మైత్రేయ మహర్షి బోధనలు - 74


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 74 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 60. గురుదక్షిణ 🌻


అంతః బహిః శుచికి పరమగురువు విలువ నిచ్చును. చిన్న చిన్న పదములలో గంభీరమగు సత్యములను తెలిపినచో పరమగురువు ఆనందించును. పదజాలముతో శ్రోతలను భ్రమింపజేయక సూటిగ అనుభవైక విషయమును బోధించిన పరమగురువు మెచ్చుకొనును. బోధనలు ఆచరణీయముగ నున్నచో మరింత సంతోషించును. బోధనను సత్యదూరము కాకుండ జాగ్రత్తపడినచో పరమ గురువు సహకరించును.

బోధన యందు తెలిపిన దానినే మరల మరల తెలుపుట తప్పనిసరి. విత్తనము మొలకెత్తుటకు, మొలకెత్తిన విత్తనము పెరుగుటకు మొక్క చుట్టును మరల మరల తోటమాలి త్రవ్వుచూ ఉండును గదా! నిశితము, నిశ్చయము, నిర్మమము యగు బోధన సద్గురువునకు యిచ్చు దక్షిణ యని తెలియుము.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


16 Feb 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 137


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 137 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ


🍀. మనిషిగా వుండడమన్నది గొప్ప వరం. మనిషిగా వుండడం వల్ల దేవుణ్ణి అందుకోవచ్చు. అది అందరికీ కాదు. చురుకయిన వాళ్ళకి, మేలుకున్న వాళ్ళకి మాత్రమే అది వీలవుతుంది. కొంత మంది మాత్రమే తమకు, దేవుడికి మధ్య వంతెన నిర్మించగలరు. వంతెన లేనిదే జీవితం అర్థరహితం. 🍀

మనిషిగా వుండడమన్నది గొప్ప వరం. ఆ విషయం కొంతమందికే తెలుసు నువ్వు ఈ అనంత విశ్వంలో ఏదయినా కావచ్చు. రాయి, కాబేజీ, ఆలుగడ్డ ఏదయినా కావచ్చు! అప్పీలు చేసుకోవడానికి అక్కడ ఎట్లాంటి కోర్టు లేదు. ఒకడు ఏదిగా వుంటే అదిగానే వుంటాడు. దాన్ని గురించి ఏమీ చెయ్యలేం. దాన్ని గురించి నోరులేని ఆలుగడ్డ ఏం చేస్తుంది. కానీ కొంతమంది తాము మనుషులమని, ఎదగడానికి తమకు అనంత అవకాశాలున్నాయని గుర్తిస్తారు. మనిషిగా వుండంలోని ఔన్నత్యమదే.

మనిషిగా వుండడం వల్ల దేవుణ్ణి అందుకోవచ్చు. అది ప్రాథమికంగా వుండాల్సిన లక్షణం. ఏ యితర జంతువూ దేవుణ్ణి సమీపించలేదు. మనిషికి మాత్రమే అది వీలవుతుంది. అది అందరికీ కాదు. చురుకయిన వాళ్ళకి, మేలుకున్న వాళ్ళకి మాత్రమే అది వీలవుతుంది. కొంత మంది మాత్రమే తమకు, దేవుడికి మధ్య వంతెన నిర్మించగలరు. వంతెన లేనిదే జీవితం అర్థరహితం. వంతెన లేకుంటే గొప్ప అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళవుతాం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


16 Feb 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 6 Sri Madagni Mahapuran - 6



🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 6 / Agni Maha Purana  - 6 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 2
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. మత్స్యావతార వర్ణనము - 1 🌻

వశిష్ఠుడు పలికెను: మత్స్యాదిరూపములను ధరించినవాడును, సృష్ట్యాదులకు కారణమైనవాడును అగు విష్ణువును గూర్చి చెప్పుము. పూర్వము విష్ణువునుండి వినిన విధమున అగ్నేయపురాణమును గూర్చియు, బ్రహ్మను గూర్చియు (లేతా అగ్నేయ పురాణరూప మగు వేదమును) చెప్పుము.

అగ్ని పలికెను  వసిష్ఠా! విష్ణువు ధరించిన మత్స్యావతారమును గూర్చి చెప్పదను; వినుము, అవతారములు ధరించుట దుష్టనాశము కొరకును, శిష్టపాలనముకొరకును జరుగుచుండను కదా?

ఓ మునీ! గడచిన కల్పము చివర బ్రహ్మ నిద్రించుట అను నిమిత్తముచే ప్రలయ మేర్పడెను. అపుడు భూలోకాదు లన్నియు సముద్రములో మునిగిపోయినవి. వైవన్వతమనుపు భక్తిముక్తుల నపేక్షించి తపస్సుచేసెను. ఒకనా డాతడు కృపతమాలా నదిలో జలతర్పణము చేయుచుండగా అతని దోసిలిలోని జలములో ఒక చిన్న చేపపిల్ల కనబడెను. ఆ రాజు దానిని నీటిలో పడవేయ దలచుచుండగా అది అతనితో - ''మహారాజా! నా కీ జలములో మొసళ్ళు మొదలగువాటినుండి భయ మున్నది. అందుచే దీనిలో పడవేయకుము" అని పలికెను. అది విని అతడు దానిని కలశములో ఉంచెను.

ఆ మత్యృము పెద్దదిగా అయి రాజుతో "నాకొక పెద్ద స్థానము నిమ్ము'' అని పలికెను. రా జా మాట విని దానిని చేదలో ఉంచెను. అచట పెద్దదై ఆ రాజుతో ఇట్లనెను : " ఓ! మనుచక్రవర్తీ! నాకు విశాలమైన స్థానము నిమ్ము." పిమ్మట దానిని సరస్సులో విడువగా అది ఆ సరస్సు ప్రమాణము వంటి ప్రమాణము గలదిగ పెరిగెను. "నా కింకను పెద్ద దైన స్థానము నిమ్ము" అని పలుకగా దాని నాతడు సముద్రములోనికి విడిచెను. అది క్షణమాత్రమున లక్ష యోజనముల ప్రమాణము గలదిగా పెరిగెను. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 6 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

🌻 Chapter 2 - Manifestation of Viṣṇu as Fish - 1 🌻

Vasiṣṭha said:

1. O Brahmā! Describe unto me the manifestations of Viṣṇu, such as the Fish etc., which are the cause of creation. Also narrate to me the Agni-Purāṇa as heard from Viṣṇu in the days of yore.

Agni said:

2. O Vasiṣṭha! I shall describe to you the manifestation of Hari as a Fish. Listen. The manifestations are for the destruction of the wicked and for the protection of the pious.

3. At the end of the past kalpa (of 432 million years), there was a periodical dissolution. Brahmā was its instrumental cause. O sage! the earth and the people were submerged under the rising water.

4-5. Vaivasvata-Manu was practising penance for gaining objects of enjoyment and for release from mundane existence.

Once when he was offering waters of libation in the (river) Kṛtamālā, a small fish came in the waters in his folded palms. As he desired to throw it into the waters, it said “O excellent man! do not throw me away.

6. Now I have fear from the crocodiles (and others).” Having heard this (Vaivasvata Manu) put it into a vessel. When it had grown there in size, it requested him, “Get me a bigger vessel”.

7. Having heard these words, the king put the fish in a bigger vessel. Growing there again in size it requested the-king, “O Manu! Get me a bigger place”.

8. When it was put into a tank, it soon grew in size as big as it (the tank) and said, “Get me to a bigger place”. Then (Manu) put it into the ocean.

9. In a moment, it grew in size extending to a lakh of yojanas (one yojana 8 or 9 miles).

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


16 Feb 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 557 / Vishnu Sahasranama Contemplation - 557


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 557 / Vishnu Sahasranama Contemplation - 557 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 557. మహామనాః, महामनाः, Mahāmanāḥ 🌻


ఓం మహామనసే నమః | ॐ महामनसे नमः | OM Mahāmanase namaḥ

మహామనాః, महामनाः, Mahāmanāḥ

సృష్టిస్థిత్యన్తకర్మాణి మనసైవ కరోతి యః ।
మహామనా ఇతి విష్ణురుచ్యతే విదుషాం వరైః ॥

మహాశక్తిగల మనస్సు గలవాడు. శ్రీ విష్ణువు సృష్టి, స్థితి, లయ కృత్యములను తన మనో మాత్రముతోనే ఆచరించును గనుక మహామనాః అని కీర్తించబడును.

మనసైవ జగత్సృష్టిం సంహారం చ కరోతి యః (విష్ణు పురాణము 5.22.15)

తన మనస్సుతోనే ఏ విష్ణువు సృష్టిని, స్థితినీ, సంహారమునూ ఆచరించుచుండునో... అను విష్ణు పురాణ వచనము ఇట ప్రమాణము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 557🌹

📚. Prasad Bharadwaj

🌻 557. Mahāmanāḥ 🌻


OM Mahāmanase namaḥ

सृष्टिस्थित्यन्तकर्माणि मनसैव करोति यः ।
महामना इति विष्णुरुच्यते विदुषां वरैः ॥

Sr‌ṣṭisthityantakarmāṇi manasaiva karoti yaḥ,
Mahāmanā iti viṣṇurucyate viduṣāṃ varaiḥ.


By mere thought He accomplishes the actions of creation, sustenance and annihilation; therefore Mahāmanāḥ.

मनसैव जगत्सृष्टिं संहारं च करोति यः / Manasaiva jagatsr‌ṣṭiṃ saṃhāraṃ ca karoti yaḥ (Viṣṇu Purāṇa 5.22.15)

He who does the creation of the world and its destruction merely by His mind...


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṅgo’jitaḥkr‌ṣṇo dr‌ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr‌kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


16 Feb 2022

మాఘ పౌర్ణమి, శ్రీ త్రిపుర భైరవి జయంతి శుభాకాంక్షలు Magha Pournami, Sri Tripura Bhairavi Jayanti Subhakankshalu


🌹. మాఘ పౌర్ణమి, శ్రీ త్రిపుర భైరవి జయంతి శుభాకాంక్షలు 🌹

ప్రసాద్ భరద్వాజ

☘️. మాఘ స్నాన స్తోత్రం ☘️

"దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం
మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''

"దుఃఖములు , దారిద్య్రము నశించుటకు పాప క్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను.


🍀. శ్రీ త్రిపుర భైరవీ స్తోత్రం 🍀


శ్రీ భైరవ ఉవాచ-

బ్రహ్మాదయస్స్తుతి శతైరపి సూక్ష్మరూపం
జానంతినైవ జగదాదిమనాదిమూర్తిమ్ |
తస్మాదమూం కుచనతాం నవకుంకుమాస్యాం
స్థూలాం స్తువే సకలవాఙ్మయమాతృభూతామ్ ౧


సద్యస్సముద్యత సహస్ర దివాకరాభాం
విద్యాక్షసూత్రవరదాభయచిహ్నహస్తాం |
నేత్రోత్పలైస్త్రిభిరలంకృతవక్త్రపద్మాం
త్వాం తారహారరుచిరాం త్రిపురాం భజామః ౨


సిందూరపూరరుచిరాం కుచభారనమ్రాం
జన్మాంతరేషు కృతపుణ్య ఫలైకగమ్యాం |
అన్యోన్య భేదకలహాకులమానభేదై-
-ర్జానంతికింజడధియ స్తవరూపమన్యే ౩


స్థూలాం వదంతి మునయః శ్రుతయో గృణంతి
సూక్ష్మాం వదంతి వచసామధివాసమన్యే |
త్వాంమూలమాహురపరే జగతాంభవాని
మన్యామహే వయమపారకృపాంబురాశిమ్ ౪


చంద్రావతంస కలితాం శరదిందుశుభ్రాం
పంచాశదక్షరమయీం హృదిభావయంతీ |
త్వాం పుస్తకంజపపటీమమృతాఢ్య కుంభాం
వ్యాఖ్యాంచ హస్తకమలైర్దధతీం త్రినేత్రాం ౫


శంభుస్త్వమద్రితనయా కలితార్ధభాగో
విష్ణుస్త్వమంబ కమలాపరిణద్ధదేహః |
పద్మోద్భవస్త్వమసి వాగధివాసభూమి-
రేషాం క్రియాశ్చ జగతి త్రిపురేత్వమేవ ౬


ఆశ్రిత్యవాగ్భవ భవాంశ్చతురః పరాదీన్-
భావాన్పదాత్తు విహితాన్సముదారయంతీం |
కాలాదిభిశ్చ కరణైః పరదేవతాం త్వాం
సంవిన్మయీంహృదికదాపి నవిస్మరామి ౭


ఆకుంచ్య వాయుమభిజిత్యచ వైరిషట్కం
ఆలోక్యనిశ్చలధియా నిజనాసికాగ్రాం |
ధ్యాయంతి మూర్ధ్ని కలితేందుకలావతంసం
త్వద్రూపమంబ కృతినస్తరుణార్కమిత్రం ౮


త్వం ప్రాప్యమన్మథరిపోర్వపురర్ధభాగం
సృష్టింకరోషి జగతామితి వేదవాదః |
సత్యంతదద్రితనయే జగదేకమాతః
నోచేద శేషజగతః స్థితిరేవనస్యాత్ ౯


పూజాంవిధాయకుసుమైః సురపాదపానాం
పీఠేతవాంబ కనకాచల కందరేషు |
గాయంతిసిద్ధవనితాస్సహకిన్నరీభి-
రాస్వాదితామృతరసారుణపద్మనేత్రాః ౧౦


విద్యుద్విలాస వపుషః శ్రియమావహంతీం
యాంతీముమాంస్వభవనాచ్ఛివరాజధానీం |
సౌందర్యమార్గకమలానిచకా సయంతీం
దేవీంభజేత పరమామృత సిక్తగాత్రాం ౧౧


ఆనందజన్మభవనం భవనం శ్రుతీనాం
చైతన్యమాత్ర తనుమంబతవాశ్రయామి |
బ్రహ్మేశవిష్ణుభిరుపాసితపాదపద్మం
సౌభాగ్యజన్మవసతిం త్రిపురేయథావత్ ౧౨


సర్వార్థభావిభువనం సృజతీందురూపా
యాతద్బిభర్తి పునరర్క తనుస్స్వశక్త్యా |
బ్రహ్మాత్మికాహరతితం సకలంయుగాంతే
తాం శారదాం మనసి జాతు న విస్మరామి ౧౩


నారాయణీతి నరకార్ణవతారిణీతి
గౌరీతి ఖేదశమనీతి సరస్వతీతి |
జ్ఞానప్రదేతి నయనత్రయభూషితేతి
త్వామద్రిరాజతనయే విబుధా పదంతి ౧౪


యేస్తువంతిజగన్మాతః శ్లోకైర్ద్వాదశభిఃక్రమాత్ |
త్వామను పాప్ర్యవాక్సిద్ధిం ప్రాప్నుయుస్తే పరాంశ్రియం ౧౫

ఇతితే కథితం దేవి పంచాంగం భైరవీమయం |
గుహ్యాద్గోప్యతమంగోప్యం గోపనీయం స్వయోనివత్ ౧౬


ఇతి శ్రీరుద్రయామళే ఉమామహేశ్వర సంవాదే పంచాంగఖండ నిరూపణే శ్రీభైరవీస్తోత్రమ్ |

🌹 🌹 🌹 🌹 🌹


16 Feb 2022

16 - FEBRUARY - 2022 బుధవారం MESSAGES మాఘ పౌర్ణమి, శ్రీ త్రిపుర భైరవి జయంతి శుభాకాంక్షలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 16, ఫిబ్రవరి 2022 బుధవారం, సౌమ్య వాసరే 🌹
🌹. మాఘ పౌర్ణమి, శ్రీ త్రిపుర భైరవి జయంతి శుభాకాంక్షలు 🌹
🌹. శ్రీ త్రిపుర భైరవి స్తోత్రము 🌹 
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 159 / Bhagavad-Gita - 159 - 3-40 కర్మయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 557 / Vishnu Sahasranama Contemplation - 557🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 6 - మత్స్యావతార వర్ణనము - 1🌹  
5) 🌹 DAILY WISDOM - 236🌹 
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 137 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 74 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మరియు మాఘ పౌర్ణమి, శ్రీ త్రిపుర భైరవి జయంతి శుభాకాంక్షలు శుభాకాంక్షలు మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 16, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ విజయ గణపతి ధ్యానం 🍀*

*14. పాశాంకుశ స్వదంతా మ్రఫల వానాఖు వాహనః |*
*విఘ్నం నిహంతు నస్సర్వం రక్తవర్ణో వినాయకః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : దేవుణ్ణి మోక్షం కోరేవాడు - భక్తుడు. దేవుడికి మోక్షం ఇచ్చేవాడు - ముక్తుడు. భక్తుడి నుండి ముక్తుడిగా మారు. 🍀*

*పండుగలు మరియు పర్వదినాలు : మాఘ పౌర్ణిమ, గురు రవిదాస్‌ జయంతి, Magha Purnima, Guru Ravidas Jayanti*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు, 
మాఘ మాసం
తిథి: పూర్ణిమ 22:27:20 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: ఆశ్లేష 15:14:53 వరకు 
తదుపరి మఘ
యోగం: శోభన 20:42:59 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: విష్టి 10:07:01 వరకు
సూర్యోదయం: 06:42:15
సూర్యాస్తమయం: 18:18:08
వైదిక సూర్యోదయం: 06:45:53
వైదిక సూర్యాస్తమయం: 18:14:30
చంద్రోదయం: 18:06:32
చంద్రాస్తమయం: 06:31:46
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
వర్జ్యం: 03:22:48 - 05:04:24
మరియు 27:42:30 - 29:22:18
దుర్ముహూర్తం: 12:07:00 - 12:53:23
రాహు కాలం: 12:30:12 - 13:57:11
గుళిక కాలం: 11:03:13 - 12:30:12
యమ గండం: 08:09:15 - 09:36:14
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 13:32:24 - 15:14:00
రాక్షస యోగం - మిత్ర కలహం 15:14:53
వరకు తదుపరి చర యోగం - 
దుర్వార్త శ్రవణం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PANCHANGUM
#DAILYCalender
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాఘ పౌర్ణమి, శ్రీ త్రిపుర భైరవి జయంతి శుభాకాంక్షలు 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*☘️. మాఘ స్నాన స్తోత్రం ☘️*

*"దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ*
*ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం*
*మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ*
*స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''* 

*"దుఃఖములు , దారిద్య్రము నశించుటకు పాప క్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను.*

*🍀. శ్రీ త్రిపుర భైరవీ స్తోత్రం 🍀*

శ్రీ భైరవ ఉవాచ-
బ్రహ్మాదయస్స్తుతి శతైరపి సూక్ష్మరూపం
జానంతినైవ జగదాదిమనాదిమూర్తిమ్ |
తస్మాదమూం కుచనతాం నవకుంకుమాస్యాం
స్థూలాం స్తువే సకలవాఙ్మయమాతృభూతామ్ ౧ 

సద్యస్సముద్యత సహస్ర దివాకరాభాం
విద్యాక్షసూత్రవరదాభయచిహ్నహస్తాం |
నేత్రోత్పలైస్త్రిభిరలంకృతవక్త్రపద్మాం
త్వాం తారహారరుచిరాం త్రిపురాం భజామః ౨ 

సిందూరపూరరుచిరాం కుచభారనమ్రాం
జన్మాంతరేషు కృతపుణ్య ఫలైకగమ్యాం |
అన్యోన్య భేదకలహాకులమానభేదై-
-ర్జానంతికింజడధియ స్తవరూపమన్యే ౩ 

స్థూలాం వదంతి మునయః శ్రుతయో గృణంతి
సూక్ష్మాం వదంతి వచసామధివాసమన్యే |
త్వాంమూలమాహురపరే జగతాంభవాని
మన్యామహే వయమపారకృపాంబురాశిమ్ ౪ 

చంద్రావతంస కలితాం శరదిందుశుభ్రాం
పంచాశదక్షరమయీం హృదిభావయంతీ |
త్వాం పుస్తకంజపపటీమమృతాఢ్య కుంభాం
వ్యాఖ్యాంచ హస్తకమలైర్దధతీం త్రినేత్రాం ౫ 

శంభుస్త్వమద్రితనయా కలితార్ధభాగో
విష్ణుస్త్వమంబ కమలాపరిణద్ధదేహః |
పద్మోద్భవస్త్వమసి వాగధివాసభూమి-
రేషాం క్రియాశ్చ జగతి త్రిపురేత్వమేవ ౬ 

ఆశ్రిత్యవాగ్భవ భవాంశ్చతురః పరాదీన్-
భావాన్పదాత్తు విహితాన్సముదారయంతీం |
కాలాదిభిశ్చ కరణైః పరదేవతాం త్వాం
సంవిన్మయీంహృదికదాపి నవిస్మరామి ౭ 

ఆకుంచ్య వాయుమభిజిత్యచ వైరిషట్కం
ఆలోక్యనిశ్చలధియా నిజనాసికాగ్రాం |
ధ్యాయంతి మూర్ధ్ని కలితేందుకలావతంసం
త్వద్రూపమంబ కృతినస్తరుణార్కమిత్రం ౮ 

త్వం ప్రాప్యమన్మథరిపోర్వపురర్ధభాగం
సృష్టింకరోషి జగతామితి వేదవాదః |
సత్యంతదద్రితనయే జగదేకమాతః
నోచేద శేషజగతః స్థితిరేవనస్యాత్ ౯ 

పూజాంవిధాయకుసుమైః సురపాదపానాం
పీఠేతవాంబ కనకాచల కందరేషు |
గాయంతిసిద్ధవనితాస్సహకిన్నరీభి-
రాస్వాదితామృతరసారుణపద్మనేత్రాః ౧౦ 

విద్యుద్విలాస వపుషః శ్రియమావహంతీం
యాంతీముమాంస్వభవనాచ్ఛివరాజధానీం |
సౌందర్యమార్గకమలానిచకా సయంతీం
దేవీంభజేత పరమామృత సిక్తగాత్రాం ౧౧ 

ఆనందజన్మభవనం భవనం శ్రుతీనాం
చైతన్యమాత్ర తనుమంబతవాశ్రయామి |
బ్రహ్మేశవిష్ణుభిరుపాసితపాదపద్మం
సౌభాగ్యజన్మవసతిం త్రిపురేయథావత్ ౧౨ 

సర్వార్థభావిభువనం సృజతీందురూపా
యాతద్బిభర్తి పునరర్క తనుస్స్వశక్త్యా |
బ్రహ్మాత్మికాహరతితం సకలంయుగాంతే
తాం శారదాం మనసి జాతు న విస్మరామి ౧౩ 

నారాయణీతి నరకార్ణవతారిణీతి
గౌరీతి ఖేదశమనీతి సరస్వతీతి |
జ్ఞానప్రదేతి నయనత్రయభూషితేతి
త్వామద్రిరాజతనయే విబుధా పదంతి ౧౪ 

యేస్తువంతిజగన్మాతః శ్లోకైర్ద్వాదశభిఃక్రమాత్ |
త్వామను పాప్ర్యవాక్సిద్ధిం ప్రాప్నుయుస్తే పరాంశ్రియం ౧౫ 

ఇతితే కథితం దేవి పంచాంగం భైరవీమయం |
గుహ్యాద్గోప్యతమంగోప్యం గోపనీయం స్వయోనివత్ ౧౬ 

ఇతి శ్రీరుద్రయామళే ఉమామహేశ్వర సంవాదే పంచాంగఖండ నిరూపణే శ్రీభైరవీస్తోత్రమ్ |
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 159 / Bhagavad-Gita - 159 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 40 🌴*

*40. ఇన్ద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్టానముచ్యతే |*
*ఎతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్*

*🌷. తాత్పర్యం :*
*ఇంద్రియములు, మనస్సు, బుద్ధి యనునవి ఈ కామము నివసించు స్థానములు. వాని ద్వారా కామము జీవుని నిజజ్ఞానమును ఆవరించి అతనిని మోహింప జేయును.*

🌷. భాష్యము :
బద్ధజీవుని దేహమందలి వివిధ ముఖ్యస్థానములను శత్రువు ఆక్రమించియున్నాడు. అట్టి శత్రువును జయింపగోరువారు అతడు ఎచ్చట కనుగొనబడునో తెలియుట కొరకు శ్రీకృష్ణభగవానుడు ఆయా స్థానములను గూర్చి తెలుపుచున్నాడు. మనస్సు ఇంద్రియముల కర్మలన్నింటిని మూలము కావున ఇంద్రియార్థముల గూర్చి వినినంతనే ఇంద్రియభోగాభిలాషలకు మనస్సు నిలయమగును. తత్పలితముగా మనస్సు మరియు ఇంద్రియములు కామమునకు ఆశ్రయమగును. 

తదుపరి బుద్ధి అట్టి కామభావనలకు కేంద్రమగును. బుద్ధి ఆత్మ యొక్క పొరుగున ఉన్నటువంటిది. కామపూర్ణమైన బుద్ధి యనునది ఆత్మ మిథ్యాహంకారమును పొంది, భౌతికభావనలో ఇంద్రియ, మనస్స్సులతో తాదాత్మ్యము చెందునట్లుగా ప్రభావితము చేయును. తద్ద్వారా జీవాత్మ ఇంద్రియసుఖములకు అలవాటుపడి అదియే నిజ సుఖమణి భ్రమపడును.జీవుని అట్టి భ్రాంతి శ్రీమద్భాగవతము (10.84.13) నందు చక్కగా వివరింపబడినది. 

యస్యాత్మ బుద్ధి: కుణపే త్రిదాతుకే
స్వధీ: కలత్రాదిషు భౌమ ఇజ్యధీ: |
యత్తీర్థబుద్ధి: సలిలే న కర్హచిత్
జనేష్వభిజ్ఞేషు స ఏవ గోఖర: 

“త్రిధాతులతో తయారు చేయబడిన దేహమును ఆత్మను, దేహము నుండి కలిగినవారిని బంధువులుగను, జన్మభూమిని పూజస్థానముగాను, తీర్థస్థానమున కేగుట అధ్యాత్మికజ్ఞానపూర్ణులగు మహాత్ములను కలిసికొనుటకు గాక స్నానమాచరించు ప్రయోజనముగను భావించు మనుజుడు గార్ధభము లేక గోవుగా భావింపబడును.”
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 159 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 40 🌴*

*40. indriyāṇi mano buddhir asyādhiṣṭhānam ucyate*
*etair vimohayaty eṣa jñānam āvṛtya dehinam*

*🌷 Translation :*
*The senses, the mind and the intelligence are the sitting places of this lust. Through them lust covers the real knowledge of the living entity and bewilders him.*

🌷 Purport :
The enemy has captured different strategic positions in the body of the conditioned soul, and therefore Lord Kṛṣṇa is giving hints of those places, so that one who wants to conquer the enemy may know where he can be found. Mind is the center of all the activities of the senses, and thus when we hear about sense objects the mind generally becomes a reservoir of all ideas of sense gratification; and, as a result, the mind and the senses become the repositories of lust. Next, the intelligence department becomes the capital of such lustful propensities. Intelligence is the immediate next-door neighbor of the spirit soul. 

Lusty intelligence influences the spirit soul to acquire the false ego and identify itself with matter, and thus with the mind and senses. The spirit soul becomes addicted to enjoying the material senses and mistakes this as true happiness. This false identification of the spirit soul is very nicely explained in the Śrīmad-Bhāgavatam (10.84.13):

yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke | sva-dhīḥ kalatrādiṣu bhauma ijya-dhīḥ | yat-tīrtha-buddhiḥ salile na karhicij
janeṣv abhijñeṣu sa eva go-kharaḥ

“A human being who identifies this body made of three elements with his self, who considers the by-products of the body to be his kinsmen, who considers the land of birth worshipable, and who goes to the place of pilgrimage simply to take a bath rather than meet men of transcendental knowledge there is to be considered like an ass or a cow.”
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 557 / Vishnu Sahasranama Contemplation - 557 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 557. మహామనాః, महामनाः, Mahāmanāḥ 🌻*

*ఓం మహామనసే నమః | ॐ महामनसे नमः | OM Mahāmanase namaḥ*

మహామనాః, महामनाः, Mahāmanāḥ

*సృష్టిస్థిత్యన్తకర్మాణి మనసైవ కరోతి యః ।*
*మహామనా ఇతి విష్ణురుచ్యతే విదుషాం వరైః ॥*

*మహాశక్తిగల మనస్సు గలవాడు. శ్రీ విష్ణువు సృష్టి, స్థితి, లయ కృత్యములను తన మనో మాత్రముతోనే ఆచరించును గనుక మహామనాః అని కీర్తించబడును.*

మనసైవ జగత్సృష్టిం సంహారం చ కరోతి యః (విష్ణు పురాణము 5.22.15) 

*తన మనస్సుతోనే ఏ విష్ణువు సృష్టిని, స్థితినీ, సంహారమునూ ఆచరించుచుండునో... అను విష్ణు పురాణ వచనము ఇట ప్రమాణము.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 557🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 557. Mahāmanāḥ 🌻*

*OM Mahāmanase namaḥ*

सृष्टिस्थित्यन्तकर्माणि मनसैव करोति यः ।
महामना इति विष्णुरुच्यते विदुषां वरैः ॥

*Sr‌ṣṭisthityantakarmāṇi manasaiva karoti yaḥ,*
*Mahāmanā iti viṣṇurucyate viduṣāṃ varaiḥ.*

*By mere thought He accomplishes the actions of creation, sustenance and annihilation; therefore Mahāmanāḥ.*

मनसैव जगत्सृष्टिं संहारं च करोति यः / Manasaiva jagatsr‌ṣṭiṃ saṃhāraṃ ca karoti yaḥ (Viṣṇu Purāṇa 5.22.15) 

*He who does the creation of the world and its destruction merely by His mind...*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṅgo’jitaḥkr‌ṣṇo dr‌ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr‌kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 236 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 23. You are Serving Your Own Self when You Serve Humanity 🌻*

*Work becomes purely a spiritual form of worship only when the character of selfhood is introduced into the area of this performance of work and into the location of the direction towards which your work is motivated. You are serving your own self when you serve humanity. People sometimes glibly say, “Worship of man is worship of God.” It is just a manner of speaking, without understanding what they mean. How does man become God? You know very well that no man can be equal to God. So how do you say that service of man is equal to service of God?*

*Therefore, merely talking in a social sense does not bring much meaning. It has a significance that is deeper than the social cloak that it bears—namely, the essential being of each person is present in every other person also. So when you love your neighbour as yourself, you love that person not because that person is your neighbour in the sense of social nearness, but because there is a nearness which is spiritual. The person is near to you as a spiritual entity, as part of the same self that is you, rather than a nearness that is measurable by a distance of yards or kilometres. The spiritual concept of work is the great theme of the Bhagavadgita.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 6 / Agni Maha Purana - 6 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 2*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. మత్స్యావతార వర్ణనము - 1 🌻*

వశిష్ఠుడు పలికెను: మత్స్యాదిరూపములను ధరించినవాడును, సృష్ట్యాదులకు కారణమైనవాడును అగు విష్ణువును గూర్చి చెప్పుము. పూర్వము విష్ణువునుండి వినిన విధమున అగ్నేయపురాణమును గూర్చియు, బ్రహ్మను గూర్చియు (లేతా అగ్నేయ పురాణరూప మగు వేదమును) చెప్పుము.

అగ్ని పలికెను వసిష్ఠా! విష్ణువు ధరించిన మత్స్యావతారమును గూర్చి చెప్పదను; వినుము, అవతారములు ధరించుట దుష్టనాశము కొరకును, శిష్టపాలనముకొరకును జరుగుచుండను కదా?

ఓ మునీ! గడచిన కల్పము చివర బ్రహ్మ నిద్రించుట అను నిమిత్తముచే ప్రలయ మేర్పడెను. అపుడు భూలోకాదు లన్నియు సముద్రములో మునిగిపోయినవి. వైవన్వతమనుపు భక్తిముక్తుల నపేక్షించి తపస్సుచేసెను. ఒకనా డాతడు కృపతమాలా నదిలో జలతర్పణము చేయుచుండగా అతని దోసిలిలోని జలములో ఒక చిన్న చేపపిల్ల కనబడెను. ఆ రాజు దానిని నీటిలో పడవేయ దలచుచుండగా అది అతనితో - ''మహారాజా! నా కీ జలములో మొసళ్ళు మొదలగువాటినుండి భయ మున్నది. అందుచే దీనిలో పడవేయకుము" అని పలికెను. అది విని అతడు దానిని కలశములో ఉంచెను.

ఆ మత్యృము పెద్దదిగా అయి రాజుతో "నాకొక పెద్ద స్థానము నిమ్ము'' అని పలికెను. రా జా మాట విని దానిని చేదలో ఉంచెను. అచట పెద్దదై ఆ రాజుతో ఇట్లనెను : " ఓ! మనుచక్రవర్తీ! నాకు విశాలమైన స్థానము నిమ్ము." పిమ్మట దానిని సరస్సులో విడువగా అది ఆ సరస్సు ప్రమాణము వంటి ప్రమాణము గలదిగ పెరిగెను. "నా కింకను పెద్ద దైన స్థానము నిమ్ము" అని పలుకగా దాని నాతడు సముద్రములోనికి విడిచెను. అది క్షణమాత్రమున లక్ష యోజనముల ప్రమాణము గలదిగా పెరిగెను. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 6 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj*

🌻 Chapter 2 - Manifestation of Viṣṇu as Fish - 1 🌻

Vasiṣṭha said:

1. O Brahmā! Describe unto me the manifestations of Viṣṇu, such as the Fish etc., which are the cause of creation. Also narrate to me the Agni-Purāṇa as heard from Viṣṇu in the days of yore.

Agni said:

2. O Vasiṣṭha! I shall describe to you the manifestation of Hari as a Fish. Listen. The manifestations are for the destruction of the wicked and for the protection of the pious.

3. At the end of the past kalpa (of 432 million years), there was a periodical dissolution. Brahmā was its instrumental cause. O sage! the earth and the people were submerged under the rising water.

4-5. Vaivasvata-Manu was practising penance for gaining objects of enjoyment and for release from mundane existence.

Once when he was offering waters of libation in the (river) Kṛtamālā, a small fish came in the waters in his folded palms. As he desired to throw it into the waters, it said “O excellent man! do not throw me away.

6. Now I have fear from the crocodiles (and others).” Having heard this (Vaivasvata Manu) put it into a vessel. When it had grown there in size, it requested him, “Get me a bigger vessel”.

7. Having heard these words, the king put the fish in a bigger vessel. Growing there again in size it requested the-king, “O Manu! Get me a bigger place”.

8. When it was put into a tank, it soon grew in size as big as it (the tank) and said, “Get me to a bigger place”. Then (Manu) put it into the ocean.

9. In a moment, it grew in size extending to a lakh of yojanas (one yojana 8 or 9 miles).

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 అగ్ని మహా పురాణము చానెల్  Agni Maha Purana 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 137 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మనిషిగా వుండడమన్నది గొప్ప వరం. మనిషిగా వుండడం వల్ల దేవుణ్ణి అందుకోవచ్చు. అది అందరికీ కాదు. చురుకయిన వాళ్ళకి, మేలుకున్న వాళ్ళకి మాత్రమే అది వీలవుతుంది. కొంత మంది మాత్రమే తమకు, దేవుడికి మధ్య వంతెన నిర్మించగలరు. వంతెన లేనిదే జీవితం అర్థరహితం. 🍀*

*మనిషిగా వుండడమన్నది గొప్ప వరం. ఆ విషయం కొంతమందికే తెలుసు నువ్వు ఈ అనంత విశ్వంలో ఏదయినా కావచ్చు. రాయి, కాబేజీ, ఆలుగడ్డ ఏదయినా కావచ్చు! అప్పీలు చేసుకోవడానికి అక్కడ ఎట్లాంటి కోర్టు లేదు. ఒకడు ఏదిగా వుంటే అదిగానే వుంటాడు. దాన్ని గురించి ఏమీ చెయ్యలేం. దాన్ని గురించి నోరులేని ఆలుగడ్డ ఏం చేస్తుంది. కానీ కొంతమంది తాము మనుషులమని, ఎదగడానికి తమకు అనంత అవకాశాలున్నాయని గుర్తిస్తారు. మనిషిగా వుండంలోని ఔన్నత్యమదే.*

*మనిషిగా వుండడం వల్ల దేవుణ్ణి అందుకోవచ్చు. అది ప్రాథమికంగా వుండాల్సిన లక్షణం. ఏ యితర జంతువూ దేవుణ్ణి సమీపించలేదు. మనిషికి మాత్రమే అది వీలవుతుంది. అది అందరికీ కాదు. చురుకయిన వాళ్ళకి, మేలుకున్న వాళ్ళకి మాత్రమే అది వీలవుతుంది. కొంత మంది మాత్రమే తమకు, దేవుడికి మధ్య వంతెన నిర్మించగలరు. వంతెన లేనిదే జీవితం అర్థరహితం. వంతెన లేకుంటే గొప్ప అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళవుతాం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 74 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 60. గురుదక్షిణ 🌻*

*అంతః బహిః శుచికి పరమగురువు విలువ నిచ్చును. చిన్న చిన్న పదములలో గంభీరమగు సత్యములను తెలిపినచో పరమగురువు ఆనందించును. పదజాలముతో శ్రోతలను భ్రమింపజేయక సూటిగ అనుభవైక విషయమును బోధించిన పరమగురువు మెచ్చుకొనును. బోధనలు ఆచరణీయముగ నున్నచో మరింత సంతోషించును. బోధనను సత్యదూరము కాకుండ జాగ్రత్తపడినచో పరమ గురువు సహకరించును.*

*బోధన యందు తెలిపిన దానినే మరల మరల తెలుపుట తప్పనిసరి. విత్తనము మొలకెత్తుటకు, మొలకెత్తిన విత్తనము పెరుగుటకు మొక్క చుట్టును మరల మరల తోటమాలి త్రవ్వుచూ ఉండును గదా! నిశితము, నిశ్చయము, నిర్మమము యగు బోధన సద్గురువునకు యిచ్చు దక్షిణ యని తెలియుము.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹