అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 4వ శ్లోకము - 1 to 5 - Youtube Shorts (Ashtavakra Gita Chapter 1, The Teaching of Self-Realization, Verse 4 - 1 to 5)



🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 4వ శ్లోకము - 1 to 5 Shorts 🌹




🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 4వ శ్లోకము - 1. ముక్తి సాధన 🌹

ప్రసాద్ భరద్వాజ

https://youtube.com/shorts/oz_Gaj3WrnY




🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 4వ శ్లోకము - 2. ధ్యాన అనుభవం 🌹

ప్రసాద్ భరద్వాజ

https://youtube.com/shorts/NXmcNgx3FVQ




🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 4వ శ్లోకము - 3. ముక్తి స్థితి 🌹

ప్రసాద్ భరద్వాజ

https://youtube.com/shorts/DnLGWQu9Rw4




🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 4వ శ్లోకము - 4. బంధం నుంచి విముక్తి 🌹

ప్రసాద్ భరద్వాజ

https://youtube.com/shorts/beYZSjHirxo




🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 4వ శ్లోకము - 5. ఆధ్యాత్మిక సత్యం 🌹

ప్రసాద్ భరద్వాజ

https://youtube.com/shorts/7ODLlH4eTcI



Ashtavakra Gita Chapter 1, The Teaching of Self-Realization, Verse 4 - 1 to 5 - Youtube Shorts



🌹 Ashtavakra Gita Chapter 1, The Teaching of Self-Realization, Verse 4 - 1 to 5 Shorts 🌹




🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 4 - 1. Path to Liberation 🌹

Prasad Bharadwaj

https://youtube.com/shorts/sAmDLJv-aZg




🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 4 - 2. Meditation Experience 🌹

Prasad Bharadwaj

https://youtube.com/shorts/n1I9eWKBZrs




🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 4 - 3. State of Liberation 🌹

Prasad Bharadwaj

https://youtube.com/shorts/0XgEHp7nrvE




🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 4 - 4. Freedom from Bondage 🌹

Prasad Bharadwaj

https://youtube.com/shorts/t94qY0EHmpQ




🌹 Ashtavakra Gita Chapter 1, The Teaching of Self-Realization, Verse 4 - 5. Spiritual Truth 🌹

Prasad Bharadwaj

https://youtube.com/shorts/vEBtoB-o2vY



अष्टावक्र गीता - अध्याय 1 - आत्मानुभव उपदेश - श्लोक 4 - Youtube Shorts (Ashtavakra Gita Chapter 1, The Teaching of Self-Realization, Verse 4)



🌹अष्टावक्र गीता - अध्याय 1 - आत्मानुभव उपदेश - श्लोक 4 - 1 to 5 Shorts 🌹




🌹अष्टावक्र गीता - अध्याय 1 - आत्मानुभव उपदेश - श्लोक 4 - 1. मुक्ति का मार्ग 🌹

प्रसाद भारद्वाज

https://youtube.com/shorts/ns6yoYb-Vsw




🌹 अष्टावक्र गीता - अध्याय 1 - आत्मानुभव उपदेश - श्लोक 4 - 2. ध्यान का अनुभव 🌹

प्रसाद भारद्वाज

https://youtube.com/shorts/Av09mOzuuVA




🌹 अष्टावक्र गीता - अध्याय 1 - आत्मानुभव उपदेश - श्लोक 4 - 3. मुक्ति की अवस्था 🌹

प्रसाद भारद्वाज

https://youtube.com/shorts/qISJk_V5_Bw




🌹 अष्टावक्र गीता - अध्याय 1 - आत्मानुभव उपदेश - श्लोक 4 - 4. बंधन से मुक्ति 🌹

प्रसाद भारद्वाज

https://youtube.com/shorts/piTIKxBOQNY




🌹 अष्टावक्र गीता - अध्याय 1 - आत्मानुभव उपदेश - श्लोक 4 - 5. आध्यात्मिक सत्य 🌹

प्रसाद भारद्वाज

https://youtube.com/shorts/B4zHtusb-qM





విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 1000 / Vishnu Sahasranama Contemplation - 1000


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 1000 / Vishnu Sahasranama Contemplation - 1000 🌹

🌻 1000. సర్వప్రహరణాయుధః, सर्वप्रहरणायुधः, Sarvapraharaṇāyudhaḥ 🌻

ఓం సర్వప్రహరణాయుధాయ నమః | ॐ सर्वप्रहरणायुधाय नमः | OM Sarvapraharaṇāyudhāya namaḥ


కేవలమ్ ప్రహరణాన్యాయుధాన్యస్తేతి సర్వప్రహరణాయుధః ।
ఆయుధత్వేనాప్రసిద్దాన్యపి కరజాదీన్యస్యాయుధాని భవన్తీతి ॥

కేవలము ఇవి (శంఖము, నందకి అను ఖడ్గము, చక్రము, శాఙ్గము అను ధనుస్సు, కౌమోదకి అను గద, రథాంగము) మాత్రమే ఈతని ఆయుధములు అని నియమము లేదు. దెబ్బకొట్టుటకు ఉపయోగపడునవి ఎన్ని యుండునో అన్నియు ఈతని ఆయుధములే అగును. దీనిచే ఆయుధములుగా ప్రసిద్ధములుగానుండని కరజములు అనగా గోళ్ళు మొదలగునవియు నరసింహావతారమునందు వలెనే ఈతని ఆయుధములే అగుచుండును.

అన్తే సర్వ ప్రహరణాయుధ ఇతి వచనం సత్యసఙ్కల్పత్వేన సర్వేశ్వరత్వం దర్శయితుమ్ । 'ఏష సర్వేశ్వరః' ఇతి శ్రుతేః ॥

విశేషము: అంతమున 'సర్వప్రహరణాయుధః' - 'ఏ ప్రహరణమయినను ఈతనికి ఆయుధమేయగును' అని చెప్పుట పరమాత్ముడు 'సత్యసంకల్పుడు' - 'ఏది తాను సంకల్పించునో అది ఆచరించు శక్తి కలవాడు' అని చూపుటకే 'ఏష సర్వేశ్వరః' - 'ఈతడు సర్వేశ్వరుడు, సర్వకార్యకరణ శక్తుడు' అను శ్రుతి ఇచట ప్రమాణము.



సమాప్తం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 1000 🌹

🌻 1000. Sarvapraharaṇāyudhaḥ 🌻

OM Sarvapraharaṇāyudhāya namaḥ


केवलम् प्रहरणान्यायुधान्यस्तेति सर्वप्रहरणायुधः ।
आयुधत्वेनाप्रसिद्दान्यपि करजादीन्यस्यायुधानि भवन्तीति ॥

Kevalam praharaṇānyāyudhānyasteti sarvapraharaṇāyudhaḥ,
Āyudhatvenāprasiddānyapi karajādīnyasyāyudhāni bhavantīti.


There is no rule that only these (conch, sword, discus, bow, club) are His weapons. He has all kinds of offensive weapons. Even finger nails that are not famous as weapons are also included. So, He has all kinds of weapons of offense at His disposal.

अन्ते सर्व प्रहरणायुध इति वचनं सत्यसङ्कल्पत्वेन सर्वेश्वरत्वं दर्शयितुम् । 'एष सर्वेश्वरः' इति श्रुतेः ॥ / Ante sarva praharaṇāyudha iti vacanaṃ satyasaṅkalpatvena sarveśvaratvaṃ darśayitum, 'eṣa sarveśvaraḥ' iti śruteḥ

The reference to Sarvapraharaṇ aayudhaḥ at the end is intended to indicate that He is the Lord of all, to fulfill His purposes vide the śruti 'He is the Lord of all'


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥

శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥

Śaṅkhabhr‌nnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,
Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥


End....

🌹 🌹 🌹 🌹🌹


శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 569 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 569 -2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 569 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 569 -2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।
మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀

🌻 569. ‘నిఖిలేశ్వరీ’ - 2 🌻


తమను తాము పరిపాలించుకొనువారు ఈశ్వరులు. ఇతరులను పరిపాలించు వారు ప్రభువులు. తమను తాము పరిపాలించుకొనుచూ యితరులను స్వయం పాలకులుగ తీర్చిదిద్దువారు గురువులు. అందరి యందు తానే నిండియుండి వారిపై ఈశ్వరత్వము నెఱపుట సర్వవ్యాపకమగు చైతన్యమునకే సాధ్యము. శ్రీమాత ఇట్టి చైతన్య స్వరూపిణి అని తెలియ వలెను. మనలో నుండియే మనలను పరిపాలించును. మన కోరికల నెఱిగి తీర్చును. లోతృప్తి కలిగించును. ఈశ్వరత్వము వహించి తీర్చిదిద్ది తనంత వారినిగా చేయును. ఇట్టి తల్లిని ఎంత ప్రశంసించిననూ అది అల్పమే అగును కదా!


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 569 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari
maityradi vasanalabhya mahapralayasakshini ॥115 ॥ 🌻

🌻 569. 'Nikhileshwari' - 2 🌻


Those who govern themselves are divine, those who rule others are lords, and those who nurture others to govern themselves are teachers. Only the omnipresent consciousness can pervade all beings and establish divinity within them. Shri Mata is the embodiment of this consciousness. She governs us from within, fulfilling our desires, and providing deep satisfaction. She nurtures us, bestowing divinity upon us, and elevating us to her level. No amount of praise for such a divine mother is ever sufficient!


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 18 OCTOBER 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹

🍀🌹 18 OCTOBER 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹🍀
1) 🌹 అష్టావక్ర గీత - 1. ఆత్మానుభవోపదేశము - 4వ శ్లోకము. - 1 to 5 Shorts 🌹
2) 🌹 AshtaVakra Gita 1 - Teaching of Self-Realization - 4th Verse - 1 to 5 Shorts 🌹
3) 🌹 अष्टावक्र गीता 1 - आत्म-साक्षात्कार का उपदेश - श्लोक 4 - 1 to 5 Shorts 🌹
4) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 1000 / Vishnu Sahasranama Contemplation - 1000 🌹*
🌻 999. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 569 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 569 - 2 🌹 
🌻 569. ‘నిఖిలేశ్వరీ’ - 2 / 569. 'Nikhileshwari' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 4వ శ్లోకము - 1 to 5 Shorts 🌹*

*🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 4వ శ్లోకము - 1. ముక్తి సాధన 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 4వ శ్లోకము - 2. ధ్యాన అనుభవం 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 4వ శ్లోకము - 3. ముక్తి స్థితి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 4వ శ్లోకము - 4. బంధం నుంచి విముక్తి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 4వ శ్లోకము - 5. ఆధ్యాత్మిక సత్యం 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹 Ashtavakra Gita Chapter 1, The Teaching of Self-Realization, Verse 4 - 1 to 5 Shorts 🌹

*🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 4 - 1. Path to Liberation 🌹*
*Prasad Bharadwaj*

*🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 4 - 2. Meditation Experience 🌹*
*Prasad Bharadwaj*

*🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 4 - 3. State of Liberation 🌹*
*Prasad Bharadwaj*

*🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 4 - 4. Freedom from Bondage 🌹*
*Prasad Bharadwaj*

*🌹 Ashtavakra Gita Chapter 1, The Teaching of Self-Realization, Verse 4 - 5. Spiritual Truth 🌹*
*Prasad Bharadwaj*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹अष्टावक्र गीता - अध्याय 1 - आत्मानुभव उपदेश - श्लोक 4 - 1 to 5 Shorts 🌹*

*🌹अष्टावक्र गीता - अध्याय 1 - आत्मानुभव उपदेश - श्लोक 4 - 1. मुक्ति का मार्ग 🌹*
*प्रसाद भारद्वाज*

*🌹 अष्टावक्र गीता - अध्याय 1 - आत्मानुभव उपदेश - श्लोक 4 - 2. ध्यान का अनुभव 🌹*
*प्रसाद भारद्वाज*

*🌹 अष्टावक्र गीता - अध्याय 1 - आत्मानुभव उपदेश - श्लोक 4 - 3. मुक्ति की अवस्था 🌹*
*प्रसाद भारद्वाज*

*🌹 अष्टावक्र गीता - अध्याय 1 - आत्मानुभव उपदेश - श्लोक 4 - 4. बंधन से मुक्ति 🌹*
*प्रसाद भारद्वाज*

*🌹 अष्टावक्र गीता - अध्याय 1 - आत्मानुभव उपदेश - श्लोक 4 - 5. आध्यात्मिक सत्य 🌹*
*प्रसाद भारद्वाज*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 1000 / Vishnu Sahasranama Contemplation - 1000 🌹*

*🌻 1000. సర్వప్రహరణాయుధః, सर्वप्रहरणायुधः, Sarvapraharaṇāyudhaḥ 🌻*

*ఓం సర్వప్రహరణాయుధాయ నమః | ॐ सर्वप्रहरणायुधाय नमः | OM Sarvapraharaṇāyudhāya namaḥ*

*కేవలమ్ ప్రహరణాన్యాయుధాన్యస్తేతి సర్వప్రహరణాయుధః ।*
*ఆయుధత్వేనాప్రసిద్దాన్యపి కరజాదీన్యస్యాయుధాని భవన్తీతి ॥*

*కేవలము ఇవి (శంఖము, నందకి అను ఖడ్గము, చక్రము, శాఙ్గము అను ధనుస్సు, కౌమోదకి అను గద, రథాంగము) మాత్రమే ఈతని ఆయుధములు అని నియమము లేదు. దెబ్బకొట్టుటకు ఉపయోగపడునవి ఎన్ని యుండునో అన్నియు ఈతని ఆయుధములే అగును. దీనిచే ఆయుధములుగా ప్రసిద్ధములుగానుండని కరజములు అనగా గోళ్ళు మొదలగునవియు నరసింహావతారమునందు వలెనే ఈతని ఆయుధములే అగుచుండును.*

అన్తే సర్వ ప్రహరణాయుధ ఇతి వచనం సత్యసఙ్కల్పత్వేన సర్వేశ్వరత్వం దర్శయితుమ్ । 'ఏష సర్వేశ్వరః' ఇతి శ్రుతేః ॥

*విశేషము: అంతమున 'సర్వప్రహరణాయుధః' - 'ఏ ప్రహరణమయినను ఈతనికి ఆయుధమేయగును' అని చెప్పుట పరమాత్ముడు 'సత్యసంకల్పుడు' - 'ఏది తాను సంకల్పించునో అది ఆచరించు శక్తి కలవాడు' అని చూపుటకే 'ఏష సర్వేశ్వరః' - 'ఈతడు సర్వేశ్వరుడు, సర్వకార్యకరణ శక్తుడు' అను శ్రుతి ఇచట ప్రమాణము.*

సమాప్తం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 1000 🌹*

*🌻 1000. Sarvapraharaṇāyudhaḥ 🌻*

*OM Sarvapraharaṇāyudhāya namaḥ*

केवलम् प्रहरणान्यायुधान्यस्तेति सर्वप्रहरणायुधः ।
आयुधत्वेनाप्रसिद्दान्यपि करजादीन्यस्यायुधानि भवन्तीति ॥

*Kevalam praharaṇānyāyudhānyasteti sarvapraharaṇāyudhaḥ,*
*Āyudhatvenāprasiddānyapi karajādīnyasyāyudhāni bhavantīti.*

*There is no rule that only these (conch, sword, discus, bow, club) are His weapons. He has all kinds of offensive weapons. Even finger nails that are not famous as weapons  are also included. So, He has all kinds of weapons of offense at His disposal.*

अन्ते सर्व प्रहरणायुध इति वचनं सत्यसङ्कल्पत्वेन सर्वेश्वरत्वं दर्शयितुम् । 'एष सर्वेश्वरः' इति श्रुतेः ॥ / Ante sarva praharaṇāyudha iti vacanaṃ satyasaṅkalpatvena sarveśvaratvaṃ darśayitum, 'eṣa sarveśvaraḥ' iti śruteḥ

*The reference to Sarvapraharaṇ aayudhaḥ at the end is intended to indicate that He is the Lord of all, to fulfill His purposes vide the śruti 'He is the Lord of all'*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥
శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥
Śaṅkhabhr‌nnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥

End....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 569 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 569 -2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।*
*మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀*

*🌻 569. ‘నిఖిలేశ్వరీ’ - 2 🌻*

*తమను తాము పరిపాలించుకొనువారు ఈశ్వరులు. ఇతరులను పరిపాలించు వారు ప్రభువులు. తమను తాము పరిపాలించుకొనుచూ యితరులను స్వయం పాలకులుగ తీర్చిదిద్దువారు గురువులు. అందరి యందు తానే నిండియుండి వారిపై ఈశ్వరత్వము నెఱపుట సర్వవ్యాపకమగు చైతన్యమునకే సాధ్యము. శ్రీమాత ఇట్టి చైతన్య స్వరూపిణి అని తెలియ వలెను. మనలో నుండియే మనలను పరిపాలించును. మన కోరికల నెఱిగి తీర్చును. లోతృప్తి కలిగించును. ఈశ్వరత్వము వహించి తీర్చిదిద్ది తనంత వారినిగా చేయును. ఇట్టి తల్లిని ఎంత ప్రశంసించిననూ అది అల్పమే అగును కదా!*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 569 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari*
*maityradi vasanalabhya mahapralayasakshini  ॥115 ॥ 🌻*

*🌻 569. 'Nikhileshwari' - 2 🌻*

*Those who govern themselves are divine, those who rule others are lords, and those who nurture others to govern themselves are teachers. Only the omnipresent consciousness can pervade all beings and establish divinity within them. Shri Mata is the embodiment of this consciousness. She governs us from within, fulfilling our desires, and providing deep satisfaction. She nurtures us, bestowing divinity upon us, and elevating us to her level. No amount of praise for such a divine mother is ever sufficient!*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj