gita - 16🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 56 / Agni Maha Purana - 56🌹 
4) 🌹. శివ మహా పురాణము - 572 / Siva Maha Purana - 572🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 191 / Osho Daily Meditations - 191 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 375 / Sri Lalitha Chaitanya Vijnanam - 375 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 31, మే 2022 జేష్ఠ మాసం*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, రోహిణి వ్రతం, Chandra Darshan, Rohini Vrat 🌻*

*🍀. హనుమ భుజంగ స్తోత్రం - 4 🍀*

6. రణేభీషణే భీషణే మేఘనాధే సనాదే
సరోషే సమారోపితే మిత్రముఖ్యే
ఖగానాం ఘనానాం సురాణాంచమార్గే
నటంతం వహంతం హనూమంతమీడే |

7. ఘనద్రత్నజంభారి దంభోళిధారం
ఘనద్యంతనిర్ధూత కాలోగ్రదంతం
పదాఘాత భీతాబ్ధభూతాధివాసం
రణోక్షోణిదక్షం భజే పింగళాక్షమ్ |

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సర్వవ్యాపి అయిన భగవంతుడు మన హృదయంలోనే సద్గురువు రూపంలో వెలుగొందుతూ మన జీవితానికి సారధ్యం వహించడానికి సదా సిద్ధంగా వుంటాడు. - సద్గురు శ్రీరామశర్మ. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల పాడ్యమి 19:20:17 వరకు
తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: రోహిణి 10:02:33 వరకు
తదుపరి మృగశిర
యోగం: ధృతి 24:33:20 వరకు
తదుపరి శూల
కరణం: కింస్తుఘ్న 06:08:25 వరకు
వర్జ్యం: 01:05:40 - 02:52:56
మరియు 16:19:46 - 18:07:42
దుర్ముహూర్తం: 08:18:06 - 09:10:28
రాహు కాలం: 15:30:11 - 17:08:23
గుళిక కాలం: 12:13:47 - 13:51:59
యమ గండం: 08:57:23 - 10:35:35
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:39
అమృత కాలం: 06:27:28 - 08:14:44
సూర్యోదయం: 05:40:59
సూర్యాస్తమయం: 18:46:36
చంద్రోదయం: 06:05:35
చంద్రాస్తమయం: 19:39:59
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: వృషభం
మతంగ యోగం - అశ్వ లాభం
10:02:33 వరకు తదుపరి రాక్షస
యోగం - మిత్ర కలహం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 16 / Kapila Gita - 16🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. కపిల భగవానుని స్వీయ సాక్షాత్కార జ్ఞాన వివరణ - 5 🌴*

*16. అహం మమాభిమానోత్థైః కామలోభాదిభిర్మలైః*
*వీతం యదా మనః శుద్ధమదుఃఖమసుఖం సమమ్*

*అహంకారం మమకారమనే ఇద్దరు శత్రువులు మనసుకు ఉన్నారు. ఆత్మ కాని దానిని ఆత్మ అనుకొనుట, నాది కాని దాన్ని నాది అనుకొనుట. ఈ రెండు అభిమానములతో ఎర్పడిన కామ లోభములనే కల్మషములు ఎపుడైతే మనసు తొలగి ఉంటుందో, అప్పుడు మనసు శుద్ధం. ఆత్మకు శుద్ధి కలగాలంటే కల్మషమైన మనస్సు పోవాలి. ఎపుడైతే దుఖాన్ని సుఖాన్ని సమముగా మనసు చూస్తుదో అప్పుడు మనసు శుద్ధమైనదని తెలుసుకో.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 16 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 Lord Kapila Begins to Explain Self-realization - 5 🌴*

*16. aham-mamabhimanotthaih kama-lobhadibhir malaih*
*vitam yada manah suddham aduhkham asukham samam*

*When one is completely cleansed of the impurities of lust and greed produced from the false identification of the body as "I" and bodily possessions as "mine," one's mind becomes purified. In that pure state he transcends the stage of material happiness and distress.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 56 / Agni Maha Purana - 56 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 21*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. విష్ణ్వాది దేవతా సామాన్య పూజా నిరూపణ - 1 🌻*

నారదుడు పలికెను. 
విష్ణువు మొదలగు దేవతల సామాన్య పూజను, సర్వ ఫలములను ఇచ్చు మంత్రములను గూర్చి చెప్పెను. సకల పరివార సమేతుడైన అబ్యుతునికి నమస్కరించి పూజించవలెను.

విష్ణుపూజాంగముగ ద్వారదక్షిణభాగమున ధాతను, విధాతను, వామభాగమున ధాతను, విధాతను, వామభాగమును గంగను యమునను రెండు నిధులను, ద్వార లక్ష్మిని, వాస్తుపురుషుని శక్తిని, కుర్మమును, అనంతుని, పృథివిని, ధర్మమును జ్ఞానమును, వైరాగ్యమును, ఐశ్వర్యమును, ఆధర్మాదులను, పద్మభావన చేసి దాని కందమును, నాళమును, పద్మకేసరములను పద్మవర్ణిక (మధ్యభాగము)ను, ఋగ్వేదాదులను, కృతయుగాదులను, సత్త్వాదిగుణములను, సూర్యాది మండలమును, పూజించవలెను. విమల, ఉత్కర్షిణీ, జ్ఞానా, క్రియా, యోగాది శక్తులను పూజించవలెను. 

ప్రహ్వి, సత్య, ఈశ, అనుగ్రహి, అమలమూర్తి యగు దుర్గ, గీర్దేవి, గణము, గణాధిపతి క్షేత్రము, క్షేత్రపాలుడు వాసుదేవాదులు వీరిని కూడ పూజింపవలెను. 

హృదయమును శిరస్సును, కేశశిఖను, కవచమును, అస్త్రమును, శంఖమును, చక్రమును గదను, పద్మమును, శ్రీవత్సమును, కౌస్తుభమును, వనమాలను, లక్ష్మిని పుష్టిని, గరుత్మంతుని, గురువును, ఇంద్రుని, అగ్నిని యముని, రాక్షసుని, జలమును, వాయువును, కుబేరుని, ఈశ్వరుని, బ్రహ్మను అస్త్రమును, వహనమును, కుముదాదులను విష్వక్సేనుని పూజింపవలెను. 

ఈ విధముగా పూజ మండలాదులలో చేసినచో సిద్ది లభించును. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 56 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 21*
*🌻 Method of worshipping Viṣṇu and other gods - 1 🌻*

Nārada said:

1. I will (now) describe the general method of worshipping Viṣṇu and others as well as the mantras (mystic formulae) which yield good to all. One has to worship (him by saying) “Salutations to Acyuta (Viṣṇu) and to (his) entire family (of gods).

2-4. (Salutation to) Dhātṛ, Vidhātṛ,[1] Gaṅgā, Yamunā, the two nidhis (treasures), the fortune of Dvāra (Dvārakā), the Vāstu-deity (the presiding deity of the housesite), Śakti (female divinity), Kūrma (tortoise), Ananta (the serpent), the Earth, righteous knowledge, detachment from the world, the omnipotence (of the lord), the unrighteousness etc. the root, stalk, filament and pericarp of the lotus, Ṛgveda and other (Vedas), Kṛta and other (yugas), sattva and other (qualities), the solar and other regions, the pure and elevating union of knowledge and action. One has to worship these.

5. Joy, truth, the goddess benevolently placed, Durgā (Pārvatī), speech, goblins, field and Vāsudeva and others are worshipped.

6. The heart, head, coat of mail, eye and weapons, conch, disc, mace, lotus, Śrīvatsa (sacred mark on Lord Kṛṣṇa’s chest) and the Kaustubha gem are worshipped.

7. The garland of wood-flowers (worn by Kṛṣṇa), Śrī (Lakṣmī), Puṣṭi (nourishment), Garuḍa (vehicle of Viṣṇu), and the preceptor are worshipped. Indra, Agni, Yama, Rakṣa (Nairṛta), water, wind, lord of wealth (Kubera) (are also worshipped).

8. That Īśāna, the unborn, and weapons, vehicles, Kumuda and others (are worshipped next). By the worship of Viṣvaksena (all-pervasive) (Viṣṇu) in a circle first, one gets his desires accomplished.

9. Then the general worship of Śiva (is described). One has to worship Nandin at first. (Then) Mahākāla (Śiva), Gaṅgā, Yamunā, Gaṇas, and others (are worshipped).

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 572 / Sri Siva Maha Purana - 572 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 55 🌴*

*🌻. శివ పార్వతుల కైలాసగమనము - 3 🌻*

తన నాథుడగు మహేశ్వరుని ఈ మాటను విని, శంకరునకు నిత్యప్రియురాలగు పార్వతి (సతీదేవి) చిరునవ్వుతో నిట్లనెను (20). 

పార్వతి ఇట్లు పలికెను -

ఓ ప్రాణనాథా ! సర్వము నాకు గుర్తున్నది. ఇప్పుడు మీరు మౌనముగా నుండి ఇప్పటి సందర్భమునకు ఉచితమగు కార్యమును వెంటనే చేయుడు. మీకు నమస్కారమగు గాక! (21).

బ్రహ్మ ఇట్లు పలికెను-

అమృతధారలతో సమమగు ప్రియురాలి ఈ మాటను విని లోకాచారమునందు నిష్ఠగల విశ్వేశ్వరుడు మిక్కిలి సంతసించెను (22). శివుడు సామగ్రిని కూడగట్టి అనేక పదార్థములతో గూడిన మనోహరమగు భోజనము నారాయణుడు మొదలగు దేవతలకు ఏర్పాటు చేసెను (23). 

మరియు ఆ ప్రభుడు తన వివాహమునకు వచ్చిన వారందరికి రుచ్యమగు బహువిధముల అన్నమును ప్రీతితో భుజింపజేసెను (24). అనేక రత్నాభరణములతో ప్రకాశించు ఆ దేవతలు అందరు భుజించి భార్యలతో గణములతో కలిసి చంద్రశేఖరుని ప్రణమిల్లిరి (25).

తరువాత దేవతలు ఇష్టములగు వాక్కులతో చక్కగా స్తుతించి ఆనందముతో ప్రదక్షిణము చేసి వివాహమును కొనియాడుతూ తమ ధామములకు వెళ్లిరి (26). ఓ మునీ! శివుడు లోకాచారముననుసరించి, విష్ణువు కశ్యపుని వలె, నారాయణుని నన్ను స్వయముగా ప్రణమిల్లెను (27). 

నేను శివుని కౌగిలించుకొని, ఆశీర్వదించి, మరల ఆయన పరబ్రహ్మయని గుర్తించి యెదుట ఉత్తమ మగు స్తోత్రమును చేసితిని (28). విష్ణువు నాతో కలసి శివుని అనుమతిని పొంది పార్వతీ పరమేశ్వరుల వివాహమును ప్రీతితో కొనియాడుతూ తన పరమధామమునకు వెళ్లెను (29).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 572 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 55 🌴*

*🌻 Śiva returns to Kailāsa - 3 🌻*

Brahmā said:—

20. On hearing the words of Śiva, Satī Pārvatī the beloved of Śiva replied smiling.
Pārvatī said:—

21. O dear lord, I remember everything as well as the fact that you became a silent ascetic. Obeisance to you. Please do everything necessary now befitting the occasion.
Brahmā said:—

22. On hearing her words as pleasing as the steady flow of nectar, Śiva rejoiced much, eagerly devoted to the way of the world.

23. Getting every requisite thing ready, he fed the gods including Viṣṇu and others with various pleasant things.

24. He fed all the others who had attended His marriage with juicy cooked food of various sorts.

25. After taking food the gods and the Gaṇas, with their womenfolk fully bedecked in gems and jewels bowed to the moon-crested lord.

26. After eulogising Him with pleasing words and circumambulating Him with joy they praised the marriage celebration and returned to their abodes.

27. O sage, Śiva Himself bowed to me and to Viṣṇu following the worldly convention as Viṣṇu had bowed to Kaśyapa.

28. Considering Him the supreme Brahman I eulogised him in the excellent manner after embracing him and offering him my benediction.

29. Viṣṇu and I with palms joined in reverence, took leave of them and praising the marriage of Śiva and Pārvatī went back to Viṣṇu’s abode.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 191 / Osho Daily Meditations - 191 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 191. సాధ్యమైన వాటి కోసం ఆరాటం 🍀*

*🕉. మీరు సాధ్యమైనది కోరుకున్నప్పుడు, అసాధ్యమైనది కూడా జరగవచ్చు. మీరు అసాధ్యాన్ని కోరుకున్నప్పుడు, సాధ్యమైనది కూడా కష్టమవుతుంది. 🕉*
 
*ప్రపంచంలో తక్కువ శక్తి గలవారు మరియు అధిక శక్తి గలవారు అనే రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. అధిక శక్తితో ఉండటంలో మంచి లేదా తక్కువ శక్తితో చెడు ఏమీ లేదు. ఇలా రెండు రకాలు ఉన్నాయి. తక్కువ శక్తి గల వ్యక్తులు చాలా నెమ్మదిగా కదులుతారు. అవి దూకవు. అవి పేలవు. చెట్లు పెరిగే కొద్దీ అవి పెరుగుతాయి. వారు ఎక్కువ సమయం తీసుకుంటారు, కానీ వారి పెరుగుదల మరింత స్థిరంగా ఉంటుంది, మరింత ఖచ్చితంగా ఉంటుంది మరియు వెనక్కి తగ్గడం కష్టం. వారు ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత, వారు దానిని మళ్లీ సులభంగా కోల్పోరు. అధిక శక్తి గల వ్యక్తులు త్వరగా కదులుతారు. వారు దూకుతారు. వారితో, పని చాలా వేగంగా జరుగుతుంది. అది మంచిదే, కానీ వారితో ఒక సమస్య ఉంది: వారు సాధించినంత సులభంగా దానిని కోల్పోతారు కూడా. వారు ఏమి సాధించినా సరే. వారు చాలా తేలికగా వెనక్కి తగ్గుతారు, ఎందుకంటే వారి కదలిక ఎగరడం. పెరుగుదల కాదు. పెరుగుదలకు, నెమ్మదితనం, ఓపిక, సమయం, సహకారం అవసరం.*

*తక్కువ శక్తి గల వ్యక్తులు ప్రాపంచిక పోటీలో ఓడిపోతారు. వారు ఎప్పుడూ వెనుకబడి ఉంటారు. అందుకే వారు ఖండించబడ్డారు. ప్రపంచంలో అలాంటి పోటీ ఉంది. వారు ఎలుక రేసు నుండి బయట పడతారు; వారు దానిలో ఉండలేరు. వారు బయటకు నెట్టబడతారు, విసిరి వేయబడతారు. కానీ ఆధ్యాత్మిక వృద్ధికి సంబంధించినంత వరకు, వారు అధిక శక్తి గల వ్యక్తుల కంటే మరింత లోతుగా ఎదగగలరు. ఎందుకంటే వారు వేచి ఉండ గలరు. ఓపిక పట్టగలరు. వారు చాలా తొందరపడరు. వారు తక్షణమే ఏమీ కోరుకోరు. వారి నిరీక్షణ అసాధ్యమైనది కాదు; వారు ఖచ్చితంగా సాధించగల అసాధ్యమైన దాని కోసం మాత్రమే ఆరాట పడతారు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 191 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 191. HANKERING FOR THE POSSIBLE 🍀*

*🕉 When you desire the possible, the impossible can also happen. When you desire the impossible, even the possible becomes difficult. 🕉*
 
*There are two types of people, low energy and high energy. There is nothing good in being high energy or bad in being low energy. That's how two types exist. The low-energy people move very slowly. They don't leap. They don't explode. They simply grow as trees grow. They take more time, but their growth is more settled, more certain, and falling back is difficult. Once they have reached a certain point, they will not easily lose it again. High-energy people move quickly. They jump. They leap. With them, the work goes very fast. That's good, but there is one problem with them: They can lose whatever they achieve as easily as they achieved it. They fall back very easily because their movement has been jumping, not a growth. Growth needs very slow ripening, seasoning, time.*

*Low-energy people will be defeated in a worldly competition. They will always lag behind. That's why they have become condemned. There is such competition in the world. They will fall out of the rat race; they will not be able to remain in it. They will be pushed out, thrown out. But as far as spiritual growth is concerned, they can grow more deeply than high-energy people because they can wait and be patient. They are not in too much of a hurry. They don't want anything instantly. Their expectation is never for the impossible; they only hanker for the possible.*
 
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 375 / Sri Lalitha Chaitanya Vijnanam - 375 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।*
*శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀*

*🌻 375. 'కామపూజితా'🌻* 

*మన్మథునిచే పూజింపబడునది శ్రీదేవి అని అర్థము. మన్మథుడు లక్ష్మీదేవి పుత్రుడు. అతి మనోహరమైన రూపము గలవాడు. సృష్టి కామమునకు అతడు అధిదేవత. స్త్రీ పురుష కామమునకు ప్రతిరూపము. కామప్రేరణ ద్వారా మనస్సులయందు మథనము చేయువాడు. సతీదేవి దక్ష యజ్ఞమున ఆహుతి చెంది పార్వతిగ మరల పుట్టి శివుని గూర్చి ఘోర తపస్సు కావించినపుడు ఆమెకు తోడ్పడవలెనన్న అభిలాషతో ఈశ్వరునికై తన శక్తిని ప్రయోగింపగ ఈశ్వరుడు కన్ను తెరచి చూసుసరికి అతడు భస్మరాశి అయ్యెను.*

*అటుపైన పార్వతీదేవి తపస్సు ద్వారా ఈశ్వరుని మెప్పించి అతనిని పరిణయమాడినది. పిదప భస్మరాశిగ మిగిలియున్న కాముని అనుగ్రహించి సజీవుని చేసెను. ‘కామ సంజీవ నౌషధిః' అను నామమున ఇది పేర్కొనుట జరిగినది. శ్రీమాతచే సజీవుడైన మన్మథుడు అటుపైన శ్రీదేవి నుండి పంచదశాక్షరి మంత్రమును ఉపదేశముగ పొందినాడు. ఆ మంత్రమును ఉపాసించుచు జీవుల లింగ శరీరముల నధిష్ఠించి సృష్టి కార్యమును నిర్వర్తించు చున్నాడు. కామునిచే నిత్యము శ్రీమాత పూజింప బడుచున్నది. కావున 'కామ పూజిత' అయినది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 375 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 82. Kameshari prananadi krutagyna kamapujita*
*Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻*

*🌻 375. Kāma-pūjitā काम-पूजिता🌻*

*She is worshipped by the lord of love Manmatha. We have seen earlier that She is worshipped by twelve gods and godlessness, sages and saints through Her supreme Pañcadaśī mantra and Manmatha is one among the twelve (refer nāma 239).*

*Manmatha is also known as Kāma and the worship by Kāma is called Kāma-pūjitā. 586th nāma is Kāma-sevitā.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹