శ్రీ లలితా సహస్ర నామములు - 168 / Sri Lalita Sahasranamavali - Meaning - 168


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 168 / Sri Lalita Sahasranamavali - Meaning - 168 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🍀 168. తత్త్వాధికా, తత్త్వమయీ, తత్త్వమర్థ స్వరూపిణీ ।
సామగానప్రియా, సౌమ్యా, సదాశివ కుటుంబినీ ॥ 168 ॥ 🍀


🍀 903. తత్త్వాధికా :
సమస్త తత్వములకు అధికారిణి

🍀 904. తత్త్వమైయీ :
తత్వస్వరూపిణి

🍀 905. తత్త్వమర్ధస్వరూపిణీ :
తత్ = అనగా నిర్గుణ నిరాకర స్వరూపము , త్వం = ప్రత్యగాత్మ, తత్+త్వం స్వరూపముగ ఉన్నది

🍀 906. సామగానప్రియా :
సామగానమునందు ప్రీతి కలిగినది

🍀 907. సౌమ్యా :
సౌమ్యస్వభావము కలిగినది

🍀 908. సదాశివకుటుంబినీ :
సదాశివుని అర్ధాంగి


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 168 🌹

📚. Prasad Bharadwaj

🌻 168. Tatvadhika tatvamaei tatvamardha svarupini
Samagana priya saomya sadashiva kutunbini ॥ 168 ॥ 🌻


🌻 903 ) Tathwadhika -
She who is above all metaphysics

🌻 904 ) Tatwa mayee -
She who is Metaphysics

🌻 905 ) Tatwa Martha swaroopini -
She who is personification of this and that

🌻 906 ) Sama gana priya -
She who likes singing of sama

🌻 907 ) Soumya -
She who is peaceful or She who is as pretty as the moon

🌻 908 ) Sada shiva kutumbini -
She who is consort of Sada shiva


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


17 Dec 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 120


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 120 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 5 🌻

మనం చేయవలసినది, అందులకే ఆ స్వామిని ప్రార్థిస్తూ, ఆర్తులగు జీవులకు మనవంతు సేవనందించడమే. ఆ దిశలో తమ ద్వారా ఈ పని అవడమే కాని, తమ వలన కాదని మరచిపోరాదు. తమ ద్వారా వాసుదేవుడు ఎంత, ఏ విధంగా చేయ సంకల్పిస్తాడో అదే జరుగుతుంది. అపుడు లోకకల్యాణానికై మనం చేసే సేవ అంతర్యామి ఆరాధనమై, వానికి ప్రీతి గొల్పుతుంది. మనల్ని ఉద్ధరిస్తుంది.

శ్రీకృష్ణుడు, మున్నగు అవతారమూర్తులే లోకకల్యాణమునకై తమ వంతు కర్తవ్యాన్ని మాత్రమే ఆచరించామని తృప్తిగా భావించారు. కావున తేలినదేమనగా లోకోద్ధరణ భావము బంధము. లోక కల్యాణమునకై కర్తవ్యాచరణము మోక్షము, మనకు ఆదర్శము. ఇందు మనం నిలబడేట్లు మన గురువులు మనలను ఆశీర్వదింతురు గాక..

....✍️ మాస్టర్ ఇ.కె.🌻


🌹 🌹 🌹 🌹 🌹


17 Dec 2021

వివేక చూడామణి - 168 / Viveka Chudamani - 168


🌹. వివేక చూడామణి - 168 / Viveka Chudamani - 168🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -15 🍀

548. అదే విధముగా అజ్ఞానులైన ప్రజలు బ్రహ్మాన్ని తెలుసుకొన్న వానిని అతడు శారీరక బంధనాలు అన్నింటికి అతీతముగా ఉన్నపుడు అతనికి శరీరము ఉన్నప్పటికి అది కేవలము పైకి కనబడేది మాత్రమేనని గ్రహించలేకున్నారు.

549. యోగి నిజానికి తాను తన శరీరమును వదలి శాంతిని పొందుచున్నాడు. ఎలా అయితే పాము తన కుభుసమును విడిచి చరించు చున్నదో అలానే యోగి తన ప్రజ్ఞలో ఉంటూ శరీరమును అటూ ఇటూ తన జ్ఞాన ప్రజ్ఞతో అవసరాన్ని అనుగుణంగా కదిలించుచున్నాడు.

550. ఏవిధముగా చెట్టు యొక్క కాండము చెట్టు నుండి లభించే శక్తి వలన పైకి, ప్రక్కలకు పెరుగుచున్నదో అలానే యోగి యొక్క శరీరము తన యొక్క గత జన్మల సంస్కారాల ఫలితముగా వివిధములైన అనుభవములకు లోనగుచున్నది. అలానే వర్తమానము భవిష్యత్తుకు కారణమగుచున్నది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 VIVEKA CHUDAMANI - 168 🌹

✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda
📚 Prasad Bharadwaj

🌻 32. I am the one who knows Brahman -15 🌻

548. Similarly, ignorant people look upon the perfect knower of Brahman, who is wholly rid of bondages of the body etc., as possessed of the body, seeing but an appearance of it.

549. In reality, however, he rests discarding the body, like the snake its slough; and the body is moved hither and thither by the force of the Prana, just as it listeth.

550. As a piece of wood is borne by the current to a high or low ground, so is his body carried on by the momentum of past actions to the varied experience of their fruits, as these present themselves in due course.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


17 Dec 2021

శ్రీ శివ మహా పురాణము - 491


🌹 . శ్రీ శివ మహా పురాణము - 491 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 39

🌻. శివుని యాత్ర - 1 🌻

నారదుడిట్లు పలికెను-

ఓ విధీ! తండ్రీ! మహాప్రాజ్ఞా! విష్ణుశిష్యా! నీకు నమస్కారము. ఓ దయానిధీ!నీవు నాకీ అద్భుతమగు గాథను వినిపించితివి (1). ఇపుడు చంద్రశేఖరుని సుమంగళమగు, సమస్త పాపరాశులను నశింపజేసే వివాహవృత్తాంతమును వినగోరుచున్నాను (2). మంగళపత్రికను పొందిన తరువాత మహాదేవుడేమి చేసెను? శంకర పరమాత్ముని ఆ దివ్యగాథను వినిపింపుము (3).

బ్రహ్మ ఇట్లు పలికెను -

వత్సా! మహాప్రాజ్ఞా! శంకరుని పరమకీర్తిని వినుము. మహాదేవుడు మంగళ పత్రికను స్వీకరించి తరువాత ఏమి చేసెను? అను విషయమును వినుము (4). శంభుడు ఆ మంగళ పత్రికను ఆనందముతో స్వీకరించి, సంతసించిన అంతరంగము గలవాడై చిరునవ్వు నవ్వెను. వారికి ఆ ప్రభుడు సత్కారమును చేసెను (5). ఆ పత్రికను యథావిధిగా చదివించి ఆయన స్వీకరించెను. వారిని చాలా సత్కరించి పంపించెను (6). అపుడాయన సప్తర్షులతో, 'శుభకార్యమును చక్కగా నిర్వహించితిరి. ఈ వివాహము నాకు అంగీకారమే. నా వివాహమునకు రండు' అని చెప్పెను (7).

శంభుని ఆ మాటను విని వారు మిక్కిలి సంతసించిన వారై ఆయనకు నమస్కరించి ప్రదక్షిణము చేసి తమ గొప్ప భాగ్యమును కొనియాడుచూ తమ స్థానమునకు వెళ్లిరి (8). ఓ మహర్షీ! అపుడు గొప్పలీలలను ప్రదర్శించు దేవదేవుడగు ఆ శంభు ప్రభుడు వెంటనే నిన్ము స్మరించెను (9). నీవు మహానందముతో నీ పరమ భాగ్యమును కొనియాడుతూ విచ్చేసి, చేతులు జోడించి వినయము నిండిన మనస్సుతో తలవంచి నమస్కరించితివి (10). ఓ మహర్షీ! నీవు అనేక పర్యాయములు జయశబ్దములను పలికి స్తుతించితివి. నీవు శంభుని ఆదేశమును ప్రార్థించి నీ భాగ్యమును కొనియాడుకొంటివి (11).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


17 Dec 2021

గీతోపనిషత్తు -292


🌹. గీతోపనిషత్తు -292🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 17-3

🍀 17-3. ప్రణవ స్వరూపుడు - ఈశ్వరుడు సృష్టికి మూలము. సృష్టి యందు ఈశ్వరుడు ప్రణవ స్వరూపుడుగ నుండును. అనగ 'ఓం' అను నాదముగ సమస్తము నందును నిండి యుండును. ఆ నాద మాధారముగనే సర్వమును నిర్మాణమగును. నాదమను మూల స్తంభము ఆధారముగ సృష్టి వలయమంతయు ఏర్పడును. మన యందలి ప్రాణ ప్రవృత్తులకు మూలమై ప్రాణ మున్నది. ప్రాణమునకు మూలమై ప్రణవ మున్నది. అనునిత్యము జరుగుచున్న ప్రణవనాదమును అంతరంగమున అనుభవించ వచ్చును. ఓంకార నాదము వినబడుటయే ఓంకార ఉచ్చారణమునకు సిద్ది.🍀

పితా హమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్ర మోంకార ఋక్సామ యజురేవ చ || 17

తాత్పర్యము : ఈ జగత్తునకు తండ్రిని నేనే. తల్లి, తండ్రి, తాత కూడ నేనే. ఓంకారము నేనే. అన్నిటి యందు తెలిసికొనదగినది నేనే. పవిత్ర పదార్థముగ నున్నది నేనే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము నేనే.

వివరణము : 'ఓంకారము నేనే' అని మరియొక ఉదాహరణ మిచ్చినాడు. ఈశ్వరుడు సృష్టికి మూలము. సృష్టి యందు ఈశ్వరుడు ప్రణవ స్వరూపుడుగ నుండును. అనగ 'ఓం' అను నాదముగ సమస్తము నందును నిండి యుండును. ఆ నాద మాధారముగనే సర్వమును నిర్మాణమగును. నాదమను మూల స్తంభము ఆధారముగ సృష్టి వలయమంతయు ఏర్పడును. ఏర్పడిన వస్తువులందు కూడ నాదమే ఆధారముగ నుండును.

మన యందలి ఈశ్వరుని మనము చేరు ప్రయత్నమున మనకు ప్రణవనాదము అనుభవమునకు వచ్చును. మన యందలి ప్రాణ ప్రవృత్తులకు మూలమై ప్రాణ మున్నది. ప్రాణమునకు మూలమై ప్రణవ మున్నది. అనునిత్యము జరుగుచున్న ప్రణవనాదమును అంతరంగమున అనుభవించ వచ్చును. ఋషులు, మునులు నిత్యము ఆ నాదమును అనుభవించుచు, దానికి మూలమైన తత్త్వమును కూడుదురు.

ఓంకార నాదము వినబడుటయే ఓంకార ఉచ్చారణమునకు సిద్ది. ఓంకారము ఏకాక్షరముగ పరబ్రహ్మము. ద్వయాక్షరిగ ప్రకృతి పురుషులు. త్రయాక్షరిగ త్రిమూర్తి తత్త్యము. ఓంకారమునందే భూత భవిష్యత్ వర్తమానములున్నవి. ఓంకారము నందే మూడు వేదములున్నవి. ఓంకారమే కర్త కర్మ క్రియ.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


17 Dec 2021

17-DECEMBER-2021 శుక్రవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 16, శుక్ర వారం, డిసెంబర్ 2021 భృగు వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 292 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 491🌹 
4) 🌹 వివేక చూడామణి - 168 / Viveka Chudamani - 168🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -120🌹  
6) 🌹 Osho Daily Meditations - 109 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 168 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 168🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 17, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం-1 🍀*

*జయ పద్మపలాశాక్షి జయ త్వం శ్రీపతిప్రియే |*
*జయ మాతర్మహాలక్ష్మి సంసారార్ణవతారిణి || 1*
*మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి |*
*హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే || 2*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: శుక్ల చతుర్దశి 31:25:47 
వరకు తదుపరి పూర్ణిమ
నక్షత్రం: కృత్తిక 10:41:25 
వరకు తదుపరి రోహిణి
యోగం: సిధ్ధ 08:14:01 వరకు 
తదుపరి సద్య
కరణం: గార 18:02:56 వరకు
వర్జ్యం: 28:46:20 - 30:34:52
దుర్ముహూర్తం: 08:52:21 - 09:36:45 
మరియు 12:34:18 - 13:18:41
రాహు కాలం: 10:48:52 - 12:12:06
గుళిక కాలం: 08:02:25 - 09:25:39
యమ గండం: 14:58:33 - 16:21:47
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:34
అమృత కాలం: 07:58:24 - 09:46:48
సూర్యోదయం: 06:39:12
సూర్యాస్తమయం: 17:45:01
వైదిక సూర్యోదయం: 06:43:06
వైదిక సూర్యాస్తమయం: 17:41:06
చంద్రోదయం: 16:22:25
చంద్రాస్తమయం: 04:56:03
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: వృషభం
ఛత్ర యోగం - స్త్రీ లాభం 10:41:25 
వరకు తదుపరి మిత్ర యోగం - 
మిత్ర లాభం
పండుగలు : లేదు
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -292🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 17-3
 
*🍀 17-3. ప్రణవ స్వరూపుడు - ఈశ్వరుడు సృష్టికి మూలము. సృష్టి యందు ఈశ్వరుడు ప్రణవ స్వరూపుడుగ నుండును. అనగ 'ఓం' అను నాదముగ సమస్తము నందును నిండి యుండును. ఆ నాద మాధారముగనే సర్వమును నిర్మాణమగును. నాదమను మూల స్తంభము ఆధారముగ సృష్టి వలయమంతయు ఏర్పడును. మన యందలి ప్రాణ ప్రవృత్తులకు మూలమై ప్రాణ మున్నది. ప్రాణమునకు మూలమై ప్రణవ మున్నది. అనునిత్యము జరుగుచున్న ప్రణవనాదమును అంతరంగమున అనుభవించ వచ్చును. ఓంకార నాదము వినబడుటయే ఓంకార ఉచ్చారణమునకు సిద్ది.🍀*

*పితా హమస్య జగతో మాతా ధాతా పితామహః |*
*వేద్యం పవిత్ర మోంకార ఋక్సామ యజురేవ చ || 17*

*తాత్పర్యము : ఈ జగత్తునకు తండ్రిని నేనే. తల్లి, తండ్రి, తాత కూడ నేనే. ఓంకారము నేనే. అన్నిటి యందు తెలిసికొనదగినది నేనే. పవిత్ర పదార్థముగ నున్నది నేనే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము నేనే.*

*వివరణము : 'ఓంకారము నేనే' అని మరియొక ఉదాహరణ మిచ్చినాడు. ఈశ్వరుడు సృష్టికి మూలము. సృష్టి యందు ఈశ్వరుడు ప్రణవ స్వరూపుడుగ నుండును. అనగ 'ఓం' అను నాదముగ సమస్తము నందును నిండి యుండును. ఆ నాద మాధారముగనే సర్వమును నిర్మాణమగును. నాదమను మూల స్తంభము ఆధారముగ సృష్టి వలయమంతయు ఏర్పడును. ఏర్పడిన వస్తువులందు కూడ నాదమే ఆధారముగ నుండును.*

*మన యందలి ఈశ్వరుని మనము చేరు ప్రయత్నమున మనకు ప్రణవనాదము అనుభవమునకు వచ్చును. మన యందలి ప్రాణ ప్రవృత్తులకు మూలమై ప్రాణ మున్నది. ప్రాణమునకు మూలమై ప్రణవ మున్నది. అనునిత్యము జరుగుచున్న ప్రణవనాదమును అంతరంగమున అనుభవించ వచ్చును. ఋషులు, మునులు నిత్యము ఆ నాదమును అనుభవించుచు, దానికి మూలమైన తత్త్వమును కూడుదురు.*

*ఓంకార నాదము వినబడుటయే ఓంకార ఉచ్చారణమునకు సిద్ది. ఓంకారము ఏకాక్షరముగ పరబ్రహ్మము. ద్వయాక్షరిగ ప్రకృతి పురుషులు. త్రయాక్షరిగ త్రిమూర్తి తత్త్యము. ఓంకారమునందే భూత భవిష్యత్ వర్తమానములున్నవి. ఓంకారము నందే మూడు వేదములున్నవి. ఓంకారమే కర్త కర్మ క్రియ.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 491 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 39

*🌻. శివుని యాత్ర - 1 🌻*

నారదుడిట్లు పలికెను-

ఓ విధీ! తండ్రీ! మహాప్రాజ్ఞా! విష్ణుశిష్యా! నీకు నమస్కారము. ఓ దయానిధీ!నీవు నాకీ అద్భుతమగు గాథను వినిపించితివి (1). ఇపుడు చంద్రశేఖరుని సుమంగళమగు, సమస్త పాపరాశులను నశింపజేసే వివాహవృత్తాంతమును వినగోరుచున్నాను (2). మంగళపత్రికను పొందిన తరువాత మహాదేవుడేమి చేసెను? శంకర పరమాత్ముని ఆ దివ్యగాథను వినిపింపుము (3). 

బ్రహ్మ ఇట్లు పలికెను -

వత్సా! మహాప్రాజ్ఞా! శంకరుని పరమకీర్తిని వినుము. మహాదేవుడు మంగళ పత్రికను స్వీకరించి తరువాత ఏమి చేసెను? అను విషయమును వినుము (4). శంభుడు ఆ మంగళ పత్రికను ఆనందముతో స్వీకరించి, సంతసించిన అంతరంగము గలవాడై చిరునవ్వు నవ్వెను. వారికి ఆ ప్రభుడు సత్కారమును చేసెను (5). ఆ పత్రికను యథావిధిగా చదివించి ఆయన స్వీకరించెను. వారిని చాలా సత్కరించి పంపించెను (6). అపుడాయన సప్తర్షులతో, 'శుభకార్యమును చక్కగా నిర్వహించితిరి. ఈ వివాహము నాకు అంగీకారమే. నా వివాహమునకు రండు' అని చెప్పెను (7). 

శంభుని ఆ మాటను విని వారు మిక్కిలి సంతసించిన వారై ఆయనకు నమస్కరించి ప్రదక్షిణము చేసి తమ గొప్ప భాగ్యమును కొనియాడుచూ తమ స్థానమునకు వెళ్లిరి (8). ఓ మహర్షీ! అపుడు గొప్పలీలలను ప్రదర్శించు దేవదేవుడగు ఆ శంభు ప్రభుడు వెంటనే నిన్ము స్మరించెను (9). నీవు మహానందముతో నీ పరమ భాగ్యమును కొనియాడుతూ విచ్చేసి, చేతులు జోడించి వినయము నిండిన మనస్సుతో తలవంచి నమస్కరించితివి (10). ఓ మహర్షీ! నీవు అనేక పర్యాయములు జయశబ్దములను పలికి స్తుతించితివి. నీవు శంభుని ఆదేశమును ప్రార్థించి నీ భాగ్యమును కొనియాడుకొంటివి (11).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 168 / Viveka Chudamani - 168🌹*
*✍️ రచన : పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -15 🍀*

*548. అదే విధముగా అజ్ఞానులైన ప్రజలు బ్రహ్మాన్ని తెలుసుకొన్న వానిని అతడు శారీరక బంధనాలు అన్నింటికి అతీతముగా ఉన్నపుడు అతనికి శరీరము ఉన్నప్పటికి అది కేవలము పైకి కనబడేది మాత్రమేనని గ్రహించలేకున్నారు.*

*549. యోగి నిజానికి తాను తన శరీరమును వదలి శాంతిని పొందుచున్నాడు. ఎలా అయితే పాము తన కుభుసమును విడిచి చరించు చున్నదో అలానే యోగి తన ప్రజ్ఞలో ఉంటూ శరీరమును అటూ ఇటూ తన జ్ఞాన ప్రజ్ఞతో అవసరాన్ని అనుగుణంగా కదిలించుచున్నాడు.*

*550. ఏవిధముగా చెట్టు యొక్క కాండము చెట్టు నుండి లభించే శక్తి వలన పైకి, ప్రక్కలకు పెరుగుచున్నదో అలానే యోగి యొక్క శరీరము తన యొక్క గత జన్మల సంస్కారాల ఫలితముగా వివిధములైన అనుభవములకు లోనగుచున్నది. అలానే వర్తమానము భవిష్యత్తుకు కారణమగుచున్నది.*

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 168 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -15 🌻*

*548. Similarly, ignorant people look upon the perfect knower of Brahman, who is wholly rid of bondages of the body etc., as possessed of the body, seeing but an appearance of it.*

*549. In reality, however, he rests discarding the body, like the snake its slough; and the body is moved hither and thither by the force of the Prana, just as it listeth.*

*550. As a piece of wood is borne by the current to a high or low ground, so is his body carried on by the momentum of past actions to the varied experience of their fruits, as these present themselves in due course.*

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 168 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -15 🌻*

*548. Similarly, ignorant people look upon the perfect knower of Brahman, who is wholly rid of bondages of the body etc., as possessed of the body, seeing but an appearance of it.*

*549. In reality, however, he rests discarding the body, like the snake its slough; and the body is moved hither and thither by the force of the Prana, just as it listeth.*

*550. As a piece of wood is borne by the current to a high or low ground, so is his body carried on by the momentum of past actions to the varied experience of their fruits, as these present themselves in due course.*

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 120 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 5 🌻*

*మనం చేయవలసినది, అందులకే ఆ స్వామిని ప్రార్థిస్తూ, ఆర్తులగు జీవులకు మనవంతు సేవనందించడమే. ఆ దిశలో తమ ద్వారా ఈ పని అవడమే కాని, తమ వలన కాదని మరచిపోరాదు. తమ ద్వారా వాసుదేవుడు ఎంత, ఏ విధంగా చేయ సంకల్పిస్తాడో అదే జరుగుతుంది. అపుడు లోకకల్యాణానికై మనం చేసే సేవ అంతర్యామి ఆరాధనమై, వానికి ప్రీతి గొల్పుతుంది. మనల్ని ఉద్ధరిస్తుంది.*

*శ్రీకృష్ణుడు, మున్నగు అవతారమూర్తులే లోకకల్యాణమునకై తమ వంతు కర్తవ్యాన్ని మాత్రమే ఆచరించామని తృప్తిగా భావించారు. కావున తేలినదేమనగా లోకోద్ధరణ భావము బంధము. లోక కల్యాణమునకై కర్తవ్యాచరణము మోక్షము, మనకు ఆదర్శము. ఇందు మనం నిలబడేట్లు మన గురువులు మనలను ఆశీర్వదింతురు గాక..*

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 109 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 109. CIRCLE OF LIMITATION 🍀*

*🕉 If we believe we are limited, we function as limited human beings. Once we drop that foolish belief, we start functioning as unlimited beings. 🕉*
 
*You have drawn your own circle. It happens with gypsies. Gypsies are continually moving-they are wandering people. So when the older people go into a town, they draw circles around their children and tell them, "Sit here. You cannot leave. It is a magic circle." And the gypsy child cannot get out of it-it's impossible! Then he grows and grows and becomes an old man; and even then, if his father draws a circle, the old man cannot get out of it. Now he believes-and when you believe, it works.*

*Now you will say that this cannot be done to you. If somebody draws a circle, you will immediately jump out of it; nothing will happen. But from his very childhood, this old gypsy man has been conditioned for it. It functions for him, it is a reality for him, because reality is that which affects you. There is no other criterion for reality.*

*So limitation is a concept. People have wrong beliefs and then they function wrongly. When they function wrongly they search for a reason why. They come across the belief and go on emphasizing it: "I am functioning wrongly because of this." This becomes a vicious circle. Then they are more limited. Drop that idea completely. It is just a circle that you or others have helped you to draw around yourself.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 168 / Sri Lalita Sahasranamavali - Meaning - 168 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 168. తత్త్వాధికా, తత్త్వమయీ, తత్త్వమర్థ స్వరూపిణీ ।*
*సామగానప్రియా, సౌమ్యా, సదాశివ కుటుంబినీ ॥ 168 ॥ 🍀*

🍀 903. తత్త్వాధికా : 
సమస్త తత్వములకు అధికారిణి

🍀 904. తత్త్వమైయీ : 
తత్వస్వరూపిణి

🍀 905. తత్త్వమర్ధస్వరూపిణీ : 
తత్ = అనగా నిర్గుణ నిరాకర స్వరూపము , త్వం = ప్రత్యగాత్మ, తత్+త్వం స్వరూపముగ ఉన్నది

🍀 906. సామగానప్రియా :
 సామగానమునందు ప్రీతి కలిగినది

🍀 907. సౌమ్యా : 
సౌమ్యస్వభావము కలిగినది

🍀 908. సదాశివకుటుంబినీ : 
సదాశివుని అర్ధాంగి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 168 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 168. Tatvadhika tatvamaei tatvamardha svarupini*
*Samagana priya saomya sadashiva kutunbini ॥ 168 ॥ 🌻*

🌻 903 ) Tathwadhika -   
She who is above all metaphysics

🌻 904 ) Tatwa mayee -   
She who is Metaphysics

🌻 905 ) Tatwa Martha swaroopini -   
She who is personification of this and that

🌻 906 ) Sama gana priya -  
 She who likes singing of sama

🌻 907 ) Soumya -   
She who is peaceful or She who is as pretty as the moon

🌻 908 ) Sada shiva kutumbini -   
She who is consort of Sada shiva

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranam
 #PrasadBhardwaj 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹