శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 370-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 370-1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 370-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 370-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀

🌻 370 -1. ‘మధ్యమా’ 🌻

శ్రీదేవి మధ్యమా వాక్ స్వరూపిణి అని తెలుపు నామమిది. మధ్యమ అనగా రెంటి నడుమ వుండునది. ఈ సందర్భమున శ్రీదేవి పశ్యంతి వాక్కునకు, వైఖరి వాక్కునకు నడుమ యుండు ప్రజ్ఞ యని తెలియవలెను. పశ్యంతి దర్శన జ్ఞానము, మధ్యమ దర్శనము గూర్చిన భావము. వైఖరి భాషా రూపము. పరము ఆధారముగ పశ్యంతి యేర్పడు చుండును. పశ్యంతి ఆధారముగ భావ మేర్పడును. భావము ఆధారముగ భాష ననుసరించి మాటాడుట యుండును.

ఇట్లు వాక్కు నాలుగు విధములుగ అవతరించు చుండును. "చత్వారి వాక్పరిమితా పదాని”అని ఋగ్వేదము వాక్కును ప్రశంసించును. వాక్ స్థితులు నాలుగు. అందు పర, జ్ఞానులకే పరిమితము. పశ్యంతి మధ్యమ వైఖరి అందరికి అందుబాటులో నుండును. పశ్యంతి అనగా దర్శించుట గ్రహించుట తెలియుట. ఈ తెలిసిన దానికి భావము ఒక తొడుగు. ఎవరు గ్రహించిన విషయమును వారు, వారి భావముగ ప్రకటింతురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 370 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻

🌻 370-1. Madhyamā मध्यमा 🌻

The next higher level of paśyantī is madhyamā. This stage is called intermediary stage between the origin and the end of speech. Here the duality begins to appear. This is the stage where the individual consciousness, the psychological result of perception, learning and reasoning, where the mind develops capacity to analyze and differentiate has not reached the empirical level.

At this level, intellect, one of the components of antaḥkaraṇa begins to influence the consciousness which is in the impersonal stage of development. This is a stage where one can talk to himself.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

09 May 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 180. మానసిక వ్యాధి / Osho Daily Meditations - 180. PSYCHOLOGICAL DISEASE

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 180 / Osho Daily Meditations - 180 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 180. మానసిక వ్యాధి 🍀

🕉. మనం అధిగమించాలి కనుకనే మానవ శరీర శాస్త్రము ఉనికిలో ఉంది. మీరు మానవ స్థితిని అధిగమించ లేకపోతే, మీరు వ్యాధిగ్రస్తులుగా మారతారు. మీరు దాటి వెళ్ళడానికి అంతర్గత సామర్థ్యం కలిగి ఉంటారు, కానీ మీరు దానిని అనుమతించకపోతే, అది మీ వేపుకు తిరిగి విధ్వంసకరంగా మారుతుంది. 🕉

సృజనాత్మక వ్యక్తులందరూ ప్రమాదకరమైన వ్యక్తులు, ఎందుకంటే వారి సృజనాత్మకతను అనుమతించక పోతే వారు విధ్వంసకరంగా మారతారు. మానవులు మాత్రమే భూమిపై సృజనాత్మకత కలిగిన జంతువులు; ఏ ఇతర జంతువు అంత ప్రమాదకరమైనది కాదు ఎందుకంటే ఏ ఇతర జంతువు కూడా సృష్టించదు. అవి సరళంగా జీవిస్తాయి, ప్రోగ్రామ్ చేయబడిన జీవితాన్ని కలిగి ఉంటాయి. ఎప్పుడూ నిర్ణయించ బడిన పధం నుండి బయటపడవు. ఒక కుక్క కుక్కలా జీవిస్తుంది మరియు కుక్కలా చనిపోతుంది. అది ఎప్పుడూ బుద్ధుడిగా మారడానికి ప్రయత్నించదు, అలాగే ఎప్పుడూ దారితప్పి అడాల్ఫ్ హిట్లర్ అవదు. అవి కేవలం పధంను అనుసరిస్తాయి. చాలా సంప్రదాయవాద, సనాతన, బూర్జువా జీవులు అవి.

మానవులు తప్ప అన్ని జంతువులు బూర్జువానే. మనుషుల్లో ఏదో విచిత్రం ఉంటుంది. వారు ఏదో ఒకటి చేయాలని, ఎక్కడికైనా వెళ్లాలని, ఉండాలని అనుకుంటారు.ఒకవేళ దానికి అనుమతించ బడకపోతే ప్రమాదకారులుగా మారతారు. వారు గులాబీ కాలేకపోతే, వారు కలుపు మొక్కగా ఉండాలను కుంటున్నారు. ఏదో ఒకటిగా ఉండాలను కుంటున్నారు. బుద్ధులు కాలేక పోతే నేరస్తులు అవుతారు. కవిత్వం సృష్టించ లేకపోతే పీడకలలు సృష్టిస్తారు. వారు వికసించ లేకపోతే, మరెవరినీ కూడా వికసించనివ్వరు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 180 🌹

📚. Prasad Bharadwaj

🍀 180. PSYCHOLOGICAL DISEASE 🍀

🕉 Human pathology exists because we have to transcend. if you cannot transcend humanity, you will become pathological. You have an inner capacity to go beyond, but if you don't allow it, it will turn on you and become destructive. 🕉

All creative people are dangerous people, because if they are not allowed creativity they will become destructive. Human beings are the only animals on the earth who are creative; no other animal is so dangerous because no other animal creates. They simply live, they have a programmed life, they never go off the track. A dog lives like a dog and dies like a dog. He never tries to become a Buddha, and of course he never goes astray and becomes an Adolf Hitler.

He simply follows the track. He is very conservative, orthodox, bourgeois; all animals except human beings are bourgeois. Human beings have something of the freak in them. They want to do something, to go somewhere, to be; and if it is not allowed, if they cannot be a rose, then they would like to be a weed-but they would like to be something. If they cannot become buddhas, they will become criminals, If they cannot create poetry, they will create nightmares. If they cannot bloom, they will not allow anybody else to bloom.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

09 May 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 45 - సృష్టి వర్ణనము - 1 / Agni Maha Purana - 45 - Description of Creation - 1

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 45 / Agni Maha Purana - 45 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 17

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. సృష్టి వర్ణనము - 1 🌻

అగ్ని పలికెను- ఇపుడు విష్ణువుయొక్క జగత్సృష్టలి మొదలగు క్రీడను గూర్చి చెప్పెదను, వినుము. స్వర్గాదులను నిర్మించిన ఆతడే సృష్టికి ఆది యైనవాడు ఆతడు గుణములు కలవాడు. నిర్గుణుడు కూడ.

ప్రారంభమున సద్రూప మేన బ్రహ్మయే ఆవ్యక్తావస్థలో ఉండెను. ఆకాశము గాని, రాత్రి గాని, పగలు కాని లేకుండెను. (ఆ బ్రహ్య) ప్రకృతిని, పురుషుడైన విష్ణువును ప్రవేశించి క్షోభింపచేసెను.

సృష్టి సమయయున ఆ ప్రకృతి పురుషుల క్షోభవలన మహత్తత్త్వము జనించెను. దానినుండి ఆహంకారము జనించెను. ఇంద్రియాది వికారములకు కారణ మైన అహంకారము తైజనము. పంచభూతములకు కారణ మైనది తామసము.

ఆహంకారమునుండి శబ్దతన్మాత్రరూప మైన ఆకాశము. దానినుండి స్పర్శతన్మాత్రరూప మైన వాయువు, దానినుండి రూపతన్మాత్రరూప మైన అగ్ని, దానినుండి రసతన్మాత్రరూప మైన ఉదకము, దానినుండి గంధతన్మాత్రరూప మైన పృథివియు జనించెను. ఇవన్నియు తామసాహంకారము నుండి జనించెను. పిదప (తైజసాహంకారము నుండి తైజసమైన ఇంద్రియములు పది వైకారికదేవతలు, పదకొండవ ఇంద్రియ మైన మనస్సు పుట్టినవి. పిమ్మట భగవంతుడైన బ్రహ్మ వివిధ ప్రజలను సృజింప దలచినవాడై ముందుగా జలమును సృజించెను. దానియందు తన వీర్యమును విడచెను. ఉదకమునకు నారములు అని పేరు. ఆవి నరుని వలన పుట్లెను. కదా. పూర్వము నారములు అనగా ఉదకములు, నరునకు స్థాన మాయెను. ఆందుచే ఆతడు నారాయణు డని చెప్పబడెను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 45 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 17

🌻 Description of Creation - 1 🌻

Agni said:

1. I shall describe now the creation of the universe. which is the sport of Viṣṇu.[1] He who creates heaven etc. is the beginning of the creation and is endowed with qualities and is without qualities.

2. Brahmā, the unmanifest, was the existent being. There was no sky, neither the day nor the night etc. Viṣṇu having entered the nature (Prakṛti) and the soul (Puruṣa), then agitated them.

3. At the time of creation, the intellect (Mahat) (emanated first). The ego (Ahaṅkāra) came into being then, and then the evolutes(Vaikārikas),[2] the lustre (taijasa), the elements etc. and the darkness (tāmasa).[3]

4. Then emanated the ether, the sound-principle from the ego. Then the wind, the principle of feeling and the fire, the colour-principle came into being from it.

5. The water, the taste-principle (came into being) from this. The earth is known as the smell-principle. From the darkness (born of) ego, the senses (came into being) (which) are lustrous.

6. The evolutes are the ten celestials and the mind, the eleventh sense. Then the lord Svayambhū[4] Brahmā became desirous of creating different types of beings.

7. He created waters first. The waters are referred to as nārāḥ because they are the creation of the Supreme spirit.

8. Since his motion was first in them, he is known as Nārāyaṇa. That egg lying in the water was golden in colour.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

09 May 2022

శ్రీ శివ మహా పురాణము - 561 / Sri Siva Maha Purana - 561

🌹 . శ్రీ శివ మహా పురాణము - 561 / Sri Siva Maha Purana - 561 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 53 🌴

🌻. శివుని కైలాస యాత్ర - 3 🌻

ఓ మహర్షీ! ఇదే తీరున మూడవనాడు కూడా ఆ పర్వతరాజు వారికి యథావిధిగా వస్తువలనిచ్చి, ఆదరమును చూపి సన్మానించెను (20) నాల్గవనాడు శుద్ధిగా యథావిధిగా చతుర్థీకర్మ ఆచరింపబడెను. దీనిని ఆచరించనిచో వివాహయజ్ఞము భగ్నమగును (21). అపుడు వివిధములగు ఉత్సవములు జరిగినవి. సాధువాదము, జయధ్వనులు మిన్నుముట్టినవి. అనేక దానములు చేయబడెను. నృత్యములు, వివిధ గానములు ప్రవర్థిల్లెను (22).

అయిదవ రోజు ఉదయమే దేవలందరు అత్యానందముతో, అతి ప్రేమతో హిమవంతునకు తిరుగు యాత్ర గురించి విన్నవించిరి (23). ఆ మాటను విని హిమవంతుడు చేతులు జోడించి దేవతలతో 'ఓ దేవతలారా! దయచేసి మరికొన్ని రోజులు ఉండుడు' అని కోరెను (24). ఇట్లు పలికి ఆయన ప్రేమతో వారిని, శివుని, విష్ణువును, నన్ను, ఇతరులను చాల రోజులు అక్కడనే నిలిపివేసి, నిత్యము గొప్ప ఆదరమును చూపెను (25). అక్కడ నివసించి యుండగనే వారికి అనేక దినములు ఈ తీరున గడిచి పోయినవి. తరువాత దేవతలు పర్వతరాజు వద్దకు సప్తర్షులను పంపిరి (26).

వారు మేనకు సమయోచితముగా పరమ శివతత్త్వమును యథావిధిగా బోధించి ఆమెను ఆనందముతో ప్రశంసించిరి (27). ఓమునీ! వారు వారు చెప్పగా పరమేశ్వరుడు యాత్రకు అంగీకరించి దేవతలు మొదలగు వారితో గూడి హిమవంతుని వద్దకు వళ్లెను (28). దేవ దేవుడు అగు శివుడు దేవతలతో గూడి యాత్రకు సంసిద్ధమగు చుండగా ఆ మేన బిగ్గరగా విలపించి దయానిధి యగు శంభునితో నిట్లనెను (29).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 561 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 53 🌴

🌻 Description of Śiva’s return journey - 3 🌻

20. O sage, on the third day similarly they were thus duly honoured by the lord of mountains with customary gifts.

21. On the fourth day, the rite of Caturthīkarman[1] was performed with due observance. Without this the marriage rites would have been incomplete.

22. There was diverse jubilant festivity. Shouts of “well-done”, “Victory” etc were heard. There were exchanges of gifts, sweet music and different kinds of dances.

23. On the fifth day the delighted gods lovingly intimated to the mountain about their desire to go back.

24. On hearing that, the lord of mountains spoke to the gods with palms joined in reverence “O gods, please stay a few days more”.

25. Saying thus with great love he made all of us, the lord, Viṣṇu and others stay there for many days, honouring us duly every day.

26. Thus many days elapsed as the gods continued to stay there. Then the gods sent the seven sages to the lord of the mountains.

27. They enlightened the mountain and Menā with what was relevant to the occasion. They told them about Śiva’s principles with due praise.

28. O sage, the proposal was agreed to by the great lord. Then Śiva went to the mountain to tell him about the intended journey, along with the gods and others.

29. When the lord of gods started on his journey towards his mountain along with the gods, Menā cried aloud and told the merciful lord.

Continues....

🌹🌹🌹🌹🌹

09 May 2022

కపిల గీత - 5 / Kapila Gita - 5

🌹. కపిల గీత - 5 / Kapila Gita - 5🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. తన తల్లి దేవహూతి బాధ్యతను కపిల ప్రభువు వహించుట 🌴

5. మైత్రేయ ఉవాచ

పితరి ప్రస్థితేऽరణ్యం మాతుః ప్రియచికీర్షయా
తస్మిన్బిన్దుసరేऽవాత్సీద్భగవాన్కపిలః కిల

కర్దముడు తన అనుమతితో అరణ్యానికి వెళ్ళగా, భగవానుడైన కపిలుడు తల్లికి ప్రీతి కలుగ చేయదలచి, బిందు సరస్సు వద్దనే నివసించాడు.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 5 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 Lord Kapila Takes Charge of His Mother, Devahuti 🌴

5. maitreya uvaca

pitari prasthite 'ranyam matuh priya-cikirsaya
tasmin bindusare 'vatsid bhagavan kapilah kila

Maitreya said: When Kardama left for the forest, Lord Kapila stayed on the strand of the Bindu-sarovara to please His mother, Devahuti.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

09 May 2022

Happy White Lotus Day - 8th May as 'White Lotus Day', in remembrance of Helena P. Blavatsky (1831-1891)

🌹 Happy White Lotus Day 🌹

The 8th May is celebrated as 'White Lotus Day', in remembrance of Helena P. Blavatsky (1831-1891), who passed over on this day in the year 1891.

In her life, Madam Blavatsky demonstrated the qualities she expressed in “The Golden Stairs”: “A clean life, an open mind, a pure heart, …”

She was a very pure soul who was prepared by the Hierarchy already at the time of Lord Krishna, as Master EK shows in his book “Music of the Soul.”

In the 19th century, the Masters chose her for bringing out to humanity the new revelation of the teachings of eternal wisdom. Therefore, she is regarded as the White Lotus that unfolds afresh the beauty and fragrance of new age wisdom.

At the White Lotus Day 2021, Master Kumar paid homage to HPB with the following words:

“Today happens to be 8th May, the departure day of Madame Blavatsky recognised by the teachers who led her as the White Lotus Day. Today, in the Brotherhood, White Lotus Day is celebrated in memory of Madame Blavatsky who offered herself to the humanity. Her offering was total. The soul, the personality and the body were dedicated to the work of The Great White Brotherhood. More than the humanity, it is the White Brotherhood that lovingly and affectionately honour her for she has unveiled to humanity the Universal Wisdom so that people come out of their very narrow understanding of the energy which is called God and walk into that light which is Omniscient, Omnipotent and Omnipresent.

Since we are all in form, we look to Divinity through form but the Divinity as such is beyond form, beyond name and even beyond time. The Veda contains this wisdom. The ancient theologies contain this wisdom. They try to give out the patterns in which this energy manifests through various laws of the universe such as the Law of Alternation, the Law of Pulsation, the Law of Involution, the Law of Evolution, the Law of Septenary Manifestation and its gradual withdrawal into itself through cycles of time, the related science of utterance, the related science of contemplation and the related science of action in creation to experience, to evolve and then gain fulfilment.

The work of Madam Blavatsky is seen as a stupendous work carried out in the last part of the 19th century which has vibrated the planet. Thousands and thousands of groups have joined till date and it continues to be. All that she contributed to humanity is recognised more by the Brotherhood than the humanity. It will take a long time for humanity to understand the great work that came through Madame Blavatsky.

We fondly remember her. She is the first one in the recent cycles of time that has unveiled the wisdom which is universal. It is not sectarian. It is not based upon limited thoughts about God. In His memory we...we say, 'His' because even the Masters recognise her though in a female body, as a grand male that did a lot of work from the soul dimension.”

May HPB's life and work inspire us to continue striving “to the Ideal of Human Progression and Perfection which the Secret Science Depicts” and to climb the Golden Stairs up to the Temple of Divine Wisdom.

🌹 🌹 🌹 🌹 🌹

09 - MAY - 2022 సోమవారం, ఇందు వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 09, సోమవారం, మే 2022 ఇందు వాసరే 🌹 
🌹 కపిల గీత - 5 / Kapila Gita - 5 🌹
2) 🌹. శివ మహా పురాణము - 561 / Siva Maha Purana - 561🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 45 / Agni Maha Purana - 45🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 180 / Osho Daily Meditations - 180🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 370-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 370-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 09, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస దుర్గాష్టమి, Masik Durgashtami 🌻*

*🍀. రుద్రనమక స్తోత్రం - 22 🍀*

*43. సంవృధ్వనే నమస్తుభ్య మగ్రియాయ నమోనమః!*
*ప్రథమాయ నమస్తుభ్య మాశవే చాజిరాయ చ!!*
*44. శీఘ్రిమాయ నమస్తేస్తు శీభ్యాయ చ నమోనమః!*
*నమ ఊర్మ్యాయ శర్వాయాప్యవస్వన్యాయతే నమః!!*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఆత్మవిశ్వాసం, నిగ్రహం, జ్ఞానం అనే మూడు అంశాలే జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: శుక్ల-అష్టమి 18:33:23 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: ఆశ్లేష 17:08:36 వరకు
తదుపరి మఘ
యోగం: వృధ్ధి 20:43:50 వరకు
తదుపరి ధృవ
కరణం: విష్టి 05:51:16 వరకు
వర్జ్యం: 04:55:48 - 06:40:24
మరియు 29:54:00 - 31:36:08
దుర్ముహూర్తం: 12:38:22 - 13:29:51
మరియు 15:12:50 - 16:04:19
రాహు కాలం: 07:22:59 - 08:59:32
గుళిక కాలం: 13:49:10 - 15:25:42
యమ గండం: 10:36:04 - 12:12:37
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 15:23:24 - 17:08:00
సూర్యోదయం: 05:46:27
సూర్యాస్తమయం: 18:38:47
చంద్రోదయం: 12:26:46
చంద్రాస్తమయం: 00:57:01
సూర్య సంచార రాశి: మేషం 
చంద్ర సంచార రాశి: కర్కాటకం
సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం 17:08:36
వరకు తదుపరి ధ్వాo క్ష యోగం - ధన
నాశనం, కార్య హాని 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 5 / Kapila Gita - 5🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. తన తల్లి దేవహూతి బాధ్యతను కపిల ప్రభువు వహించుట 🌴*

*5. మైత్రేయ ఉవాచ*
*పితరి ప్రస్థితేऽరణ్యం మాతుః ప్రియచికీర్షయా*
*తస్మిన్బిన్దుసరేऽవాత్సీద్భగవాన్కపిలః కిల*

*కర్దముడు తన అనుమతితో అరణ్యానికి వెళ్ళగా, భగవానుడైన కపిలుడు తల్లికి ప్రీతి కలుగ చేయదలచి, బిందు సరస్సు వద్దనే నివసించాడు.*

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 5 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 Lord Kapila Takes Charge of His Mother, Devahuti 🌴*

*5. maitreya uvaca*
*pitari prasthite 'ranyam matuh priya-cikirsaya*
*tasmin bindusare 'vatsid bhagavan kapilah kila*

*Maitreya said: When Kardama left for the forest, Lord Kapila stayed on the strand of the Bindu-sarovara to please His mother, Devahuti.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#కపిలగీతKapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 561 / Sri Siva Maha Purana - 561 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 53 🌴*

*🌻. శివుని కైలాస యాత్ర - 3 🌻*

ఓ మహర్షీ! ఇదే తీరున మూడవనాడు కూడా ఆ పర్వతరాజు వారికి యథావిధిగా వస్తువలనిచ్చి, ఆదరమును చూపి సన్మానించెను (20) నాల్గవనాడు శుద్ధిగా యథావిధిగా చతుర్థీకర్మ ఆచరింపబడెను. దీనిని ఆచరించనిచో వివాహయజ్ఞము భగ్నమగును (21). అపుడు వివిధములగు ఉత్సవములు జరిగినవి. సాధువాదము, జయధ్వనులు మిన్నుముట్టినవి. అనేక దానములు చేయబడెను. నృత్యములు, వివిధ గానములు ప్రవర్థిల్లెను (22).

అయిదవ రోజు ఉదయమే దేవలందరు అత్యానందముతో, అతి ప్రేమతో హిమవంతునకు తిరుగు యాత్ర గురించి విన్నవించిరి (23). ఆ మాటను విని హిమవంతుడు చేతులు జోడించి దేవతలతో 'ఓ దేవతలారా! దయచేసి మరికొన్ని రోజులు ఉండుడు' అని కోరెను (24). ఇట్లు పలికి ఆయన ప్రేమతో వారిని, శివుని, విష్ణువును, నన్ను, ఇతరులను చాల రోజులు అక్కడనే నిలిపివేసి, నిత్యము గొప్ప ఆదరమును చూపెను (25). అక్కడ నివసించి యుండగనే వారికి అనేక దినములు ఈ తీరున గడిచి పోయినవి. తరువాత దేవతలు పర్వతరాజు వద్దకు సప్తర్షులను పంపిరి (26).

వారు మేనకు సమయోచితముగా పరమ శివతత్త్వమును యథావిధిగా బోధించి ఆమెను ఆనందముతో ప్రశంసించిరి (27). ఓమునీ! వారు వారు చెప్పగా పరమేశ్వరుడు యాత్రకు అంగీకరించి దేవతలు మొదలగు వారితో గూడి హిమవంతుని వద్దకు వళ్లెను (28). దేవ దేవుడు అగు శివుడు దేవతలతో గూడి యాత్రకు సంసిద్ధమగు చుండగా ఆ మేన బిగ్గరగా విలపించి దయానిధి యగు శంభునితో నిట్లనెను (29).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 561 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 53 🌴*

*🌻 Description of Śiva’s return journey - 3 🌻*

20. O sage, on the third day similarly they were thus duly honoured by the lord of mountains with customary gifts.

21. On the fourth day, the rite of Caturthīkarman[1] was performed with due observance. Without this the marriage rites would have been incomplete.

22. There was diverse jubilant festivity. Shouts of “well-done”, “Victory” etc were heard. There were exchanges of gifts, sweet music and different kinds of dances.

23. On the fifth day the delighted gods lovingly intimated to the mountain about their desire to go back.

24. On hearing that, the lord of mountains spoke to the gods with palms joined in reverence “O gods, please stay a few days more”.

25. Saying thus with great love he made all of us, the lord, Viṣṇu and others stay there for many days, honouring us duly every day.

26. Thus many days elapsed as the gods continued to stay there. Then the gods sent the seven sages to the lord of the mountains.

27. They enlightened the mountain and Menā with what was relevant to the occasion. They told them about Śiva’s principles with due praise.

28. O sage, the proposal was agreed to by the great lord. Then Śiva went to the mountain to tell him about the intended journey, along with the gods and others.

29. When the lord of gods started on his journey towards his mountain along with the gods, Menā cried aloud and told the merciful lord.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 45 / Agni Maha Purana - 45 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 17*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. సృష్టి వర్ణనము - 1 🌻*

అగ్ని పలికెను- ఇపుడు విష్ణువుయొక్క జగత్సృష్టలి మొదలగు క్రీడను గూర్చి చెప్పెదను, వినుము. స్వర్గాదులను నిర్మించిన ఆతడే సృష్టికి ఆది యైనవాడు ఆతడు గుణములు కలవాడు. నిర్గుణుడు కూడ.

ప్రారంభమున సద్రూప మేన బ్రహ్మయే ఆవ్యక్తావస్థలో ఉండెను. ఆకాశము గాని, రాత్రి గాని, పగలు కాని లేకుండెను. (ఆ బ్రహ్య) ప్రకృతిని, పురుషుడైన విష్ణువును ప్రవేశించి క్షోభింపచేసెను.

సృష్టి సమయయున ఆ ప్రకృతి పురుషుల క్షోభవలన మహత్తత్త్వము జనించెను. దానినుండి ఆహంకారము జనించెను. ఇంద్రియాది వికారములకు కారణ మైన అహంకారము తైజనము. పంచభూతములకు కారణ మైనది తామసము.

ఆహంకారమునుండి శబ్దతన్మాత్రరూప మైన ఆకాశము. దానినుండి స్పర్శతన్మాత్రరూప మైన వాయువు, దానినుండి రూపతన్మాత్రరూప మైన అగ్ని, దానినుండి రసతన్మాత్రరూప మైన ఉదకము, దానినుండి గంధతన్మాత్రరూప మైన పృథివియు జనించెను. ఇవన్నియు తామసాహంకారము నుండి జనించెను. పిదప (తైజసాహంకారము నుండి తైజసమైన ఇంద్రియములు పది వైకారికదేవతలు, పదకొండవ ఇంద్రియ మైన మనస్సు పుట్టినవి. పిమ్మట భగవంతుడైన బ్రహ్మ వివిధ ప్రజలను సృజింప దలచినవాడై ముందుగా జలమును సృజించెను. దానియందు తన వీర్యమును విడచెను. ఉదకమునకు నారములు అని పేరు. ఆవి నరుని వలన పుట్లెను. కదా. పూర్వము నారములు అనగా ఉదకములు, నరునకు స్థాన మాయెను. ఆందుచే ఆతడు నారాయణు డని చెప్పబడెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 45 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 17*
*🌻 Description of Creation - 1 🌻*

Agni said:
1. I shall describe now the creation of the universe. which is the sport of Viṣṇu.[1] He who creates heaven etc. is the beginning of the creation and is endowed with qualities and is without qualities.

2. Brahmā, the unmanifest, was the existent being. There was no sky, neither the day nor the night etc. Viṣṇu having entered the nature (Prakṛti) and the soul (Puruṣa), then agitated them.

3. At the time of creation, the intellect (Mahat) (emanated first). The ego (Ahaṅkāra) came into being then, and then the evolutes(Vaikārikas),[2] the lustre (taijasa), the elements etc. and the darkness (tāmasa).[3]

4. Then emanated the ether, the sound-principle from the ego. Then the wind, the principle of feeling and the fire, the colour-principle came into being from it.

5. The water, the taste-principle (came into being) from this. The earth is known as the smell-principle. From the darkness (born of) ego, the senses (came into being) (which) are lustrous.

6. The evolutes are the ten celestials and the mind, the eleventh sense. Then the lord Svayambhū[4] Brahmā became desirous of creating different types of beings.

7. He created waters first. The waters are referred to as nārāḥ because they are the creation of the Supreme spirit.

8. Since his motion was first in them, he is known as Nārāyaṇa. That egg lying in the water was golden in colour.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 180 / Osho Daily Meditations - 180 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 180. మానసిక వ్యాధి 🍀*

*🕉. మనం అధిగమించాలి కనుకనే మానవ శరీర శాస్త్రము ఉనికిలో ఉంది. మీరు మానవ స్థితిని అధిగమించ లేకపోతే, మీరు వ్యాధిగ్రస్తులుగా మారతారు. మీరు దాటి వెళ్ళడానికి అంతర్గత సామర్థ్యం కలిగి ఉంటారు, కానీ మీరు దానిని అనుమతించకపోతే, అది మీ వేపుకు తిరిగి విధ్వంసకరంగా మారుతుంది. 🕉*
 
*సృజనాత్మక వ్యక్తులందరూ ప్రమాదకరమైన వ్యక్తులు, ఎందుకంటే వారి సృజనాత్మకతను అనుమతించక పోతే వారు విధ్వంసకరంగా మారతారు. మానవులు మాత్రమే భూమిపై సృజనాత్మకత కలిగిన జంతువులు; ఏ ఇతర జంతువు అంత ప్రమాదకరమైనది కాదు ఎందుకంటే ఏ ఇతర జంతువు కూడా సృష్టించదు. అవి సరళంగా జీవిస్తాయి, ప్రోగ్రామ్ చేయబడిన జీవితాన్ని కలిగి ఉంటాయి. ఎప్పుడూ నిర్ణయించ బడిన పధం నుండి బయటపడవు. ఒక కుక్క కుక్కలా జీవిస్తుంది మరియు కుక్కలా చనిపోతుంది. అది ఎప్పుడూ బుద్ధుడిగా మారడానికి ప్రయత్నించదు, అలాగే ఎప్పుడూ దారితప్పి అడాల్ఫ్ హిట్లర్ అవదు. అవి కేవలం పధంను అనుసరిస్తాయి. చాలా సంప్రదాయవాద, సనాతన, బూర్జువా జీవులు అవి.*

*మానవులు తప్ప అన్ని జంతువులు బూర్జువానే. మనుషుల్లో ఏదో విచిత్రం ఉంటుంది. వారు ఏదో ఒకటి చేయాలని, ఎక్కడికైనా వెళ్లాలని, ఉండాలని అనుకుంటారు.ఒకవేళ దానికి అనుమతించ బడకపోతే ప్రమాదకారులుగా మారతారు. వారు గులాబీ కాలేకపోతే, వారు కలుపు మొక్కగా ఉండాలను కుంటున్నారు. ఏదో ఒకటిగా ఉండాలను కుంటున్నారు. బుద్ధులు కాలేక పోతే నేరస్తులు అవుతారు. కవిత్వం సృష్టించ లేకపోతే పీడకలలు సృష్టిస్తారు. వారు వికసించ లేకపోతే, మరెవరినీ కూడా వికసించనివ్వరు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 180 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 180. PSYCHOLOGICAL DISEASE 🍀*

*🕉 Human pathology exists because we have to transcend. if you cannot transcend humanity, you will become pathological. You have an inner capacity to go beyond, but if you don't allow it, it will turn on you and become destructive. 🕉*
 
*All creative people are dangerous people, because if they are not allowed creativity they will become destructive. Human beings are the only animals on the earth who are creative; no other animal is so dangerous because no other animal creates. They simply live, they have a programmed life, they never go off the track. A dog lives like a dog and dies like a dog. He never tries to become a Buddha, and of course he never goes astray and becomes an Adolf Hitler.*

*He simply follows the track. He is very conservative, orthodox, bourgeois; all animals except human beings are bourgeois. Human beings have something of the freak in them. They want to do something, to go somewhere, to be; and if it is not allowed, if they cannot be a rose, then they would like to be a weed-but they would like to be something. If they cannot become buddhas, they will become criminals, If they cannot create poetry, they will create nightmares. If they cannot bloom, they will not allow anybody else to bloom.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 370-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 370-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।*
*మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀*

*🌻 370 -1. ‘మధ్యమా’ 🌻* 

*శ్రీదేవి మధ్యమా వాక్ స్వరూపిణి అని తెలుపు నామమిది. మధ్యమ అనగా రెంటి నడుమ వుండునది. ఈ సందర్భమున శ్రీదేవి పశ్యంతి వాక్కునకు, వైఖరి వాక్కునకు నడుమ యుండు ప్రజ్ఞ యని తెలియవలెను. పశ్యంతి దర్శన జ్ఞానము, మధ్యమ దర్శనము గూర్చిన భావము. వైఖరి భాషా రూపము. పరము ఆధారముగ పశ్యంతి యేర్పడు చుండును. పశ్యంతి ఆధారముగ భావ మేర్పడును. భావము ఆధారముగ భాష ననుసరించి మాటాడుట యుండును.*

*ఇట్లు వాక్కు నాలుగు విధములుగ అవతరించు చుండును. "చత్వారి వాక్పరిమితా పదాని”అని ఋగ్వేదము వాక్కును ప్రశంసించును. వాక్ స్థితులు నాలుగు. అందు పర, జ్ఞానులకే పరిమితము. పశ్యంతి మధ్యమ వైఖరి అందరికి అందుబాటులో నుండును. పశ్యంతి అనగా దర్శించుట గ్రహించుట తెలియుట. ఈ తెలిసిన దానికి భావము ఒక తొడుగు. ఎవరు గ్రహించిన విషయమును వారు, వారి భావముగ ప్రకటింతురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 370 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata*
*Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻*

*🌻 370-1. Madhyamā मध्यमा 🌻*

*The next higher level of paśyantī is madhyamā. This stage is called intermediary stage between the origin and the end of speech. Here the duality begins to appear. This is the stage where the individual consciousness, the psychological result of perception, learning and reasoning, where the mind develops capacity to analyze and differentiate has not reached the empirical level.*

*At this level, intellect, one of the components of antaḥkaraṇa begins to influence the consciousness which is in the impersonal stage of development. This is a stage where one can talk to himself.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹