సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 1 to 5 Youtube Shorts (Sadhana Panchakam Stotram - by Sri Adi Shankaracharya)



🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 1 to 5 Shorts 🌹




🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 1.🌹

ప్రసాద్‌ భరధ్వాజ

https://youtube.com/shorts/WJ9EnJ8jBM4





🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 2.🌹

ప్రసాద్‌ భరధ్వాజ

https://youtube.com/shorts/u30oOSNiGTg





🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 3. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

https://youtube.com/shorts/E1s6wWvbb9g





🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 4. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

https://youtube.com/shorts/B1u4VbelXFc





🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 5. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

https://youtube.com/shorts/OyGCLgCKZLU



🌹🌹🌹🌹🌹


Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 1 to 5 Youtube Shorts


🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 1 to 5 Shorts 🌹




🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 1. 🌹

Prasad Bhardwaj

https://youtube.com/shorts/nAFrVjMpuds




🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 2. 🌹

Prasad Bhardwaj

https://youtube.com/shorts/stmRH9wkXl4




🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 3. 🌹

Prasad Bhardwaj

https://youtube.com/shorts/DZ3z6QP4sZ4




🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 4🌹

Prasad Bhardwaj

https://youtube.com/shorts/USeORXO1S50




🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 5 🌹

Prasad Bharadwaj

https://youtube.com/shorts/YV1bVzx0XO0





साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 1 to 5 Youtube Shorts (Sadhana Panchakam Stotram - by Sri Adi Shankaracharya)



🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 1 to 5 Shorts 🌹




🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 1🌹

प्रसाद भरद्वाज

https://youtube.com/shorts/6X4gnLfq7Ys




🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 2🌹

प्रसाद भरद्वाज

https://youtube.com/shorts/5U5VYHijyEM




🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 3🌹

प्रसाद भरद्वाज

https://youtube.com/shorts/oZXYaMEgJXg




🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 4 🌹

प्रसाद भरद्वाज

https://youtube.com/shorts/rHYEr525LoM




🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 5 🌹

प्रसाद भरद्वाज

https://youtube.com/shorts/W2crIGkLFxI




🌹🌹🌹🌹🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 571 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 571 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 571 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 571 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।
మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀

🌻 571. 'మహాప్రళయ సాక్షిణీ' - 1 🌻


మహాప్రళయమునకు సాక్షిగా నుండునది శ్రీమాత అని అర్థము. మహా ప్రళయమందు శ్రీమాతయే మిగులును. తన నుండి యేర్పడిన సృష్టి తనలోనికే లయ మగును. అపుడు మిగులునది ఆమెయే. త్రిమూర్తులు సహితము తన లోనికి లయ మగుదురు. తాను కాలముతో కలిసి, పరములోనికి ప్రవేశించును. ప్రతి రాత్రి మనము మన చేతన నుండి మనలోనికి లయము చెంది, మరల ఉదయమున మనలో నుండి చేతనగ వ్యక్తమై అటుపైన ఇచ్ఛ, జ్ఞాన, క్రియలలోనికి దిగివత్తుము. ప్రళయమునకు చివర, సృష్టికి ముందు మన చేతన, దైనందినముగ యున్నట్లు సృష్టి ప్రళయము నకు చిట్టచివర, సృష్టి ఆరంభమునకు మొట్టమొదట శ్రీమాతయే యుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 571 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari
maityradi vasanalabhya mahapralayasakshini ॥115 ॥ 🌻

🌻 571. 'Maha Pralaya Sakshini' - 1 🌻


The term "Witness of the Great Dissolution" refers to the Divine Mother, or Śrī Māta. She is the sole witness to the cosmic dissolution, known as "Mahāpralaya." In the event of this dissolution, only Śrī Māta remains. The creation that emanated from her merges back into her; she is what remains when all else dissolves. Even the Trimurtis (the three principal deities—Brahma, Vishnu, and Shiva) return to her essence. She unites with Time and enters the Supreme. Each night, just as our consciousness dissolves within us during sleep, only to reawaken at dawn, similarly, at the end of the cosmic cycle, before the start of a new creation, Śrī Māta alone exists.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 27 OCTOBER 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹

🍀🌹 27 OCTOBER 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹🍀
1) 🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 1 to 5 Shorts 🌹
2) 🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 1 to 5 Shorts 🌹
3) 🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 1 to 5 Shorts 🌹
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 571 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 571 - 1 🌹 
🌻 571. 'మహాప్రళయ సాక్షిణీ' - 1 / 571. 'Maha Pralaya Sakshini' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 1 to 5 Shorts 🌹*

*🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 1.🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 2.🌹
ప్రసాద్‌ భరధ్వాజ

*🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 3. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 4. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. శ్లోకం 5. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 1 to 5 Shorts 🌹*

*🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 1. 🌹*
*Prasad Bhardwaj*

*🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 2. 🌹*
*Prasad Bhardwaj*

*🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 3. 🌹*
*Prasad Bhardwaj*

*🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 4🌹*
*Prasad Bhardwaj*

*🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. Verse 5 🌹*
*Prasad Bharadwaj*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 1 to 5 Shorts 🌹*

*🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 1🌹*
*प्रसाद भरद्वाज*

*🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 2🌹*
*प्रसाद भरद्वाज*

*🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 3🌹*
*प्रसाद भरद्वाज*

*🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 4 🌹*
*प्रसाद भरद्वाज*

*🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ - श्लोक 5 🌹*
*प्रसाद भरद्वाज*

🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 571 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 571 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।*
*మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀*

*🌻 571. 'మహాప్రళయ సాక్షిణీ' - 1 🌻*

*మహాప్రళయమునకు సాక్షిగా నుండునది శ్రీమాత అని అర్థము. మహా ప్రళయమందు శ్రీమాతయే మిగులును. తన నుండి యేర్పడిన సృష్టి తనలోనికే లయ మగును. అపుడు మిగులునది ఆమెయే. త్రిమూర్తులు సహితము తన లోనికి లయ మగుదురు. తాను కాలముతో కలిసి, పరములోనికి ప్రవేశించును. ప్రతి రాత్రి మనము మన చేతన నుండి మనలోనికి లయము చెంది, మరల ఉదయమున మనలో నుండి చేతనగ వ్యక్తమై అటుపైన ఇచ్ఛ, జ్ఞాన, క్రియలలోనికి దిగివత్తుము. ప్రళయమునకు చివర, సృష్టికి ముందు మన చేతన, దైనందినముగ యున్నట్లు సృష్టి ప్రళయము నకు చిట్టచివర, సృష్టి ఆరంభమునకు మొట్టమొదట శ్రీమాతయే యుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 571 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari*
*maityradi vasanalabhya mahapralayasakshini  ॥115 ॥ 🌻*

*🌻 571. 'Maha Pralaya Sakshini' - 1 🌻*

*The term "Witness of the Great Dissolution" refers to the Divine Mother, or Śrī Māta. She is the sole witness to the cosmic dissolution, known as "Mahāpralaya." In the event of this dissolution, only Śrī Māta remains. The creation that emanated from her merges back into her; she is what remains when all else dissolves. Even the Trimurtis (the three principal deities—Brahma, Vishnu, and Shiva) return to her essence. She unites with Time and enters the Supreme. Each night, just as our consciousness dissolves within us during sleep, only to reawaken at dawn, similarly, at the end of the cosmic cycle, before the start of a new creation, Śrī Māta alone exists.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

🌹 26 OCTOBER 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹

🍀🌹 26 OCTOBER 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀
1) 🌹 నిర్వాణ దశకం స్తోత్రం - ఉన్నది శివుని ఆత్మ మాత్రమే. నేను ఆ శివుడనే - అర్ధం మరియు వివరణ - శ్రీ ఆది శంకరాచార్యులు 🌹
2) 🌹 Nirvana Dashakam Stotram - What exists is only Shiva's self. I am that Shiva.- Meaning and Explanation. - Sri Adi Shankaracharya 🌹
3) 🌹 निर्वाण दशकम् स्तोत्रम् - केवल शिव का आत्मा ही अस्तित्व में है। मैं वही शिव हूँ। - अर्थ और व्याख्या - श्री आदि शंकराचार्य 🌹
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 570 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 570 - 3 🌹 
🌻 570. 'మైత్ర్యాది వాసనాలభ్యా' - 3 / 570. 'Maitryadi Vasanalabhya' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 నిర్వాణ దశకం స్తోత్రం - ఉన్నది శివుని ఆత్మ మాత్రమే. నేను ఆ శివుడనే - అర్ధం మరియు వివరణ - శ్రీ ఆది శంకరాచార్యులు 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*నిర్వాణ దశకం, శ్రీ ఆది శంకరాచార్యుల చేత రచించబడిన ఈ కృతి, అద్వైత వేదాంత సారాన్ని పది శ్లోకాల్లో బలంగా సమర్పిస్తుంది. ఇది నిర్వాణ షట్కంలాగానే, లోక సంబంధిత అన్ని సంబంధాలను త్యజించి, బ్రహ్మం లేదా శివుడు ఏకైక అఖండ సత్యంగా ఉన్నాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ రచన, ద్వంద్వాలు మరియు భేదాలను దాటి స్వచ్ఛమైన, నిర్గుణ స్వరూపాన్ని అర్థం చేసుకునేందుకు ఆధ్యాత్మిక సాధకులను మార్గదర్శనం చేస్తుంది.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Nirvana Dashakam Stotram - What exists is only Shiva's self. I am that Shiva.- Meaning and Explanation. - Sri Adi Shankaracharya 🌹*
*Prasad Bharadwaj*

*Nirvana Dashakam, composed by Sri Adi Shankaracharya, is a succinct and powerful work that encapsulates the essence of Advaita Vedanta in ten verses. Like the Nirvana Shatakam, it rejects all worldly identifications, asserting the ultimate reality of Brahman, or Shiva, as the sole, undivided self. This composition guides seekers towards understanding the pure, attributeless self, beyond dualities and distinctions, leading to spiritual liberation.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 निर्वाण दशकम् स्तोत्रम् - केवल शिव का आत्मा ही अस्तित्व में है। मैं वही शिव हूँ। - अर्थ और व्याख्या - श्री आदि शंकराचार्य 🌹*
*प्रसाद भारद्वाज*

*निर्वाण दशकम्, श्री आदि शंकराचार्य द्वारा रचित यह कृति अद्वैत वेदांत के सार को दस श्लोकों में सशक्त रूप से प्रस्तुत करती है। यह निर्वाण षट्कम् की भाँति, सभी सांसारिक संबंधों को त्याग कर, ब्रह्म या शिव को एकमात्र अखंड सत्य के रूप में दर्शाती है। यह रचना, द्वंद्व और भेद से परे, शुद्ध और निर्गुण स्वरूप को समझने के लिए आध्यात्मिक साधकों को मार्गदर्शन प्रदान करती है।*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*శ్రీ ఆది శంకరాచార్య విరచిత సాధనా పంచకమ్ అనేది ఒక మహత్తరమైన గ్రంథం, ఇందులో మానవుడు తన జీవితాన్ని ఎలా సాధించుకోవాలో, ఎలా దైవానుసంధానం చేసుకోవాలో, ఆత్మ జ్ఞానాన్ని ఎలా పొందాలో 5 శ్లోకాల్లో వివరిస్తారు. ఇది ధ్యానం, భక్తి, కర్మ మొదలైన పద్ధతులను సాధన చేయడానికి ఒక మార్గదర్శిని. ఇందులోని ప్రతీ శ్లోకం మానవుడికి ఆత్మవిచారం, దైవానుసంధానం, సద్గుణాల వృద్ధి కోసం మార్గనిర్దేశకంగా ఉంటుంది. శంకరాచార్యులు దీని ద్వారా సత్యానికి చేరుకునే మహామార్గాన్ని చూపించారు. ఇది వేదాలు మరియు ఉపనిషత్తుల మార్గాన్ని అనుసరించిన అనేక మంది మహాత్ములచే సూచించబడిన మార్గం. ఏ సాధకుడైనా ఈ సూచనలను ఆచరణలో పెట్టినచో, అతడు తప్పక నిష్ప్రయోజకమైన, స్వయం నష్టకరమైన ప్రతివాదాలు మరియు తప్పుడు నిర్ణయాలలో చిక్కుకోకుండా, సరైన మార్గాన్ని అనుసరించగలడు.*

1వ శ్లోకం :
వేదోనిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతా మపచితిః కామ్యేమన స్త్య జ్యతామ్
పాపౌఘః పరిభూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం 
ఆత్మేచ్ఛావ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతామ్

*నిత్యము వేదము చదువుము. వేదము చెప్పిన కర్మలను చేయుము. ఈశ్వరుని పూజింపుము. కోరికలను విడిచిపెట్టుము. పాపములను పరిహరించుము. సంసారము నందలి దోషము తెలిసి కొనుము. ఆత్మజ్ఞాన మునకు ప్రయత్నించుము. ఇంటిని విడిచి బయటకు వెళ్ళుము.*

2వ శ్లోకం :
సంగః సత్సు విధీయతాం భగవతో భక్తిర్ధృఢా ధీయతాం 
శాంత్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సంత్యజ్యతామ్
సద్విద్వాను పసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతామ్
బ్రహ్మైవాక్షరమర్ధ్యతాం శ్రుతిశిరోవాక్యం సమాక ర్ణ్యతామ్|

*సత్పురుషుల స్నేహము చేయుము. భగవంతుని యందు దృఢమయిన భక్తిని నిలుపుము. శాంతిని సాధింపుము. దుష్ట కర్మలను విడిచి పెట్టుము. పండితుల దగ్గరకు వెళ్ళుము. వారి పాదములను సేవించుము. ఏకాక్షరమయిన ప్రణవమును, యాచింపుము. వేదాంత శ్రవణము చేయుము.*

3వ శ్లోకం :
వాక్యార్థశ్చ విచార్యతాం శ్రుతిశిరః పక్షస్సమాశ్రీయతాం
దుస్తర్కాత్స్యు విరమ్యతాం శ్రుతిమత స్తర్కోను సంధీయతాం 
బ్రహ్మైవస్మి విభావ్యతా మహరహో గర్వః పరిత్యజ్యతామ్
దేహో హమ్మతి రుజ్ఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్!

*వేదాంత వాక్య విచారము చేయుము. వేదాంత పక్షమును ఆశ్రయించుము. దుష్టమయిన తర్కమును విడిచి వేద విహితమయిన తర్కమును చేయుము. రాత్రిం బవళ్ళు బ్రహ్మను అని భావన చేయుము. గర్వము విడిచి పెట్టుము. శరీరము నందు ఆత్మ బుద్దిని విడిచి పెట్టుము. పండితులతో వాదన చేయకుము.*

4వ శ్లోకం :
క్షుద్వ్యాధిశ్చ చికిత్స్య తాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నం నచ యాచ్యతాం విధివశాత్ప్రా ప్తేనసంతుష్యతామ్
శీతోష్ణాది విషహ్యతాం న తు వృధావాక్యం సముచ్చార్యతాం
ఔదాసీన్య మభీప్స్యతాం జనకృపానైష్ఠుర్య ముత్సృజ్యతామ్

*ఆకలియను రోగము పోవుటకు భిక్షయను మందును తినుము. రుచికరములయిన అన్నమునకు ఆశ పడకుము. దైవ వశమున లభించినచో సంతసింపుము. వేడిని చలిని సహించుము. వ్యర్థముగా మాట్లాడకుము. ఉదాసీనుడవయి యుండుము. జనుల దయకు ఆశ పడకుము.*

5వ శ్లోకం :
ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతస్సమాధీయతాం
పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతామ్
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలా న్నాప్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబ్ధ స్త్విహ భుజ్యతా మధ పరబ్రహ్మాత్మ నాస్థీయ తామ్

*ఏకాంతము నందు సుఖము గానుండుము. బ్రహ్మ యందు చిత్తము నిలుపుము. ఈ జగత్తును ఆత్మ స్వరూపముగా భావించుము జగత్తు నశించునది అని తెలియుము. పూర్వకర్మను, జ్ఞానబలము వలన నాశనము చేసుకొనుము. ఆగామి కర్మల యందు కోరికను విడిచి పెట్టుము. ప్రారబ్ధము అనుభవించుము. పరబ్రహ్మ యందు స్థిరముగా నుండుము.*

ఫలశ్రుతి :
యః శోక పంచకమిదం పఠతే మనుష్య:
సంచింత యత్యను దినం స్థిర తాముపేత్య
తస్యాశు సంసృతి దవానల తీవ్ర ఘోర
తాపః ప్రశాంతి ముపయాతి చితి ప్రభాదాత్

*ఈ అయిదు శ్లోకములను ప్రతిదినము స్థిరమయిన సమ బుద్ధితో చదివి ఆలోచించిన వారికి అత్మ సాక్షాత్కారము వలన సంసారమనెడు, దావాగ్ని నశించి శాంతి లభించును.*

*ఇతి శ్రీ ఆది శంకరాచార్య విరచిత సాధనా పంచకమ్ సంపూర్ణమ్‌.*
జైగురుదేవ్‌.
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 570 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 570 -3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।*
*మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀*

*🌻 570. 'మైత్ర్యాది వాసనాలభ్యా' - 3 🌻*

*శ్రీరాముడు విభీషణునిపై కరుణ చూపెను. సుగ్రీవునితో మైత్రి గావించెను. శూర్పణఖను ఉపేక్షించెను. అట్లే కృష్ణుని జీవితమున కూడ దర్శింపవచ్చును. మహాత్ముల నెరుగుటకు ఈ నాలుగు గుణములు ప్రమాణముగ ఆర్యులు స్వీకరించిరి. ప్రసిద్ధమైన ఈ నాలుగు వాసనలు చిత్తమును శోధించును. భాగవతమున ఈ నాలుగింటిని క్రింది విధముగ నిర్వచించిరి. సఖుల యందు మైత్రి, దుఃఖితులందు కరుణ, పుణ్యులందు ముదిత, పాపులందు ఉపేక్ష.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 570 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari*
*maityradi vasanalabhya mahapralayasakshini  ॥115 ॥ 🌻*

*🌻 570. 'Maitryadi Vasanalabhya' - 3 🌻*

*Sri Rama showed compassion towards Vibhishana (Karuna), befriended Sugriva (Mudita), and was patient with Surpanakha (Upeksha). Likewise, one can observe these qualities in Lord Krishna's life as well. The Aryas (noble ones) accepted these four qualities as the standards for recognizing great souls. These four vasanas are well-known for purifying the mind. In the Bhagavata Purana, these four qualities are defined as follows: Maitri towards friends, Karuna towards the suffering, joy (Mudita) towards the virtuous, and Upeksha towards sinners.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj