Three Ways to Rise Above Karma


🌹 Three Ways to Rise Above Karma 🌹


If you want to rise above karma, try to realize these three truths: (1) When the mind is strong and the heart is pure, you are free. It is the mind that connects you with pain in the body. When you think pure thoughts and are mentally strong, you cannot suffer the painful effects of evil karma. This is something very cheerful I have found. (2) In subconscious sleep, you are free. (3) When you are in ecstasy, identified with God, you have no karma. This is why the saints say, "Pray unceasingly." When you continuously pray and meditate, you go into the land of superconsciousness, where no troubles can reach you.

🌹 🌹 🌹 🌹 🌹




09 Mar 2022

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 354-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 354-2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 354-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 354-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀

🌻 354-2. “పశుపాశ విమోచనీ' 🌻


మూలము రకరకములుగ స్థితి భేదము చెందుచు నుండును. వివిధములగు గుణములను సంతరించుకొనుచుండును. అంత మాత్రమున మూలము కాకుండునా? వొట్టిపోయిననూ గోవు గోవే కదా! విరిగి పోయిననూ బంగారపు వస్తువు బంగారమే కదా! మూలమునకు ఎప్పుడునూ చేటు లేదు. దైవమే తానుగ నున్నాడని తెలిసిననూ అది అను నిత్యమూ గుర్తుండుట వీలుపడని విషయమై యున్నది. దానికి కారణము శ్రీమాత మాయయే. ఆమె మహామాయ.

మాయ వలన జీవుడు తాను వేరుగ నున్నాడని భావించును. ఈ భావన ఆధారముగ జీవుడు ఆశ పడును. ఆశపడుట వలన పాశ మేర్పడును. పాశ మనగా పా, ఆశ్ ధాతువుల సమాహారము. ఆశ గలవా రగుటచేత జీవులు పాశాబద్ధు లగుచుందురు. ఆశాపాశము ఒకదాని నొకటి బలపరచు కొనుచు జీవుని పశువును బంధించునట్లు బంధించును. ఆకలి, దప్పిక, పూరింప లేని కోరికలు ఇత్యాదివి కలిగి బంధింపబడును. ఇట్టి పాశములనుండి రక్షింప గలిగినది శ్రీమాతయే. కోరికలతో తిరుగాడు జీవునకు శివునిపై కోరిక కలిగించి పాశముల నుండి విమోచనము కలిగించును. దైవమును చేరగోరు సంకల్పమే శివము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 354-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani
Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻

🌻 354-2. Paśu-pāśa-vimocanī पशु-पाश-विमोचनी 🌻

Liṅga Purāṇa says paśu-s are the individual souls and pāśa is the bondage and such bondage of paśu-s are destroyed by Paśupatī, the Lord of all paśu-s (Śiva).

It is better to know a little more on paśu as this word is more frequently used in many Upaniṣads. Śiva Sutra I.2 says jñānam bandhaḥ. Jñānam means vitiated knowledge and bandhaḥ means bondage. Limited knowledge is ignorance. Ignorance is the cause for bondage that veils the true Brahman. This phenomenon is called āṇava mala. Mala has been explained as ignorance that hampers the free expression of the Brahman. Āṇava mala means innate ignorance of the soul. Āṇava is the word derived from the root aṇu which means the empirical individual.

This āṇava mala is subdivided into two. The first one is the ignorance innate in the very being of the individual Self and other is ignorance inherent in the intellect or buddhi. The āṇava mala is the cause of bondage. Those who are afflicted by such āṇava mala undergo birth and death. This nāma says that She removes this āṇava mala for Her devotees, which is a precondition for final liberation.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


09 Mar 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 150. ఆనందం అనేది వ్యతిరేకత లేని స్థితి / Osho Daily Meditations - 150. STATE OF NO OPPOSITION IS BLISS


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 150 / Osho Daily Meditations - 150 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 150. ఆనందం అనేది వ్యతిరేకత లేని స్థితి 🍀


🕉. సంస్కృతంలో మనకు మూడు పదాలు ఉన్నాయి: ఒకటి బాధకు, ఒకటి సంతోషానికి మరియు మూడవది రెండింటినీ మించినది: ఆనందం లేదా దివ్యత్వం. 🕉

ఆనందం బాధ కాదు, సంతోషం అని పిలవ బడేది కాదు. ఇది పూర్తిగా భిన్నమైన ఆనందం, దీనికి బాధల గురించి అస్సలు జ్ఞాపకం ఉండదు, అది పూర్తిగా కలుషితం కాదు. ఇది స్వచ్ఛమైన ఏకత్వం, మరియు వ్యతిరేకత లేదు. మామూలుగా ఈ స్థితిని ఊహించడం కూడా కష్టం. మీరు రుచి చూస్తే తప్ప, అర్థం చేసుకోవడం కూడా కష్టం. ఎందుకంటే మనం అర్థం చేసుకోగలిగే దానికి కనీసం రెండు విషయాలు కావాలి; ద్వందత తప్పనిసరి. నేపథ్యాన్ని బట్టి మాత్రమే మనం స్వరూపాన్ని అర్థం చేసుకోగలం.

మనం ఈ క్షణాన్ని పగటితో పోల్చి రాత్రి అని పిలుస్తాము, చెడును బట్టి ఒకరిని మంచిగా పిలుస్తాము, ఒకరిని అందవిహీనంగా పిలుస్తాము. వ్యతిరేకం తప్పనిసరి; వ్యతిరేకం దానిని నిర్వచిస్తుంది. కానీ ఆనందం అంటే వ్యతిరేకం లేని స్థితి. మీరు ఒకదానికే వచ్చినప్పుడు, మరొకదానికి అవకాశం లేనప్పుడు ఉండేది. ఆనంద సాగరానికి ఒకే ఒడ్డు ఉంది. ఇది చాలా అశాస్త్రీయమైనది - ఎందుకంటే ఒకే ఒడ్డు ఎలా ఉంటుంది? ఆనంద స్థితి తర్కం దాటిన స్థితి. తర్కానికి అతిగా అంటి పెట్టుకున్న వారు దానిని ఎప్పటికీ సాధించ లేరు. అది దాటిన వ్యక్తులకు మాత్రమే అది తలుపు తెరుస్తుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Osho Daily Meditations - 150 🌹

📚. Prasad Bharadwaj

🍀 150. STATE OF NO OPPOSITION IS BLISS 🍀

🕉 In Sanskrit we have three terms: one for suffering, one for joy, and one that transcends both: Anand or Bliss. 🕉


Anand is neither suffering nor the so-called joy. It is a totally different kind of joy that has no memory of suffering at all, that is completely uncontaminated by the opposite. It is pure oneness, and there is no duality. Ordinarily it is difficult even to conceive of this state. Unless you taste it, it is difficult even to understand it. Because all that we can understand needs at least two things; the opposite is a must. We can understand the figure only because of the background.

We call this moment night because of the day, we call somebody good because of the bad, we call somebody beautiful because of the ugly. The opposite is a must; the opposite defines it. But anand means the state in which there is no opposite, when you have come to the one, when there is no possibility of the other. The ocean of bliss has only one shore. It is very illogical-because how can there be only one shore? The state of bliss is illogical. Those who are too attached to logic can never achieve it. Only for crazy people does it open its door.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


09 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 161


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 161 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. విషువత్ పుణ్యకాలము - 1 🌻


దక్షిణాయనము నుండి ఉత్తరాయణమునకు సూర్యుడు సంవత్సరమున కొకమారు భూమధ్యరేఖను ఖండించును. ఆ ఖండించిన దినమును విషువత్ పుణ్యకాల మందురు. ఇది ప్రతి సంవత్సరము మార్చి 21 వ తేదీనాడు జరుగును.

ఆ దినమున భూమధ్యరేఖపై నిలిచి కొలిచినచో అహోరాత్రములు సమభాగములుగా నుండును. ఈ బిందువును వేదములలో , పురాణములలో యజ్ఞమృగము అందురు. మృగమనగా వెదుక బడునది అని అర్థము.

ఈ బిందువే సౌర సంవత్సరమునకు సంవత్సరాది.

✍🏼. మాస్టర్ ఇ.కె. 🌻

🌹🌹🌹🌹🌹


09 Mar 2022

శ్రీ శివ మహా పురాణము - 531 / Sri Siva Maha Purana - 531


🌹 . శ్రీ శివ మహా పురాణము - 531 / Sri Siva Maha Purana - 531 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 47

🌻.శివుని అంతఃపుర ప్రవేశము - 1 🌻



బ్రహ్మ ఇట్లు పలికెను -

పిమ్మట ఆ పర్వతరాజు ప్రీతితో ఉత్సాహముతో శివ పార్వతులకు వేదమంత్ర పూర్వకముగా ఉపవీతములను ధరింప జేసెను(1). అపుడు విష్ణువు మొదలగు దేవతలు, మునులు హిమవంతుని ప్రార్థనను మన్నించి కుతూహలముతో ఆయన అంతః పురమునందు ప్రవేశించిరి (2). వేదాచారమును, లోకాచారమును యథావిధిగా ఆచరించి, శివుడిచ్చిన అలంకారములతో పార్వతిని అలంకరింపజేసిరి(3). ఆమెను స్నానము చేయించి తరువాత దేహమును అంతటా అలంకరించి నీరాజనము నిచ్చిరి (4).

పర్వతాధీశుని కుమార్తె, శంకరుని ప్రియురాలు, బ్రహ్మచారిణి అగు పార్వతి విడదీయబడని జంట వస్త్రములను ధరించి ప్రకాశించెను (5).

ఓ మునీ! గొప్పగా ప్రకాశించే ఆ దేవి అనేక రత్నములను పొదుగుటచే అద్భుతముగా నున్న శ్రేష్ఠమైన దివ్యమగు రవికెను ధరించెను (6). మరియు ఆమె దివ్యమగు రత్నములతో చేయబడిన హారమును, మిక్కిలి విలువైన, శుద్ధమగు బంగారముతో చేయబడిన గాజులను ధరించెను (7). పర్వతాధీశుని కుమార్తె, ముల్లోకములకు తల్లి అగు ఆ సుందరి అచటనే నిలబడి మనస్సులో శివుని ధ్యానము చేయుచూ మిక్కిలి ప్రకాశించెను (8).

అపుడు రెండు వైపుల వారికి ఆనందమును కలిగించే మహోత్సవము ప్రవర్తిల్లెను. బ్రాహ్మణులకు విభిన్నదానము లీయబడెను (9). ఇతరులకు వివిధ వస్తువులు, మరియు అధికమగు ధనము ఈయబడెను. గీతములతో, వాద్యములతో మరియు వినోదములతో గూడిన ఉత్సవము ప్రవర్తిల్లెను (10). అపుడు విష్ణువు, బ్రహ్మనగు నేను, ఇంద్రాది దేవతలు, మునులు అందరు మహోత్సాహముతో, మహానందముతో (11), శివునకు భక్తి పూర్వకముగా ప్రణమిల్లి, శివుని పాదపద్మములను స్మరించి, హిమవంతుని ఆజ్ఞను పొంది తమ తమ నివాసములకు చేరు కొంటిమి (12).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 531 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 47 🌴

🌻 The ceremonious entry of Śiva - 1 🌻



Summary: The ceremonious entry of Śiva into the inner apartments of the palace of Himavat.

Brahmā said:—

1. Then the chief of mountains caused the investiture rite with the sacred thread for Pārvatī and Śiva with the Vedic hymns recited enthusiastically.

2. Then Viṣṇu, the other gods and the sages entered the inner apartments of the palace of the mountain enthusiastically at the request of Himācala.

3. After performing the conventional rites in accordance with the Vedic injunctions and the social customs they decorated Pārvatī with the ornaments provided by Śiva.

4. First of all she was bathed, then bedecked with the ornaments. The Nīrājana rites too were also performed by the maids and brahmin women.

5. The daughter of the mountain and the beloved of Śiva, the lovely lady shone with the pair of fresh clothes.

6. O sage, an exquisite divine jacket studded with various gems was worn by the goddess who shone all the more.

7. She wore a necklace studded with divine gems. Costly bangles of pure gold were worn by her.

8. The lovely lady, the daughter of the great mountain, the mother of the three worlds staying there itself meditated on Śiva and shone thereby.

9. Then there was great jubilation delighting both the sides. Different kinds of charitable gifts were distributed among the brahmins.

10. Monetary gifts were distributed among others. They were diverse. Many songs were sung jubilantly.

11. Then Viṣṇu, I the creator, Indra and other gods as well as the sages joined in jubilation with great pleasure.

12. Then after bowing humbly to Pārvatī with devotion and remembering the lotus-like feet of Śiva they returned to their camps obtaining the permission of Himavat.


Continues....

🌹🌹🌹🌹🌹


09 Mar 2022

గీతోపనిషత్తు -333


🌹. గీతోపనిషత్తు -333 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 27-3 📚


🍀 27-3. ఈశ్వరార్పణము - దైవ సమర్పితముగ జీవించువారే దైవ విభూతిని పొంద గలరు. భగవద్భక్తుల కథ లన్నియు ఈ సత్యమునే సూచించును. దీనియందు పట్టు చిక్కుటకు అంతఃకరణ శుద్ధి ప్రధానమై యున్నది. లేనిచో అహంకారము పొటమరించి, చిక్కులపాలు చేయును. సమర్పణ మార్గము నిరహంకార మార్గము. నిత్య సత్వగుణ మార్గము. అట్టివారికి దైవమే తానుగ నున్నాడని నిత్యము స్ఫురణ యందుండును. 🍀

27. యత్కరోషి యదశ్నాసి యజ్జు హోషి దదాసి యత్ |
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ||


తాత్పర్యము : ఏ పని చేసినను, ఏమి భుజించినను, ఎట్టి హోమములు గావించినను, ఎట్టి దానము లొనర్చినను, ఎట్టి తపస్సులు చేసినను నా కర్పణము చేయుము.

వివరణము : తానే సృష్టి నిర్మాణము గావించి, అనేకానేక దేహ నిర్మాణములు గావించి, వానియందు తానే జీవునిగ ప్రవేశించి క్రీడ చూపుచున్నాడు. తన వలెనే జీవులను కూడ ఆనందింపుడని సంకేతించు చున్నాడు. కనుక ఈ సమస్తము అతడిదే. మనము కూడ అతని పరివారమే. అంతేకాదు, అతని నుండి ఏర్పడిన మాయ కూడ అతనిదే. కనుక అంతయు అతనికి సమర్పణ చేసి జీవించుట నిజమగు ఎరుక. అట్టి ఎరుక లేకుండుట వలన జీవుడు చిక్కుపడును. కనుకనే దైవము, తనకు సమర్పణ చేసుకొని జీవించమని అర్జునునకు బోధించుచున్నాడు.

దైవ సమర్పితముగ జీవించువారే దైవ విభూతిని పొంద గలరు. భగవద్భక్తుల కథ లన్నియు ఈ సత్యమునే సూచించును. దీనియందు పట్టు చిక్కుటకు అంతఃకరణ శుద్ధి ప్రధానమై యున్నది. లేనిచో అహంకారము పొటమరించి, చిక్కులపాలు చేయును. సమర్పణ మార్గము నిరహంకార మార్గము. నిత్య సత్వగుణ మార్గము. అట్టివారికి దైవమే తానుగ నున్నాడని నిత్యము స్ఫురణ యందుండును. వారి కథలే భక్తి, జ్ఞాన, యోగ, వైరాగ్యము లకు పరాకాష్ఠ.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


09 Mar 2022

09 - MARCH - 2022 బుధవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 09, బుధవారం, మార్చి 2022 సౌమ్య వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 27-3 - 333 - ఈశ్వరార్పణము 🌹 
3) 🌹. శివ మహా పురాణము - 531 / Siva Maha Purana - 531 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -161🌹  
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 150 / Osho Daily Meditations - 150 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 354-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 354-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 09, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*పండుగలు మరియు పర్వదినాలు : లేవు.*

*🍀. శ్రీ గణేశ అష్టకం - 2 🍀*

*2. అఖిలమలవినాశం పాణినా ధ్వస్తపాశం (హస్తపాశం)*
*కనకగిరినికాశం సూర్యకోటిప్రకాశమ్ ।*
*భవభవగిరినాశం మాలతీతీరవాసం*
*గణపతిమభివన్దే మానసే రాజహంసమ్ ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : గతంలో విధిని వెతకడం మానండి. కేవలం వర్తమానంలోనే విధిని మార్చగలం. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు, 
ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల-సప్తమి 26:58:51 వరకు
తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: కృత్తిక 08:32:46 వరకు
తదుపరి రోహిణి
యోగం: వషకుంభ 25:15:10 వరకు
తదుపరి ప్రీతి
కరణం: గార 13:43:23 వరకు
వర్జ్యం: 26:30:40 - 28:18:32
దుర్ముహూర్తం: 12:02:53 - 12:50:35
రాహు కాలం: 12:26:44 - 13:56:12
గుళిక కాలం: 10:57:16 - 12:26:44
యమ గండం: 07:58:20 - 09:27:48
అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:49
అమృత కాలం: 05:52:18 - 07:38:46
సూర్యోదయం: 06:28:52
సూర్యాస్తమయం: 18:24:36
చంద్రోదయం: 10:52:35
చంద్రాస్తమయం: 00:18:33
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: వృషభం
సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
08:32:46 వరకు తదుపరి శుభ యోగం
- కార్య జయం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -333 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 27-3 📚*
 
*🍀 27-3. ఈశ్వరార్పణము - దైవ సమర్పితముగ జీవించువారే దైవ విభూతిని పొంద గలరు. భగవద్భక్తుల కథ లన్నియు ఈ సత్యమునే సూచించును. దీనియందు పట్టు చిక్కుటకు అంతఃకరణ శుద్ధి ప్రధానమై యున్నది. లేనిచో అహంకారము పొటమరించి, చిక్కులపాలు చేయును. సమర్పణ మార్గము నిరహంకార మార్గము. నిత్య సత్వగుణ మార్గము. అట్టివారికి దైవమే తానుగ నున్నాడని నిత్యము స్ఫురణ యందుండును. 🍀*

*27. యత్కరోషి యదశ్నాసి యజ్జు హోషి దదాసి యత్ |*
*యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ||*

*తాత్పర్యము : ఏ పని చేసినను, ఏమి భుజించినను, ఎట్టి హోమములు గావించినను, ఎట్టి దానము లొనర్చినను, ఎట్టి తపస్సులు చేసినను నా కర్పణము చేయుము.*

*వివరణము : తానే సృష్టి నిర్మాణము గావించి, అనేకానేక దేహ నిర్మాణములు గావించి, వానియందు తానే జీవునిగ ప్రవేశించి క్రీడ చూపుచున్నాడు. తన వలెనే జీవులను కూడ ఆనందింపుడని సంకేతించు చున్నాడు. కనుక ఈ సమస్తము అతడిదే. మనము కూడ అతని పరివారమే. అంతేకాదు, అతని నుండి ఏర్పడిన మాయ కూడ అతనిదే. కనుక అంతయు అతనికి సమర్పణ చేసి జీవించుట నిజమగు ఎరుక. అట్టి ఎరుక లేకుండుట వలన జీవుడు చిక్కుపడును. కనుకనే దైవము, తనకు సమర్పణ చేసుకొని జీవించమని అర్జునునకు బోధించుచున్నాడు.*

*దైవ సమర్పితముగ జీవించువారే దైవ విభూతిని పొంద గలరు. భగవద్భక్తుల కథ లన్నియు ఈ సత్యమునే సూచించును. దీనియందు పట్టు చిక్కుటకు అంతఃకరణ శుద్ధి ప్రధానమై యున్నది. లేనిచో అహంకారము పొటమరించి, చిక్కులపాలు చేయును. సమర్పణ మార్గము నిరహంకార మార్గము. నిత్య సత్వగుణ మార్గము. అట్టివారికి దైవమే తానుగ నున్నాడని నిత్యము స్ఫురణ యందుండును. వారి కథలే భక్తి, జ్ఞాన, యోగ, వైరాగ్యము లకు పరాకాష్ఠ.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 531 / Sri Siva Maha Purana - 531 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 47

*🌻.శివుని అంతఃపుర ప్రవేశము - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

పిమ్మట ఆ పర్వతరాజు ప్రీతితో ఉత్సాహముతో శివ పార్వతులకు వేదమంత్ర పూర్వకముగా ఉపవీతములను ధరింప జేసెను(1). అపుడు విష్ణువు మొదలగు దేవతలు, మునులు హిమవంతుని ప్రార్థనను మన్నించి కుతూహలముతో ఆయన అంతః పురమునందు ప్రవేశించిరి (2). వేదాచారమును, లోకాచారమును యథావిధిగా ఆచరించి, శివుడిచ్చిన అలంకారములతో పార్వతిని అలంకరింపజేసిరి(3). ఆమెను స్నానము చేయించి తరువాత దేహమును అంతటా అలంకరించి నీరాజనము నిచ్చిరి (4).

పర్వతాధీశుని కుమార్తె, శంకరుని ప్రియురాలు, బ్రహ్మచారిణి అగు పార్వతి విడదీయబడని జంట వస్త్రములను ధరించి ప్రకాశించెను (5).

ఓ మునీ! గొప్పగా ప్రకాశించే ఆ దేవి అనేక రత్నములను పొదుగుటచే అద్భుతముగా నున్న శ్రేష్ఠమైన దివ్యమగు రవికెను ధరించెను (6). మరియు ఆమె దివ్యమగు రత్నములతో చేయబడిన హారమును, మిక్కిలి విలువైన, శుద్ధమగు బంగారముతో చేయబడిన గాజులను ధరించెను (7). పర్వతాధీశుని కుమార్తె, ముల్లోకములకు తల్లి అగు ఆ సుందరి అచటనే నిలబడి మనస్సులో శివుని ధ్యానము చేయుచూ మిక్కిలి ప్రకాశించెను (8).

అపుడు రెండు వైపుల వారికి ఆనందమును కలిగించే మహోత్సవము ప్రవర్తిల్లెను. బ్రాహ్మణులకు విభిన్నదానము లీయబడెను (9). ఇతరులకు వివిధ వస్తువులు, మరియు అధికమగు ధనము ఈయబడెను. గీతములతో, వాద్యములతో మరియు వినోదములతో గూడిన ఉత్సవము ప్రవర్తిల్లెను (10). అపుడు విష్ణువు, బ్రహ్మనగు నేను, ఇంద్రాది దేవతలు, మునులు అందరు మహోత్సాహముతో, మహానందముతో (11), శివునకు భక్తి పూర్వకముగా ప్రణమిల్లి, శివుని పాదపద్మములను స్మరించి, హిమవంతుని ఆజ్ఞను పొంది తమ తమ నివాసములకు చేరు కొంటిమి (12).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 531 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 47 🌴*

*🌻 The ceremonious entry of Śiva - 1 🌻*

Summary: The ceremonious entry of Śiva into the inner apartments of the palace of Himavat.
Brahmā said:—

1. Then the chief of mountains caused the investiture rite with the sacred thread for Pārvatī and Śiva with the Vedic hymns recited enthusiastically.

2. Then Viṣṇu, the other gods and the sages entered the inner apartments of the palace of the mountain enthusiastically at the request of Himācala.

3. After performing the conventional rites in accordance with the Vedic injunctions and the social customs they decorated Pārvatī with the ornaments provided by Śiva.

4. First of all she was bathed, then bedecked with the ornaments. The Nīrājana rites too were also performed by the maids and brahmin women.

5. The daughter of the mountain and the beloved of Śiva, the lovely lady shone with the pair of fresh clothes.

6. O sage, an exquisite divine jacket studded with various gems was worn by the goddess who shone all the more.

7. She wore a necklace studded with divine gems. Costly bangles of pure gold were worn by her.

8. The lovely lady, the daughter of the great mountain, the mother of the three worlds staying there itself meditated on Śiva and shone thereby.

9. Then there was great jubilation delighting both the sides. Different kinds of charitable gifts were distributed among the brahmins.

10. Monetary gifts were distributed among others. They were diverse. Many songs were sung jubilantly.

11. Then Viṣṇu, I the creator, Indra and other gods as well as the sages joined in jubilation with great pleasure.

12. Then after bowing humbly to Pārvatī with devotion and remembering the lotus-like feet of Śiva they returned to their camps obtaining the permission of Himavat.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 161 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు  
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻. విషువత్ పుణ్యకాలము - 1 🌻*

*దక్షిణాయనము నుండి ఉత్తరాయణమునకు సూర్యుడు సంవత్సరమున కొకమారు భూమధ్యరేఖను ఖండించును. ఆ ఖండించిన దినమును విషువత్ పుణ్యకాల మందురు. ఇది ప్రతి సంవత్సరము మార్చి 21 వ తేదీనాడు జరుగును.*

*ఆ దినమున భూమధ్యరేఖపై నిలిచి కొలిచినచో అహోరాత్రములు సమభాగములుగా నుండును. ఈ బిందువును వేదములలో , పురాణములలో యజ్ఞమృగము అందురు. మృగమనగా వెదుక బడునది అని అర్థము.*

*ఈ బిందువే సౌర సంవత్సరమునకు సంవత్సరాది.*

*✍🏼. మాస్టర్ ఇ.కె. 🌻 *
🌹🌹🌹🌹🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 150 / Osho Daily Meditations - 150 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 150. ఆనందం అనేది వ్యతిరేకత లేని స్థితి 🍀*

*🕉. సంస్కృతంలో మనకు మూడు పదాలు ఉన్నాయి: ఒకటి బాధకు, ఒకటి సంతోషానికి మరియు మూడవది రెండింటినీ మించినది: ఆనందం లేదా దివ్యత్వం. 🕉*
 
*ఆనందం బాధ కాదు, సంతోషం అని పిలవ బడేది కాదు. ఇది పూర్తిగా భిన్నమైన ఆనందం, దీనికి బాధల గురించి అస్సలు జ్ఞాపకం ఉండదు, అది పూర్తిగా కలుషితం కాదు. ఇది స్వచ్ఛమైన ఏకత్వం, మరియు వ్యతిరేకత లేదు. మామూలుగా ఈ స్థితిని ఊహించడం కూడా కష్టం. మీరు రుచి చూస్తే తప్ప, అర్థం చేసుకోవడం కూడా కష్టం. ఎందుకంటే మనం అర్థం చేసుకోగలిగే దానికి కనీసం రెండు విషయాలు కావాలి; ద్వందత తప్పనిసరి. నేపథ్యాన్ని బట్టి మాత్రమే మనం స్వరూపాన్ని అర్థం చేసుకోగలం.*

*మనం ఈ క్షణాన్ని పగటితో పోల్చి రాత్రి అని పిలుస్తాము, చెడును బట్టి ఒకరిని మంచిగా పిలుస్తాము, ఒకరిని అందవిహీనంగా పిలుస్తాము. వ్యతిరేకం తప్పనిసరి; వ్యతిరేకం దానిని నిర్వచిస్తుంది. కానీ ఆనందం అంటే వ్యతిరేకం లేని స్థితి. మీరు ఒకదానికే వచ్చినప్పుడు, మరొకదానికి అవకాశం లేనప్పుడు ఉండేది. ఆనంద సాగరానికి ఒకే ఒడ్డు ఉంది. ఇది చాలా అశాస్త్రీయమైనది - ఎందుకంటే ఒకే ఒడ్డు ఎలా ఉంటుంది? ఆనంద స్థితి తర్కం దాటిన స్థితి. తర్కానికి అతిగా అంటి పెట్టుకున్న వారు దానిని ఎప్పటికీ సాధించ లేరు. అది దాటిన వ్యక్తులకు మాత్రమే అది తలుపు తెరుస్తుంది.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 150 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 150. STATE OF NO OPPOSITION IS BLISS 🍀*

*🕉 In Sanskrit we have three terms: one for suffering, one for joy, and one that transcends both: Anand or Bliss. 🕉*
 
*Anand is neither suffering nor the so-called joy. It is a totally different kind of joy that has no memory of suffering at all, that is completely uncontaminated by the opposite. It is pure oneness, and there is no duality. Ordinarily it is difficult even to conceive of this state. Unless you taste it, it is difficult even to understand it. Because all that we can understand needs at least two things; the opposite is a must. We can understand the figure only because of the background.*

*We call this moment night because of the day, we call somebody good because of the bad, we call somebody beautiful because of the ugly. The opposite is a must; the opposite defines it. But anand means the state in which there is no opposite, when you have come to the one, when there is no possibility of the other. The ocean of bliss has only one shore. It is very illogical-because how can there be only one shore? The state of bliss is illogical. Those who are too attached to logic can never achieve it. Only for crazy people does it open its door.*
  
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 354-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 354-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।*
*సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀*

*🌻 354-2. “పశుపాశ విమోచనీ' 🌻* 

*మూలము రకరకములుగ స్థితి భేదము చెందుచు నుండును. వివిధములగు గుణములను సంతరించుకొనుచుండును. అంత మాత్రమున మూలము కాకుండునా? వొట్టిపోయిననూ గోవు గోవే కదా! విరిగి పోయిననూ బంగారపు వస్తువు బంగారమే కదా! మూలమునకు ఎప్పుడునూ చేటు లేదు. దైవమే తానుగ నున్నాడని తెలిసిననూ అది అను నిత్యమూ గుర్తుండుట వీలుపడని విషయమై యున్నది. దానికి కారణము శ్రీమాత మాయయే. ఆమె మహామాయ.*

*మాయ వలన జీవుడు తాను వేరుగ నున్నాడని భావించును. ఈ భావన ఆధారముగ జీవుడు ఆశ పడును. ఆశపడుట వలన పాశ మేర్పడును. పాశ మనగా పా, ఆశ్ ధాతువుల సమాహారము. ఆశ గలవా రగుటచేత జీవులు పాశాబద్ధు లగుచుందురు. ఆశాపాశము ఒకదాని నొకటి బలపరచు కొనుచు జీవుని పశువును బంధించునట్లు బంధించును. ఆకలి, దప్పిక, పూరింప లేని కోరికలు ఇత్యాదివి కలిగి బంధింపబడును. ఇట్టి పాశములనుండి రక్షింప గలిగినది శ్రీమాతయే. కోరికలతో తిరుగాడు జీవునకు శివునిపై కోరిక కలిగించి పాశముల నుండి విమోచనము కలిగించును. దైవమును చేరగోరు సంకల్పమే శివము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 354-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani*
*Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻*

*🌻 354-2. Paśu-pāśa-vimocanī पशु-पाश-विमोचनी 🌻*

*Liṅga Purāṇa says paśu-s are the individual souls and pāśa is the bondage and such bondage of paśu-s are destroyed by Paśupatī, the Lord of all paśu-s (Śiva).*

*It is better to know a little more on paśu as this word is more frequently used in many Upaniṣads. Śiva Sutra I.2 says jñānam bandhaḥ. Jñānam means vitiated knowledge and bandhaḥ means bondage. Limited knowledge is ignorance. Ignorance is the cause for bondage that veils the true Brahman. This phenomenon is called āṇava mala. Mala has been explained as ignorance that hampers the free expression of the Brahman. Āṇava mala means innate ignorance of the soul. Āṇava is the word derived from the root aṇu which means the empirical individual.*

*This āṇava mala is subdivided into two. The first one is the ignorance innate in the very being of the individual Self and other is ignorance inherent in the intellect or buddhi. The āṇava mala is the cause of bondage. Those who are afflicted by such āṇava mala undergo birth and death. This nāma says that She removes this āṇava mala for Her devotees, which is a precondition for final liberation.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹