తిరుప్పావై 2వ పాశురము భావ గాన మాలిక / Tiruppavai 2nd Pasuramu Bhava Gana Malika



https://youtube.com/shorts/JfMaIVhMVlI



🌹 తిరుప్పావై 2వ పాశురము భావ గాన మాలిక Tiruppavai 2nd Pasuramu Bhava Gana Malika 🌹


తప్పకుండా వీక్షించండి

గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


తిరుప్పావై 1వ పాశురము భావ గాన మాలిక / Tiruppavai 1st Pasuramu Bhava Gana Malika


https://www.youtube.com/shorts/v55r2lwUUBA


🌹 తిరుప్పావై 1వ పాశురము భావ గాన మాలిక Tiruppavai 1st Pasuramu Bhava Gana Malika 🌹



తప్పకుండా వీక్షించండి

గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹




తిరుప్పావై పాశురాలు భావార్థ గీత మాలిక 1, 2 పాశురాలు / Tiruppavai Pasuras Bhavartha Gita Series 1 and 2



https://www.youtube.com/watch?v=W6L73PpYZVc


🌹 తిరుప్పావై పాశురాలు భావార్థ గీత మాలిక 1, 2 పాశురాలు
Tiruppavai Pasuras Bhavartha Gita Series 1 and 2. 🌹


తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹




18 పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఇరుముడులు స్పృశియించి దీవెనలిచ్చు బంగారు స్వామి Ayyappa Swamy



https://youtube.com/shorts/wmm-ODZPHWE


🌹 18 పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఇరుముడులు స్పృశియించి దీవెనలిచ్చు బంగారు స్వామి Ayyappa Swamy 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹



శబరిమలలోని పదునెట్టాంబడి - 18 మెట్లు ఎక్కడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం / The Spiritual Secret Behind Climbing the 18 Steps (Padunettambi) at Sabarimala



🌹 శబరిమలలోని పదునెట్టాంబడి - 18 మెట్లు ఎక్కడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
The Spiritual Secret Behind Climbing the 18 Steps (Padunettambi) at Sabarimala 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప ఆలయాలు అయ్యప్ప దీక్ష స్వాములతో మారుమోగుతున్నాయి. 41 రోజుల పాటు అయ్యప్ప మాల ధారణతో ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

అయ్యప్ప భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి వారిని పూజిస్తారు. ఈ క్రమంలో 41 రోజులు ఇరుముడితో స్వామి వారి సన్నిధికి చేరుకుంటారు. అయితే.. శబరిమల ఆలయంలో 18 మెట్లు ఎక్కి స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ 18 మెట్లను 'పదునెట్టాంబడి' అని పిలుస్తారు. 41 రోజుల పాటు నియమ నిష్టలతో కఠోర దీక్షతో ఇరుముడి ధరించిన అయ్యప్ప భక్తులకు మాత్రమే 18 మెట్లు ఎక్కేందుకు అర్హత ఉంటుంది.

ఎందుకంటే.. ఆ 18 మెట్లకు ఎంతో విశిష్టత ఉంది. అది ఏంటంటే.. శబరిమలలోని పదునెట్టాంబడి (18 మెట్లు) లోతుగా ఆధ్యాత్మిక సారాంశాన్ని కలిగి ఉన్నాయి. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలని సూచిస్తాయి. తర్వాతి 8 మెట్లు కామం, కోపం వంటి 8 రాగద్వేషాలను వదిలి వేయాలని చెబుతాయి. ఆ తర్వాత వచ్చే 3 మెట్లు త్రిగుణాలకు (సత్వ,రజో, తమో) ప్రతీకగా ఉంటాయి. చివరి 2 మెట్లు విద్య, అవిద్యలకు ప్రతీకగా నిలుస్తాయి. ప్రతి అయ్యప్ప స్వామి మాలా ధారకుడు నిరంతరం మంచి మార్గంలో నడవాలనే సందేశాన్ని ఈ మెట్లు అందిస్తాయి.

🌹🌹🌹🌹🌹