Knowing is a process. Knowledge is a conclusion

🌹 Knowing is a process. Knowledge is a conclusion 🌹

Knowing always becomes knowledge -- and you have to be alert not to allow it. One of the most delicate situations on the path of a seeker: knowing always becomes knowledge -- because the moment you have known something, your mind collects it as knowledge, as experience.

Knowing is a process. Knowledge is a conclusion. When knowing dies it becomes knowledge. And if you go on gathering this knowledge, then knowing will become more and more difficult -- because with knowledge, knowing never happens. Then you carry your knowledge around you. A knowledgeable person is almost hidden behind his knowledge; he loses all clarity, all perception. The world becomes far away; the reality loses all transparency.

The knowledgeable person is always looking through his knowledge. He projects his knowledge. His knowledge colors everything -- now there is no longer any possibility of knowing. Remember: knowledge is not gathered only through scriptures -- it is also gathered, and more so, through your own experience.

🌹 🌹 🌹 🌹 🌹

28 Dec 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 194, 195 / Vishnu Sahasranama Contemplation - 194, 195

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 194, 195 / Vishnu Sahasranama Contemplation - 194, 195 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻194. హిరణ్యనాభః, हिरण्यनाभः, Hiraṇyanābhaḥ🌻

ఓం హిరణ్యనాభాయ నమః | ॐ हिरण्यनाभाय नमः | OM Hiraṇyanābhāya namaḥ

హిరణ్యనాభః, हिरण्यनाभः, Hiraṇyanābhaḥ

హిరణ్యం ఇవ కల్యాణీ నాభిః యస్య బంగారమువలె శుభకరియగు నాభి ఎవనికి కలదో అట్టివాడు. లేదా హితకరమును రమణీయమును అగు నాభి కలవాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 194🌹

📚. Prasad Bharadwaj

🌻194. Hiraṇyanābhaḥ🌻

OM Hiraṇyanābhāya namaḥ

Hiraṇyaṃ iva kalyāṇī nābhiḥ yasya / हिरण्यं इव कल्याणी नाभिः यस्य He whose nābhi or navel is auspicious like gold. Or the One with beautiful navel.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

मरीचिर्दमनो हंसस्सुपर्णो भुजगोत्तमः ।
हिरण्यनाभस्सुतपाः पद्मनाभः प्रजापतिः ॥ २१ ॥

మరీచిర్దమనో హంసస్సుపర్ణో భుజగోత్తమః ।
హిరణ్యనాభస్సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ ౨౧ ॥

Marīcirdamano haṃsassuparṇo bhujagottamaḥ ।
Hiraṇyanābhassutapāḥ padmanābhaḥ prajāpatiḥ ॥ 21 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 195 / Vishnu Sahasranama Contemplation - 195🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻195. సుతపాః, सुतपाः, Sutapāḥ🌻

ఓం సుతపాయ నమః | ॐ सुतपाय नमः | OM Sutapāya namaḥ

సుశోభనం తపః యస్య శోభనము, లోక శుభకరము అగు తపస్సు ఎవనికి కలదో అట్టివాడు సుతపాః. మనసశ్చేంద్రియాణాం చ హ్యైకాగ్ర్యం పరమం తపః మనుస్మృతియందు ఇంద్రియవైరాగ్యమే తపమని చెప్పబడినందున ఇంద్రియ వైరాగ్యములు గల విష్ణువు సుతపాః అని చెప్పబడును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 195🌹

📚. Prasad Bharadwaj

🌻195. Sutapāḥ🌻

OM Sutapāya namaḥ

Suśobhanaṃ tapaḥ yasya / सुशोभनं तपः यस्य One who performs rigorous austerities for the benefit of the worlds is Sutapāḥ. Vide Manu smr̥ti Manasaśceṃdriyāṇāṃ ca hyaikāgryaṃ paramaṃ tapaḥ / मनसश्चेंद्रियाणां च ह्यैकाग्र्यं परमं तपः The one-pointedness of the mind and the senses is supreme tapas.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

मरीचिर्दमनो हंसस्सुपर्णो भुजगोत्तमः ।
हिरण्यनाभस्सुतपाः पद्मनाभः प्रजापतिः ॥ २१ ॥

మరీచిర్దమనో హంసస్సుపర్ణో భుజగోత్తమః ।
హిరణ్యనాభస్సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ ౨౧ ॥

Marīcirdamano haṃsassuparṇo bhujagottamaḥ ।
Hiraṇyanābhassutapāḥ padmanābhaḥ prajāpatiḥ ॥ 21 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

28 Dec 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 145

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 145 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము - 75 🌻

అందువలనే ఈ హిరణ్మయకోశము, ఈ హిరణ్య గర్భస్థితి దివ్య యానమునకు ఆధార భూతమైనటువంటి స్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పక హిరణ్య గర్భస్థితిని అందుకోవలసిన అవసరం ఉన్నది సాధకులందరికి కూడా. ఋషులైపోతారు అన్నమాట.. ఎవరైతే ఈ హిరణ్యగర్భస్థితిని తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడ బ్రహ్మనిష్ఠులై మహర్షులౌతారు. ఎందువల్లంటే ఈ హిరణ్మయకోశమే సర్వసృష్టికి ఆధారభూతమైనటువంటి స్థితి.

ఇక్కణ్ణుండి ఏం చెబుతున్నారు?- యజ్ఞంలో అంటే ఋత్త్విక్కులు యజ్ఞం చేసేటప్పుడు అరణిని మధిస్తారు. అంటే మన అగ్గిపుల్లల అగ్గిపెట్టె ద్వారా వచ్చినటువంటి అగ్ని పనికి రాదు అన్నమాట. అది స్వాభావికమైనటువంటి సృష్టిలో అగ్ని ఎలా అయితే సాధ్యమై ఉన్నదో, దానిని స్వీకరించాలి అనేటటువంటి నియమం ఉందన్నమాట.

అందువలన అరణిని మధిస్తూ ఉంటారు. ఎక్కడైనా యజ్ఞం చేసే చోట మొట్టమొదట అంకురారోహణ తరువాత అక్కడ అరణిని మధిస్తూ ఉంటారు. అరణి అంటే అర్ధం ఏమిటంటే రావి, జువ్వి అనేటటువంటి కఱ్ఱలుంటాయి. ఈ రావి, జువ్వి అనే కర్రలు ఒకదానిపై ఒకటి పెట్టి, వాటిని పైన పెట్టి, మధిస్తారన్నమాట.

ఆ పైనించి ఒక కఱ్ఱ ఉంటుంది, క్రింద ఒక కఱ్ఱ లో ఒక రంధ్రం లాంటిది ఉంటుంది. దాంట్లో, వడ్రంగి బర్మా తిప్పినట్లుగా, అది బాగా బలవత్తరంగా తిప్పుతారు. ఆ రాపిడి వలన ఈ కఱ్ఱ కఱ్ఱ రాపిడి వలన, రెండు కఱ్ఱలలో కూడ ఆంతర్భూతమై ఉన్నటువంటి అగ్ని ఉత్పన్నమౌతుంది. ఆ ఉత్పన్నమైనటువంటి అగ్నిని జాగ్రత్తగా ఆ దూది ద్వారా మండించి, ఆ దూది ద్వారా మండినటువంటి అగ్ని ని ఇతరితర హవ్య ద్రవ్యాలను మండింపచేసి, అట్టి అగ్నిని తీసుకు వచ్చి, యజ్ఞాన్ని ప్రారంభిస్తారు.

ఈ రకంగా ఋత్త్విక్కులు అరణి చేత మంధించబడినటువంటి అగ్నిని ఎలా అయితే వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఇది ఎప్పటినుండీ ప్రారంభమైంది?- ఋగ్వేదకాలం నుండి ప్రారంభమైంది. కృతయుగ కాలం నుండి ఈ యజ్ఞ విధానం ప్రారంభమైంది. కాబట్టి అప్పటినుండి అనుచానంగా, సాంప్రదాయంగా, గురుశిష్య పారంపర్యంగా ఈ అరణి ద్వారా అగ్నిని మంధించేటటువంటి, అగ్ని ద్యోతక విధానాన్ని మనం కాపాడుకుంటూ వస్తున్నాము. ఏమిటి అసలీ అరణి?

దీనిలో ఉన్న తాత్త్విక దృక్పథమేమిటి?- అంటే ఆ రెండు భాగములు ఏవైతే ఉన్నాయో వాటిలో క్రింది భాగమేమో జీవాత్మ, పై భాగమేమో పరమాత్మ. పరమాత్మ యొక్క ప్రభావం చేత జీవాత్మ నడుపబడుచున్నది. పరమాత్మ- జీవాత్మ ఏదైతే ప్రత్యగాత్మ – పరమాత్మ వున్నాయో ఈ రెండింటి మధ్యలో అగ్ని ఉన్నది. అగ్ని చేతనే సర్వ సృష్టి పోషింపబడుచున్నది.

సర్వ సృష్టి సృష్టించబడుచున్నది. సర్వ సృష్టి లయింపబడుచున్నది. పునః ప్రాదుర్భవించేది కూడ ఆ అగ్ని వలనే. కాబట్టి అట్టి అగ్ని స్థానమును, అట్టి అగ్ని యొక్క స్థితిని తెలుసుకోవలసినటువంటి అవకాశం అవసరం అందరికీ ఉన్నది. దీనికి అందుకంటే చయన విద్య, అగ్ని విద్య అని కొన్ని నామాంతరములు కూడ ఉన్నాయి.

సాధకుడు తన లోపల ఉన్నటువంటి జఠరాగ్నిని మితాహారముతో పోషించుకోవాలి. అధికమైన ఆహారాన్ని తినకూడదు. ఎవరైతే అధికమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారో, వారు శరీరభావాన్ని, శరీర తాదాత్మ్యతను సులభంగా పొందుతారు. కారణం భోజనం ఫుల్లుగా [full] తిన్న తరువాత నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్ర అనేటటువంటి మత్తు శరీరభావం చేతనే కలుగుతుంది. ప్రతిరోజు రాత్రి పూట పోయే నిద్ర కూడ శరీర తాదాత్మ్యతాప్రభావం చేతనే ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే బ్రహ్మనిష్ఠులై ఉన్నారో, ఎవరైతే జీవన్ముక్తులై ఉన్నారో వారికి నిద్ర అనేది ఉండదు. వారు ఎపుడూ తురీయనిష్ఠలో ఉంటారు.

అట్టి తురీయనిష్ఠ యందు శరీరమునకు జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థలు ఉన్నప్పటికీ, తాను విలక్షణుడైఉండుటచేత, తాను సాక్షీ భూతుడై ఉండుటచేత, తాను సాక్షీ మాత్రుడై ఉండుటచేత, సదా హిరణ్మయకోశమందు రమించేటటువంటి లక్షణం కల్గి ఉండుట చేత, సదా అగ్ని దీప్తిని కలిగి యుండుట చేత, సదా స్వయం ప్రకాశాన్ని కల్గి ఉండుట చేత ఆ సుషుప్త్యావస్థ యొక్క చీకటిని, అజ్ఞానాంధకారాన్ని తాననుభవించడు. దీనికొక ఉపమానం ఉంది. ఎట్లా అంటే సూర్యునియందు చీకటి ఉండే అవకాశం ఉందా? అంటే ప్రళయకాలంలో తప్ప సూర్యుని యందు చీకటి ఏర్పడదు.- విద్యా సాగర్ గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

28 Dec 2020

సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 19

🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 19 🌹

🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻

తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అభంగ్ - 19 🍀

వేదశాస్త్రి ప్రమాణ్ శృతీచే వచన్!
ఏక్ నారాయణ్ సార్ జప్!!

జప్ తప్ కర్మ్ హరి విణ ధర్మ్!
వా ఉగాచి శ్రమ వ్యర్థ జాయ్!!

హరిపాఠీ గేలే తే నివాంతచి రేలే!
భ్రమర గుంతలే సుమన్ కళికె!!

జ్ఞానదేవీ మంత్ర హరినామాచే శస్ట్!
యమే కుళగోత్ర వర్జియలే!!

భావము:

ఒక్కనారాయణ నామమే సారమని వేద శాస్త్రాల ప్రమాణము కలదు. మరియు శృతులు కూడా అదే మాట చెప్పినవి. కావున నామ జపము చేయవలెను.

జపము, తపము మరియు కర్మలు హరినామము లేని ఏ ఇతర ధర్మాలైనా అనవసరమైన శ్రమ. సమయమంత వ్యర్థమై పోవును. కమలముపై వ్రాలి మకరందమును గ్రోలుచున్న తుమ్మెద తీరుగ. హరిపాఠమును అనుసరిస్తూ నడిచే వారంత ఆనందంగా జీవిస్తారు.

హరినామము ఒక దివ్యమైన శస్త్రము. నామ పఠనము చేసే వారి కుల గోత్రీకులను కూడ యముడు పట్టజాలడని జ్ఞానదేవులు తెలుపుచున్నారు.

🌻. నామ సుధ -19 🌻

వేద శాస్త్రాల ప్రమాణము

శృతులు చెప్పిన వచనము

నారాయణ నామమే సారము

నామ జపము తరుణ్ పాయము

జపతప కర్మలు సర్వము

హరినామము వీడిన ధర్మము

“పనికి మాలిన కష్టము

వ్యర్థమయ్యెను జీవితము”

హరిపాఠమున ప్రయాణము

అయినారు వారు సుస్థిరము

తుమ్మెద గ్రోలిన చందము

కమలములోని మకరందము;

జ్ఞానదేవుని మంత్రము

హరినామము దివ్య శస్త్రము

కుల గోత్రీకులను సహితము

వర్జించును యముడు సత్యము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

28 Dec 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 162 / Sri Lalitha Chaitanya Vijnanam - 162

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 162 / Sri Lalitha Chaitanya Vijnanam - 162 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖

🌻162. ' నిర్మోహా '🌻

మోహము లేనిది శ్రీదేవి అని అర్థము. చిత్తభ్రాంతియే మోహము. అహంకారము కారణముగా మోహమేర్పడును. అహంకారి తాను, తనవారు, ఇతరులు, పైవారు అను భావములతో బంధింపబడి యుండును. తనవారనుకొనుటకు ఆధారము తానే.

తనకాధారమైన దానికి అంతయూ తానే అగుటచే స్వేతర బుద్ధి యుండదు. అనగా స్వ, ఇతర బుద్ధి. స్వబుద్ధి అనగా తనకు సంబంధించిన బుద్ధి. తనవారనుకొనుట వలన పక్షపాత బుద్ధి ఏర్పడును. పై వారు అనుకొనుట వలన కూడా పక్షపాత బుద్ధి ఏర్పడును.

తనవారు అనుకొనినపుడు తప్పులు కనపడవు. అన్నియూ ఒప్పులే. తనవారు కాదనుకున్నప్పుడు, ఇతరులుగ భావింపబడి నప్పుడు తప్పు కనపడుచుండును. ఇదియే చిత్తభ్రాంతి. ఇష్టమైనచో మలినమైనను, ఇంగువవలె అనిపించును. ఇష్టము కానిచో దివ్యమైననూ విమర్శ భావముండును.

అహంకారి యిష్టాయిష్టములను బట్టి చూచునే కాని, ఉన్నది ఉన్నట్లుగా దర్శింపలేడు. అహంకారము కూడ మూడు విధములు. అవి రాజసికము, తామసికము, సాత్వికము యగు అహంకారములు. ఇందు మొదటి రెండునూ అధికమగు భ్రాంతికి లోను చేయును.

సాత్విక అహంకారము మాత్రమే సత్యమును దర్శించును. సాత్వికత నుండియే సత్యదర్శనమున్నది. సాత్విక అహంకారమున చిత్త భ్రాంతి స్వల్పము. ఇతరము లగు అహంకారములందు చిత్తభ్రాంతి హెచ్చు.

చిత్తభ్రాంతివలన లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు కనిపించు చుండును. ఇట్టి మోహమునుండి బయల్పడుటకు మోహాతీత, నిర్మోహ అయిన శ్రీమాతయే శరణ్యము. శ్రీమాత అహంకారమునకు అతీతమైనది. ఆమె సమాశ్రయము వలన చిత్తము భ్రాంతియందు పడక యుండును.

అట్లుకానిచో కర్తవ్య నిర్వహణము ఇష్టాయిష్టములకు లోనగును. ఇష్టపడుట వలననే జానకి బంగారు లేడి విషయమున భ్రమపడినది. ఇష్టము లేకుండుట వలననే అర్జునుడు విషాదమున పడినాడు. కర్తవ్యములతో యిష్టాయిష్టములకు ముడి పెట్టుట వలన మోహపడుట యుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 162 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Nirmohā निर्मोहा (162) 🌻

Moha means bewilderment, perplexity, distraction, infatuation, delusion, etc all leading to follies. She is without any confusion, a product of mind. Mind is the most important factor in realising God. Only the attunement of mind to thoughtless state leads to Self-realization.

Īśa upaniṣad (verse 7) asks “when a person knows that he himself has become everything and knows oneness of things, how can he hate or love anything?” Love and hate leads to confusion. Kṛṣṇa says, (Bhagavad Gīta XIV.22-25) “One who is unwavering and undisturbed through all these reactions of the material qualities remaining neutral and transcendental, knowing that the modes alone are active;

who is situated in the self and regards alike happiness and distress; who looks upon a lump of earth, a stone and a piece of gold with an equal eye…such a person is said to have transcended the modes of nature’. Such a person does not have confusion (nāma 162), ego (nāma 161) and worries (nāma 160).

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

28 Dec 2020

28-DECEMBER-2020 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 592 / Bhagavad-Gita - 592🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 194, 195 / Vishnu Sahasranama Contemplation - 194, 195🌹
3) 🌹 Daily Wisdom - 12🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 145🌹
5) 🌹 సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 19 🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 166 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 90🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 162 / Sri Lalita Chaitanya Vijnanam - 162🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 503 / Bhagavad-Gita - 503🌹

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 111🌹 
11) 🌹. శివ మహా పురాణము - 309🌹 
12) 🌹 Light On The Path - 64🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 196 🌹 
14) 🌹 Seeds Of Consciousness - 260🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 135🌹
16) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 100 / Sri Vishnu Sahasranama - 100🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 592 / Bhagavad-Gita - 592 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 09 🌴*

09. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున |
సఙ్గం త్యక్తా ఫలం చైవ స త్యాగ: సాత్త్వికో మత: ||

🌷. తాత్పర్యం : 
ఓ అర్జునా! తప్పక ఒనరింపవలసియే యున్నందున తన స్వధర్మమును నిర్వహించుచు, సమస్త భౌతికసంగమును మరియు ఫలాసక్తిని విడుచువాని త్యాగము సాత్త్విక త్యాగమనబడును.

🌷. భాష్యము :
విధ్యుక్తధర్మములను ఇట్టి భావనలోనే నిర్వహింపవలెను. మనుజుడు ఫలమున యెడ ఆసక్తి లేకుండా వర్తింపవలెను. అంతియేకాక అతడు గుణముల నుండియు విడివడియుండవలెను. 

కృష్ణభక్తిరసభావితుడైన వ్యక్తి ఏదేని కర్మాగారములలో పనిచేయుచున్నచో కర్మాగారపు పనినే సర్వస్వమని తలచి తాదాత్మ్యము చెందుట గాని, కర్మాగారమునందలి కార్మికులతో అనవసర సంగత్వమును కలిగియుండుట గాని చేయడు. కేవలము కృష్ణుని నిమిత్తమే అతడు కర్మనొనరించును. 

ఫలమును కృష్ణునకే అర్పించినపుడు అతడి దివ్యముగా వర్తించినవాడగును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 592 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 09 🌴*

09. kāryam ity eva yat karma niyataṁ kriyate ’rjuna
saṅgaṁ tyaktvā phalaṁ caiva sa tyāgaḥ sāttviko mataḥ

🌷 Translation : 
O Arjuna, when one performs his prescribed duty only because it ought to be done, and renounces all material association and all attachment to the fruit, his renunciation is said to be in the mode of goodness

🌹 Purport :
Prescribed duties must be performed with this mentality. One should act without attachment for the result; he should be disassociated from the modes of work. 

A man working in Kṛṣṇa consciousness in a factory does not associate himself with the work of the factory, nor with the workers of the factory. He simply works for Kṛṣṇa. And when he gives up the result for Kṛṣṇa, he is acting transcendentally.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 194, 195 / Vishnu Sahasranama Contemplation - 194, 195 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻194. హిరణ్యనాభః, हिरण्यनाभः, Hiraṇyanābhaḥ🌻*

*ఓం హిరణ్యనాభాయ నమః | ॐ हिरण्यनाभाय नमः | OM Hiraṇyanābhāya namaḥ*

హిరణ్యనాభః, हिरण्यनाभः, Hiraṇyanābhaḥ
హిరణ్యం ఇవ కల్యాణీ నాభిః యస్య బంగారమువలె శుభకరియగు నాభి ఎవనికి కలదో అట్టివాడు. లేదా హితకరమును రమణీయమును అగు నాభి కలవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 194🌹*
📚. Prasad Bharadwaj 

*🌻194. Hiraṇyanābhaḥ🌻*

*OM Hiraṇyanābhāya namaḥ*

Hiraṇyaṃ iva kalyāṇī nābhiḥ yasya / हिरण्यं इव कल्याणी नाभिः यस्य He whose nābhi or navel is auspicious like gold. Or the One with beautiful navel.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
मरीचिर्दमनो हंसस्सुपर्णो भुजगोत्तमः ।हिरण्यनाभस्सुतपाः पद्मनाभः प्रजापतिः ॥ २१ ॥

మరీచిర్దమనో హంసస్సుపర్ణో భుజగోత్తమః ।హిరణ్యనాభస్సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ ౨౧ ॥

Marīcirdamano haṃsassuparṇo bhujagottamaḥ ।Hiraṇyanābhassutapāḥ padmanābhaḥ prajāpatiḥ ॥ 21 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 195 / Vishnu Sahasranama Contemplation - 195🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻195. సుతపాః, सुतपाः, Sutapāḥ🌻*

*ఓం సుతపాయ నమః | ॐ सुतपाय नमः | OM Sutapāya namaḥ*

సుశోభనం తపః యస్య శోభనము, లోక శుభకరము అగు తపస్సు ఎవనికి కలదో అట్టివాడు సుతపాః. మనసశ్చేంద్రియాణాం చ హ్యైకాగ్ర్యం పరమం తపః మనుస్మృతియందు ఇంద్రియవైరాగ్యమే తపమని చెప్పబడినందున ఇంద్రియ వైరాగ్యములు గల విష్ణువు సుతపాః అని చెప్పబడును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 195🌹*
📚. Prasad Bharadwaj 

*🌻195. Sutapāḥ🌻*

*OM Sutapāya namaḥ*

Suśobhanaṃ tapaḥ yasya / सुशोभनं तपः यस्य One who performs rigorous austerities for the benefit of the worlds is Sutapāḥ. Vide Manu smr̥ti Manasaśceṃdriyāṇāṃ ca hyaikāgryaṃ paramaṃ tapaḥ / मनसश्चेंद्रियाणां च ह्यैकाग्र्यं परमं तपः The one-pointedness of the mind and the senses is supreme tapas.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
मरीचिर्दमनो हंसस्सुपर्णो भुजगोत्तमः ।हिरण्यनाभस्सुतपाः पद्मनाभः प्रजापतिः ॥ २१ ॥

మరీచిర్దమనో హంసస్సుపర్ణో భుజగోత్తమః ।హిరణ్యనాభస్సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ ౨౧ ॥

Marīcirdamano haṃsassuparṇo bhujagottamaḥ ।Hiraṇyanābhassutapāḥ padmanābhaḥ prajāpatiḥ ॥ 21 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 11 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 11. The Network of Diverse Consciousness 🌻*

The world is a presentation of outward variety and seeming contradiction in existence. It is a disintegrated appearance of the Absolute, a limited expression of Infinitude, a degeneration of the majesty of immortal Consciousness, a diffused form of the spiritual Completeness, a dissipated manifestation of changeless Eternity. 

Each of such separated entities of the world claims for itself an absolutely independent existence and regards all objective individuals as the not-Self. The not-Self is always considered to be in absolute contradiction to or at least absolutely distinguished from the self’s own localised being. 

The exclusion of other limited objective bodies from one’s own subjective self involves a relation between the two, and this relation is the force that keeps intact the network of diverse consciousness. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 145 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 75 🌻*

అందువలనే ఈ హిరణ్మయకోశము, ఈ హిరణ్య గర్భస్థితి దివ్య యానమునకు ఆధార భూతమైనటువంటి స్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పక హిరణ్య గర్భస్థితిని అందుకోవలసిన అవసరం ఉన్నది సాధకులందరికి కూడా. ఋషులైపోతారు అన్నమాట.. ఎవరైతే ఈ హిరణ్యగర్భస్థితిని తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడ బ్రహ్మనిష్ఠులై మహర్షులౌతారు. ఎందువల్లంటే ఈ హిరణ్మయకోశమే సర్వసృష్టికి ఆధారభూతమైనటువంటి స్థితి.

        ఇక్కణ్ణుండి ఏం చెబుతున్నారు?- యజ్ఞంలో అంటే ఋత్త్విక్కులు యజ్ఞం చేసేటప్పుడు అరణిని మధిస్తారు. అంటే మన అగ్గిపుల్లల అగ్గిపెట్టె ద్వారా వచ్చినటువంటి అగ్ని పనికి రాదు అన్నమాట. అది స్వాభావికమైనటువంటి సృష్టిలో అగ్ని ఎలా అయితే సాధ్యమై ఉన్నదో, దానిని స్వీకరించాలి అనేటటువంటి నియమం ఉందన్నమాట. 

అందువలన అరణిని మధిస్తూ ఉంటారు. ఎక్కడైనా యజ్ఞం చేసే చోట మొట్టమొదట అంకురారోహణ తరువాత అక్కడ అరణిని మధిస్తూ ఉంటారు. అరణి అంటే అర్ధం ఏమిటంటే రావి, జువ్వి అనేటటువంటి కఱ్ఱలుంటాయి. ఈ రావి, జువ్వి అనే కర్రలు ఒకదానిపై ఒకటి పెట్టి, వాటిని పైన పెట్టి, మధిస్తారన్నమాట.

        ఆ పైనించి ఒక కఱ్ఱ ఉంటుంది, క్రింద ఒక కఱ్ఱ లో ఒక రంధ్రం లాంటిది ఉంటుంది. దాంట్లో, వడ్రంగి బర్మా తిప్పినట్లుగా, అది బాగా బలవత్తరంగా తిప్పుతారు. ఆ రాపిడి వలన ఈ కఱ్ఱ కఱ్ఱ రాపిడి వలన, రెండు కఱ్ఱలలో కూడ ఆంతర్భూతమై ఉన్నటువంటి అగ్ని ఉత్పన్నమౌతుంది. ఆ ఉత్పన్నమైనటువంటి అగ్నిని జాగ్రత్తగా ఆ దూది ద్వారా మండించి, ఆ దూది ద్వారా మండినటువంటి అగ్ని ని ఇతరితర హవ్య ద్రవ్యాలను మండింపచేసి, అట్టి అగ్నిని తీసుకు వచ్చి, యజ్ఞాన్ని ప్రారంభిస్తారు.

        ఈ రకంగా ఋత్త్విక్కులు అరణి చేత మంధించబడినటువంటి అగ్నిని ఎలా అయితే వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఇది ఎప్పటినుండీ ప్రారంభమైంది?- ఋగ్వేదకాలం నుండి ప్రారంభమైంది. కృతయుగ కాలం నుండి ఈ యజ్ఞ విధానం ప్రారంభమైంది. కాబట్టి అప్పటినుండి అనుచానంగా, సాంప్రదాయంగా, గురుశిష్య పారంపర్యంగా ఈ అరణి ద్వారా అగ్నిని మంధించేటటువంటి, అగ్ని ద్యోతక విధానాన్ని మనం కాపాడుకుంటూ వస్తున్నాము. ఏమిటి అసలీ అరణి? 

దీనిలో ఉన్న తాత్త్విక దృక్పథమేమిటి?- అంటే ఆ రెండు భాగములు ఏవైతే ఉన్నాయో వాటిలో క్రింది భాగమేమో జీవాత్మ, పై భాగమేమో పరమాత్మ. పరమాత్మ యొక్క ప్రభావం చేత జీవాత్మ నడుపబడుచున్నది. పరమాత్మ- జీవాత్మ ఏదైతే ప్రత్యగాత్మ – పరమాత్మ వున్నాయో ఈ రెండింటి మధ్యలో అగ్ని ఉన్నది. అగ్ని చేతనే సర్వ సృష్టి పోషింపబడుచున్నది. 

సర్వ సృష్టి సృష్టించబడుచున్నది. సర్వ సృష్టి లయింపబడుచున్నది. పునః ప్రాదుర్భవించేది కూడ ఆ అగ్ని వలనే. కాబట్టి అట్టి అగ్ని స్థానమును, అట్టి అగ్ని యొక్క స్థితిని తెలుసుకోవలసినటువంటి అవకాశం అవసరం అందరికీ ఉన్నది. దీనికి అందుకంటే చయన విద్య, అగ్ని విద్య అని కొన్ని నామాంతరములు కూడ ఉన్నాయి.

        సాధకుడు తన లోపల ఉన్నటువంటి జఠరాగ్నిని మితాహారముతో పోషించుకోవాలి. అధికమైన ఆహారాన్ని తినకూడదు. ఎవరైతే అధికమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారో, వారు శరీరభావాన్ని, శరీర తాదాత్మ్యతను సులభంగా పొందుతారు. కారణం భోజనం ఫుల్లుగా [full] తిన్న తరువాత నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్ర అనేటటువంటి మత్తు శరీరభావం చేతనే కలుగుతుంది. ప్రతిరోజు రాత్రి పూట పోయే నిద్ర కూడ శరీర తాదాత్మ్యతాప్రభావం చేతనే ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే బ్రహ్మనిష్ఠులై ఉన్నారో, ఎవరైతే జీవన్ముక్తులై ఉన్నారో వారికి నిద్ర అనేది ఉండదు. వారు ఎపుడూ తురీయనిష్ఠలో ఉంటారు.
 
       అట్టి తురీయనిష్ఠ యందు శరీరమునకు జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థలు ఉన్నప్పటికీ, తాను విలక్షణుడైఉండుటచేత, తాను సాక్షీ భూతుడై ఉండుటచేత, తాను సాక్షీ మాత్రుడై ఉండుటచేత, సదా హిరణ్మయకోశమందు రమించేటటువంటి లక్షణం కల్గి ఉండుట చేత, సదా అగ్ని దీప్తిని కలిగి యుండుట చేత, సదా స్వయం ప్రకాశాన్ని కల్గి ఉండుట చేత ఆ సుషుప్త్యావస్థ యొక్క చీకటిని, అజ్ఞానాంధకారాన్ని తాననుభవించడు. దీనికొక ఉపమానం ఉంది. ఎట్లా అంటే సూర్యునియందు చీకటి ఉండే అవకాశం ఉందా? అంటే ప్రళయకాలంలో తప్ప సూర్యుని యందు చీకటి ఏర్పడదు.- విద్యా సాగర్ గారు 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 19 🌹*
*🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻*
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. అభంగ్ - 19 🍀*

వేదశాస్త్రి ప్రమాణ్ శృతీచే వచన్!
ఏక్ నారాయణ్ సార్ జప్!!
జప్ తప్ కర్మ్ హరి విణ ధర్మ్!
వా ఉగాచి శ్రమ వ్యర్థ జాయ్!!
హరిపాఠీ గేలే తే నివాంతచి రేలే!
భ్రమర గుంతలే సుమన్ కళికె!!
జ్ఞానదేవీ మంత్ర హరినామాచే శస్ట్!
యమే కుళగోత్ర వర్జియలే!!

భావము:
ఒక్కనారాయణ నామమే సారమని వేద శాస్త్రాల ప్రమాణము కలదు. మరియు శృతులు కూడా అదే మాట చెప్పినవి. కావున నామ జపము చేయవలెను.

జపము, తపము మరియు కర్మలు హరినామము లేని ఏ ఇతర ధర్మాలైనా అనవసరమైన శ్రమ. సమయమంత వ్యర్థమై పోవును. కమలముపై వ్రాలి మకరందమును గ్రోలుచున్న తుమ్మెద తీరుగ. హరిపాఠమును అనుసరిస్తూ నడిచే వారంత ఆనందంగా జీవిస్తారు.

హరినామము ఒక దివ్యమైన శస్త్రము. నామ పఠనము చేసే వారి కుల గోత్రీకులను కూడ యముడు పట్టజాలడని జ్ఞానదేవులు తెలుపుచున్నారు.

*🌻. నామ సుధ -19 🌻*

వేద శాస్త్రాల ప్రమాణము
శృతులు చెప్పిన వచనము
నారాయణ నామమే సారము
నామ జపము తరుణ్ పాయము
జపతప కర్మలు సర్వము
హరినామము వీడిన ధర్మము
“పనికి మాలిన కష్టము
వ్యర్థమయ్యెను జీవితము”
హరిపాఠమున ప్రయాణము
అయినారు వారు సుస్థిరము
తుమ్మెద గ్రోలిన చందము
కమలములోని మకరందము;
జ్ఞానదేవుని మంత్రము
హరినామము దివ్య శస్త్రము
కుల గోత్రీకులను సహితము
వర్జించును యముడు సత్యము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 166 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
158

Guru Ashtakam, Sloka 2: 
Kalatram dhanam putrapautradi sarvam Gruham bandhava sarvametaddhi jatam | Guroranghri padme manaschenna lagnam Tatah kim tatah kim tatah kim tatah kim ||

The house is abuzz with joyous activity like Nanda Gokulam (where Lord Krishna grew up) with wife, wealth, children, grandsons, granddaughters. Hearing the grand child call him “grand father” is a source of so much joy. That his wife will not eat till he comes back home is a source of so much joy. 

Aha! Why do they have so much love for him? The crux of the matter is “Dhanam meru tulyam” (from Sloka 1 in Guru Ashtakam, meaning wealth as big as Mount Meru). The reason is hidden in money.

A man has a big diamond necklace. The heirs are waiting for him to die. The diamonds are very big. This man is always wearing it. All these people around him pretend to love him a lot. The love is not for him, it’s for the necklace. 

Once in a while, they keep wishing that he dies. In their minds, they are waiting for him to pass away. And then there are relatives. Where there is jaggery, won’t there be house flies? Your relatives are flocking to you because you have wealth, mansions, education, power, influence and much more just as house flies surround a piece of jaggery. 

If you didn’t have these possessions, would any relative even look at you? Place an announcement in the newspaper one day that you’ve lost all your wealth and have become a pauper. Even your wife will not treat your properly thereafter. Take off the diamond necklace and place the announcement in the newspaper and see the events unfold.

There is no unselfish love in worldly life (samsara). It is always selfish. Each one is intertwined with the other due to desire and selfishness. To pass on the sweetness from one piece of sugarcane to another, God has intertwined so. It is strange. 

There is no use of all of this because your mind is not absorbed in the Guru. That is why, first, focus your mind on the Guru. When your mind is absorbed in the Guru, all these will seem even more beautiful to you. They will cause more joy. Not only that, renunciation will also become easy. 

When necessary, such a person can drop everything and leave. Such dispassion will arise in you. Generosity will fill your being. Such a person will withstand all difficulties without getting dejected. A lot of people develop a lot of fear and lose sleep over little things. 

They struggle a lot because they have too much attachment. That is why they are saying here that when you want to share your wealth, when you want it to be useful to other people, when you want it to be of service to Guru, renunciation will come to you automatically.

No amount of praise or discussion on the Guru Principle is enough. For every instance, for every minute, Sankara Bhagavadpada (who composed this hymn) has specific advice for each person. Depending on the ego of each person, depending on their personal values, he described what each person can and cannot attain.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 90 / Sri Lalitha Sahasra Nama Stotram - 90 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 162 / Sri Lalitha Chaitanya Vijnanam - 162 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |*
*నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖*

*🌻162. ' నిర్మోహా '🌻*

మోహము లేనిది శ్రీదేవి అని అర్థము. చిత్తభ్రాంతియే మోహము. అహంకారము కారణముగా మోహమేర్పడును. అహంకారి తాను, తనవారు, ఇతరులు, పైవారు అను భావములతో బంధింపబడి యుండును. తనవారనుకొనుటకు ఆధారము తానే. 

తనకాధారమైన దానికి అంతయూ తానే అగుటచే స్వేతర బుద్ధి యుండదు. అనగా స్వ, ఇతర బుద్ధి. స్వబుద్ధి అనగా తనకు సంబంధించిన బుద్ధి. తనవారనుకొనుట వలన పక్షపాత బుద్ధి ఏర్పడును. పై వారు అనుకొనుట వలన కూడా పక్షపాత బుద్ధి ఏర్పడును. 

తనవారు అనుకొనినపుడు తప్పులు కనపడవు. అన్నియూ ఒప్పులే. తనవారు కాదనుకున్నప్పుడు, ఇతరులుగ భావింపబడి నప్పుడు తప్పు కనపడుచుండును. ఇదియే చిత్తభ్రాంతి. ఇష్టమైనచో మలినమైనను, ఇంగువవలె అనిపించును. ఇష్టము కానిచో దివ్యమైననూ విమర్శ భావముండును. 

అహంకారి యిష్టాయిష్టములను బట్టి చూచునే కాని, ఉన్నది ఉన్నట్లుగా దర్శింపలేడు. అహంకారము కూడ మూడు విధములు. అవి రాజసికము, తామసికము, సాత్వికము యగు అహంకారములు. ఇందు మొదటి రెండునూ అధికమగు భ్రాంతికి లోను చేయును. 

సాత్విక అహంకారము మాత్రమే సత్యమును దర్శించును. సాత్వికత నుండియే సత్యదర్శనమున్నది. సాత్విక అహంకారమున చిత్త భ్రాంతి స్వల్పము. ఇతరము లగు అహంకారములందు చిత్తభ్రాంతి హెచ్చు. 

చిత్తభ్రాంతివలన లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు కనిపించు చుండును. ఇట్టి మోహమునుండి బయల్పడుటకు మోహాతీత, నిర్మోహ అయిన శ్రీమాతయే శరణ్యము. శ్రీమాత అహంకారమునకు అతీతమైనది. ఆమె సమాశ్రయము వలన చిత్తము భ్రాంతియందు పడక యుండును. 

అట్లుకానిచో కర్తవ్య నిర్వహణము ఇష్టాయిష్టములకు లోనగును. ఇష్టపడుట వలననే జానకి బంగారు లేడి విషయమున భ్రమపడినది. ఇష్టము లేకుండుట వలననే అర్జునుడు విషాదమున పడినాడు. కర్తవ్యములతో యిష్టాయిష్టములకు ముడి పెట్టుట వలన మోహపడుట యుండును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 162 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Nirmohā निर्मोहा (162) 🌻*

Moha means bewilderment, perplexity, distraction, infatuation, delusion, etc all leading to follies. She is without any confusion, a product of mind. Mind is the most important factor in realising God. Only the attunement of mind to thoughtless state leads to Self-realization. 

 Īśa upaniṣad (verse 7) asks “when a person knows that he himself has become everything and knows oneness of things, how can he hate or love anything?” Love and hate leads to confusion. Kṛṣṇa says, (Bhagavad Gīta XIV.22-25) “One who is unwavering and undisturbed through all these reactions of the material qualities remaining neutral and transcendental, knowing that the modes alone are active; 

who is situated in the self and regards alike happiness and distress; who looks upon a lump of earth, a stone and a piece of gold with an equal eye…such a person is said to have transcended the modes of nature’. Such a person does not have confusion (nāma 162), ego (nāma 161) and worries (nāma 160).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 503 / Bhagavad-Gita - 503 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 13 🌴*

13. అప్రకాశో(ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ |
తమస్యేతాని జాయన్తే వివృద్దే కురునందన ||

🌷. తాత్పర్యం : 
ఓ కురునందనా! తమోగుణము వృద్ధినొందినప్పుడు అంధకారము, సోమరితనము, బుద్ధిహీనత, భ్రాంతి యనునవి వ్యక్తములగును.

🌷. భాష్యము :
ప్రకాశములేనప్పుడు జ్ఞానము శూన్యమైనందున, తమోగుణము నందున్నవాడు నియమబద్ధముగా కాక తోచినరీతిగా ప్రయోజశూన్యముగా కర్మనొనరించును. తాను కార్యసామర్థ్యమును కలిగియున్నను అతడెట్టి యత్నములను గావింపడు. ఇదియే భ్రాంతి యనబడును. 

అనగా చైతన్యమున్నను అట్టివాడు క్రియారహితుడై యుండును. తమోగుణము నందున్నవానికి ఇవియన్నియు చిహ్నములు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 503 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 13 🌴*

13. aprakāśo ’pravṛttiś ca
pramādo moha eva ca
tamasy etāni jāyante
vivṛddhe kuru-nandana

🌷 Translation : 
When there is an increase in the mode of ignorance, O son of Kuru, darkness, inertia, madness and illusion are manifested.

🌹 Purport :
When there is no illumination, knowledge is absent. One in the mode of ignorance does not work by a regulative principle; he wants to act whimsically, for no purpose. Even though he has the capacity to work, he makes no endeavor. 

This is called illusion. Although consciousness is going on, life is inactive. These are the symptoms of one in the mode of ignorance.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹