🌹 06, SEPTEMBER 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹

🍀🌹 06, SEPTEMBER 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹🍀
*🌹 వినాయక వ్రతకల్పము - వినాయక చవితి పూజ విధానం 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
1) 🌹 శివ సూత్రాలు - భాగం 1 - శంభవోపాయ - 8వ సూత్రం: జ్ఞానం జాగృత్ - "సక్రీయ మెలకువ చైతన్యం నుండి ఉద్భవించే జ్ఞానము జాగ్రత్ జ్ఞానం. ఇది ద్వంద్వత్వం, భ్రాంతి, అహంకారం, విభజన మరియు అజ్ఞానం అనే లక్షణాలు కలిగిన మూల గ్రహణ జ్ఞానం." 🌹
2) 🌹 Siva Sutras - Part 1 - Sambhavopaya - 8th Sutra : Jhnaanam Jagrat - 'The knowledge that arises from active wakefulness is jagrat jhnaanam. It is the root perception with the characteristics of duality, delusion, ego, separation and ignorance.' 🌹
3) 🌹 शिव सूत्र - भाग 1 - शम्भवोपाय - 8वां सूत्र: ज्ञानम जाग्रत - "सक्रिय जागरूकता और चेतना से उत्पन्न ज्ञान को जाग्रत ज्ञान कहा जाता है। यह द्वैत, भ्रांति, अहंकार, विभाजन और अज्ञानता जैसे गुणों से युक्त मूल धारणा का ज्ञान है।" 🌹
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 576 / Bhagavad-Gita - 576 🌹
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 5 / Chapter 16 - The Divine and Demoniac Natures - 5 🌴
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 973 / Vishnu Sahasranama Contemplation - 973 🌹
🌻 973. యజ్వా, यज्वा, Yajvā 🌻
3) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 558 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 1 🌹 
🌻 558. 'కమలాక్ష నిషేవితా’ - 1 / 558. 'kamalaksha nishevita' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 వినాయక వ్రతకల్పము - వినాయక చవితి పూజ విధానం 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*ఓం గురుభ్యో నమః హరిః ఓం*
*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం*
*ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే*

*ఈ వీడియో లో పూజ మొదటినుండి పూజ చివర వరకు మొత్తము ఉంది .మీరు పూజకు కావాల్సిన సామానులు సిద్ధం చేసుకొని ప్రశాంతంగా కూర్చుని ఇది వింటూ పూజ చేసుకోండి.*

*దేవుడి గదిలో లేదా ఈశాన్యమూల స్థలాన్ని లేదా వీలుగా ఉండే తూర్పు/ఉత్తర దిశలలో శుద్ధిచేయాలి. బియ్యపు పిండి లేదా రంగులతో ముగ్గులు పెట్టి, దేవుణ్ణి ఉంచడానికి ఒక పీట వేయాలి. ఆ పీటకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, ముగ్గును వేయాలి. పాలవెల్లిని పండ్లతో అలంకరించి దానికింద ఉంచిన పీటపై గణపతి విగ్రహాన్ని ఉంచాలి.*

*1. ప్రార్ధన.*
*2. దీపారాధనము*
*3. పసుపు గణపతి పూజ*
*4. సంకల్పము*
*5. కలశారాధన*
*6. విఘ్నేశ్వర పూజ*
*7. శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్ట*
*8. షోడశోపచార పూజ*
*9. అధాంగ పూజ*
*10. ఏక వింశతి పత్ర పూజ*
*11. శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజ*
*12.ధూప,దీప,నైవేద్య,తాంబూల, నీరాజనం*
*13.మంత్ర పుష్పం*
*14.ప్రదక్షిణం*
*15.శ్రీ వినాయక వ్రత కథ*
*16. శమంతకోపాఖ్యానము*
*17. కధానంతర ప్రార్ధన*
*18. చిన్నపిల్లలు చెప్పవలసిన శ్లోకము*
*19. విఘ్నేశ్వరుని మంగళహారతి.*

*పూజ చేసి కథనంతయు విను అవకాశము లేనివారు…*

*సింహ ప్రసేనమవధీత్‌ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః*

*సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగి యున్నదని చెప్పబడినది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడినది.*
*సర్వేజనాః సుఖినో భవంతు.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శివ సూత్రాలు - భాగం 1 - శంభవోపాయ - 8వ సూత్రం: జ్ఞానం జాగృత్ - "సక్రీయ మెలకువ చైతన్యం నుండి ఉద్భవించే జ్ఞానము జాగ్రత్ జ్ఞానం. ఇది ద్వంద్వత్వం, భ్రాంతి, అహంకారం, విభజన మరియు అజ్ఞానం అనే లక్షణాలు కలిగిన మూల గ్రహణ జ్ఞానం." 🌹*
*✍️ ప్రసాద్ భరద్వాజ*

*ఈ సూత్రంలో జ్ఞానపు స్వభావం మరియు మెలకువ స్థితితో దాని సంబంధం లోతుగా విశ్లేషించబడింది. ఇది నిజమైన జ్ఞానం, అప్రమత్తత మరియు బాహ్య ప్రపంచంతో చురుకైన సంప్రదింపుల ద్వారా ఉద్భవిస్తుందని సూచిస్తుంది. ఈ సూత్రం మెలకువ యొక్క ప్రాముఖ్యతను రోజువారీ జీవితంలో జ్ఞానాన్ని సంపాదించడంలో మరియు ప్రయోగించడంలో దానికి ఉన్న పరిమితుల గురించి హెచ్చరిస్తుంది. ఇది ఇంద్రియ ఆధారిత జ్ఞాన పరిమితులను కూడా వివరిస్తూ, అవి ద్వంద్వం, అహంకారం, మరియు అజ్ఞానంతో ఎలా ముడిపడి ఉంటాయో తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక వికాసానికి వివేకం యొక్క పాత్రను కూడా వివరిస్తుంది.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Siva Sutras - Part 1 - Sambhavopaya - 8th Sutra : Jhnaanam Jagrat - 'The knowledge that arises from active wakefulness is jagrat jhnaanam. It is the root perception with the characteristics of duality, delusion, ego, separation and ignorance.' 🌹*
*✍️ Prasad Bharadwaj*

*In this sutra, the nature of knowledge and its connection with the wakeful state is deeply explored. It suggests that true knowledge arises from the state of alertness and active engagement with the external world. The sutra emphasizes the importance of wakefulness in acquiring and applying knowledge in daily life. It also outlines the limitations of sensory-based knowledge and how it is intertwined with duality, ego, and ignorance, while highlighting the significance of discernment for spiritual growth.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 शिव सूत्र - भाग 1 - शम्भवोपाय - 8वां सूत्र: ज्ञानम जाग्रत - "सक्रिय जागरूकता और चेतना से उत्पन्न ज्ञान को जाग्रत ज्ञान कहा जाता है। यह द्वैत, भ्रांति, अहंकार, विभाजन और अज्ञानता जैसे गुणों से युक्त मूल धारणा का ज्ञान है।" 🌹*
*✍️ प्रसाद भारद्वाज*

*इस सूत्र में ज्ञान के स्वभाव और जागरूक अवस्था के साथ उसके संबंध का गहन विश्लेषण किया गया है। यह बताता है कि सच्चा ज्ञान सतर्कता और बाहरी दुनिया के साथ सक्रिय संपर्क से उत्पन्न होता है। यह सूत्र जीवन में ज्ञान प्राप्त करने और उसे लागू करने में जागरूकता के महत्व को रेखांकित करता है। साथ ही यह इंद्रिय-आधारित ज्ञान की सीमाओं को भी दर्शाता है और यह कैसे द्वैत, अहंकार, और अज्ञानता से जुड़ा होता है। आध्यात्मिक विकास के लिए विवेक की भूमिका पर भी प्रकाश डालता है।*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 576 / Bhagavad-Gita - 576 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 5 🌴*

*05. దైవీ సమ్పద్ విమోక్షాయ నిబన్ధాయాసురీ మతా |*
*మా శుచ: సమ్పదం దైవీమభిజాతోసి పాణ్డవ ||*

🌷. తాత్పర్యం : దైవీగుణములు మోక్షమునకు అనుకూలములై యుండగా అసురగుణములు బంధకారకములగుచున్నవి. ఓ పాండుపుత్రా! నీవు దైవీ గుణములతో జన్మించి యున్నందున శోకింపకుము.*

*🌷. భాష్యము : అర్జునుడు అసురగుణములను కూడి జన్మింపలేదని పలుకుచు శ్రీకృష్ణభగవానుడు అతనిని ఉత్సాహపరచుచున్నాడు. యుద్ధము యొక్క మంచిచెడ్డలను ఆలోచించుచుండుటచే అర్జునుడు యుద్ధమునందు పాల్గొనుట ఎన్నడును ఆసురీ స్వభావము కాబోదు. భీష్మ, ద్రోణాది గౌరవనీయ పురుషులు వధార్హులా, కాదా యని చింతించు చుండుటను బట్టి అతడు క్రోధము, మిథ్యాహంకారము, పరుషత్వముల ప్రభావమునకు లోనుకాలేదని తెలియుచున్నది. కనుక అర్జునుడు ఆసురీలక్షణములకు చెందినవాడు కాడు.*

*వాస్తవమునకు క్షత్రియుడైనవానికి శత్రువుపై బాణములను గుప్పించుటయే దైవీస్వభావము. అట్టి ధర్మము నుండి విరమించుటయే అసురస్వభావము కాగలదు. కనుక అర్జునిని శోకమునకు ఎట్టి కారణము లేదు. వర్ణాశ్రమ నియమములను యథావిధిగా పాటించువాడు సదా దైవీస్థితి యందే నెలకొని యుండును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 576 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 05 🌴*

*05. daivī sampad vimokṣāya nibandhāyāsurī matā*
*mā śucaḥ sampadaṁ daivīm abhijāto ’si pāṇḍava*

*🌷 Translation : The transcendental qualities are conducive to liberation, whereas the demoniac qualities make for bondage. Do not worry, O son of Pāṇḍu, for you are born with the divine qualities.*

*🌹 Purport : Lord Kṛṣṇa encouraged Arjuna by telling him that he was not born with demoniac qualities. His involvement in the fight was not demoniac, because he was considering the pros and cons. He was considering whether respectable persons such as Bhīṣma and Droṇa should be killed or not, so he was not acting under the influence of anger, false prestige or harshness.*

*Therefore he was not of the quality of the demons. For a kṣatriya, a military man, shooting arrows at the enemy is considered transcendental, and refraining from such a duty is demoniac. Therefore there was no cause for Arjuna to lament. Anyone who performs the regulative principles of the different orders of life is transcendentally situated.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 973 / Vishnu Sahasranama Contemplation - 973 🌹*

*🌻 973. యజ్వా, यज्वा, Yajvā 🌻*

*ఓం యజ్వనే నమః | ॐ यज्वने नमः | OM Yajvane namaḥ*

*యజమానాత్మనా తిష్ఠన్ యజ్వేతి ప్రోచ్యతే హరిః*

*యజమాని అనగా యజనము చేయువాడు. యజ్ఞమునాచరించు యజమానుని రూపమున పరమాత్ముడే యున్నాడు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 973🌹*

*🌻973. Yajvā🌻*

*OM Yajvane namaḥ*

*यजमानात्मना तिष्ठन् यज्वेति प्रोच्यते हरिः / Yajamānātmanā tiṣṭhan yajveti procyate hariḥ Yajamāna*

*The one who performs Yajanam - vedic sacrificial ritual. The Yajamāna of a vedic sacrifice is verily the Paramātma Himself.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥
భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥
Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 558 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 558 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*
*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*

*🌻 558. 'కమలాక్ష నిషేవితా’ - 1 🌻*

*కమలాక్షునిచే నిత్యమూ సేవింపబడునది శ్రీమాత అని అర్థము. కమలాక్షు డనగా విష్ణువు. త్రిమూర్తులలో ఒకడైన విష్ణువు నిత్యమూ శ్రీమాత నర్చించి, ఆమెతో సారూప్యము పొందెను. శ్రీమాత ఇంద్రనీలమయమైన తత్త్వము. ఆమె నారాధించుచూ విష్ణువు కూడ యింద్రనీల ఛాయను పొందెను. ఆమెతో సారూప్యము చెందెను. అందువలననే శ్రీమాతతో సరిపోలు సౌందర్యము, ఆకర్షణము, శక్తి సంపన్నత, సౌకుమార్యము కలిగెను. తనకును శ్రీమాతకును అభేద స్థితిని పొందెను. అందువలన విష్ణుపూజ శ్రీమాతకే చెందును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 558 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 113. Agraganya chintyarupa kalikalmasha nashini*
*katyayani kalahantri kamalaksha nishevita  ॥113 ॥ 🌻*

*🌻 558. 'kamalaksha nishevita' - 1 🌻*

*The meaning of this title is that Sri Mata is constantly worshiped by Kamalaksha, who is Lord Vishnu. Among the Trimurti, Vishnu is eternally devoted to Sri Mata and has achieved a form that resembles hers. Sri Mata embodies the principle of indra-neela (a deep blue gem). By worshiping her, Vishnu also attained the hue of indra-neela and became similar to her. As a result, he gained beauty, attraction, power, and delicacy that matched Sri Mata's divine qualities, achieving a state of non-duality with her. Therefore, the worship offered to Vishnu is actually directed toward Sri Mata.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

వినాయక వ్రతకల్పము - వినాయక చవితి పూజ విధానం (Vinayaka Vratkalpam - Vinayaka Chavithi Puja Method)


🌹 వినాయక వ్రతకల్పము - వినాయక చవితి పూజ విధానం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

https://youtu.be/QeHYcIxJ3JI

https://www.youtube.com/watch?v=QeHYcIxJ3JI



ఓం గురుభ్యో నమః హరిః ఓం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే


ఈ వీడియో లో పూజ మొదటినుండి పూజ చివర వరకు మొత్తము ఉంది .మీరు పూజకు కావాల్సిన సామానులు సిద్ధం చేసుకొని ప్రశాంతంగా కూర్చుని ఇది వింటూ పూజ చేసుకోండి.

దేవుడి గదిలో లేదా ఈశాన్యమూల స్థలాన్ని లేదా వీలుగా ఉండే తూర్పు/ఉత్తర దిశలలో శుద్ధిచేయాలి. బియ్యపు పిండి లేదా రంగులతో ముగ్గులు పెట్టి, దేవుణ్ణి ఉంచడానికి ఒక పీట వేయాలి. ఆ పీటకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, ముగ్గును వేయాలి. పాలవెల్లిని పండ్లతో అలంకరించి దానికింద ఉంచిన పీటపై గణపతి విగ్రహాన్ని ఉంచాలి.


1. ప్రార్ధన.

2. దీపారాధనము

3. పసుపు గణపతి పూజ

4. సంకల్పము

5. కలశారాధన

6. విఘ్నేశ్వర పూజ

7. శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్ట

8. షోడశోపచార పూజ

9. అధాంగ పూజ

10. ఏక వింశతి పత్ర పూజ

11. శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజ

12.ధూప,దీప,నైవేద్య,తాంబూల, నీరాజనం

13.మంత్ర పుష్పం

14.ప్రదక్షిణం

15.శ్రీ వినాయక వ్రత కథ

16. శమంతకోపాఖ్యానము

17. కధానంతర ప్రార్ధన

18. చిన్నపిల్లలు చెప్పవలసిన శ్లోకము

19. విఘ్నేశ్వరుని మంగళహారతి.


పూజ చేసి కథనంతయు విను అవకాశము లేనివారు…

సింహ ప్రసేనమవధీత్‌ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః

సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగి యున్నదని చెప్పబడినది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడినది.

సర్వేజనాః సుఖినో భవంతు.

🌹🌹🌹🌹🌹

Siva Sutras - Part 1 - Sambhavopaya - 8th Sutra : Jhnaanam Jagrat - 'The knowledge that arises from active wakefulness is jagrat jhnaanam. It is the root perception with the characteristics of duality, delusion, ego, separation and ignorance.'


🌹 Siva Sutras - Part 1 - Sambhavopaya - 8th Sutra : Jhnaanam Jagrat - 'The knowledge that arises from active wakefulness is jagrat jhnaanam. It is the root perception with the characteristics of duality, delusion, ego, separation and ignorance.' 🌹

✍️ Prasad Bharadwaj

https://youtu.be/Dt0pUBEYkwg


In this sutra, the nature of knowledge and its connection with the wakeful state is deeply explored. It suggests that true knowledge arises from the state of alertness and active engagement with the external world. The sutra emphasizes the importance of wakefulness in acquiring and applying knowledge in daily life. It also outlines the limitations of sensory-based knowledge and how it is intertwined with duality, ego, and ignorance, while highlighting the significance of discernment for spiritual growth.

🌹🌹🌹🌹🌹

శివ సూత్రాలు - భాగం 1 - శంభవోపాయ - 8వ సూత్రం: జ్ఞానం జాగృత్ - "సక్రీయ మెలకువ చైతన్యం నుండి ఉద్భవించే జ్ఞానము జాగ్రత్ జ్ఞానం. ఇది ద్వంద్వత్వం, భ్రాంతి, అహంకారం, విభజన మరియు అజ్ఞానం అనే లక్షణాలు కలిగిన మూల గ్రహణ జ్ఞానం." (Siva Sutras - Part 1 - Sambhavopaya - 8th Sutra : Jhnaanam Jagrat - 'The knowledge that arises from active wakefulness is jagrat jhnaanam. It is the root perception with the characteristics of duality, delusion, ego, separation and ignorance.')


🌹 శివ సూత్రాలు - భాగం 1 - శంభవోపాయ - 8వ సూత్రం: జ్ఞానం జాగృత్ - "సక్రీయ మెలకువ చైతన్యం నుండి ఉద్భవించే జ్ఞానము జాగ్రత్ జ్ఞానం. ఇది ద్వంద్వత్వం, భ్రాంతి, అహంకారం, విభజన మరియు అజ్ఞానం అనే లక్షణాలు కలిగిన మూల గ్రహణ జ్ఞానం." 🌹

✍️ ప్రసాద్ భరద్వాజ

https://youtu.be/SmStSVjKjws


ఈ సూత్రంలో జ్ఞానపు స్వభావం మరియు మెలకువ స్థితితో దాని సంబంధం లోతుగా విశ్లేషించబడింది. ఇది నిజమైన జ్ఞానం, అప్రమత్తత మరియు బాహ్య ప్రపంచంతో చురుకైన సంప్రదింపుల ద్వారా ఉద్భవిస్తుందని సూచిస్తుంది. ఈ సూత్రం మెలకువ యొక్క ప్రాముఖ్యతను రోజువారీ జీవితంలో జ్ఞానాన్ని సంపాదించడంలో మరియు ప్రయోగించడంలో దానికి ఉన్న పరిమితుల గురించి హెచ్చరిస్తుంది. ఇది ఇంద్రియ ఆధారిత జ్ఞాన పరిమితులను కూడా వివరిస్తూ, అవి ద్వంద్వం, అహంకారం, మరియు అజ్ఞానంతో ఎలా ముడిపడి ఉంటాయో తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక వికాసానికి వివేకం యొక్క పాత్రను కూడా వివరిస్తుంది.

🌹🌹🌹🌹🌹

शिव सूत्र - भाग 1 - शम्भवोपाय - 8वां सूत्र: ज्ञानम जाग्रत - "सक्रिय जागरूकता और चेतना से उत्पन्न ज्ञान को जाग्रत ज्ञान कहा जाता है। यह द्वैत, भ्रांति, अहंकार, विभाजन और अज्ञानता जैसे गुणों से युक्त मूल धारणा का ज्ञान है।" (Siva Sutras - Part 1 - Sambhavopaya - 8th Sutra : Jhnaanam Jagrat - 'The knowledge that arises from active wakefulness is jagrat jhnaanam. It is the root perception with the characteristics of duality, delusion, ego, separation and ignorance.')


🌹 शिव सूत्र - भाग 1 - शम्भवोपाय - 8वां सूत्र: ज्ञानम जाग्रत - "सक्रिय जागरूकता और चेतना से उत्पन्न ज्ञान को जाग्रत ज्ञान कहा जाता है। यह द्वैत, भ्रांति, अहंकार, विभाजन और अज्ञानता जैसे गुणों से युक्त मूल धारणा का ज्ञान है।" 🌹

✍️ प्रसाद भारद्वाज

https://youtu.be/yatL-uxNcqI



इस सूत्र में ज्ञान के स्वभाव और जागरूक अवस्था के साथ उसके संबंध का गहन विश्लेषण किया गया है। यह बताता है कि सच्चा ज्ञान सतर्कता और बाहरी दुनिया के साथ सक्रिय संपर्क से उत्पन्न होता है। यह सूत्र जीवन में ज्ञान प्राप्त करने और उसे लागू करने में जागरूकता के महत्व को रेखांकित करता है। साथ ही यह इंद्रिय-आधारित ज्ञान की सीमाओं को भी दर्शाता है और यह कैसे द्वैत, अहंकार, और अज्ञानता से जुड़ा होता है। आध्यात्मिक विकास के लिए विवेक की भूमिका पर भी प्रकाश डालता है।

🌹🌹🌹🌹🌹

శ్రీమద్భగవద్గీత - 576: 16వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 576: Chap. 16, Ver. 05

 

🌹. శ్రీమద్భగవద్గీత - 576 / Bhagavad-Gita - 576 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 5 🌴

05. దైవీ సమ్పద్ విమోక్షాయ నిబన్ధాయాసురీ మతా |
మా శుచ: సమ్పదం దైవీమభిజాతోసి పాణ్డవ ||

🌷. తాత్పర్యం : దైవీగుణములు మోక్షమునకు అనుకూలములై యుండగా అసురగుణములు బంధకారకములగుచున్నవి. ఓ పాండుపుత్రా! నీవు దైవీ గుణములతో జన్మించి యున్నందున శోకింపకుము.

🌷. భాష్యము : అర్జునుడు అసురగుణములను కూడి జన్మింపలేదని పలుకుచు శ్రీకృష్ణభగవానుడు అతనిని ఉత్సాహపరచుచున్నాడు. యుద్ధము యొక్క మంచిచెడ్డలను ఆలోచించుచుండుటచే అర్జునుడు యుద్ధమునందు పాల్గొనుట ఎన్నడును ఆసురీ స్వభావము కాబోదు. భీష్మ, ద్రోణాది గౌరవనీయ పురుషులు వధార్హులా, కాదా యని చింతించు చుండుటను బట్టి అతడు క్రోధము, మిథ్యాహంకారము, పరుషత్వముల ప్రభావమునకు లోనుకాలేదని తెలియుచున్నది. కనుక అర్జునుడు ఆసురీలక్షణములకు చెందినవాడు కాడు.

వాస్తవమునకు క్షత్రియుడైనవానికి శత్రువుపై బాణములను గుప్పించుటయే దైవీస్వభావము. అట్టి ధర్మము నుండి విరమించుటయే అసురస్వభావము కాగలదు. కనుక అర్జునిని శోకమునకు ఎట్టి కారణము లేదు. వర్ణాశ్రమ నియమములను యథావిధిగా పాటించువాడు సదా దైవీస్థితి యందే నెలకొని యుండును.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 576 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 05 🌴

05. daivī sampad vimokṣāya nibandhāyāsurī matā
mā śucaḥ sampadaṁ daivīm abhijāto ’si pāṇḍava


🌷 Translation : The transcendental qualities are conducive to liberation, whereas the demoniac qualities make for bondage. Do not worry, O son of Pāṇḍu, for you are born with the divine qualities.

🌹 Purport : Lord Kṛṣṇa encouraged Arjuna by telling him that he was not born with demoniac qualities. His involvement in the fight was not demoniac, because he was considering the pros and cons. He was considering whether respectable persons such as Bhīṣma and Droṇa should be killed or not, so he was not acting under the influence of anger, false prestige or harshness.

Therefore he was not of the quality of the demons. For a kṣatriya, a military man, shooting arrows at the enemy is considered transcendental, and refraining from such a duty is demoniac. Therefore there was no cause for Arjuna to lament. Anyone who performs the regulative principles of the different orders of life is transcendentally situated.

🌹 🌹 🌹 🌹 🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 973 / Vishnu Sahasranama Contemplation - 973


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 973 / Vishnu Sahasranama Contemplation - 973 🌹

🌻 973. యజ్వా, यज्वा, Yajvā 🌻

ఓం యజ్వనే నమః | ॐ यज्वने नमः | OM Yajvane namaḥ


యజమానాత్మనా తిష్ఠన్ యజ్వేతి ప్రోచ్యతే హరిః

యజమాని అనగా యజనము చేయువాడు. యజ్ఞమునాచరించు యజమానుని రూపమున పరమాత్ముడే యున్నాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 973🌹

🌻973. Yajvā🌻

OM Yajvane namaḥ


यजमानात्मना तिष्ठन् यज्वेति प्रोच्यते हरिः / Yajamānātmanā tiṣṭhan yajveti procyate hariḥ Yajamāna

The one who performs Yajanam - vedic sacrificial ritual. The Yajamāna of a vedic sacrifice is verily the Paramātma Himself.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।
यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥

భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥

Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,
Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 558 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 558 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।
కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀

🌻 558. 'కమలాక్ష నిషేవితా’ - 1 🌻

కమలాక్షునిచే నిత్యమూ సేవింపబడునది శ్రీమాత అని అర్థము. కమలాక్షు డనగా విష్ణువు. త్రిమూర్తులలో ఒకడైన విష్ణువు నిత్యమూ శ్రీమాత నర్చించి, ఆమెతో సారూప్యము పొందెను. శ్రీమాత ఇంద్రనీలమయమైన తత్త్వము. ఆమె నారాధించుచూ విష్ణువు కూడ యింద్రనీల ఛాయను పొందెను. ఆమెతో సారూప్యము చెందెను. అందువలననే శ్రీమాతతో సరిపోలు సౌందర్యము, ఆకర్షణము, శక్తి సంపన్నత, సౌకుమార్యము కలిగెను. తనకును శ్రీమాతకును అభేద స్థితిని పొందెను. అందువలన విష్ణుపూజ శ్రీమాతకే చెందును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 113. Agraganya chintyarupa kalikalmasha nashini
katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻

🌻 558. 'kamalaksha nishevita' - 1 🌻


The meaning of this title is that Sri Mata is constantly worshiped by Kamalaksha, who is Lord Vishnu. Among the Trimurti, Vishnu is eternally devoted to Sri Mata and has achieved a form that resembles hers. Sri Mata embodies the principle of indra-neela (a deep blue gem). By worshiping her, Vishnu also attained the hue of indra-neela and became similar to her. As a result, he gained beauty, attraction, power, and delicacy that matched Sri Mata's divine qualities, achieving a state of non-duality with her. Therefore, the worship offered to Vishnu is actually directed toward Sri Mata.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹