🌹 22 MARCH 2025 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹

🍀🌹 22 MARCH 2025 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 ఓం నమో వేంకటేశాయ - శ్రీనివాసుని దివ్యకరుణ మీ కుటుంబంపై వర్షించి, భక్తి భావంతో కూడిన సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుతూ, శుభ శనివారం మిత్రులందరికి 🌹
2) 🌹 ఓం నమో ఆంజనేయ - దివ్యకాయుడైన హనుమంతుని దివ్య ఆశీస్సులు మనందరి సాధనలకు సఫలతను ప్రసాదించాలని ప్రార్థిస్తూ శుభ శనివారం మిత్రులందరికి 🌹
3) 🌹 మాయలోని మర్మం - మాయలోనే పుట్టి పెరుగుతున్నామయా. ఈ మాయలోని మర్మంబేదో తెలుసుకోండయా!! 🌹*
4) 🌹 24. యోగికి సంయమమే ప్రధాన సాధనం - నిగ్రహం మోక్షానికి పునాది. 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 596 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 596 - 3 🌹
🌻 596. 'రవిప్రఖ్యా’ - 3 / 596. 'Ravi Prakhya' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఓం నమో వేంకటేశాయ - శ్రీనివాసుని దివ్యకరుణ మీ కుటుంబంపై వర్షించి, భక్తి భావంతో కూడిన సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుతూ, శుభ శనివారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

*🌹 ఓం నమో ఆంజనేయ - దివ్యకాయుడైన హనుమంతుని దివ్య ఆశీస్సులు మనందరి సాధనలకు సఫలతను ప్రసాదించాలని ప్రార్థిస్తూ శుభ శనివారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 మాయలోని మర్మం - మాయలోనే పుట్టి పెరుగుతున్నామయా. ఈ మాయలోని మర్మంబేదో తెలుసుకోండయా!! 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 24. యోగికి సంయమమే ప్రధాన సాధనం - నిగ్రహం మోక్షానికి పునాది. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 596 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 596 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।*
*దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀*

*🌻 596. 'రవిప్రఖ్యా’ - 3 🌻*

*మనకు వరుసగా హృదయము తండ్రి స్థానము, కాలము తాత స్థానము, శిరస్సు ముత్తాత స్థానములై యున్నవి. ఇట్లు నాలుగు వ్యూహములుగ శ్రీమాత యేర్పడు చున్నది. నాలుగవ వ్యూహమున మన మున్నాము. మనకు పూర్వము మూడు వ్యూహములున్నవి. ఈ నాలుగు వ్యూహములనే నలుగురు కుమారులు (సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు) గా వర్ణింతురు. ఈ మహా విష్ణువు నాలుగు వ్యూహములని (వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహములు) కూడ వర్ణింతురు. పరమాత్మ, జీవాత్మ, బుద్ధి, మనస్సుగ కూడ ఈ నాలుగు వ్యూహములనే పేర్కొందురు. మనస్సునందుండు మనము బుద్ధి ప్రవేశముచేసి ఆత్మదర్శనము గావించి పరమాత్మ యందు లీనమగుట మార్గమని తెలియవలెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 596 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika*
*Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻*

*🌻 596. 'Ravi Prakhya' - 3 🌻*

*For us, the heart represents the position of the father, time represents the position of the grandfather, and the head represents the position of the great-grandfather. In this way, Śrī Māta manifests as four divine formations (Vyūhas). We exist in the fourth Vyūha, and before us, there are three preceding formations. These four Vyūhas are described as the four sages—Sanaka, Sanandana, Sanatkumāra, and Sanatsujāta. Similarly, in the concept of Mahā Viṣṇu, the four Vyūhas are known as Vāsudeva, Saṅkarṣaṇa, Pradyumna, and Aniruddha. These four Vyūhas are also described as the Supreme Soul (Paramātmā), the individual soul (Jīvātmā), intellect (Buddhi), and mind (Manas). It should be understood that by transcending the mind and entering the intellect, one attains the vision of the soul (Ātma Darśana) and ultimately merges into the Supreme Soul (Paramātmā).*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/