శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 313-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 313-2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 313-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 313-2🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀

🌻 313. 'రమా' -2🌻

శ్రీకృష్ణుడు “సానపట్టిన భోగి, రాజయోగి”, అని అన్నమాచార్యుడు కీర్తించినాడు. యోగమునకు భోగము అడ్డురాదు. రాజయోగమున భోగ మనుమతింపబడినది. యోగము నివృత్తి మార్గము కాదు గనుక సౌకర్యము లుండవచ్చునని మాస్టరు సి.వి.వి. గారు బోధించినారు. జనకాది రాజర్షులందరూ కూడ వారి జీవితమున దివ్యభోగము ననుభ వించిన వారే. తెనాలి రామకృష్ణుడు, శ్రీనాథ మహాకవి, శ్రీకృష్ణదేవ రాయలు ఇటీవలి కాలమున విద్యా సంపదలను పరిపూర్ణముగ అనుభవించి దివ్యపథమున నిలచినారు. ఇట్టి జీవితము లన్నియూ కూడ లక్ష్మీ సరస్వతుల సంయోగమే. (గృహము నందు అత్తాకోడలు అన్యోన్య భావము కలిగియున్నచో ఆ గృహము స్వర్గమే కదా!)

విద్యావంతులకు సంపదను గూర్చి హీనభావ ముండుట తగని పని. అట్లని సంపదల వెంట బడుట కూడ తగని పనియే. జీవుల హృదయములను రంజింపజేయుచు విద్య ఆధారముగ యోగముగ యోగమున నిలచిన వారికి సంపదలు కూడ దరి చేరును. యోగ శాస్త్రమున సత్సంపద చేరుటకు ఒక నుపాయము తెలుపబడినది. దొంగబుద్ధి, లేకితనము లేనివాని వద్దకు సంపదలు నడచి వచ్చునని పతంజలి మహర్షి నిర్ధారించినాడు. రమ పథము ఆనందదాయకము. దైవ యోగముతోపాటు, ధనకీర్తి యోగ ముండుట అమ్మ వైభవమే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 313-2 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya
Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻

🌻 313. Ramā रमा (313)-2 🌻

Ramā means Lakṣmī, (consort of Viṣṇu) the goddess of wealth. She is in the form of Lakṣmī and bestows wealth on Her devotees. The wealth indicates both materialistic wealth and spiritual wealth. Nāma-s 313, 314 and 315 together form kāmakalā bīja ‘ īm‌ ’ (ईँ). This nāma gives the alphabet ‘Ī’ (ई).

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

18 Oct 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 81

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 81 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఈ క్షణం నించీ నీ దృక్పథమిది కావాలి. నువ్వు దైవాంశవి. అందువల్లే సమస్త విశ్వానివి. ఆ దర్శనం నించీ నువ్వు అత్యున్నత స్థాయికి వెళ్ళడం వీలవుతుంది. పైకి వెళ్ళే వీలు లేకుంటే మనిషి పరివర్తనని విస్మరిస్తాడు. పరిణామాన్ని మరచిపోతాడు. 🍀

సైన్సు జనాలకు చెబుతూ పోతుంది. మనం జంతువులం మినహా మరేం కాము. మనం జంతువుల్లో ఒక రకాలం! మూడు వందల ఏళ్ళ నించీ వాళ్ళు ఈ అభిప్రాయాన్ని ప్రచారం చేస్తున్నారు. ఆ అభిప్రాయం మన రక్తమాంసాల్లోకి, ఎముకల్లోకి బాగా ఎక్కిపోయింది. మనం జంతువులం కాము. నిజానికి జంతువులు కూడా జంతువులు కావు. మనం దైవికమయిన వాళ్ళం. అట్లాగే జంతువులయినా, యిట్లా మనిషి దైవికమయిన వాడని మతం చెబుతుంది.

మనమీ విశ్వానికి సంబంధించిన వాళ్ళం. సైన్సు ప్రతిదాన్ని కిందకు లాగింది. అల్పస్థాయికి దిగజార్చింది. ఒక తామరపువ్వును నువ్వు సైంటిస్టు కిస్తే అది బురద మట్టి మినహా మరేం కాదు. ఎందుకంటే అది బురద నించీ పుట్టింది అంటాడు. అదే నువ్వు ఒక మార్మికుడి దగ్గరికి బురద మట్టిని తీసుకెళితే అతను ఆందోళన పడకు. దీన్లో వేల పద్మాలు దాగున్నాయి. కారణం పద్మాలు బురద మట్టి నించీ వస్తాయి అంటాడు.

మతం ఉన్నతోన్నత స్థానంలోకి చూసి నిర్ణయాలు చేస్తుంది. సైన్సు అత్యల్ప స్థాయిలోకి చూసి నిర్ణయాలు చేస్తుంది. ఈ క్షణం నించీ నీ దృక్పథమిది కావాలి. నువ్వు దైవాంశవి. అందువల్లే సమస్త విశ్వానివి. ఆ దర్శనం నించీ నువ్వు అత్యున్నత స్థాయికి వెళ్ళడం వీలవుతుంది. అట్లా అత్యున్నత దశ లేకుంటే, పైకి వెళ్ళే వీలు లేకుంటే మనిషి పరివర్తనని విస్మరిస్తాడు. పరిణామాన్ని మరచిపోతాడు. అక్కడ ఎదుగుదలకు అవకాశం వుంది. దానికి బుద్ధులే వుదాహరణలు. తగిన దృష్టాంతాలు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

18 Oct 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 14

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 14 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 9. సౌకర్యము - సంస్కారము - 2 🌻

సంస్కారమును పెంచుట సంఘమున విద్యావేత్తల బాధ్యత. విద్యకు, అధ్యాపకులకు గుర్తింపు, రాణింపు లేని సంఘమున సంస్కార ములు పెరుగవు. సంస్కరించునదే విద్య. సంస్కారములు పెరుగక కేవలము చదువు పెంచు కున్నచో దానవ సృష్టి జరుగును. గత వంద సంవత్సరములుగ ఈ విషయమున చాల అశ్రద్ధ జరిగినది. ప్రస్తుతపు చదువులు, సౌకర్యములు మానవుని బాధ్యతా రహితుని చేయుటకే తోడ్పడుచున్నవి. అంతరాత్మ ప్రబోధమును అంతకంతకు అడుగంటించు చున్నది. బాధ్యతపడుట దైవ సామ్రాజ్యమున మొదటి మెట్టు. బాధ్యతా రహితత్వము దానవ సామ్రాజ్యమునకు ముఖద్వారము.

ఒకరికన్న ఒకరు వేగమును, ఒకరికన్న మరియొకరు దూరముగను, ఎత్తుగను, ప్రయాణములు చేయుటకు పోటీపడు మనస్తత్వము హాస్యాస్పదము. ఇవి కుస్తీపట్ల వంటివి. ఒకరి యందు ఒకరికి గల బాధ్యతలను మరపింప గలవు. విద్యా విధానమును చక్కగ సంస్కరించు కొన్నచో, పరస్పర సహకారమును పెంపొందించు కొన్నచో, బాధ్యత యందు మానవ సంఘములు మేల్కాంచినచో ఈ అధునాతన సౌకర్యములు జాతి కంతయు మేలు చేయగలవు. నిరుపేద దేశములను, దురదృష్ట ప్రాంతములను, అపాయమునకు గురి కాబడిన జన సమూహములను తృటి కాలములో రక్షించుటకు ఈ సౌకర్యములు చాల ఉపయోగ పడగలవు. సత్సంకల్పమే ప్రధాన కారణముగ ఆధునీకరణము జరుగుచుండ వలెను.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

18 Oct 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 497 / Vishnu Sahasranama Contemplation - 497

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 497 / Vishnu Sahasranama Contemplation - 497 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 497. జ్ఞానగమ్యః, ज्ञानगम्यः, Jñānagamyaḥ 🌻

ఓం జ్ఞానగమ్యాయ నమః | ॐ ज्ञानगम्याय नमः | OM Jñānagamyāya namaḥ

న కర్మణావా న జ్ఞానకర్మభ్యాం వాఽథగమ్యతే ।
వాసుదేవో మహావిష్ణుః కింతు జ్ఞానేన గమ్యతే ।
ఇత్యుచ్యతే జ్ఞానగమ్య ఇతి వేదాంతిభిర్భుధైః ॥

కర్మలచే గానీ, ఉపాసనా కర్మద్వయముచే గానీ ఎరుగబడక కేవల జ్ఞానము చేతనే వాసుదేవుడైన ఆ మహావిష్ణువు పొందబడుతాడు గనుక ఆయనను జ్ఞానగమ్యః అని కీర్తింతురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 497 🌹

📚. Prasad Bharadwaj

🌻 497. Jñānagamyaḥ 🌻

OM Jñānagamyāya namaḥ

न कर्मणावा न ज्ञानकर्मभ्यां वाऽथगम्यते ।
वासुदेवो महाविष्णुः किंतु ज्ञानेन गम्यते ।
इत्युच्यते ज्ञानगम्य इति वेदांतिभिर्भुधैः ॥

Na karmaṇāvā na jñānakarmabhyāṃ vā’thagamyate,
Vāsudevo mahāviṣṇuḥ kiṃtu jñānena gamyate,
Ityucyate jñānagamya iti vedāṃtibhirbhudhaiḥ.

Lord Mahā Viṣṇu is attained not by karma i.e., action, not by upāsanā i.e., worship and karma, but only by jñāna (knowledge) and hence He is known as Jñānagamyaḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr‌d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

18 Oct 2021

18-OCTOBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 18, సోమవారం, ఆక్టోబర్ 2021 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 100 / Bhagavad-Gita - 100- 2-53🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 496 / Vishnu Sahasranama Contemplation - 496🌹
4) 🌹 DAILY WISDOM - 175🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 14🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 81🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 313-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 313-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*18, అక్టోబర్‌ 2021*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. దారిద్య్ర దహన శివస్తోత్రం -3 🍀*

భానుప్రియాయ భవసాగరతారణాయ
కాలాంతకాయ కమలాసనపూజితాయ |
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 6

రామప్రియాయ రఘునాథవరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవతారణాయ |
పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ ||
🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు, అశ్వీజ మాసం
తిథి: శుక్ల త్రయోదశి 18:08:59 వ, తదుపరి శుక్ల చతుర్దశి
పక్షం: శుక్ల-పక్ష
నక్షత్రం: పూర్వాభద్రపద 10:51:10 వరకు 
తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: ధృవ 20:57:13 వరకు తదుపరి వ్యాఘత
కరణం: తైతిల 18:11:08 వరకు
వర్జ్యం: 20:59:12 - 22:40:44
దుర్ముహూర్తం: 12:24:30 - 13:11:20 మరియు
14:45:00 - 15:31:50
రాహు కాలం: 07:37:38 - 09:05:27
గుళిక కాలం: 13:28:53 - 14:56:42
యమ గండం: 10:33:16 - 12:01:05
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:24
అమృత కాలం: 02:31:00 - 04:10:48
సూర్యోదయం: 06:09:50, సూర్యాస్తమయం: 17:52:20
వైదిక సూర్యోదయం: 06:13:26
వైదిక సూర్యాస్తమయం: 17:48:43
చంద్రోదయం: 16:42:13, చంద్రాస్తమయం: 04:05:45
సూర్య రాశి: తుల, చంద్ర రాశి: మీనం
ఆనందాదియోగం: ముసల యోగం - దుఃఖం 10:51:10 
వరకు తదుపరి గద యోగం - కార్య హాని , చెడు 
పండుగలు : 
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత -100 / Bhagavad-Gita - 100 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 53 🌴*

53. శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా | 
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి ||

🌷. తాత్పర్యం :
*ఎప్పుడు నీ మనస్సు వేదముల మధుర వాక్కులచే కలత నొందక ఆత్మానుభూతి యనెడి సమాధి యందు స్థితమగునో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందిన వాడగుదువు.* 

🌷. భాష్యము :
మనుజుడు సమాధిమగ్నుడైనాడని పలుకుట అతడు కృష్ణభక్తి రసభావనను సంపూర్ణముగా అనుభూత మొనర్చుకొనినాడని పలుకుటయే కాగలదు. అనగా సమాధిమగ్నుడైనవాడు బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనేది తత్త్వముల అనుభూతిని బడసి యుండును. మనుజుడు శ్రీకృష్ణభగవానుని నిత్యదాసుడనియు మరియు కృష్ణభక్తి భావనలో కర్మల నొనరించుటయే నిజ ధర్మమనియు ఎరుగుటయే ఆత్మానుభవము నందు పూర్ణత్వస్థితి. 

కృష్ణభక్తి పరాయణుడు (శ్రద్దావంతుడైన భక్తుడు) ఎన్నడును వేదముల పుష్పిత వాక్కులచే కలత నొందరాదు. అంతియే గాక స్వర్గాదులను పొందుటకై కామ్యకర్మల యందు నియుక్తుడు కారాదు. కృష్ణభక్తి రసభావన యందు మనుజడు శ్రీకృష్ణునితో ప్రత్యక్షముగా అనోన్య సంబంధము పొందును గనుక భగవానుని ఆదేశములను అతడు అట్టి దివ్యస్థితి యందే నిలిచి గ్రహించ గలుగును. అట్టి కర్మల ద్వారా అతడు తప్పక ఫలమును బడసి చరమ జ్ఞానమును పొందగలడు. దాని కొరకై మనుజుడు శ్రీకృష్ణుని లేదా అతని ప్రతినిధియైన గురువు ఆదేశములను మాత్రము నిర్వహింప వలసి యుండును . 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 100 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 
📚 Prasad Bharadwaj 

*🌴 Chapter 2 - Sankhya Yoga - 53 🌴*

53. śruti-vipratipannā te yadā sthāsyati niścalā
samādhāv acalā buddhis tadā yogam avāpsyasi

🌷Translation :
*When your mind is no longer disturbed by the flowery language of the Vedas, and when it remains fixed in the trance of self-realization, then you will have attained the divine consciousness.*

🌷 Purport :
To say that one is in samādhi is to say that one has fully realized Kṛṣṇa consciousness; that is, one in full samādhi has realized Brahman, Paramātmā and Bhagavān. The highest perfection of self-realization is to understand that one is eternally the servitor of Kṛṣṇa and that one’s only business is to discharge one’s duties in Kṛṣṇa consciousness. 

A Kṛṣṇa conscious person, or unflinching devotee of the Lord, should not be disturbed by the flowery language of the Vedas nor be engaged in fruitive activities for promotion to the heavenly kingdom. In Kṛṣṇa consciousness, one comes directly into communion with Kṛṣṇa, and thus all directions from Kṛṣṇa may be understood in that transcendental state. 

One is sure to achieve results by such activities and attain conclusive knowledge. One has only to carry out the orders of Kṛṣṇa or His representative, the spiritual master.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 497 / Vishnu Sahasranama Contemplation - 497 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 497. జ్ఞానగమ్యః, ज्ञानगम्यः, Jñānagamyaḥ 🌻*

*ఓం జ్ఞానగమ్యాయ నమః | ॐ ज्ञानगम्याय नमः | OM Jñānagamyāya namaḥ*

న కర్మణావా న జ్ఞానకర్మభ్యాం వాఽథగమ్యతే ।
వాసుదేవో మహావిష్ణుః కింతు జ్ఞానేన గమ్యతే ।
ఇత్యుచ్యతే జ్ఞానగమ్య ఇతి వేదాంతిభిర్భుధైః ॥

కర్మలచే గానీ, ఉపాసనా కర్మద్వయముచే గానీ ఎరుగబడక కేవల జ్ఞానము చేతనే వాసుదేవుడైన ఆ మహావిష్ణువు పొందబడుతాడు గనుక ఆయనను జ్ఞానగమ్యః అని కీర్తింతురు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 497 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 497. Jñānagamyaḥ 🌻*

*OM Jñānagamyāya namaḥ*

न कर्मणावा न ज्ञानकर्मभ्यां वाऽथगम्यते ।
वासुदेवो महाविष्णुः किंतु ज्ञानेन गम्यते ।
इत्युच्यते ज्ञानगम्य इति वेदांतिभिर्भुधैः ॥ 

Na karmaṇāvā na jñānakarmabhyāṃ vā’thagamyate,
Vāsudevo mahāviṣṇuḥ kiṃtu jñānena gamyate,
Ityucyate jñānagamya iti vedāṃtibhirbhudhaiḥ.

Lord Mahā Viṣṇu is attained not by karma i.e., action, not by upāsanā i.e., worship and karma, but only by jñāna (knowledge) and hence He is known as Jñānagamyaḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr‌d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

 Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 175 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 23. It is Nature that Speaks through Us 🌻*

We should not approach nature like a businessman approaching his account books. Nature has to be approached as nature would expect us to approach it. If a person is to approach us, how would we expect him to approach? If some person comes to us seeking work, how do we expect him to come? He should come in a sympathetic manner, in an understanding manner, in an amiable manner, and in a manner which is agreeable to our expectations. 

This is how we would expect a person to approach us, and not in a way that is contrary to our essential nature. If he approaches us wrongly, then we are repelled by him, and we cannot bear his presence. If this is the human attitude, then this is nothing but nature’s attitude as well. It is nature that speaks through us. When we expect others to correspond to our nature, it is the natural disposition of creation which speaks through our personalities. Nature will not tolerate a person who tries to conquer her.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 14 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 9. సౌకర్యము - సంస్కారము - 2 🌻*

సంస్కారమును పెంచుట సంఘమున విద్యావేత్తల బాధ్యత. విద్యకు, అధ్యాపకులకు గుర్తింపు, రాణింపు లేని సంఘమున సంస్కార ములు పెరుగవు. సంస్కరించునదే విద్య. సంస్కారములు పెరుగక కేవలము చదువు పెంచు కున్నచో దానవ సృష్టి జరుగును. గత వంద సంవత్సరములుగ ఈ విషయమున చాల అశ్రద్ధ జరిగినది. ప్రస్తుతపు చదువులు, సౌకర్యములు మానవుని బాధ్యతా రహితుని చేయుటకే తోడ్పడుచున్నవి. అంతరాత్మ ప్రబోధమును అంతకంతకు అడుగంటించు చున్నది. బాధ్యతపడుట దైవ సామ్రాజ్యమున మొదటి మెట్టు. బాధ్యతా రహితత్వము దానవ సామ్రాజ్యమునకు ముఖద్వారము. 

ఒకరికన్న ఒకరు వేగమును, ఒకరికన్న మరియొకరు దూరముగను, ఎత్తుగను, ప్రయాణములు చేయుటకు పోటీపడు మనస్తత్వము హాస్యాస్పదము. ఇవి కుస్తీపట్ల వంటివి. ఒకరి యందు ఒకరికి గల బాధ్యతలను మరపింప గలవు. విద్యా విధానమును చక్కగ సంస్కరించు కొన్నచో, పరస్పర సహకారమును పెంపొందించు కొన్నచో, బాధ్యత యందు మానవ సంఘములు మేల్కాంచినచో ఈ అధునాతన సౌకర్యములు జాతి కంతయు మేలు చేయగలవు. నిరుపేద దేశములను, దురదృష్ట ప్రాంతములను, అపాయమునకు గురి కాబడిన జన సమూహములను తృటి కాలములో రక్షించుటకు ఈ సౌకర్యములు చాల ఉపయోగ పడగలవు. సత్సంకల్పమే ప్రధాన కారణముగ ఆధునీకరణము జరుగుచుండ వలెను.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 81 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. ఈ క్షణం నించీ నీ దృక్పథమిది కావాలి. నువ్వు దైవాంశవి. అందువల్లే సమస్త విశ్వానివి. ఆ దర్శనం నించీ నువ్వు అత్యున్నత స్థాయికి వెళ్ళడం వీలవుతుంది. పైకి వెళ్ళే వీలు లేకుంటే మనిషి పరివర్తనని విస్మరిస్తాడు. పరిణామాన్ని మరచిపోతాడు. 🍀*

సైన్సు జనాలకు చెబుతూ పోతుంది. మనం జంతువులం మినహా మరేం కాము. మనం జంతువుల్లో ఒక రకాలం! మూడు వందల ఏళ్ళ నించీ వాళ్ళు ఈ అభిప్రాయాన్ని ప్రచారం చేస్తున్నారు. ఆ అభిప్రాయం మన రక్తమాంసాల్లోకి, ఎముకల్లోకి బాగా ఎక్కిపోయింది. మనం జంతువులం కాము. నిజానికి జంతువులు కూడా జంతువులు కావు. మనం దైవికమయిన వాళ్ళం. అట్లాగే జంతువులయినా, యిట్లా మనిషి దైవికమయిన వాడని మతం చెబుతుంది. 

మనమీ విశ్వానికి సంబంధించిన వాళ్ళం. సైన్సు ప్రతిదాన్ని కిందకు లాగింది. అల్పస్థాయికి దిగజార్చింది. ఒక తామరపువ్వును నువ్వు సైంటిస్టు కిస్తే అది బురద మట్టి మినహా మరేం కాదు. ఎందుకంటే అది బురద నించీ పుట్టింది అంటాడు. అదే నువ్వు ఒక మార్మికుడి దగ్గరికి బురద మట్టిని తీసుకెళితే అతను ఆందోళన పడకు. దీన్లో వేల పద్మాలు దాగున్నాయి. కారణం పద్మాలు బురద మట్టి నించీ వస్తాయి అంటాడు. 

మతం ఉన్నతోన్నత స్థానంలోకి చూసి నిర్ణయాలు చేస్తుంది. సైన్సు అత్యల్ప స్థాయిలోకి చూసి నిర్ణయాలు చేస్తుంది. ఈ క్షణం నించీ నీ దృక్పథమిది కావాలి. నువ్వు దైవాంశవి. అందువల్లే సమస్త విశ్వానివి. ఆ దర్శనం నించీ నువ్వు అత్యున్నత స్థాయికి వెళ్ళడం వీలవుతుంది. అట్లా అత్యున్నత దశ లేకుంటే, పైకి వెళ్ళే వీలు లేకుంటే మనిషి పరివర్తనని విస్మరిస్తాడు. పరిణామాన్ని మరచిపోతాడు. అక్కడ ఎదుగుదలకు అవకాశం వుంది. దానికి బుద్ధులే వుదాహరణలు. తగిన దృష్టాంతాలు.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 313-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 313-2🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।*
*రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀*

*🌻 313. 'రమా' -2🌻* 

శ్రీకృష్ణుడు “సానపట్టిన భోగి, రాజయోగి”, అని అన్నమాచార్యుడు కీర్తించినాడు. యోగమునకు భోగము అడ్డురాదు. రాజయోగమున భోగ మనుమతింపబడినది. యోగము నివృత్తి మార్గము కాదు గనుక సౌకర్యము లుండవచ్చునని మాస్టరు సి.వి.వి. గారు బోధించినారు. జనకాది రాజర్షులందరూ కూడ వారి జీవితమున దివ్యభోగము ననుభ వించిన వారే. తెనాలి రామకృష్ణుడు, శ్రీనాథ మహాకవి, శ్రీకృష్ణదేవ రాయలు ఇటీవలి కాలమున విద్యా సంపదలను పరిపూర్ణముగ అనుభవించి దివ్యపథమున నిలచినారు. ఇట్టి జీవితము లన్నియూ కూడ లక్ష్మీ సరస్వతుల సంయోగమే. (గృహము నందు అత్తాకోడలు అన్యోన్య భావము కలిగియున్నచో ఆ గృహము స్వర్గమే కదా!)

విద్యావంతులకు సంపదను గూర్చి హీనభావ ముండుట తగని పని. అట్లని సంపదల వెంట బడుట కూడ తగని పనియే. జీవుల హృదయములను రంజింపజేయుచు విద్య ఆధారముగ యోగముగ యోగమున నిలచిన వారికి సంపదలు కూడ దరి చేరును. యోగ శాస్త్రమున సత్సంపద చేరుటకు ఒక నుపాయము తెలుపబడినది. దొంగబుద్ధి, లేకితనము లేనివాని వద్దకు సంపదలు నడచి వచ్చునని పతంజలి మహర్షి నిర్ధారించినాడు. రమ పథము ఆనందదాయకము. దైవ యోగముతోపాటు, ధనకీర్తి యోగ ముండుట అమ్మ వైభవమే. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 313-2 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya*
*Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻*

*🌻 313. Ramā रमा (313)-2 🌻*

Ramā means Lakṣmī, (consort of Viṣṇu) the goddess of wealth. She is in the form of Lakṣmī and bestows wealth on Her devotees. The wealth indicates both materialistic wealth and spiritual wealth. Nāma-s 313, 314 and 315 together form kāmakalā bīja ‘ īm‌ ’ (ईँ). This nāma gives the alphabet ‘Ī’ (ई). 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹