Showing posts with label Ashtakam. Show all posts
Showing posts with label Ashtakam. Show all posts

"దత్తాత్రేయ చిన్మయాష్టకం సర్వాత్మకం విశ్వంభరమ్" Sri Dattatreya Chinmay Ashtakam (a devotional YT Short)



https://youtube.com/shorts/MrGi8MQiNCU


🌹 దత్తాత్రేయ చిన్మయాష్టకం సర్వాత్మకం విశ్వంభరమ్
Sri Dattatreya Chinmay Ashtakam 🌹


ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ విష్ణు అష్టకము Short 3 - భావార్ధ సహితం - Sri Vishnu Ashtakam 3


https://www.youtube.com/shorts/2gdc9AjAxwE

🌹 శ్రీ విష్ణు అష్టకము Short 3 - భావార్ధ సహితం - Sri Vishnu Ashtakam 3 🌹

🙏 పీతాంబరం భృంగనిభం పితామహ ప్రముఖ్యవంద్యం జగదాదిదేవం |కిరీటకేయూరముఖైః ప్రశోభితం శ్రీకేశవం సంతతమానతోస్మి 🙏


ప్రసాద్‌ భరధ్వాజ.

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


శ్రీ విష్ణు అష్టకము Short 2 - Sri Vishnu Ashtakam 2 ( a devotional YT Short)


https://youtube.com/shorts/glrXd3ah5Ww


🌹 శ్రీ విష్ణు అష్టకము Short 2 - భావార్ధ సహితం - Sri Vishnu Ashtakam 2 🌹

🙏 కళ్యాణదం కామఫలప్రదాయకం కారుణ్యరూపం కలికల్మషఘ్నమ్| కళానిధిం కామతనూజమాద్యం నమామి లక్ష్మీశమహం మహాంతమ్|| 🙏

ప్రసాద్‌ భరధ్వాజ.

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


శ్రీ విష్ణు అష్టకము భావార్ధ సహితం Sri Vishnu Ashtakam with Meaning (a devotional YT Video)


https://youtu.be/TETEdMyLRqo

🌹 శ్రీ విష్ణు అష్టకము భావార్ధ సహితం
Sri Vishnu Ashtakam with Meaning 🌹


🙏 ఓ ప్రభూ! వరాలను ప్రసాదించేవాడా! నీకు నమస్కారం. ఓ కేశవా! నేను నీ సేవకుడను. నీకు నమస్కారం. నారదునిచే పూజించబడిన పాదాలు కలవాడా! నీకు నమస్కారం. నీ పాదాలను నేను శరణు పొందుతున్నాను, నీకు నమస్కారం. 🙏

ప్రసాద్‌ భరధ్వాజ.

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹




'త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం ఏకబిల్వం శివార్పణం' Shiv Ling Ashtakam (A Devotional YT Short)



https://youtube.com/shorts/RocUUHj53EM


🌹 త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం ఏకబిల్వం శివార్పణం
Shiv Ling Ashtakam
🌹


ప్రసాద్‌ భరధ్వాజ

తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


శ్రీ విష్ణు అష్టకము Short 1 / Sri Vishnu Ashtakam -1 (a YT Short)


https://youtube.com/shorts/aZ0d1Fez-qI

🌹 శ్రీ విష్ణు అష్టకము Short 1 - భావార్ధ సహితం - Sri Vishnu Ashtakam -1 వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో 🌹

తప్పక వీక్షించండి.

గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

🍀🙏 విష్ణుం విశాలారుణ పద్మనేత్రం విభాంతు మీశాంబుజయోనిపూజితం|

సనాతనం సన్మతిశోధితం పరం పుమాంసమాద్యం సతతం ప్రపద్యే


విశాలమైన, ఎర్రని తామరల వంటి కన్నులు కలిగినవాడు, ప్రకాశించేవాడు, బ్రహ్మదేవునిచే పూజించబడినవాడు, సనాతనుడు, సన్మతులచేత పరిశోధించబడిన పరమాత్మ, ఆదిపురుషుడు అయిన ఆ విష్ణువును నేను నిత్యం శరణు పొందుతున్నాను. 🙏🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹


శ్రీ కాలభైరవ అష్టకం - శ్లోక తాత్పర్యములు Sri Kalabhairava Ashtakam - Meanings of the verses



https://youtu.be/_VLqYNh-7bY


🌹 శ్రీ కాలభైరవ అష్టకం - శ్లోక తాత్పర్యములు 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Sri Kalabhairava Ashtakam - Meanings of the verses 🌹
Prasad Bharadwaja


మనోహరమైనది, జ్ఞ్యానమును, ముక్తిని కలిగించునది, అనేక పుణ్యములను పెంపొందించునది, శోకము, మోహము, దీనత్వము, కోపము, పాపములను నశింప చేయునది అగు కాలభైరవ అష్టకం ఈ వీడియోలో వీక్షించండి. కాలభైరవ పాద సన్నిధిని చేరుటకు దీనిని నిత్యము పఠించండి

కాలభైరవం భజే!! కాలభైరవం భజే!!


🍀 కాలభైరవాష్టకం పఠించడం వల్ల లాభాలు 🍀

ప్రత్యేక రక్షణ - ఈ స్తోత్రం ప్రతికూల శక్తుల నుంచి మరియు చెడు ప్రభావాలనుంచి రక్షణ కవచం లాగా పనిచేస్తుంది.

భావనాత్మక స్వస్థత - భయం, ఆందోళన, మరియు ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతత మరియు భద్రతను కలిగిస్తుంది.

ఆధ్యాత్మిక ప్రగతి - నిత్య పఠనం ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణం మెరుగవుతుంది మరియు దైవంతో ఉన్న అనుబంధాన్ని మరింతగా గాఢం చేస్తుంది.

ఆత్మవిశ్వాసం - కాలభైరవాష్టకం పఠించడం ద్వారా ధైర్యం మరియు బలంతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం సులభమవుతుంది.

🌹🌹🌹🌹🌹

 

ఇంద్రకృత శ్రీ మహాలక్ష్మీ అష్టకం - SRI MAHA LAKSHMI ASHTAKAM - Prasad Bharadwaj


https://www.youtube.com/watch?v=GNA3tXc74PE


🌹 ఇంద్రకృత శ్రీ మహాలక్ష్మీ అష్టకం వివరణతో- SRI MAHA LAKSHMI ASHTAKAM - Prasad Bharadwaj 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹


మధురాష్టకం - అధరం మధురం MADHURASHTAKAM - Variants 2


https://www.youtube.com/watch?v=Mw_1vqQZGJQ


🌹 మధురాష్టకం - అధరం మధురం MADHURASHTAKAM - 2 Variants 🌹

Created by ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹