Showing posts with label Varahi Navratri. Show all posts
Showing posts with label Varahi Navratri. Show all posts

వారాహి నవరాత్రి లోని నవమ రాత్రి శుభాకాంక్షలు Greetings on Varahi Navaratri (9th Night)



https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2203847387068397


🌹 వారాహి నవరాత్రి లోని నవమ రాత్రి శుభాకాంక్షలు అందరికి 🌹
దండిని వారాహీ మాతాయై నమః 🙏
ప్రసాద్ భరద్వాజ


🌹 Best wishes to everyone on the ninth night of Varahi Navaratri 🌹
Salutations to Mother Varahi, the Commander (Dandini) 🙏
Prasad Bharadwaj



🌷శ్రీ వారాహీ ద్వాదశ నామ స్తోత్రం..🌷


అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః | అనుష్టుప్ఛందః | శ్రీవారాహీ దేవతా | శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం | సర్వ సంకట హరణ జపే వినియోగః ||

పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ | తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా ||

వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా | అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే ||

నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః | సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః ||

ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామస్తోత్రం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹




శ్రీ కిరాత వారాహీ స్తోత్రమ్ KIRATHA VARAHI STOTRAM

https://youtu.be/H6SCEIQqpdg




🌹🌹🌹🌹🌹


Greetings on Sri Varahi Gupt Navratri! Blessings of Goddess Varahi ! శ్రీ వారాహి గుప్త నవరాత్రి శుభాకాంక్షలు! వారాహీ దేవి అనుగ్రహం!

Facebook Link


🌹 శత్రు సంహారిణిగా వెలుగొందుతున్న శ్రీ వారాహి దేవి మీ జీవితంలో అడ్డంకులను తొలగించి విజయ మార్గం చూపాలని కోరుతూ శ్రీ వారాహి గుప్త నవరాత్రి శుభాకాంక్షలు అందరికి Sri Varahi Gupta Navaratri Good Wishes to All.🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀




🌹 శ్రీ వారాహి గుప్త నవరాత్రి శుభాకాంక్షలు అందరికి 🌹

నమస్తే శరణ్యే శివానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే |

నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి వారాహి మాతే

🌹🌹🌹🌹🌹






🌹 May the destroyer of enemies, Shri Varahi Gupta, remove obstacles in your life and show you the path to success. Sri Varahi Gupta Navaratri Good Wishes to All.🌹

Prasad Bharadhwaja

🌹🍀🌹🍀🌹🍀




🌹 Shri Varahi Gupta Navaratri Good Wishes to All 🌹

Namaste Sharanye Shivanukampe Namaste Jagadvyapike Vishwarupe |

Namaste Jagadvandya Padaravinde Namaste Jagattarini Trahi Varahi Maate

🌹🌹🌹🌹🌹🌹🌹